Тёмный

సింగరేణిని కబళిస్తున్న కెసిఆర్!! ఎండి శ్రీధర్ అరాచకాలు! | Ex IAS Akunuri Murali Exclusive Interview 

Tolivelugu
Подписаться 1,6 млн
Просмотров 58 тыс.
50% 1

సింగరేణిని కబళిస్తున్న కెసిఆర్!! ఎండి శ్రీధర్ అరాచకాలు! | Ex IAS Akunuri Murali Exclusive Interview | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Опубликовано:

 

10 апр 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 162   
@srinivasamurthy4301
@srinivasamurthy4301 2 года назад
మురళీ sir మి లాంటి ఐఎఎస్ లు సింగరేణి సీఎండీ ఐతే సింగరేణి బొగ్గు సంస్థ భాగుపడుతుంది ,sir మీరు చేప్పేది కరెక్ట్ కెసిఆర్ సింగరేణి నీ నషానం చేస్తున్నాడు
@sampathkumarkumar948
@sampathkumarkumar948 2 года назад
రఘు గారు తొలి వెలుగు ఒకసారి సింగరేణి లో visit చేయాలి. ఇంకా అనేక విషయాలు తెలుస్తాయి
@malleshyadav690
@malleshyadav690 Год назад
Nijam anna
@nareshgarepelli2016
@nareshgarepelli2016 Год назад
అవును సార్
@kishannayakkittubai626
@kishannayakkittubai626 2 года назад
మురళి సార్ లాంటి వారు జిల్లా కు ఒక్క ఆపిసర్ ఉంటే పేద మధ్యతరగతి కుటుంబలు సమస్యలు లేకుండా ఉంట్టారు 🙏🙏
@cheemalasampathkumar5260
@cheemalasampathkumar5260 2 года назад
Sir super ❤️❤️❤️❤️❤️
@laxminarayanaeligeti9458
@laxminarayanaeligeti9458 2 года назад
సర్. మీ లాంటి అవగాహన ఉన్నవాళ్లు సింగరేణి లో పాదయాత్ర చేయాలి కార్మికులకు అవగాహన కల్పిస్తే సింగరేణి బాగుపడుతుంది 👍👍👍👍🌹🌹🌹🌹
@srikanthkumar4655
@srikanthkumar4655 2 года назад
@@cheemalasampathkumar5260 gouoouooouoouuuguooooooiiujooouuoooouuop
@soothingrelaxo
@soothingrelaxo 2 года назад
@@srikanthkumar4655 , what’s this?
@gangasanivittalreddy8002
@gangasanivittalreddy8002 2 года назад
@@laxminarayanaeligeti9458 pq
@sampathkumarkumar948
@sampathkumarkumar948 2 года назад
సింగరేణి లో అనేక కుంభకోణాలు జరిగాయి. ఈ మధ్యనే ఒక GM (Srirampur) లంచ గొండితనం మీద జరిగే విజిలెన్స్ విచారణ ను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.డీజిల్ కుంభకోణం జరిగింది.కేసు తేలలేదు.విచ్చలవిడి ఖర్చు జరుగుతున్నది.
@yohanjohn2074
@yohanjohn2074 2 года назад
మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్ మీలాంటి అనుభవం ఉన్న మనుషులు మాట్లాడుతుంటే రక్తం ఉడుకుతుంది సార్ ఈ TRS మీద
@mallikgoshika7049
@mallikgoshika7049 2 года назад
ఇంటర్వూ లో మురళీ సార్ చెప్పిన విషయాలు అక్షర సత్యం....
@fy8xp
@fy8xp 2 года назад
జయహో రఘన్నా జయహో 👍🌹🌹 ఆకునూరి మరళి సార్ కు ధన్యవాదాలు 👍🌹
@joopakasrinivas6209
@joopakasrinivas6209 2 года назад
సార్ మీరు ఆప్ పార్టీలోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవలందించవలసిందిగా ఇంకా మీలాంటి గొప్ప వ్యక్తులు అందరూ ఎవరు ఉన్నారు వారందరూ కలిసి రాష్ట్రానికి దిశా నిర్దేశం చేయాలి అవినీతి రహిత పాలన అందించాలి
@bandithirupathi8581
@bandithirupathi8581 2 года назад
*రియల్ హీరో* ఆకునూరి మురళి సార్...మీలాంటి నీతి, నిజాయితీ,తెలివి తేటలు గల కలెక్టర్ ని bhupalapally ప్రజలు చాలా మిస్ అవ్తున్నాం సార్...you are a great great person,,,iam a big fan of u sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhakarthallapelley2645
@sudhakarthallapelley2645 2 года назад
మీలాంటి వారు తెలంగాణ కు ఉపయోగ పడాలి తెలంగాణ ప్రజలను చైతన్యం చేయండి ప్రజల కు వివరిచండి
@sammaiahkommu5221
@sammaiahkommu5221 2 года назад
సింగరేణి కార్మికుల కు కనీసం పరిశుభ్రమైన మంచి నీరు కూడా అందించలేని దుర్భారమైన పరిస్థితి.
@mohammedmansoorahmed1313
@mohammedmansoorahmed1313 2 года назад
చాలా బాగా చెప్పారు sir
@vangarasivaprasad6607
@vangarasivaprasad6607 2 года назад
బొగ్గు గని కార్మికుల కష్టం సైనుకులు కష్టం ఒకటే. కార్మిక ఐక్యత వర్ధిల్లాలి.
@princemhan5865
@princemhan5865 2 года назад
People will change sir. Hats off to tholi velugu
@narasimharaobanoth9187
@narasimharaobanoth9187 2 года назад
కొత్తగూడెం లో బొగ్గు గని లో అనేక కుంభకోణం జరుగుతుంది. M. D శ్రీధర్ నీ పదవి నుండి తొలిగించాలి.
@sgalsbg62
@sgalsbg62 2 года назад
వి.ఆర్.ఎస్. ఐ.ఏ.యస్ శ్రీ ఆకునూరి మురళి గారికి ! జై భీమ్ !! వ్యక్తి, వర్గ ప్రాముఖ్యత తో అదుపులేని స్వార్థం బంధు ప్రీతి, రాచరిక పోకడలతో నైతికతను విస్మరించి భారత రాజ్యాంగ లక్ష్యమైన ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తన్న నేటి నీచ రాజకీయాలకు కళ్ళెం వేసి భారత రాజ్యాంగం ను సమర్థవంతంగా అమలు పరిచే సంకల్ప దీక్ష తో నిస్వార్థ, నిజ పరిపాలన కొరుకు మీ నాయకత్వం లో మనలాంటి ఏకాభిప్రాయం కలిగిన కొంతమందిమైన సమ్రృద్ధియైన సమసమాజ స్థాపన కొరకు, ప్రజాస్వామ్య రక్షణ కొరకు ప్రజాబాహుళ్యాన్ని చైతన్య పరిచి , సాటి వారందరిని బాధ్యత కలిగిన పౌరులుగా కార్యదక్షుల చేసి మనమంతా రాజకీయ ఆరంగేట్రం చేస్తే భారత రాజ్యాంగం పరిరక్షించబడుతుందని, బాబా సాహెబ్ డా. బి.ఆర్. అంబేడ్కర్ గారు ఆశించి మనకు జారి చేసిన వారి ఆదేశములు సాధ్యమవుతాయని, విశ్వసిస్తున్నాను. _ భీంసెన్ గొడిసెల +91 9849435454 గోదావరిఖని
@eswararaonandam103
@eswararaonandam103 2 года назад
సార్ 17 వేల కోట్లు కాదు 22 వేల కోట్లు రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాలి సార్
@prakashpr2781
@prakashpr2781 Год назад
SIR. EXACTLY CORRECT BUT WE ARE FACING SO MUCH PROBLEMS AT GROUND LEVEL OUT SOURCING PEOPLE AND PERMANENT EMPLOYEES INCLUDING EXECUTIVES. FURTHER THE POLITICIANS ARE Visits FREQUENTLY AND THAT PERSONS ARE SITTING iN GENERAL MANAGERS CHAIR. HOW IT IS CORRECT?
@ratnajanakisr8227
@ratnajanakisr8227 2 года назад
తెలంగాణకు ఓటేసిన అందరూ ఇది గమనించాలి.🙏🙏
@alluarjun1727
@alluarjun1727 2 года назад
Raghu Anna... Singareni E & M Exam scam గురించి కూడా మాట్లాడండి అన్న
@narasimharaobanoth9187
@narasimharaobanoth9187 2 года назад
తెలంగాణ లో మన శత్రువులు మనమే పెట్టుకున్నం
@kandelarajender8049
@kandelarajender8049 2 года назад
Murali sir. You are great legend.
@dodlavijaykumar6940
@dodlavijaykumar6940 2 года назад
మాకు మంచి నాయకుడు వొద్దు. మాకు నీతి నిజాయితీ గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు మాకు వొద్దు. మాకు కావల్సింది ఓటు కు నోటు. క్వార్టర్ సీసా కావాలి. ఇంకా బిరియానీ కావాలి . నాయకుల ప్లెక్సీ లు కట్టుడు కావాలి. నాయకుల చుట్టూ తిరుగుతూ వాళ్లకు జిందాబాద్ లు కొట్టాలి. అక్షరం ముక్క రాని నాయకుని చుట్టు డిగ్రీ లు ఉన్న మేము తిరుగుతుంటం. మంచి నాయకుడు వొద్దు . అభివృద్ధి వొద్దు. 🙏🏻 చదువుకున్న ముర్కులు కూడా అనాగరికంగా జిందాబాద్ కొట్టడం అంటే . దాదాపు వాని కళ్ళు వాడు పొడుచుకుని కూర్చొని గుడ్డి గా కూర్చొని లోకం నీ చూడడమే
@naveenkumarmasaboina8202
@naveenkumarmasaboina8202 2 года назад
Murli sir meru politician gaa prajala madyaku ravali.great and Educated speech sir
@bathulakranthi460
@bathulakranthi460 2 года назад
We stand with you sir
@PraveenKumar-lc3dk
@PraveenKumar-lc3dk 2 года назад
I know murali garu..an upright n honest officer..that's the reason he's not in power in TS..but on the contrary his services are utilised in AP. what an irony
@truewords3455
@truewords3455 2 года назад
భూపాలపల్లి నుండి మీరు MLA గా పోటీ చేయాలని కోరుతున్నాం.
@mallikgoshika7049
@mallikgoshika7049 2 года назад
Excellent Interview sir
@madhureddy7643
@madhureddy7643 2 года назад
ఆకునూరి గారు, మీరు రాజకీయాలకు రాండి. మీరు తెలుగు మాద్యమం ద్వార నాన్యమైన విద్య ఇవ్వడం మాట్లాడండి. ఇప్పుడున్న తెలంగాణ నాయకులలో ఆకునూరి మురళి లాంటి నిజాయితి, సమర్దమైన నాయకులు మరొకరు లేరు.
@somaiahg6901
@somaiahg6901 2 года назад
వైన్స్ క్లోస్ కావాలి తెలంగాణాలో
@user-ne9me5kp1n
@user-ne9me5kp1n 2 года назад
సార్, మీరు మన ప్రధాని మోదీ తో కలసి మమ్ములను ఆదుకోవాలి. గ్రాడ్యూటీ,10 లక్షల నుంచి,20లక్షలకు పెంచారు. కానీ కార్మికులకు ఇవ్వక, ఆపీసర్సలకే ఇచ్చి మాకు అనగా కార్మికులకు MD గారూ, సుల్లి ,గొల్లి, చూపారు. మా ఉసురు ,అంటే ,మా ఏడుపు సోకి వారు నాశనం ఐ పోతారు. వారిని,అంటే KCR తొత్తు నూ MD గార్నీ కాపాడింది.
@pottiipottii3317
@pottiipottii3317 2 года назад
Sir okka dialogue midi nadi same sir but nenu me anta goppa danni talent person kakapovochu but eppudu eppude move on aithana annitilo..kani nenu kuda same milane anukuntanu sir inta dairnam undi into anto talent manchithanam nijayethi kastapade tatvam undi em sadinchakunta society ki em na nundi information ivvakunta chanipokudadu ani same nenu kuda elane anukuntanu...wow😍😍😍
@ranjithe6057
@ranjithe6057 2 года назад
😍😍
@Mahesh84941
@Mahesh84941 2 года назад
పయనం ముందుకు సాగాలి సిస్టర్
@prashanthpallerla
@prashanthpallerla 2 года назад
😍
@pottiipottii3317
@pottiipottii3317 2 года назад
@@Mahesh84941 tq🙏bro
@shivapasupulati6967
@shivapasupulati6967 2 года назад
Ap
@nareshgarepelli2016
@nareshgarepelli2016 Год назад
Plz save Sccl Thank you for your video sir
@arellivimalaarellivimala3967
@arellivimalaarellivimala3967 2 года назад
Hats Up Sir,Milanti Vallu Telangana Lo Unnandhuku Iam Proud Sir...
@nareshgarepelli2016
@nareshgarepelli2016 Год назад
ప్రైవేటీకరణ పేరుతో సింగరేణి దోచుకుంటున్న ప్రభుత్వం సింగరేణిలో వందల వేలకోట్లు పక్క తోవ పట్టిస్తున్నారు ప్లీజ్ సేవ్ Sccl థాంక్యూ మురళి సార్ థాంక్యూ సో మచ్ తొలి వెలుగు న్యూస్
@laxminarayanaeligeti9458
@laxminarayanaeligeti9458 2 года назад
సర్ .మీరు గ్రేట్
@sriramulasridhar6234
@sriramulasridhar6234 2 года назад
Sir meeru cheppindi 100 percent correct ✔✔✔✔✔✔✔✔ cmd change cheyali retaied karmikulaku vache benefits avvi kuda time ki karmikulaku late ga ravadam jaruguthundi sir
@depanshini6196
@depanshini6196 2 года назад
దీనికి పరిష్కారం ఏంటీ సర్,
@vattimillipadminivineetha214
@vattimillipadminivineetha214 2 года назад
Hats off Murali sir
@lingampallyumashankar2557
@lingampallyumashankar2557 2 года назад
మిమ్మల్ని bsp లోకి రావాలని కోరుతున్నాను. సార్
@nani.apandu5716
@nani.apandu5716 Год назад
Super sir from andhrapradesh
@venkateswarlupannala1160
@venkateswarlupannala1160 2 года назад
ఎవరు ఏమి పీక్కోలేరు. కోర్ట్ లో ఆయన పోయేదాకా జూదే్మెంట్ raadu
@travellingtourism6407
@travellingtourism6407 2 года назад
మీరు ఒక ఐఏఎస్ అధికారి ఐనా సాధారణ జీవితం గడిపి మి పిల్లలను కూడా ప్రభుత్వ పాటశాల కు పంపి గొప్ప అధికారి అనిపించుకున్నారు..సుదీర్ఘ కాలం నుండి అవినీతి మచ్చ లేకుండా రిటైర్మెంట్ అయిన గొప్ప అధికారి అనిపించుకున్నారు..మీరు ఇంకా సమాజానికి ఎంతో సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సార్
@rajuch2339
@rajuch2339 2 года назад
Sir మీరు సింగరేణి కాలరీస్ కంపెనీ లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల గురించి కూడా ఆలోచించండి sir
@Rajkumar-ve3eo
@Rajkumar-ve3eo 2 года назад
సార్ మీరు గ్రేట్ నిజం
@ravinderchawan3415
@ravinderchawan3415 2 года назад
Total system failure in Telangana due to BC vote banks only,
@joopakasrinivas6209
@joopakasrinivas6209 2 года назад
Really great sir
@Prudhvi984
@Prudhvi984 2 года назад
Murali Sir....💐
@bondlabheemaiah4267
@bondlabheemaiah4267 2 года назад
Chala superga chepparu sir....
@morlamorali4177
@morlamorali4177 2 года назад
Great sir 🙏🙏🙏
@thirumalrao2936
@thirumalrao2936 Год назад
Hats off to Murali garu for his commitment 👏👏
@lakshmikanagala9142
@lakshmikanagala9142 2 года назад
Super sir👌
@msrinivassrinu2883
@msrinivassrinu2883 2 года назад
Super sir 💐💐
@narasimharaobanoth9187
@narasimharaobanoth9187 2 года назад
సింగరేణి పై సిబిఐ విచారణ జరిపించాలి
@karthikthadagonda114
@karthikthadagonda114 2 года назад
Please join with RSP Sir
@satyanarayanagoud1405
@satyanarayanagoud1405 2 года назад
Super sir
@RajKumar-jr1jp
@RajKumar-jr1jp 2 года назад
Great offisir
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 2 года назад
You are grate murali sir meelanti offisar unti Desam bagupdadhi
@lovelyboy7953
@lovelyboy7953 2 года назад
U r great sir 🙏🙏🙏🙏🌹💐💐💐
@universalmedia3297
@universalmedia3297 2 года назад
Good officer 👍🤝👌🙏
@munnavivekposhannavivek3388
@munnavivekposhannavivek3388 2 года назад
Good evening ragu garu
@raghavendrasharmaviriventi9750
@raghavendrasharmaviriventi9750 2 года назад
మీ లాంటి వారు రావాలి బడుగు బలహీన వర్గాలకు చట్టాలుంటే సరిపోదు. నిజంగా మీ లాంటి మనస్పూర్తిగా పనిచెసే వాళ్ళుంటే రిజర్వేజన్ ల ఫలితాలు సఫలీకృతమవుతాయి. కాని ఫార్వర్డ్ క్లాస్ లో కూడా తిండికి బట్టకు లేని వారున్నారు అని ప్రతి ఒక్కరు గమనించాలి. నేను మీ అభిమానిని.
@sathyanarayanaraoboinapell3744
@sathyanarayanaraoboinapell3744 2 года назад
Super
@Prudhvi984
@Prudhvi984 2 года назад
Toli velugu...💐
@rajeswararaovallala6717
@rajeswararaovallala6717 2 года назад
🙏🏽
@ravisoljar6803
@ravisoljar6803 2 года назад
Pls join... BSP RSP
@baburaobaanoth9038
@baburaobaanoth9038 Год назад
లైటు వెలగాలంటే లైటు దగ్గరికి పోకుండా స్విచ్ వేస్తాం లైటు ముట్టుకోవడం ఎందుకు అన్నాడు చిన్న జీయర్ స్వామి... ఆయనే కెసిఆర్ అండ్ బ్యాచ్ కీ ఆదర్శం... అందుకే ఎవరూ ఎక్కడికి పోరు 😓
@cherry46
@cherry46 2 года назад
🙏👍
@naaraparaajuvenkatasreeniv5334
@naaraparaajuvenkatasreeniv5334 2 года назад
👌👌👌👌
@aadhyasmemories1799
@aadhyasmemories1799 2 года назад
Cm gaadu telangana ni thintunnadu pedhala vusuru thakipotharu
@bollisadi4329
@bollisadi4329 Год назад
సర్.sccl. కాం(టాక్ట్ వాళ్లు ఉన్నారు సర్ వాళ్ళ గురించి మాట్లాడండి సర్ శాలరీ సరిగా ఇవారు సర్
@sreemunna8868
@sreemunna8868 2 года назад
BANGARU TELANGANA KACHITHANGA SADYAM AVTHUNDI SIR MEERU CM AVTHAY.... ANDUKU MEERU ADUGULU VEYYATLADU ATU DISHAGA 🙏
@nithin_singani
@nithin_singani 2 года назад
Metpally ki emi chesadu MD Sreedhar ??
@prasadarshm8066
@prasadarshm8066 2 года назад
Supat
@lingaiahmalepu4933
@lingaiahmalepu4933 2 года назад
If it really why do They all our comunicating chaanels why do they didn't show in Telangana? Plz hear my india
@gindamarjun4042
@gindamarjun4042 2 года назад
I belongs Metpalli only & completed my 10th in the Year 1971 there only and worked in Singareni from 1975 to 2015 and I have not found any special improvement as told by you except personal improvements please
@RAMUKOTTAM
@RAMUKOTTAM 2 года назад
Raghu gaaru TS Genco and Transco kuda diwala teeyadam yentho duram ledu. daanimeeda kuda oka expert tho discussion pettandi. CMD lanu deerghakalam konasagisthu yevo golmal chesthunnaru GENCO, TRANSCO n SINGARENI lo
@RAMUKOTTAM
@RAMUKOTTAM 2 года назад
Genco CMD kuda oka IAS undali, TRANSCO CMD kuda oka IAS undali. Prabhakar Rao ki yemi merit undani athanni konasaagisthunnaru?
@saivijay1580
@saivijay1580 2 года назад
@@RAMUKOTTAM Em Ledu. Malla KCR Pakka CM. 2018 Lo Kuda Ilane Annaru. Em Ayyindi, TRS Ki 88 Seats Vachai. KTR Ki 89000 Majority Vachindi Sircilla Lo
@shivakrishna9151
@shivakrishna9151 2 года назад
Revanth reddy n bandi sanjay garu pls react on this issue
@shekharreddy2008
@shekharreddy2008 Год назад
Vote important
@balaji6442
@balaji6442 Год назад
From cs balaji amurli garu tv raghu garu mallana garu kondharao garu rs praveen garumake a good teem for next election
@svs7235
@svs7235 2 года назад
సర్ బాసర iit లో టీచర్లు లేరంట పిల్లలకు qaluty విద్య అండదం లేదు.మా పిల్లలు ఉన్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఉంటే చదువు రాదు అని.ఫీజురియంబర్స్మెంట్ బంద్ చేసిండు ఇలా టీచర్లు కొరత తీవ్రంగా ఉంది కావాలనే యువతని చదువుకు దూరం చేస్తున్నారు .ఏనుకట bc sc లు చదువుకు దూరంగా ఎలా చేశారో మళ్ళీ అలానే చేస్తున్నారు అని డౌట్ సర్ పునర్వైభవం అంటూ ఉంటాడు kcr ఒకప్పుడు వైభవం దొరల కె ఉండే మనకు కాదు.మళ్ళీ అలానే చేస్తున్నాడు.ఆంధ్రవాడు వచ్చిన తరువాత నే తెలంగాణ లో చదువు శాతం పెరిగింది సర్ ఉన్నమాట.ఆదే kcr నచ్చక తెలంగాణ అంటూ వగాడు.bc sc లు చదువుకోవడం ఏంటి ఈ ఆంధ్రవాడు ఇలా చేస్తున్నాడు ఇది దొరకు నచ్చలేదు
@suryasurya2973
@suryasurya2973 2 года назад
Any job review important location..
@localvedios115
@localvedios115 2 года назад
Miru kavali telangana ki
@surendramaganty837
@surendramaganty837 Год назад
When Singareni Colleries Co.was on the brink of closure due to heavy losses,it was CBN who saved it by waving nearly 7 or 8 hundred crores and by allowed it recover by appointing a very sincere and able officer then.From then on it has started making profits.
@nareshsiliveri2617
@nareshsiliveri2617 2 года назад
Jai bheem sir
@srinukalapala1564
@srinukalapala1564 2 года назад
Jai murali sir
@telugutravellerharish4762
@telugutravellerharish4762 2 года назад
Sir meeru party pettanddi sir evartho kalavaddhu.....meru genuine kabatte dhongalaki nacchaledhu.....dhongalaki dhonagalei kavali dhora pani cheyadu ga
@vishwasgarlapati2427
@vishwasgarlapati2427 2 года назад
Sir, That is CBN sir, JAI TDP
@telgamalllayadaiah5719
@telgamalllayadaiah5719 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@ramachandarrao515
@ramachandarrao515 Год назад
Mana singarani gurinchi poradandi sir
@lingaiahmalepu4933
@lingaiahmalepu4933 2 года назад
Mana prabhuthvam yeppudo dhaari thappindhi mana Telangana Ap to kalvakuntla oka kutumbamlo bandhi ainadhani thelusthu dhii!
@PavanKumar-jw3xf
@PavanKumar-jw3xf 2 года назад
RIP KCR KTR
@satya-kc8nm
@satya-kc8nm 2 года назад
🙏🙏🙏🙏🙏🌹❤♥️
@gantayalendergantayalender8761
Sir meru byurograce stabulity standerd enalasyis cheasaru know many more honestly people's gadered one of the any special moment tisukostharani aakashistu my name is yelander
@krishnakumarready9174
@krishnakumarready9174 2 года назад
Ts take loan frombanksto buy paddy pay back after receiving money from fci pay to farmers meetmillingexpenditure don't divertthese funds
@SheshannaSheshanna-hy8hh
@SheshannaSheshanna-hy8hh Год назад
Muralli sir kcr amichyalema supar Ragu
@vishwanathjadi779
@vishwanathjadi779 2 года назад
వింటుంటే పిచెక్కుతుంది ... వామ్మో ...
@sumanvuyyala...7846
@sumanvuyyala...7846 2 года назад
Mantha srinuki 8lak estey gani varasulaki job ravadamledhu
@mohdabdulkareem49
@mohdabdulkareem49 2 года назад
Sridhar nu jail ku pampali
@kirang314
@kirang314 2 года назад
Telangana lo okatante okka Pani sakramanga jaragatle Anni akramanga jaruguthunai...ENI LAKSHALA KOTLU THINNA VILLA DANA DAHAM TIRATLE TIRADU
@rajashekar9650
@rajashekar9650 2 года назад
murali sr intalijent
@krishnakumarready9174
@krishnakumarready9174 2 года назад
Where is moneytobuypaddy with ts as it is bankrupt
Далее
Conquering fears and slippery slops on two wheels!
00:18
Conquering fears and slippery slops on two wheels!
00:18