నమస్కారం మామగారు మీరు చెప్పే ప్రతి మాట నిజంగా మా అమ్మమ్మ చెప్పినట్టుగానే మకు కనబడుతుంది మా ఇంట్లో ఒక సభ్యురాలిగా అయిపోయారు మామగారు మీరు నూనె విషయం కానీ పచ్చడి చేసే విషయం కానీ చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
మీరు చెప్పిన తీరు చాలా బాగుంది. కానీ ఒక చిన్న మాట కాశీ లో ఇష్టమైనవి వదలడం అంటారు కానీ వాస్తవం గా గయ లో పిండ ప్రదానం చేసి వదులుతారు ట. అక్కడ పూజారి చెప్పారు. అరటి కాయ వదల వద్దు అని కూడా చెప్పారు. ఎందుకు అంటే అరటి వదిలితే అరటి ఆకు లో భోజనం కూడా చేయకూడదు అని, ఇంకా పంచామృతం లో అరటిపండు వేస్తారు అని చాలా చోట్ల అరటిపండు నైవేద్యం అని అరటిపండు వదలవద్దు అని చెప్పారు
Namastye amma me vantaluu anee same maa amma kuda chesatharuu madhe mangalagiri ee pachadhee same chestharuu but last loo peruguu kaluputharuu nice videos amma