ఆర్యా, నమస్కారం వనదుర్గా దేవి మంత్ర సాధనకు అనువైన జపమాల గురించి తెలియజేయగలరు 🙏. ఒక సందేహం: ఇస్కాన్ వారు జపం కోసం ఎక్కువగా తులసి లేదా వేప మాల వాడుతూ వుంటారు. ఈ వేప మాల వాడడం అనేది ఇస్కాన్ వారి వద్ద మాత్రమే కనిపిస్తుంది. వేరొక చోట ఎక్కడా కనబడదు. అలాగే వేప మాల కొనాలన్నా ఇస్కాన్ వారి వద్ద తప్పితే మరో చోట దొరకదు. పైగా దుకాణం వారు వేప మాల అడిగితే ఆశ్చర్యపోవటమూ కనిపిస్తోంది. వేప మాల గురించి తెలుసుకోవాలని వుంది. ఇస్కాన్ వారిని అడిగితే రెండే ముక్కలు చెబుతున్నారు: శ్రేష్టమైనది, ఏ మంత్ర సాధనకైనా ఉపయోగించవచ్చు అని. అంతకు మించి ఏమీ చెప్పటం లేదు.
నమస్కారం స్వామి చిన్న సందేహం జపం చేస్తున్న సమయం లో 10,000 జపం చెయ్యాలి అని కూర్చుంటాము అలవకికమైన సాధన చేస్తున్న సమయం లో 10,000 మంత్రం జపాన్ని ఎలా లెక్కించాలి కాస్త ఈ సందేహ నివృత్తి చెయ్యగలరు 🙏🙏
Original malalu ani yela identify cheyyali guruvugaru...yekkada dorukutai.. Chalaa rojula nundi try chestunna kani dorakatam led u sir ...dayachesi teliyajeyagalaru.....
Japam Ela start cheyali andi guruvugaru kalie mantram ista daivam hanuman icheru Edho cheyali andi sankalpam ela cheyali video cheyandi nak rudraksha mala cheparu iyina sishulu okalu rudrakshaa mala cheyali anaru nallati mala anaru ga
Sir SPATIKA japa mala lo kuda duplicate malalu vachaye {glass mala} Meku telesina store vunte chapagalaru ledha original mala yakadha dorukutundho chepandi . మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి🙏🙏..
గురువు గారికి నా నమస్కారాలు. జపం చేసే ఆసనం కింద కూర్మ యంత్రం ఉండాలి అని చెప్పారు కదా గురువు గారు .అది లేని వాళ్ళు కూర్మ యంత్రం ఫోటో ని లామినేషన్ చేయించి దానిని ఆసనం కింద పెట్టుకోవచ్చా గురువు గారు . తెలియచేయగలరు.
జప మాల కింద నేలకి తాకేటట్టు పెట్టడం,మెడలో వేసుకోవడం శుచి నియమాలు పాటించకపోవడం తప్పు.కానీ ఒక్కో మూల మంత్రానికి(దేవత) ఒక్కో మాల అనడానికి మూలం ఏంటో తెలుపగలరు.
Naku chinna doubt undi. Pattu vasthram to cheyyochu annaru. But nenu vinna mata ni cheptunna. Pattu ni pattu purugula numchi vatini champi testaru kabatti vatini bhada petti pattuni testaru kabatti puja lo pattu battalu kuda vadakudadu ani vinnanu. Plz na doubt ni clarify cheyyandi
@@omkalabhairavayanamahsadha2502 గురువుగారికి నమస్కారం మీ నంబర్ పంపగలరు... ధూమావతి అమ్మ సాధన మార్గం కోసం, ఈ అమ్మవారి గురించి చెప్పేవాళ్ళు ఎవరు దొరకడం లేదు దయచేసి సహాయం చేయండి గురువు గారికి నా పాదాభివందనాలు.