Тёмный

అసలు చరిత్ర - 14 | ప్రపంచ భాష సంస్కృతం |  

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 16 тыс.
50% 1

అసలు చరిత్ర - 14 | ప్రపంచ భాష సంస్కృతం | @MVR Sastry ​
యావత్ప్రపంచంలో ఉన్న మొత్తం ఆరువేల తొమ్మిదివందల పైచిలుకు భాషలన్నిటికీ సంస్కృతమే తల్లి.

సంస్కృతం నుంచే లాటిన్ పుట్టింది .
పర్షియన్ కూడా సంస్కృతం నుంచే పుట్టింది.
గ్రీకు భాష లో లెక్కలేనన్ని సంస్కృతపదాలు
ఇంగ్లిషు, ఫ్రెంచి భాషల నిండా సంస్కృత చాయలే.
.
వారాల పేర్లలో మన వరసనే ఇంగ్లిషు సహా అన్ని భాషలవారూ పాటిస్తున్నారు.

ప్రపంచంలోని మిగతా ఆరువేల పైచిలుకు భాషలన్నీ కలిపినా దేవభాష సంస్కృతానికి సాటి రావు.
సంస్కృత భాషకు మూలం ధాతువులు. వాటి నుంచి ప్రత్యక్షంగా క్రియాపదాలు, పరోక్షంగా నామవాచకాలు ఎన్ని కావాలంటే అన్ని పుడతాయి.
2034లో ఉపయోగంలోకి రానున్న ఆరో తరం, ఏడో తరం సూపర్ కంప్యూటర్లకు అన్నివిధాలా సంస్కృతమే అనువైన భాష అని అమెరికన్ ‘నాసా’ వాళ్ళు అంటున్నారు.
సంస్కృతం పురాతనమే కాదు అధునాతనం , నిత్య నూతనం
ఎం.వి.ఆర్.శాస్త్రి చారిత్రక ధారావాహిక
అసలు చరిత్ర -14 వ భాగం
ప్రపంచ భాష సంస్కృతం
@MVR Sastry
#mvr Sastry
#saraswati civilisation
#sarasvati river
#mvr history
#true history
#distortions of history
ఇదీ వరస
1. మనం మరచిన గతం
• అసలు చరిత్ర - 1 | మనం ...
2.హిందూ అమెరికా
• అసలు చరిత్ర - 2 | హింద...
3. చెప్పండి చూద్దాం
• అసలు చరిత్ర 3 l చెప్పం...
4. కాలెండర్ కబుర్లు
• అసలు చరిత్ర 4 l కాలండర...
5.కాలండర్ కామెడీ
• అసలు చరిత్ర 5 l కాలండర...
6. వేద సంస్కృతి విశ్వరూపం
• అసలు చరిత్ర - 6 | వేదస...
7.సువర్ణ భూమి
• అసలు చరిత్ర - 7 | సువర...
8. ప్రపంచం మెచ్చిన మనువు
• అసలు చరిత్ర - 8 | ప్రప...
9. మనువు ఎవరికి శత్రువు?
• అసలు చరిత్ర - 9 | మనువ...
10.మాయదారి మాక్స్ ముల్లర్
• అసలు చరిత్ర - 10 | మాయ...
11అబద్ధాల దండయాత్ర
• అసలు చరిత్ర - 11 | అబద...
12 దస్యుల కథ
• అసలు చరిత్ర - 12 | దస్...
13 సరస్వతీ నమస్తుభ్యం
• అసలు చరిత్ర - 13 | సరస...
Follow on :-
RU-vid: @MVR Sastry / mvrsastry
Facebook: / mvrshastry
Blog: mvrsastri.blogspot.com/
Email: mvrsastryoffice@gmail.com
Twitter: / mvrsastry

Опубликовано:

 

21 янв 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 136   
@kadiyalaanjaneyasastrychannel
అద్బతమ్ గురు దేవా మీ విశ్లేషణ🙏🙏🙏అందరిలాగాబ్రతకటానికిమీరుమీపరిశోదనఉపయోగించకుండా సనాతనభారతీయసంస్కృతినిప్రపంచవిజయకేతనమ్ మీవీడియోలద్వారాతెలియచేస్తున్నమీకుధన్యవాదములు, గురు దేవా🙏🙏🙏🙏🙏
@krishnakoundinya8340
@krishnakoundinya8340 2 года назад
అన్ని భాషలకు అమ్మ Samskruthamu వివరణ చాలా బాగుంది. ధన్యవాదములు.
@sangitaraomadireddy121
@sangitaraomadireddy121 2 года назад
ఇది వుంటూ ఉంటే నాకు మన దేవ భాష మన దేశ భాష నెర్చు కోవాలి అనిపిస్తుంది ప్రపంచం అంత ఒకే దేశం అన్నది నిజమ్ ఒకే దేవుడు అన్న మాట నిజమ్ అనిపిస్తుంది
@LearnVedicscriptures
@LearnVedicscriptures 2 года назад
నేను సంస్కృతాధ్యాయిని ఈ విషయం. తెలుపడానికి. నాకు గర్వకారణం.గా ఉంది
@bhavaniprasad7064
@bhavaniprasad7064 2 года назад
మీ వీడియో కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను శాస్త్రి గారు 🙏🙏
@prasadpeetla2125
@prasadpeetla2125 2 года назад
మీ లాంటి గొప్పవారు నిత్యమూ ఈ సమాజానికి స్ఫూర్తి
@tkr367
@tkr367 2 года назад
భరత ఖండం చరిత్ర ను చాలా చక్కగా విశ్లేషించారు. ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏
@avv9newsnow777
@avv9newsnow777 2 года назад
ఇది జంబు ద్వీపం.ఆర్యులు ఈ ద్వీపాన్ని జయించి వారి పేర్లు పెట్టుకున్నారు.మన ప్రభుత్వ పథకాలు ఓకటైన చంద్రన్న జగనన్న పథకాల పేర్లు మార్చినట్లు
@tkr367
@tkr367 2 года назад
@@avv9newsnow777 శభాష్ అన్నా... చాలా రోజులుగా ఈ సంకోచం నాలో మెదులాడుతునే ఉంది. ఈనాటి కి మీరు నా డౌటు క్లియర్ చేస్తారు. ఆర్యులు అనే వారు ఎవరు.? ఏమి చేసేవారు..???? ఎక్కడ ఉండేవారు..?? ఎప్పుడు జంబూ ద్వీపం ను ఆక్రమించారు...??? కొంచెం వివరంగా చెప్పండి సార్. నేను శూద్రుడు (దళిత) ను, నాకు నా గురించి తెలుసుకుందాం అనే కోరిక ఏనాటి నుంచో ఉంది. Please 🙏🙏🙏
@sailajarani7765
@sailajarani7765 2 года назад
@@avv9newsnow777 ప్రపంచం అంతటిని పరమేశ్వరుడు సృష్టి చేసాడు ప్రపంచం అంత సనాతం ఉండేది. మధ్య లో ఒచ్చిన మతాలు వారు ఉన్మాదం తో విగ్రహారాధన ని నాశనం చేసారు. ఇప్పటి కి కూడా వాళ్ళు ఉన్మాదులు గానే ఉన్నారు భారత దేశాన్ని ఇస్లాం గా మార్చాలి అని క్రైస్తవులు క్రైస్తవ దేశం గా మార్చలి అని తెగ ఉబలాటం తో ఉన్నారు అలాంటి వారు చెప్పిన కట్టుకథలు ఆర్యులు ఎక్కడి నుండో ఒచ్చారు అన్నది అబద్దం
@kalpanadutt687
@kalpanadutt687 2 года назад
అటువంటి అమ్మని మనకి దూరం చేసి,మన జాతినంతటినీ అజ్ఞానాంధకారంలోకి నెట్టివేసి మన వేలుతోనే మన కళ్ళు పొడిచారు.
@vamshibolte7
@vamshibolte7 2 года назад
మీ విశ్లేషణ అమోఘం🙏🙏 భారత్ మాతా కి జై🚩
@vamshibolte7
@vamshibolte7 2 года назад
మీ పరిశోధనాత్మకమైన వివరణకు కృతజ్ఞతలు🙏
@mbalu5388
@mbalu5388 2 года назад
శతకోటి వందనాలు అభినందనలు 🙏🙏🙏🙏🙏
@naralareddy6474
@naralareddy6474 2 года назад
ధన్యవాదాలు
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 2 года назад
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
@mdevi3378
@mdevi3378 2 года назад
కొన్ని వేయిల సంవత్సరాల క్రితం కట్టిన అంగోర్ వాట్ దేవాలయం లో శాసనం సంస్కృతంలో ఉంది. అని కన్నుకున్నరు విదేశీయులు
@AhamBramhasmi01
@AhamBramhasmi01 2 года назад
Super sir 🙏🙏🙏👌👌👌👌👌
@krishnatammana5353
@krishnatammana5353 2 года назад
Bagachepparu veellaki kalluteruchukovali
@krupasagar4710
@krupasagar4710 2 года назад
చాలా గొప్ప విషయాలు ప్రతి భారతీయుడు గర్వ పడి తెలుసు కోవాలి' సంస్కృతం ప్రాధమిక దశ నుండి పాఠశాలలో విధిగా చేర్చాలి🙏🙏🙏
@drthomasmamedphdtheology6913
@drthomasmamedphdtheology6913 2 года назад
భాషాశాస్త్రవేత్తలు సంసృతాన్ని భారతీయ భాషలకు అమ్మ లాంటిది అని ప్రపంచ భాషలు మూలం ఆదిమ హీబ్రూ అని మెసపటోమియా నాగరికత ప్రపంచిక మొదటి నాగరికత గా గుర్తించడం మీకు తెలిసినా కూడా చరిత్ర కు వక్ర భాష్యం చెప్పడంలో మీ ఉద్దేశం అర్ధ మవుతుంది.
@sreehariputta9127
@sreehariputta9127 2 года назад
ఆయన book reference తో చెబుతున్న, బానిస సంకెళ్లు తెంచుకోడం ఇష్టం లేని వాళ్ళు, మేం బానిసలం ఇంగ్లీష్ వాడు చెప్పిన వక్ర చరిత్ర నే నమ్ముతాం అనే మేతావులకు కొదవలేదు
@sailajarani7765
@sailajarani7765 2 года назад
@@drthomasmamedphdtheology6913 విదేశీ లు అలాగే చెప్పుకుంటూ ఉంటారు మా దేవుడే నిజం అని మిగతా అన్ని అబద్దం అని ఆ అబద్దం ని నమ్మిన వాళ్ళు..వాళ్ళు చెప్పిన అన్ని అబద్దాలు నమ్ముతారు.కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు మన దేశ చరిత్ర ని గొప్ప ని నమ్మలేరు మీ లాగా
@syamalabhanu7731
@syamalabhanu7731 Год назад
@@drthomasmamedphdtheology6913 he is giving references too...if u have to know the truth check them
@satishchanikya
@satishchanikya 2 года назад
Jai bharath
@santoshbabu7935
@santoshbabu7935 2 года назад
Shut Koti Vandana Molu🌺🌺🌺🙏🌏🙏🌏🙏🌏🙏🌏🙏
@lakshminarayana-rq1ls
@lakshminarayana-rq1ls 2 года назад
🙏🙏🙏 ధన్యవాదాలు 🙏🙏🙏
@npktalenttv6260
@npktalenttv6260 2 года назад
అద్భుతం. అత్యద్భుతం. నభూతో నభవిష్యతి.
@GollaPrasad
@GollaPrasad 2 года назад
Thank You Sir😊🙏
@devi.v1438
@devi.v1438 2 года назад
Sanskrit is great language
@nagamalliswari4314
@nagamalliswari4314 2 года назад
మాహేశ్వరసూత్రాల గురించి కూడా ఉటంకిస్తే ఇంకా ఆనందంగా ఉండేది అని అనిపించింది 🙏🏻
@pa1
@pa1 2 года назад
Thank u sir
@swarnalathabommakallu5317
@swarnalathabommakallu5317 2 года назад
अमोघम्। अथिमधुरं,,,
@jalherbaltv1550
@jalherbaltv1550 2 года назад
అయ్యా నమస్కారం. సంస్కృతం గురించి చక్కటి వివరణ చేశారు. అలాగే హింద్ ( వెనుక) అనే పదానికి సంస్కృత అర్ధం వివరించమని మనవి
@devi.v1438
@devi.v1438 2 года назад
Very good explain sir
@sailajarani7765
@sailajarani7765 2 года назад
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty 2 года назад
అందుకే ప్రకృతి సంస్కృతి సంస్కృతం
@hanumantharaolemati3518
@hanumantharaolemati3518 2 года назад
అద్భుతమైన విశ్లేషణ
@abbireddyvenkatasankurudu2473
@abbireddyvenkatasankurudu2473 2 года назад
Jaiho Bharat jai samskrutham
@chesettianandkumar4492
@chesettianandkumar4492 Год назад
Jai shree ram 🙏🙏🙏🙏
@laxmanareddy1386
@laxmanareddy1386 Год назад
Jai Sheer Ram
@sadasiva999.
@sadasiva999. 2 года назад
Oka manchi vyasam chusanu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srinivasuyinti9820
@srinivasuyinti9820 2 года назад
Meeku Naa pdaabhivandalu guruvugaru
@laxmanareddy1386
@laxmanareddy1386 Год назад
jai Sheer Ram🙏🙏🙏🙏
@srinivasulukuruva3427
@srinivasulukuruva3427 2 года назад
మీరు ఆరోగ్యంగా ఉండాలని ఉంది.
@gaganamerci5098
@gaganamerci5098 2 года назад
#save soil, #free temples,#justice for kashmiri hindus
@chinthureddy330
@chinthureddy330 2 года назад
Vandanalu sir mee apars vignaniki namah subhanjali
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 2 года назад
Adhbhutham. .🙏💐🕉️💐🙏
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 2 года назад
MVR Sastry gariki sathakoti pranamalu ennenno nirupanalatho samskrutha bhasha prabhavaanni parisodhinchi prakatinchi manalo perukonna agnaananni tolaginche prayatnam chesaaru samskrutha vaibhava Anni veligincharu vandanaalu sir
@vemulas7927
@vemulas7927 2 года назад
🙏🙏🙏🙏 guruvu garu padabhi vandhanam.... 🙏🙏🙏🙏🙏
@nagajasastrymunimadugu3673
@nagajasastrymunimadugu3673 2 года назад
డార్విన్ వాదం ఒక దిక్కుమాలిన వాదం
@sky21022
@sky21022 2 года назад
గతములో ఆకాశవాణి, దూరదర్శన్ లో సంస్క్రిత భాషలో వార్తలు వచ్చేవి, అప్పుడు ఉర్దూలో వార్తలు వచ్చేవి కావు.సంస్క్రిత భాషలో వార్తలు వినసొంపుగా ఉంటుంది ఇతర భాషలు అర్థం చేసుకొనే మేధో శక్తి పెరుగుతుంది. ఈ విషయంలో మీలాంటి వారు అందరూ కె కృషి చేయాలి.
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 2 года назад
Last మీ generation మాత్రమే sir .. Next మీ తరువాత అంటే ఇంకో 20 years తరువాత ఇంక ఏమి ఉండదు.. మన దౌర్భాగ్యం మన గొప్ప భాషను మనమే gourinchuk9వడం లేదు next సంస్కృతమ్ కాదు కదా తెలుగు కూడా
@drkramchandrakalluri6910
@drkramchandrakalluri6910 2 года назад
Very profound analysis touching the pristinity of the Sanskrit being the mother of languages , abundance of vocabulary and its linguistic features , points to ponder and the best compability to modern technology. The limitations of English Linguistics like being the fixed word order language , limited in verb variables (Latin is said to have 13 conjugation and variables ) while Sanskrit has in greater measure enabling vocabulary expansion and I look forward to the next video on Samskrutam has wide spread presence all over the world and had given rise to other languages . Thank you sir
@santoshbabu7935
@santoshbabu7935 2 года назад
🌏🙏🌏🙏🌏🙏🌏🙏🌷🙏
@jakkababu1269
@jakkababu1269 2 года назад
🙏🏾🙏🏾🙏🏾
@sudarsanamkristam1440
@sudarsanamkristam1440 2 года назад
Hi ,I already commented on this
@vanilakshmimithipati
@vanilakshmimithipati 2 года назад
🙏🙏🙏🙏
@SatishKumar-cr9bc
@SatishKumar-cr9bc 2 года назад
అబదాన్ని చాలా ధైర్యంగా చెబుతున్నారు. మీరు ఎక్కడ చదువుకున్నారు గురువుగారు. ప్రపంచం చరిత్ర మీ దగ్గరే నేర్చుకోవాలి.
@vmchandra1
@vmchandra1 2 года назад
ఎక్కడెక్కడ అబద్దమనిపించిందో అవి list లా పెట్టి, Correct information ని మీరుకూడా పెట్టగలితే బాగుంటుంది. Instead of simply commenting it’s false.
@sevasatyanarayana2766
@sevasatyanarayana2766 2 года назад
🔯🕉🇮🇳🇮🇳🇮🇳🕉🔯🙏🙏🙏
@gangadhargummulagangadhar3304
@gangadhargummulagangadhar3304 2 года назад
🙏🙏
@bharathaputhrahanumanthraa8836
@bharathaputhrahanumanthraa8836 2 года назад
🙏🙏🙏
@srinivasraoindana6254
@srinivasraoindana6254 2 года назад
Jai ho bharath....
@Suryudu968
@Suryudu968 2 года назад
జై శ్రీ రామ్
@venkataswamylanka1303
@venkataswamylanka1303 2 года назад
Congratulations Sir Thank You 🙏
@surendrakamatisurendra5978
@surendrakamatisurendra5978 2 года назад
Good message
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 2 года назад
Very good information and analysis and presentation
@padmaiahnagella5219
@padmaiahnagella5219 2 года назад
Fantastic analysis, Sir. Hats off to you for bringing out and spreading the truth. Hope our people would realise, at least noo, how great our Nation and Culture are...And also hope that we try to shun our slavery...
@DharmaShakti130
@DharmaShakti130 2 года назад
పాణిని అష్టాద్యాయి వ్యాకరణం
@kalpanadutt687
@kalpanadutt687 2 года назад
ఈ.నిజాలన్నీ ఎలుగెత్తి చాటిచెప్పే.దమ్ము ఎవరికైనా వుంది. అంటే,ఒకే ఒక్కడు నరేంద్రమోడీ.
@venkataramanavakati2902
@venkataramanavakati2902 2 года назад
🌸🙏
@raranoisandadicheddaam
@raranoisandadicheddaam 2 года назад
Samskruta aksharamala antu vunda Swami.
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 года назад
Iran nundi vachina Arya brahmanulu techinna Hindu matham abhivruddi chesaru Mr Anil Kumar gari tho debate cheyyandi please
@ournation_ourayurveda279
@ournation_ourayurveda279 2 года назад
Learn Samskrutham , you will know how different sciences got looted and plundered by western and European people claimed as their own discoveries and again in return they told we teached civilization to Bharath...... Every sciences are explained in Samskrutham..... So pls go learn Samskrutham everybody and age is not matter here......
@gopalakrishnaaremanda3661
@gopalakrishnaaremanda3661 2 года назад
శాస్త్రి గారూ. ఇంత పొరపాటు ఎలా చేశారండీ.విజయనగర చక్రవర్తి ప్రౌఢ దేవరాయల కాలంలో వినుకొండ దుర్గాధిపతి వల్లభరాయడు.క్రీడాభిరామం గ్రంధకర్త.భారద్వాజ గోత్రీకుడు.ఆశ్వలాయన సూత్రుడు.ఋక్శాఖాధ్యాయీ.బడగలనాటి కర్ణాటక శాఖీయుడు.ఆయనను శ్రీనాధుడంటారేమిటి?
@shivakumarvanugu3860
@shivakumarvanugu3860 2 года назад
Brahmadu baasha vaadike goppa telugodu baasha telugodiki goppa anthe
@sudarsanamkristam1440
@sudarsanamkristam1440 2 года назад
Europeans are first Indians They migrated after the death of Lord Krishna 5000 years back
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 года назад
Samskrutam ki Lipi ledu telusukondi,Jandavista nundi vachindi Mr Anil Kumar gari tho debate cheyyandi please
@PradeepKumar-ll6mo
@PradeepKumar-ll6mo 2 года назад
మీరు చెప్పింది నిజమే ఐతే మనకు సంస్కృతంలో 1000 సంవత్సరాల క్రితం ఉన్న ఒక్క శిలా శాసనం కూడా దొరకవు ఎందుకో తెలుపగలరు.
@ajayreddy5800
@ajayreddy5800 2 года назад
Exact ga 1:30 dheggara 'ee alaga jananni yesu dhariki ' ani matladaru.... Em matalavi peddhavaru ai vundi. Theluso theliyako mana poorvikulu antarani vaarani dhooram pettaru....andhukey vaallu vere devudni vethukkunnaru.....vallani malli ela dheggara chesukovalo adhi alochinchali kanee inka ee matalentandi.katchithamga video lo aa word withdraw chesukovali.....
@sammathamsanathanam476
@sammathamsanathanam476 2 года назад
కానీ తమిలులు తమిళ భాష అతి పురాతన భాష అని చెబుతారు కదా sir
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 2 года назад
Badluck even indiañs many don't like sanskrit luckily foreigners paid interest Germany etc researched on it no language equals sanskrit we have to open our heart to know truths behind sanskrita greatness
@sunilkumar-vb7je
@sunilkumar-vb7je 2 года назад
Sir, All over the world accepted Sanskrit is the Oldest, But one & only TAMIL People always argue that other than Tamil, no language in the earth is OLDEST OR GRATEST. My request is please make a video about Tamil Language evolution..
@KadaliRatnam
@KadaliRatnam 2 года назад
Thamil vari badam lo Nijam vundi Samskrutha m oldest kadu dani life 2000 yellaku minchadu Asokuni kalam lo samskrutham ledu Buddudi kalam lo asale ledu .samskrutham ante samskarimpabadina ani ardam Old parsia lonchi sankrit vachindi Sastri garu reverse tendaring vidhanam lo chebuthunnaru ......abaddalu ...
@syamalabhanu7731
@syamalabhanu7731 Год назад
@@KadaliRatnam miru cheppindi nijam ani proof enti
@mystriesofthebiblerajarao7559
@mystriesofthebiblerajarao7559 2 года назад
తల్లి భాషకు ఇప్పటికైనా లిపి వున్నదా ?
@mohan7540
@mohan7540 2 года назад
🤣 ekkad unnaru sir ennallu 👇see this the Lipi संस्कृत भाषा की लिपि क्या है ? | Sanskrit Ki Lipi Kya Hai संस्कृत भाषा की लिपि ” ब्राह्मी लिपि ” ही मानी जाती है और इसी आधार पर भारत में समस्त लिपियों का विस्तार हुआ है। वैसे तो वर्तमान समय में हमारे भारत में विविध भाषाएं बोली जाती हैं। लेकिन ऐसा माना जाता है, कि यह सभी भाषाएं संस्कृत से ही बनी है। भारत में संस्कृत भाषा को उचित स्थान दिया गया है। प्राचीन काल में - भारत के उत्तर में, दक्षिण में संस्कृत भाषा को समान रूप से उपयोग किया जाता था, जिसके लिए प्राचीन काल में संपूर्ण भारत में सिर्फ ब्राह्मी लिपि ही मौजूद थी। लेकिन वर्तमान आते-आते भारत में बहुत सारी राज्यों में देवनागरी लिपि तथा नागरी लिपि का प्रयोग किया जाने लग गया और इसी के साथ भारत के दक्षिण भागों में ” द्रविड़ लिपि ” का प्रयोग किया जाने लग गया। देवनागरी लिपि पुराने समय कि बहुत ही प्राचिन और महत्व्पूर्ण लिपि मानी जाती थी, आज के ज़माने मे बहुत कम ही लोग इसके बारे मे जानते है। danine devanagari lipi antaru sir
@nsentertainments125
@nsentertainments125 Год назад
👉ప్రపంచంలోనే అతి పురాతనమైన భాష తమిళం (ద్రావిడ భాష) 👈సంస్కృత భాష కాదు.పాపం ఈయన ప్రతిసారీ నిజాలకంటే అబద్ధాలు ఎక్కువగా చెబుతున్నాడు.ఆర్యుల రాక బయటనుండి భారత దేశంలోకి కాకుండా భారతదేశం నుంచి బయటకు వెళ్ళింది అని నిరూపించడానికి ఎన్ని అబద్ధాలు ఐనా పచ్చి నిజాలుగా చెబుతారు......ప్రపంచ వ్యాప్తంగా వున్న ఎన్నో సంస్కృతులు ఆచారాలు వ్యవహారాలు భాషలను తమవిగా మార్చుకోవడం తమలో కలుపుకోవడం ఆర్యులకు వెన్నతో పెట్టిన విద్య..... ఈ దేశంలో దేవుడే లేడని చెప్పిన బుద్ధుని కూడా దేవుడిని చేసిన ఘనత ఆర్యులది.ఎన్నో ప్రఖ్యాత దేవాలయాలు తిరుపతితో సహా జైన బౌధ్ధ ఆలయాలే....ఇప్పుడున్న హిందూ దేవుళ్ళు రూపాలు మొత్తం కూడా బుద్ధున్ని పోలి ఉంటాయి.....ఇప్పుడున్న మొత్తం హిందూ మతం తొంబై శాతం పైగా బౌద్ధమే.....హిందూ మతానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ గారిని కూడా హిందూ మత రక్షకుడిగా చెప్పుకుంటారు...ముస్లిం ఐనా షిరిడీ సాయిబాబాను కూడా హిందూ దేవుడిగా చెప్పుకుంటారు.....మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఆర్యులకు అంటే బ్రాహ్మణులకు మొదటి నుంచి ఒక నిర్ధిష్టమైన భాషగాని సంస్కృతి గాని చరిత్ర గాని దేశంగాని ప్రాంతం గాని ఏమీలేవు అంతా ఇతరులనుండి కాపీ కొట్టినవే.....చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం ఈ దేశ మూల వారసులు ఐనా శూద్రులు అంటే SC ST BC... రెడ్డి వెలమ రాజులు చౌదరి రావు లాంటి ఆధిపత్య కులాల వారిదే..... బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రైస్తవ మతాన్ని .... ముస్లిమ్ లు వచ్చి ఇస్లాం మతము వీళ్ళకంటే ఎన్నో ఏళ్ళు ముందు వచ్చిన ఆర్యులు అంటే బ్రాహ్మణులు హిందూ మతాన్ని మన పైన రుద్దారు....మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు తెలియకండా చేసి ఈ మూడు విదేశీ మతాల వాళ్ళు మనల్ని వేల సంవత్సరాల నుండి నిత్యం బానిసలుగా చేసి దోచుకుంటున్నారు.....ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నిజాలున్నాయి...జై మూల నివాసి....✊
@mohinishsarpuru1583
@mohinishsarpuru1583 2 года назад
Sir ths is the most important vedio , and in the next vedio please show the written form of sansrikth. Many bloody basterd pasters are saying that we don't have lipi for this, we will write Hindi, I stongly believe that we definitely have the scriptures, please make a recerch and show in the vedio and that will be a very big slap for them. We want to say that, hey we have sriptures.
@prasanna9969
@prasanna9969 2 года назад
అయ్యా.. మీభాషావైచిత్రి ఎలావున్నా... ప్రపంచమంతా విస్తరించిన ఘనతవహించిన సమున్నతస్థానాన్ని గెలుచుకున్నభాష నేడు అంగ్లమేకదా..... మరి “మన” సంస్కృతం మనలోనే ఎంతమందికివచ్చు... వేయికి ఒక్కరిని ఐనా గణించొచ్చా...? మరి మీ బోటివారు దీనిపైతీసుకున్న బృహత్తర ప్రణాళికలేవి..?!! మావంటి పామరులకు తెలియజేయగలవారలు... ఎవరు?
@nanesahebshaik9519
@nanesahebshaik9519 3 месяца назад
Swamy ఈ రోజూకు లిపీ లేదు కదా వుంటే. అచ్చా రా మాల చూపించండి
@srinukalapala1564
@srinukalapala1564 3 месяца назад
Palli basha purathamynadhi
@KadaliRatnam
@KadaliRatnam 2 года назад
Asokuni kalam lo samskrutha (devanagari lipi) sasanalu yenduku levu ? Greeku ,parasi, bhashallo vrayabaddayi Samskrutha niki thalli parsian ...... Kresthu poorvam vrayabadda samskrutha grandham cheppandi? Vedalu , puranalu ,ithihasalu greeku parcia bhashala tharvathe vrasaru
@kalyanraj7238
@kalyanraj7238 2 года назад
తప్పు ఎ బాష మొదట ఉందొ ఎవరికీ తెలియదు
@sudarsanamkristam1440
@sudarsanamkristam1440 2 года назад
5000 years back Sambudu and his company have gone to Europe then there are some barbarian tribes were living there He introduced Sanskrit there Sambudu left Bharat from Dwaraka
@shorts-ob1of
@shorts-ob1of 2 года назад
మోడీ పార్లమెంట్ లో చెప్పినట్లు రైలులో పోయేటప్పుడు ఏ మతం వాడు ఎలా ఊహించుకుంటే అలా వినపడ్తది రైలు సౌండు... రామ్ రామ్.. యేసు యేసు.. అల్లాహు అల్లాహు.... 🤣🤣🤣🤣
@sastrytelikepalli118
@sastrytelikepalli118 2 года назад
How to bring allyour vidious into print form? Can i know your mail I D
@raranoisandadicheddaam
@raranoisandadicheddaam 2 года назад
400AD daaka lipi ledu kadaa Swami.
@sudarsanamkristam1440
@sudarsanamkristam1440 2 года назад
Sanskrit is Deva bhasha and Amara Vani Geervamu
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 года назад
Sivudiki 3 times angam udagottinchkunnadu, Sivudu Agni notilo veeryam vaduluthadu, Krishnudu Arjanudini aadadaniga maarchi anubhavinchinadu, Aadi Shakti 3 eggs petti podagaga Brahma Vishnu Maheswarudu pudatharu, vaallanu chusi kaamamteerchmani ventabaduthundi, Ramudu Sithanu Agni pravesam cheyinchinadu, Adavilo vadilesadu, Vaalini chettu chatunundi champadu, Sudrudaina Shambhukuni champaadu, Vishnu Brahma Indrudu Sivudu aadadaanini chudagane veeryam kaarchukuntaru, Sivudu Vishnu kalasi Ayyappanu kannaru ee vishayalanu Mr Samba Siva Rao garitho debate cheyyandi please
@syamalabhanu7731
@syamalabhanu7731 Год назад
Nuvvu ne pastors waste fellows daggara baga batti kottinatlunnav ....chadivi, alochinchi, ardham chesukune opika ,shradha neelanti vallaki ledu...anduke miru gorrelu...
@srinukalapala1564
@srinukalapala1564 3 месяца назад
Sollu cheppakandi nijalu matlandi
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 года назад
Brahma mukham nundi Brahmanulu Bhujalanundi Kshtriyulu Thodalanundi vysyulu paadalanundi Sudrulu puttaranta Chaturvarnalu Krishnudu Bhagavath Geetha lo cheppadu, Kamma kapu Reddy Velama BCs SC ST s andaru sudrule meeku muthiki muntha muddiki chipuri tappadu Manusrmuthi vaste telusukondi inkentha kaalam ee brahmanulaku seva chestaru telusukondi maanandi please
@avv9newsnow777
@avv9newsnow777 2 года назад
సంస్కృతానికి లిపి లేదు.సంచార జాతుల బాషా తెలుసుకోండి.
@syamalabhanu7731
@syamalabhanu7731 Год назад
Sanskrit lipi hindi lipi la vuntundi. Hindi ki proper lipi ledu...vallu sanskrit nundi lipini teesukunnaru. Adi telusukondi mundu
@viveksrikakulapu9681
@viveksrikakulapu9681 2 года назад
Me laanti valla valle.. asala Telungu lo undalsina padalu poyi.. sanskrit words vachay... Telugu ki talli basha Sanskrit kaadu... meelaa sanskrit pichollu impose chesaru :(
@madhunallanchakravarthy
@madhunallanchakravarthy 2 года назад
ఇంత అధ్భుతంగా research చేసే మీరు గాంధీగారి గురించి అంత అసహ్యంగా మాట్లాడటం ఆశ్చర్యంగా వుంది
@gowdradhakrishna8812
@gowdradhakrishna8812 2 года назад
లేదండి శాస్ర్తీ గారు ఉన్న విషయమే చెప్పారు.
@prasadbasava9148
@prasadbasava9148 2 года назад
@@gowdradhakrishna8812 శాస్త్రి గారు కమ్యూనిజం నుండి సనాతన ధర్మం వైపు వచ్చారు. తరువాత గాంధీజీ వైపువెళ్తారు ఏమో..
@tigerdavid3982
@tigerdavid3982 2 года назад
Tamil enti
@phanirajsrinivasch8108
@phanirajsrinivasch8108 2 года назад
Sir, I beg to differ with you.. Sanskrit is not the mother of all languages just like Tamil is not the mother of all Dravidian languages.
@phaneendrakumar252
@phaneendrakumar252 2 года назад
77% percent words from sanskrit. One Tamilnadu scholar disclosed this.
@savinay999
@savinay999 3 месяца назад
Sanskrit mundu ???
@shanalex2542
@shanalex2542 2 года назад
మహానుభావా!సనాతన వాదులంతా LKG students లాగా ప్రపంచంలో పెద్దవి,లావువీ,పొడుగువీ అన్నీ మావే అనే భ్రమల్లో జీవిస్తూ ఉంటారు! వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ok. మీదైతే ఒక మానసిక రోగం! ఇది క్షీర సాగర మధనం దగ్గర మొదలయ్యింది!రాక్షసులతో ఒప్పందం చేసుకుని సమానంగా కష్టపడిన వారికి మోసంతో అమ్రృతం దక్కకుండా చేసారు!ఇప్పటికీ అదే కుతంత్రం,మోసం. ప్రపంచంలో ఎవడైనా ఏమైనా కనిపెట్టనివ్వండి,దానిమీద దుప్పటి వేసేసి ఇది మేమెప్పుడో కనిపెట్టేసామనే దుర్మార్గం మీ సొంతం.
@mohan7540
@mohan7540 2 года назад
Alaga chesidi evaro andariki telusule brother
@hrudaykumar4315
@hrudaykumar4315 2 года назад
తెలియకుండా మాట్లాడాడు brother
@hrudaykumar4315
@hrudaykumar4315 2 года назад
నలంద తక్షశిల evi anni e dehsham lo లేవు రా
@nanesahebshaik9519
@nanesahebshaik9519 3 месяца назад
Fake history చెప్పవద్దు మీరూ రాసు కున్న రు sir
@indusrinaidu6425
@indusrinaidu6425 2 года назад
లిపిలేని భాష సంస్కృతం లిపిలేని భాష నుండి లిపి ఉన్న భాషలు పుట్టాయంటున్నారు ఈ విషయం నమ్మదగిన దేనా మీరు భాషా అభిమానంతో చెబుతున్నారా
Далее