Тёмный

ఇక 11 రోజుల్లో శివరాత్రి : ఈ శివ లీల వినండి, కన్నీళ్ళు ఆగవు | Shivaratri in 11 days | Nanduri Susila 

Nanduri Susila
Подписаться 511 тыс.
Просмотров 456 тыс.
50% 1

Here is the life of a great devotee Sri nandanar. Lord Shiva did a great miracle for his devotee at Tiruppungur temple , which is at Tamil Nadu state. This video depicts that miracle with photos and the life of this great devotee Sri Nandanar (Thiru Nalai povar) , who is one among the 63 Nayanars
Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
1) Nanduri Srinivas Spiritual Talks
/ nandurisrinivasspiritu...
2) Nanduri Susila
/ @nandurisusila
3) Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
#nandurisrinivas #nandurisrinivaslatestvideos #nandurisrinivasspeeches #nandurisrinivasvideoslatest #nandurisrinivasspiritualtalks #nandurisrivanipujavideos #nandurisrivani #nandurisusila
#spiritual #pravachanalu
#shivaratri #mahashivratri #shiva #nayanars #nayanmar
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

6 фев 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 812   
@sudhakaruraadi
@sudhakaruraadi Год назад
నీపై నందనార్ కి ఉన్న అచంచలమైన భక్తిలో లేష మాత్రమైన నాకు కలిగించుము పరమేశ్వరా.. 😢 హర హర మహాదేవ.. శంభో శంకర.. 🙏🙏🙏
@kavithachandra5969
@kavithachandra5969 Год назад
నిజంగా ఇంతటి మహా జ్ఞానాన్ని, ఆత్మ ఆనందాన్ని మాకు ఇంత చక్కగా ఓపికగా అందిస్తున్న మీకు మీ కుటుంబానికి అనంతకోటి కృతజ్ఞతలు,🙏 ఓం నమః శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghavendrabolade2598
@raghavendrabolade2598 Год назад
Pp
@venkateshsannidhi7489
@venkateshsannidhi7489 Год назад
S
@mangalagirivanajakshi3691
@mangalagirivanajakshi3691 Год назад
Om namasivaya
@shettibhaskar1657
@shettibhaskar1657 Год назад
Dhanyabaadalu inta opikaga vivarinchina meeku shivanugraham kalagalani korukuntunna
@suryakantamdhawala6007
@suryakantamdhawala6007 Год назад
​@@raghavendrabolade2598pl hu
@VAARAAHI7
@VAARAAHI7 Год назад
ఉజ్జయిని వెళ్ళినపుడు నాకు ఇలాంటి ఒక గొప్ప అనుభవం ఎదురైంది, నేను ఉదయం వెళ్లి ఉచిత దర్శనం హారతి చూసి వచ్చాను, కానీ మధ్యాహ్నం అయ్యేసరికి అక్కడ తెలిసిన ఆయన వచ్చి మమ్మల్ని ఫ్రెండ్లీగా గుడి లోపలికి తీసుకెళ్లి ఆ లింగాన్ని తాకే గొప్ప అద్భుతాన్ని జరిగేలా ఆ శివయ్య నాకు కల్పించారు, నిజంగా మన మనసు పెట్టి గనక తల్చుకుంటే ఆ శివయ్య ప్రమథ గణాల్ని పంపించి మనల్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్తారు, నేను ఏ జన్మలో చేసిన పుణ్యమో అదృష్టం నా తలుపు తట్టి ఆ శివయ్య కృప నాపై కలిగింది, ఇప్పటికి కూడా నాకు గుర్తొచ్చినప్పుడల్లా అదేదో మాయలా అనిపిస్తుంది,🙏🙏🙏🙏🙏🙏🙏మహాకాళేశ్వర్ భగవాన్ కి జై, తప్పకుండ అందరు ఉజ్జయిని వెళ్ళండి మాజికల్ ప్లేస్
@dheupendragoud1619
@dheupendragoud1619 Год назад
నిజంగా గుండె తరుక్కోని పోయే చరిత్ర,శివరాత్రి కి ముందు ఇటువంటి విషయాలు తెలుసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఓం నమః శివాయ 🕉️🔱
@kiranpatel7070
@kiranpatel7070 Год назад
కళ్ళలో నీళ్ళు 😭 ఆగట్లేదు నన్దనాయార్ గురవెనమహా 🙏🚩
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 3 месяца назад
గురువుగారు నిజంగా నీ నీ పాదాలకు శతకోటి వందనాలు ఎంత భక్తిశ్రద్ధలతో చెప్పారు గురువుగారు ఎన్ని జన్మల పుణ్యమో మాది నువ్వు శివ భక్తుడు కథ చెప్తుంటే విన్నాను ఒళ్ళు పులకరించి పోయింది గురువుగారు చాలా చక్కగా వివరించారు గురువుగారు జైశ్రీరామ్ గురువుగారు జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే నమస్తే నమస్తే గురువుగారు
@anjalidurga3654
@anjalidurga3654 Год назад
పిలిస్తే పలికే బంగారు తండ్రి na shivayya🥺🙏🙏🙏🙏🙏 om namah parvati pataye hara hara mahadeva sambho sankara🙏🙏🙏🙏
@nenumeprasad3867
@nenumeprasad3867 Год назад
కమలాలయం తిరువారూర్ లో ఉంది... 🙏 ఓం నమః శివాయ 🙏
@sravaniamarapu5504
@sravaniamarapu5504 Год назад
చాలా చక్కగా చిదంబర రహస్యం వివరణ దొరికింది అతి సామాన్యమైన భాష లో🙏 మీరు ఈ కథ చెబుతూ ఆనందంగా నవ్వుతారు చూడండి అది మనః శాంతి నీ ఇస్తుంది అందరికీ ! 🙏 శివయ్య చెప్పిస్తాడు ఇలాంటి విషయాలు మాబోటి ఈ తరం మనుష్య కులపు భూవాసులకు🙏 ధన్యులం గురువు గారు 🤗🙏
@BharathBioVlogs
@BharathBioVlogs Год назад
వీడియో చూస్తున్నంత సేపు కళ్ళలో నీళ్ళు తిరిగాయి స్వామి.
@anagaraju734
@anagaraju734 Год назад
మహానుభావా ఇంతటి మా మంచి కోరి జ్ఞానాన్ని మాకు అందించిన నీకు శతకోటి నమస్కారం
@m.suryarao7723
@m.suryarao7723 Год назад
గురువుగారికి పాదాభివందనం గురువుగారు వింటుంటే నా కళ్ళు చెమర్చాయి విష్ణురూపాయ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pkamalamapdugayra9358
@pkamalamapdugayra9358 Год назад
🙏🌷🙏🌷 🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏😭😭😭😭😭
@dpramila3708
@dpramila3708 Год назад
Namaste గురువుగారు
@s.vennila145
@s.vennila145 Год назад
హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారు🙏 ధన్యలము అండి మేము మీరు ఉన్నా కాలం లో మేము వునందుకు.. మీ దర్శనం దొరికితే అంత కన్నా పుణ్యం మాకు ఇంకా ఎం ఉండవు. 🙏🙏
@asrinivaasdeeophuzurnagar7727
పరమ శివుని పట్ల అచంచలమైన భక్తి నమ్మకం కలిగి ఉండి జీవితాంతం ఆ పరమ శివుడి దర్శనం కోసం స్ తపించిన అటువంటి నందనార్ కి నా కన్నీళ్ళతో నివాళులు అర్పిస్తున్నా. అంత గొప్ప శివభక్తుడు చరిత్రను కళ్లకు కట్టినట్లు చెప్పిన నండూరి శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు
@gopalakrishnapalla
@gopalakrishnapalla Год назад
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@vijayarao3420
@vijayarao3420 Год назад
🙏🙏🙏 గురువు గారికి పాదాభి వ0దనాలు
@maheshgorle5222
@maheshgorle5222 Год назад
💐🚩ఓం నమః శివాయ ఓం నమో భక్త నంధనార్ నామో నమః🙏
@saigayatri1632
@saigayatri1632 Год назад
వీడియో స్టార్టింగ్ పాయింట్ హైలైట్ గురువు గారు ఏదో ఒక కొత్త విషయం నేర్పించి మమ్మల్ని ఆ దైవానికి మరింత దగ్గర చేస్తున్నందుకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishaveena8576
@krishaveena8576 Год назад
Gurugaru my daughter cried in tirupathi she couldn't see God. I was surprised seeing my daughter. Next week again we went to see God. I am really happy and thankful to god to give me such type of daughter.see saw tirupathi god and she was happy.thanks guru ji for giving us this information
@Creativeshades01
@Creativeshades01 Год назад
ఇలాంటి భక్తులు కదా ఈ దేశానికి ఆదర్శం, రక్షణ 🙏🙏🙏😭
@kandularamesh1055
@kandularamesh1055 Год назад
గురువు గారికి ధన్యవాదాల🙏🙏🚩 ఇలాంటి మహానుభావులు ఉన్నారని తెలియపరచినందుకు సంతోషిస్తున్నాము
@nageswararaokv7290
@nageswararaokv7290 Год назад
హర హర సాంబ సదా శివ హర హర నమఃశివయా. మీ యొక్క ప్రతీ మాట మా మీద తీవ్రముగా పనిచేస్తుంది
@ravirambha4972
@ravirambha4972 Год назад
🙏🕉️ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ 🕉️🙏
@ajayarigela9053
@ajayarigela9053 Год назад
Every time when I heard about Nandanar life story about My father Lord Shiva bhakati tears roll in my eyes. My all-time favourite nanayar in periya puranam is Nandanar. He shows only crystal pure love towards my father Lord shiva. He is a true Lord Shiva devotee.🙏🙏🙏🙏 Om Arunachaleshwaraya Namaha
@kannakhmk3678
@kannakhmk3678 Год назад
ఓం నమః శివాయ 🙏🙏🙏
@gampahamalath955
@gampahamalath955 Год назад
🙏 గురువుగారికి పాదాభివందనాలు మీరు చెప్తుంటే నాకు ఆనందభాష్పాలు 😭😭🙏🙏🙏
@k.chennappanaidu6176
@k.chennappanaidu6176 Год назад
ఓం అరుణాచల శివ పార్వతి నమః శివయ్య నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడు నీ అరుణాచల దర్శనం మాకు కరుణించు ఓం అరుణాచల శివ పార్వతి
@srinivasaraog4755
@srinivasaraog4755 Год назад
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
@gopalakrishnapalla
@gopalakrishnapalla Год назад
జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ 🙏🙏🙏
@ananthavihari6670
@ananthavihari6670 Год назад
గురువు గారికి నమస్కారం 🚩🙏🏻 ఘంటసాల నందిని చరిత్ర ఒక పాట పాడారు "జయభేరి" సినిమా లో హర హర మహాదేవ శంభో శంకర 🚩🔱🙏🏻
@sadhanareddychanneloldisgold
మహాశివరాత్రి పర్వదినాన శివపూజ పూర్తి చేసి, శివదర్శనం అనంతరం ఈ కథ విన్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 కళ్లoబడి కన్నీటి ధారలు........ ఒళ్లు పులకరించి పోయింది .......... ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gopalakrishnapalla
@gopalakrishnapalla Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@naturalbeauty362
@naturalbeauty362 Год назад
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు,
@padmaa9943
@padmaa9943 Год назад
ఆ భక్త నంద నార్ గారి కు👣🙏
@mcsreddy8508
@mcsreddy8508 4 месяца назад
పరమేశ్వరా నందనార్ గారి భక్తిలో అణు మాత్రమైనా నాకు కలగజేయవయ్యా మహానుభావా....🙏🙏🙏🚩🚩🚩
@sravaniamarapu5504
@sravaniamarapu5504 Год назад
కాస్తంత భక్తి ఉన్నా కరుణ చూపిస్తాడు శివయ్య 🙏❤️ మహా భక్తుడు కోసం తరలి వచ్చినా.. అర్ధంకాని మానవ మాత్రులు ఇలా అగ్ని పరీక్ష పెట్టేలా చేసింది కూడా ఆ శివయ్యే బహుశా 🙏అంతటి ఉద్ధండ భక్తి నందనార్ అని తెలియచెప్పేందుకు 🥲🥲🙏
@manemmam5953
@manemmam5953 Год назад
Chladanyavadamulu
@lokanath3456
@lokanath3456 4 месяца назад
శివయ్యని నమ్ముకుంటే సర్వం అయానే చూసుకుంటాడు. ఓం నమఃశివాయ 💐🙏💐🚩
@coolsairam2607
@coolsairam2607 Год назад
ఓం నమః శివాయ 🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 Год назад
🚩🌴🌅🪔🌺🕉️💮🥥🌿🔱🥭 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🌴🚩🌸🙏
@talatamravmesh825
@talatamravmesh825 Год назад
హర హర మహాదేవ శంభో శంకర 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@devik4629
@devik4629 3 месяца назад
చాలా అదృష్టంగా బావిసుౖనాను ఇ కధ వినడ౦
@bakkathatlanarsimhayadav2306
Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@saimohan1651
@saimohan1651 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ ధన్యవాదాలు గురువుగారు 🙏🙏
@lakshmisujatha5285
@lakshmisujatha5285 Год назад
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, 🙏🙏🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శ్రీ మాత్రే నమః.
@har7890
@har7890 Год назад
చాలా మంచి భక్తుడు గురంచి తెలియ చేసినారు నందా నాయర్ స్వామి అంత ఓపిక అమాయకమయిన భక్తుడు లేరు అనుకుంటా మనసు చలించింది శ్రీనివాస్ గారు 😟😟😟
@srinu678
@srinu678 Год назад
సర్ నిజంగా కన్నీళ్లు ఆగలేదు, ఓం అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
@k.vijayalakshmi5738
@k.vijayalakshmi5738 Год назад
గురువుగారు మాకు తెలియని ఎన్నో విషయాలు వివరంగా చెబుతున్న నందుకు కృతజ్ఞతలు మీరు దైవ సంభూతులు🙏🙏🙏🙏
@panasareddy6886
@panasareddy6886 Год назад
గురువుగారు చాలా బాగా చెప్పారు. శివ కవులుగా పేరు పడ్డ నన్నె చొడుడు,శ్రీపతి పండితారాధ్యులు,పాల్కురికి సోమనాధులు తెలుగు సాహిత్య చరిత్రలో ఒక శతాబ్దం పూర్తిగా శివ కవి యుగంగా మార్చి వేశారు. సంస్కృత ,ఉన్నత వర్గాలకు చెందిన భక్తుల కథలకి బదులుగా దేశీయమైన మహా భక్తుల కథలకి ఎనలేని ప్రాచుర్యం తెచ్చారు....వీరి కవిత దేశీయం ( ద్విపద ,రగడ ,శతక మొదలైనవి) కవితా వస్తువు దేశీయం. ముఖ్యంగా పాల్కురికి సోమన రాసిన బసవేశ్వర చరిత్ర, తదితర గ్రంధాల్లో దేశీయ భక్తుల కథలు....కాదు కాదు....చరిత్రలు కోకొల్లలు.....సాహిత్యంతో మతానికి వూడిగం....చేయించారు.....శివ పారమ్యాన్ని ఇంతగా బోధించిన వారు లేరు. ఈ యుగంలో శివ కవిత తప్ప మరో కవిత పుట్టి పెరగ లేదు.... సిరియాళ,బెజ్జ మహాదేవి తదితర మహా భక్తుల చరిత్రలు చాలా హృద్యంగా ఉంటాయి.
@NanduriSrinivasSpiritualTalks
అలా చాలా మంది చేశారు. నాయనార్ల చరిత్రలూ, రాయలవారి ఆముక్తమాల్యద లాంటివి చూస్తే చాలా చోట్ల శివ ద్వేషం కనిపిస్తుంది. ఇందులో కొంతమంది వీర శైవం వీర వైష్ణవం వల్ల ఇతరుల పై ద్వేషంతో అలాంటివి రాశారు. కొంతమంది ఆ ద్వేషం లేకపోయినా (ఉదా. రాయల వారు) ఎంచుకున్న కవితా వస్తువు కారణంగా అలా రాశారు. ఏది ఏమైనా, "నా దైవం గొప్పది" అనుకుంటే తప్పు లేదు - "నా దైవమే గొప్పది" అనుకుంటెనే ఈ అవస్థలు అన్నీ!
@sudharanipentakota9083
@sudharanipentakota9083 Год назад
Mee లాంటి యోగులు దర్మత్ములు ఈ భూమ్మీద జన్మించి నందుకు...మా జన్మ దన్యమయ్యింది .... ఇటువంటి అధ్బుతమైన మహిమగల పుణ్య క్షేత్రాలను... మకు చూపించినందుకు మేము దన్యు లం....🙏🙏🙏🙏
@maheswarijagani4810
@maheswarijagani4810 Год назад
ఓం హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@shashigade8641
@shashigade8641 Год назад
గురువుగారికి పాదాభివందనములు🙏🌷
@ramadevichukka4375
@ramadevichukka4375 Год назад
ఈశ్వారా. అందరూ ఒక్క టే అనే బవనా కలిగించు నాన్నా 😊
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@arjun.impulse
@arjun.impulse Год назад
Abba !! Kallallo neellu vachesaayi, guruvugaru. Lord Shiva helping himself for his devotees!! What a beautiful story !! Pranaamalu .
@srinivasmedichelmila7111
@srinivasmedichelmila7111 Год назад
గురూజీ,ఇది వింటూంటే కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి..మీరు ధన్యులు..
@vvsivaramprasad8335
@vvsivaramprasad8335 Год назад
Om namahsivaya 🙏🏻🙏🏻
@greattrend9997
@greattrend9997 Год назад
Om namah shivaya🙏🙏
@sivachaitanyateja4124
@sivachaitanyateja4124 Год назад
గురువుగారు మదురై మీనాక్షి అమ్మవారు, కంచి కామాక్షి అమ్మవారి గురించి తెలియజేయండి. శ్రీ మాత్రే నమః
@harivaraharivara3244
@harivaraharivara3244 Год назад
గురువు గారు నేను ఉద్యోగం కొసం చదువుతున్నాను .... త్వరగా నా కోరిక నెరవేరేలా ఆశీర్వదించండి🙏
@rajithanirmalkumar2986
@rajithanirmalkumar2986 Год назад
Gurugaru 🙏🙏 padabhivandanam, beautiful video andi, edupu agadam ledu, motivate us with such videos, God bless you 🙇‍♀️🙇‍♀️
@GargiMediaTelugu
@GargiMediaTelugu Год назад
చాలా బాగా వివరించారు గురువుగారు
@sreesreenivas635
@sreesreenivas635 Год назад
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏
@sindhuribatchu4209
@sindhuribatchu4209 Год назад
Thanku nanduri gaaru.... Chala valuable information istunnaru... Meeru cheppe kathalu vinte aa kshetralu anni darshinchalani undi, aa shivuni karunatho... Om namah shivaya...
@venkateshwaraluk8072
@venkateshwaraluk8072 Год назад
Awesome thanks for sharing this valuable video sir
@dupathwarkavitha1486
@dupathwarkavitha1486 Год назад
నాకు అ పరమేశ్వరుడు ఇంతటి భక్తి ని ఓపికను ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@noriumadevi2845
@noriumadevi2845 Год назад
స్వామీ.. మహా భక్తుడు గురించి చెప్పేరు.. మాకు ఎంత అదృష్టం కలిగించారు స్వామి!! మాకు కూడా ఇంత భక్తి కలిగి ఉండే అదృష్టం ప్రసాదించు శివయ్య. ధన్యోస్మి.
@venkatpalampalli2418
@venkatpalampalli2418 Год назад
గురువుగారు మీకు పాదాభి వందనాలు chalaa baga chepparu
@gopalakrishnapalla
@gopalakrishnapalla Год назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@pullaiah1090
@pullaiah1090 Год назад
అహోబిలం చరిత్ర చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం
@ArjunArjun-bp6lk
@ArjunArjun-bp6lk Год назад
Thanks gurugaru
@nareshjampala7140
@nareshjampala7140 Год назад
నమస్కారం గురుగారు 🙏🙏🙏ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనాయ🙏🙏🙏
@sushilamarri8925
@sushilamarri8925 Год назад
Sri Vishnu rupaya namashivaya gurvu gari padalaki vandhalu 🙏🙏🙏🙏🙏🙏🙏
@aishwaryapedapati5560
@aishwaryapedapati5560 Год назад
Namaskaram Guruji, Having tremors in my body and heart after knowing the bhakthi of the Nayanar and compassion of the Lord Shiva!!..Thank you so much Guruji for blessing us with this essential information..Hara Hara Mahadeva Shambho Shankara!!
@jamunag4143
@jamunag4143 Год назад
om..namashivaya.chala.chakkaga..chapparu.guruvugaru.
@banothuraja2174
@banothuraja2174 Год назад
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ 🙏🙏🙏🌺🌺🌺🙏🌺
@jagadeeswarareddy_sathi
@jagadeeswarareddy_sathi 7 месяцев назад
Nice video guruvugaru
@sreedeepikanadimpalli6375
@sreedeepikanadimpalli6375 Год назад
Chala Baga cheparu guruvu garu
@gvlreddy
@gvlreddy Год назад
Thnqq soo much Andi. 🙏🙏🙏
@jagohindhu5818
@jagohindhu5818 Год назад
I appreciate my self that i follow you, god bless you brother
@sandhyaborse2824
@sandhyaborse2824 Год назад
Guruji , ur videos are super, no words but only videos having english subtitles are understood.
@Shanmukha_sai
@Shanmukha_sai Год назад
గురువు గారికి నమస్కారం, నాకు ఒక సందేహం కొంతమంది మనం ఒక్క భగవంతునిపై మాత్రమే దృష్టి పెట్టాలని అంటున్నారు, అది ఎంత వరకు నిజం.
@shailaja16
@shailaja16 Год назад
Chala dhanyavadaalu guruvugaru 🙏🏻 Eeyana charitra vintunte kallalo neellu vachestunnayi
@lakshmiy6684
@lakshmiy6684 Год назад
కన్నీళ్లు వచ్చాయి గురువుగారు.
@vyshnavinookala1838
@vyshnavinookala1838 Год назад
We have been to this temple after listening ur video,saw nandi and the pond dug by lord Shiva and pramadaganas
@sagarnampelly215
@sagarnampelly215 Год назад
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారాలు, ఒక ముఖ్యమైన విషయం ఏమనగా జిల్లెళ్ళమూడి అమ్మగారి శత జయంతి (శత వసంతాలు పూర్తి అయినందున) ఉత్సవాలు తేది మార్చ్ 28, 2023 నుండి ఏప్రిల్ 01, 2023 వరకు జరగనున్నాయి అని విన్నాను. ఎంతో మందికి ఈ విషయం మీ ద్వారా తెలియాలని కోరుకుంటున్నాను. అమ్మ గురించి మరియు ఉత్సవాలు గురించి త్వరలో ఒక వీడియో చేయగలరని ఆశిస్తున్నాను. ఇట్లు, మీ అభిమాని నాంపెల్లి సాగర్.
@sagilisubramanyam6267
@sagilisubramanyam6267 Год назад
శ్రీ శివయ నమః
@AshokkumarKumar-zi3mj
@AshokkumarKumar-zi3mj Год назад
Thq guruvu garu Naa jivithaniki gamyamm telisindhi
@jaisimha3692
@jaisimha3692 Год назад
Chala chala baga chepparu guruvu garu
@srinivaspolavarapu3522
@srinivaspolavarapu3522 Год назад
Maha adbhutham guruvu garu...Mee dwara ee adbhutham vennandhu chala shanthosham Swami🙏🙏🙏🙏🙏🙏
@vigneshvukkalkar099
@vigneshvukkalkar099 Год назад
🙏🏻 Namaskaram Nanduri Susila garu please make a video on Rudraksha, it's rules and regulations, it's significance & types & story behind the Rudraksha Beads. please make a video Om Namah shivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sunisithhero8820
@sunisithhero8820 Год назад
Bagunayi videos
@lakshmikv714
@lakshmikv714 Год назад
🙏🙏💐💐💐 very divine gurugaru.. we are blessed to hear from you
@vasanthik4121
@vasanthik4121 Год назад
🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺 🌺 శ్రీ మాత్రే నమః 🌺 🌺ఓం నమః శివాయ 🌺 ఓం నమో నందనార్
@sidhanthisharma2085
@sidhanthisharma2085 Год назад
నాకు ఇలానే అరుణాచలం లో జరిగింది నేను వెళ్ళాను దర్శనానికి కానీ సంతృప్తి లేదు మళ్లీ room ki వచ్చాను గోపురం వైపు చూస్తూ ఉన్నాను ఎందుకో మళ్లీ వెళ్ళాలి అనిపించింది. మళ్లీ వెళ్ళాను అక్కడే మళ్లీ కొంచమ్ దర్శనం చేసుకొని రుద్ర పారాయణ చేసి బయటకు వస్తుంటే.. ఇంకా కొంచెం సేపు మళ్లీ అసంతృప్తి.. ఏదో జరిగింది లే అనుకుంటున్న సమయం లో..నాకు తెలిసిన స్నేహితుడు అక్కడ పూజారి మళ్లీ ఆయన గర్భగుడి లోకి తీసుకెళ్ళాడు అమ్మ వారి అయ్య వారి దర్శనం సంపూర్ణ ఆనందం తో జరిగింది.
@saicheruku9064
@saicheruku9064 8 месяцев назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయజైశ్రీరామ, గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏
@jsrrealproperties9201
@jsrrealproperties9201 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@udaykiran4891
@udaykiran4891 Год назад
Super ga chepparu guru garu
@kumarasanpalli4692
@kumarasanpalli4692 Год назад
Dhanyavadhalu guruvugaru namaskarm 🙏🙏 chala manchi vishayalu telusukunnamu danyavadhalu 🙏🙏
@roshiniraaz6639
@roshiniraaz6639 Год назад
Chala Baga chaparu meru.miku chala chala thanks andhi
@gopireddypavani6049
@gopireddypavani6049 Год назад
Namaskaram guruvu garu
Далее
Cabeças erguidas, galera! 🙌 Vamos pegá-la!
00:10
小天使和小丑离家出走#short #angel #clown
00:36
The Hardest Challenge!
00:37
Просмотров 14 млн
Lord Shiva Pravachanam by Chaganti | Mana Bakthi
33:01
Просмотров 226 тыс.