Тёмный

#గుమ్మడికాయతీపికూర 

Palani Swamy
Подписаться 465 тыс.
Просмотров 360 тыс.
50% 1

Опубликовано:

 

9 дек 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 455   
@mallikarjunasandhu8322
@mallikarjunasandhu8322 2 года назад
సాంప్రదాయ వంటకాలను ఆధునిక మాధ్యమాల సహాయం తో పరిచయం చేస్తున్న స్వామి వారికి అభినందనలు,
@srinivasch8665
@srinivasch8665 2 года назад
ఆంగ్లపదాలు వాడ కుండా అచ్చ తెలుగులో చాలా చక్కగా చెప్పారు స్వామి .చిన్నప్పుడు దప్పళం అని మా అమ్మ వండేవారండి.
@vaanakka
@vaanakka Год назад
ముళ్ల చెంచా ,ఈ పదాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
@praveenkumar9716
@praveenkumar9716 2 года назад
Thank you గురువుగారు... మీరు చేసేవిదానం, చెప్పేవిధానం చాలా బాగుంది...
@bv142
@bv142 2 года назад
గురువు గారు మీ భాష మాత్రం అద్భుతం,
@mohammadiziauddin841
@mohammadiziauddin841 2 года назад
You are a ready reckoner for the authentic Godavari districts' acha Telugu recipes. Bless you, 🙏🏿😎👍
@rkpatluri3309
@rkpatluri3309 2 года назад
Impressed by your Grammer.... districts'...very few know about it i guess..
@munjasaraswatimahesh2029
@munjasaraswatimahesh2029 2 года назад
me vaak chathuryam matlade theeru baganipisthadhi🙏🏼😍
@galisudhakar3315
@galisudhakar3315 Месяц назад
Great
@ramabhyravajhula3274
@ramabhyravajhula3274 2 года назад
మీ చానెల్ బ్రహ్మాండమైన content to chala బాగా చూపిస్తున్నారు.
@krishnakrish2637
@krishnakrish2637 2 года назад
చాలా బాగుందండి కూర.......నోరు ఊరుతుంది😋😋😋
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 4 месяца назад
Sri Swamy gariki Maa Padabhivandanamulu 🙏🌹 Chala manchi Video chesaru 🙏🌹
@devarrajuraghavendrarao3382
@devarrajuraghavendrarao3382 2 года назад
🙏🏻 గురువు గారి కి 🙏🏻 మా ఇంట్లో పండుగ సందర్భంగా చేసుకుని తింటాం 🌷🌺 బాగుంది
@chilukuriaparna5553
@chilukuriaparna5553 2 года назад
Sreematre Namaha Super sweet gummidikaya curry Very nice. Dhanyosmi. Sree Sita Rama Jayam Bhaskar Sarma
@vvsnmurty12
@vvsnmurty12 2 года назад
Guru garu your words are soothing to ears and very sweat to listening.
@gprmoon3043
@gprmoon3043 2 года назад
స్వామి కూర చూస్తుంటే స్నాక్స్ లాగా తినాలని ఉంది చాలా బాగా చేశారు ధన్యవాదాలు👌👍🙏🏻
@rojasrecipe8233
@rojasrecipe8233 2 года назад
Namaste medam
@kirankr.mallela8947
@kirankr.mallela8947 8 месяцев назад
Avunas?
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 2 года назад
Gurooji pumpkin curry looks very good taste. Thank you for sharing this.
@gopalrajuchaganti996
@gopalrajuchaganti996 2 года назад
మీరు చెప్పే విధానం చాలా బాగుంది అండి బాబాయ్ గారు 🙏🏻👌🏻👌🏻👌🏻
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 Год назад
కూష్మాండ గుడా సంయుక్త కూర చక్కగా వచ్చింది. ధన్యవాదాలు అండి.
@kanakadurga1785
@kanakadurga1785 2 года назад
Super recipe guruvu garu thank you
@karunamannam6825
@karunamannam6825 2 года назад
Super Sir. Thanks for bringing these recipes
@deepikadandyala8508
@deepikadandyala8508 2 года назад
💕💕💕 చాలా బాగుంది గురువు గారు 🤤🤤 మీరు చెస్తు, మాకు నెర్పిస్తూ, మేము చుసి నెర్చుకున్న ఈ మన తెలుగు వారి ఇష్టమైన కూర....
@hemanthhemanth3019
@hemanthhemanth3019 2 года назад
నమస్కారం గురువు గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది , బెండకాయ పులుసు , వెల్లుల్లి కారం చేసాను చాలా బాగుంది. బొబ్బట్టు గురించి వీడియో చేయండి.
@srinivasdevireddy9337
@srinivasdevireddy9337 Год назад
Super swamy,Achamyna Telugu vantakam ,Bhasha, mata teeru bagundi guruvugaru.jai subhramanya.
@suryakumarinareddi4803
@suryakumarinareddi4803 2 года назад
🙏🙏🙏 babai garu 👌👌atuvanti గుమ్మడి కాయ నా దగ్గర ఉంది మీ దయ వల్ల నేను రేపు ట్రై చేస్తను🙏🙏🙏🙏🙏
@sravanivedala2685
@sravanivedala2685 Год назад
8:51 namaste Andi Mee koora sooper ga chesaru ee koora naaku chala istam andi
@lakshmikumari5190
@lakshmikumari5190 2 года назад
Oooooooo 😲👌👌thappakunda try chestamu.
@amruthaviswanadh1606
@amruthaviswanadh1606 2 года назад
Super explanation. Super video 👌
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 2 года назад
తేట గీతి పద్యము : గుమ్మడీ కాయతో తీపి కూర చేసి చేసినటువంటి విధముతో వాసి గాంచి గాంచితిమి పళణి స్వామి గారు! వంద వందనమ్ముల పూమాల నందుకొనుడు
@syams1324
@syams1324 8 месяцев назад
మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@homechefrecipestelugu
@homechefrecipestelugu 2 года назад
Guruvugaru...mimmalni chuste...rushulu..munulu ela vuntaro ma kallaku kattinattu vundi Mee vantallo mee pavitramyna matala mantram nindina ruchi vuntundandi... anduke...nalabhinapakam taruvata Palani Swami gari pakam.....amogham..adbhutam👌👍🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🛕🛕🛕🛕🛕🛕🛕🛕🦚🦚🦚🦚🦚🦚🦚🍏🍏🍏🍏🍏🍏🍏🍏💐💐💐🌽🌽🌽🌺🌺🌼🍁🍁🍁🍁🍓🍓🥭🥭🥭🌻🌻🌻🌻🎋🎋🎋🍚🍚🌸🌸🌸🏵️🏵️🏵️🌷🌷🌷🍒🍒🌾🌾🌾🍍🍍🍍🍯🍯🍯🍇🍇🍎🍎🍎🍎🍎🥰🥰
@devisirishajosyula8811
@devisirishajosyula8811 11 месяцев назад
Baga chesaru tq for the recipie
@mathmurthy993
@mathmurthy993 2 года назад
అద్భుతంగా ఉంది స్వామీ
@nirmalam5059
@nirmalam5059 2 года назад
చాలా బాగా చేసి చూపించారు గురువు గారు. కాకపోతే కూర కావలసినదాని కన్నా ఎక్కువ సేపు ఉడికించారని నాకు అనిపించింది. ఇందులో ఒక పెద్ద చెంచాడు నువ్వు పప్పు వేయించి పొడి కొట్టుకొని కలుపు కుంటే కూడా బాగుంటుంది. శుభకార్యాల్లో వద్దనుకున్నా, మాములు సందర్భాల్లో వేసుకోవచ్చు.
@adilakshmi1752
@adilakshmi1752 2 года назад
నమస్తే గురువు గారు, మీ మాటలు, మీ వంట చేసే విధానం అద్భుతం గురువుగారు 🙏🙏🙏🙏, 👌👌👌👌.
@MasterImran1729
@MasterImran1729 2 года назад
Chala bagundandi 👌👌🙏🙏
@pardhasaradhipulugurtha9123
@pardhasaradhipulugurtha9123 5 месяцев назад
Super preparation of pumpkin curry TQ
@sowjanyap1431
@sowjanyap1431 2 года назад
Baagundee video guruvu gaaru🙏🙏👍
@kailashnath7279
@kailashnath7279 2 года назад
Guruvu gariki namaskaramulu.chala baga chesi choopincharu.
@dvprao9451
@dvprao9451 2 года назад
This is a very good authentic Telugu food compilation. Thank you very much. A very useful reference for all of us. Thank you. Namaste !
@srivallikiranmayi4918
@srivallikiranmayi4918 Год назад
Meeru cheppe vidhansm,Mee bhasha adbhutam Swamy ji..pillalu kuda istamga me videos chustunnaru maa tatagaru ani Adbhutam babai gaaru🙏🙏🙏🙏
@laxmikanthrao8600
@laxmikanthrao8600 2 года назад
మా వైపు చింత పులుసు, వరిపిండిఅస్సలు వాడం,. మీరు చెప్పింది కొత్తగా ఉంది. బెల్లం, ఇంగువ, కరివేపాకు ధనియాల పొడి కి తోడు మీరు వేసిన బెల్లం ప్రమాణంలో కొంత అటూ ఇటూ నువ్వులపొడి వేస్తాము దీని తో చిక్కదనం వస్తుంది. గుమ్మడి కాయను ఎలా వండినా బాగానే ఉంటుంది
@srk3680
@srk3680 2 года назад
🙏🙏🙏ధన్యవాదములు గురువుగారూ 🌹🌹🌹🙏🙏🙏
@jyothijyothi8335
@jyothijyothi8335 2 года назад
సూపర్ గురువు గారు చాలా బాగా వంటలు చేస్తారు
@bipinduwadi4924
@bipinduwadi4924 Год назад
Guruvu garu miru matlade swachmaina basha kosame mi videos chustanu miru cheppe vidanam chala baguntundi
@pravi2018
@pravi2018 11 месяцев назад
Chalabaga vantakam kudirindi guruvugaru, merucheppinavindaga chesanu.
@parvathidevisristi1958
@parvathidevisristi1958 Год назад
బాబాయ్ గారు 👌👌👌simply we love the way u cook n u explain❤❤❤
@srisai9693
@srisai9693 2 года назад
Chala baga chesaru andi
@ragav6867
@ragav6867 2 года назад
Meeru bachelor's paliti devudu guruvu garu 🙏🙏 Adento mee matalalu vintu vante cheste chala easy ga ayipotondi, matalatho maya ante idenemo 😁😁🙏🙇🙇
@sunitha34
@sunitha34 2 года назад
I tried pumpkin paratha I loved it
@justridelucky8398
@justridelucky8398 2 года назад
స్వామి గారు, మీ వంట ఎలా ఉన్నా మీ మాటలతోనే ఆ వంటకం తిన్నంత ఆనందంగా ఉంది
@kalad7565
@kalad7565 2 года назад
Corect 😊
@prssadrao6772
@prssadrao6772 2 года назад
Very good dish. For good health. Sir.
@mnvtataji7959
@mnvtataji7959 Год назад
Palani swami garu .meku vantalu narpena mee Ammagareki naa satakoti Namaskaramulu , mee kandha Bachali vandukunamu chala bagundi Meeku kruthagnatulu TATAJI
@sugunakrishnan322
@sugunakrishnan322 2 года назад
Super guru garu. Thank you so much for your receipe
@vimalakornepati3128
@vimalakornepati3128 2 года назад
Hi mam 🙏
@RaviKishoreAnnadanam
@RaviKishoreAnnadanam 2 года назад
మేముండే ప్రదేశంలో మాకు Butternut Squash అని దొరుకుతుంది. గుమ్మడి జాతి, కానీ పైపొట్టు మందంగా వుంటుంది, మేము అప్పుడప్పుడూ తెచ్చుకుని ఆ తొక్క తీసేసి కూర, దప్పళం చేసుకుంటాము. ఈ తీపికూర మాకు చాలా యిష్టం. మీరు చేసి చూపించిన విధానం బాగుంది. కాస్త ఉప్పు, తీపి తక్కువ వేసుకుంటే ఉత్త కూర హాయిగా తినేయచ్చు. 🙏
@dlpvardhani6664
@dlpvardhani6664 2 года назад
Swamy garu meeru chese vantaalu anii super 👌👌👌👌👌
@anilkumar-vf7ec
@anilkumar-vf7ec Год назад
Adbhutham guruvu gaaru.. Mimanlli chustunte ma pedda nanna gurthustunnaru... ❤❤❤❤
@prudhvirj9130
@prudhvirj9130 2 года назад
Guruvu gaaru👏👏👏👏👏👏👏
@bhavanin8143
@bhavanin8143 2 месяца назад
👌👌👌👌👌
@srisaidigiphotography1286
@srisaidigiphotography1286 2 года назад
Abba chustene noru vurutundi guru garu...indulo mudda papu vunte swmi,,,,👌
@sudershantumma1841
@sudershantumma1841 9 месяцев назад
Pumpkin recipe, it is amazing and delicious
@sktunisha3056
@sktunisha3056 2 года назад
Chaala baagundi uncle gaaru🙏🙏🙏🙏
@kanthamani2792
@kanthamani2792 2 года назад
Chala baaga chesaru swamy
@alurnagendramani3602
@alurnagendramani3602 2 года назад
Meeru cheppe vidanam chala baagundi. Konni vantalu maaku telidu.
@Softlotus971
@Softlotus971 2 года назад
Chaala bavundi guruvu garu , mimmalni adiganu guruvu garu danyavadalu..konni bramhana vantalu.. chupinchandi guruvugaru
@UshaRani-xs9qj
@UshaRani-xs9qj 2 года назад
Super ... I am feeling hungry while sering this mouth watering recipie
@vimalakornepati3128
@vimalakornepati3128 2 года назад
Hi mam 🙏
@nirmalavundurty7015
@nirmalavundurty7015 Год назад
చూస్తుంటేనే నోరూరిస్తోంది
@mbmadduleti7684
@mbmadduleti7684 2 года назад
Beautiful recipe panthilu babai Garu🙏🙏🙏🇮🇱❤️u
@chantivarupula2504
@chantivarupula2504 2 года назад
Super guruvu garu
@badalachathurvedakiranmai982
@badalachathurvedakiranmai982 2 года назад
Chala bagundi babai garu
@sapnabalivada3149
@sapnabalivada3149 2 года назад
Namaskaramandi guruvu garu 🙏. Naaku antho estamaina kura ni chesi chupincharu, Dhanyavadhalandi guruvu garu 🙏
@sknagursharief123
@sknagursharief123 2 года назад
నలభీమ పాకం అనెమాటకు అర్ధం మీచేతి వంటె గురువుగారు 🌺🙏🙏🙏👌
@sknagursharief123
@sknagursharief123 2 года назад
అమోఘం గురువుగారు👌
@alramani5592
@alramani5592 2 года назад
Vantalu chala baga chuptunaru sir
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 4 месяца назад
Gummadi pandu koora Atyadbhutamu 🙏🌹 Swami meeru cheppinatula gaane chesamu. Chala manchiga Vunnadi 🙏🌹
@ranikapavarapu2885
@ranikapavarapu2885 2 года назад
1month nundi mee video's chala miss ayyanu.ee video chusi Happy feel ayyanu.Guruvu Garu 🙏🙏🙏
@cuterainbow7584
@cuterainbow7584 2 года назад
Guruvu gariki paadabhi vandanamulu e🙏🙏🙏🙏
@abdulkhaleeksyed9683
@abdulkhaleeksyed9683 28 дней назад
Look
@umadevi-np2gh
@umadevi-np2gh Год назад
Chala bavundi
@gayathrisathwik6119
@gayathrisathwik6119 2 года назад
👌👌👌guruvu garu
@chinnidoddi8228
@chinnidoddi8228 Год назад
,,,🙏🙏🙏. Dhanyavadhalu ayya
@arunatakemal6422
@arunatakemal6422 2 года назад
I don't know this curry thanks guru garu
@parvathisamineni1438
@parvathisamineni1438 10 месяцев назад
Babai chala bagha chesaru
@humbleRaj
@humbleRaj 2 года назад
Adbhutam
@sridevitaadi9589
@sridevitaadi9589 2 года назад
మొదటి సారి తెలిసింది, ముళ్ల చెంచా అని, చాలా తమాషాగా అనిపించింది ఈ పదం. మీకు నమస్సులు, నిఘంటువులో వుందో లేదో తెలీదు కానీ, నేను ఈరోజు ఓ కొత్త పదానికి అర్థం నేర్చుకంన్నానండీ. మీకు ధన్యవాదాలు💐💐
@Sandhya26475
@Sandhya26475 2 года назад
😂😂😂
@varungudipudi
@varungudipudi Год назад
😆😆😆
@lrani4646
@lrani4646 8 месяцев назад
😂😂
@kirankr.mallela8947
@kirankr.mallela8947 8 месяцев назад
Aanandam aapukolekapotunnattunnav
@VijayKumar-fr9vu
@VijayKumar-fr9vu 3 месяца назад
​@@Sandhya26475😅😊llll😅l😊5😅llove😅 ool😅😅
@padmarangaraju1126
@padmarangaraju1126 2 года назад
చాలా బాగుంది
@sirisankar3868
@sirisankar3868 2 года назад
సూపర్ ❤️❤️❤️❤️😎😎🙏🙏🙏👍👍👍👍👍👍👍
@mayurnathganti3342
@mayurnathganti3342 10 месяцев назад
Dear Palani Swamy Garu, Your recipe is excellent. Your explanation in chaste Telugu enhances its taste.
@jayameka6502
@jayameka6502 2 года назад
Chala baga chesaru swamy garu naku thinalani undi ipude 😋
@annapurnagudala2821
@annapurnagudala2821 2 года назад
Noolu podi vesi chesthe baguntundi
@nimmik9137
@nimmik9137 2 года назад
Super ga chasaru...memu nuvvula podi tho chasukuntamu
@bodduvenkateswaramma8867
@bodduvenkateswaramma8867 10 месяцев назад
గుమ్మడి కాయ కూర చాలా బాగా వండినారు
@srideviallam9712
@srideviallam9712 2 года назад
Adbhutaha swami kura
@durgaomsairamrao4752
@durgaomsairamrao4752 2 года назад
Namasthe gutuvu garu🙏🙏🙏 Chala baga chesaru nenu pedhaga thinaledhu epudo kani miru chesindhi chusthe gummadikaya thechukoni chesukoni thinali anipisthundhi supara andi 👌👌👌
@pathapatisridevi9448
@pathapatisridevi9448 2 года назад
మా అమ్మ గారి కి ఇష్టమైన వంటకం
@vimalajms1870
@vimalajms1870 Месяц назад
Namaskaram brother, wish you all the best.
@annapoornasiripurapu3667
@annapoornasiripurapu3667 Год назад
చాలా బాగా చెప్పారు.బాగా వండారు
@pragadarambabu7705
@pragadarambabu7705 6 месяцев назад
Bagundi
@ananda8617
@ananda8617 2 года назад
అధ్భుతః 🙏🙏💐💐
@cvshashri2603
@cvshashri2603 2 года назад
sreegurubhyonamaha.
@annapurnam7177
@annapurnam7177 2 года назад
Very tasty curry
@varalaxmiteegela401
@varalaxmiteegela401 2 года назад
Super guruvugaru
Далее
Разоблачение ушные свечи
00:28
Просмотров 504 тыс.
Dhosakaaya Pappu.
22:18
Просмотров 368 тыс.