Тёмный

అసలు చరిత్ర - 26 | అయ్యో! అర్జునా !! |  

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 14 тыс.
50% 1

అసలు చరిత్ర - 26 | అయ్యో! అర్జునా !! | ‪@MVRSastry‬
ఎం.వి.ఆర్.శాస్త్రి చారిత్రక ధారావాహిక
అసలు చరిత్ర -26వ భాగం
#mvrSastry
#mvrhistory
#truehistory
#Mahabharata
#Mahabharatawar
#kashmirKatha
#KotaVenkatachalam
#KaliEra
#IndianEras
#Ancient history
To buy MVR Sastry's Books on Kashmir online:
1. Kashmir Katha www.amazon.in/dp/B079YKDQKT/r...
2. Kashmir Vyadha www.amazon.in/dp/8193313763/r...
ఇదీ వరస
1. మనం మరచిన గతం
• అసలు చరిత్ర - 1 | మనం ... .
2.హిందూ అమెరికా
• అసలు చరిత్ర - 2 | హింద...
3. చెప్పండి చూద్దాం
• అసలు చరిత్ర 3 l చెప్పం...
4. కాలెండర్ కబుర్లు
• అసలు చరిత్ర 4 l కాలండర...
5.కాలండర్ కామెడీ
• అసలు చరిత్ర 5 l కాలండర...
6. వేద సంస్కృతి విశ్వరూపం
• అసలు చరిత్ర - 6 | వేదస...
7.సువర్ణ భూమి
• అసలు చరిత్ర - 7 | సువర...
8. ప్రపంచం మెచ్చిన మనువు
• అసలు చరిత్ర - 8 | ప్రప...
9. మనువు ఎవరికి శత్రువు?
• అసలు చరిత్ర - 9 | మనువ...
10.మాయదారి మాక్స్ ముల్లర్
• అసలు చరిత్ర - 10 | మాయ...
11అబద్ధాల దండయాత్ర
• అసలు చరిత్ర - 11 | అబద...
12 దస్యుల కథ
• అసలు చరిత్ర - 12 | దస్...
13. సరస్వతీ నమస్తుభ్యం
• అసలు చరిత్ర - 12 | దస్...
14. ప్రపంచ భాష సంస్కృతం
• అసలు చరిత్ర - 14 | ప్ర...
15. విశ్వమార్యం
• అసలు చరిత్ర - 15 | విశ...
16 .గ్రీకు వీరులు మనవారే
• అసలు చరిత్ర - 16 | గ్ర...
17. జగమంతా రామమయం
• అసలు చరిత్ర - 17 I జగమ...
18. ద్రావిడ రహస్యం
• అసలు చరిత్ర - 18 I ద్ర...
19.ఈజిప్టు గుట్టు
• అసలు చరిత్ర - 19 || ఈ...
20 : ఆఫ్రికన్ భారతం
• అసలు చరిత్ర - 20 || ఆ...
21 : అరేబియా మనదేనయా
• అసలు చరిత్ర - 21 || అర... ఎం.వి.ఆర్.శాస్త్రి
22 : కాశ్మీర్ కథ
• అసలు చరిత్ర - 22 || కా...
23: కాశ్మీర్ వ్యథ
• అసలు చరిత్ర - 23 | కాశ...
24: కాశ్మీర్ వ్యథ - 2
• అసలు చరిత్ర - 24 | కా...
25: హిందీ చీనీ భాయి భాయి!
• అసలు చరిత్ర - 25 | హిం...

Опубликовано:

 

22 апр 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 78   
@v.vreddy5054
@v.vreddy5054 2 года назад
ఇంకా మీ లాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టే కొంచెమైనా ఈ పాపపు చెవులకు కొంచెం పుణ్యం దొరుకుతుంది గురువుగారు మాకు🙏
@lakshminarayanavunnava2681
@lakshminarayanavunnava2681 2 года назад
భారతీయత మతం అయతే అదేమన అభిమతం ..🙂 మన మూలాలు మరచిపోయి... ఎక్కడో వెదుకుతున్నాం.. అక్కడ మన గుర్తులు లేక మనకు "మునుపు" లేదనుకుంటున్నాం.. పెరటి చెట్టు విజ్ణానం, అజ్ఞానం అని భావించి మన తాతలను వెక్కిరించి.. మన రాతలు మార్చుకున్నాం.. నేతి బీరకాయనచూసి మన నీతిని మరచిపోయాం... దూరపు మెరుపులు చూసి మన మెరుపులు తగ్గించుకున్నాం మన సనాతన సిద్హాంతన్ని, మా మేధస్సని వాదిస్తే.. నోరుతెరచి విన్నాం, ఆదమరచి వున్నాం... అంతా అయిపోయాక మన మూలాలని వెతుకుతున్నాం... బాటమర్చిపోయిన బాటసారిగా మిగిలాం మనం "మనం" గా మార్చే దారికోసం వెతుకుతున్నాం... 🙏🙏 వందే మాతరం🙏🙏
@jaiveerabrahmendra6033
@jaiveerabrahmendra6033 2 года назад
జయ శ్రీరామ్
@vvvmk1718
@vvvmk1718 2 года назад
ఈ జ్ఞానం రాబోయే తరాలకి అందాలి. ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకుంటే బాగుండును.
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 2 года назад
గురువు గారు మీకు శతకోటి నమస్కారాలు నాకు నోట మాట రావటం లేదు
@gayatritokachichu6450
@gayatritokachichu6450 2 года назад
గురువుగారు!నమస్తే అండీ!కృష్ణుని తరువాత ఎన్ని రాజవంశములుమన దేశాన్ని పరిపాలించాయో తెలియదు. మీరు వివరిస్తే మాకు తెలుస్తుంది. మీరు పెట్టే వీడియోలు ఏంతో విజ్ఞానాన్ని అందచేస్తున్నాయి. మీరు తప్పకుండా మీ వీడియోలు పెడుతూ ఉండవలసింది 🙏🙏🙏
@sateeshkolluri7279
@sateeshkolluri7279 10 месяцев назад
మాటలు లేవు సర్. అద్భుతం.
@user-zp4pw7bd6s
@user-zp4pw7bd6s 2 года назад
మన మేధావులు గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారు.అసలు విషయాన్ని ఒప్పుకోకుండా వైరి వర్గానికి ఊతం ఇస్తున్నారు
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 2 года назад
🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
@atmakururamesh
@atmakururamesh 2 года назад
Super sir
@kumarkumar-th7yp
@kumarkumar-th7yp 2 года назад
Awesome sir
@RaviKumar-kg6re
@RaviKumar-kg6re 2 года назад
అద్బుతం
@abbhihi8824
@abbhihi8824 2 года назад
🙏 నమస్కారం గురు గారు అని నేను ఎందుకో మరి నాకు నా మనసులోని ప్రశ్నలతో మాట్లాడి నట్టు ఉంటుంది మరి సమాధానం దేవుడే ఇచ్చాడు ఏమి అని ఊరుకోవాలా లేదా మీకు నా మనసులో ఒక్క 👌మీకు ఒక్క చొట్టు ఉంది ❤️
@perepaprabhakarasarma3150
@perepaprabhakarasarma3150 Год назад
Nice narration. Many Pandits were compelled to change our History of Bharat by British till their departure and by Sexulars afterwards till 2014
@bnrao9787
@bnrao9787 Месяц назад
బరతమతజే
@sangeethayadav6086
@sangeethayadav6086 2 года назад
మహా అద్భుతంగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@sarangapaniacharyulunandur1047
@sarangapaniacharyulunandur1047 2 года назад
ధన్యవాదాలు శాస్త్రిగారు. అద్భుతమైన విషయాలు తెలియజేసారు
@pnvrcssaraswathi2594
@pnvrcssaraswathi2594 2 года назад
నమస్కారం గురువు గారు, మీకు నా ప్రణామాలు ధన్యవాదములు శుభం భూయాత్
@venkatanarasimharaopalchur383
@venkatanarasimharaopalchur383 2 года назад
Sir Please request TTD, Tirumala to publish all of your publications , in addition to late Sri KOTA VENKATACHALM writings on ancient INDIA. Thankyou
@vvvmk1718
@vvvmk1718 2 года назад
అవును ఈ అమూల్య సంపదను ఇప్పటికైనా రక్షించుకోగలిగితే ముందు తరాలకి అందుతుంది🙏
@Formon11-11
@Formon11-11 2 года назад
Yes, i do agree with you.. 🙏🙏
@hindudharmakshetram
@hindudharmakshetram 2 года назад
👏👏👏
@gopakishore3567
@gopakishore3567 9 месяцев назад
భీష్మడు, విదురుడు చెప్పినా దృతారాష్ట్రడు వారి మాట కొడుకు మీద అతి ప్రేమ తో పట్టించుకోలేదు దాని ఫలితం మే కౌరువుల నాశనం, కృష్ణుడి ని శాపం ఇవ్వటం తప్పు
@naralareddy6474
@naralareddy6474 2 года назад
ధన్యవాదాలు
@vvvmk1718
@vvvmk1718 2 года назад
విక్రమ శకం ఎప్పుడు మొదలయిందో తెలుసుకోవాలని ఉంది దయచేసి వివరించండి. మీ మేధస్సుకి అనేకానేక నమస్కారాలు.
@tadepallibharadwaja3618
@tadepallibharadwaja3618 Месяц назад
భారతం లక్ష శ్లోకాలు కాదుటకదా చాలా వరకు ప్రక్షిప్తం అంటారు నిజమేనా శాస్త్రి గారు
@GayathriNGaayu
@GayathriNGaayu 2 года назад
Nenu kannadati kani Telugu artham avutundi meelaaga evvaru naku nerpaledandi thankyou so much MVR Garu hat's off your constituency of our genaration
@GollaPrasad
@GollaPrasad 2 года назад
🙏🙏🙏గురూజీ
@bavibm
@bavibm 2 года назад
i watched all your vides of "asalu charithra"
@SiddhikSreeKarthikeya
@SiddhikSreeKarthikeya 2 года назад
This best knowledge given to next generations
@ilalitha8966
@ilalitha8966 2 года назад
🙏🙏🙏💐🌺🌹🌷🌺💮🌸
@bgopinath1002
@bgopinath1002 2 года назад
👌🙏🙏🙏🙏🙏🙏
@donthabhaktunimanikumar8443
@donthabhaktunimanikumar8443 11 месяцев назад
Shivaji maharaj gurinchi series cheyyandi sir ....
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 2 года назад
👍👌👏💐🙏
@raocs9180
@raocs9180 2 года назад
కృష్ణ మాయ.. అర్ధం కాదు
@snskumar6966
@snskumar6966 2 года назад
Title chala sarasam gaa undi
@kotasreenukotasreenu7585
@kotasreenukotasreenu7585 2 года назад
గురువు గారికి 🙏🙏🙏🙏🙏 🌾🌹🌾🌹🌾
@Jd-Virat
@Jd-Virat 2 года назад
అద్భుతం సార్🙏
@ramkumarvarma7704
@ramkumarvarma7704 2 года назад
Nilesh oke proved Mahabharata war time by multiple deciples.
@Vidyasagarbb
@Vidyasagarbb 2 года назад
Awesome sir. Wish you referred to latest research by Nilesh oak ji. He is doing great research based on many sciences including astrology. Taking help from metallurgy, linguistic proofs, biology flora and so on. Thank you 🙏
@jaihind123
@jaihind123 Год назад
👌👏🙏🙏🙏
@singuruaarya2103
@singuruaarya2103 Год назад
🙏
@padmajayayaram602
@padmajayayaram602 2 года назад
🙏🙏🙏🙏
@venkateswarasarmavaranasi7802
@venkateswarasarmavaranasi7802 2 года назад
🙏🙏🙏
@venkataramanavakati2902
@venkataramanavakati2902 2 года назад
🌸🙏
@gopichandu5222
@gopichandu5222 2 года назад
గురువు గారు కొంచెం కాశి దాసు గురించి ఆయన జివించిన సం 11 రాలు చెప్పండి అలానే విక్రమాధిత్యుని చెప్పండి
@vvvmk1718
@vvvmk1718 2 года назад
Yes, విక్రమ శకం ఎప్పుడు మొదలయిందో తెలుసుకోవాలని ఉంది
@byreddypedda
@byreddypedda Год назад
నమస్కారం శాస్త్రి గారు, దయచేసి ధర్మం అంటే ఏమిటి, ధర్మం నాలుగు పాదాలు అంటారు అవి ఏంటి? దయచేసి ఒక వీడియో చేయండి. కళి విష్ణు భక్తుడు అంటారు అయన ప్రభావం కలియుగం మీద ఎలా వుంటుంది ?
@bhaskararao3757
@bhaskararao3757 2 года назад
Let NCERT MAKE YOUR PUBLICATIONS PART SCHOOL AND COLLECT TEXT BOOKS IN INDIA
@harikrishna-oo7lw
@harikrishna-oo7lw 2 года назад
Sir, please add more sivananda spoorthy videos in idambrahmam. Thanks
@RamasArrow
@RamasArrow 2 года назад
పరిశోధకులు నీలేష్ నీలకాంత్ ఓక్ గారు మహాభారత యుధ్ధం 7,000 సంవత్సతాల క్రితం 5000 బిసి లో జరిగిందని ప్రతిపాదించారు. గ్రహ గతులు, భౌగోళిక వర్ణనలు, జన్యు సమాచారం ఆధారం గా. యూ ట్యూబ్ లో వారి వీడియోలు ఉన్నాయి
@santoshbabu7935
@santoshbabu7935 2 года назад
🌺🙏🌏🌺🙏🌺🌏🙏🌺🌏🙏
@sidhu64231
@sidhu64231 2 года назад
Thank you Sastry Garu. For the details on Mahabharatam and dating. Appreciate your response.
@cherryanala8263
@cherryanala8263 Год назад
Guruvu garu vedios pettadam manesare
@anjireddy8129
@anjireddy8129 2 года назад
Thank you sir
@achyutakrishna
@achyutakrishna 2 года назад
Hope Sastry garu doing well. No latest videos.
@telugupadyavaibhavam5061
@telugupadyavaibhavam5061 2 года назад
శాస్త్రిగారు, జనమేజయుని దాన పత్రం ఎక్కడ వుంది? అది ఎలా దొరికింది? దయచేసి చెప్పండి.
@ChidVanhi
@ChidVanhi 2 года назад
శ్రీ కోట వెంకటాచలం గారు రాసిన Chronology of Indian History లో విపులంగా ఉందండి.
@telugupadyavaibhavam5061
@telugupadyavaibhavam5061 2 года назад
ధన్యవాదములు సర్ 🙏
@tejeshvankala6407
@tejeshvankala6407 Год назад
Sir. KARTHIKEYA LO CHEPPINA RUSSIA TO VIATNAM VIDEO CHEYANDI SIR
@vsrssarmasalagrama3115
@vsrssarmasalagrama3115 2 года назад
గురువు గారు..!! జనమేజయుని దాన పత్రం గా చెప్పిన సంస్కృత శాసనానికి reference ఏమిటో తెలుపగలరు. మనకి తెలిసున్న శాసనాలు, అశోకుని కాలానికి అటూ ఇటూ గా మొదలైనాయి అని మన చరిత్ర చెప్పే దానిలో నిజానిజాలు కూడా తెలుపగలరు.
@krishnadskrishna6707
@krishnadskrishna6707 Год назад
Sir meru oka school pettandi.. Ee gnanam andariki panchabadali
@usacmafactory2518
@usacmafactory2518 2 месяца назад
Dr. Nahari Achar might have made a mistake of deduction of 35 years, instead of adding the same to 3102, because 3102 - 35 = 3067 & 3102 +35 = 3137. just addiction / substraction mistake.
@sidhu64231
@sidhu64231 2 года назад
Sastry garu, would you enlighten us about Ellora caves , how those temples survived during the rough medieval days in the Indian continent.
@rambabubokkisam6893
@rambabubokkisam6893 2 года назад
Sir, please make a vedio on why lord Rama killed shambhuka ?
@Formon11-11
@Formon11-11 2 года назад
ఈ ఛానల్ ని పైకి లేపాలి, ఎవరు నాతో ఏకీభవిస్తున్నారు ఈ వీడియో ని share చేయ్యండి... 🙏🙏🙏
@syamalakasavarajukasavaraj1763
Sastry garu nammaaskaram.sivananada Murthy gari photos intlo lamination ki undevi hd quality photos unnaya .ekkada unayyi.naku okati kavali
@eakalavya
@eakalavya Год назад
adbhuthamaina references sir mimmalni yevvru replace cheyaleru meeru theluguvaru avvadam nenu brathiki unna samayam lo mee voti gopparu brathikina kalam lo nenu unnanani cheppukodaniki chalaa garvam gaa undhi meeru kalakal nindu arogyam tho santhosham gaa undalani bhagavanthunni prardhisthunnanu
@ajay007au
@ajay007au 2 года назад
*Great Job Sastry Sir for enlightening us. I have watched all your videos so far. Thanks a lot for your effort and doing your part saving our culture and values. I Salute you. But, I must disagree with your statements for 3102 BC as Kaliyuga beginning confirmed by Mr Bailly & European historians. It’s a same thing as the Colonials introduced the Aryan Invasion Theory and we are still teaching it in or schools. If some people agree a date and if it’s been followed over many centuries, how can we take it as granted?? Unless it’s in our Vedas or Mahabharata or Ramayana. Where is the reference for the Kaliyuga beginning as 8 planets aligning same time?? We cannot date Mahabharata based on 3102. Mahabharata has nearly 100 references for yuga, yugantha, and Kaliyuga. As per Mahabharata, KALIYUGA has begun on the last day of the war. So, To date Kaliyuga we need Mahabharata. To date Mahabharata, Kaliyuga not needed.*
@satulurijayapaul6089
@satulurijayapaul6089 2 года назад
Hallo Sir, I fully surrender myself for the great stories of Ramayana and Mahabharatham for their effect on spiritual and practical life. If somebody talk of events with seconds of accuracy, I deem it as false story. Even if a technology superior to present day technology existed at the time you are speaking about, which you bost of , not having any proof.
@Vidyasagarbb
@Vidyasagarbb 2 года назад
Look, If u have to do some research, u need to put in some time of the day to make a simulated astronomical chart for that day. That Chart can not be made for the day but a specific time is required for the research to generate a chart. So instead of putting time of the 00:00 hours or 12:00pm, researchers find the exact time of the exact conjunction of the planets with the degrees and angles as mentioned by Maharshi Vyasa. Hence they refer those minutes and seconds. So you don’t have to have trust issues because of that simple reason. So consider the date and not the time if you want. But if you know how orchestrated & precise these calculations are, then you will know why giving astronomical angles was such an intelligent way to record the date forever in history. That is why Our ancestors had chosen this method to write in History than any other method. If you want example of what I said about precise time being mandatory to make a chart for research, let me know and I will provide some examples. Also MVR Shastry Garu’s videos explained how Many historians from across world revealed how Indians and Shree Ram’s ancestors and Samantha dharma was spread across world. It was possible only because our ancestors achieved peak excellence and mastery on every field and Astronomy is one of them. Our astronomy is what spread across world and every one copied. That’s why even Tajika astronomy in Muslims is a direct copy from our original astrology but crude version because they could not keep up with the evolutions we had done from time to time. So u can have questions but can not reject it totally. There could be 1 or 2 days difference depending on how you calculate as starting time but can not be far from accurate. Hope this helps
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 2 года назад
గాంధారి చేసింది తప్పు
@bhanuprakashmeditator
@bhanuprakashmeditator 2 года назад
🙏🙏🙏
Далее
Построил ДЕРЕВНЮ на ДЕРЕВЬЯХ!
19:07
Построил ДЕРЕВНЮ на ДЕРЕВЬЯХ!
19:07