Vikarm మంచి వీడియో చాలా బాగుంది, మేము ఇంతకుముందు రెండు సార్లు అరుణాచలం వెళాము హోటల్ రూం తీసుకున్నాము రూములు ఎక్కడ చూసినా కాళీలేవు.హోటల్ వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు తీసుకున్నారు.ఈ సారి వెళ్ళినపుడు మీరు చూపించిన చోటికి వెళతాము thanks.
విక్రమ్ గారు మీరు చేసిన వీడియో చాలా బాగుంది మీరు చెప్పే విధానం చాలా స్పష్టంగా ఉంది మీరు ఆలోచించే విధానం కానీ రూమ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం గాని చాలా బాగుంది అందులో మీరు చెప్పే ఉపాయం ఇంకా చాలా బాగుంది మంచి బెస్ట్ ఐడియా మీరు ఇచ్చారు నేను ఎప్పుడూ అరుణాచలం వెళ్లిన మీరు చెప్పింది ఫాలో అవుతా
Eeroju mee vlog chudatam valana 3 members same matam lone accommodation theesukunnamu... including me...chala help ayyindi maaku.., Thank you very much for upload..... love from jangareddi gudem
Rooms are not that great, as it is district , and we are paying less, but it's ok if we can manage, small room mY be for 3. They charge 600 for 2 PPL and 200 for 3Rd person. For non AC, near by Temple only walkable to temple.
సార్ చంద్రమౌళి ఈశ్వరం టూర్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ప్లీజ్ ధ్యాన మందిరం, గోసాల, యజ్ఞశాల. ప్రకృతి మధ్యలో చాలా అందంగా ఉంటారు. - (అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం చిన్న మండలం) చంద్రమౌళి ఈశ్వరం
2 members mancham Medha padukuntey migathavaru ekada padukuntaru bro lodge kuda ntey each one 3r4 hounded estey super beds estaru hot water full fecility untay full season lo 3 k full ac room nd 3 beds raja gopuram dhagara lodge
Bro amazing video it is really a quick stop for people to reach. And i also would like to communicate you that your video has made this place viral as many peoople reaching here said they saw your video and came here. Keep this good work up. Suggestion for travellers if you have a small bag or trolley its walkable distance from railway station. Om namah shivay
Appar swamigal madam depends on persons... each person they charge 500/-. We stayed in RR home stay it's 500 mts from temple they charged 1500 per 5 members... opp you have gubera car parking if you are going bachelor you can park car in gubera car parking and you can frehsup in car parking itself