ఈ పెద్దమనిషి తెలంగాణ మాలిదాశ ఉద్యమం లో అనేక పాటలతో విద్యార్థులు లను ఉసిగోలిపి తెలంగాణ వచ్చాక విద్యార్థుల జీవితాలు ఉద్యోగాలు రాక ఆగమైతే ఒక్కపాటా కూడా విద్యార్థుల కోసం రాయలేదు కానీ ఈయనకు మాత్రం సారధి లో ఉద్యోగం వచ్చింది పాలకుల బర్త్డేలకు పాటలు రాయడం లో వారిని ప్రసన్నమం చేసుకోవడం లో ముందువరసలో ఉన్నాడు.
నీకు ఇంట్లో పాలేర్లు ఉన్నారా😅😅😅ఆపరా అరేయ్...నీ ప్యామిలీ గూర్చి అందరికీ తెలుసు...గొప్పలు వద్దు,ఉన్నది చెప్పు గౌరవిస్తారు..ఇలా అబద్ధాలు చెప్తే అసహ్యించుకుంటారు
హాయ్ మిట్టపల్లి సురేందర్ అన్న మిమ్మల్ని frist time హైదరాబాద్ లోని ఖేరతాబాద్ గవర్నమెంట్ clg డిగ్రీ లో ఫెరివల్ day కి ముఖ్య అతిధి గా వచ్చాడు అప్పుడు చూసాను అన్న మిమ్మల్ని మళ్ళీ ఇప్పుడు చూసాను i my happy మీరు పాడిన రాతి బొమ్మలో పాట ను live గా విన్నాను
Mee paatalatho malli students ni rechagottakandira, University students dheniki panikirakund😮a 10,000/- salary unna attender jobs ki apply chesthunnaru. Vallani skilled persons ga thayaru cheyale. Meela paatalu maatalu cheppi pillala medhallanu chedagoduthunnaru, vaallu intiki vellaka malli polam panulaki kuli ki velthunnaru.
Oka pata rasi pedithe niku telusthundi uthagane noti ki vachinattu ilaga matalu matladatam kadhu yevadaina kavalani vidhyardhulani vusigolaparu anna garu