Тёмный

ఆకునూరి మురళిని కెసిఆర్ ఎలా అవమానించాడో తెలుసా..?? | RSP On Akunuri Murali | Tolivelugu TV 

Tolivelugu
Подписаться 1,6 млн
Просмотров 176 тыс.
50% 1

ఆకునూరి మురళిని కెసిఆర్ ఎలా అవమానించాడో తెలుసా..?? | RSP On Akunuri Murali | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Опубликовано:

 

19 янв 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 357   
@balabhadrivenkat5910
@balabhadrivenkat5910 2 года назад
టైమ్ లేకపోవడం వలన సార్.... మురళి సార్ కోసం చాలా తక్కువ చెప్పిండు..... ఒక గొప్ప వ్యక్తి మురళి సార్.... సొంత డబ్బుతో చాలా సహాయం చేసిన వ్యక్తి మురళి సార్.... సెల్యూట్ సార్ 🙏🙏🇮🇳🇮🇳
@HARI-fu1lj
@HARI-fu1lj 2 года назад
Yes
@richmobile6582
@richmobile6582 2 года назад
100% CORRECT
@muddibalraj7633
@muddibalraj7633 2 года назад
రఘు గారు మురళి గారిని ఇంటర్వ్యూ చేయండి.
@saidalahruthik633
@saidalahruthik633 Год назад
ఆకునూరి మురళి సార్ ప్రవీణ్ కుమార్ సార్ మీరు ఒకటి బహుజనులకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను సార్ జై భీమ్
@tanemnarsimulu1693
@tanemnarsimulu1693 2 года назад
సార్ మీలాంటి మేధావులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నం అయింది విద్య వ్యవస్థ ను కాపాడండి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@anileyecareandopticals9321
@anileyecareandopticals9321 Год назад
మేధావులు అందరికి ఇవన్నీ నాకెందుకు నా ఆస్తులు పదిలంగా ఉన్నాయ్ ఈ రాజకీయాలు నాకెందుకు అనుకునే బాపతులో నాకు తెలిసిన ఒక మేధావి ఉన్నాడు నాకు తెలియని వాళ్ళు ఇంకెంత మంది మేధావులు ఉన్నారో కదా ఇందులో రాకెట్ సైన్స్ అవసరం లేదు ప్రజలు ఓటు వేసే అప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఆటోమాటిక్ గా రాష్ట్రము బాగుపడతాది జై bsp
@chlingam4246
@chlingam4246 2 года назад
RSP గారికి నమస్కారం,మనం బాగుపడాలంటే కులాల పరంగా విడిపోతే మనం బాగుపడలేము నిజాయితి పరుడు దైర్యవంతుదు,అటువంటి వ్యక్తిని సమర్థించడం మన ధర్మం,
@HARI-fu1lj
@HARI-fu1lj 2 года назад
Yes
@HARI-fu1lj
@HARI-fu1lj 2 года назад
బహుజనుల రాజ్యాదికారం కోసం పోరాటం✊✊✊
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 2 года назад
100% బ్రో
@Vijay-cz7pe
@Vijay-cz7pe 2 года назад
@@HARI-fu1lj అగ్రవర్ణాలను ఏమి చేద్దామనుకుంటున్నారు?
@sathishdarshanala6137
@sathishdarshanala6137 2 года назад
@@Vijay-cz7pe kuduluthuarau moddala mottam valadey epdi nadichedi
@jabo7971
@jabo7971 2 года назад
Oka Generation ni muder chesina CM KCR
@HARI-fu1lj
@HARI-fu1lj 2 года назад
Yes 100percent correct✅✅✅
@HARI-fu1lj
@HARI-fu1lj 2 года назад
Education పైన okkasari review meeting pettaledu,,, government schools lo sc st bc minorities people study chestaru so వాళ్ళు chaduvukontee question వేస్తారు కాధ.... Health బాగుంటే fight chestaru ani... Hospital ni వదివేశాడు,,,, so alochinchandi Telangana people👏👏👏
@vinnuwarangal7231
@vinnuwarangal7231 2 года назад
Adi kuda educated degree and pg holders ni special ga jarigindi
@sampthgoud6996
@sampthgoud6996 2 года назад
Yes
@bhoomaiahbolli3988
@bhoomaiahbolli3988 2 года назад
మంచిగా ఐందీ ఈ తె లంగా ణ లో
@dodlavijaykumar6940
@dodlavijaykumar6940 2 года назад
మీ మాటలు వింటుంటే కోపం అగట్లేదు Sir. మా ఓటు నీ ఎం చేసి తుప్పు వోదిలించాలి😡😡 మీరు క్షేత్ర స్థాయి లొ ముందుకు రావాలి sir 🙏🙏🙏
@kourikeravinder7241
@kourikeravinder7241 2 года назад
R.s praveenkumar garu cheppindi 100%correct
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 2 года назад
అన్నగారు మీరు బహుజనులు కలుపుకొని వెళ్ళండి మనదే రాజ్యం
@HARI-fu1lj
@HARI-fu1lj 2 года назад
Sure bro బహుజనుల రాజ్యాదికారం కోసం పోరాటం✊✊✊
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 2 года назад
@@HARI-fu1lj ధన్యవాదాలు తమ్ముడు మనం ఒకటి అయితే 100% మనదే రాజ్యం
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 2 года назад
@@HARI-fu1lj ధన్యవాదాలు బ్రో నా చిన్న నాటి కోరిక బ్రో ఒకో సారి చాలా బాధేస్తుంది 8% ఉన్నోడు మన మీద చెలమాని చేస్తున్నాడు మన ఉద్యమం ఉదృతం చెయ్యాలి జై బహుజన
@HARI-fu1lj
@HARI-fu1lj 2 года назад
@@Jaisriram-gg1xy 100percent mana ప్రజలు vote value thelusukonnapudu possible avuthundi
@HARI-fu1lj
@HARI-fu1lj 2 года назад
@@Jaisriram-gg1xy it's possible
@spsiv9984
@spsiv9984 2 года назад
జై మురళి సార్ జై ప్రవీణ్ సార్ ✊️✊️✊️
@rajusamudrala9711
@rajusamudrala9711 2 года назад
మన ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజలకూ సరైన న్యాయము జరినప్పుడే నిజమైన పాలన మనది లేకుంటే అంతే...
@anileyecareandopticals9321
@anileyecareandopticals9321 Год назад
ఆ సరైన న్యాయం ఎలా జరుగుతదో ఎవరు జరిపిస్తారో కాస్త చెప్పు అన్న
@vinithkondra3303
@vinithkondra3303 2 года назад
Madi bhupalapally Murali sir collector chesandu Sir super human being salute sir
@prakashmalyala3632
@prakashmalyala3632 2 года назад
Yes
@shankarbogidi7838
@shankarbogidi7838 Год назад
Media, లోకం మనం ఎంత అద్భుతమైన పనిచేసిచూపిన గౌరవింపబడానియట్లేదు. Our telangana people have to trust perfect political platform is these educated ఒరిజినల్ ex public servants Movement.
@vamshibethamalla5754
@vamshibethamalla5754 2 года назад
Rsp సర్ మరియు ఆకునూరి మురళి సార్ కలవాలి మన బహుజన రాజ్యం ని నిర్మించాలి అంబేద్కర్ సార్ కల నేరవేర్చాలి జై భీమ్ ✊
@vijayanaresh4901
@vijayanaresh4901 2 года назад
ఒక తరం నాశనం అయింది ఇది నిజం సార్,తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో 12 years ఇప్పుడు తెలంగాణ వచ్చినాక 7 years.
@noorghiyas5159
@noorghiyas5159 2 года назад
అసలు దొంగలు ఎవరో తెలుసుకోలేక పోతున్నారు సమయం గారు. తప్పుదోవ పట్టించే నాయకుల మాటలు నమ్మి కలెక్టర్లకు అవమానపరచడం అంత అమానుషంగా మరి ఒకటి లేదు. సమయం గారి సంక్షేమ పథకాలు మెచ్చుకోదగ్గవి కాని అవి ఎంత వరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రణాళిక బద్దంగా జరుగుతున్నాయా, పర్యవేక్షణ ఉందా. అవి చూస్తే వ్యతిరేక భావాలు రావు. సియం గారు కొందరు దొంగ నాయకులను మేపుతున్నారు.అందు వల్లే ప్రజలు నష్టపోతున్నారు.
@adiravana5310
@adiravana5310 2 года назад
మా ప్రవీణ్ అన్న గారి చేతుల ఎత్తి నమస్కారము లు మీలోని ఆత్మ మీ మిమ్ములను సీఎం చేయాలి శ్రీ కృష్ణం పరమాత్మ ను మనుస్సార కోరుకోట్టునాను
@vijay-kr9lw
@vijay-kr9lw 2 года назад
బంగారు తెలంగాణ లో ప్రవీణ్ కుమార్ సార్, ఆకునూరు మురళి సార్ లాంటి వారిని... పొమ్మనలేక పొగ పెట్టారు....
@veerenderchary5857
@veerenderchary5857 2 года назад
పార్టీ ని ప్రేమించే వాళ్ళని ఇంచార్జి లుగా ఉండనివ్వండి సర్.నెక్స్ట్ సీఎం మన బహుజనులే. జై భీం
@balakishan1532
@balakishan1532 2 года назад
Kcr down down.. RSP ✊🐘✊
@bhaskarkanukula8329
@bhaskarkanukula8329 2 года назад
ఎ కోంచం తెలివి వున్నొడు trs party ki ఓటు వెయ్యడు
@srinivasgadipalli1245
@srinivasgadipalli1245 2 года назад
సార్ ఒక్కసారి కేసీఆర్ కేటీఆర్ కవిత ఉస్మానియా యూనివర్సిటీ రమ్మనండి ప్లీజ్ ప్లీజ్
@kandyanamsrinivasgoud811
@kandyanamsrinivasgoud811 2 года назад
అబ్బా ఆశ దోశ అప్పడం వస్తే తంతారని తెలిసి వాళ్ళు ఎలా వస్తారు
@kampelliram8152
@kampelliram8152 2 года назад
తెలంగాణలో ప్రతి ఇంటికి అక్షరం చేరాలంటే.. అది RSP sir తోనే సాధ్యం.
@sri-sri4233
@sri-sri4233 2 года назад
Its true sir , u r great sir .మీలాంటివారు ఈ సమాజానికి చాలా అవసరం సార్ మీలాంటి వాళ్ళు ఐపీఎస్ గా ఉండడం కానీ ప్రజాసేవలో గాని ఉంటే ప్రజలు చాలా మేలు జరుగుతుంది
@rajutejavath6497
@rajutejavath6497 2 года назад
RIP TRS
@vijayalakshmiparanthaman1699
People like RSP& MURALI garu together can definitely do something for the betterment of the TELANGANA SOCIETY...
@garlapallykumar8388
@garlapallykumar8388 2 года назад
Supar sir rsp garu
@rajaninarala3340
@rajaninarala3340 2 года назад
I am also a student who got hit by police in telangana movement.....in.ou I am very sad wt we gain after separated It's just for kcr and his family..and all uneducated fraud ministers...even educated officers also started looting our state and people... 😔😔
@shankarbogidi7838
@shankarbogidi7838 Год назад
Our రెస్పాన్సిబిలిటీ to educate పీపుల్ on fraud
@jabo7971
@jabo7971 2 года назад
NEXT upcoming Young Dynamic IPS CM That's DR.RSP IPS garu.
@HARI-fu1lj
@HARI-fu1lj 2 года назад
Yes we're support💪💪💪 RSP Sir👏👏👏
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 10 месяцев назад
Zindabad BSP Zindabaad R S.Praveen KUMAR garu I.P.S
@shivagangapuram1831
@shivagangapuram1831 Год назад
Murali sir, Praveen sir, JP sir, JD sir most honest persons and required leaders for India ♥️✊
@Viralknowledge444
@Viralknowledge444 2 года назад
I AM KAMMMA BUT I SUPPORT IPS RS PRAVEEN KUMAR GARU HONEST PERSON
@seshireddyseelam5068
@seshireddyseelam5068 2 года назад
Kcr donga
@puthalashekarputhalashekar6069
@puthalashekarputhalashekar6069 2 года назад
Murali sir ma district sir helth vishayam lo excellent performance chesaru sir..
@ssvideos3887
@ssvideos3887 2 года назад
మన పాలకులకు విద్య మీద చిత్త శుద్ధి వుంది సార్.... వాలా ల కొడుకులు కూతురులు విదేశాల్లో చదిపిస్తారు... బడుగు బలహీన వర్గాల ను చదవనినవారు... గోర్లు బర్లు మేపిస్తారు.
@shyambembire8344
@shyambembire8344 2 года назад
Praveen anna super 💐💐
@ganeshakkadevi3799
@ganeshakkadevi3799 2 года назад
నిజం చెప్పారు సార్ 🙏
@nmy4901
@nmy4901 2 года назад
నా దృష్టి లొ అకునురి మురళి rs ప్రవీణ్ కంటే గొప్ప వాడు
@sreeram6288
@sreeram6288 2 года назад
ఇక్కడ ఎవరు గొప్ప అనే విషయం దేనికొచ్చింది బ్రదర్? ఇద్దరు కూడా మేధావులే అధి గుర్తు పెట్టుకోండి వీళ్ళ ఇద్దరి services మన రాష్ట్రానికి చాలా అవసరం ఇంకా ముందు ముందు
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 10 месяцев назад
Congratulations to TOLIVELUGU RAGHU ANNA garu HATTSSOFF to you
@jagadeeshpamanji4525
@jagadeeshpamanji4525 2 года назад
You are my hero, when I was studying tenth class you'd visited my school, I am proud SWAEREO, from andrapradesh.
@allankisathish3237
@allankisathish3237 2 года назад
West kcr
@rajeshvikram128
@rajeshvikram128 2 года назад
I am one of the person in that generation, who losses 8 years
@kourikeravinder7241
@kourikeravinder7241 2 года назад
Trs party vallu cheputunnaru kadha malli mamu adhikaram loki vastam ani. Dammu unte o.u Hyderabad lo okka meeting pettandi. Appudu nammutham trs party malli adhikaram Loki vastaru ani
@rathlavathsrinu9602
@rathlavathsrinu9602 2 года назад
Jai bheem Jai RSP sir, Jai BSP
@mssanthuagriinformer2422
@mssanthuagriinformer2422 2 года назад
Super sir
@KrishnaKumar-jn4xj
@KrishnaKumar-jn4xj Год назад
Hats off to you Sir 🙏
@kandyanamsrinivasgoud811
@kandyanamsrinivasgoud811 2 года назад
మురళి సార్ ను తెలంగాణా కు తేవాలి మళ్ళీ
@THENEWST.G
@THENEWST.G 2 года назад
RSP sir zindabad
@shivaraju3026
@shivaraju3026 2 года назад
Absolutely right sir
@krishnakumarready9174
@krishnakumarready9174 2 года назад
Kcr ktr Harish cs hear about what ts Praveen says about budget condition of schools libraries.
@ravikishoremare11713
@ravikishoremare11713 Год назад
Great speech sir.. Well said sir....👌🏼👌🏼👌🏼😀😀😀
@rajutejavath6497
@rajutejavath6497 2 года назад
RIP KCR
@pradeepselenium2713
@pradeepselenium2713 2 года назад
Very well said sir
@vadthyavathraghu6022
@vadthyavathraghu6022 2 года назад
Next BJP govt vaste murali sir ni education ki special officer ga appoint cheyali ...chala pedda talented and implemented legend
@madhu3914
@madhu3914 2 года назад
BJP vaste Education meeda kuda investment chestada.. what about BJP Ruling state... I don't think so 😃😃😃😃
@Ganesh-yh8vf
@Ganesh-yh8vf 2 года назад
@@madhu3914 lol you are a blind dog that's why you can't see
@Vardhansfx
@Vardhansfx Год назад
BJP osthe meru ila swechaga comment kuda cheyalevu sodara. TRS BJP CONGRESS swartha parulu ani gurthunchukondi
@GamerOne_me
@GamerOne_me Год назад
​@@Vardhansfx anta ledu bro BJP Vallu better KCR kante Nuvvu oka video chey KCR ni thittu and Modi ni thittu BJP Nee meeda case pettadu Telangana police arrest chesi fake case pedataru Nuvvu Vere country lo vunna arrest chestaru deport chepiataru Last time Dubai nunchi elane deport chesaru
@GamerOne_me
@GamerOne_me Год назад
​@@madhu3914 I think Kanataka better gane vundi
@rajchintu8585
@rajchintu8585 7 месяцев назад
We r Salut u sir RSP
@shabirahmed6709
@shabirahmed6709 2 года назад
ur right sir
@gmadhu9332
@gmadhu9332 2 года назад
జై rsp...
@kommusrinivasulu8710
@kommusrinivasulu8710 Год назад
రఘు అన్న ఆకునురి మురళి సార్ ias గారిని RS ప్రవీణ్ కుమార్ IPS గారిని interw I చేయండి ప్లీజ్
@suryarao301
@suryarao301 2 года назад
ఈ బేచ్ దోర కాల్లు మోక్కి దోరచుట్టూ తిరిగి న వాల్లే మల్లన్న కూడా దోర తాగి తంతే బయట పడ్డాడు
@sathyamacche3486
@sathyamacche3486 2 года назад
ఇది నిజం
@bayyanaveenyadav3087
@bayyanaveenyadav3087 2 года назад
💐💐💐
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 10 месяцев назад
HATTSSOFF to AKUNURI MURALI IAS garu
@mrkomuraiah7511
@mrkomuraiah7511 Год назад
🙏🙏🐘🐘🌺👍👍👍jay.BSP
@satyambharathmatakijairedd2848
@satyambharathmatakijairedd2848 2 года назад
You're correct Sir
@satya_ekofficial879
@satya_ekofficial879 2 года назад
జై భీమ్
@krishnakumarready9174
@krishnakumarready9174 2 года назад
Rs Praveen go to ruralareas villages tandas. And give your message. Tellthem what govt did. Their failures. Then you will know what villagers rural people are
@HARI-fu1lj
@HARI-fu1lj 2 года назад
Yes
@swathikongara8615
@swathikongara8615 2 года назад
Sir, whatever u said is absolutely right. Jai Bheem
@nagarajududdela4670
@nagarajududdela4670 Год назад
Super speech sir 🙏🌹🌹🌺❤️
@marrikiran9421
@marrikiran9421 2 года назад
🙏🙏🙏 👌 sir
@aletirajesh469
@aletirajesh469 2 года назад
Jai rap sir jai Murali sir
@mullapudiraju9861
@mullapudiraju9861 7 месяцев назад
సార్ మీకు ధన్యవాదాలు ఇంత మంచి మేధావిని ఇంత మంచి ఇంత నీతి నిజాయితీ గల ఆర్ఎస్పీ సార్ ని కోల్పోయిన సిర్పూర్ ప్రజలు బుద్దిహీనులు
@cttisiddipet8377
@cttisiddipet8377 Год назад
Super speech sir
@chatlasambaraju548
@chatlasambaraju548 2 года назад
💯
@ramaraonamburi7772
@ramaraonamburi7772 Год назад
Sir your analysis isccorrect by every bird. Even God can not repair this state which went beyond repair in all stages
@onterukirita7754
@onterukirita7754 Год назад
🙏🙏
@dongrecharan3103
@dongrecharan3103 7 месяцев назад
Akunuri murli sir rsp sir telangana great persons
@jaipalpavar9071
@jaipalpavar9071 Год назад
Right sir
@mramesh7085
@mramesh7085 2 года назад
Correct chepinavuu sir
@balukondeti6143
@balukondeti6143 2 года назад
Prajalara manam tallitandruluga education fees lakshlu pedurunnam rsp lanti leader ni gelupinchukoni manchi batalu vesukundam.please
@HARI-fu1lj
@HARI-fu1lj 2 года назад
Yes,,, బహుజనుల రాజ్యాదికారం వస్తుంది👏👏👏
@krishnakumarready9174
@krishnakumarready9174 2 года назад
Rs see the conditions ofvillage schools teaching staff mid day meals. Food they get ingutukuls navodaya schools. Sanitation
@onterukirita7754
@onterukirita7754 Год назад
Sir
@rajtelangana5492
@rajtelangana5492 2 года назад
Meru . super sir
@nareshbarla5719
@nareshbarla5719 2 года назад
Jai rsp
@sujathapalli5358
@sujathapalli5358 2 года назад
Jai Rsp sir Jai Jai murali sir Jai bheem
@sinun9843
@sinun9843 2 года назад
ఇపుడు పాలిటిక్స్ వెస్ట్ సార్
@ramchandarramagiri5647
@ramchandarramagiri5647 2 года назад
Cancel the 317 go
@sudhakarch55
@sudhakarch55 Год назад
Great person
@johnnyduppelli8827
@johnnyduppelli8827 Год назад
Jai beem ✊✊ Jai rsp..
@princesshynivlogs4599
@princesshynivlogs4599 2 года назад
Praveen Kumar sir garu meeru murali sir and jayaprakash garini kalisi mana kosam Pani cheyamani adagandi pls
@yakobu3672
@yakobu3672 Год назад
Jai BSP
@anjaiahjangani4199
@anjaiahjangani4199 2 года назад
Jai RSP Jai BSP jai Bheem next CM RSP
@begarisurendher6523
@begarisurendher6523 2 года назад
💐💐 Jai Bheem Jai BSP Jai RSP Sir Jai Murali Sir Jai Bharat
@kongararadhakrishna4888
@kongararadhakrishna4888 2 года назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@krishnaerra1600
@krishnaerra1600 2 года назад
Jai Bheem Jai RSP Jai BSP
@a2zfun954
@a2zfun954 2 года назад
Hmm everywhere this type of situation is there for officers of genuine and honest nature. Basic amenities kooda lekunda chesi ibbandi pedutuntaru. office lo unna udyogule situations fabricate chesi complaints chesi, dushpracharalu chesi vedhistuntaru. Perfectly correct.
@kongararadhakrishna4888
@kongararadhakrishna4888 2 года назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mandaprashanth7780
@mandaprashanth7780 2 года назад
Jai rsp jai BSP
@akunuriismail9310
@akunuriismail9310 Год назад
Yes Praveen sir
@GovindSurya1
@GovindSurya1 11 месяцев назад
Knowledge Sector Reforms World Class Needed!
@srisailameerla8961
@srisailameerla8961 2 года назад
Very great IAS officer
@shivajuloori
@shivajuloori 2 года назад
Sir anni baganey cheputunnaru supper hatsup sir. Okka mata okka generation kcr valana yegiripoindi antunaru telagana motamey Nashnam ayundi. Kcr valana okka generation poindi but mata kula pratipadikanna chadvulo resevaitions valana OC lo putina papaniki yenta Mandi future kolaps ayindi Adi cheparem antey telagana public lo OC LO UNNA MADYA LOW unna vallu lera Mari vala gurunchi yevaru yem anarem. Vala pilala bhavishat yem kavali Mari annitlo kula mata pradipadikanna unna parledhu kani oka vakti future deside aye chadvulo tisiveyali talented base ravali ani milanti medavulu oka mata kuda matladrem.
@welcometoranorld4772
@welcometoranorld4772 2 года назад
Jai Akunuri murali sir jai RSP sir
Далее
Цены на iPhone и Жигули в ЕГИПТЕ!
50:12