ఇటీవల కాలంలో రోజు రోజుకి వ్యవసాయంపై ఆసక్తి తగ్గి వ్యాపారాల వైపు పయనిస్తున్న సమయంలో రైతును తిరిగి రాజును చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాయి. అయితే ప్రస్తుత రోజుల్లో వ్యవసాయంలో రసాయన మందులు వాడకం వల్ల మానవ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదమున్న నేపథ్యంలో.. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంభించి, రసాయన ఎరువులకు చెక్ పెట్టే విధంగా ఆలోచనలు చేస్తున్నారు.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#cowadopt #cowvideo #tv9d
Credit: #Rajeswari /Producer || #TV9D
16 сен 2024