Тёмный

అసలు చరిత్ర - 2 | హిందూ అమెరికా | ఎం.వి.ఆర్ శాస్త్రి  

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 42 тыс.
50% 1

కొలంబస్ 'కనుక్కోవటానికి' కనీసం వెయ్యేళ్ళకు పూర్వమే ప్రపంచానికి తెలుసు.
పాతాళం అనబడిన అమెరికాకూ మనకూ యుగయుగాల అనుబంధం
యూరోపియన్ దురాక్రమణ చారులు 16 వ శతాబ్దంలో సర్వనాశనం చేసేంతవరకూ అమెరికా అంతటా వైభవంగా విలసిల్లింది హిందూ మతమే . అక్కడివారి ఆచారాల్లో , వ్యవహారాల్లో , జీవన వ్యవస్థల్లో , ఆలోచనా విధానంలో కొట్టొచ్చినట్టు కనిపించేది వైదిక సంస్కృతి , హైందవ ధర్మ ఛాయలే.
ఎం.వి.ఆర్ శాస్త్రి
చారిత్రక వీడియో ధారావాహిక
ఇదీ వరస
1. మనం మరచిన గతం
• అసలు చరిత్ర - 1 | మనం ...
2.హిందూ అమెరికా
• అసలు చరిత్ర - 2 | హింద...
3. చెప్పండి చూద్దాం
• అసలు చరిత్ర 3 l చెప్పం...
4. కాలెండర్ కబుర్లు
• అసలు చరిత్ర 4 l కాలండర...
5.కాలండర్ కామెడీ
• అసలు చరిత్ర 5 l కాలండర...
6. వేద సంస్కృతి విశ్వరూపం
• అసలు చరిత్ర - 6 | వేదస...
7.సువర్ణ భూమి
• అసలు చరిత్ర - 7 | సువర...
8. ప్రపంచం మెచ్చిన మనువు
• అసలు చరిత్ర - 8 | ప్రప...
9. మనువు ఎవరికి శత్రువు?
• అసలు చరిత్ర - 9 | మనువ...
10.మాయదారి మాక్స్ ముల్లర్
• అసలు చరిత్ర - 10 | మాయ...
11అబద్ధాల దండయాత్ర
• అసలు చరిత్ర - 11 | అబద...
12 దస్యుల కథ
• అసలు చరిత్ర - 12 | దస్...
13. సరస్వతీ నమస్తుభ్యం
• అసలు చరిత్ర - 12 | దస్...
Follow on
RU-vid: / mvrsastry
Facebook: / mvrshastry
Blog: mvrsastri.blogspot.com/
Email: mvrsastryoffice@gmail.com
Twitter: / mvrsastry

Опубликовано:

 

29 окт 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 301   
@malayappa777
@malayappa777 6 месяцев назад
మీలాంటి మేధావులను ప్రభుత్వాలు గౌరవించి సమాజాభివృద్ధికి ఉపయోగించుకోవాలి. 🙏🙏🙏💎
@user-qx8jf6yo6h
@user-qx8jf6yo6h 2 года назад
నమస్తే గురువుగారు మన దేశచరిత్ర గురించి తెలియాలంటే బహుశా మీరు రాసిన పుస్తకాలే మన తెలుగు ప్రజలకు దిక్కు. ఇంకా మీరు మాకోసం వీడియోలు కూడా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ధన్యవాదములు
@aparajitan3645
@aparajitan3645 2 года назад
ఇంతఘనచరిత్ర కలిగిన మనసంస్క్రతిని హేళన చేసే వారిపట్ల జాలిపడదామంతే. ఏదోఒకనాటికి ప్రపంచ మానవాళంతా ఈసంస్క్రతీ సంప్రదయాలననుసరిస్తూ అహింసా మార్గస్తులై, విశ్వమంతా శాంతిమయమవ్వాలనికోరుకొందాము. జైహింద్ జైశ్రీరామ్ జైహిందూస్థాన్
@vvvmk1718
@vvvmk1718 2 года назад
నిజాలు చెప్పినా అబద్ధానికే అందలం ఇచ్చే రోజుల్లో ఉన్నాము మనము🙏
@bharatisundharam267
@bharatisundharam267 2 года назад
పూజ్యులు శాస్త్రి గారు వందనాలు.మహద్బుతమైన చారిత్రక. యదార్ధాలు ఎంతో చక్కగా ,వినుల విందుగా, సరళమైన భాషలో,మరింత చక్కనైన యాసలో చెప్పారు.ధన్యవాదాలు.
@12345678901364
@12345678901364 2 года назад
గడచిన 76 సంవత్సరముల నుండి, మన చరిత్రను పాలకులు, సర్వ నాశనం చేశారు.కమునిస్ట్లు+కాంగ్రెస్ పార్టీ కలిసి భారతీయ విద్యావిధానంలో వాస్తవాలను మరుగున పెట్టి,హిందూ సంస్కృతిని నాశనం చేసే కుట్రను చేశాయి . దాదాపు 3 తరాలు ఈ తప్పుడు చరిత్ర చదువుకున్నాయి. ఇప్పుడూ ఈ చరిత్రనే చదువు కోవటం జరుగుతోంది.సాఫ్టవేర్ ఉద్యోగులు,అలాగే చరిత్రతో సంభందం లేని చదువుల వల్ల పరిస్థితి మరీ దిగ జారుతోంది.ఇప్పటికి అయిన BJP ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేయాలి.
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 3 месяца назад
అద్భుతంగా వుంది. ప్రపంచమంతటా సనాతన ధర్మాచారాలు వెల్లివిరిశాయి అని వింటూంటే, అవ్యక్తమైన ఆనందం కలుగుతోంది. 'జగమంతా రామమయం' అని వింటూవుంటాము, అది ఇదేనన్నమాట! ప్రపంచానికే నాగరికత నేర్పింది భారతదేశం అనేదాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమంది పాశ్చాత్య పరిశోధకులు ఎన్నో పరిశోధనల తర్వాత ప్రపంచ నాగరికతకు మూలాలు భారతదేశంలోనే వున్నాయనే నిర్ధారణకు వచ్చారు. కానీ మన దురదృష్టం ఏమిటంటే, సహేతుకంగా ఆలోచించలేని, దేశంలోని కొందరు 'మేధ' లేని మేధావులు భారతీయ నాగరికత గురించి అవహేళనగా మాట్లాడుతుంటారు. వాళ్లకు జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుందో?
@srrajesh6921
@srrajesh6921 2 года назад
మీ పాదాలకు నమస్కారం సార్ 🙏🙏🙏. ఇంత అద్భుత సమాచారం మీరు మాత్రమే ఇవ్వగలరు 🙏🙏🙏.
@maheshnani28
@maheshnani28 2 года назад
ఈ చరిత్ర నేటి భారతీయ యువతకు చాలా అవసరం,అవశ్యకం. ఇంకా చేయండి మీ లోని జ్ఞానాన్నీ నిరంతరంగా గంగా రూపంలో ప్రవహించ నీయండి
@bharathaputhrahanumanthraa8836
@bharathaputhrahanumanthraa8836 2 года назад
ఎన్నో గ్రంథాల సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు జయ్ భారత్
@Taraka1972
@Taraka1972 2 года назад
ప్రపంచంలో దేవుళ్ళకు, తిండి పెట్టె దేశం ఈ భారత దేశం.ప్రపంచంలో దేవుళ్ళ కు పెళ్లిళ్లు చేసే దేశం నా సనాతన భారతదేశం.
@dorababuyedida4848
@dorababuyedida4848 2 года назад
Mvr శాస్త్రి గారు మీ పాదాలకు నమస్కారం , మీ వల్ల ఈ దేశంలో హిందువులు తలెత్తుకుని తిరుగుతారు .
@pnvrcssaraswathi2594
@pnvrcssaraswathi2594 2 года назад
నమస్కారం స్వామి గారు, మీకు నా ప్రణామాలు ధన్యవాదములు శుభం భూయాత్
@padmaiahnagella5219
@padmaiahnagella5219 2 года назад
Fantastic, Sir.
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 2 года назад
Jaisreeram
@mahathitejasri1372
@mahathitejasri1372 2 года назад
చాలా చక్కని విశ్లేషణ ఇచ్చారు. ఆర్యా! ఇలాంటి విశేషాలు మనపురాణాలలో వున్నవన్నీ ఇప్పటి మేథావులమనుకునే మేతావులకు తెలియాలి. 🙏
@user-th5iv7pv4q
@user-th5iv7pv4q 9 месяцев назад
నమస్తే మేడమ్ నమస్తే సార్ ఒక్క మాట ఆర్య అంటే ఆదియా మహా ఆదియా మాది యా మాదిగ ఇది జాంబవ రాజుల చరిత్ర ఇది జాంబవ దేవుడు చరిత్ర అంటే శివుడు అంటే ఓంకార స్వరూపుడు ఆది జాంబవంతుని చరిత్ర మనందరం మాది గలము జాంబవ రాజుల వారసులము అంతేగాని సిగ్గు భయం ఉండకూడదు ఆర్య అనే పదము ఆదియా నుండి వచ్చినది థాంక్యూ మేడం థాంక్యూ సార్
@mutyamdeekshitamutyamdeeks92
@mutyamdeekshitamutyamdeeks92 2 года назад
మన అసలు చరిత్ర వివరిస్తున్నారు.మీకు ఇవ్వ గలిగే దక్షిణ మాత్రం తెలుసుకొని జ్ఞానాన్ని పొందడమే.ధన్యవాదములు.
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 2 года назад
చరిత్రను తిరగ రాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సత్యం అందరికీ తెలియాలి.
@sathyanaveen2890
@sathyanaveen2890 3 месяца назад
ఈ క్షణం మీ వద్ద శిష్యుడిగా చేరాలని ఉంది గురువుగారు
@sivamarkandeyulu5161
@sivamarkandeyulu5161 6 месяцев назад
🙏 Mvr 🙏 sastri 🙏 garki 🙏 na 🙏 jovharlu 🙏 Meeku 🙏 anantha 🙏 koti 🙏 kruthgnathalu 🙏 Anantha 🙏 koti 🙏 Namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyavathikantaspurti272
@satyavathikantaspurti272 2 года назад
మన హిందూ చక్రవర్తులు ఏకచ్ఛత్రాధిపత్యం గా పరిపాలించారంటే ప్రపంచమంతా అని అర్ధం హిందువుల ఏలుబడిలోనే ప్రపంచం ఉండేది తవ్వకాలలో ఆరుజువులే కనపడుతున్నాయి ధన్యవాదాలు 🙏
@SureshBabu-vy1lg
@SureshBabu-vy1lg 2 года назад
ఇలాంటి విషయాలను పుస్తకరూపంలోకి తెస్తారని ఆశిస్తున్నాను.
@rajenderreddy3721
@rajenderreddy3721 11 месяцев назад
గురువు గారు నమస్కారం చరిత్ర చక్కగా చెప్పారు 🙏
@jayhind3731
@jayhind3731 2 года назад
చాలా ఉన్నతమైన మన గత వైభవాన్ని మా కళ్ళ ముందు, మేతావుల కళ్ళ ముందు ఉంచి నందుకు మీకు మా నమస్సుమాంజలి.
@suryanarayanamurthyi2249
@suryanarayanamurthyi2249 3 месяца назад
, I fully agree with Sri Lakshmikantharao garu. I Pay my Respects to you ,Sir .
@MURTHY861956
@MURTHY861956 10 месяцев назад
ఎంత చెప్పినా ముడ్డి లో ముడతలెంచే మనుషులు మంచి ని, నిజాన్ని, ఎందుకో ఒప్పుకోరు. ఏదో రకంగా విమర్శించడమే వాళ్ళ పని. అసూయ, హేళన, అవమానించడం వాళ్ళ లక్షణం.
@chalumprasad198
@chalumprasad198 2 года назад
Mind blowing facts! I'm hearing for the first time! ధన్యవాదాలు గురూజీ
@satyanarayanaadulapur3316
@satyanarayanaadulapur3316 2 года назад
Sir, namskars..I read all your books in 1999 itself, I love your way of conveying things. I am overwhelmed with joy when I see you in social media. I hope your discourses will help us know the true history of our mother country....Thank you so much for sharing the treasure of wisdom,
@suseelaranidamaraju8921
@suseelaranidamaraju8921 2 года назад
అద్భుతంగా చెప్పారు సార్.వెరీ ఇన్ఫర్మేటివ్.నమస్కారాలు🙏🙏
@LINGAREDDYCHEMISTRYJEENEET
@LINGAREDDYCHEMISTRYJEENEET 2 года назад
Excellent sir, We are expecting full history
@sidhu64231
@sidhu64231 2 года назад
One article found over internet “The ancient Mayans also played a version of patolli. Anthropologist E. Adamson Hoebel (1966) says the Aztec patolli derives from the East Indian game of pachisi,[4] but R.B. Lewis of the Department of Anthropology at the University of Illinois (1988) says that the two games were independently developed and that the similarity between them is merely due to the limitations of a board game.”
@prasadyelleti5265
@prasadyelleti5265 2 месяца назад
తెలియని విషియాలు తెలియజేషారు మీకు పాధాబివందనం షార్
@swaroops5926
@swaroops5926 2 года назад
మీరు అందించిన విషయపరిజ్ఞానంకు ప్రణామములు ఇంకా మీరు రచించిన పుస్తకాలు కూడా అద్భుతము 👌👌👌🙏🙏🙏.
@victormichael7487
@victormichael7487 2 года назад
🙏 doctrine of craftiness
@suryanarayana2288
@suryanarayana2288 11 месяцев назад
I subscribed . Thanks to Sri మల్లాది naarayana sarma gaarufor his suggestions ❤
@sribhargavi7949
@sribhargavi7949 2 года назад
We need more great people like you to guide this generation , We should know how they wiped our history and culture
@maheshnani28
@maheshnani28 2 года назад
నాకు మీరు చెప్పినా చరిత్రా బుక్స్ కావాలి.
@yssarmapasumarti4496
@yssarmapasumarti4496 2 года назад
Sir, కులవ్యవస్థ గురించి ముఖ్యంగా అంటరానితనం ఎప్పుడు మొదలయిందో చెప్పగలరు. ఇప్పటి అంటరాని కులాలు అని చెప్పబడి అన్ని కులాల వారితో పాదాలకు నమస్కారం చేయించుకున్న అవధూత పిచ్చమ్మతల్లి , పామర్రు వద్ద ఉన్న ఆశ్రమాన్ని నేను సందర్శించాను. క్షర్ణాటకలో ఉన్న మాణిక్యేశ్వరి మాత ఆశ్రమానికి వెళ్ళాను. వీరు బ్రహ్మజ్ఞానులుగా అందరి పూజలు అందుకున్నారు. శివ భక్తులయిన లింగాయతులలో అన్ని కులాల వారు ఉన్నారు. తెలంగాణలో దున్న ఇద్దాసు లాటి వారు ఎందరో ఉన్నారు. Faxian travelogues చదివాను. అందులో కూడా అప్పటి కులవ్యవస్థ గురించి ప్రస్తావన ఉన్నది కానీ అస్పృశ్యత గురించిన ప్రస్తావన లేదు.అతను రాసిన కాలంలో బౌద్ధం ఉంది , ఆకాలంలో అతను చూసిన సమాజంలో బౌద్ధం ఉంది , ప్రజలు మాంసం, మద్యం ముట్టరని అతను రాసింది చదివాను. కానీ మాంసం , చేపలు అమ్మేవారు మేము వస్తున్నామని ప్రకటిస్తూ వచ్చేవారని రాసాడు. బౌద్ధమత కాలంలో జీవహింస నిషిద్ధం. మరి వీరు ఎవసరికి అమ్మేరు. ఎవరు కొన్నారు. అంటే ఆ కాలంలో మాంసాహారం నిషేధించలేదా. జీవహింస అంటే ఏమిటి. ఇత్యాది సందేహాలు కలిగాయి. లార్డ్ రిస్లే అనే బ్రిటిష్ సివిల్ సెర్వెంట్ 1901 సెన్సస్ లో మొట్టమొదటి సారి caste ని వాడాడని చదివాను. ఇంకా ఎన్నో చదివాను. కానీ అస్పృశ్యత ఎక్కడ మొదలయింది. రామాయణంలో సంబుక వధ ఉన్నది. అది వాల్మీకి రామాయణం లో ఉన్నదా. మరి అదే రామాయణంలో రాముడు మతంగ మహా ముని ఆశ్రమం లో ఆ మునిని కలిసినట్టు ఉన్నది. శబరి ని కలిసి ఆమె ఎంగిలి తిన్నట్టు ఉన్నది. ఈ వైరుధ్యాలు ఏమిటి. ఏది నిజం ఏది ప్రక్షిప్తం.
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 Год назад
Wowsuper sir 🙏
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 2 года назад
Chaalaa adbhutha vaastava nirupanalu sir mana puraanalaloni sasthroktha nirupanalu kannuledutavunna gurthinchaleni agnaanandhulam kulaalakuullutho mathala mattulo thuluthunna. Ayomayamgallam manaloni arishadwargalu aavirigaavali
@brahmesha5292
@brahmesha5292 2 года назад
Very good subject 👌 👏 congratulations sir 👏 👍 🙌 😀 👌 🙏 👏 👏
@ThirumalPrasadPatil
@ThirumalPrasadPatil 2 года назад
అద్భుతం
@yssarmapasumarti4496
@yssarmapasumarti4496 2 года назад
Sir, ప్రధానమంత్రి గారు తమ విదేశీ పర్యటనల్లో ఈ ప్రదేశాలను , ఆధారాలను చూస్తూ ఉంటే మీడియా వీటికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇచ్చి ప్రసారం చేస్తుంది. ప్రజలకు తమ గతం తెలుస్తుందని నా అభిప్రాయం.
@devaraj.k
@devaraj.k 2 года назад
కామిడీ బాగా చేశారు శాస్త్రిగారు. ఎర్ర చీర కట్టిందల్లా నా పెళ్ళాం ఏ అన్నట్టుగా ఉంది ఆ పుస్తకం రాసినవాడి వాదన.
@jaisimha703
@jaisimha703 2 года назад
Avunu le vedalalo yesu elatidho mari
@nandeeshyadav5834
@nandeeshyadav5834 Год назад
​@@jaisimha703vedalalo yesu unnada? 😂
@subhashtembaraboina3982
@subhashtembaraboina3982 2 года назад
Namaste MVR Shastri Gaariki mariyu Dhanyavadalu .
@PandheguntaJagaola
@PandheguntaJagaola 2 года назад
Thear is only one earth sir in staring all is one humans socity .after time runing some defarent starting u r saing curret. Thanku sir.
@ubr9664
@ubr9664 2 года назад
ధన్యవాదాలు గురువు గారు.... చరిత్ర లో కొత్త కోణాలు తెలుసుకోగలుగుతున్నాము.
@centurion1204
@centurion1204 2 года назад
జ్ఞానం
@allumoludurgabhavani4401
@allumoludurgabhavani4401 2 года назад
Great sir nenu already me EDI charitra idi charitra manam marachina maha yuddam and mana mahatmudu books chadivanu .nenu pedda abhimanini. Books chadavadaniki peddaga istapadani ee genaration pillaliki me videos baga vupayoga padutuntayi
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 2 года назад
అత్యన్తప్రశంసార్హం మీ పరిశోధన. మీకు ధర్మదేవత నూరేళ్ళ ఆయుష్షునివ్వాలి. మీరు మరిన్ని పరిశోధనలను మరింత విస్తృతంగా జనానికందించాలి. జనం కళ్ళు తెరవాలి.
@benmmbk765
@benmmbk765 2 года назад
Do you know that, without the missionaries, there would NOT be ANY education at all in INDIA?? MISSIONARIES were the people WHO brought EDUCATION for the FIRST TIME in the HISTORY of India. ANY DOUBTS?? CHECK FOR YOURSELF in HISTORY. No education was there BEFORE the Missionaries BROUGHT it to India FOR THE FIRST TIME. Don't say, Nalandaa and Taxila. They were started and maintained by Buddhist monks. Hindu religion has got NOTHING to do with them. Check for yourself.
@jaisimha703
@jaisimha703 2 года назад
@@benmmbk765 Just refer the letter of mcauley to British parliament you will know
@veerunaidu4084
@veerunaidu4084 2 года назад
Great Sir, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నేను 1000 వ subscriber Sir
@kalyaniram9480
@kalyaniram9480 2 года назад
Vasudeva.....manchi gnyananni panchuthunnaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@iam-kl8jl
@iam-kl8jl 2 года назад
గురువు గారికి నా నమస్కారములు
@jalherbaltv1550
@jalherbaltv1550 2 года назад
శాస్త్రిగారు ఒక్కసారి అమరకోశం లోని హింద్ పదానికి అర్థం తెలుసుకోమని మనవి.
@Dr-ub8ry
@Dr-ub8ry 2 года назад
మిస్టర్ హెన్రీ మేయర్స్ హైండ్‌మాన్, సోషల్ డెమోవ్రాటిక్ పార్టీ ఆఫ్ ఇంగ్లాండ్ నాయకుడు, జూలై 1, 1905, లండన్‌లోని హైగేట్‌లోని, ఇండియా హౌస్ ప్రారంభోత్సవంలో. "గ్రేట్ బ్రిటన్‌కు విధేయత అంటే భారతదేశానికి ద్రోహం. నేను బ్రిటీష్ పాలనకు విధేయత చూపుతున్న చాలా మంది భారతీయులను కలిశాను. ఇది అసహ్యకరమైనది, వారు చిత్తశుద్ధి లేనివారు లేదా అజ్ఞానులు. భారతీయులు ఇప్పటి వరకు తమ గొలుసులను కౌగిలించుకున్నారు. ఇంగ్లండ్ నుండే ఆశించడానికి ఏమీ లేదు. ఈ ఇండియా హౌస్ భారతీయ అభివృద్ధి మరియు విముక్తి దిశలో ఒక గొప్ప అడుగు.
@traderbhuma2143
@traderbhuma2143 2 года назад
Thank you sir.. ivalle choosthunna mee videos...
@user-wm8nv2sp5o
@user-wm8nv2sp5o Год назад
Super chanel sir
@kdeekshitulu31
@kdeekshitulu31 2 года назад
Great sir
@ravikumarrajurachakonda5619
@ravikumarrajurachakonda5619 2 года назад
🙏🏻సర్ చాలా బాగా చెప్పారు
@madhumadhu-bv4jl
@madhumadhu-bv4jl 2 года назад
👌👌👌👌
@donthabhaktunimanikumar8443
Sir ...maaku shivaji maharaj complete story parts gaa videos cheyyandi ...
@suresht5572
@suresht5572 Месяц назад
@bhadradrithanneru9819
@bhadradrithanneru9819 2 года назад
Good information sir.jai hind.
@sunilbaskerraokothuri9281
@sunilbaskerraokothuri9281 2 года назад
I proud of you sir
@rpbdrpbdrpbdrpbd4242
@rpbdrpbdrpbdrpbd4242 2 года назад
🙏🙏🙏
@shirishbabu2820
@shirishbabu2820 Год назад
mee kalpithalaki oka dhandam
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q 2 года назад
జై,హింద్...🙏🚩🇮🇳.
@jarugumillivbsrsastry3673
@jarugumillivbsrsastry3673 2 года назад
ఎమ్వీఆర్ శాస్త్రి గారికి నమస్కారములు
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 2 года назад
Jaisreeram
@eswarareddytetala4919
@eswarareddytetala4919 3 месяца назад
🙏🙏🙏🙏🙏
@arjunreddyarrows
@arjunreddyarrows 2 года назад
చాలా చక్కగా వివరించారు స్వామి....
@krishnakrishna1877
@krishnakrishna1877 2 года назад
Jaihindu
@kulaviews1197
@kulaviews1197 2 года назад
🙏
@venkatashiva1588
@venkatashiva1588 2 года назад
🙏👍
@malayappa777
@malayappa777 2 года назад
🙏🙏🙏
@AmmaNiKosame
@AmmaNiKosame 2 года назад
👍🙏
@santoshbabu7935
@santoshbabu7935 2 года назад
🌺🙏🌺🙏🌏🙏🌏🙏🌏🙏
@radhikaprasad7109
@radhikaprasad7109 2 года назад
👌👌👏👏👏🙏
@trssarma1679
@trssarma1679 Год назад
Okanokaaatyamtika ప్రలయంలోభుమి జలమయం కావడం అట్టడుగున ఉందిన పాతాలాడి లోకాలు.పైకి తేలడం జరగగా.పాతాళం అమెరికా vyavaharimpabadatamu జరిగింది.అందుకే అమెరికాను కొత్త ప్రపంచంగా వ్యవహరించడం జరిగింది
@surekhayeddanapudi9857
@surekhayeddanapudi9857 2 года назад
🙏🙏🙏🙏
@krishnaraokasturi2512
@krishnaraokasturi2512 3 месяца назад
That may be the reason Indians mostly moving towards America
@indiran8879
@indiran8879 2 года назад
Chala baga chaparu
@ihaveadream7904
@ihaveadream7904 2 года назад
Chala baga chepparu
@surayhemanth809
@surayhemanth809 2 года назад
Guruv u gaaru chala baga chepparu e prapancham antha sri rama mayame
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 2 года назад
Very good information
@sastrymvsj2425
@sastrymvsj2425 2 года назад
మీరు చెప్పినవన్నీ వాల్మీకి రామాయణంలోనే ఉన్నాయి.
@devaraj.k
@devaraj.k 2 года назад
మీ పూర్తి పేరు కరకట శాస్త్రులు ఆ ?
@craj3084
@craj3084 2 года назад
Purvamu aswamedayagamu samdarbhamu A samayam Arjunudu sainikulano padava prayanam ,Anni Deshalu vellivachadu vijayudai vachadu South America 🙏🙏
@vadlurinareshkumar4340
@vadlurinareshkumar4340 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivassns9591
@srinivassns9591 2 года назад
🙏🙏😇🕉️🚩
@victimoffame2389
@victimoffame2389 2 года назад
Vammo Veedini vadilesthe, Mars kuda manade antadu.
@tellakulasriraghu477
@tellakulasriraghu477 2 года назад
Sir he show avidence also. Why are you listen with polluted mind.
@yadagirik5104
@yadagirik5104 2 года назад
ధన్యవాదాలు సర్
@sadashivavallepu446
@sadashivavallepu446 2 года назад
Dhanyavadaalu
@venkatareddy6536
@venkatareddy6536 2 года назад
Sir nenu Mee అభిమానిని. మీ books Anni Amazon lo తెప్పించుకొని చదువుతున్నాను.🙏🙏🙏🙏🙏
@SIVA33895
@SIVA33895 2 года назад
Yes Mexico flag contains the Garuda catching snake..
@beesireddyp3598
@beesireddyp3598 2 года назад
🙏🙏🙏🙏🙏 🙏 sir meru chapavani ee china pakistan vamapaksha vadhava Lara ee chanal ni download chasukondi ra chatta vadhalara
@malladinarayanasarma
@malladinarayanasarma 2 года назад
మిక్కిలి శ్లాఘనీయము✋
@lathagangaraju5280
@lathagangaraju5280 2 года назад
సార్ pictures కూడా addచేస్తే చాలా బాగుంటుంది.
@vardhanivaranasi9335
@vardhanivaranasi9335 2 года назад
Excellent sir
@drkramchandrakalluri6910
@drkramchandrakalluri6910 2 года назад
Good information
@marrinagarjuna7349
@marrinagarjuna7349 2 года назад
సార్ వీడియో కనీసం 30 ని అయినా చెయ్యండి
@korikanayogiyogikorikana171
@korikanayogiyogikorikana171 2 года назад
Ippatiki vunnaya sir akkada
@ayyangarssr6070
@ayyangarssr6070 2 года назад
Many thanks sir .
@rameshram5825
@rameshram5825 2 года назад
Good information sir
Далее
Gangadhara Sastry Speech On Netaji | @MVRSastry
38:37