Тёмный

ఇదీ..మా చిన్నప్పటి జ్ఞాపకం || కొబ్బరి బోండాం కోసం 50 అడుగుల ఎత్తు చెట్టు ఎక్కాను 😥🤩 

Araku Tribal Culture
Подписаться 537 тыс.
Просмотров 151 тыс.
50% 1

ఇదీ..మా చిన్నప్పటి జ్ఞాపకం || కొబ్బరి బోండాం కోసం 50 అడుగుల ఎత్తు చెట్టు ఎక్కాను 😥🤩
#vlog #teluguvlogs #adventure #arakutribalculture
Follow me on Facebook : / raams006
Follow me on Instagram : / arakutribalcultureoffi...
Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 515   
@user-0Tribalvibes001
@user-0Tribalvibes001 7 месяцев назад
Memories intha dangerous ga untaya bhayya
@ArakuTribalCulture
@ArakuTribalCulture 7 месяцев назад
🤭🤩❤️
@fanofharshasai6801
@fanofharshasai6801 7 месяцев назад
చాలా రిస్ తీసుకున్నారు బ్రో. కాయలూ కోసం రిస్క్ వదు బతుకి ఉంటే ఏ కాయలన్న కోసుకోవచ్చు. Finally super raju bro
@ArakuTribalCulture
@ArakuTribalCulture 7 месяцев назад
❤️❤️❤️
@somelinagendra116
@somelinagendra116 7 месяцев назад
రాజు గారు మీరు చాలా పెద్ద సాహసమే చేశారు 50 అడుగుల కొబ్బరి బొండం చెట్టు ఎక్కరు హెడ్ షాప్ సూపర్ కొబ్బరి బొండం ఈ వేసవి లో చాలా చల్లగా ఉంటుంది వడ దెబ్బ నుంచి మనల్ని ఎంతో రక్షిస్తుంది థాంక్యూ రాము,రాజు,గణేష్ గారు మంచి వీడియో తీశారు❤❤❤❤❤
@venkeymurthy6831
@venkeymurthy6831 7 месяцев назад
Kallaku vesukune danini gudu Leda joda Antaru...
@venkeymurthy6831
@venkeymurthy6831 7 месяцев назад
Kallaku vesukune danini gudu Leda joda Antaru...
@venkeymurthy6831
@venkeymurthy6831 7 месяцев назад
Kallaku vesukune danini gudu Leda joda Antaru...
@ArakuTribalCulture
@ArakuTribalCulture 7 месяцев назад
Thank you ❤️
@arunabammidi4811
@arunabammidi4811 16 дней назад
మీ ధైర్యానికి మెచ్చుకోవాలి 👍👍​@@ArakuTribalCulture
@SaleeShaik-e6m
@SaleeShaik-e6m 7 месяцев назад
రాజు నువ్వు చాలా సాహసం చేశావు అంత హైట్ చెట్టు ఎక్కేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి నడుముకు చుట్టూ తాడు కట్టుకోవాలి ఆ చెట్టు చూస్తే చాలా హైట్ గా ఉంది మీరు ఇంతటి సాహసం చేయటం హ్యాట్సాఫ్ హ్యాట్స్ ఆఫ్ డి ఏ డబ్బులు చూసుకొని నెమ్మదిగా జాగ్రత్తగా దిగు
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS 7 месяцев назад
50 అడుగులచెట్టును ఎక్కడం మాటలు కాదు😮🥺Raj bro మీరు గ్రేట్."Raj bro is like a backbone of our ATC family"❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 7 месяцев назад
❤️❤️❤️
@bujjammamekala2043
@bujjammamekala2043 7 месяцев назад
తమ్ముళ్లు ఇలాంటి సాహసాలు ఎక్కువగా చేయకండి
@durgaesther7911
@durgaesther7911 7 месяцев назад
అన్న నేను కాలేజీ లో చదువు తున్నప్పుడు.. నైట్ కొబ్బరికాయ దొంగకి వెళ్ళామ్.. ఎవరో లైట్ తీసుకోని వస్తే దారిలో.. మా ఫ్రెండ్స్ మనుషులు రా.. అన్నారు... భయంతో పర్ మని.. కిందకి వచ్చాను.. ఇదే నేల అనుకోని మధ్యలో చెయ్యి వదలిశా..20.. అడుగులు నుంచి కిందకి పడ్డ... మళ్ళీ మీరు..కొబ్బరికాయ కోసి నందుకు... కాలేజీ డేస్ గుర్తుకు వస్తుంది... ❤️❤️❤️❤️ వీడియోస్ బ్రదర్స్....👌👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 7 месяцев назад
Thank you ❤️
@Mthirupathi1234-k8r
@Mthirupathi1234-k8r 7 месяцев назад
ఏమి గ్రూపు లేకుండా ఎక్కి నందుకు చాలా గ్రేట్ బ్రో అలాంటి సాహసాలు మళ్ళీ ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే మనకి ఏదైనా ఒకటి ఉండాలి
@poojat983
@poojat983 7 месяцев назад
Ram! Nuvvu entha bagaa matladuthaavo soo neat and clear Naaku chala ishtam ✨
@ArakuTribalCulture
@ArakuTribalCulture 7 месяцев назад
Thank you ❤️
@bujjipulleru6643
@bujjipulleru6643 7 месяцев назад
చాలా సాహాసం చేసావు బ్రో జాగ్రత్త ఇలాంటి సాహసం ఇంకా ఎప్పుడు చెయ్యకు బ్రో
@ramanarajarikam62
@ramanarajarikam62 7 месяцев назад
మనవులరా ఆ వృక్షం పైన ఉన్న కాయలు అన్ని కొట్టవచ్చును కదా మరలా ఆ వృక్షం ఎక్కలి అంటే మళ్ళీ సాహసం చేయాల్సి ఉంటుంది
@purna.2.O
@purna.2.O 7 месяцев назад
నమస్తే బ్రదర్స్ 🙏💐 సాహసం చేసి చాలా భయపెట్టావు అన్న 🙏👌 కెమెరామెన్ గణేష్ సమక్షంలో రాము అన్న డైరెక్షన్లో రాజు అన్న చేసిన సాహసం సూపర్ 👌👌👌 చాలా ఎత్తుగా ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కుతు న్నప్పుడు దిగుతున్న ప్పుడు చూస్తున్న నాకైతే ఎక్కడ చేయ్యి జారిపోయి కింద పడిపోతావేమో అని చాలా భయం వేసింది. ఇలాంటి సాహసాలు చేయకండి అన్న. రాము అన్న రాజు కొబ్బరి బొండాలు కోసి నందుకు రాజుకు షేక్ హ్యాండ్ ఇస్తున్నావను కున్నాను కానీ నువ్వు కెమెరా అడిగావు ఫన్నీగా కనిపించింది 😊 చక్కగా ముగ్గురూ కూర్చుని మమ్మల్ని ఊరిస్తూ కొబ్బరిబొండాలు త్రాగి గుజ్జు తినడం బావుoది. ధన్యవాదములు 🙏💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture 7 месяцев назад
Thank you ❤️
@onlyshorts386
@onlyshorts386 7 месяцев назад
అంత కష్టపడినా కూడా వేస్ట్ చేయకుండా మీకు సరిపడా కాయలు తీసుకుని ఏ అలసట లేకుండా రాజన్న మీరు చాలా సింపుల్గా కష్టాన్ని మరిచిపోయి సంతోషంగా హ్యాపీగా కొబ్బరి బొండం నీళ్లు తాగుతూ వాటి రుచిని మాకు వివరిస్తూ చిన్నపిల్లల్లాగా నవ్వుతూ వెటకారం ఆడుకుంటూ వీడియో తీసి పెట్టి మమ్మల్ని సంతోషపరిచిన మీకు మరొక్కసారి ధన్యవాదములు కానీ రాజన్న అటువంటి రిస్కులు మాత్రం చేయకు పరిస్థితి ఎప్పుడు ఒకేలా ఉండవు ఇప్పుడు ఎక్కడన్నా అటువంటి ఏమి లేవు కూలింగ్ వాటర్ తాగడం సైలెంట్ గా పడుకోవడం అంతకుమించి ఏమి చేసేది లేదు కొబ్బరి బొండం కొనాలంటే 30 రూపాయలు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 7 месяцев назад
Thank you ❤️
@BuchammaramuluAmmananna
@BuchammaramuluAmmananna 7 месяцев назад
తమ్ముడు చెట్టు ఎక్కేటప్పుడు జాగ్రత్త తమ్ముడు
@Chandrasekar-no6om
@Chandrasekar-no6om 7 месяцев назад
Safety is especially important when climbing trees
@mahithreddy3590
@mahithreddy3590 4 месяца назад
Hi raju ,Good effort raju 👍
@arunaaruna8615
@arunaaruna8615 7 месяцев назад
ప్రియతమా మిత్రులారా ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది njoyyyy
@chanducrazyprank
@chanducrazyprank 7 месяцев назад
జాగ్రత్త రాజు అన్నయ్య ఎటువంటి సేఫ్టీ లేకుండా చెట్టు ఎక్కకు. ఇంకెప్పుడు
@jhansimr
@jhansimr 7 месяцев назад
Becareful brothers... jagarthalu thisukondi
@bujjisarojini8546
@bujjisarojini8546 7 месяцев назад
హాయ్ రాజు వీడియో బావుంది. కాని చెట్టు ఎక్కడం చాలా సాహసంతో కూడిన పని.ఇటువంటి వీడియోస్ చేసే ముందు సెప్టి గా ఏదైనా వాడాలి అన్న . గుడ్ జాబ్...
@kathrothashokrathod35
@kathrothashokrathod35 7 месяцев назад
Camping video chayadi anna❤❤❤❤ love from Hyderabad
@KattelaVenkatesh-kt3nu
@KattelaVenkatesh-kt3nu 7 месяцев назад
Mee videos choostunte naaku kuda mee village ki vachi undaalani anipistundi, good nature.
@indiramoka6957
@indiramoka6957 7 месяцев назад
😮😮😮ohoo noooo చూడడానికి చాలా భయంగా వుంది ఎలా ఎక్కరండిబాబు
@dharmaraokarnena-pz5wy
@dharmaraokarnena-pz5wy 7 месяцев назад
Chala great pedda sahasam
@gangadhargadde9027
@gangadhargadde9027 7 месяцев назад
హాయ్ తమ్ముళ్ళు చాలా రిస్క్ చేశారు మాకు చూస్తుంటే కళ్ళు తిరిగి నవీ చూస్తుంటే భగవంతున్ని తలుసుకున్నాము బ్రతికుంటే బలుసాకు తినవచ్చు ఎలాగైనా బ్రతకవచ్చు మీ వీడియోలు సూపర్ రాజుని దిటీ తీసుకోమని చెప్పు తమ్ముకి రాము👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👍👍👍 చేశారు రాజు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 7 месяцев назад
Thank you ❤️
@shivramkrishna1092
@shivramkrishna1092 5 месяцев назад
Very adventurous video, bro...very curiois and awesome 👌 👏
@Utubeutu
@Utubeutu 6 месяцев назад
మాది ముంచింగిపుట్టు మండలం, పరతపుట్టు గ్రామం. ఏజెన్సీ ఏరియా లోమొదటి సారి కొబ్బరి చెట్టు చూస్తున్నాను
@adilakshmipandranki616
@adilakshmipandranki616 5 месяцев назад
చాలా కష్టపడుతున్నారు చాలా సాహసం చేస్తున్నావ్ రాజు జాగ్రత్త లు‌‌‌ తీసుకోండి పిల్లలు
@lalithanandoli5337
@lalithanandoli5337 7 месяцев назад
Great Raju be careful don't risk and good memories 😊
@dhananaguru9797
@dhananaguru9797 7 месяцев назад
Elanti support lekunda meru aa chettu ekke vidanam super kani video kosam meru chala pedda sahasam chesaru nijanga chala great 👍 👌 👏👏🙌🙌🙌☘🍀🍀🌱🌱🌱raju brother
@Ravikotagiri
@Ravikotagiri 7 месяцев назад
Mind blowing 😮 height chuste chuse evalaki make chala bayanga undi
@lakshmiviswasarai5350
@lakshmiviswasarai5350 7 месяцев назад
Raju antha risk chayyakudadu safty chudaliga jagratha undali God bless you 😊
@pallavikotamkadi1159
@pallavikotamkadi1159 7 месяцев назад
Video super👌kani jagratha ga undandi Raju garu miru great
@kumarkusunoor6497
@kumarkusunoor6497 7 месяцев назад
Thammulu meru bagundali anthe chalu video's kosam elantivi cheyyakandi jagratha
@bhanusrisri44
@bhanusrisri44 7 месяцев назад
Konna vati kanna Ela risk chesi thechukunnavi chala taste vuntayandi 😀😀 eppudu vunna busy day's lo elanti sweet memories gurthoste chala happy ga vuntundi 😊 super ram garu keep it up andi 🥰
@gjhansimarkapurrural4801
@gjhansimarkapurrural4801 2 месяца назад
Chala great Raju 👍pedda sahasam
@rajufarms4065
@rajufarms4065 2 месяца назад
బ్రో మది కోనసీమ చెట్టు ఎక్కేటప్పుడు కాళ్లకు బంధం వేసుకుంటాం మీరు ఇలా ఎక్కడం నాకు ఆశ్చర్యంగా ఉంది జాగ్రత్త బ్రదర్
@HelpingHands_Ravi
@HelpingHands_Ravi 7 месяцев назад
Kallaki bandam vesukunte chala easy ga yekkavachu bro, antha risk em undadu....
@laxmagallapandu2934
@laxmagallapandu2934 7 месяцев назад
రాజు తముడు nuv chala grate becase without సపోర్ట్ ru climbing
@suryamakireddi4507
@suryamakireddi4507 6 месяцев назад
Raaju Brother god bless you💓
@bogamaruthi2379
@bogamaruthi2379 7 месяцев назад
రాజు మీ వీడియోలు చాలా బాగుంన్నాయి
@manaswiniprathuru6327
@manaswiniprathuru6327 7 месяцев назад
Take care brothers elanti sahasalu vadhu jevitham chala viluvynadi meeku manchi future undhi ea china mistake jarigina life venakaku radu maku anipinchindi thappu ga thisukokandi
@leelachinnu6342
@leelachinnu6342 7 месяцев назад
Hats off to the team.... But be careful too
@jhansilakshmi3740
@jhansilakshmi3740 6 месяцев назад
Meeru elage kalisi undali...
@venkatarao5774
@venkatarao5774 7 месяцев назад
Mi videos roju roju ki chusthunte intrast baga perigipothundhi miku chala chala manchi vidhos chesthunnaru please riply este naku ado teliyani santhosam
@SarithaManne-u5f
@SarithaManne-u5f Месяц назад
Manchi natural food thinttunnaru annaya miru super asalu
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 4 месяца назад
All the best tammudu super super super
@gantalabalu4113
@gantalabalu4113 7 месяцев назад
Nee సాహసానికి 👏👏👏.. బట్ టేక్ కేర్ bro
@srimayeemeka1736
@srimayeemeka1736 7 месяцев назад
Super super power of Raju... Konchem safety kuda chusukondi bro💐👍
@srikanthsri7244
@srikanthsri7244 7 месяцев назад
Hi brothers ela vunnaru e sari night camping chesi akkada cooking chesi chupinchandi ippudu akkada climate chala baguntundhi kadha A T C team family member ga adugutunna brothers 😎😎😎😎❤️❤️❤️❤️❤️
@dravyasecuritysystems6383
@dravyasecuritysystems6383 7 месяцев назад
Super andi me video chusthunnamsepu likes, views lala maripothunnay congratulations andi🎉
@bajisayyad8155
@bajisayyad8155 5 месяцев назад
Hai Annaya.. Metho kaleshi travel cheyalani undhi 1 day ina chalu metho traveling super ga untumdhi
@raki5530
@raki5530 7 месяцев назад
Super రాజు,. నీకు చాల టాలెంట్ ఉంది
@pallavipallavi6736
@pallavipallavi6736 7 месяцев назад
Take care brother's nice video good job ❤🎉❤
@iampadduchakram4614
@iampadduchakram4614 6 месяцев назад
Raju whole credit goes to you. You are really hard worker.
@yogeshdesara6668
@yogeshdesara6668 7 месяцев назад
Vammo brother... Super I was struck when you are on the tree ❤❤
@lovely-l9z
@lovely-l9z 6 месяцев назад
Konchem jagratha challenge videos cheyandi ramu me prathi video lo na comment compalsary untundi chala baguntuntai video
@rothulaxmagoud5127
@rothulaxmagoud5127 7 месяцев назад
Raju annaya super
@KalyaniKakileti-l1k
@KalyaniKakileti-l1k 7 месяцев назад
రాజు నువ్వు చాలా ధైర్యవంతుడువి❤❤
@ramurockzramurockz3669
@ramurockzramurockz3669 5 месяцев назад
Very nice videos bro wonderful memories
@yuva_india123
@yuva_india123 7 месяцев назад
Most adventurous video especially for Raju anna 🎉❤😅😂
@varaprasadsala5420
@varaprasadsala5420 3 месяца назад
Babu jagratha , precautions teesukuni yekkandi,yeppudu yem avthundho yevariki telidhu,by mistake jaarithe chaaala pramadham
@killoanandharao-fk7ln
@killoanandharao-fk7ln 7 месяцев назад
కాటెరమ్మ......😂😂😂😂 డైలాగ్ రిపీట్ చేసి నవ్వుకున్నాను
@satyanarayanamurthyguttula9550
@satyanarayanamurthyguttula9550 3 месяца назад
రాజు కొబ్బరి చెట్టు ఏవిధమైన మోకులు లేకుండా ఎక్క డం చాలా సాహసం ప్రమాదకరం. సాహసం పేరుతో తెలిసి ప్రమాదాలకు గురికావద్దని నా అభిప్రాయము. నీ పైన ఆధారపడిన వాళ్ళనమ్నకం వమ్ముచెయ్యకు. వేరేలా భావించవద్దు. మీ స్నేహం ఎప్పటికీ ఇలానే వుండాలి. 💐💐💐👍👍👍👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
❤️❤️🙏🏻
@vijjuvijaya5235
@vijjuvijaya5235 7 месяцев назад
Wow super raamu,nenu ayete baaga vedi ga unnappudu sabaja water taagutanu
@akulareathi
@akulareathi 7 месяцев назад
Chala jagrata ga vundande. Yanth 11:06 a manaki work vachena rojullu bagoladu brother . Take care of you and your team 😊 kastam ki fallitaham chala andam ga vunde
@EswarSagipelli
@EswarSagipelli 7 месяцев назад
Videos chela baguntundi Raju and ram bros ❤❤
@MyluRams
@MyluRams 7 месяцев назад
జై కొమరం రాజ్...
@ArakuTribalCulture
@ArakuTribalCulture 7 месяцев назад
Hai Ram Bhava ☺️
@MyluRams
@MyluRams 7 месяцев назад
@@ArakuTribalCulture చెట్లు జాగ్రత్తగా ఎక్కు బామ్మర్ది... నీ place లో నన్ను ఊహించుకుని కాళ్ళు చేతులు వణికాయి..
@TalariRavi912
@TalariRavi912 7 месяцев назад
Raju mamulu comedy kadhu amma kateramma ani super anna,raju bava antu mee pilupulu chala bagunnai, video and place excellent, beautiful anna❤❤❤❤❤❤❤❤
@praveenpalasi5454
@praveenpalasi5454 7 месяцев назад
Bale easy ekkav tammudu 👌
@pranaynani4403
@pranaynani4403 7 месяцев назад
Great raju, manishiki entha Shakthi unttundho prove chesava Really I loved it ❤️ Nijaniki matalu ravatle, natho ayithe assalu kadhu ala ekkadam🙏🏻
@ArakuTribalCulture
@ArakuTribalCulture 7 месяцев назад
Thank you ❤️
@sitamahalakshmiosuri2864
@sitamahalakshmiosuri2864 7 месяцев назад
Chala sahasam chesaru babu
@umaparvathi3959
@umaparvathi3959 7 месяцев назад
Batikunte vediolu chesukovachu ra talli mundu careful ga undandi manchiga undi vedio prakruthi sampadani aubavinche adrustamkuda undali👏👏👌👌
@kirangamingyt6043
@kirangamingyt6043 7 месяцев назад
Raju bro Mataram great bro asalu anta pedda tree 🌴 akkadu 🫡❤️
@v.v.praveen9064
@v.v.praveen9064 7 месяцев назад
Video very nice. super
@anthonyjoe5972
@anthonyjoe5972 7 месяцев назад
Mee videos baguntayi. Love from Bangalore ❤❤.. Naa request gurinchi think chesara
@muralinaidu8871
@muralinaidu8871 7 месяцев назад
తమ్ముడు రాజు నువ్వు చాలా గ్రేట్ ఏ సేఫ్టీ లేకుండా అంత పెద్ద చెట్టు ఎక్కావు రిస్క్ తీసుకోవద్దు.
@ishub6495
@ishub6495 7 месяцев назад
Chustunantha sepu na kallu jaruthunns feeling 😮
@gireeshattili1524
@gireeshattili1524 7 месяцев назад
ఇలాంటి సహసలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి
@satishkanuri
@satishkanuri 7 месяцев назад
Videos kosamo, subscribers kosamo, safety lekunda ilanti risky feats cheyakandi. Meku family undi.
@subramanyamkagitha365
@subramanyamkagitha365 7 месяцев назад
Safety lekunda elantivi cheyya vaddu meeru kshemanga santoshamga undali
@shanthismart1783
@shanthismart1783 7 месяцев назад
Hi guys raju meeru super 👌 meeku rani Vidya antu leyduga..😂really anta adventure chesyaru nijaga hatsoff 🎉take care elanti videos chestappudu...
@HejwieiHshsjshe
@HejwieiHshsjshe 5 месяцев назад
Super bro
@NatureLoverVamsi
@NatureLoverVamsi 7 месяцев назад
Editing Skills చాలా బాగ Devolop చేసుకున్నారు Super
@madhiribuelah6277
@madhiribuelah6277 7 месяцев назад
Raju super but take care when you are climbing the trees🌲🌳🌴🌴 okay ramu great thing yeti antya 50feet hight nundi bondam vesina net lekapoyina bondam pagalaledu nice👌ganesh and all the team members
@kolathirupathi3225
@kolathirupathi3225 7 месяцев назад
Brother's Ilanti risk panulu cheyakandi Please
@gopalarao2706
@gopalarao2706 7 месяцев назад
సాహసం అదుర్స్ బ్రో 👌💪
@jannidatthu4477
@jannidatthu4477 4 месяца назад
సూపర్ రాజు బ్రదర్ ❤️❤️
@korrabhagath4382
@korrabhagath4382 7 месяцев назад
చాలా రిస్క్ తీసుకొని వీడియో పెట్టినట్టు ఉన్నారు...❤❤❤
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 4 месяца назад
Raamu raaju Ganesh meeru super super super 🙏💯🙏❤🎉
@DurgaBhavani-uy5jy
@DurgaBhavani-uy5jy 7 месяцев назад
మా ఊరిలో కొబ్బరి చెట్లు చాలా ఉంటాయి 😊
@NaniNani-vt5dn
@NaniNani-vt5dn 5 месяцев назад
తమ్ముడు సూపర్ రా నువ్వు
@dharavathsaidulu3838
@dharavathsaidulu3838 7 месяцев назад
Good Job Raju and Nice Video Atc Tem 🎉🎉🎉❤❤
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 4 месяца назад
Raaju raamu Ganesh god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🌹🌺💐👑
@prasanamohanroa7540
@prasanamohanroa7540 7 месяцев назад
చాలా రిస్క్ తీసుకున్నావు రాజు. 👌👌👌
@krish_mahi
@krish_mahi 7 месяцев назад
Hey Raju bro💐... A big clap for your courage.. Thanks for sharing such a lovely video.. May God bless u all brothers.. 🤗🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture 7 месяцев назад
Thank you ❤️
@SeethaGeetha-v8x
@SeethaGeetha-v8x 4 месяца назад
Elanti sahasalu enkeppudu cheyakandi annayalu
@PrasadPrasad-of3mj
@PrasadPrasad-of3mj 7 месяцев назад
సాహసం సూపర్ బ్రదర్స్
@premkumar-hh9vd
@premkumar-hh9vd 7 месяцев назад
Raju bro super dare person....
@Kanjini2023-ec1zl
@Kanjini2023-ec1zl 7 месяцев назад
Be careful bro chala kastam but iam happy
Далее