సరే బ్రో నదీ జలాల దగ్గరలో సైంటిస్ట్ ని పెట్టి ఒక భావి తా వ్వించ మంచి నీళ్ళు వస్తే సైంటిస్ట్ గ్రేట్ మంచి నీళ్లు రాకపోతే దేవుడు లేడు అని నేను ఒప్పుకుంటాను
పనికిమాలిన వీడియోలు యూట్యూబ్ లో పెట్టే బదులు చాలా వీడియోస్ చూశా బట్ నీ వీడియో చూశాక కొంచెం నా అభిప్రాయం మారింది నువ్వు ఇలాగే చేస్తూ ఉండు బ్రదర్ లైక్ యువర్ వీడియోస్
Hai brother meeru chala Shrama Padutunnaru kani oka suggestion meeru narration koncham improve cheyali, especially pilgrimage areas gurinchi or historical places gurinchi mataldetappudu.
@@rajuallagadda memu mahanandi water ekkadi nundi vastunnayo kanukkovalani mahanandi back side forest lopaliki one week food items tesukoni vellamu , baireni, gurrapu gette pi dava, kindi ,dava, atu prakasam dist pullala cheruvu daka vellanu. Adi british time lo gurralatho velle dari ani telisindi.