Тёмный

అసలు చరిత్ర - 20 || ఆఫ్రికన్ భారతం ||  

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 50 тыс.
50% 1

అసలు చరిత్ర - 20 || ఆఫ్రికన్ భారతం || ‪@MVRSastry‬
ఎం.వి.ఆర్.శాస్త్రి చారిత్రక ధారావాహిక
అసలు చరిత్ర -20వ భాగం
#mvrSastry
#mvrhistory
#truehistory
ఇదీ వరస
1. మనం మరచిన గతం
• అసలు చరిత్ర - 1 | మనం ... .
2.హిందూ అమెరికా
• అసలు చరిత్ర - 2 | హింద...
3. చెప్పండి చూద్దాం
• అసలు చరిత్ర 3 l చెప్పం...
4. కాలెండర్ కబుర్లు
• అసలు చరిత్ర 4 l కాలండర...
5.కాలండర్ కామెడీ
• అసలు చరిత్ర 5 l కాలండర...
6. వేద సంస్కృతి విశ్వరూపం
• అసలు చరిత్ర - 6 | వేదస...
7.సువర్ణ భూమి
• అసలు చరిత్ర - 7 | సువర...
8. ప్రపంచం మెచ్చిన మనువు
• అసలు చరిత్ర - 8 | ప్రప...
9. మనువు ఎవరికి శత్రువు?
• అసలు చరిత్ర - 9 | మనువ...
10.మాయదారి మాక్స్ ముల్లర్
• అసలు చరిత్ర - 10 | మాయ...
11అబద్ధాల దండయాత్ర
• అసలు చరిత్ర - 11 | అబద...
12 దస్యుల కథ
• అసలు చరిత్ర - 12 | దస్...
13. సరస్వతీ నమస్తుభ్యం
• అసలు చరిత్ర - 12 | దస్...
14. ప్రపంచ భాష సంస్కృతం
• అసలు చరిత్ర - 14 | ప్ర...
15. విశ్వమార్యం
• అసలు చరిత్ర - 15 | విశ...
16 .గ్రీకు వీరులు మనవారే
• అసలు చరిత్ర - 16 | గ్ర...
17. జగమంతా రామమయం
• అసలు చరిత్ర - 17 I జగమ...
18. ద్రావిడ రహస్యం
• అసలు చరిత్ర - 18 I ద్ర...
19.ఈజిప్టు గుట్టు
• అసలు చరిత్ర - 19 || ఈ...

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 205   
@rpo2007
@rpo2007 2 года назад
చరిత్ర పేరుతో పరిక్షల్లో పాసవడానికో/మార్కులు సంపాదించడానికో ఏదేదో చదివాము/బట్టీపట్టాము.మీరు చెబుతుంటే చరిత్రను ఎంతగా భ్రష్టు పట్టించారో అర్ధమౌతున్నది.Thank you so much sir👌🙏🙏🙏🙏🙏🙏🙏
@parameshwargundeti9859
@parameshwargundeti9859 2 года назад
సార్ ఇన్నాళ్లూ చాలా మంచి విషయాలను గుర్తించలేక పోయాము , సార్ మీకు కృతజ్ఞతలు....
@sailajarani7765
@sailajarani7765 2 года назад
నిజం నిప్పు లాంటిది ఆరినట్టు అనిపించినా మళ్ళీ రాజుకుంటుంది. అబద్దం కర్పూరం లాంటిది ఒక్క సారి రాజుకొని ఆరిపోతుంది. మీరు చెప్పే నిజాలు కొంత మంది మేధావులు కి జీర్ణించుకోలేని విషయాలు. మా లాంటి సామాన్య దేశాభిమానులకు ఎంతో బలాన్ని ఇచ్చే మిఠాయి లాంటివి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinuvasusri5280
@srinuvasusri5280 2 года назад
నమస్కారం గురువుగారు మీ కృషి కి ధన్యవాదములు,,,, రామాయణం లొ కిష్కింద కాండ లొ సుగ్రీవుడు భూమండలం మీద ప్రదేశాల గురించి వానరులకు చెప్తారు దయ చేసి ఆ అంశం మీద విశ్లేషించి చెప్పగలరని ప్రార్థిస్తున్నా ,, ధన్యవాదములు
@SM-gm2pu
@SM-gm2pu 2 года назад
మహానుభావులు అంటే వినడమే తొలిసారిగా చూసి వినడమే మహా అధ్బుతంగా ఉంది
@anilkota8932
@anilkota8932 2 года назад
ఎంతో పరిశోధన చేసి మీరు నిజమైన వాస్తవ చరిత్ర పునర్ నిర్మిస్తున్నారు . మీకు భారత జాతి , మరీ ముఖ్యముగా తెలుగు జాతి ఏంతోరుణపడివుంటుంది. మీరు నిజాయతీగా మన చరిత్ర రాస్తున్నారు .అందుకనే ౨౦౨౦ ఫిబ్రవరిలో ఒక్క ఐలయ్య మీద రాసిన పుస్తకము తప్ప మీరు రాసిన అన్ని పుస్తకాలు తీసుకున్నాను . అసలు ఆయన పేరుకూడా చూడటానికి కూడా ఇష్టము లేదు . మీ పుస్తకాల ద్వారా ఎన్నో విషయాలు తెలిసినాయి.ఇప్పుడు మీరు రాసిన నేతాజీ గ్రంధము తీసుకుంటున్నాను . మీరు మరిన్ని పుస్తకాల ద్వారా మరుగు పడిన మన చరిత్రను బహిర్గతము చేయగలరు.
@Karnasivaraj
@Karnasivaraj 2 года назад
చాలా చక్కగా వివరించారు గురువు గారు మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు 🙏.
@saikonuru
@saikonuru 2 года назад
చక్కగా విశ్లేషించారు. తొలగించాల్సిన ది కుహనా చరిత్రకారుల బుద్ధికి కమ్మిన చీకటిని. ఎంత బాగుంది. జై భారత్🇮🇳
@benmmbk765
@benmmbk765 2 года назад
సంస్కృత భాషకు లిపి అనేది లేదు. ఇప్పటికీ. దేవనాగరి లిపియే దిక్కు. దేవనాగరి లిపి వచ్చిందే, క్రీ.శ.1200సం. తరువాత. మరి, ఈ వేదాలు, పురాణాలు వగైరాలు. అన్నీ, ఎప్పుడు, ఎవరు, ఎందుకు రాసినట్లు?? పోనీ, వాటిలో ఏమైనా "విషయం" ఉందా అంటే, అదీ లేదు. దైవికమైనది, ఆధ్యాత్మికమైనది "ఏమీలేదు". వాటిలో ఏ ఒక్క పుస్తకం చదివినా, ఎవరికైనా అర్థమౌతుంది. సైంటిస్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు.
@Sanatanarao
@Sanatanarao Год назад
​@@benmmbk765 నీ లాంటి రాక్షసులు ఆనవాళ్ళు లేకుండా చేశారు
@benmmbk765
@benmmbk765 Год назад
@@Sanatanarao నీ పంతుళ్లు, పూజారులు, గురువులు, స్వాములు, బాబాలు, మాతలు, సంస్కృత పండితులు, వేద జ్ఞానులు, బ్రహ్మ జ్ఞానులు వగైరా గాళ్ళు ఏమీ పీకలేకపోయారు అంటావు, అంతేనా? అదే కదా నేను చెప్పింది కూడా.! 5పైసల చదువు లేదు, తెలివి, జ్ఞానం అనేవి లేని జాతి కదా? మరి, అన్ని శతాబ్దాలుగా, ముస్లిం రాజుల సంకల నుండి, బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ సంకలు నాకింది ఎందుకు, ఎవరికోసం? ఎవరికోసం? వాళ్ళ పెత్తనం, అధికారం, ఆధిక్యత, డబ్బు, బంగారం, అగ్రహారాలు, బిరుదులు, సన్మానాలు వగైరాల కోసం తప్ప ఇంకేమీ చెయ్యలేదు అంటున్నావు. అంతేగా? Maxmuellar అనే జర్మన్ సంస్కృత పండితుడు, వెదికి పట్టుకుని, పూర్తి పుస్తక రూపంలో తెచ్చే వరకూ, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వగైరాలు పూర్తిగా ఒక పుస్తక రూపంలో ఉండేవి కాదు. అదీ, ఆ దరిద్రులు ఉన్న దైవ లేదా మత భక్తి.!! అవి అన్నీ, ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాగం, ముక్క గా ఉండేవి. వాటిని చదువుతూ, వాటితోనే పూజలు, హోమాలు, వ్రతాలు, యజ్ఞాలు చేస్తూ అడుక్కుంటూ బతికే వాళ్ళు, ఆ పంతుళ్లు వగైరాలు. వాటిని వేరే భాషల్లోకి అనువదించడం, కనీసం అటువంటి ఆలోచన కూడా ఎందుకు చెయ్యలేక పోయారు? వాళ్లకు అడుక్కు తిని బతకడం తప్ప వేరే ఆలోచనయే లేదు. దేవుడు అని అందరికీ చెప్పారు. వాళ్ళ అవసరం కోసం. కానీ ఆ దేవుడిని, ఆ దేవుడికి సంబంధించిన పుస్తకాలను గానీ ఏమాత్రం పట్టించుకోలేదు. భయం, భక్తి అనేవి నిజంగానే లేవు అని అర్దం. సంకలు నాకడం, ఆస్తులు దొబ్బడం.
@Sanatanarao
@Sanatanarao Год назад
@@benmmbk765 నీవు మహిషాసురుని వంశం వాడివి కనుక మీకు దేవుళ్ళ కంటే దయ్యాలను పూజిస్తున్నారు మీరు.
@tkr367
@tkr367 2 года назад
ఓరిమి ఆయుధమైన యోధుడువో...!! వైరిగరము మోసే గరళకంఠుడువో....!!! మలిసంధ్యలో వాళని సూరిడివో....!!! ముగింపే లేని అమరుడువో...!!!! మొదలంటూ తెలియని అనాదివో...!!! అలుపెరగని సముద్రపు కెరటానివో...!!!! ఎవరు అనుకోను నిన్ను....??? ఏ తల్లి ఆయువు పోస్తే ఎదిగి వచ్చావు నువ్వు....??? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!! ఆ విశ్వంభురుడు నువ్వే.... అలలు ఉప్పెన అవుతాయని తెలుసు నాకు! అడుగులు సునామిలు అవుతాయని తెలిసింది నాకు మీరు కదిలేకే...! సనాతన ధర్మ రక్షణ లో ఉగ్రనరసింహుడు వై మీరు చేసే యజ్ఞాములో సమిధులమైనా కాగలమా....??? మీరు నడిచే మార్గంలో మీ తోడై నడవగలమా....???? సదాకాలము శ్రీరామరక్ష తోడై యుండును గాక! 🙏🙏🙏
@SM-gm2pu
@SM-gm2pu 2 года назад
నీకు తెలియని జ్ఞానం నిలోనే వుంది
@vvvmk1718
@vvvmk1718 2 года назад
సంగీత సరస్వతి చాలామందిని అనుగ్రహిస్తుంది కానీ సాహిత్య సరస్వతి అనుగ్రహించేది అరుదు. అటువంటి అరుదైన అనుగ్రహంపొందిన ధన్యజీవి మీరు. కవిత చాలా చాలా బావుంది🙏🙏🙏
@tkr367
@tkr367 2 года назад
@@vvvmk1718 🙏🙏🙏
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 2 года назад
గురువు గారు మీకు శతకోటి వందనాలు.. రామాయణం మహాభారతం కాలంలో చైనా ఎలా ఉండేదో ఒక వీడియో చేయండి..
@lovekush9103
@lovekush9103 2 года назад
Ramayana and Mahabharata are Novels written in Vedic period
@ChidVanhi
@ChidVanhi 2 года назад
China existed from post Mahabharata period only. Trivishtapam (Tibet) is mentioned in Mahabharata.
@sureshkumarreddyketireddy315
@sureshkumarreddyketireddy315 2 года назад
మీకు పాదభి వందనములు శాస్త్రి గారు,జ్ఞానం మీ పెద్దల సొత్తు అని విన్నాను,ఇపుడు చూస్తున్నాను
@snehalathamurali9566
@snehalathamurali9566 2 года назад
గురువుగారు మీ విశ్లేషణ అద్భుతం.మీల అసలు చరిత్ర చెప్పే మీలాంటి వారు రాబోయే తరానికి అవసరం
@jayhind3731
@jayhind3731 Год назад
మీ విశ్లేషణ విన్న వారికి, చదివిన వారికి, నమ్మ శక్యం కాని ఒక మహా ఘని.
@DurgeshKumar-mj4qg
@DurgeshKumar-mj4qg 2 года назад
గురువుగారు హుయన్ సొన్ మరియు పాహియన్ యాత్రలలో వారు చూసిన భారత దేశమును మీ ద్వారా వినాలని ఉంది.
@saikonuru
@saikonuru 2 года назад
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చాలా మంది కి తెలియదు అయన మరణం కూడ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. దేశం ఒక దర్శకుడిని కోల్పోయింది. మీకు సమయం కుదిరితే ఒక వీడియో చేయగలరు అని నా మనవి.
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 2 года назад
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము) 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
@padmajayayaram602
@padmajayayaram602 2 года назад
అద్భుతమైన, వాస్తవమైన చరిత్ర అందిస్తున్న మీకు మా నమోవాకాలు🙏🙏🙏
@AhamBramhasmi01
@AhamBramhasmi01 2 года назад
I am your fan sir 🙏🙏🙏🙏🙏🙏
@simplensample2724
@simplensample2724 2 года назад
Nuvve brahmavi....malli inkokari fan enti
@krishnamraju4338
@krishnamraju4338 2 года назад
భారత్ గొప్పతనం సూపర్ గా చెప్పారు
@aravindpendyala4004
@aravindpendyala4004 Год назад
ఎంత పరిశోధన చేసి వాస్తవాలను వెలికి తీసారు సార్. మీ కృషికి పాదాభివంనం 🙏🙏🙏
@mahendrasingh-qi2uv
@mahendrasingh-qi2uv 3 месяца назад
Sir, your explorations into the annals of history of world nations, races, events, histories, civilisations are indeed praiseworthy. Your analysis of those things and presenting your research fundings with full and unalterable evidence is mind blowing. Those include your consultation of various books on the subject and quoting the page numbers of those evidences. Your voice is so clear, audible and vocabularies are too good. No confusion to the listeners and they don't get doubts either because subject is explained in such a way that it sinks into the heart of the listeners in the first hearing itself. Sir, by profession you are a journalist and an editor. Your conquests into history make you an explorer, researcher, analyst and a presenter. Above all, you are a Teacher and a Professor Emeritus. I wish you could have been Advisor to NCERT or to the Central Ministry of Education. As your sincere appreciator, i submit few suggestions for improving these videos. 1. Your satires on our useless fellows who truncated the History are a bit overdosed. They deserve your lashings. That is your Dharmagraha. But, why should have that Salt, while you are serving us such a high quality sumptuous meal, i mean factual knowledge about history. 2. Try to add a little bit of humouristic examples or pleasant comments to make the video more interesting because history itself is a boring subject to many people. Although Science, Maths, and History are equal subject, history is ignored by everybody because it's not leading to any career like Medicine or Engineering. Whereas History is the real subject because it's the story of Human Society till date. To live in the world, and to move forward knowledge of History is fundamental like a road map in a new city. I don't think even the glimpses of world history of Nehru ji is as authentic as your presentations because he is not a researcher like you but a dreamer and twister of things to his advantages and limitations. Hats off to you dear MVR Sir, and many thanks for your hard work to enlighten thousands of seekers like us. Mahendra
@HariKrishna-mi6is
@HariKrishna-mi6is 2 года назад
Wow. Great sir. . please share your knowledge.here daily.
@LUCKYMASON1
@LUCKYMASON1 2 года назад
Thank you for this video
@illapavan5836
@illapavan5836 2 года назад
భరధ్వాజ మహర్షి యొక్క "వైమానిక శాస్త్రం"అనే గ్రంథం చదివితే భారతీయులు విమానం , రైట్ బ్రదర్స్ కంటే ముందే తయారు చేసిన విషయం తెలుస్తోంది.
@Butterfly-ct5iq
@Butterfly-ct5iq 2 года назад
అది ఎక్కడ దొరుకుతుంది తెలియచేయండి.
@simplensample2724
@simplensample2724 2 года назад
@@Butterfly-ct5iq endi vimaanamaaaa??
@MrRaceles
@MrRaceles 2 года назад
@@simplensample2724 అన్ని మనవే ఎత్తు కు పోయారు ,తురకలు వచ్చే టైం లో అత్రాలు ,పిత్రాలు తుప్పు పట్టాయి.
@simplensample2724
@simplensample2724 2 года назад
@@MrRaceles 😄😄😄😆
@nerellasameer3618
@nerellasameer3618 2 года назад
@@MrRaceles Thurakala stories correct ga chadavandi. Vallaki support chesina rajula kathalu kuda
@sunilgogulamudi9411
@sunilgogulamudi9411 2 года назад
Sir, You are amazing....no words...
@EggidiMalli9177Devotional
@EggidiMalli9177Devotional 2 года назад
గురువు గారు మీరు దేవుడు
@krishnakrishna1877
@krishnakrishna1877 2 года назад
Jaihindu
@Suryudu968
@Suryudu968 Год назад
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు
@RajKumar-ut6su
@RajKumar-ut6su 2 года назад
అమోఘం అపూర్వం అనంతం మన సనాతన ధర్మం మరియు వైదిక సంస్కృతి 🙏
@jonnakutisivaji2306
@jonnakutisivaji2306 2 года назад
Great words Sastry Garu🙏🙏🙏
@GollaPrasad
@GollaPrasad 2 года назад
Thank You 🙏 😊 Sir
@RaviKumar-kg6re
@RaviKumar-kg6re 2 года назад
Excellent information sir
@satyanarayanammamattaparth1579
@satyanarayanammamattaparth1579 2 года назад
Sir ur analysis is very good and important,Now a days our society require genious politicians like you .policiticians become political leaders,that country alover established peace and enrich.When ever we realise.....
@gkr1649
@gkr1649 2 года назад
శాస్త్రి గారూ, మీరు చూపిస్తున్న రిఫరెన్స్ పుస్తకాల వలన మీరు చేస్తున్న చారిత్రక పరిశోధన లోతులు అర్ధం అవుతున్నది. కానీ మన దేశంలోని చరిత్ర పండితుల‌ బుర్రలన్నీ DN ఝా, DD కోసంబి, RS శర్మ మొదలగు మార్క్సిస్ట్ మేధావులు పైత్యంతో నిండి పోయినవి. హేతువాదం, శాస్త్రీయ దృక్పథం అనే నేతిబీరకాయ చరిత్ర వ్యాసాంగాలతో భారతీయుల చరిత్రను క్రీస్తు శకం ఈవలకు ఈడ్చుకు రావడానికి JNU, కలకత్తా యూనివర్సిటీల కుతంత్రమని బహిరంగంగానే తేటతెల్లం అవుతుంది. కానీ మార్కులకోసం, ఉద్యోగాలకోసం తప్పుడు చరిత్రనైనా చదవక తప్పదు కదా! ఏది ఏమైనప్పటికీ మీకు యావత్ భారతీయులు ఋణపడి ఉంటారనడంలో సందేహం లేదు.
@benmmbk765
@benmmbk765 2 года назад
సంస్కృత భాషకు లిపి అనేది లేదు. ఇప్పటికీ. దేవనాగరి లిపియే దిక్కు. దేవనాగరి లిపి వచ్చిందే, క్రీ.శ.1200సం. తరువాత. మరి, ఈ వేదాలు, పురాణాలు వగైరాలు. అన్నీ, ఎప్పుడు, ఎవరు, ఎందుకు రాసినట్లు?? పోనీ, వాటిలో ఏమైనా "విషయం" ఉందా అంటే, అదీ లేదు. దైవికమైనది, ఆధ్యాత్మికమైనది "ఏమీలేదు". వాటిలో ఏ ఒక్క పుస్తకం చదివినా, ఎవరికైనా అర్థమౌతుంది. సైంటిస్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు.
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 Год назад
అద్భుతం సర్ 🙏🙏🙏🙏
@skoteswararao2791
@skoteswararao2791 2 года назад
Thanks very very very good impression jai bharat mata ki jai
@Jd-Virat
@Jd-Virat Год назад
💐🙏
@cvs4141
@cvs4141 2 года назад
సర్ మన తెలుగు హిస్టరీ ....అస్మక రాజ్యం ....దాని ముందు ఉన్న నాగరికత ను చెప్పగలరు.🙏🙏
@gopid6797
@gopid6797 2 года назад
🙏🙏🙏
@Rawm_Esh
@Rawm_Esh 2 года назад
మంచి సమాచారం గురువు గారు... ధన్యవాదాలు.
@hd.sv.7951
@hd.sv.7951 2 года назад
Very good talk.. thankyou sir..!!..
@krishnag2186
@krishnag2186 2 года назад
Great Master.. My doubts are cleared.
@srinivasml3711
@srinivasml3711 2 года назад
The history gains higher credibility, when it gives reference to the archeological studies and genology not by reference of the books written by different historians who may go wrong as they haven't witnessed the real history. How can a huge continent of Africa(30.4 million sq. Kms) be called Shankadweepam not being an Island (India 3.3 million sq. Kms). Linguistic based evidence of Ham = Ram is very mean.
@nithyanandanand6432
@nithyanandanand6432 Год назад
Nice explanation
@janardhanbathula7858
@janardhanbathula7858 2 года назад
Sastry garu no words I am searching to learn our real history but I never found But now I have the solution through these videos Thanks a lot guruvu garu
@kannababu4064
@kannababu4064 Год назад
మనకు ఉండవలసింది దేశాభిమానమే కాదు ప్రపంచ అభిమానం వుండాలి
@makineedisuryabhaskar9227
@makineedisuryabhaskar9227 2 года назад
Kudos to the Real Historian
@pnvrcssaraswathi2594
@pnvrcssaraswathi2594 2 года назад
నమస్కారం గురువు గారు, మీకు నా ప్రణామాలు ధన్యవాదములు శుభం భూయాత్
@indianrational6887
@indianrational6887 2 года назад
Bham bhat
@benmmbk765
@benmmbk765 2 года назад
సంస్కృత భాషకు లిపి అనేది లేదు. ఇప్పటికీ. దేవనాగరి లిపియే దిక్కు. దేవనాగరి లిపి వచ్చిందే, క్రీ.శ.1200సం. తరువాత. మరి, ఈ వేదాలు, పురాణాలు వగైరాలు. అన్నీ, ఎప్పుడు, ఎవరు, ఎందుకు రాసినట్లు?? పోనీ, వాటిలో ఏమైనా "విషయం" ఉందా అంటే, అదీ లేదు. దైవికమైనది, ఆధ్యాత్మికమైనది "ఏమీలేదు". వాటిలో ఏ ఒక్క పుస్తకం చదివినా, ఎవరికైనా అర్థమౌతుంది. సైంటిస్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు.
@borakarunakarreddy3277
@borakarunakarreddy3277 2 года назад
Super 👌 sir
@srinivasv428
@srinivasv428 2 года назад
Namasthe sir , excellent, incredible Hatsoff to you . Keep goining , it is worthy to publish books. Every one should know that Indians r great👍👌💐
@prasannakumar1058
@prasannakumar1058 2 года назад
ప్రపంచ మంతా ఒక్కటే. అందరూ ఒకే దంపతుల ద్వారా పుట్టిన వారు.
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 2 года назад
Jaisreeram jaimodiji
@harisivanaidu350
@harisivanaidu350 2 года назад
You are given valuable information ,thank you sir ,
@chesettianandkumar4492
@chesettianandkumar4492 Год назад
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pandarinathkongari887
@pandarinathkongari887 2 года назад
సర్ హరప్పా మోహెంజదారో నాగరికతల వివరాలు ఏమన్నా చెప్పగలరా. రామాయణ మహాభారత ఇతిహాసాలు ఈ నాగరికతల ముందా తరువాతనా ఈ నాగరికత ల నాటికి వేదాలు ఉపనిషత్తులు ఉన్నవా .
@simplensample2724
@simplensample2724 2 года назад
Lev
@thothajawala6225
@thothajawala6225 2 года назад
రామాయాణా, మహాభారతం,లు సుమారు bc 500లో వ్రాసారు హరప్పా మోహె0జదారొ నాగరికతలో రామాయాణా, మహాభారత ప్రస్తావన లేదు, మరియు రాముడు, కృష్ణుడు అరాధన లేదు ,
@manjularangu7033
@manjularangu7033 2 года назад
Ivanni mana syllabus lo pettali. All this and more should be a part of our academics. Namaskaram.
@brahmesha5292
@brahmesha5292 2 года назад
Wonderful excellent video
@ratnamalasrinuvasrao8959
@ratnamalasrinuvasrao8959 Год назад
అభూత కల్పనలు మీ విమానం
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 2 года назад
Our people never try to tell our culture in my childhood telugu teacher told earth is flat eventhough he belongs to brahmin
@lakshminarayana-rq1ls
@lakshminarayana-rq1ls 2 года назад
Sir Namaste🙏🙏🙏 ASALU CHARITRA nu pustaka rupam lo andincha manavi
@malladinarayanasarma
@malladinarayanasarma Год назад
🎉❤🎉
@factanalyser5021
@factanalyser5021 2 года назад
Apendera swami..prathidhi maneda antam alavatu ayyipoindhi manaki
@sudarsanamkristam1440
@sudarsanamkristam1440 2 года назад
Sasthri garu namaste,
@lakshminandula5303
@lakshminandula5303 5 месяцев назад
🤝👌👍👏
@bhadradrithanneru9819
@bhadradrithanneru9819 2 года назад
Great analysis with proof sir.jai hind.
@ramkishoreveeram9557
@ramkishoreveeram9557 2 года назад
Namaste Sastry garu As per the current popular History, British Empire is called “రవి అస్తమించని సామ్రాజ్యం" why can’t we name ourselves as “రవి అస్తమించని సనాతన సంప్రదాయం"?? Could you clarify? Thank you
@kishan2938
@kishan2938 2 года назад
next American bharatam kuda cheppandi manam America ni purvam ela paripalinchamo
@pavanudumhv9068
@pavanudumhv9068 6 месяцев назад
15th century Vijayanagar Empire One of Trade centre East Africa. Indians conection with Africa ancient.wisdom wishes.
@v.padmanabhasarma5100
@v.padmanabhasarma5100 2 года назад
According to Bra.Sri. Jatavallabhula Purushottam Garu ,Nile river derived its name from Niladevi wife of Sri Maha Vishnu. A century ago there used to be a statue of Niladevi on that river bank, in a dilapidated condition. Then surely Hindu religion must have existed there.
@simplensample2724
@simplensample2724 2 года назад
Arerereree ....nijamaaaaa
@venkatfaraday
@venkatfaraday 2 года назад
@@simplensample2724 ఒరెరే ఒరేరే... నిజమెరోయ్ 😂😂😂😂
@jonnakutisivaji2306
@jonnakutisivaji2306 2 года назад
Great Sir🙏🙏🙏
@marrinagarjuna7349
@marrinagarjuna7349 2 года назад
ద్వేషంతోనైనా గొర్రెలు ఇలాంటి వీడియోలు చూస్తున్నారు, మనిషి మెదడు ఉంటే మారతారు, గొర్రె మెదడు పూర్తిగా పూచిపోతే ఇక సచ్చేదాకా మీ బ్రతుకు, raise the road 😂😂😂😂
@k.purnachandrarao3443
@k.purnachandrarao3443 2 года назад
Manahistaryintagoppdatelinandudhanyavaadaalu
@shahstandfortruth5691
@shahstandfortruth5691 2 года назад
ఇప్పుడు Ham , కుశ పుత్రులను మన ఇండియన్ గా పరిగణించి, మనం ఫ్రీ గా అన్ని ఇద్దమా? ఎందుకు ఈ ఐడెంటిటీ crisis మనకి? ప్రపంచం మొత్తం ఒక్క అమ్మ నుండే ఆవిర్భవించింది అని DNA పరిశోధన ఆధారంగా సైన్స్ చెప్తుంది కదా ఇంకా ఎందుకూ ఈ కథలు, ఏమైనా ఉపయోగం ఉందా? మతాన్ని, గుడ్డి నమ్మకాలని ప్రోద్బలం చేయటనికి కాక పోతే. శాస్త్రి గారి ఉద్దేశం మoచిదే అయినా, ఫలితం మాత్రం Human progeessiveness కి అఘతం
@VedikHome
@VedikHome 2 года назад
Velli turakollaki, kirasthani laki cheppu ide mata
@sunilbaskerraokothuri9281
@sunilbaskerraokothuri9281 2 года назад
సర్ యౌర్ గ్రేట్
@santoshbabu7935
@santoshbabu7935 2 года назад
🌍🌺🙏🌺🙏🌺🌍🌺🙏🌺🙏
@IndiaFactoryShortfilms
@IndiaFactoryShortfilms 2 года назад
ఇండియా లో ని సీనహోలీ ప్రాంతం లో పురాతత్వ శాఖ వారు ఇటీవల జరిపిన తవ్వాకలలో రధం, వీళ్లులు, ఖడ్గలు దొరికియీ ముఖ్యమైన విషయం ఏంటంటే వాటితో పాటు అవి వాడిని వ్యక్తుల అవశేషాలు దొరికాయి, చనిపోయిన వారితో పాటు వాళ్లు వాడిని వస్తువులను కననం చేసే అలవాటు ఇజెప్షన్స్ కి వుంది, ఈ అవశేషాలు మహాభారతం కాలానికి లేదా అంతకు ముందు సమయం నాటివని శాస్త్ర వేత్త ల అభిప్రాయం.
@prasadsivaram6806
@prasadsivaram6806 2 года назад
నెక్స్ట్ రాజమౌళి కథ కూడా ఇదే మహేష్ బాబు
@abbhihi8824
@abbhihi8824 2 года назад
సార్ రామాయణం లో ఉన్న వైమానిక శాస్త్రం ఇంకా బయట ఉన్న సాక్షాలు చెప్ప గలరా మాకు చాలా ఇంటరెస్ట్ గా ఉంది ఇంకా తెలుసు కావాలి అని మీరు చెప్తే ముందు ఉన్న తరాలు నేర్చుకుంటారు
@venkataramanavakati2902
@venkataramanavakati2902 2 года назад
🍃🌸
@kpsrinivas6473
@kpsrinivas6473 2 года назад
❤️🙏
@saivenkat824
@saivenkat824 2 года назад
Sir entha clear ga vellu antha books lo raaskunapdu mana govt mathram enka enka a congress chepinaa script nii school books varaku tiskuni enduku vacharu E govt aynaa mana deesam lo schools lo cheputhuna syllabus antha script ani Mana history lo nijalaa nii enduku cheppadam ledhu entha development vachindhi 5g kuda vasthuna e time lo kuda enkaaaa aadeee Abbadhanii enka enka enduku cheputhunaru Meru chepina e nijalanii mana govt lu enduku viantleshu
@raranoisandadicheddaam
@raranoisandadicheddaam 2 года назад
Manadi kaani jati vaalu kooda mana aacharaanini pavitram ga mostunna neti kaalam lo Mahanu bhavudaina tilak garu samishti tanaiki nidarsanam ga Vinayaka chavitini nilabedadam anukunte record dance la daka teccharu. Bojja ganapaiya poojalo Vada badutunna patri prasastyanni Teliyajeyundi Swami Ani ante vakkaroooo aa disaga adugeyaru.. Mandu tagadam egaradam.......
@krishnareddy5629
@krishnareddy5629 2 года назад
❤️🙏👌👌👌
@muttenanageswararao9231
@muttenanageswararao9231 2 года назад
ఆఫ్రికాలో గోసంపద చాలా ఎక్కువ తీర ప్రాంతంలో గల వృక్షాలు మరియు ఏనుగులు భారతీయ తీర ప్రాంతాలు ఒకే లాగ వుంటాయి ఎక్కువ కొబ్బరి చెట్టు తుమ్మ చెట్లు జంతువులు ముఖ్యంగా మనుషులు మన అడవి ప్రాంత లలో గల గిరిజనులను పోలి వుంటారు.
@satish_kakani
@satish_kakani 2 года назад
Om
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 года назад
పుష్క విమానం,పెట్రోలుతో నడుస్తుందా,లేక రాముడి డీసెల్ తో వచ్చాడా లంక నుండి?
@venkatfaraday
@venkatfaraday 2 года назад
Eduguri అంటే ఎరకల వాళ్ళు కదా 🙄🙄🙄
@nharikrishna2990
@nharikrishna2990 2 года назад
Sankalpa siddhi tho nadustu ndi
@nisarrocks9732
@nisarrocks9732 2 года назад
WhatsApp University ki jai
@jaisimha703
@jaisimha703 2 года назад
UGC emaina recognize chesindha WhatsApp University ni
@nisarrocks9732
@nisarrocks9732 2 года назад
@@jaisimha703 u r under control of whatsappp University unknowingly. The subject that r rejected by UGC r covered by whatsappp University.
@venkatfaraday
@venkatfaraday 2 года назад
ఎదురుకుండా reference లు ఉన్నాయ్ కదరా పూకా.... 😂😂😂 నువ్వు ఏ పోకులో యూనివర్సిటీ లో చదువావు ఏంటీ.... పెద్ద పూకల్లా వత్తాధుల కటింగ్ లు ఇస్తున్నవు.... 😂😂😂😂
@raranoisandadicheddaam
@raranoisandadicheddaam 2 года назад
Palam lo gudi katti pojarini niyaminchundi
@hindhuchaitanyam9001
@hindhuchaitanyam9001 2 месяца назад
Audio quality koncham penchandi
@videoraja209
@videoraja209 2 года назад
But Africa wasn't called sankha dweepam. Seychelles is called sankha dweepam. It is a small island country in between india and africa
@venkateswarlukota3027
@venkateswarlukota3027 2 года назад
మేరు పర్వతం అనగా mount మేరు అని గూగుల్ లో type చేస్తే అది ఆఫ్రికా ఖండంలో కనిపిస్తోంది
@prajwalraj4229
@prajwalraj4229 2 года назад
Shastri Ji should learn which comment supposed to highlight.
@SatishKumar-cr9bc
@SatishKumar-cr9bc 2 года назад
అబాబాబ్బా ఇరగదీశారు గురువుగారు.
@andhramahasabha4646
@andhramahasabha4646 2 года назад
Africa mandaa kaadaa taruvaata sangathi… mana hindu matam lo vunna anichivEta valla, Moodha nammakaala valla rOju rOjukee Hinduism bhrastupOtundi. School ki vEllE pillaadu kooda castE gurinchi matlaadutunnaadu. RU-vid, whatsapp laanti social networks okari meeda Okaru trolling chEsukOdaaniki vaadutunnaaru. Asalu india lo elections mOttam castE basedE… mana ancestors Elaanti vaalO aadi shankarudu, veerEsa lingam charitra choostE tElustundi. So first mana illu manam clean chEsukuntE next generations sundara bharatam ni andinchavachu
@crkinnovations
@crkinnovations 2 года назад
Abraham-Rham-Ham explain pls
@chakravarthios
@chakravarthios 2 года назад
ఫ్రెంచ్ మరియు ఇంకొన్ని భాషల్లో R ని H గా pronounce చేస్తారు. నా పేరు చక్రి. నన్ను చఖ్హి అని పిలిచేవారు
@gopaldudetv
@gopaldudetv 2 года назад
Sir …fully respect your knowledge….we all originated fron africa. …we owe it to africa
@subbum4825
@subbum4825 2 года назад
How about china? Is there any relation?
@asfffryy7666
@asfffryy7666 2 года назад
E peddaayansku charitraney teliyadu vatti murkudu. Mana India charitra. Sendu nagari katha, or harappa, or mahenjodara. Cevilusion iraaq nundi vachinavi. E roju srusteki moolam iraaq. Deneki English lo mesopotomiya. Bybiloon aney pattanam nundi srusyi arambam avutundi.
@lakshmanraokorapati9636
@lakshmanraokorapati9636 2 года назад
Shudhra the raising movie gurinchi vivarenchande
@s.t.chandrasekharbabu132
@s.t.chandrasekharbabu132 2 года назад
Geneology says almost all tribes migrated from south africa.
@indianrational6887
@indianrational6887 2 года назад
BS sastri mecca wokay devuni prarthana mandiramu. Adi manava kalam nunchi. Adi manavudi descendants tappu Margam lo padi vigraha puja ku alwatu paddaru. Mecca mandiramlo Andulo vigrahalu petti puja cheyadam start chesaru. Muhammad pravakta a mandiraniki vigraha atadhana walana kolpoina importance malli sthapincharu.
@jonnakutisivaji2306
@jonnakutisivaji2306 2 года назад
Guruvu Garu cheppu ardam kala,
Далее
POV: Your kids ask to play the claw machine
00:20
Просмотров 8 млн
What is LGBT?- BBC News Telugu
3:19
Просмотров 32 тыс.