Тёмный
No video :(

ప్రతి మనిషి జీవితం లో తెలుసుకోవాల్సిన విషయం, కులదైవమ్ ప్రాముఖ్యత 

om kalabhairavaya namah sadhana anugraham
Подписаться 34 тыс.
Просмотров 27 тыс.
50% 1

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 139   
@ManiMani-jy8nr
@ManiMani-jy8nr 3 года назад
👏🙇🙏దైవాన్ని కోరిక ఎలా కోరాలి🙏🙇⚘ 1.నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది. 2. నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది. 3. నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు.. 4. నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది. 5. నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం.. 6. భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం... 7. కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి.. 8. చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం.. మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాకా ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.👏🕉
@thanoojathanooja2437
@thanoojathanooja2437 3 года назад
Thank you so much
@chalabagundiguruvugaruchar3410
@chalabagundiguruvugaruchar3410 3 года назад
Vastavam
@user-qs1bn7dt7l
@user-qs1bn7dt7l 6 месяцев назад
గురువుగారు పాదాభివందనాలు స్వామీజీ నాకు సమస్యలు ఉన్నాయి స్వామి పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను
@thirupathiswami8382
@thirupathiswami8382 3 года назад
స్వామి, ఓకే మంత్రం ఓకే దేవత అనే విషయం గురించి చాలా గొప్పగా చెప్పారు.సర్వధ కృతజ్ఞతలు
@ashokabairava1636
@ashokabairava1636 2 года назад
ఓం శివ కేశవయా నమః
@pashanampolamarasetty1956
@pashanampolamarasetty1956 2 года назад
ఓం నమః శివాయ గురువు గారు పాదాభివందనాలు
@sateshsatesh395
@sateshsatesh395 2 года назад
కరెక్ట్ అండి కులదైవానికి చాల ప్రముక్యత వుంది కులదైవాన్ని విడిచిన వాడి జీవితం ముందుకువెళదు వాడికి డబ్బు పరంగా బాగున్నా సుక శాంతులు వుండవు ఆరోగ్యము సంతానము వుండకపోవచ్చు కులదైవాన్ని విడిచినవాడికి అధోవిధంగా ఇబ్బంధులు వస్థాయి శ్రీ దక్షిణామూర్తయే నమః
@nareshbenjari971
@nareshbenjari971 4 года назад
ఓం శ్రీ కాలభైరవాయ నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి
@dineshkaalli9854
@dineshkaalli9854 2 года назад
Re
@konalapereddy5549
@konalapereddy5549 2 года назад
ధన్యవాదములు 🙏🙏
@sbbabjigoud9830
@sbbabjigoud9830 Год назад
🙏 గురువుగారు నమస్కారం 🙏
@ChakravarthiJ-on3kv
@ChakravarthiJ-on3kv 2 года назад
🙏🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏
@srilakshmi5972
@srilakshmi5972 6 месяцев назад
Guruvu garu.. Meeku Namaskaralu 🙏🙏.. Guruvu garu.. Kula daivaanni ela pujinchaalo oka video cheyandi please
@srik1167
@srik1167 3 года назад
గురువుగారు పదాల కు నమస్కారం
@shyamkumarnaidu8438
@shyamkumarnaidu8438 3 года назад
శ్రీ మాత్రే నమః
@tprabhakar7187
@tprabhakar7187 3 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః. చక్కటి విషయం తెలియజేశారు. అయ్యా దందప్రనామాలు.
@kameshvoleti
@kameshvoleti 3 года назад
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 2 года назад
dhanyavadalu guruvu gaaru 🙏
@uppadaprathimauppadaprathi3167
@uppadaprathimauppadaprathi3167 2 года назад
Thanqs guruvu garu meru cheppindi 100% correct guvu garu
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 2 года назад
ధన్యోస్మి అండి
@bolisettysatwika6114
@bolisettysatwika6114 2 года назад
మా కుల దేవత వేరే ఊరిలో వుంటారు మేము వేరే ఊరిలో ఉంటాము ఇక్కడ గ్రామా దేవతను మా కుల దేవత లాగా పూజించచ
@creativechannel2603
@creativechannel2603 3 года назад
గురువు గారికి నమస్కారం
@chityalapraneeth9657
@chityalapraneeth9657 4 года назад
Om Gurubhyo Namaha 🙏🙏🙏💐🌺🌹🥝🥥🍓🍎🙏🙏🙏
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 года назад
ధన్యోస్మి
@dr.musturivenkataramana728
@dr.musturivenkataramana728 Год назад
meeku padabhi vandanalu kruthagnathalu jyothi
@tejachowdary8382
@tejachowdary8382 4 года назад
Om gurubyo namaha
@sairampanthulu2318
@sairampanthulu2318 Год назад
గురు జీ నమస్కరం
@indiradevi2344
@indiradevi2344 4 года назад
Manchivishayam chepparu
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 года назад
ధన్యోమీ మాత
@lankavishnuvardhanreddy9885
@lankavishnuvardhanreddy9885 3 года назад
గురువుగారికి నమస్కారము
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t 4 года назад
GURUVU GARI PADAPADMALAKU NAA SISRSTANGA NAMSKARAMULU
@syamsp156
@syamsp156 4 года назад
Jai guru datta
@nagamaninagamani5263
@nagamaninagamani5263 4 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః
@mudrakolailesh6349
@mudrakolailesh6349 4 года назад
అయ్యా నమస్కారం
@taradevi331
@taradevi331 Год назад
Namo Gurudeva,
@sreeramdiagnosticcenter9615
@sreeramdiagnosticcenter9615 7 месяцев назад
🙏🙏🙏🙏🙏
@sirasalavenkataramana6790
@sirasalavenkataramana6790 2 года назад
Gurubhya namha
@lakshmiravi5449
@lakshmiravi5449 3 года назад
Thanks for valuable information guruvugaru🙏🙏🙏
@ArunKumar-zv4kt
@ArunKumar-zv4kt 3 года назад
3:10 - kinh koti hyd
@anilthejoshna6177
@anilthejoshna6177 4 года назад
పాదాభివందనం
@viswateja708
@viswateja708 4 года назад
Om shri gurubhyo namaha 🙏🕉️
@sridevigurazada504
@sridevigurazada504 3 года назад
1000 percent correct sir
@yaminilakshmi5
@yaminilakshmi5 3 года назад
Thank you so much Guru Garu 🙏🙏🙏. Na question answer dorikindhi. Ee video nakhu chala help ayindhi.
@sshiva399
@sshiva399 4 года назад
Guru garu naku ammavari upasakunni kaavalani na korika nennu jaganmatha ni archinchalani undhi nannu anugrahenchandhi swamii
@thanoojathanooja2437
@thanoojathanooja2437 3 года назад
Guruvu gariki danyavadallu
@srinivasaraobandila1971
@srinivasaraobandila1971 3 года назад
Ayyavarlu.gurudeva.aamichepparu.ayya
@pavanankem9999
@pavanankem9999 2 года назад
100000% fact chepparu
@kumar8742
@kumar8742 2 года назад
na kula dyvam renuka ellamma...
@nagarajuchary4138
@nagarajuchary4138 4 года назад
మంచి విషయం చెప్పారు చాలా సంతోషం సార్
@devuninarahari7210
@devuninarahari7210 3 года назад
chala baga chepparu guru garu
@Dammusai
@Dammusai 3 года назад
Sri rama
@prasadrayala.a.r3270
@prasadrayala.a.r3270 Год назад
Tell me a good guruvu Garu for Mantropadesam.🙏
@user-uv3gm4wo4y
@user-uv3gm4wo4y Год назад
మా కుల దేవత దుర్గామాత నేను చండి సాధన చేస్తున్న దుర్గమాత చండి మాత ఒక్కరేనా
@poornachandrarao9375
@poornachandrarao9375 3 года назад
Kula Daivam theliyakapithey e devudini poojinchali guruvugaaru
@lavanyasuresh1104
@lavanyasuresh1104 3 года назад
Devullu Kala Loki vastey ardam emti Guruvu Garu ma inti devudu sriramudu naku kala Loki roju sivalayamki veltunnattu sivalingam kalaloki vastunnai verey Guruvu Garu ni adigitey kuladevatha saapam vundannaru 🙏🙏
@sundeepsunny6877
@sundeepsunny6877 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@srilaxminarasimhapeetam5863
@srilaxminarasimhapeetam5863 4 года назад
Om gurubhyoo namha
@snk8831
@snk8831 2 года назад
Namaskaramulu
@santhoshkumarkilari6803
@santhoshkumarkilari6803 3 года назад
Thank you sir
@sraobirlangi
@sraobirlangi 3 года назад
ధన్యవాదాలు గురువుగారు
@sirasalavenkataramana6790
@sirasalavenkataramana6790 2 года назад
See Gurkha namha
@vishnugoutham5924
@vishnugoutham5924 3 года назад
కుల‌దేవతా ఆరాధన అవసరమే ఇది నిజం కన్న తల్లికి అన్నం పెట్టని కొడుకు పిన్నమ్మకు పట్టు కొంటా‌ అంటే ఎలా ఉంటుందో అలానే‌ అనిపిస్తుంది. కుదైవ ఆరాధన కూడా తరతరాలుగా కులాన్ని కుటుంబానికి రక్షణగా ఉంటూ కాపాడుకుంటూ వచ్చిన దైవాన్ని మరచి మద్యలో అవసరాలకోసం చేస్తానన్న బక్తి కొత్తగా ఆరాదించే దైవం కూడా నమ్మదేమొ అనిపిస్తుంది మీ వీడియొ చూస్తుంటే . అవును కల‌దైవ ఆరాధన చాలా‌ ముఖ్యమని అనిపిస్తుంది కులాన్ని తరతరాలుగా దైవం కాపాడుకుంటూ అ
@krishnaavenikata3462
@krishnaavenikata3462 3 года назад
Srimatha
@princevishal8687
@princevishal8687 Год назад
Namskaram guru garu..maku kuladevata chowdeshwari inti devudu.sri Venkatesha swamy..ee rendu devatala differet chappandi
@badeankammarao
@badeankammarao 3 года назад
Kuladaivam aaradana yela cheyali telupagalaru guruji Sadhna please help
@rachapudisrilakshmi651
@rachapudisrilakshmi651 4 года назад
Kuladaivam ante kulaniki sambandinchinada leka yinti pedda vallu koluchukune daivama telapandi guruvugaru
@udayworldwide
@udayworldwide 2 года назад
ఇప్పుడున్న కలవ్యవస్థ బ్రిటిష్ వారు పెట్టినది. ఇలవేల్పు (ఇంటి దేవుడు) ని గురించి చెబుతున్నారు. కులానికి ఒక మూలపురుషుడిని ఈ మధ్య ప్రచారం చేస్తున్నారు. అది తమ కులంలో కూడా ఒక మహా పురుషుడు ఉన్నాడని చెప్పుకోవడానికే.
@nagendraprasad590
@nagendraprasad590 3 года назад
Guruvu garu Kula dhaiavam , inti dhaiavam rendintiki Theda thelupagalaru, maaku Kula dhaiavam Naga dhevatha andhuke maaku Subbarayudu, Nagendra, Nagesh ila perlu pedatharu. Alaage memu Sri venkateswara Swamy ni maa inti dhaiavm ga kolustham. Kaani ee rendintiki Theda theliyaka konchem confusion ga undhi, dhayunchi theliyacheyandi
@ravibabusuryadevara1735
@ravibabusuryadevara1735 4 года назад
Guruvu garu , namaskaram ,Durga sapthasati mariyu navarna mantram gurinchi telupagalaru...
@harishvk833
@harishvk833 4 года назад
Sir Kula divam , inti daivam okate na leka vere na ? dayachesi telupagalaru .
@devisreeprasad5558
@devisreeprasad5558 3 года назад
Namaskaram guru Gaaru 🙏🙏 kuladaivam ki inti devuniki difference cheppagalaru
@SriKanth-vo7qb
@SriKanth-vo7qb 3 года назад
Kula divan upayogam andariki telusu kani vala perlu evariki teledu
@prasadlvnp6149
@prasadlvnp6149 2 года назад
Guruvgaru ...naku assala thelusukune dhaari ledu ..maargam cheppandi
@lokeshalapati8515
@lokeshalapati8515 2 года назад
Guru garu ma nanagari intlo , Vinayaka chavithi ki paalavalli kadataru , varalakshmi vartam chestaru, bottu nivulu naamam laga kumkuma tho pedataru , tulasi Pooja anuma ledhu miku emina teliste kulsdaivam chepagalara sir
@ravibabusuryadevara1735
@ravibabusuryadevara1735 4 года назад
Guruvu garu ,namaskaram , memmalni personal ga kalisi matladadani avakasam unte telupagalaru .
@bellamkondanagaraj6315
@bellamkondanagaraj6315 3 года назад
Guruvugaru madhi Rajaka kulam ma kuladaivam evarub
@v.subbaraor3003
@v.subbaraor3003 3 года назад
🙏🙏🙏
@yasodharvlogs4793
@yasodharvlogs4793 2 года назад
Setti balija kula daivam edi guruvu garu
@Nareshkumar-ej9sh
@Nareshkumar-ej9sh 3 года назад
Namaskaram guruvu garu .. Naaku naa guruvu garini kalavalani undhi margam cheppagalaru
@vishnugubba1741
@vishnugubba1741 2 года назад
Sharma garu namaskaram na Peru vishnu
@tirupaluboya03
@tirupaluboya03 3 года назад
Guruvugaru mrutyunjaya stotram japam cheyyavaccha lekapothe namam cheyyala
@prasanthvasse2665
@prasanthvasse2665 2 года назад
Swami, namaste naku maa kulam deviam yavaro teliyadu , telusukuney chance ledu , maa family members lo old valaki teliyadu Ani cheparu , naku chinnapudu nuchi kumaraswamy ante ishtam , palani velakuda , ista deviamunu eppudu Kula deviam ga namukovacha , Naa next generation ki kuda Naa ista deviam , maa kulam deviam avutundi kada , Deni vala problems vunaie Swamy ?
@raghavendrarao350
@raghavendrarao350 3 года назад
Kuladivame teliyadu anveshanam kooda iyyindi kani theliyaledu
@gudellisrinivas5389
@gudellisrinivas5389 3 года назад
Guruvu garu vasthu doshala nivaranaki am cheyali
@ramakrishnasathelli9854
@ramakrishnasathelli9854 4 года назад
Padhma shali la Kula dhivam markadeya swami leka Shivaya swami na
@kodatichandhrakanth6965
@kodatichandhrakanth6965 3 года назад
Ma thataya ma father ki godavalu ma tho matladadu ureki velthe uri nundi velipomantadu mari ela guruvu garu nenu 8 years nundi try chestuna telvatledu
@sreedevich7594
@sreedevich7594 3 года назад
Mee guru gari Peru cheppandi 🙏.atuvanti poojyulanu darsinchatame mana darmani ki iche gowravam🙏.
@ravibabusuryadevara1735
@ravibabusuryadevara1735 4 года назад
Guruvu garu ,kuladaivam anna vamsa daivam anna okkatena ?
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 года назад
ఒక్కటే అండి
@janardhanyajjala8620
@janardhanyajjala8620 3 года назад
Namaskatamulu guruvugaru neanu okariki 250000,marokariki 300000 icchanu aa dabbulu ravai dayacheasi upayam cheppandi and cheatabadi okaru pettaru 90/ cheatam undi tolagapoie vidhanam cheppandi 6302520824 maa kuladaivam durga, maridamma and simhadri appanna dayacheasi cheppandi please
@jayaganga4082
@jayaganga4082 3 года назад
Swamy yandarino vethikanu melantivaru yakkada dorakaledhu naku me address kavali dayachesi panputhara,
@badeankammarao
@badeankammarao 3 года назад
Please share your address and phone number Guru ji
@vipmail4066
@vipmail4066 3 года назад
చెప్పండి గురువుగారు
@jahangirbabu3216
@jahangirbabu3216 4 года назад
Kula devata teleyane varu evarene pooja cheyale
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 года назад
తప్పనిసరిగా తెలుసుకోవాలి వేరే దారి లేదు
@lakshmip1465
@lakshmip1465 4 года назад
Guruvugariki namskarsmulu, uruvugaru , ma kuladaivam thirumala venkateswarudu , memu ma pillalaku puttu ventrukulu teinchamu akkadiki velloste maku kastalu appulu perugutunnayi adi telusukoleka modatlo velli vachevallam vachina ventane kastalu anubhavinchevallam , ipudu bhayapadi vellatam manesamu kani intlo aayanaki poojalu chestuntamu, ma urlone venkateswarani aalayani veltuntamu, ippudu bagane unnanu, endukila jarugutundo maku ardham kaaledu koncham telliya cheyandi
@singusrinivas7018
@singusrinivas7018 3 года назад
స్వామి గారు లక్ష్మీ నరసింహ స్వామి సాధన గురించి దయచేసి చెప్పండి
@kandrupaparaochowdary8610
@kandrupaparaochowdary8610 3 года назад
Sir please share ur location please sir
@newsnowstudios
@newsnowstudios 4 года назад
అది హిందూపురం అనే పట్టణం కదా గురువు గారు
@sridevigurazada504
@sridevigurazada504 3 года назад
Memu alage kanukkunam
@souratribels9759
@souratribels9759 2 года назад
నమస్తే! గురువు గారు! "కేతుఙ్/కేతూ" లేదా "శ్వేత "కేతు" అంటే ఏమిటి?కొంచెం తెలుపగలరు.
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 2 года назад
కేతు అంటే సర్పం శ్వేత కేతు అంటే తెల్లటి సర్పం
@kadavergularajeshwar7175
@kadavergularajeshwar7175 4 года назад
Me inti gadapa bayata sayanthram Deepak pettandi. Deepak mokam uthharam vaipu undali . E deepam kuladaivam ki chenduddi. Konni rojullo meku me kuladaivam nundi pilupasthadi. Na personal experience.
@karrirajesh1319
@karrirajesh1319 4 года назад
Kadavergula Rajeshwar@ Deepak Kadu Deepam Pls Check
@kadavergularajeshwar7175
@kadavergularajeshwar7175 4 года назад
@@karrirajesh1319 correct, spell checker problem. It is Deepam only
@nandiniv3015
@nandiniv3015 4 года назад
Thurpu vaipu petodaa
@kadavergularajeshwar7175
@kadavergularajeshwar7175 4 года назад
@@nandiniv3015 no, only north side n pray to kuladaivam.
@yaswanthkn7713
@yaswanthkn7713 4 года назад
కులదైవం ను తెలుసు కోవడం ఎలాగో తెలుపగలరు.దాని గురించి తెలిసిన మా పూర్వీకులు లేరు
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 года назад
కొన్ని రోజులు మీకు తెలిసిన చివరి పెద్దవారి చిత్రపటం ముందు ఆకాండ దీపారాధన చెయ్యండి దారి దొరుకుతుంది
@yaswanthkn7713
@yaswanthkn7713 4 года назад
అలాగే నండి
@nandiniv3015
@nandiniv3015 4 года назад
Sir japam chesepudu maala tegithe em cheyali sir pls chepandi
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 года назад
దోషం లేదు అమ్మ మీరే స్వయంగా అల్లుకొని మల్లి చెయ్యండి సహజంగా అందరికి జరుగుతుంటాయి
@nandiniv3015
@nandiniv3015 4 года назад
@@omkalabhairavayanamahsadha2502 tq sir
@msubbu6719
@msubbu6719 4 года назад
@@omkalabhairavayanamahsadha2502 sir you have email id pls share
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 года назад
@@msubbu6719 కాశీపురాధీశ కాలభైరవాయనమః మెస్సెంజర్ కి రాగలరు
@msubbu6719
@msubbu6719 4 года назад
@@omkalabhairavayanamahsadha2502 manthram enni sarlu cheyadame pradhanama leka dhyanam oka 40 mts daily cheste oka 108 times japamuga emaina saripotunda.? Other spiritual activities in the day also will take time and then to attend office. Thanks in advance for clarification
@gsrinivas6809
@gsrinivas6809 3 года назад
Devthalaku e basa vachunu
@anjineyareddy6584
@anjineyareddy6584 3 года назад
Guru Garu dayachesi phone number Naaku even de Nenu Miki phone chahie Ali
@connectingtonaturewithgard688
@connectingtonaturewithgard688 2 года назад
Namaskarm guru garu naku amma vari upsana cheyale ane undi guru garu kani Naku ala m cheyale o teledhu meru upsna aka tesukovale averu akkada estaru chopandi guru garu a lathi Tripura sundari devi ea me Vedio chusea la chesendi ane nenu namatuna guru garu eaka meru ea Naku sari ayena dari chopandi 🙏🏻
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 2 года назад
శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారిని సంప్రదించండి
@connectingtonaturewithgard688
@connectingtonaturewithgard688 2 года назад
@@omkalabhairavayanamahsadha2502 antha gopa varni nenu ala kalavadm swami Swami varu akkda untaru
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 2 года назад
@@connectingtonaturewithgard688 పేస్ బుక్ లో నెంబర్ ఉంటుంది కాల్ చెయ్యండి అన్ని తెలుస్తాయి ఇబ్బంది లేదు
@venkatreddy8106
@venkatreddy8106 2 года назад
సార్ మేము రెడ్డి మా కులదేవత ఎవరు చెప్పగలరా ,🙏🙏🙏🙏🙏
@pbnl3335
@pbnl3335 Год назад
మూలంకేశ్వరి (మూలగొరమ్మ ) గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామం లో అమ్మవారి దేవాలమా ఉన్నది.
@vsulochana2325
@vsulochana2325 4 года назад
కమ్మ వారి కులదైవం ఎవరు గురువు గారు దయచేసి చేప్పండి
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 года назад
ఆలా ఉండదు అమ్మ మీ పెద్దలను అడగాలి
@sre-z1g
@sre-z1g 4 года назад
పెద్దవాళ్ళు చెప్పే వాళ్ళు లేరు ఎలా చెప్పండి మరి
@ssn7870
@ssn7870 3 года назад
Swamy 🙏 Kula divam teleyadu.. Kedar vratam undi.. Mare eswarudee kuladivam anukovachaa. 🙏🙏🙏
@tummakalyan1471
@tummakalyan1471 3 года назад
Sir fb id తెలుపగలరు
@UJJITVIVARDH
@UJJITVIVARDH 3 года назад
Om kalabhairavaya namah
@balumadu3923
@balumadu3923 3 года назад
Sir phone numbar
Далее
Əliyev və Putin kilsədə şam yandırıblar
00:29
Просмотров 211 тыс.
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Lord Sri Krishna by Chaganti Koteswara Rao
1:38:58
Просмотров 112 тыс.