జానకమ్మ గారూ....మీ గొంతు లాగే మీ మనసు కూడా ఎంత తియ్యని ది !!! ఎంత ఎదిగినా, అంతే ఒదిగి ఉన్న మీ వ్యక్తిత్వానికి నమస్సులు..🙏 భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఇంకా శ్రావ్యమైన పాటలు పాడించాలని ప్రార్థన.
Amma.. No words for this interview..really.. Its my prebirth luv & luck. I met u 8 times & touched ur feet I understand ur feel towards urfan as u rightly said we are all yr children
In 2014 Janaki Madam was given Rajyotsava Award by Karnataka Government. Was this interview shot before that because Janaki Madam says in this interview that she did not get any award from Karnataka Government because she is not a Kannadiga ? She is worshipped by Kannada music lovers in Karnataka . A great singer 🙏
Childish Legends.. Love You Lot Raja Sir Love You Lot Janaki Darling Amma.. I Really Request To This Nature, Plz Take Me Before Those LEGENDS.. Because, I Can't Able To Bare That Those GIFTS Are No More🙏
I Love Janaki Voice more than Susheela . Because her voice is unique . Different tone. This can never be imitable by anyone. Susheela voice is like same like every one , just perfect.. So smooth. Like Lata Mangeshkar. Malayali Chitra also same
సుశీల గారు లతా మంగేష్కర్, మీరు ఆశా భోస్లే.... తేడా లేనే లేదు. మలయాళం, తమిళ, కన్నడ భాషలలో మీరు పాడిన ఎన్నో పాటలు 20-30 ఏళ్లుగా విని(ఈ రోజు వరకూ) తరించానమ్మా జానకీ మేడం. మీరు గుంటూరు జిల్లా వాసి అవ్వడం మాకు గర్వకారణం అమ్మా. మీకు దేవుడు నూరేళ్ల ఆయుష్షు, ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నామ్మా..... వందనాలు మీకు. ఇళయరాజా కు ఉక్రోషం ఎక్కువ, సహనం తక్కువ, అహం ఎక్కువ. సంగీత దర్శక నియంత. మీరే కరెక్ట్. సుశీలగారివీ, మీది, భానుమతి గారివీ, ఎల్. ఆర్ ఈశ్వరి గారివీ వాణీ జయరాం గారివీ విలక్షణ కంఠస్వరాలు. మీకు మీరే సాటి. ఈ నాడు మీ వారసురాలు చిత్ర ఆంధ్ర ప్రజలకు కమ్మని స్వరంతో వీనుల విందునందించి కేరళ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మీలాంటి మహా గాయకీమణులు ఇక జన్మించరు. మనమంతా భగవంతుని సన్నిధిలోనే మళ్లీ స్వర పేటికను సవరించేది. భూదేవి అంతరించే కాలం ఆసన్నమైంది. అమరులైన ఘంటసాల, పి. బి శ్రీనివాస్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం గార్ల స్వరరాగ పరంపర ఆ దివ్య భగవానుని సన్నిధిలోనే వినగలమనే ఆశ నాది. మీ అందరి పాదాలకు శత సహస్ర కోటి వందనాలు సమర్పించుకుంటున్నానమ్మా.
@@raghureddy7217 ఘంటసాల గారు, సుశీల గారు జానకి, బాలు గారికంటే ముందు తరం వాళ్ళు. వారితో వీరిని పోల్చలేము. కానీ బాలు,జానకి గారు పాటల్లో ఇచ్చిన expression ఆ పాత పాటల్లో కనబడదు.
After 12:00 she became emotional about her fans .........no one behaves like that....no one will love audience when they reach a mile.....IT IS ONE AND ONLY S JANAKI AMMA
Yaa. She has rendered thousands of songs in Tamil and majority of them are heart touching. Not only her Tamil songs, majirity of her songs in other languages are also great. We are very fortunate to hear her songs
జానకమ్మ గారు, బాలు గారు పాడడం,వేటూరి గారి కలం,ఇళయరాజా గారి సంగీత సంగమంలో వచ్చిన పాటలను ఆస్వాదించని జననం వ్యర్థం..ever hit songs అమ్మ..god blessed u every minute అమ్మా..
U U U oHi00oh hui0 oh oh hui philo oh hui oh hui hui jaa jaa jaa raha raha praha praha raha raha oraha soja na na bhai bol bhai bhaii Hi U Hi U U Hi Hi
మీ పాటలతోనే స్త్రీ లోని ఆకర్షణ ఎరిగాను, ఎదిగాను(1965 -1985) జానకి మేడం. హిందీలో అయితే ఆశా భోస్లే మేడం మీలా నాకు స్త్రీ (యువతి) స్వరం యొక్క సమ్మోహన శక్తి ఎంత బలీయమైనదో తెలియజేసి యవ్వనపు కోరికలు రేపాయనేది సత్యం మేడం. మీ పాదాలకు శతకోటి వందనాలమ్మా....
Ilaiyaraaja has told in many interviews why Janaki Amma is his first choice. No one understands better than her what is in his mind. That makes his life easy and that's why his first choice is janaki amma
జానకమ్మ is a living LEGEND! She is SWEET SWEET SWEET! ఆమె క్లబ్బు పాటలు నేను చిన్ననాటి నుండీ imitate చేస్తున్నా। ఇంకా చేస్తూనే వున్నా - I am 68 now - ఐనా ఇంకా చేస్తూనే వుంటా। ఆమె మన సుశీలమ్మ మన ఘంటసాల మన భానుమతి మన ఎస్ వరలక్ష్మి మన జిక్కి మన మాధవపెద్ది ఆ దేవుడు మనకు ఇచ్చిన అపురూప వరాలు. ఘంటసాల సుశీల జానకి వంటి మన తెలుగు సుమధుర గాయనీ గాయకులకు భారత రత్న ఒకరు ఇచ్చేదేమిటి? అదంతా క్షుద్ర రాజకీయ మయం। తెలుగు జాతి పై వారికి చిన్నచూపు। మన బంగారాలు భారత అనర్ఘ రత్నాలు। వెలకందని రత్న కిరీటాలు మన భారత గానభారతికి। జయజయజయ శారదా। జయ కళా విశారదా॥ స్వప్నమ్మ కు ధన్యవాదాలు, కళాశీస్సులు, Pandu Ranga Vittal Kuchibhotla Anaheim CA USA 🇺🇸
ఆ అవార్డు కన్న గొప్ప స్వరం మన జానకమ్మా ది. అందరి హృదయాలలోనూ ఆ పాటల స్వరం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నింగి నేల ఉన్నంతకాలం తన మంచి కమ్మని కమ్మనీయ స్వరం మధురాతి మధురం.
చాలా గొప్ప గాయనీమనులు💃🏻💃🏻🎤💃🏻💃🏻🥰 ఉండనీగాక ఎంతమందైనా ..సరే My all time Favourite 🌹🙏🌹 జానకమ్మ 🌹🙏🌹 నా వరకు మాత్రం మా పెద్దమ్మ 🌹🎤🌿జానకమ్మ🎤🌹🙏 గారి తర్వాతే ..ఇంకెవరైనా అంటాను. మా పెద్దమ్మ అంటే అంత ప్రాణం ఆవిడ పాట వినని రోజంటూ ఉండదు. నా జీవితంలో ..చాలా చాలా గొప్ప గాయనిమని🙏🌹🎤🌹🙏🥰 మా జానకమ్మ🌹🙏🌹
@@ramsg9988 not voice , if susheela amma sings it becomes her song she owns it no matter how good the music is susheela amma signature will be there on that sing which ilayaraja don't want that , as susheelamma is epitome at that time when Raja sir entered
I think she is forgotten, she have honored with karnataka's one of biggest award called "Karnataka Rajyotsava award" and she received honorary doctorate from mysore university.
This interview was somewhere in 2010/2013 (not sure) but definitely before she recieved rajyotsava award (which is second highest Karnataka civilian award). she recieved rajyotsava awards in 2015. + doctorate is not an award, it's an honour. She's talking about state awards from Karnataka for singing. So even rajyotsava doesn't come into account here.