బ్రో నువు చిన్నప్పుడు ✌️✌️✌️ ముట్టే వాడివా రెసిపి లు అన్ని చాలా బాగున్నాయి ని రెసిపి లు అన్ని ట్రై చేస్తా నేను నిల ఒంటరిగా ఉంటా ని వీడియో చూస్తూ వంట చేస్తా ఫర్ఫెక్ గా దిగిపోతుంది అంతే సూపర్ అన్న tq
బ్రదర్ మీరు వంట చాలా బాగా చేస్తారు నేను ప్రతి వీడియో మిస్ అవకుండా చూస్తా నేను మీరు వంటలు ఎవరి కడ నేర్చుకున్నారు వాళ్లతో వంట చేపించు బ్రదర్ ఒకసారి అల్ ద బెస్ట్ బ్రదర్
Anna nuv chesina biryani bagundhi kani 25 minutes lo chicken udukuthundhi Ani la thelusthundhi a raise ni kalupa kundane la thelusthundhi chicken udikindhi ani
Brother emi anukonu ante oka question meeru e channel lo chese videos pedavalla and anadala kosam ani chepparu one kg biryani evari ki pedtharu cheppandi bro EDI Ela chudatam 2nd video nenu thappuga adigunte sorry brother koncham clarity evvandi
మీరు అడిగింది కరెక్టే అండి మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే అండి మాకు వచ్చిన దాంట్లోనే అన్నదానం చేస్తాము అని చెప్పాము అండి ప్రతిరోజు కూడా అన్నదానం చేయాలని మా ఆశ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి
How many people you given food today? Always asking Chili questions you don't understand he is looking very poor go and ask some rich youtubers like this you fool.
ధమ్ బిర్యాని అన్నావ్ అసలు ధమ్ వేయలేదు👻 అన్నం అసలు ఉమ్మ గిల్లలేదు🤭 అదే అంటే మెతుకు అస్సలు మగ్గలేదు 🤨 క్లియర్ గా తెలుస్తోంది 🙂 ఒక లేయర్ కర్రీ ఒక లేయర్ రైసు సర్దుకోవాలి 😏 దమ్ అనేది పళ్లెంపైన నిప్పులు గానీ నీళ్లు గానీ వేయాలి లేదా ఒక పాత్రలో బాగా నీళ్ళని మరగనిచ్చి ఆ వేడినీళ్ల పాత్ర బిర్యానీ పాత్రమీద పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి👍 పళ్లెం మీద నిప్పులు వేస్తే గోధుమపిండి గాని మైదాపిండి గాని తీసుకుని మూత సీల్ చేయాలి😎 ఓరి నాయనో ఇది దమ్ బిర్యాని కానేకాదు🙄ధమ్ నీకు రాలేదు👎