నాకు పాత పెంకుటిల్లు అంటే చాలా ఇష్టం. నా చిన్ననాటి మధుర జ్ఞాపకాలు ఎన్నెన్నో గుర్తుకొచ్చాయి . అచ్ఛ తెలుగు గోదావరి భాష మొత్తం మీలోనే కనిపిస్తుంది. ఆత్మీయ గోదావరి ఛానల్ కు అభినందనలు🎉
హోం టూర్ వీడియోలు బాగున్నాయి అసలు ఆత్మీయ గోదావరి ఛానల్ నుంచి ఇలాంటి వీడియోలు వస్తాయి అనుకోలేదు ఎప్పుడు చేసిన బోరింగ్ వీడియోలు పెట్టేవాళ్ళు ఈమద్య కలర్ ఫుల్ వీడియోలు వస్తున్నాయి
Nenu atu vaipununche school ki vellevadini e ellu bale untundi bagachupincharu " Sri Devi " garu inti yajamani baga vivarincharu Old is gold athmeeya godavari is tha best