ఏదీ ఏ మైన చక్కని ఆలోచన ఆచరణసాధ్యం చేసి ముందు కు నడిచి చూపించారు మీరు ఆరోగ్యం గా ఉంటూనే మీకు తోచిన సహాయం చెయ్యడం చాలా చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు 🙏🕉🔱🕉🙏💯🇮🇳
దేశి ఆవు పాలు వేడి చేస్తాయని చెప్పి విదేశీయులు మాత్రం మన పాలే తాగుతున్నారు..వాడెవడో చెప్తే కానీ .... తూ తూ. ఒకప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ ఆవులు ఉంటే వారే అత్యంత ధనవంతులు.. గొప్పవాళ్ళు...
Superb....👌👌 You are really lucky....I always wanted to live with cows since childhood but it didn't happen..... I keep feeding all the animals and cows which come near my house.
🕉️ గోమాతను పూజించండి గోమాతను రక్షించండి 🌹 మీకు శతకోటి వందనములు మీరిద్దరూ ఆదిదంపతులు సాక్షాత్ 🚩 ప్రతి రైతుకు మన జాతి ఆవు ఉండాలి అప్పుడు రైతే రాజు అవుతాడు అప్పుడు మన దేశం ప్రపంచంలో నెంబర్ 1🕉️🚩🌹 మీ ఇద్దరి దంపతులకు పాదాభివందనములు 🙏
Inka vivaraalu thelusukovalani undhi nenu chaala intrest ga enquiry chesanu dairy gurinchi.... Gomathanu prema tho sevisthunna meeru ma lanti bari ki entho inspiration amma