అమ్మ వందనాలు. మీ వారు ఇచ్చే ప్రోత్యహం తో గోమతలను పోషిస్తున్న దుకు అభినందన మందారమాల. మీ పాదాలకు నమస్కరములు ఇంత మంచి కార్యక్రమాన్ని అందించిన సుమన్ TV వారికి దన్యవాదములు. 🙏
i am so impressed, even i too love Cows, Bufaloes, Ox and agriculture. Currently i am saving some amount from my salary. One day i will establish Goshala in future and will spend my rest of life for their welfare. Love and respect to the couple, Love them so much and i wish i will visit one day and meet them personally. God Bless U and allot of respect to the couple from bottom of my heart !
మీ goshala మీ పద్ధతులు ఎంతో మందికి ప్రేరణ కావాలి గోశాలలు మరింతగా పెరగాలి గో ఆధారిత వ్యవసాయం పెరగాలి దేశంలో ఈ దేశ అప్పుడు ఎంతో సుభిక్షంగా ఉంటుంది వాటి మీద మీరు పెంచుకున్న ప్రేమ మీ పద్ధతులు చాలా గొప్పగా ఉన్నాయి నీ లాంటి వాళ్లకు శతకోటి ధన్యవాదాలు sumantv వాళ్ళ కూడా ధన్యవాదాలు అరుణ కొంజేటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై జై గోమాత 👍❤️👍🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Happy to see such a sweet video even I have so many pets and plants and pets shows unconditional love .....and plants gives only happiness and positive attitude
మీ మాటలు వింటుంటే అమృత వాక్కుల ఉన్నాయి భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉంచాలని p ఆ భగవంతున్ని కోరుకుంటున్నా స్వామియే శరణమయ్యప్ప మీరు ప్రజ్ఞాపూర్ లో మా షాప్ కు వచ్చారు అప్పుడే మీ ఫ్యాన్ మీ అభిమానిని అయ్యాను మీ ఇంటికి కూడా నేను వచ్చాను లైవ్ లో నేను కూడా చూశాను మీ గోశాల
ME MATALU VINTUNTE NA KALLA LO NILLU VASTUNNAYI...PAPAM AVULNI OKADANI MEDA OKATI AKKINCHESI CHENNAI LANTI NAGARALA KI PAPAM PATTUKONI POYI NAREKESTUNNA ELANTI NEECHATHI NEECHULU UNNA E TIME LO MERU ENTHA PREMA GA E AVULNI PENCHADAM CHALA GREAT...🙏🙏🙏🙏🌷🌷🌷🌷
We need to accept all social animals like cats and dogs as family members to be good human s like cows and Buffalo s as well Thanks to these blessedly couple.
Even i felt the same. All animals are same. Manushulla vatiki taratamyalu (differences) vundavu, adi dog ayina, cow ayina. I respect gomata. Kani peddavarayundi dogs ni cheapga matladadam baledu. Vatila vishwasam manushulaku vundadu