Very very yummy ..andi manchi alavaatu needi🙏🙏🌹🌹⚘️💐💯👌👌👍oadimandiki food pettadamante paramathmuditho santana andi really I appreciate your attitude 🙏🙏🌹🌹⚘️🙌🙌🙌🙌💯
Hi super meeru chese videos dhawara makukuda usevavuthunai meeru village velinapudu guntagalagaraku seeds Aku pampinchagalara lekunte meeentlo valathonina nakuvpampinchagalara
Okati thinnavallu nalugu thintaru ani cheputhunnaru kadha mari thisukellali anukunnachota vallaki nachi inkoti thinalanipisthe mari avi saripothai andi
అన్న మీరు చేయడమే చూపిస్తున్నారు అందరు నమ్మాలి అంటే ఇవ్వడం కూడా చూపించాలి కదా అన్న మేము హ్యాపీ గా ఫీల్ అవుతాము ఎవరికీ ఇచ్చారు చూపించండి ఇంట్లో వల్లనే నమ్మని రోజులు అన్న ఇవి తప్పుగా అనుకోవద్దు మీ మంచికే చెప్పను అవ్వలు తాతలను మాకు చూపించి వాళ్ళ కష్టం తెలుసుకుని అందరికి చూపిస్తే కొంత మందికి నిజం తెలుస్తుంది నెక్స్ట్ వీడియో లో అందర్నీ చూపించండి ప్రతి వీడియో అలానే చేయండి మీకు సపోర్ట్ చేసేవాళ్ళుగా మేము అడుగుతున్నాము