Тёмный

#ఆనపకాయ 

Palani Swamy
Подписаться 465 тыс.
Просмотров 1,8 млн
50% 1

Опубликовано:

 

3 дек 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@srinivasaraobramhadevara4359
@srinivasaraobramhadevara4359 2 года назад
ఆవ పెట్టిన ఆనపకాయ కూర కంటే, స్వచ్ఛమైన మీ తెలుగు భాష అతి మధురం గా వున్నది గురువు గారు 🙏
@npadma153
@npadma153 2 года назад
Mee mechukolu.. bagundandi.. naakukooda nachindi
@a...k.16127
@a...k.16127 2 года назад
అవునండి.. చాలా బావుంది 👌
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
చాలా చాలా సంతోషం అండి..😊😊😊🙏🙏🙏
@bajivgiridhar
@bajivgiridhar 2 года назад
నిజమే
@adilakshmisomavarapu121
@adilakshmisomavarapu121 2 года назад
@@npadma153 TB g,
@lifecycle2104
@lifecycle2104 2 года назад
మీ వివరణ మీ విధానం మీ ప్రయత్నం..... అద్భుతం 🙏🙏🙏
@rajendranooty1752
@rajendranooty1752 2 года назад
UnTV
@-BaNaPa
@-BaNaPa 2 года назад
మీరు వండుతోంది మంచి వంటలే కాదు. అద్భుతమైన తెలుగు భాష ను కూడా..సరైన పదాలు..చక్కని ఉచ్చారణ..మీ ప్రత్యేకత
@kusumakumari9011
@kusumakumari9011 11 месяцев назад
మీ తెలుగు భాషకు మా వందనాలు అన్నయ్యగారు. విన్నకొద్ది వినాలనిపిస్తుంది.
@aprasadkwt
@aprasadkwt 7 месяцев назад
రెండు కూతలు 😅😂
@hariprasadnannapaneni6984
@hariprasadnannapaneni6984 5 месяцев назад
​@@aprasadkwt😢😢às yrs tr2w4wwwwr13ßqqeqqqqqqq1eqe113 are❤❤😢😢😢❤😢😢❤❤❤❤❤❤❤❤❤😂
@JohnRaviKanth
@JohnRaviKanth 4 месяца назад
Babu Ayana Tamil ayana
@vaddiparthivenkatamuralikr8334
@vaddiparthivenkatamuralikr8334 2 года назад
3:19 "సరుకు ఒబ్బిడి చేసుకుంటే ఆ పూట గడిచిపోతుంది" ఎంత గొప్ప మాట అన్నారు గురువు గారు. ఈ రోజుల్లో చాలా మంది లేని పోని ఆర్భాటలకు పోయి ఇళ్ళు, ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు కేవలం బ్రతకడానికి మాత్రమే తింటారు.
@sailajapadavala9110
@sailajapadavala9110 Год назад
Nice
@gousebasha6784
@gousebasha6784 8 месяцев назад
మీరు చెబుతుంటేనే... నోరు ఊరుతుంది గురువు గారు... అద్భుతః 👌🙏
@rambabukomminenikommineni1521
@rambabukomminenikommineni1521 2 года назад
పళనిస్వామి గారు. మీ పద్ధతులు అద్భుతం. సాంప్రదాయం కలిగిన వంటలు అమృతం. మీరు మాట్లాడే విధానం అత్యద్భుతం.. వంటకాలు చూద్దామని ఏదైనా ఛానల్ అయినా పెడితే లోకంలో ఎవరికీ రాదు మేమే మాట్లాడుతున్నాం అనే విధంగా మధ్య మధ్యలో వెగటు కలిగించే ట్లు ఇంగ్లం పదాలు రోత పుట్టి పోతోంది. మీరు మాట్లాడే బాష తో పాటు మీరు చేసి చూపిస్తున్న వంటకాలు చేసుకుంటుంటే ఆహా నా రాజా. ఏమి చేస్తాం పెద్దవాళ్ళు బామ్మలు లేక కరువైపోయిన ఈరోజులలో పాత పద్ధతులలోని మన తెలుగు వంటలు పేర్లు పెట్టక్కరలేని అమృతాలు. ధన్యవాదములు స్వామిగారు..
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
చాలా చాలా సంతోషం అండి..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి..నమస్కారం.
@annapurnamamidipalli1659
@annapurnamamidipalli1659 2 года назад
నమస్కారం పళని స్వామి గారు.... మీ వంటల కన్నా నీ మాట ,పద్ధతి ,పడికట్టు చాలా బాగుంటుంది గురువుగారు.... ఈ రోజుల్లో పిల్లలకి, పెద్దలకి ఇటువంటి మంచి మాట తీరు, పద్ధతులు అవసరం. ఈ రోజుల్లో పిచ్చి వేషాలు, వెర్రి మాటలు బాగా ఎక్కువ అయిపోయాయి. ధన్యవాదాలు స్వామి.
@betterplacetowatch
@betterplacetowatch 2 года назад
వింటుంటేనే మనస్సు ప్రశాంతంగా ఉంది.. చక్కగా శాకాహారి గా మారితే బాగుణ్ణు అనిపిస్తుంది...
@Sree-fr1td
@Sree-fr1td 7 месяцев назад
Maripo ,nee aarogyani,prapanchaniki manchidhi
@betterplacetowatch
@betterplacetowatch 7 месяцев назад
@@Sree-fr1td 🙏
@shankarimmanni9301
@shankarimmanni9301 16 дней назад
🫢
@venkatraghava-pm4jq
@venkatraghava-pm4jq 2 года назад
ఉన్న దానితో తృప్తి గా బ్రతకడం బ్రాహ్మణులకు మాత్రమే తెలిసిన విద్య.. 🙏🙏🙏
@Mahath333
@Mahath333 Год назад
అక్షర సత్యం. బ్రాహ్మణులు ఎవ్వరితో పేచీ,,పోటీ పెట్టుకోరు. విలువలతో కూడిన జీవితం గడుపుతారు. అవినీతి చెయ్యరు
@suryateja2402
@suryateja2402 Год назад
నిజం చెప్పారు
@Mahath333
@Mahath333 Год назад
@@srinivasaraobramhadevara4359 నిజమే కాని అందరూ మేము దళితుల ము bc లము అంటూ cheppukuntunte మా బ్రాహ్మణులు అని ఎందుకు cheppukokoodadu?
@srinusrinivas8145
@srinusrinivas8145 Год назад
ప్రస్తుత సమాజం లొ వీళ్ళకి విలువ లేదు ముఖ్య కారణం దురాశ.
@Mahath333
@Mahath333 Год назад
@@srinusrinivas8145 బ్రాహ్మణులు ఎవ్వరూ government ఇచ్చే వుచితా లతో బతకటం లా. ఎన్ని వుచిత పథకాలు ఇచ్చినా ఇంకా కావాలనే దురాశ పరుల కంటె ,ఎక్కడ దురాశ కనిపించింది వాళ్లలో? వాళ్లకు మీరిచ్చే ది ఎమిటి విలువ? మమ్మల్ని అనగా తొక్కారు అంటూ వాళ్లు చొక్కాలు చించుకొవడం లా. మీరు విలువ ఇస్తే ఎంత? ఇవ్వక పొతే ఎంత?
@vanamsrinivasarao
@vanamsrinivasarao 2 года назад
మొదటి సారి మీ వీడియో చూస్తున్నాను గురువు గారు. మీరు వివరించే పద్దతి, అందులోని తెలుగు ఎంత స్పష్టంగా ఉంది . 🙏🙏🙏 మీ వివరణకి ధన్యవాదాలు గురువు గారు...
@npadma153
@npadma153 2 года назад
Nijam..chakkaga chepparu
@murtybhrk4409
@murtybhrk4409 Год назад
మీ వంటకం తో పాటు మీ మాటలకు ముఖ్యంగా నోరు వూరిందం డి.
@ratnajeerao7620
@ratnajeerao7620 2 года назад
నమస్కారం అండి! మేము శాఖాహారులుగా మారి 20 సంవత్సరాలు అయింది. మీ వంటలు అలవాటు చేసుకున్నాక మంచి రుచికరంగా తింటూన్నాము. ఇంత మంచి ప్రోగ్రామ్స్ అందించినందుకు మీకు సదా కృతజ్ఞతలు.
@prabhareddy6563
@prabhareddy6563 Год назад
Great sir iam also pure veg
@ssgupta8717
@ssgupta8717 6 месяцев назад
Sairam, మీ వంటలు నోరూరిస్తోంది. మీ భాష వింటుంటే ,మన తెలుగు భాష జాతీయ భాష అవుతే ఎంత బావుండును. మీ రు అందరినీ ఆశీర్వదిస్తూ ఆరోగ్యముగా వుండాలని ప్రార్థిస్తూ వున్నాను.
@sridhargajjala261
@sridhargajjala261 2 года назад
అచ్చ తెలుగు వింటుంటే బలే మధురంగా ఉంది
@chinnupandu4384
@chinnupandu4384 2 года назад
ఈ రోజు ఆనపకాయ పప్పు వండాలి అని అప్పుడే కాయ పైన తొక్క తీసి పెట్టాను ఎందుకో యూట్యూబ్‌ లో అనపకాయ రెసిపీలు చూద్దాం అని చూశా మీ విడియో కనిపించింది. వెంటనే చేశాను ఇప్పుడే మధ్యాహ్న భోజనం కూడా చేశాము మీకు శత కోటి నమస్కారములు 🙏🙏🙏
@No..tension73
@No..tension73 2 года назад
సూపర్ సర్...సాంప్రదాయ వంటలు కు ప్రాణం పోస్తున్నారు...నేను బ్రాహ్మణుడు ను కానీ ఇంట్లో వాళ్ళు మసాలా లకి అలవాటు పడి సాంప్రదాయ వంటలు పక్కన పడేసారు....మీ వంటలు చూసి మళ్ళీ చేస్తున్నారు.
@vamsikrishna7550
@vamsikrishna7550 Год назад
మీ వంటకంటే మాట,పద్దతి చాలా ఇంపుగా ఉంది గురువు గారు.. మీ వీడియోలు రోజు చూస్తే చక్కని వంటలతో పాటు తెలుగు కూడా నేర్చుకోవచ్చు....
@padmamaramganti835
@padmamaramganti835 2 года назад
నమస్కారం గురువుగారు 🙏🙏🙏 ఇంతకు మునుపు ఆవ అంటే అరటి మరియు పనస పొట్టు కూర లో మాత్రమే తెలుసు. మీ వీడియోస్ వల్ల చిక్కుడుకాయ ఇప్పుడు ఆనపకాయ కూడా నేర్చుకున్నానూ🙏 మా ఇంట్లో వాళ్ళు అందరూ చాలా మెచ్చుకుంటున్నారు....చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు గురువుగారు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి 🙏🙏🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 года назад
Hi mam 🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-qa4STGePBG0.html
@lankaadhipathi406
@lankaadhipathi406 8 месяцев назад
శాస్త్రి గారూ!మీరు ఏ వంటకం గురించి చెప్పినా అప్పటికప్పుడే చేసుకుని తిందాం అన్నట్టుంది.. నోరూరిపోతోంది.మాకేమో మాఇంట్లో ఏమో అన్నీ మామూలుగానే ఉంటాయి అన్నట్టుంది.
@raviwithu
@raviwithu 2 года назад
స్వామీ!! ఇంత సాత్విక మైన పదార్ధాలు వండుకున్నాక, మనం తినే ముందు, అన్నం "పరిషేచణం" విధానాన్ని కూడా ఒకమారు మీ వీడియో లో చూపిస్తే..అందరూ నేర్చుకుని ఆచరిస్తారు అని నా విన్నపము. గురువుగారి చారణారవిందములకు ప్రాణమిల్లుతూ...
@ananda1948
@ananda1948 2 года назад
వెనుకటికి పేద రాశి పెద్దమ్మ వుండేదిట... (కధలలో)... ఆవిడ వచ్చిన వారికి చక్కగా వంట చేసి వడ్డించి మరీ తినపెట్టేదిట.. అలా మీరు వంటలను చేసి మమ్మల్ని చాలా ఆనందింపజేసెస్తున్నారు 🙏🏼🙏🏼 వాద్యార్.. అన్నట్లు చెప్పడం మరిచాను.. మీ తదుపరి వంట(కం) ఎప్పుడెప్పుడా అని ఆతృత గా ఎదురు చూస్తుంటానండీ🙏🏼🙏🏼
@dharanikumar4207
@dharanikumar4207 2 года назад
గురువుగారు... అద్భుతమైన వంటకం బహుచక్కని వివరణ...🎉🎉🎉🎉🎉🎉
@sujathaannamareddy2212
@sujathaannamareddy2212 7 дней назад
గురువు గారు మీరు వండినా కూరలు అమృతం మీ మాటలే ఇంకా అమృతం చాలా చాలా బాగుంటాయి
@shalemraj1322
@shalemraj1322 4 дня назад
మీ పాదపద్మములకు నా సాష్టాంగ ప్రణామములు మీరు భోజన ప్రియులే కాక మీకు వంట రావడం మేము చేసుకున్న అదృష్టం నా పేరు షాలేమ్ రాజ్. ఈరోజు మధ్యాహ్న భోజనం లో చేమ గడ్డల కూర చేశాను అందులో ఒక మామిడి కాయ మరియు ఎండు తాటాకు చేపను వేసి పులుసు పెట్టాను....అబ్బా మహా అద్భుతంగా కుదిరింది....పావు కిలో బియ్యం తో అన్నం వండితే నా కొక్కడికి అన్నం సరిపోలేదంటే నమ్మండి....ఇంకా ఆకలిగానే ఉంది
@purna.2.O
@purna.2.O 2 года назад
నమస్తే బాబాయిగారు 🙏 ఆనపకాయ ఆవపెట్టినకూర చాలా బాగా చేసారు 🙏 ఇవాళ నేను కందా బచ్చలి ఆవపెట్టి కూర చేశాను అద్భుతః బాబాయిగారు🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 года назад
Hi mam 🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7LcDtZP1K-w.html
@JaiJai-tt8uo
@JaiJai-tt8uo 2 года назад
పూర్ణ యు ఆర్ లుక్కింగ్ సో బ్యూటిఫుల్
@radhakrishnamoorthyp6734
@radhakrishnamoorthyp6734 2 года назад
ఓం శం శరవనభవాయ నమః , మీరు చెప్పిన విదానం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు స్వామి. 🙏
@vvpk1217
@vvpk1217 Год назад
చాలా అద్భుతంగా గ చెప్పారు. కూర చాలా చాలా రుచిగా గా వచ్చింది. నేను ఈ ఇన్నాళ్ళకి నాకు ఆనపకాయ కూర అంటే ప్రీతి కలిగింది.. మీరు చెప్పే పద్ధతి అరటిపండు వలచి నోటిలో పెట్టినట్టు వుండింది... 🙏🙏🙏
@jhansimandarapu8876
@jhansimandarapu8876 2 года назад
గురువుగారు మీ మాటలు మాత్రం వంట కన్నా మరింత మధురం గా ఉంటున్నాయి మా ఊరంతా మీ బ్రాహ్మణులే గురువుగారు మీకు నా వందనాలు 🙏🙏🙏🙏
@pervelasriramamurty3392
@pervelasriramamurty3392 2 года назад
ఆనప కాయ ఆవ కూర చాలా బాగుంటుంది...బాబాయి గారు.... 🙏🙏🙏 కొత్తగా వంట నేర్చుకునే వారికి మీరు చేసే విధానం సువర్ణావకాశం ధన్యవాదాలు....ఇలాంటి కూరలు వండుకోవడం వలన ఒబిసిటీ రాదు....
@sivakrishna9615
@sivakrishna9615 Год назад
Master I am non Brahimn.... But I like to prepare Brahimn style food to control emotions and spiritual growth. With your channel i got solution... Thank you so much.
@User24586fyaqyerwhkibngkiotrse
I am a Brahmin ... And I just want to add, in addition to FOOD, we should also focus on our intentions while doing a task. The Sattva Guna of our intentions is more important. Just nenu na life lo realise ayina vishayaanni meeku telapaalani anukunna anthey. And ... Ofcourse, Veg lo himsa takkuva. And that is always good 😊.
@Surya-bm2ej
@Surya-bm2ej 2 года назад
అయ్యా మీది ఈస్ట్ గోదావరి నా అండీ ,చాలా బాగుంది మీ భాష...ధన్యవాదాలు
@sundarisundarikarri9725
@sundarisundarikarri9725 Год назад
🙏🙏🙏🙏🙏 మీ వంట చూసి చేసిన తర్వాత రుచి తెలుస్తుంది కానీ మీరు చెప్పినా విధానం వింటే మాకు తిన అనుభూతి కలుగుతుంది గురు గారు 👌👌👌
@padmaja.k1478
@padmaja.k1478 2 года назад
మీరు చేస్తూ చెప్పే విధానం చూస్తుంటేనే నోరు ఉరిపోతోంది....
@npadma153
@npadma153 2 года назад
Baga chepparu
@kdl2000
@kdl2000 Год назад
Guruvugarau meru cheppina vantage vidhanam maku baganachindi
@sasigudivada3850
@sasigudivada3850 2 года назад
గురువూ గారు మీ వంటలూ మీ మాట విధానం చాలా అద్భుతంగా వునది 🙏
@praveenji9954
@praveenji9954 14 дней назад
అద్భుతం. ఘుమఘుమలాడుతుంది. 🎉🎉
@madhuk5003
@madhuk5003 2 года назад
ఒక్క పదం కూడా ఆంగ్లం మాట్లాడకుండా తెలుగు లో చాలా బాగా గొప్పగా చెప్పారు
@arunkumartadinada6795
@arunkumartadinada6795 2 года назад
గురువు గారు మీరు చెపుతున్న వంటలు చాలా బావుంటాయు🙏 ధన్యవాదాలు 🙏 మీ అచ్చ తెలుగు వింటుంటే ....... "దేశ భాష లందు తెలుగు లెస్స " అన్నది నిజం 🙏🙏🙏
@chaituchandu8707
@chaituchandu8707 2 года назад
మీరు చెప్పే విధానం వుంది చూశారూ అద్భుతః
@bellamkondaramakrishna543
@bellamkondaramakrishna543 2 года назад
గురువుగారు నమస్కారం. మీకు మీరే సాటి మీకు ఎవరూ లేరు పోటీ. మీరు చేసే వంటలు చెప్పే తీరు అద్భుతం. చిన్న కోరిక,🙏 నల్ల కారం మీద మమకారం అందుకు కావాలి మీ సహకారం
@rambabuvannemreddy6993
@rambabuvannemreddy6993 2 года назад
అనపకాయ అవపెట్టిన కూర చాలా మంచి రుచి గా వుంది గురువు గారు
@durgapriya3897
@durgapriya3897 Год назад
గురువుగారు ఇ్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్న మాలాంటి పిల్లలకు మీరు ఒక పుస్తకం లాంటి వారు... ఆమ్మ చెప్పిన ఇంత అద్భుతం గా చెప్పదేమో ధన్యవాదములు sir 🙏
@rcsekhar59
@rcsekhar59 Год назад
Meru baga practice chestunte expert avataru Try
@srinivasd5838
@srinivasd5838 2 года назад
'చూసారూ ' అనే మాట మీ ప్రతీ వీడియోలోనూ ఉంటుంది. ఆ ఒక్కమాట మీ వంటకం రుచిని మరింత పెంచుతుంది.
@motogen1878
@motogen1878 9 дней назад
Meeru cheppe vidhnam vanta chese paddhati chala chakkaga unnayandi dhanyawadalu
@ksnvkrishnaveni7857
@ksnvkrishnaveni7857 Месяц назад
ఆవ పిండి బదులు నువ్వుల పొడి వేసినా బాగుంటుంది
@jindeparimala5105
@jindeparimala5105 2 года назад
సొరకాయ కూర అద్భుతం స్వామీ... మీరు వంటలతో పాటు కూరగాయలను ఎంపిక చేసే విధానం కూడా చక్కగా వివరిస్తారు...
@vimalakornepati3128
@vimalakornepati3128 2 года назад
Hi mam 🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-qa4STGePBG0.html
@umaranivlogs2935
@umaranivlogs2935 2 года назад
@@vimalakornepati3128 )lll)))ll))ll))l
@JaiJai-tt8uo
@JaiJai-tt8uo 2 года назад
అద్భుతమైన వ్యక్తులకు అన్నీ అద్భుతంగా కనిపిస్తాయి స్వామి
@tanyak8183
@tanyak8183 Год назад
I watch this channel for pure Brahmin language and the way u describe cooking the dish. Really ur telugu is soothing to ears. God bless you sir☺
@rohitavadhani6995
@rohitavadhani6995 8 месяцев назад
brahmin language endi ayya. telugu idi.
@pujaribrobulareddy814
@pujaribrobulareddy814 Год назад
ఆకులు ఎలా ఉంటుందో కానీ మీరు చేసే విధానం చెప్పే విధానం చాలా బాగుంది
@raghavaraok4348
@raghavaraok4348 10 месяцев назад
ఆవ పెట్టిన పనసాకాయ కూర చాలా బాగుంటుంది.
@swarnalatha8999
@swarnalatha8999 Год назад
👌👌గా చెప్పుతున్నారు గురువుగారు మీ తెలుగు భాష మధురంగా ఉంది 👏👏👏👏👏👏👏👏👏👏
@bhanumathipotharaju9151
@bhanumathipotharaju9151 2 года назад
చాలా బాగా చెప్పారు. పాత కాలం వంటలను పునః పరిచయం చేయ డం చాలా ఆనందాన్ని కలిగించింది. ఆనపకాయ pechulu pachhadi nenu kaya kosina prathi sari chesthanu.I learned this type of chutnies from my grand mother & mother-in-law.I prepare chutney of beerapottu,nalleru kadalu,guntagalagaru leaves,kanda,benda muchikalu,sweet potato,vaamaku etc. etc...Our family members love all these chutneys.
@satyagowriballa7913
@satyagowriballa7913 Год назад
మిమ్మల్ని చూసి మగపిల్లలు కూడా వంట నేర్చుకుంటే బాగుంటుంది
@anandayyagary5962
@anandayyagary5962 2 года назад
పళని స్వామి గారు, మొదటి సారి మీ ఈ వీడియో చూడడం! మీరు చేస్తున్న వంటలు, స్వచ్ఛమైన తెలుగులో వివరించే విధానం అమోఘం. సాంప్రదాయబద్ధంగా మీరు అందిస్తున్న వంటలు, ఆరోగ్యంగా (నూనె తక్కువగా) చేస్తున్న విధానం, మీ మాటలు, అమ్మమ్మని, మామ్మని, అమ్మని, మిగతా బంధువుల్ని గుర్తు తెప్పించింది. ఒక చిన్న మనవి. అల్యూమినియం పాత్రల బదులు, ఇత్తడి పాత్రలను వాడితే ఇంకా బాగుంటుంది, సాంప్రదాయబద్ధంగా ఉంటుంది!🙏
@venkataramanar.v8784
@venkataramanar.v8784 2 года назад
నమస్కారమండి. ఆవ పెట్టిన సొరకాయ కూర మరియు మీరు వివరించిన విధానం చాలా చాలా బాగున్నది... **ధన్యవాదములు గురువు గారు**
@praveenkumar9716
@praveenkumar9716 2 года назад
గురువు గారు మీరు చెప్పేవిధానం బాగుంది వింటుంటే నోరూరుతుంది... మంచి recipe చెప్పారు...తప్పకుండా try చేస్తాము...
@lavanyasaraswathi144
@lavanyasaraswathi144 9 месяцев назад
Meeru vanta chese place muggulatho divinity vastundi. Thank you for spreading brahmin recipes and cleanliness. God bless you with health wealth and happiness 🙏🙏🙏
@indiramarella1847
@indiramarella1847 5 месяцев назад
చక్కటి తేట తెనుగు మధురమైన వంటకాలుస్వామి గారి నిర్మల మనస్తత్వానికి నిదర్శనాలు స్వామివాిపద ప్రయోగాలు అమోఘం ఆలోచనామృతం🙏🏾🙏🏾🙏🏾
@chikatlabalajivenkataraman5864
@chikatlabalajivenkataraman5864 2 года назад
కూర వండటం ఎలా అనే విషయం కంటే ఎలా మాట్లాడాలో అనేది మాత్రం నేను నేర్చుకుంటున్నాను.మీకు నా నమస్కారములు స్వామీ.
@3muvibes627
@3muvibes627 2 года назад
ఆహా మీ తెలుగు పదాలు, ఆ ఉచ్చారణ చాలా అధ్భుతంగా ఉంది గురూజీ.. 🙏 ఆవపెట్టిన ఆనబకాయ కూర 👌👌
@gopalakrishna6661
@gopalakrishna6661 Год назад
Chala Baga chapparu... excellent curry...
@Bharatidivya-en9ky
@Bharatidivya-en9ky 29 дней назад
Vetrivel muruganuku aromhara 🙏🙏nandrigal🙏🙏
@konalapereddy5549
@konalapereddy5549 2 года назад
మీ మాటల్లో నే వుంది రుచంతా 🙏
@humbleRaj
@humbleRaj 2 года назад
Mee Videos, Adbhutam
@gopalakrishna6661
@gopalakrishna6661 8 месяцев назад
మీరు చాప్ప విధానం అతి మధురం గా ఉంది గురూ వు గారు
@umamaheshmeka1032
@umamaheshmeka1032 Год назад
మీ తెలుగు వినడానికే నేను ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను గురువు గారూ ...వంటలు ఎవరైనా నేర్పుతారు...కానీ ఇంత చక్కని హాయిగొలిపే తేట తెలుగు మాత్రం మీరే నేర్పగలరు 🙏🙏
@lakshmimuktevi3171
@lakshmimuktevi3171 2 года назад
చాలా మందికి తెలియదు. చాలా రోజుల తరువాత నా ఇష్టమైన కూర. రుచిగా ఉంటుంది. 👍👍👍👍🙏🙏🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 года назад
Hi mam 🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-qa4STGePBG0.html
@venurao9911
@venurao9911 2 года назад
Traditional mouth watering recipe & no words to express except 🙏🙏🙏
@user-nx5rf9jo1w
@user-nx5rf9jo1w 4 месяца назад
మీ వీడియో మనసుకి హాయిగా ఉంటుంది
@uvrkrishnakalyan1765
@uvrkrishnakalyan1765 2 года назад
స్వామి మీరు చాలా గ్రేట్ నేను కూడా ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడిని కాబట్టి మా నాయనమ్మ గారు కూడా చేస్తే వారు ఈ కూర చాలా బాగుంటుంది
@vdommaraju
@vdommaraju 2 года назад
Love the way you describe the flavors of the dish!! It’s inspiring and tempting ! 🙏
@venkateswraraokallagunta9259
@venkateswraraokallagunta9259 7 месяцев назад
ఓం నమశ్శివాయ
@kameswarigudimetla1935
@kameswarigudimetla1935 10 месяцев назад
మీరు చెప్పిన ఆనపకాయ ఆనపకాయ కూర చేసాను బాబాయ్ గారు. చాలా చక్కగా కుదిరింది.
@sandhyagangavarapu
@sandhyagangavarapu 8 месяцев назад
అబ్బ... భలే నోరూరి పోతోoది
@vsrmohan8906
@vsrmohan8906 2 года назад
గురువు గారు... వంటలసంగతి పక్కన పెడితే మీరు చెప్పే విధానం చూస్తుంటే నోట్లో లాలా జలం ఊరుతోంది.... నమస్కారం
@sudhadevi9666
@sudhadevi9666 2 года назад
చక్కని వంటలతో చిక్కని తెలుగు భాషతో బాగుంది ఆద్యంతం...💐💐
@vimalakornepati3128
@vimalakornepati3128 2 года назад
Hi mam 🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7LcDtZP1K-w.html
@namomatrubhoomi1561
@namomatrubhoomi1561 3 месяца назад
చాలా బాగుంది మీ సేవ
@sangeethapalagani4794
@sangeethapalagani4794 2 года назад
బాబాయ్ గారు ప్రతి ఇంట్లో మీ లాంటి వారు ఒకరు ఉంటే ఎంత బాగుండేది. ఇలా మంచి మంచి విశయాలు చెబుతు. సరైన పద్దతి లో పనులు నేర్పుతూ. 😀🙏🙏🙏❤
@sairamakrishnanandanavanam5518
@sairamakrishnanandanavanam5518 2 года назад
🙏🙏🙏🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 года назад
Hi mam 🙏
@vimalakornepati3128
@vimalakornepati3128 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-qa4STGePBG0.html
@brgautam
@brgautam 2 года назад
Your telugu language and the brahmin talking style are very relaxing. The food is of course delicious. Thank you for the videos sir.
@lakshmidevamma232
@lakshmidevamma232 2 года назад
E
@ssmssstudents5909
@ssmssstudents5909 Год назад
🙏మీరు చేసే వంటలు చూస్తూవుంటే మానాన్న గారు మాచేత కుంపటి మీద చేయించిన వంటలు జ్ఞాపకం వస్తున్నాయి. మళ్ళీ ఆరోజులు త్వరగా రావాలని ఆశిస్తున్నాను.
@SriAllada-ly8hq
@SriAllada-ly8hq 2 месяца назад
మీ మాటలు, ముగ్గులు, కుంపటి అమోఘం అద్భుతం మధురం .. చక్కగా చెప్పారు అచ్చ తెలుగులో.
@sridevinichenametla7864
@sridevinichenametla7864 2 года назад
కూర గాయలు పొదుపుగా మంచిగా రుచిగా ఎలా చేసు కొవచ్చో చాలా బాగా చూపించారు. ఆ పచ్చడి ని కూడ ఒక వీడియో చేసి పెట్టండి. హరే కృష్ణ '👌👌🙏😷
@udayk233
@udayk233 2 года назад
Very beautifully explained with all the details And unique pleasant style
@prabhakarraovpv344
@prabhakarraovpv344 2 года назад
meeru karanajanmulu. memanta adrustavantulam
@rajusingam1748
@rajusingam1748 Год назад
Guruvu gaaru mi basha adbutham . great guruvu gaaru.
@madhavinamburi196
@madhavinamburi196 2 года назад
మీరు చెప్తుంటేనే నోరుఊరుతుంది అండీ,.. Thq
@venkatashiva1588
@venkatashiva1588 2 года назад
గురువు గారు మీ భాష అద్భుతం మీ వంటలు అద్భుతః 🙏
@shreeganeshcollections9520
@shreeganeshcollections9520 2 года назад
My mouth is watering Swamy Garu thanks for sharing this video's of your racipes love it so much very tasty and yammy 👌🙏😋 full Zabardast tasty undi Swamy Garu thanks so much 🙏🙏🙏🙏🙏🙏
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 Месяц назад
Excellent explanation guruji congratulations 😍👏👍🙏
@rathnaprabhasettem5820
@rathnaprabhasettem5820 8 месяцев назад
I will try I like Brahmin style food
@annapurnamamidipalli1659
@annapurnamamidipalli1659 2 года назад
ఈ వంటలతో పాటు.... మీ వంటి పెద్దలు... మంచి మాటలు ,మీ అనుభవాలు, మానవతా విలువలు పెంచే కథలు కూడా చెప్తే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం.
@objectstree
@objectstree 2 года назад
Respected Swamy, You are a God gifted to the Society, God be With you Always, and Share and Bless us with your wonderful Knowledge!!!
@varanasitv4271
@varanasitv4271 7 месяцев назад
స్వచ్చ మైన తెలుగు భాష... అతి మృదు మధురమైన తెలుగు బ్రాహ్మణ వంటలు. అద్భుతమైన వీడియోలు గురువు గారు.
@kvsjvsrao4623
@kvsjvsrao4623 2 года назад
Super your recipy
@antaryamihari3676
@antaryamihari3676 2 года назад
నమస్కారం స్వామి గారు చాలా అద్భుతంగా చాలా బాగుంది ధన్యవాదాలు
@vallinarayana7193
@vallinarayana7193 Год назад
Sir మనబ్రాహ్మణు మర్చిపోయినవాంటాలనిమాల్లిగూర్థిస్తున్నారు మీకు మా 🙏🙏🙏🙏🙏
@bankgoldappraiser
@bankgoldappraiser 2 месяца назад
చాలా బాగుంది కంగ్రాజులేషన్ సార్
@narasimhamvakkalanka
@narasimhamvakkalanka 2 года назад
Absolutely fantastic taste 👌
@gdgowthami8575
@gdgowthami8575 2 года назад
I'm not vegetarian ,iam Full non vegetarian ,kani bhramhanula food ante chala estam ,so I want to watch your videos uncle thank you 🙏
@chakribirru
@chakribirru 9 месяцев назад
Superb
@padmarachuri1280
@padmarachuri1280 2 года назад
Mi kura chala bagundi. Mi kammani telugu matladutu unte na chinnappati rojulu gurtu vachayi. Chala santosham ga undi.
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
అద్భుతః అద్భుతః గురుదేవా వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర,మన గుంటూరు జిల్లాలో పల్లెల్లో నూర్పళ్ళకు సొరకాయ బెల్లం పులుసు తప్పనిసరిగా చేసి పొలాలకు పంపిస్తారు గురుదేవా,సొరకాయతో ఇంకా ఏమేమి చేస్తారో మాకందరికీ తెలియచేయ ప్రార్ధన గురు దేవా మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍌🛕🛕🛕🛕🛕🛕🛕🍯🍯🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚🍚🧆🧆🧆🧆🍍🍍🍍🌽🌽🌽🌽🍑🍑🍑🎋🎋🍓🍓🌾🌾🌷🍒🌸🌸🍁🌺🌺🍇🍊🍊💐🏵️🏵️🌼🌼🍎🍏🍏🍏🍏🍏🍏🥰🥰
@devarrajuraghavendrarao3382
@devarrajuraghavendrarao3382 2 года назад
🙏🏻 Guruvu gariki 🙏🏻 Traditional vantakam 🌺 super
Далее
Наташа Кампуш. 3096 дней в плену.
00:58
Schoolboy - Часть 2
00:12
Просмотров 4,3 млн
Palani Swamy Words
1:30
Просмотров 12 тыс.
Наташа Кампуш. 3096 дней в плену.
00:58