Тёмный

ఆ అంగానికి ధనవంతులవడానికి సంబంధం ఏమిటో తెలుసా? 

Govinda seva
Подписаться 142 тыс.
Просмотров 7 тыс.
50% 1

పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోయి ఏంచెప్తున్నారో చెప్పేవాళ్ళకి ఏం వింటున్నారో వినేవాళ్ళకి అర్ధం కావట్లేదు, అందుకే ఈ వీడియో🚩

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 118   
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
ఇంకా నయం మాకు నొక్కి నొక్కి చేతులు నొప్పి వస్తే పక్కవాళ్ళతో నొక్కించు కోవచ్చా.....అని అడగలేదు🤦🤦🤦 ఇలాంటి వింతలు ఇంకా ఎన్ని చూడాలో రామచంద్రా .....🙏🙏🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Chelli enti miru marinu pakkavallu enduku Chelli niku body peins vaste nannu pilu nenu chakkgaa vothutha na hand chala chakkgaacpanichestadhi. Ani talk andaru antaru mari. Ala avasaramiki vadukuntaro ledha nijamaa andhi aa durgammke teliyali
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Ninnane nenupeddalu pujyulusastrigariki cheppanu kuda
@anuradha_prasad
@anuradha_prasad Месяц назад
😂😂😂
@BNRAMANUJADASU
@BNRAMANUJADASU Месяц назад
హే హే ప్రభు హే హరిరామ్ కృష్ణ జగన్మోహన్ రెడ్డి 😂😂😂😂😂😂
@Chalapathi.marella
@Chalapathi.marella Месяц назад
అమ్మ మీలాంటి వీడియోలు చూసి కొంతమందికి జ్ఞానోదయం అయితే చాలా మంచి నేను కూడా షేర్ చేస్తున్నాను గొంతు రెండు చేతులతో గట్టిగా నొక్కుకుంటే నెల రోజుల్లో డబ్బులు వస్తాయి అంటే నొక్కుకొని సచ్చే వాళ్లు కూడా ఉన్నారు మూర్ఖులు మన దేశంలో
@vijaykrishna5199
@vijaykrishna5199 Месяц назад
I can honestly say that this was one of the most eye-opening experiences of my life.
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
"సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
@SIRIHARIOM
@SIRIHARIOM Месяц назад
జైశ్రీరామ్.. అన్నయ్యగారు.. మీకు రిప్లై వచ్చిందా..
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@SIRIHARIOM జై శ్రీరామ్ 🌹 🌹 🙏 ఇప్పుడు వచ్చింది అమ్మా
@SIRIHARIOM
@SIRIHARIOM Месяц назад
@@prasaddasarp114 అయ్యో నారాయణా.. AFTERNOON మీరు చూసారనుకొని DELETE చేసానే..
@Venkateshwara868
@Venkateshwara868 Месяц назад
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@janakikandula286
@janakikandula286 Месяц назад
అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
జై శ్రీ రామ్ 🌹🙏shubhasyantaram thalli🌹🙏
@keerthiramya12
@keerthiramya12 Месяц назад
Hare krishna❤
@MadhavichThalupuri
@MadhavichThalupuri Месяц назад
🙏🙏🙏🙏
@harialluhari7589
@harialluhari7589 Месяц назад
అమ్మా మీకు శుభ sayantram
@abhilasha8019
@abhilasha8019 Месяц назад
Sankatahara chathurthi gurinchi cheppandi akka garu...elanti niyamalu patinchali..
@jonnababu7516
@jonnababu7516 Месяц назад
చెప్పేవాడికి వినేవాళ్ళంటే లోకువ అనే సామెత ఇలాంటి వాళ్ళవల్లే వచ్చింది. మనజీవితం పూర్వజన్మ కర్మనుబట్టే ఉంటుంది.నొక్కితేనో, తొక్కితేనో ఇంకా కొన్ని ప్రక్రియల వల్లనో మధ్యలో ఏవి రావు, వున్నవి పోవు . దయచేసి ఇలాంటి మూఢప్రచారాలను నమ్మి మీ సొమ్మును సమయాన్ని వృధా చేసుకోకండి. ఇతర మతస్తులు మన పిచ్కి చేష్టలు చూసి మతాన్ని కించపరుస్తున్నారు.
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Месяц назад
హరేకృష్ణ 😊❤
@sujathachindam1692
@sujathachindam1692 Месяц назад
జై శ్రీరామజై హనుమాన్🙏🙏🙏
@shailajaarumulla6241
@shailajaarumulla6241 Месяц назад
శుభ సాయంత్రం 🙏
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h Месяц назад
నవ,..గ్రహాలు అంటె మన కర్మ ఫలాలను గ్రహించి ఫలితములు ఇవ్వడం నవ..గ్రహాల కర్తవ్యం కానీ సత్యాన్ని అసత్యంగా ప్రచారం చేస్తు..న్నారు. నవగ్రహ ప్రదక్షణలు జపాలు చేసినా తప్పించ...టానికి వారు మనీలా స్వార్ధ‌ పరులు కాదు నవ... గ్రహాలు సృష్టి నియమాన్ని అతి..క్రమిఃచరు ధర్మం తప్ప no option శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
మాతాజీ గారికి శుభసాయంత్రం 💐🙏
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h Месяц назад
అలా తప్పించి నా మరోసారి మరో... విధంగా అనుభవింంప చేస్తారు. భగవంతుడిని పట్టుకుంటే ఎ ఆత్మ విశ్వాసం తో సమస్యను ఎదుర్కొనే గంటలుగా తాము ఉంది సత్యము.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Jai sree ram 🌹🙏 shubhasantram chelli❤❤
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h Месяц назад
@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🙏 sis ❤️❤️❤️.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Shubharatri sis❤❤
@srichandanasuthram
@srichandanasuthram Месяц назад
Hare Rama Hare krishna
@Trivikram226
@Trivikram226 Месяц назад
Jai Sri Ram 🙏🙏🙏🙏
@user-zf4sk7ib3f
@user-zf4sk7ib3f Месяц назад
Meeru super andi meeru intha bagaa vayisthunna elanti Vedios chese vallaku budhi ravadam ledu
@user-ns3tk7eb9k
@user-ns3tk7eb9k Месяц назад
Pujala vishayamalo mimilani follow chesi, varahi navaratriulu gurunchi chepthey govinda seva channel follower aa atunnaru satya bhama garu
@kalpanabandari3921
@kalpanabandari3921 Месяц назад
Hare krishna
@degalakanakaraju4622
@degalakanakaraju4622 Месяц назад
Jay Shri Ram🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vasavichintha2161
@vasavichintha2161 Месяц назад
Jai Srimannarayana🙏🙏
@vijaybabu1501
@vijaybabu1501 Месяц назад
Amma nenu nenu me batch Nenu kuda avi emi vadanu. Ela prasanthamga daiva nama smaranatho chakkaga gadichipothumdi . Jai sriram 🎉
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Месяц назад
Jai sreeram 🙏 subha sayantram amma 🙏🌹🌹
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@user-jh9bp1um8r జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభసాయంత్రం అండీ 🌹🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Месяц назад
@@prasaddasarp114 jai sreeram 🙏 subha sayantram andi 🙏🌹🌹
@vallakavikalavathamma
@vallakavikalavathamma Месяц назад
🙏అమ్మ 🫢
@srisanatana
@srisanatana Месяц назад
Eppudaina vine vaadi dhe thappu , cheppe vadu edaina cheptadu .
@Sanvekadance
@Sanvekadance Месяц назад
Jai Shree Ram
@shyamalakoppole5166
@shyamalakoppole5166 Месяц назад
Jai Sri krishna
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z Месяц назад
Tqu so much🤝 Amma
@rajendrareddy7247
@rajendrareddy7247 Месяц назад
అక్క అక్క మావూరిలో గుమ్మం దగ్గర చెంబు పెట్టి అందులో నీరు పూవులు వేస్తారక్క ఎందుకు
@DurgaSangani-ch3qd
@DurgaSangani-ch3qd Месяц назад
Jai sri ram 😊
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Месяц назад
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏🙏
@laxmigopal3560
@laxmigopal3560 Месяц назад
Subha sayatharam brundagaru🌹
@MamathaAnnamalai
@MamathaAnnamalai Месяц назад
Oh ithe maku ,miku sukra Graham anukulamga ledhu ana mata. Ok no problem lendi akka. Manam elage continue ipodham.parharalu am avasaram ledhu.
@padmakarun1070
@padmakarun1070 Месяц назад
Jai Shree Ram ❤
@dharmikm4870
@dharmikm4870 Месяц назад
విచ్చలవిడిగా మూఢనమ్మకాలు వేళ్లునుకుపోవటానికి భగవత్తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకొనకపోవటానికి నిగూఢ సంబంధముంది. నన్నే నమస్కరింపుము, నన్నే పూజింపుము, నన్నే శరణాగతి చెయ్యుము అని పరమేశ్వవరుడు సెలవిచ్చినా, ప్రవచనకర్తలు ఎంత మొత్తుకున్నా, రకరాకలుగా వివరించి చెప్పినా చెవికెక్క పోవటం దౌర్భాగ్యం! ఎకడెక్కడో సమాధుల దగ్గరనో, శరీర భాగాలనొ, ఇంకో చోటనో సమస్యల మొర పెట్టుకుంటు ఆపసోపానలు పడుతూ ఉంటే ఒరిగేది శూన్యం.
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h Месяц назад
@dharmikm4870 మీ జ్ఞానానికి 🙏. మీరంటె నాకు ప్రత్యేకమైన అభిమానం గౌరవం.
@dharmikm4870
@dharmikm4870 Месяц назад
థాంక్స్
@padmabaigandikota9975
@padmabaigandikota9975 Месяц назад
👌👌👌😄😄😄
@sisirawijesingha
@sisirawijesingha Месяц назад
🕯️🕯️🕯️🕯️🙏🙏🙏🙏🙏
@PurnimaEdupuganti-bz8ky
@PurnimaEdupuganti-bz8ky Месяц назад
Kadiri krishana gurinchi oka vedio chesaru kani malli inko vedio chaala darunanga matladutunnadu 🙏🙏🙏
@SantoshiHalikhed-pe9er
@SantoshiHalikhed-pe9er Месяц назад
Video లో కాదు వానికి సమాధానం చెప్పుతో చెప్పాలి
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Месяц назад
అక్క నాకు చిన్న డౌటుఅదేంటంటే రోజు పూజ చేసేటప్పుడుమాకు పాలు ఆవు పాలు అవైలబుల్ ఉండవుసో ప్యాకెట్ పాలు నేను వాడుకునేది గోవిందు కి కొంచెం పెడతానుకాచి చల్లార్చి పెడతామధ్యాహ్నం ఏమైనా పెట్టాలానాకు ఇది ఎప్పటినుంచో చిన్న డౌటుదయచేసి చెప్పండి అక్కనా గోవిందానికి ప్రసాదం అంటే ఏమేం పెట్టొచ్చుఆవు పాలు మాకు దొరకవుప్యాకెట్ పాలు ఆవు పాలని అంటారు అవి చాలా రోజులు నిల్వ అంటారు ఆ నిలవఏదన్న కలిపితేనే కదా అన్ని రోజులు నిల్వ ఉంటుందిఅది నాకు ఇష్టం లేక రోజు నేను వాడుకునే పాలే పెడతానుదయచేసి ఈ కామెంట్ గమనించి నాకు రిప్లై ఇవ్వండి అక్కప్లీజ్నాకు ఎవరు చెప్తారు మీరే కదా
@SIRIHARIOM
@SIRIHARIOM Месяц назад
జైశ్రీరామ్ తల్లి.. బెల్లం ముక్క., తులసీదళం.. చాల శ్రేష్ఠం.. నిలువదోషం లేనివి.
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 Месяц назад
Amma swachamaina aavu paalu e rojullo dorakadam ledu kabatti miru edaina naivedyam pettavachu aarokya company paalu pkt matram vaadakandi thagadaaniki kuda vadakandi ok
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
మి సమస్య చుస్తుంటే:మాకు స్వచ్ఛమైన ఆవుపాలు దొరతాయి.మేము పట్టణంలో ఉన్నాం కానీ అవులు పెంచేవారు దగ్గరగా ఉన్నారు. దేవునికి ధన్యవాదాలు 🙏🙏🙏
@jayachandrareddy3913
@jayachandrareddy3913 Месяц назад
అక్క ఏం పెట్టాలి అనేది స్వామి వారు చెప్పారు కదా పత్రం పుష్పమ్ ఫలం తోయం ఏది సమర్పించినా స్వామి స్వీకరిస్తారు.అయితే స్వామి వారికి సమర్పిస్తాం కాబట్టి శుచిగా వుండాలి రుచికరంగా వుండాలి అని భావిస్తాం అయితే ఈ కలికాలంలో అది ఎంతవరకు వీలవుతుంది…అన్ని కల్తీనే…కాబట్టి స్వామివారి పైనే మనసు లగ్నం చేసి ఏదైనా ఒక పండు,పత్రం,పుష్పం( మంచివి చూసి కడిగి) పెట్టొచ్చు.మిగతావి ఎంతవరకూ శుద్ధిగా వుంటాయో తెలీదు.శుద్ధ జలం ప్రతిరోజూ సమర్పించండి.హరే కృష్ణ❤
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Месяц назад
@@ramesh-l1j-l1j మీకామెంట్ అసల అర్దం కాలేదు మీరు ఏమి చెప్పాల అనుకునారు
@KarnamRani
@KarnamRani Месяц назад
Jai Sriram Jai Bharat Jai Hindu Mera
@polepallivenkatanagarakesh7007
@polepallivenkatanagarakesh7007 Месяц назад
Pichi peeks veltunadi don't weast Ur time Andi Govinda 🙏
@palletigurunathreddy1355
@palletigurunathreddy1355 Месяц назад
what is kaliyuga dharmam
@jaya-lakshmi131
@jaya-lakshmi131 Месяц назад
🤦‍♀️😂..Jai sri ram.. Namo naryanaya...om namahsivya..🙏
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du Месяц назад
😂😂😂👌👌👌
@jayachandrareddy3913
@jayachandrareddy3913 Месяц назад
ఇలానే ఉంటే జుట్టుపీక్కోండి… కళ్ళుమూసుకుని నడవండి అని కూడా చెప్తారు అక్కా…….వినేవాళ్లుంటే…అయినా చాలామంది వీటిని పాటిస్తున్నారు అదే ఆశ్చర్యం😂
@SIRIHARIOM
@SIRIHARIOM Месяц назад
హే.. కృష్ణ..ముకుందా.. మురారి..కాపాడు తండ్రి..
@Govindaseva
@Govindaseva Месяц назад
ఆ వీడియో చూసాక నేనూ ఈ పాటే పాడుకున్నాను 🙏🙏🙏😂
@SIRIHARIOM
@SIRIHARIOM Месяц назад
@@Govindaseva 🙏🙏🙏🙏🙏🙏🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
​@@Govindaseva😅😅
@vijaybabu1501
@vijaybabu1501 Месяц назад
​@@Govindaseva Namaskaram Amma
@vijayhyd2010
@vijayhyd2010 Месяц назад
Angam ani chudagane janaalandariki adee gurtu vastundi... enti madam garu ilanti thumbnail pettaru anukunna... taruvata gurtu vachhindi kaallu chethulu etc ivi kudaa angaale ani..
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Yes అంగవైకల్యం అంటే అన్ని పార్ట్ s vastayi mana shuksamaa బుద్ధితో ఆలోచిస్తే తప్పు గానే వుంటాయి బృంద చెల్లి a vidhamgaa cheppinakuda manallnni manchi మార్గంలోనే నడిపించాలి అని తపనా తనది
@Lathapundla
@Lathapundla Месяц назад
hare Krishna Jai sriram 🙏🙏🙏
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h Месяц назад
Only subject పరంగ మాత్రమె స్పఃదించబడును గమనించగలరు అందరికి జై శ్రీరామ్ 🙏. శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
శ్రీ మాత్రే నమః🙏
@innamurisailaja3249
@innamurisailaja3249 Месяц назад
Amma meru Nellore vastavyula ,
@jk5star899
@jk5star899 Месяц назад
అమ్మ ..భార్య పేరు గాయత్రి,భర్త పేరు వెంకటేశ్వర స్వామి పేరుతో ఉంటే వారి వివాహ బంధం లో సంతాన విషయం లో eabbandhulu వస్తాయా
@Govindaseva
@Govindaseva Месяц назад
ఏమీ కాదు, పేర్లకి బంధానికి సంబంధం లేదు 🙏❤️
@naveenmreddy726
@naveenmreddy726 Месяц назад
Akka Shukracharya is an embodiment of tapasya, he did tapasya in Kashi for thousands of years to get mrutha sanjeevini and became a graha, he is also guru of dadhichi maharshi It's just a pity to see what these so called fake astrologers are telling vs the path set by shukracharya. Even the dev guru sent his son to shukracharya to gain knowledge from him. Like every graha got their place through intense tapasya for thousands of years in Kashi. The thing is I guess it's easy for people to blame something or someone else for their mistake. Grahas do their duty, just as we must do ours. We should go behind Paramatma, and learn from examples set by great people.
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x Месяц назад
మీకు మెయిల్ పంపించండి సత్య గారు ఒక సారి చెక్ చేయండి ప్లీజ్❤️🙏🙏🙏🙏🚩
@katta0801
@katta0801 Месяц назад
Kaliyuga dharmam
@paddu1823
@paddu1823 Месяц назад
Angalu nokkadam anto apudu nokkali ani comment lo adagadamento mamulu comedy kaadu 🤣🤣🤣🤣
@PK-454
@PK-454 Месяц назад
😂😂😂
@ushausharani4045
@ushausharani4045 Месяц назад
Dog🐕bite🫦ki Cheppu👡 DEBBA😅 ThumbNail💅👌👍
@ganeshpothu4250
@ganeshpothu4250 Месяц назад
విషయం ఏదైనా, Thumbnail మార్చండి..
@Komalarangam.r
@Komalarangam.r Месяц назад
Avunu
@satyagowriballa7913
@satyagowriballa7913 Месяц назад
thumbnail బాగోలేదు...మార్చండి
@NihalP-sw3xp
@NihalP-sw3xp Месяц назад
Haa
@Govindaseva
@Govindaseva Месяц назад
వాళ్ళు ఇలాగే thumbnail పెట్టారు, ఆ వీడియో నమ్మిన అమాయకులకి అర్ధం అవ్వాలంటే అదే thumbnail పెట్టాలి కదా, గమనించగలరు❤️🙏🙏
@vijaykrishna5199
@vijaykrishna5199 Месяц назад
@satyagowriballa7913 Angam veru....jananangam veru dayachesi adi gamaninchandee.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
​@@Govindaseva avunu thalli ముల్లును ముల్లుతోనే తీయాలి దరిద్రులు శాస్త్రం వకటి చెప్తే వీళ్ళు vakrikaristhu నానర్థలు వెతుకుతూ తప్పుదోవ పట్టించిలా చేస్తూ బ్రాస్తుపట్టించి వేస్తున్నారు ఎన్నెన్నో చిత్ర విచిత్రం లు కనిపెట్టేస్తున్నారు సిగ్గుతో చచ్చిపోతున్నాను చులేక వినలేక తల్లి
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o Месяц назад
అవునమ్మా మాకు నొక్కుకుని నొక్కుకుని చేతులు వస్తున్నాయి ఇంకొకరి చేతులతో నొక్కించుకుంటూ మాకు ఇంకా లాభాలు ఉంటాయా లేవా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారేమో అమ్మ రామ రామ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో నారాయణాయ నమః నమో వెంకటేశాయ 🙏
@user-qe6eq4ij8j
@user-qe6eq4ij8j Месяц назад
అమ్మా .. అత్త మానసికంగా ఇబ్బంది పెడ్తుంంది..మా ఆయన ఏమి అనడు.. జీవితం మీద విరక్తి కలుగుతుంది.... ఏమైనా మార్గం చెప్పరా.. ప్లీజ్
@sivar2958
@sivar2958 Месяц назад
ఏదో ఒక సీరియల్ చూడండి.. అందులో ఒక అత్త కోడలని చంపడానికి చూస్తుంది.. కోడలు అత్త నీ చంపడానికి చూస్తుంటుంది..మీకు ఏదో ఐడియా వస్తుంది😅
@user-qe6eq4ij8j
@user-qe6eq4ij8j Месяц назад
@@sivar2958 కానీ సీరియస్ గా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్లకి తెలుస్తుంది. నరాలు చిట్లి పొతే ఏమో అన్న బయం వేస్తుంది
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Tappa vishyamlo thalli panula vishayamlsna katnam vishyamlo na. Enti ame ki problem katanam vishayamlo ayite complent evvadi panula visyamlo ayite konchem sardhuku pondi mi attha vayasu enta vuntadhi mivaru vakkde kodukaa enti. Miru dairyamgaa mi panulu miru chakkapettukuni ameku e vishayamlo ebhandhi paduthundho telusukni modhi em ayina tappu vunte diddhukondi mi vare grahistaru orpputho sahanamtho vundandi mari ekkuvate peddalatho kurchopetti vere kapuram pettelaa chusukondi
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
​@@sivar2958 tappukahandi alanti idia lu evvadam
@Govindaseva
@Govindaseva Месяц назад
​@@user-qe6eq4ij8jపిచ్చి కుక్కలు మొరుగుతుంటే మీరు పట్టించుకుంటారా? ఒక మనిషికి మనిషికి ఉండే లక్షణాలు పద్ధతులు లేనప్పుడు వాళ్ళని పిచ్చి కుక్కలు గా భావించి పట్టించుకోవడం మానెయ్యాలి, మనం రియాక్ట్ అయ్యమంటే పిచోళ్ళమై పోతాం, గుర్తుంచుకోవాలి 👍❤️
@srikanthbandi264
@srikanthbandi264 Месяц назад
Evaru chepparu e shukra graha sooktulu!? Mental mohalu
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 Месяц назад
🙏🙏🙏
@K.Annapurneswari
@K.Annapurneswari Месяц назад
😂😂😂
@user-my8rc7tm7n
@user-my8rc7tm7n Месяц назад
🙏🙏🙏
Далее
Fixing Plastic with Staples
00:18
Просмотров 1,2 млн