Тёмный

రాజు ఇంట్లో పుట్టినరోజు వేడుక || Raju daughter Birthday celebrations 🎁 || Araku Tribal Culture 

Araku Tribal Culture
Подписаться 498 тыс.
Просмотров 200 тыс.
50% 1

రాజు ఇంట్లో పుట్టినరోజు వేడుక || Raju daughter Birthday celebrations 🎁 || Araku Tribal Culture
#birthday #firstbirthday #birthdaycelebration #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

16 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@user-bt6cc2wu3l
@user-bt6cc2wu3l 10 дней назад
హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి❤🎉,💐
@user-wm2vz1bf1f
@user-wm2vz1bf1f 4 месяца назад
కోట్లు ఖర్చుపెట్టి బర్త్డేలు చేస్తున్నారు కానీ ఏం లాభం ఏ కల్మషం లేకుండా మీరు చేసుకున్న ఈ బర్త్ డేకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసే బర్త్డేలు మీరు చేసిన ఈ బర్తడే కి దిగదుడుపు 👌👌👌
@rajusolam506
@rajusolam506 4 месяца назад
Good bro papa birthday roju children ki manchi bhojanam pettaru heartly wishes your team members 🎉🎉🎉❤❤❤
@haribabubekkams3131
@haribabubekkams3131 4 месяца назад
Yes, bro
@munnabahi4481
@munnabahi4481 3 месяца назад
Caratga chepavu bro
@shobharanimadavi-pe4kq
@shobharanimadavi-pe4kq 3 месяца назад
S
@GaneshGandhamganesh-bx6qz
@GaneshGandhamganesh-bx6qz Месяц назад
Yes
@snehasri40
@snehasri40 3 месяца назад
బంగారు తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. రాజు నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు.. చెట్లు పెట్టడం.. ఆడపిల్ల గురించి గొప్పగా ఆలోచించడం మరిన్ని అభినందనలు.. తమ్ముళ్ళు అందరికీ అభినందనలు.
@pren4015
@pren4015 Месяц назад
S
@thatimahi4817
@thatimahi4817 4 месяца назад
పుట్టిన రోజు శుాకాంక్షలు చిట్టి తల్లికి god bless you తల్లీ 🎂👑🎂
@user-ds2oo2pw8x
@user-ds2oo2pw8x 4 месяца назад
పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి 🥰🎂
@arjunchinnari1943
@arjunchinnari1943 4 месяца назад
రాజుగారు మీ పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు🎉🎉🎉🎉💐💐💐 మీ పాప పిలకలు బాగున్నాయి ❤❤❤
@MVenkatesh-jv4su
@MVenkatesh-jv4su 10 дней назад
ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ love you baby❤❤❤❤
@kumbamnarsimha2891
@kumbamnarsimha2891 4 месяца назад
మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే బంగారు తల్లి గాడ్ బ్లెస్స్ యు🎂🎂🎂🎂🎂🍫🍫🍫🍰🍰🍰💯💯💯💯
@indiramoka6957
@indiramoka6957 4 месяца назад
Many many many more happy returns of the day అనన్య God bless u తల్లీ నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు ఎనో జరుపుకోవాలని కోరుకుంటూ 🎉🎉🎉🎉HAPPY BIRTHDAY 🎂🎂🎂🎂🎈🎈🎈🎈🎉🎉🎉❤❤❤
@varunchanti8
@varunchanti8 4 месяца назад
🌹హ్యాపీ బర్త్డే బంగారు🌹తల్లి 🌹ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాము 🎂🍬
@user-fg7mr1mw8u
@user-fg7mr1mw8u 4 месяца назад
Happy birthday Chitti thalli
@bujjammamekala2043
@bujjammamekala2043 4 месяца назад
పుట్టిన రోజు శుభాకాంక్షలు చిట్టి తల్లీ. ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా ఎన్నో జరుపు కోవాలి నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి🎉🎂🍰🍰💐💐
@TribalCultureActivities
@TribalCultureActivities 4 месяца назад
మెనీమోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే చిట్టితల్లి ❤❤❤❤
@maheshvaddepally3313
@maheshvaddepally3313 4 месяца назад
జన్మదిన శుభాకాంక్షలు చిట్టితల్లి నిండు నూరేళ్లు చల్లగా బతకాలి
@peddintlammajampana3209
@peddintlammajampana3209 4 месяца назад
రాజు మీ పాపకి పుట్టిన రోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వాదం ఇస్తున్నాము
@rameshchityala4400
@rameshchityala4400 5 дней назад
పుట్టిన రోజూ శుభాకాంక్షలు పాప నువ్వు ఇంకా ఎన్నో పుట్టిన రోజుల జరుపు కోవాలని ఆ దేవుని ప్రతిస్తున్న
@shameerbasha141
@shameerbasha141 4 месяца назад
పుట్టినరోజు శుభాకాంక్షలు🎉🎉🎉🎉🎉 అనన్య పాపకి❤❤❤
@ayyannababu7061
@ayyannababu7061 4 месяца назад
హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి....🎂🎂🎂🎂❤❤❤❤❤
@rajkumarv6110
@rajkumarv6110 4 месяца назад
పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి...god bless you
@nani.1432
@nani.1432 4 месяца назад
పుట్టినరోజు శుభాకాంక్షలు🎉 చిట్టితల్లి 🎉 చాలా బాగా చేశారు అన్నయ్య సూపర్
@swapnaakkapelliswapna9643
@swapnaakkapelliswapna9643 4 месяца назад
హ్యాపీ బర్త్డే బంగాలు తల్లి గాడ్ బెల్ల్ష్ యు🎉👑🎂🧁🎉🫶🫶🫶🍫🍫🍬🍭
@venkateshchilmathuri7734
@venkateshchilmathuri7734 4 месяца назад
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అనన్య తల్లి నీపై ఆ ఏడుకొండల స్వామి అశీసులు ఎల్లప్పుడూ ఉండి మంచి ఉన్నత స్థాయికి వెళ్లలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తల్లి 🎉🎉🎉🎉
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm 4 месяца назад
Happy Birthday to you talli 🎂🎂🎂🍼🍼🎉🎉🎉
@narayananamo-ns3ls
@narayananamo-ns3ls 4 месяца назад
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఉండు బంగారు God bless u
@vasavisadaram6671
@vasavisadaram6671 4 месяца назад
Many more happy returns of the day ananya thalli chala chala happy ga undali maa.........❤🎉🎉🎉❤🥰💕
@tirumalakumari465
@tirumalakumari465 4 месяца назад
మా అనన్య పాపకు చిట్టి తల్లి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తల్లి ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో చేసుకోవాలని నిండు నూరేళ్లు ఆయుఆరోగ్యముగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేముడిని కోరుకుంటున్నాను manymany happy returns of the day ananta talli
@sandeepanuanushka2682
@sandeepanuanushka2682 4 месяца назад
ఫ్రెండ్స్ మీలాంటి వాలు మంచిగా చేస్తున్నారు ఐ లవ్ యు ఫ్రెండ్స్
@RameshRamesh-db9ql
@RameshRamesh-db9ql 4 месяца назад
పుట్టినరోజు శుభాకాంక్షలు బంగారు తల్లి
@ramanaram6729
@ramanaram6729 4 месяца назад
Happy birthday my dear ❤️ May God bless you 😊stay blessed always Aamen
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra 4 месяца назад
అనన్యయకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉
@ritavijaypinapati505
@ritavijaypinapati505 4 месяца назад
పుట్టిన రోజు శుభాకాంక్షలు అనన్య చిట్టి తల్లి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి కాపాడును గాక.
@rohansumasria2zchannel412
@rohansumasria2zchannel412 4 месяца назад
పుట్టినరోజు శుభకాంక్షలు అనణ్యా చిట్టి తల్లి
@krishnavarun4615
@krishnavarun4615 4 месяца назад
🎉 పుటిన రొజు శుభాకాంక్షలు చివరికి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి దేవుడిని మనసారా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా
@jnuuiravijnuuiravi6388
@jnuuiravijnuuiravi6388 4 месяца назад
హ్యాపీ బర్త్ డే మై డియర్ అనన్య బాబాయ్ 🎉🎉🎉❤ పాప బర్త్ డే కి అందరికీ బోజనాలు పెట్టావ్ సూపర్బ్ బ్రో 👌👌
@prasadsatya6989
@prasadsatya6989 4 месяца назад
Many more Happy returns of the day to your lovely Daughter Raju.. God bless her abundantly with Good health, wealth and happiness ❤🎂 🤝
@Venkatmosya
@Venkatmosya 4 месяца назад
Wish u a many more happy Returns of the day little princess 🎉🎉🎉🎉🎄🎄✨️✨️🎂🎂🎂👑
@uajayaj8018
@uajayaj8018 4 месяца назад
The people there is So Gentle and Kind.. The kids especially very humble towards their friends... Loved them so much.. ❤
@kondengalasrinivas1654
@kondengalasrinivas1654 2 дня назад
పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్న 🎉🎂💯
@anand4236
@anand4236 4 месяца назад
Ma paapa birthday video kabatti ...skippable adds vachhina nenu skip cheyakunda adds chusanu ❤❤❤🎉🎉🎉🎉🎉... HBD bujji paapa
@psravanthi4650
@psravanthi4650 4 месяца назад
Happy birthday 🎂 paapa 🎂🥳
@daivamadhu1774
@daivamadhu1774 4 месяца назад
చిట్టి తల్లి Ananya కి పుట్టిన రోజు శుభాకాంక్షలు God bless you ❤️ 🎉🎂🎂
@palleturiammayi5556
@palleturiammayi5556 4 месяца назад
Belated ga many more happy returns bangaru talli.. Godbless u🙏🙏🙏🙌🙌🙌🎂🎂🎂
@ArakuTribalCulture
@ArakuTribalCulture 4 месяца назад
Thank you.! Rachana Akka ❤️
@raki5530
@raki5530 4 месяца назад
Meru chala paddathiga matladutunnaru,me andhari valla tribal people medha chala govravam perugithundhi, super tammullu meru.👌👌 All the best guys . Happy birthday ananya chinni talli 🎉
@vanthalabuchiraju7831
@vanthalabuchiraju7831 4 месяца назад
పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టీ తల్లి 🎉🎉🎉🎉🎉
@laddumarati6762
@laddumarati6762 4 месяца назад
🎉🎉 పుట్టిన రోజు శుభాకాంక్షలు చిన్ని బంగారం 😊
@user-bl5gy7hw8j
@user-bl5gy7hw8j 4 месяца назад
మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే,హనీ తల్లి🎂🎂💐💐 ఇలాంట పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నా
@bujjipulleru6643
@bujjipulleru6643 4 месяца назад
పుట్టిన రోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి
@Syamalasake1972
@Syamalasake1972 4 месяца назад
Thalli nindu noorellu happy ga santhosham tho vardhillu ....many more happy returns of the day papa..🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🍨🍧🍨🍧🍨🍨🍧🍨🍧🍨🍧🍨🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@aravindsabitha3376
@aravindsabitha3376 4 месяца назад
శుభాకాంక్షలు బుజ్జి తల్లి 🎂🎂🎂🎂🎂god bless you Nana 🎉🎉❤
@SitaRam-gorla
@SitaRam-gorla 4 месяца назад
జన్మదిన శుభాకాంక్షలు బంగారు తల్లి God bless you తల్లి 💐🎉
@avnrangoliarts
@avnrangoliarts 4 месяца назад
Happy birthday to you Ananya Baby🎂 so cute baby🥰Beautiful Video 😍Wow🤩
@sujisai249
@sujisai249 4 месяца назад
Happy Birthday chitti thalli .... God bless you 🎉🎉🎉🎉🎉
@user-fw5do3hl4c
@user-fw5do3hl4c 4 месяца назад
జన్మదిన శుభాకాంక్షలు చిట్టి తల్లి 🎂🎂🎂🎂నూరేళ్లు హ్యాపీగా ఉండాలి......
@luckyraj4948
@luckyraj4948 4 месяца назад
Wish u a many more happy returns of the day little princess
@Konaseemagodariculture
@Konaseemagodariculture 4 месяца назад
పుట్టిన రోజు శుభకాంక్షలు చిట్టి తల్లి💐🎂🍰🎊
@chintalamallesh7606
@chintalamallesh7606 4 месяца назад
Happy birthday ra hananya god bless you ra chitti thalli ❤❤❤❤🎂🍫🍬
@telupriya2290
@telupriya2290 4 месяца назад
Happy birthday bangaru thalli God bless you🎂🎉🎉🎉
@santhich5781
@santhich5781 4 месяца назад
Happy birthday thalli 🎂🍬🥧 God bless you 💐🎉
@amulukhuti2715
@amulukhuti2715 4 месяца назад
Happy birthday చిట్టి తల్లీ ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎂🎂🎂🎂🎂life long be happy తల్లి
@chinnigogad3599
@chinnigogad3599 4 месяца назад
Happy Birthday chinni talli god bless you and keep smiling
@Rjrajsekhar
@Rjrajsekhar 4 месяца назад
🎉🎉పుట్టిన రోజు శుభాకాంక్షలు పాప🎉🎉🎉
@user-ej7hg9zx3j
@user-ej7hg9zx3j 4 месяца назад
హ్యాపీ బర్తడే చిట్టీ తల్లి చిన్న రి బావ వంటలు బాగాచెశారు
@jesusdadi7003
@jesusdadi7003 4 месяца назад
చిట్టి తల్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 😍🤗🤗🎉🎉🎉🎉
@user-qh1zo3ve3q
@user-qh1zo3ve3q 4 месяца назад
Many more happy returns of the day chitti thalli god bless u ♥️🎉
@bhanusrisri44
@bhanusrisri44 4 месяца назад
🥰 whish you many more happy returns of the day thalli 🥰🎂🍫🍬🍬🍬god bless you ma 😊 tree's concept super andi 🥰👌👌 vunna dhanilo ne grand ga chesaru ma andhari blessings me kid's ki eppudu vuntayandi 🥰
@byereddypradeepreddy4010
@byereddypradeepreddy4010 4 месяца назад
పుట్టిన రోజు శుభాకాక్షలు అనన్య పుట్టిన రోజు మొక్క నటట్టం చాలా మంచి విషయం
@somelinagendra116
@somelinagendra116 4 месяца назад
పుట్టిన రోజు శుభకాంక్షలు బంగారు తల్లి చిట్టి తలి 🎉🎉🎂🎂🎂🎂❤❤❤❤❤❤
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 4 месяца назад
మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అనన్య బేబీ🎉🎉❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 4 месяца назад
Thank you.! 🙏🏻
@geethavani4064
@geethavani4064 4 месяца назад
Hi baby happy birthday 🎂🎈🎉to you amma God bless you ananya
@user-yx9oq6mu3n
@user-yx9oq6mu3n 4 месяца назад
Happy Birthday To you maa .... 🎉🎉🎉 God bless you thalli 🥰🥰
@definitelynotamurderer602
@definitelynotamurderer602 4 месяца назад
Finally good to see raju bros complete family❤ Araku Tribal culture=Raju bro is life..Ramu bro is soul...Chinnaram bava is blood supply...Ganesh bro is muscle...Lakshman bro is moral support❤ Love from Guntur bros💚🕊
@premahanumanthu1823
@premahanumanthu1823 4 месяца назад
పుట్టినరోజు శుభాకాంక్షలు అనన్య చిట్టి తల్లి 🎊🎊🎈🎂🎈🎁🎊🎊🎉 ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను తల్లి
@v.v.praveen9064
@v.v.praveen9064 4 месяца назад
Happy birthday ma God bless.
@purna.2.O
@purna.2.O 4 месяца назад
💐💐💐💐💐💐💐💐💐💐💐💐 💐పుట్టినరోజు శుభాకాంక్షలు 💐 💐బంగారు తల్లి😍🎂👏👏👏🎉💐 💐నువ్వు నిండు నూరేళ్లు మంచి 💐ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో 💐నవ్వుతూ నవ్విస్తూ చిరంజీవిగా 💐వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా 💐💐💐దీవిస్తున్నాను 😍💐 💐శుభాకాంక్షలు చిట్టి తల్లి 😍💐 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture 4 месяца назад
Thank you soo much.! ❤️
@mangamangas3657
@mangamangas3657 4 месяца назад
Happy birthday ❤🎂🍬chitti thalli god bless you 💕
@rohinich7045
@rohinich7045 4 месяца назад
Happy Birthday chitti 🍫🍭🎂💐🎉thalli prathi puttina rojuki mokkalu natalane alochana chala manchidi raju annya chala happy ga undi....
@Chinnunikkitalks
@Chinnunikkitalks 4 месяца назад
Thanks
@ArakuTribalCulture
@ArakuTribalCulture 4 месяца назад
Thank you soo much.! Sudheendrareddy Garu ❤️ mi protsahaaniki maa dhanyavadhalu 🙏🏻🙏🏻
@srikanthdenduluri4079
@srikanthdenduluri4079 4 месяца назад
Chala bagundi Ram Anna video. Raju vala daughter Ananya ke Many more happy returns of the day. Atc team andaru unaru Chala happy ga undi. Entha lo chesam birthday anadi kadu entha happy ga chesam anade important. Meru chesindi kuda ade. Next video kosam waiting..
@ArakuTribalCulture
@ArakuTribalCulture 4 месяца назад
Thank you soo much.! ❤️
@muraliwalkinwild1496
@muraliwalkinwild1496 4 месяца назад
Many more happy returns of the day నాన్న మీ dadi లానే ఉండాలి నువ్వు కూడా
@karridiecy3116
@karridiecy3116 4 месяца назад
Many more happy returns of the day little princess 🎂🎂🎉🥳🎊
@kanikedas
@kanikedas 4 месяца назад
జన్మదిన శుభాకాంక్షలు చిన్ని తల్లి 🎂💐 ఎన్ని యూట్యూబ్ ఛానెల్స్ చుసిన సరే, మీ యూట్యూబ్ ఛానెల్ చూస్తే ఏదో తెలియని అనుభూతి ఇస్తుంది థాంక్స్ బ్రదర్ 🙏🫵
@VenkataRamanaRatnapati
@VenkataRamanaRatnapati 4 месяца назад
🌹🌹🌹🌹పుట్టిన రోజు శుభాకాంక్షలు,,బంగారు తల్లీ,,నిండు నూరేండ్లు చల్లగా జీవించు,,❤❤❤❤
@ismartvarunvolgs2190
@ismartvarunvolgs2190 4 месяца назад
హ్యాపీ బర్త్ డే అన్నన్య గాడ్ బ్లెస్స్ యూ రా చిట్టితల్లి రాజు అన్న పాపకి హ్యాపీ బర్త్ డే చెప్పు అన్న అల్లాగే రాము అన్న, లక్ష్మణ్ అన్న,చిన్నారావు అన్న,గణేష్ అన్న అందరు కలిసి బర్త్ డే పార్టీ చల్లాబాగా చేయసారు .థాంక్ యు అందరికి
@matchaashajyothi6205
@matchaashajyothi6205 4 месяца назад
Many more happy returns of the day chitti talli 🎂💐😘
@seethuseedari3886
@seethuseedari3886 4 месяца назад
Happy birthday thali God bless you more ma 🎉🎉❤. Papa bagundi cute 🥰🥰 ga undi
@bhavanipendurthi3609
@bhavanipendurthi3609 4 месяца назад
పుట్టినరోజు శుభాకాంక్షలు little angle 🎂🎉🎊🍫god bless you
@p.kumari6657
@p.kumari6657 4 месяца назад
Happy birthday chinni papa🎂
@user-nn6wl7ct7x
@user-nn6wl7ct7x 4 месяца назад
Happy birthday chinnary thalli🎉🎉🎉
@craft8572
@craft8572 4 месяца назад
Happy birthday🎂🎉🎁 thalli God bless u nana
@ChoppadhandiNaveen-pz1rd
@ChoppadhandiNaveen-pz1rd 4 месяца назад
పుట్టినరోజు శుభాకాంక్షలు అనన్య తల్లి 🎂🎉
@indujag7582
@indujag7582 4 месяца назад
Many more happy returns of the day 🎉ANANYA🎉
@user-kl8ry4yj8r
@user-kl8ry4yj8r 4 месяца назад
పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు చిట్టి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@limmalaswapna2259
@limmalaswapna2259 4 месяца назад
Many more happy returns of the day chitti thalli God bless you ma 🎉🎉🎉🥳🥳🥳
@sudheera3515
@sudheera3515 4 месяца назад
Wish you a money more happy returns of the day ra bujji god bless you 🎉🎉🎉🎉
@AnilKumar-ux5ps
@AnilKumar-ux5ps 4 месяца назад
బంగారు తల్లి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
@arjuniravikumar9594
@arjuniravikumar9594 4 месяца назад
Happy birthday చిట్టి తల్లి bro మా అన్నా వల్ల పాపా పెరు కూడా అనన్యా❤
@desaiahkaram4122
@desaiahkaram4122 4 месяца назад
హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి🎉🎉
@gvijayakumar9813
@gvijayakumar9813 4 месяца назад
జన్మదిన శభాకాంక్షలు రా తల్లీ. జీవితం లో ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నెన్నో ముందు ముందు జరుపుకోవాలని ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,ఉన్నతమైన ఆరోగ్యం తో కలకాలం ఉండాలని దీవిస్తూ.... ఒక తాత
@superdanceatbirisingivilla9026
@superdanceatbirisingivilla9026 4 месяца назад
Many many more returns of the day Chitti talli🎉🎉🎉. God bless you
@sarithamekala5922
@sarithamekala5922 4 месяца назад
పుట్టిన రోజు శుభాకాంక్షలు అనన్య ❤
Далее