Тёмный

||ఇదే అంతిమ తీర్పా? || అసలైనప్రశ్న - సిసలైనజవాబు || 19-11-2022|| 

Rakshana TV LIVE
Подписаться 145 тыс.
Просмотров 46 тыс.
50% 1

RAKSHANA TV ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి ఈ క్రింది లింక్ లో ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేయండి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి.
►RAKSHANA TV LIVE : rakshanatv.com/
►Subscribe to RAKSHANA TV Live: / jakkulabenhur
► Download RAKSHANA TV Android App:play.google.co...
► Like us on Facebook: / rakshanatvben
► Follow us on Twitter: / rakshana_tv
► Amazon Fire TV Android Version: play.google.co...
► Amazon mobile/ tab : www.amazon.in/...

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 194   
@isaccchatla
@isaccchatla Год назад
wonderful subject sir, thanks to rakshana tv
@joshuapilli6567
@joshuapilli6567 Год назад
Praise lord brothers Suresh brother మాట్లాడింది 100% కరక్ట్ ఏ ఒక్క వ్యక్తి కూడా నన్ను బలవంతంగా మతం మార్చుకోమని ఇబ్బంది పడుతున్నారు అని దేశంలో ఎన్ని కేసులు నమోదు చేశారో మతోన్మాదులు చెప్పాలి రెంజర్ల రాజేష్ తన పాటలో ఒక మాట అన్నాడు నేడు సుప్రీం కోర్టు జడ్జి కూడా పొర్లు దండాలు పెడుతాడు అని వీరు ఏ స్థాయి కీ ఎదిగిన కూడా వారి హృదయంలో మతోన్మాదం పోదు
@pandirisantoshsantosh93
@pandirisantoshsantosh93 Год назад
Me dabbalu mere kottukpndi a suresh gadu pedda havle gadu
@swarnalathakusuma3015
@swarnalathakusuma3015 Год назад
Nice 👍Praveen garu🙏🙏🙏
@lyn9549
@lyn9549 Год назад
వందనములు సహోదరులారా....! మీ గురించి ప్రార్థన చేస్తున్నాము మంచి పరిచర్య ప్రభవు మీకు దయచేసినాడు.
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
నిజం "నిన్ను సన్మార్గంలో నడిపించు వాడు దేవుడు, రాముడు, తాను దేవుడను అని చెప్పలేదు, ప్రజలు తమకు తాముగా సీతమ్మ తల్లిని శ్రీ రాముని పూజించుతారు దేనికి? రామ లక్ష్మణులు హైదరా బాదు నవాబు తానీషా కు దర్శనము ఇచ్చి 6 లక్షల వరహాలు చెల్లించి రామ దాసుని చెర విడిపించిన తండ్రి,, ఇది నిజం, క్రితం 400 సంవత్సరాల లోపు జరిగిన నిజ చరిత్ర యిది. నీ తల్లి పాదాన్ని తాకి దీవెన పొందండి ముక్తికి మార్గము." మెషినరీ స్కూల్స్ లో అన్యులకు వారి కట్టు బాటులకు విరుద్దముగా ప్రార్థనలు చేయించి క్రైస్తవాన్ని అవలంబించేలా నడుపుతున్నారు, ఈ పరిస్థితి మారాలి, సెంట్రల్ స్కూల్స్ మాదిరి , దేశ భక్తి కలిగేలా ప్రార్థన వకే యూనిఫాంలు వుండేలా చూసుకోవాలి. Dr అంబేత్కర్ గారు మహాత్మా గాంధి గారు హరిజనులకు రిజర్వేషన్లు కల్పించారు హరిజనొద్దరణ జరగాలని. దొంగ అంబేత్కర్ వాదులు దొంగా జై భీమ్ వాదులు కమ్యూనిస్టుల తో కలిసి హరిజనుల పేరు దళితులు గా మార్చి హరిజనుల రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులు, ప్రభుత్వములో కీలకముగా వ్యవహరిస్తూ హరిజనుల రిజర్వేషన్లు దోచుకొని, రాజ్యంగ విధానాన్ని వారికి అనుగుణముగా మార్చు తున్నారు. ఈ విధానము వెంటనే పోవాలి. హరిజనుల రిజర్వేషన్లు హరిజనుల కే (నాన్ కన్వర్టెడ్) దక్కాలి. హరి జనులకు హిందువులు మాత్రమే తోడు. అని నమ్మాలి.
@bobbynehemiah1405
@bobbynehemiah1405 Год назад
Very useful information message brothers
@Rajapriya720
@Rajapriya720 Год назад
I am really blessed with your channel and aware of things going on in the country
@sesikanthpedapenki7117
@sesikanthpedapenki7117 Год назад
Good debate sir, please continue this type of discussions
@pushpalatha7956
@pushpalatha7956 Год назад
Praise the Lord brothers God bless you all
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
S"నిన్ను సన్మార్గంలో నడిపించు వాడు దేవుడు, రాముడు, తాను దేవుడను అని చెప్పలేదు, ప్రజలు తమకు తాముగా సీతమ్మ తల్లిని శ్రీ రాముని పూజించుతారు దేనికి? రామ లక్ష్మణులు హైదరా బాదు నవాబు తానీషా కు దర్శనము ఇచ్చి 6 లక్షల వరహాలు చెల్లించి రామ దాసుని చెర విడిపించిన తండ్రి,, ఇది నిజం, క్రితం 400 సంవత్సరాల లోపు జరిగిన నిజ చరిత్ర యిది. నీ తల్లి పాదాన్ని తాకి దీవెన పొందండి ముక్తికి మార్గము." మెషినరీ స్కూల్స్ లో అన్యులకు వారి కట్టు బాటులకు విరుద్దముగా ప్రార్థనలు చేయించి క్రైస్తవాన్ని అవలంబించేలా నడుపుతున్నారు, ఈ పరిస్థితి మారాలి, సెంట్రల్ స్కూల్స్ మాదిరి , దేశ భక్తి కలిగేలా ప్రార్థన వకే యూనిఫాంలు వుండేలా చూసుకోవాలి. Dr అంబేత్కర్ గారు మహాత్మా గాంధి గారు హరిజనులకు రిజర్వేషన్లు కల్పించారు హరిజనొద్దరణ జరగాలని. దొంగ అంబేత్కర్ వాదులు దొంగా జై భీమ్ వాదులు కమ్యూనిస్టుల తో కలిసి హరిజనుల పేరు దళితులు గా మార్చి హరిజనుల రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులు, ప్రభుత్వములో కీలకముగా వ్యవహరిస్తూ హరిజనుల రిజర్వేషన్లు దోచుకొని, రాజ్యంగ విధానాన్ని వారికి అనుగుణముగా మార్చు తున్నారు. ఈ విధానము వెంటనే పోవాలి. హరిజనుల రిజర్వేషన్లు హరిజనుల కే (నాన్ కన్వర్టెడ్) దక్కాలి. హరి జనులకు హిందువులు మాత్రమే తోడు. అని నమ్మాలి.
@chityalapalraju2979
@chityalapalraju2979 8 месяцев назад
Suuuuuuuper దాసు గారు
@RamaKrishna-ne5tx
@RamaKrishna-ne5tx Год назад
Exelent Point That Faith is an Individual.
@goodnews9038
@goodnews9038 Год назад
Great 👍 debate
@prameelag6960
@prameelag6960 Год назад
praise the lord brothers. naveen anna. ramesh anna thank you somu for your support
@janumpallyravikumar7708
@janumpallyravikumar7708 Год назад
వందనాలు బ్రదర్స్ God bless you 🙏🙏🙏🙏🙏
@sudhakarbyllaraj5617
@sudhakarbyllaraj5617 Год назад
praveen brothers and suresh brother praise the lord
@kopanatipoleswararao4635
@kopanatipoleswararao4635 Год назад
దేవునికి విరోధమైన యే ఆయుధం వర్ధిల్లదు, అయన తీర్పు ఏవిధం గా చేయాలో ఆయనకు తెలుసు, చూడండి
@freemanrks2983
@freemanrks2983 Год назад
👏👏 nijam brother, ఎవడు ఏమి చేసినా దేవునికి వ్యతిరేకం గా ఎవడు నిలవడు
@pandirisantoshsantosh93
@pandirisantoshsantosh93 Год назад
Abba emi chepparu
@sharathyadav1957
@sharathyadav1957 Год назад
@@pandirisantoshsantosh93 arey Hindu ga
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
"నిన్ను సన్మార్గంలో నడిపించు వాడు దేవుడు, రాముడు, తాను దేవుడను అని చెప్పలేదు, ప్రజలు తమకు తాముగా సీతమ్మ తల్లిని శ్రీ రాముని పూజించుతారు దేనికి? రామ లక్ష్మణులు హైదరా బాదు నవాబు తానీషా కు దర్శనము ఇచ్చి 6 లక్షల వరహాలు చెల్లించి రామ దాసుని చెర విడిపించిన తండ్రి,, ఇది నిజం, క్రితం 400 సంవత్సరాల లోపు జరిగిన నిజ చరిత్ర యిది. నీ తల్లి పాదాన్ని తాకి దీవెన పొందండి ముక్తికి మార్గము." మెషినరీ స్కూల్స్ లో అన్యులకు వారి కట్టు బాటులకు విరుద్దముగా ప్రార్థనలు చేయించి క్రైస్తవాన్ని అవలంబించేలా నడుపుతున్నారు, ఈ పరిస్థితి మారాలి, సెంట్రల్ స్కూల్స్ మాదిరి , దేశ భక్తి కలిగేలా ప్రార్థన వకే యూనిఫాంలు వుండేలా చూసుకోవాలి. Dr అంబేత్కర్ గారు మహాత్మా గాంధి గారు హరిజనులకు రిజర్వేషన్లు కల్పించారు హరిజనొద్దరణ జరగాలని. దొంగ అంబేత్కర్ వాదులు దొంగా జై భీమ్ వాదులు కమ్యూనిస్టుల తో కలిసి హరిజనుల పేరు దళితులు గా మార్చి హరిజనుల రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులు, ప్రభుత్వములో కీలకముగా వ్యవహరిస్తూ హరిజనుల రిజర్వేషన్లు దోచుకొని, రాజ్యంగ విధానాన్ని వారికి అనుగుణముగా మార్చు తున్నారు. ఈ విధానము వెంటనే పోవాలి. హరిజనుల .రిజర్వేషన్లు హరిజనుల కే (నాన్ కన్వర్టెడ్) దక్కాలి. హరి జనులకు హిందువులు మాత్రమే తోడు. అని నమ్మాలి.
@brosdlthoma4827
@brosdlthoma4827 Год назад
దాసు గారికి మా ప్రత్యేకమైన వందనాలు మంచిగా మాట్లాడారు
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
Brother "నిన్ను సన్మార్గంలో నడిపించు వాడు దేవుడు, రాముడు, తాను దేవుడను అని చెప్పలేదు, ప్రజలు తమకు తాముగా సీతమ్మ తల్లిని శ్రీ రాముని పూజించుతారు దేనికి? రామ లక్ష్మణులు హైదరా బాదు నవాబు తానీషా కు దర్శనము ఇచ్చి 6 లక్షల వరహాలు చెల్లించి రామ దాసుని చెర విడిపించిన తండ్రి,, ఇది నిజం, క్రితం 400 సంవత్సరాల లోపు జరిగిన నిజ చరిత్ర యిది. నీ తల్లి పాదాన్ని తాకి దీవెన పొందండి ముక్తికి మార్గము." మెషినరీ స్కూల్స్ లో అన్యులకు వారి కట్టు బాటులకు విరుద్దముగా ప్రార్థనలు చేయించి క్రైస్తవాన్ని అవలంబించేలా నడుపుతున్నారు, ఈ పరిస్థితి మారాలి, సెంట్రల్ స్కూల్స్ మాదిరి , దేశ భక్తి కలిగేలా ప్రార్థన వకే యూనిఫాంలు వుండేలా చూసుకోవాలి. Dr అంబేత్కర్ గారు మహాత్మా గాంధి గారు హరిజనులకు రిజర్వేషన్లు కల్పించారు హరిజనొద్దరణ జరగాలని. దొంగ అంబేత్కర్ వాదులు దొంగా జై భీమ్ వాదులు కమ్యూనిస్టుల తో కలిసి హరిజనుల పేరు దళితులు గా మార్చి హరిజనుల రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులు, ప్రభుత్వములో కీలకముగా వ్యవహరిస్తూ హరిజనుల రిజర్వేషన్లు దోచుకొని, రాజ్యంగ విధానాన్ని వారికి అనుగుణముగా మార్చు తున్నారు. ఈ విధానము వెంటనే పోవాలి. హరిజనుల రిజర్వేషన్లు హరిజనుల కే (నాన్ కన్వర్టెడ్) దక్కాలి. హరి జనులకు హిందువులు మాత్రమే తోడు. అని నమ్మాలి.
@swarupkumar4654
@swarupkumar4654 Год назад
🙏🏽🌹Praise the Lord annaiah 🙏🏽🌹 very good morning 🙏🏽🌹
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 Год назад
May God bless you all with good health and wealth Bros
@m.a.r7301
@m.a.r7301 Год назад
యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు
@freemanrks2983
@freemanrks2983 Год назад
ఎందుకంటే హిందువులుగా వుంటే వారి చెప్పు కింద వుంటారు కదా, ఈ భానిసత్వం కొనాగవలసినదే. ప్రజలు ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవకపోటే, మీ బతుకులు ఎప్పటికీ బ్రాహ్మణ భానిసత్వమే. దొంగ హిందుత్వ ధోరణి తప్ప ఎవరికీ ఉపయోగం లేదు. సుప్రీం కోర్టు కూడా కాంప్రొమైజ్ ఐపోయింది..
@venurachuri
@venurachuri Год назад
నిజమైన దేవుడు యేసుక్రీస్తు అమెన్
@jayaprakash2637
@jayaprakash2637 Год назад
ప్రవీణ్ గారికి సురేష్ పులి బుజ్జి గారికి తర్వాత వడ్డే నవీన్ గారికి ప్రత్యేక వందనాలు బాగా మాట్లాడారు
@ramanakowsika5650
@ramanakowsika5650 Год назад
క్రైస్తవం చాలా ప్రమాదకరం అందుకే వ్యతిరేకించడం. ఐరోపాలో క్రైస్తవం అడుగుపెట్టాక ఆ ప్రాంతం 1000 సం. లు చీకటి యుగంలోకి పోయాయి. ఎటువంటి శాస్త్రీయ వృద్ధి ఆ కాలంలో జరగలేదు కనుక, ఆ కాలాన్ని చీకటి యుగం అన్నారు క్రైస్తవులు ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలలో అడుగుపెట్టాక వారి చేతుల్లో సుమారు 10 కోట్ల మంది చంపబడ్డారు ఆఫ్రికాలో అడ్డుపెట్టాక అదే క్రైస్తవుల చేతుల్లో సుమారు 5 కోట్ల మంది చంపబడ్డారు ఆస్త్రాలియాలో స్థానికులను దాదాపుగా అందరినీ చంపేశారు మన దేశాన్ని కూడా సర్వనాశనం చేసేశారు. కృత్రిమంగా సృష్టించిన కరువులలో కోట్ల మంది భారతీయులు చంపబడ్డారు. కాథలిక్ - ప్రొటెస్టెంట్ దేశాల మధ్య జరిగిన ఐరోపా మత యుద్ధాలలో లక్షల మంది చంపబడ్డారు. రెండు ప్రపంచ యుద్ధాలూ క్రైస్తవ దేశాల మధ్యే జరిగాయి. హిట్లర్ యొక్క యూదు ద్వేషానికి కారణం కూడా క్రైస్తవమే.
@rajannasingam1278
@rajannasingam1278 Год назад
నేను పుట్టుకతొ క్రైస్తవుడిని కాను అన్ని తేలుసుకొనే యేసు క్రీస్తునూ నమ్మనూ హిందూ ధర్మం బ్రాహ్మణుల రాజ్యాధికారం కొరకే సృష్టించారు బ్రాహ్మణుల గ్రంధాలైన దేవుళ్లు గ్రంథాలను ఈరోజు పిలవబడుతున్న హిందూ గ్రంధాలుగా చిత్రీకరించారు ఇక్కడ హిందు ధర్మంలో బ్రాహ్మణులే పూజారులు బ్రాహ్మణులే దేవుళ్లు మిగత కూలలు భనిసలు.. ఇందుకే కదా ఈ దేశంలో బ్రాహ్మణులు ఈ దేశ మూలవాసులకు వేల సంవత్సరాలు విద్య వైద్యం ఆయుధం సంపదను ధర్మం పేరిట చట్టాలు చేసి చదువును జ్ఞానాన్ని దూరం చేశారు వీరి కుట్రలు తెలుసుకోకపోతే మరలా మోసపోతారు అక్కడ ఇక్కడ మిగత కులాల వల్లను దేవుళ్లుగ ఒకని ఇరద్దని చూపిస్తారు.. బ్రాహ్మణులు మిగతాది మొత్తం దండుకోవడానికి హిందూ ధర్మంలో బ్రాహ్మణులకు క్షేమము భద్రత రాజ్యాధికారం ఉన్నాయి కాబట్టి ఈదేశంలో దేన్ని మోయని బ్రాహ్మణులు ధర్మం ధర్మం ఏందుకు అంటున్నారూ.. దేశంలో అసమానతలు లేవా ఆకలికేకలు లేవా నిరుద్యోగం లేదా కులం వలన రోజు కొట్టుకొని చావడం లేదా ప్రజలు.. బ్రాహ్మణులు దేనినీ ఎందుకు మోయడం లేదు ధర్మం ధర్మం అని ఎందుకు అంటున్నారు అలోచించాలి పరిపూర్ణానంద స్వామి చిన్న జీయర్ గారు చాగంటి కోటేశ్వరరావు గరికపాటి నరసింహారావు రాధ మనోహ దాసులాంటి బ్రాహ్మణులు ఎందుకు ధర్మం ధర్మం అంటున్నారు చదువుకున్నవారు మేధావులు విజ్ఞులు దేశభక్తి ఉన్నవాళ్లు ఒకసారి ఆలోచించండి తరతరాలుగా మన మోసపోతూనే ఉన్నాం. ఇలాంటి ధర్మాం కొరకు అనేకులను చంపుతూ ఉన్నాం. మనము చస్తూ ఉన్నాం ఎవరికోసం... ఈధర్మం.. ధర్మాం అంటే అందరికీ సమానత్వం ఇవ్వాలి కదా కొందరికే సమానత్వం ఇచ్చేదాన్ని అందరూ ఎలా విశ్వసిస్తారు.. దాని ధర్మం అని ఎలా అంటారు అది ఉగ్రవాదం కాదా మనకు తెలియకుండానే మనం ఉగ్రవాదాన్ని మోస్తున్నం అలోచించాలి మిత్రులర.. భారతీయులారా తస్మా జాగ్రత్త ఆలోచించండి చదువుకున్న వారు పెద్దలు ఆలోచించండి మేలుకో భారతీయుడా మేలుకో ధర్మం భక్తి ముసుగులో వస్తున్నాడు మనల్ని మన దేశాన్ని నాశనం చేయడానికి అది ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుల ముసుగులో కూడా వచ్చింది.. బ్రాహ్మణులు మూడు భాగాలుగా విడిపోయారు.. ఒకడు బ్రాహ్మణుడు. దేవుడుగ వుండలి పూజారి కావాలి.. రెండోవాడు క్షత్రియుడు. రాజు ప్రధానమంత్రి కావలి లేధ చట్టాలను అమలు చేసే వాటిలో ఉండాలి.. మూడో వాడు వైశ్యుడు కోమటి ఇండస్ట్రియల్ వ్యాపారం ధన సంపద వీళ్ల దగ్గరే ఉండాలి మన ఆధాని అంబానీ మిగతా కార్పొరేటర్లు ఉన్నారు కదా గుజరాతీలు లలిత మోడీ నీరవ్ మోడీ లాంటివాళ్ళు ఇందుకే మన మోడీ గారు దేశాన్ని వాళ్ళ చేతిలో పెడుతున్నారు మన ధర్మశాస్త్రం ప్రకారం ఇదే హిందు ధర్మాం.. దీన్ని ప్రశ్నించినవాడిని ఈధర్మాన్ని ఎదిరించినవాడిని మతం మార్చుకున్న వాడిని దేశద్రోయిగా చిత్రీకరిస్తారు.. పురాణాల్లో చెప్పబడిన దశావతారాల లో మొదటిది ఈ మత్స్య అవతారం.. ఈ దేశం పైన మొట్టమొదటిసారిగా దాడి చేసిన ఆర్యులు మత్స్య ఆకారం గల ఓడను సింధూ నది మీదుగా ఈ దేశంలోకి ప్రవేశించి ఈ ద్రవిడ దేశ మూలవాసులతో నిరంతరం యుద్ధం కొనసాగించారు. ఇలాగే తొమ్మిది సార్లు ఈ ద్రవిడ భూమిపై ఆర్యులు దండయాత్ర చేశారు కాబట్టి ఈ పది ఆర్య తెగల సమూహాల రాజులను, ఆర్యుల దైవాలుగా దశావతారాలుగా పురాణాల్లో రాసుకున్నారు. ఇది తెలియని నా ద్రవిడ మూలవాసి బహుజన ప్రజలు ఆర్యుల రాజులను దైవాలుగా పూజిస్తూ మతం అనే మానసిక బానిసత్వంలో నిరంతరం కొట్టుమిట్టాలాడుతూ వాడు వాడి రాజ్యాంగమైన మనుధర్మం మైన వర్ణ వ్యవస్థలో ఉయాలూగుతున్నరు భారత దేశ చరిత్ర మొత్తం కుట్రలతో, కుతంత్రాలతో, కావాలనే సత్యాన్ని దాచి, అసత్యాలను చరిత్రగా రాసి విద్యార్థి దశ నుండే పిల్లల మెదళ్ళపై అసత్య విషాన్ని నింపుతుంది.
@peetalasubbarao9519
@peetalasubbarao9519 Год назад
Correct 💯
@pn4641
@pn4641 Год назад
Brother wounderful explanation God bless you andaru grahinci marali.
@benmmbk765
@benmmbk765 Год назад
బ్రదర్, చాలా బాగా analyse చేశారు. కంగ్రాట్స్. బాగా చదువుకున్న వారి లాగా ఉన్నారు. సంతోషం.
@benmmbk765
@benmmbk765 Год назад
ఇండియాలో ఎప్పటినుండో తిరుగులేని, ఎదురులేని ప్రశ్నించలేని రిజర్వేషన్లు అనుభవించింది, ఇప్పటికీ అనుభవిస్తుంది బ్రాహ్మలు అనే జాతి వాళ్ళు. వాళ్లకు ఉన్న అర్హతలు ఏమిటి? వాళ్ళ సామర్థ్యం ఏమిటి? TALENT, Skills ఏమిటి? వాళ్లకు నాలుగు మంత్రాలు, శోకాలు (అనే సంస్కృతంలోని మామూలు, రోజువారీ మాటలు) తప్ప వేరే ఇంకేం చదువు, జ్ఞానం ఉంది?? అవి కూడా ఏళ్లపాటు బట్టీ పట్టినవే. ముస్లిం రాజులను, మొఘల్ రాజులను, హిందూ రాజులను ఆఖరికి బ్రిటిష్ వాళ్ళ సంకలు నాకుకుoటూ మిగిలిన అన్ని కులాల హిందువుల మీద పెత్తనం, అధికారం, ఆధిక్యత చేసింది వాళ్ళు కాదా?? ఇప్పుడు అన్ని కులాల హిందువులకు అసలైన, ఉపయోగపడే చదువు అనేది వస్తె, ఎవరితోనూ పోటీ పడి గెలవలేక, ఓడిపోయి ఒక మూలన కూలబడ్డారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి మూల కారణం వాళ్ళ నీచ, హీన, క్రూర మనస్తత్వం కాదా?? క్షత్రియులు, వైశ్యులతో సహా అన్ని కులాల మీద రెచ్చిపోయి మరీ క్రూరమైన నేరాలు, ఘోరాలు చేయలేదా, గత కొన్ని శతాబ్దాలుగా?? ఇప్పుడు రిజర్వేషన్లు ఎందుకు అనడం ఏమిటి?? టాలెంట్, స్కిల్స్, ప్రతిభ అంటూ గాలి కథలు చెబుతున్నారు, అజ్ఞానులు?? వాళ్లకు ఏదో టాలెంట్, స్కిల్స్, ప్రతిభ ఉన్నట్లు??? ఏం చదువు, తెలివి, జ్ఞానం, వివేకం అనేవి ఉన్నాయి, వాళ్లకు?? వాళ్లకు ఉన్న చదువు, తెలివి, జ్ఞానం, వివేకం అనేవి అంతంతమాత్రమే. పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుని ఉద్యోగాలు పొందితే, వాళ్ళను ఎవరైనా అడ్డుకున్నారా?? చదువు అనేది లేకుండా, తిండికి దిక్కు లేకుండా, బట్టలు గతి లేకుండా ఎన్నో శతాబ్దాలుగా పీడిoచబడ్డ, బానిసలుగా బ్రతికిన శూద్రులు, దళితులకు మొట్ట మొదటిసారిగా చదువుకునే అవకాశం వస్తే అడ్డుకున్నది ఎవరు? ఆ దరిద్ర, దౌర్భాగ్య, నీచ, హీన, క్రూర బాపనోల్లు కాదా? బ్రిటిష్ వాళ్ళ టైంలో, క్రైస్తవ మిషనరీలు ఇండియాకు వచ్చే వరకూ ఇక్కడ ఎవరికీ అక్షర జ్ఞానం కూడా ఎందుకు లేకుండా చేశారు?? క్రైస్తవ మిషనరీలు, ఇండియా చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా -"అందరికీ విద్య, వైద్యం"- అందించే ఏర్పాటు చేస్తే అడ్డుపడింది బాపనోల్లు కాదా?? బ్రిటిష్ ప్రభుత్వం టైంలో, అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలలోనూ బాపనోల్లే ఉన్నారు కదా? వాళ్ళ పిల్లలు, బంధువులతో అన్ని ప్రభుత్వ శాఖలను నింపేశారు కదా? ఇప్పటికీ, అన్నీ ప్రభుత్వ శాఖలలోనూ బాపనోల్లే కాదా నిండిపోయి ఉన్నది?? జనాభాలో 3+% మాత్రమే ఉన్న బాపనోల్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 70% ఎందుకు ఉన్నారు?? వాళ్ళ అయ్య జాగీరా?? వాళ్ళు కష్టపడి, పోటీ పరీక్షలు రాసి గెలిచి సంపాదించుకున్నారా? ఉత్తర పుణ్యానికి "దొబ్బినవే" కదా? మరి, నష్ట పరిహారం గా, ఇప్పటికి దొరికిన రిజర్వేషన్ల వల్ల కొద్దోగొప్పో ఉద్యోగాలు పొందుతూ ఉంటే, వాళ్లకు నొప్పిగా ఉందా? మరి, ఇన్ని వందల సం.ల. నుండి తరం తరువాత తరం ప్రభుత్వ ఉద్యోగాలు వెలగబెట్టి వాళ్ళు పాతుకుపోయి ఉన్న నగ్న సత్యం గురించి ఎందుకు మాట్లాడరు?? ఎన్ని తరాలుగా అప్రకటిత రిజర్వేషన్లు "దొబ్బారు", ఈ నంగనాచి బాపనోళ్ళు? ఆఖరికి, క్షత్రియుల, వైశ్యుల, B.C. లకు రావాల్సిన ఉద్యోగాలను కూడా "కొట్టేసింది" బాపనోళ్ళు కాదా?? వాళ్లకు (5పైసల చదువు, తెలివి, జ్ఞానం అనేవి లేకపోయినా) ఉన్నది అని ప్రచారం చేసుకునే చదువు, తెలివి, జ్ఞానం, పాండిత్యం, మేధస్సు అని చెప్పుకునేవి వాళ్లకు కూడా ఏనాడూ ఉపయోగపడలేదు కదా? ఇప్పటికి కోడావాల్లు కష్టపడి, చెమటోడ్చి, ప్రాణాలకు రిస్క్ తీసుకుని సంపాదిస్తున్న హిందువుల మీద ఆధారపడి బతుకుతున్నారు కదా?? ఆమాత్రం దానికే ఇంత గర్వం, అహంకారం, బలుపు, గీర, కొవ్వు, గొప్ప అనే ఫీలింగ్ ఎందుకో?? ఏం ఉందని? వంకర, సంకర తెలివి తేటలు తప్ప?? ప్రపంచ చరిత్రలోనే ఎవరికీ, ఎన్నడూ, ఏమాత్రం ఉపయోగపడని ఏకైక జాతి, ఆ బాపన జాతి. కాదు అనగలరా? వాళ్ళ ఏడుపు అంతా, తాము తప్ప మిగిలిన అన్ని కులాల వాళ్ళూ చదువుకుని, ఉద్యోగాలు చేసి ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారు అనే. త్వరలో అందరూ సమానం అయిపోతారు అనే. తాము కూడా అందరూ హిందువుల లాగానే "సంపాదించి" బ్రతకాల్సి వస్తుంది అనే. ఇన్నాళ్ళుగా ఉచిత భోజనం with పెత్తనం, అధికారం, ఆధిక్యతతో బతికితే, ఇప్పుడు ఈ అసలైన, ఉపయోగపడే చదువులు వచ్చి అన్ని కులాల వాళ్ళూ ఎదిగిపోతే తమ అజ్ఞానం, తెలివి తక్కువ తనం, మూర్ఖత్వం, క్రూరత్వం, తమ పాపాల చిట్టా బైట పడతాయి అనే భయం, ఏడుపు, ఆక్రోశం. మరి ఇన్నాళ్ళుగా, తాము చేసిన నేరాలు, ఘోరాలు, పాపాలకు శిక్ష వద్దా?? అప్పుడు లేని నొప్పి, భయం, ఏడుపు ఇప్పుడు ఎందుకు?? పాపభీతి అనేది వాళ్లకు ఎప్పుడూ లేదు. అసలు తెలియదు.
@gedelagowrinaidu2603
@gedelagowrinaidu2603 Год назад
వక్తలందరూ అద్భుతంగా ,యధార్ధముగా మాట్లాడారు వందనములు
@sowerandseedsministries2203
This is good that now this swami has shown the reality. We are all Indians, Bharatiyulu, Hinduvulu the national names. Now Indian Christians can really welcome this and show that the real conversions are happening among other religions and not Christians alone.
@petersonpolamuri5984
@petersonpolamuri5984 Год назад
Namaste Naveen Garu
@benmmbk765
@benmmbk765 Год назад
ఇంగ్లీష్ భాష, ఇంగ్లీష్ వాళ్ళు, ఇంగ్లీష్ చదువులు అంటే ఎవరికి భయం?? ఎందుకు? ఇంగ్లీష్ భాష, వాళ్ళు, చదువుల వల్ల హిందువులకు అటు హిందూ మతం అని పిలిచే బాపన మతం గురించి, ఇటు దేశం, ప్రపంచం మొత్తం గురించి తెలుస్తుంది. వేరే రకంగా బ్రతికే మనుషులు ఉన్నారు అని కూడా తెలుస్తుంది. అదీ వాళ్ళ అసలు భయం. ఇన్ని శతాబ్దాలుగా, హిందూ మతం గురించే ఏమీ తెలియకుండా (హిందువులకే) తెలియకుండా దాచిపెట్టింది ఎవరు? బాపనీచ పంతుళ్లు, పూజారులు, గురువులు, స్వాములు, సంస్కృత పండితులు, వేద జ్ఞానులు, బ్రహ్మ జ్ఞానులు వగైరా గాళ్ళు కాదా? ఇప్పుడు బాపాన మతం యొక్క అసలు రంగు బైట పడుతుంటే చూసి తట్టుకోలేక పోతున్నారు. ఎందుకంటే హిందూ మతం అనేదాని గురించి పూర్తి నిజాలు తెలిస్తే, ఎవరూ హిందువులుగా ఉండరు, ఉండలేరు కూడా. అదీ అసలు, మూల కారణం. వాళ్ళ భయానికి, ఏడుపుకు, ఆక్రోశానికి ఇదే మూల కారణం.
@straightforward1384
@straightforward1384 Год назад
Yes you are correct brother
@benmmbk765
@benmmbk765 Год назад
ఇండియాలో ఎప్పటినుండో తిరుగులేని, ఎదురులేని ప్రశ్నించలేని రిజర్వేషన్లు అనుభవించింది, ఇప్పటికీ అనుభవిస్తుంది బ్రాహ్మలు అనే జాతి వాళ్ళు. వాళ్లకు ఉన్న అర్హతలు ఏమిటి? వాళ్ళ సామర్థ్యం ఏమిటి? TALENT, Skills ఏమిటి? వాళ్లకు నాలుగు మంత్రాలు, శోకాలు (అనే సంస్కృతంలోని మామూలు, రోజువారీ మాటలు) తప్ప వేరే ఇంకేం చదువు, జ్ఞానం ఉంది?? అవి కూడా ఏళ్లపాటు బట్టీ పట్టినవే. ముస్లిం రాజులను, మొఘల్ రాజులను, హిందూ రాజులను ఆఖరికి బ్రిటిష్ వాళ్ళ సంకలు నాకుకుoటూ మిగిలిన అన్ని కులాల హిందువుల మీద పెత్తనం, అధికారం, ఆధిక్యత చేసింది వాళ్ళు కాదా?? ఇప్పుడు అన్ని కులాల హిందువులకు అసలైన, ఉపయోగపడే చదువు అనేది వస్తె, ఎవరితోనూ పోటీ పడి గెలవలేక, ఓడిపోయి ఒక మూలన కూలబడ్డారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి మూల కారణం వాళ్ళ నీచ, హీన, క్రూర మనస్తత్వం కాదా?? క్షత్రియులు, వైశ్యులతో సహా అన్ని కులాల మీద రెచ్చిపోయి మరీ క్రూరమైన నేరాలు, ఘోరాలు చేయలేదా, గత కొన్ని శతాబ్దాలుగా?? ఇప్పుడు రిజర్వేషన్లు ఎందుకు అనడం ఏమిటి?? టాలెంట్, స్కిల్స్, ప్రతిభ అంటూ గాలి కథలు చెబుతున్నారు, అజ్ఞానులు?? వాళ్లకు ఏదో టాలెంట్, స్కిల్స్, ప్రతిభ ఉన్నట్లు??? ఏం చదువు, తెలివి, జ్ఞానం, వివేకం అనేవి ఉన్నాయి, వాళ్లకు?? వాళ్లకు ఉన్న చదువు, తెలివి, జ్ఞానం, వివేకం అనేవి అంతంతమాత్రమే. పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుని ఉద్యోగాలు పొందితే, వాళ్ళను ఎవరైనా అడ్డుకున్నారా?? చదువు అనేది లేకుండా, తిండికి దిక్కు లేకుండా, బట్టలు గతి లేకుండా ఎన్నో శతాబ్దాలుగా పీడిoచబడ్డ, బానిసలుగా బ్రతికిన శూద్రులు, దళితులకు మొట్ట మొదటిసారిగా చదువుకునే అవకాశం వస్తే అడ్డుకున్నది ఎవరు? ఆ దరిద్ర, దౌర్భాగ్య, నీచ, హీన, క్రూర బాపనోల్లు కాదా? బ్రిటిష్ వాళ్ళ టైంలో, క్రైస్తవ మిషనరీలు ఇండియాకు వచ్చే వరకూ ఇక్కడ ఎవరికీ అక్షర జ్ఞానం కూడా ఎందుకు లేకుండా చేశారు?? క్రైస్తవ మిషనరీలు, ఇండియా చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా -"అందరికీ విద్య, వైద్యం"- అందించే ఏర్పాటు చేస్తే అడ్డుపడింది బాపనోల్లు కాదా?? బ్రిటిష్ ప్రభుత్వం టైంలో, అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలలోనూ బాపనోల్లే ఉన్నారు కదా? వాళ్ళ పిల్లలు, బంధువులతో అన్ని ప్రభుత్వ శాఖలను నింపేశారు కదా? ఇప్పటికీ, అన్నీ ప్రభుత్వ శాఖలలోనూ బాపనోల్లే కాదా నిండిపోయి ఉన్నది?? జనాభాలో 3+% మాత్రమే ఉన్న బాపనోల్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 70% ఎందుకు ఉన్నారు?? వాళ్ళ అయ్య జాగీరా?? వాళ్ళు కష్టపడి, పోటీ పరీక్షలు రాసి గెలిచి సంపాదించుకున్నారా? ఉత్తర పుణ్యానికి "దొబ్బినవే" కదా? మరి, నష్ట పరిహారం గా, ఇప్పటికి దొరికిన రిజర్వేషన్ల వల్ల కొద్దోగొప్పో ఉద్యోగాలు పొందుతూ ఉంటే, వాళ్లకు నొప్పిగా ఉందా? మరి, ఇన్ని వందల సం.ల. నుండి తరం తరువాత తరం ప్రభుత్వ ఉద్యోగాలు వెలగబెట్టి వాళ్ళు పాతుకుపోయి ఉన్న నగ్న సత్యం గురించి ఎందుకు మాట్లాడరు?? ఎన్ని తరాలుగా అప్రకటిత రిజర్వేషన్లు "దొబ్బారు", ఈ నంగనాచి బాపనోళ్ళు? ఆఖరికి, క్షత్రియుల, వైశ్యుల, B.C. లకు రావాల్సిన ఉద్యోగాలను కూడా "కొట్టేసింది" బాపనోళ్ళు కాదా?? వాళ్లకు (5పైసల చదువు, తెలివి, జ్ఞానం అనేవి లేకపోయినా) ఉన్నది అని ప్రచారం చేసుకునే చదువు, తెలివి, జ్ఞానం, పాండిత్యం, మేధస్సు అని చెప్పుకునేవి వాళ్లకు కూడా ఏనాడూ ఉపయోగపడలేదు కదా? ఇప్పటికి కోడావాల్లు కష్టపడి, చెమటోడ్చి, ప్రాణాలకు రిస్క్ తీసుకుని సంపాదిస్తున్న హిందువుల మీద ఆధారపడి బతుకుతున్నారు కదా?? ఆమాత్రం దానికే ఇంత గర్వం, అహంకారం, బలుపు, గీర, కొవ్వు, గొప్ప అనే ఫీలింగ్ ఎందుకో?? ఏం ఉందని? వంకర, సంకర తెలివి తేటలు తప్ప?? ప్రపంచ చరిత్రలోనే ఎవరికీ, ఎన్నడూ, ఏమాత్రం ఉపయోగపడని ఏకైక జాతి, ఆ బాపన జాతి. కాదు అనగలరా? వాళ్ళ ఏడుపు అంతా, తాము తప్ప మిగిలిన అన్ని కులాల వాళ్ళూ చదువుకుని, ఉద్యోగాలు చేసి ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారు అనే. త్వరలో అందరూ సమానం అయిపోతారు అనే. తాము కూడా అందరూ హిందువుల లాగానే "సంపాదించి" బ్రతకాల్సి వస్తుంది అనే. ఇన్నాళ్ళుగా ఉచిత భోజనం with పెత్తనం, అధికారం, ఆధిక్యతతో బతికితే, ఇప్పుడు ఈ అసలైన, ఉపయోగపడే చదువులు వచ్చి అన్ని కులాల వాళ్ళూ ఎదిగిపోతే తమ అజ్ఞానం, తెలివి తక్కువ తనం, మూర్ఖత్వం, క్రూరత్వం, తమ పాపాల చిట్టా బైట పడతాయి అనే భయం, ఏడుపు, ఆక్రోశం. మరి ఇన్నాళ్ళుగా, తాము చేసిన నేరాలు, ఘోరాలు, పాపాలకు శిక్ష వద్దా?? అప్పుడు లేని నొప్పి, భయం, ఏడుపు ఇప్పుడు ఎందుకు?? పాపభీతి అనేది వాళ్లకు ఎప్పుడూ లేదు. అసలు తెలియదు.
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 Год назад
నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్దం నిజం గా మారి రాష్ట్రం, దేశం, ప్రపంచం ను, చెడగొడుతుంది
@rangojuraju7004
@rangojuraju7004 Год назад
అబద్ధము. Kabate. ప్రచారము కావాలి. Najaniki. ప్రచారము. అవసరము. Lidhu. 10%.adhuku.evali.yasugadu.evachuga.10%pastrama.lagaluki
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 Год назад
ఆది శంకరా చర్యుడు రామానంద, వివేకా నంద, పరిపూర్ణనంద, చిన్న జీయర్, గరికపాటి నరసింహారావు, హరే కృష్ణ హరే రామ అంటూ విదేశాలలో ఎందుకు ప్రచారం చేస్తున్నారు, మీరెందుకు మీ దేవుడికి నిలువు దోపిడి ఇస్తారు, పూజారికి దక్షిణ ఇవ్వకపోతే కుంభిపాక నరకానికి పోతారంట, పూజారి నెత్తిమీద శతగోపం పెడితే డబ్బు, భూమి పూజకు డబ్బు, గృహ ప్రవేశానికి డబ్బు, హుండీలో డబ్బులు వెయ్యాలి, టికెట్ కోని దర్శనం చెయ్యాలి, పెళ్లి ఫిక్స్ కు డబ్బులు, ఫస్ట్ నైట్ ఫిక్స్ కు డబ్బులు, అక్షరాభ్యాసానికి డబ్బు, పిండా కుడుకు డబ్బు, ఎన్నిరకాలుగా డబ్బులు దందుకుంటారుగా,
@rangojuraju7004
@rangojuraju7004 Год назад
@@danielrajusavarapu4752 వారము chadha.. ప్రత్యేక pradana. Kanuka.10%.కావాలి. Biyamu. Padhakamu. Godu. Kuragayalu.vadulu..padhakalu.eve?vuraki.echvi.avi.varu.chesinadhuku
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 Год назад
కృష్ణుడు 16008 మంది భార్యలు వ్యభిచారం స్వీకరించే ముందు బ్రాహ్మణుడిని ఒక సంవచ్చరం పూజించి, సెక్స్ అందించి, ఆ తర్వాత బంగారపు మంచం ఇవ్వాలి బియ్యం కూరగాయలు, బంగారం, ధాన్యం బస్తాలు సమర్పించే వ్రతం చేయాలి ఆ తర్వాత వచ్చె ప్రతి వాడికి సెక్స్ అందించాలి కృష్ణుడు భార్యలకు కూడా తప్పని ఖర్మ
@rangojuraju7004
@rangojuraju7004 Год назад
@@danielrajusavarapu4752 శ్రీ. కృష్ణా. King. Of. King. Magavadu. Yahova. Yasu?. Yahoova12. Kani. Pilalanu. Ami. Chesadu. Na.... Da... 10lakish.nanusu.yasu Amichesthunadu.pastruluku.rathre.kanipiche.yasu.apudu.apudu.nanusu.garabavathulu.avuthuna.news.avarevalana
@vb.kumarivijaya5217
@vb.kumarivijaya5217 Год назад
Praise lord. All through the s, c Quito no jobs because evry industrial become private
@Truth.B-q5i
@Truth.B-q5i 2 месяца назад
Das garu huge respect 🙌 I like your thinking, although I may not agree with certain statements.
@sudhakarbyllaraj5617
@sudhakarbyllaraj5617 Год назад
suresh brother correct gaa chepparu...
@jayaseelanc4515
@jayaseelanc4515 Год назад
Meaningful information praise the Lord
@giridhark9889
@giridhark9889 Год назад
Also a Question to ponder is - From SC comment - How does one's religion affect national security? Which religion is working against national security? And which religion is working against national integrity? 🙏
@PMADHU-3o
@PMADHU-3o Год назад
దేవునికి మహిమ హల్లెలూయ
@benmmbk765
@benmmbk765 Год назад
ఇండియాలో ఎప్పటినుండో తిరుగులేని, ఎదురులేని ప్రశ్నించలేని రిజర్వేషన్లు అనుభవించింది, ఇప్పటికీ అనుభవిస్తుంది బ్రాహ్మలు అనే జాతి వాళ్ళు. వాళ్లకు ఉన్న అర్హతలు ఏమిటి? వాళ్ళ సామర్థ్యం ఏమిటి? TALENT, Skills ఏమిటి? వాళ్లకు నాలుగు మంత్రాలు, శోకాలు (అనే సంస్కృతంలోని మామూలు, రోజువారీ మాటలు) తప్ప వేరే ఇంకేం చదువు, జ్ఞానం ఉంది?? అవి కూడా ఏళ్లపాటు బట్టీ పట్టినవే. ముస్లిం రాజులను, మొఘల్ రాజులను, హిందూ రాజులను ఆఖరికి బ్రిటిష్ వాళ్ళ సంకలు నాకుకుoటూ మిగిలిన అన్ని కులాల హిందువుల మీద పెత్తనం, అధికారం, ఆధిక్యత చేసింది వాళ్ళు కాదా?? ఇప్పుడు అన్ని కులాల హిందువులకు అసలైన, ఉపయోగపడే చదువు అనేది వస్తె, ఎవరితోనూ పోటీ పడి గెలవలేక, ఓడిపోయి ఒక మూలన కూలబడ్డారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి మూల కారణం వాళ్ళ నీచ, హీన, క్రూర మనస్తత్వం కాదా?? క్షత్రియులు, వైశ్యులతో సహా అన్ని కులాల మీద రెచ్చిపోయి మరీ క్రూరమైన నేరాలు, ఘోరాలు చేయలేదా, గత కొన్ని శతాబ్దాలుగా?? ఇప్పుడు రిజర్వేషన్లు ఎందుకు అనడం ఏమిటి?? టాలెంట్, స్కిల్స్, ప్రతిభ అంటూ గాలి కథలు చెబుతున్నారు, అజ్ఞానులు?? వాళ్లకు ఏదో టాలెంట్, స్కిల్స్, ప్రతిభ ఉన్నట్లు??? ఏం చదువు, తెలివి, జ్ఞానం, వివేకం అనేవి ఉన్నాయి, వాళ్లకు?? వాళ్లకు ఉన్న చదువు, తెలివి, జ్ఞానం, వివేకం అనేవి అంతంతమాత్రమే. పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుని ఉద్యోగాలు పొందితే, వాళ్ళను ఎవరైనా అడ్డుకున్నారా?? చదువు అనేది లేకుండా, తిండికి దిక్కు లేకుండా, బట్టలు గతి లేకుండా ఎన్నో శతాబ్దాలుగా పీడిoచబడ్డ, బానిసలుగా బ్రతికిన శూద్రులు, దళితులకు మొట్ట మొదటిసారిగా చదువుకునే అవకాశం వస్తే అడ్డుకున్నది ఎవరు? ఆ దరిద్ర, దౌర్భాగ్య, నీచ, హీన, క్రూర బాపనోల్లు కాదా? బ్రిటిష్ వాళ్ళ టైంలో, క్రైస్తవ మిషనరీలు ఇండియాకు వచ్చే వరకూ ఇక్కడ ఎవరికీ అక్షర జ్ఞానం కూడా ఎందుకు లేకుండా చేశారు?? క్రైస్తవ మిషనరీలు, ఇండియా చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా -"అందరికీ విద్య, వైద్యం"- అందించే ఏర్పాటు చేస్తే అడ్డుపడింది బాపనోల్లు కాదా?? బ్రిటిష్ ప్రభుత్వం టైంలో, అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలలోనూ బాపనోల్లే ఉన్నారు కదా? వాళ్ళ పిల్లలు, బంధువులతో అన్ని ప్రభుత్వ శాఖలను నింపేశారు కదా? ఇప్పటికీ, అన్నీ ప్రభుత్వ శాఖలలోనూ బాపనోల్లే కాదా నిండిపోయి ఉన్నది?? జనాభాలో 3+% మాత్రమే ఉన్న బాపనోల్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 70% ఎందుకు ఉన్నారు?? వాళ్ళ అయ్య జాగీరా?? వాళ్ళు కష్టపడి, పోటీ పరీక్షలు రాసి గెలిచి సంపాదించుకున్నారా? ఉత్తర పుణ్యానికి "దొబ్బినవే" కదా? మరి, నష్ట పరిహారం గా, ఇప్పటికి దొరికిన రిజర్వేషన్ల వల్ల కొద్దోగొప్పో ఉద్యోగాలు పొందుతూ ఉంటే, వాళ్లకు నొప్పిగా ఉందా? మరి, ఇన్ని వందల సం.ల. నుండి తరం తరువాత తరం ప్రభుత్వ ఉద్యోగాలు వెలగబెట్టి వాళ్ళు పాతుకుపోయి ఉన్న నగ్న సత్యం గురించి ఎందుకు మాట్లాడరు?? ఎన్ని తరాలుగా అప్రకటిత రిజర్వేషన్లు "దొబ్బారు", ఈ నంగనాచి బాపనోళ్ళు? ఆఖరికి, క్షత్రియుల, వైశ్యుల, B.C. లకు రావాల్సిన ఉద్యోగాలను కూడా "కొట్టేసింది" బాపనోళ్ళు కాదా?? వాళ్లకు (5పైసల చదువు, తెలివి, జ్ఞానం అనేవి లేకపోయినా) ఉన్నది అని ప్రచారం చేసుకునే చదువు, తెలివి, జ్ఞానం, పాండిత్యం, మేధస్సు అని చెప్పుకునేవి వాళ్లకు కూడా ఏనాడూ ఉపయోగపడలేదు కదా? ఇప్పటికి కోడావాల్లు కష్టపడి, చెమటోడ్చి, ప్రాణాలకు రిస్క్ తీసుకుని సంపాదిస్తున్న హిందువుల మీద ఆధారపడి బతుకుతున్నారు కదా?? ఆమాత్రం దానికే ఇంత గర్వం, అహంకారం, బలుపు, గీర, కొవ్వు, గొప్ప అనే ఫీలింగ్ ఎందుకో?? ఏం ఉందని? వంకర, సంకర తెలివి తేటలు తప్ప?? ప్రపంచ చరిత్రలోనే ఎవరికీ, ఎన్నడూ, ఏమాత్రం ఉపయోగపడని ఏకైక జాతి, ఆ బాపన జాతి. కాదు అనగలరా? వాళ్ళ ఏడుపు అంతా, తాము తప్ప మిగిలిన అన్ని కులాల వాళ్ళూ చదువుకుని, ఉద్యోగాలు చేసి ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారు అనే. త్వరలో అందరూ సమానం అయిపోతారు అనే. తాము కూడా అందరూ హిందువుల లాగానే "సంపాదించి" బ్రతకాల్సి వస్తుంది అనే. ఇన్నాళ్ళుగా ఉచిత భోజనం with పెత్తనం, అధికారం, ఆధిక్యతతో బతికితే, ఇప్పుడు ఈ అసలైన, ఉపయోగపడే చదువులు వచ్చి అన్ని కులాల వాళ్ళూ ఎదిగిపోతే తమ అజ్ఞానం, తెలివి తక్కువ తనం, మూర్ఖత్వం, క్రూరత్వం, తమ పాపాల చిట్టా బైట పడతాయి అనే భయం, ఏడుపు, ఆక్రోశం. మరి ఇన్నాళ్ళుగా, తాము చేసిన నేరాలు, ఘోరాలు, పాపాలకు శిక్ష వద్దా?? అప్పుడు లేని నొప్పి, భయం, ఏడుపు ఇప్పుడు ఎందుకు?? పాపభీతి అనేది వాళ్లకు ఎప్పుడూ లేదు. అసలు తెలియదు.
@Sanatanarao
@Sanatanarao Год назад
ఇపుడు మీరు మతం మారి రిజర్వేషన్ మరియు వేదేశి డబ్బులు సంపాదిస్తున్నారు కదా నీచ క్రైస్తవులు.
@straightforward1384
@straightforward1384 Год назад
సూపర్ సూపర్ సూపర్ బ్రదర్ గారు
@benmmbk765
@benmmbk765 Год назад
@@straightforward1384 Thank you, brother.
@pn4641
@pn4641 Год назад
Brother Mee prathi message chusthunnanu brother wounderful explanation eppatikina dalithulalo marpu ravalani korukuntunnanu God bless you.
@benmmbk765
@benmmbk765 Год назад
@@pn4641 🙏🙏🙏🙏🙏.
@chakravarthychintha3871
@chakravarthychintha3871 Год назад
వందనాలు బ్రదర్స్
@christschurch-9426
@christschurch-9426 Год назад
Beloved praise be to Lord Jesus Christ Brothers they dosn't know the truth and knowledge of God because the god of this world has blinded their minds
@sowerandseedsministries2203
We are all Hindu Christians ✝️ 😀 ❤ same as Indian Christians.
@kishoreg6971
@kishoreg6971 Год назад
Ilanti brhamanulu unnappudu assala godavlu enduku vastay, seriously kudos to this person.
@freemanrks2983
@freemanrks2983 Год назад
మరి బలవంతంగా బొట్టు petti జై శ్రీరామ్ అనమంటునారు కదా, వల్ల మీద కూడా case పెట్టవచ్చా?
@benmmbk765
@benmmbk765 Год назад
పెట్టవచ్చు. కానీ నిలవదు. ఏదో మాయ చేసి, మోసం చేస్తారు.
@RamaKrishna-ne5tx
@RamaKrishna-ne5tx Год назад
Faith, Beleive in Jesus god only, not necesary caste or Reliegion certificates, Ramesh Brother and Suresh Brother is said it is Correct.
@lalithkumarvaddi3593
@lalithkumarvaddi3593 Год назад
దాస్ గారికి ఇంకా ఇతర వక్త లకు నిజగ ధన్యవాదాలు ప్రవీణ్ పగడాల గారికి వడ్డే నవీన్ గారికి ప్రొఫెసర్ గారికి కూడా ధన్యవాదాలు ఈలాంటి గొప్ప తర్కము సమాజానికి అవసరం
@p.samueldevaratnam7914
@p.samueldevaratnam7914 Год назад
Das Gary Nagabhushanam matladaru But baga update avvali Inks deep ga avagahana chesukovali
@Bobbili.Ramesh
@Bobbili.Ramesh Год назад
హిందు మతం కానప్పుడు సర్టిఫికెట్లలో హిందూమతం అని రాస్తూన్నరుఎందుకు
@thinkerthoughts62
@thinkerthoughts62 Год назад
ఆ కాలం ఎందుకు 100% కరెక్ట్
@RamaKrishna-ne5tx
@RamaKrishna-ne5tx Год назад
Bharatha Desham
@rajusamuel1137
@rajusamuel1137 Год назад
All brother s 🙏🙏🙏
@sandheep3877
@sandheep3877 Год назад
అసలు బలవంతపు మతమార్పిడి అనేది ఉండదు.
@greatmansivajisudian7380
@greatmansivajisudian7380 Год назад
రాజ్యాంగం ప్రకారం విదేశీ మతాలు వల్ల భక్తి పోతుంది
@rajannasingam1278
@rajannasingam1278 Год назад
పాస్టర్ల బైబిల్ ఏసుక్రీస్తు బోధ విన్న ప్రజలు విద్య వైద్యం సైన్స్ టెక్నాలజీ కనుగొన్నారు ప్రాంపంచనికీ భరత దేశనికి అదించారూ నిత్యం వేధలలో సైన్స్ వుంది అంటున్నా పరిపూర్ణానంద స్వామి చిన్న జియర్ రధ మనోహర్ ధస్ చాగంటి కోటేశ్వర్ రావ్ లంటి బ్రాహ్మణులు సంస్కృతంలో వేధలు చదువుతూ సైన్స్ టెక్నాలజీ ఎందుకు కనుగొనఢం లేదు వేధలలో సైన్స్ వుంటే సైన్స్సిస్టులు కావలి కాని పూజారులు ఏందుకు అవుతున్నరూ చదువుకున్న వారు అలోచించలీ ఏమైన అంటే బ్రిటీష్ వాడు వేధలు దొంగిలించడు అంటారు సంస్కృతం చదవడం రయడం రాని ఇంగ్లీషు వాడు వెదలలో సైన్స్ తిస్తూన్నడ బుర్ర వున్న ఏవ్వడు నమ్మడు... వేధలు చదివే బ్రాహ్మణులు సైన్స్ ఏంధుకు తియడం లేదు ఈ బ్రహ్మణులు ధర్మం భక్తి పేరుతో వేల సంవత్సరాల నుండి దేశ ప్రజలను మోసం చేస్తున్నారు విరిని విరి గ్రంధలైన ఇప్పుడు పిలువబడుతున్న హిందు గ్రంథాలుగ వున్న బపనోల్ల గ్రంథాలనూ విసర్జంచడం భరత దేశనికీ క్షేమం నేను పుట్టుకొ క్రైస్తవుడిని కాను అన్ని తేలుకోని సత్యం గ్రహించనూ యేసు క్రీస్తునూ నమ్మనూ
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 Год назад
హిందూ అంటే ఖాఫిర్, దౌర్భాగ్యడు అర్థం ఆని చిన జీయర్ స్వామి చెప్పాడు
@vijayvinod5617
@vijayvinod5617 Год назад
All states should have their own Constitution with in parview of main Constitution it is necessary please
@sudhakarbyllaraj5617
@sudhakarbyllaraj5617 Год назад
leegalgaa anni jaruguthunnayi
@bandarianandam3841
@bandarianandam3841 Год назад
Good afternoon cometyke Charchincharu EDI dalithavarganiki melujaragali
@m.a.r7301
@m.a.r7301 Год назад
SC రిజర్వేషన్ పై మరోసారి డిబెట్ పెట్టండి, డిబెట్ కు రామెష్ గారిని, నవీన్ గారిని ఆహ్వానించండి
@pavanmedi5552
@pavanmedi5552 Год назад
Fundamental ri8 ye religion choice chesko ani chepuntindhi adhe Christian Ayethe edhi tappa
@107pvt
@107pvt Год назад
మొదటిగా ఏవేవి బలవంత, లేక చట్టవిరుద్ధమైన మత మార్పిడులో, ప్రభుత్వాన్ని స్పష్టం చేయమనండి. ఎందుకంటే, తీర్పులో ఈ మాటలు వున్నట్లున్నవి. ఆ స్పష్టత లేకుండా ఏవేవో తీర్పులు ఇస్తే మనుష్యులు కొట్టుకు చస్తారు!
@babumadakam2690
@babumadakam2690 Год назад
Praise the lord bro 🌹💐🤝
@sapesadalaxmi3989
@sapesadalaxmi3989 Год назад
I like benm mbk comments
@benmmbk765
@benmmbk765 Год назад
Thank you, sister.
@benmmbk765
@benmmbk765 Год назад
మీ సమాచారం కోసం, నా ఒక కామెంట్. ఎవరూ కూడా, కొద్దిగా బుర్ర అనేది ఉంటే, ఎవరి దేవుడిని, మతాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను విమర్శించరు. విమర్శించకూడదు. అది, కనీస సంస్కారం. అయితే, క్రైస్తవాన్ని, బైబిల్.ను నోటికొచ్చిన బండ బూతులు తిడుతూ ఉంటే, హిందువులు ఎవరూ నోరు కూడా తెరవలేదు. ఎందుకు, బ్రదర్? అది తప్పు అని అనిపించలేదా? లేక, పోయేది శూద్రులు, దళితుల పరువుయేగా, మనకు ఎందుకు అనుకున్నారా?? ఎన్నో దశాబ్దాల పాటు తిట్లు, అవమానాలు భరించి, విధిలేక బదులుగా హిందూ మతం, దేవుళ్ల గురించి, నీ వేదాలు, పురాణాలలో ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ ఉంటే, నీకు నొప్పిగా ఉందా, బ్రదర్? ఎందుకో? నీ మతం, దేవుళ్ళు, పుస్తకాల గురించి నీకే ఏమీ తెలియకపోతే అది మా తప్పా? అదేమీ తెలియకుండా, క్రైస్తవాన్ని, బైబిల్.ను, ఇండియన్ క్రైస్తవులను, క్రైస్తవులుగా మారిన శూద్రులు, దళితులను, నోటికొచ్చిన బండ బూతులు తిడితే మేము మౌనంగా ఎందుకు ఉండాలి? అది కూడా ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చూపిస్తూ దుష్ప్రచారం చేస్తుంటే? ఇంకా రకరకాల పుకార్ల వ్యాప్తి చేస్తూ ఉంటే కూడా ఎందుకు ఊరుకోవాలి, భరించాలి?? నీ మతం, దేవుళ్ళు, పుస్తకాలు, ధర్మం, సంస్కృతి, నాగరికత అని గొప్పగా, గంభీరంగా చెప్పుకునే వాటిలో ఏముందో ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంటే మాత్రం తిట్టినట్లు ఎందుకు అనిపిస్తుందో? ఉన్నది ఉన్నట్లుగా చూపించారో, తప్పుగా చూపిస్తున్నారో కూడా తెలుసుకోలేని దుస్థితిలో ఎందుకు ఉన్నారు, బ్రదర్? అసలు, నీ మతం, దేవుళ్ళు, పుస్తకాల గురించి ఏమాత్రం తెలియకుండా, ఇన్నాళ్ళూ, ఇన్ని ఏళ్ళు ఎట్లా ఉన్నారు? కనీసం బేసిక్ విషయాలు కూడా, హిందూ సోదరులకు తెలియవు అని అర్థం అయ్యింది. చదువులు వచ్చి ఇన్ని శతాబ్దాలు గడిచినా కూడా, ఇంకా ఈ మూర్ఖత్వం, అనాగరికత, కుసంస్కారం ఎందుకు ఉన్నట్లు?? ఇంతటి దుస్తితి అవసరమా? ప్రపంచం మొత్తం, ఎంతో ముందుకు పోయింది. మనం మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాం. అవసరమా?? ఆలోచించు, బ్రదర్. ఒక క్రైస్తవుడు చదివి చెబితే తప్ప, హిందువులకు తమ మతం, దేవుళ్ళు, పుస్తకాలు, ధర్మం, సంస్కృతి, నాగరికత అని గొప్పగా, గంభీరంగా చెప్పుకునే వాటి గురించి ఏమీ తెలియకపోవడం ఏమిటి, బ్రదర్? చెప్పుకుంటే పరువుపోయే అటువంటి దుస్థితిలో ఎందుకు ఉన్నట్లు? బ్రిటిష్ వాళ్ళు తవ్వి తీస్తే గానీ, మనకు ఎవరికీ ఇండియా చరిత్ర గురించి తెలియదు. Maxmuellar అనే జర్మన్ సంస్కృత పండితుడు తన ఆసక్తి కొద్దీ, వెదికి పట్టుకుని, పూర్తి పుస్తక రూపం ఇస్తే తప్ప, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అనేవి, పూర్తిగా ఒక పుస్తక రూపంలో ఉండేవి కాదు. అప్పటివరకూ, అవన్నీ ఒక పూర్తి పుస్తక రూపంలో కాకుండా, ఒక్కో ప్రాంతంలో ఒక్కో ముక్క గా ఉండేవి. వాటినే చదువుతూ పూజలు చేస్తూ ఉండేవాళ్ళు, ఈ పంతుళ్లు, పూజారులు, సంస్కృత పండితులు, వేద జ్ఞానులు, బ్రహ్మ జ్ఞానులు వగైరాలు. అదీ, వాళ్ళు పుణ్య, పవిత్ర, పురాతన, సనాతన, గొప్ప, మహా గ్రంధాలు అని గొప్పగా, గంభీరంగా చెప్పుకునే వాటికి ఇచ్చిన విలువ, గౌరవం!! చెప్పాలంటేనే బాధగా ఉంది, బ్రదర్. కొంచెమైనా ఆలోచించరా, బ్రదర్?? వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలను, ఆ Maxmuellar అనే అతడు వచ్చేవరకూ ఎవరూ అనువదించ లేదు. మరి ఆ సంస్కృత పండితులు, వేద జ్ఞానులు, బ్రహ్మ జ్ఞానులు వగైరా గాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో, అప్పటి వరకూ??
@raviprakasho2265
@raviprakasho2265 Год назад
To all Christian missionaries. You should escalate this into world forum. And bring bjp backed up religious culprits in world international court. And how Christian gets prosecuted in india. You should escalate this in Uno and international forum.
@HARSHADJ-qp3lc
@HARSHADJ-qp3lc Год назад
Inka ani.. Rojulu dhalithu. Antunaru.. Sir. Jesus Christ. Ni.. Nakam.. Memu..god.people.... Not.. Dalithulam..
@HARSHADJ-qp3lc
@HARSHADJ-qp3lc Год назад
Sir. Nenu. Jesus ni. Namuthanu.. Na.. Friend.. Hindu. Lo.ki.. Maradu.. Nenu.. Ma pastor. Baga. Try. Chesamu.. Marodhani.. Vadhiki. Picchemo.. Adhigithe.. Dashama bagala. Gurinchi.. Matladadu. Natho.. Dashama bagalu. Kuda.. Evaledhu. Athanu..
@gokuforever123
@gokuforever123 Год назад
దళితులను హిందువులుగా ఉండనిస్తే తప్పులేదు కానీ బానిసగానే దళితులు ఉండాలను చూస్తున్నారు హిందు మత పెద్ధలు
@su-mu
@su-mu Год назад
bm 51:59
@freemanrks2983
@freemanrks2983 Год назад
Unlawful conversion ఏపుడు జరగదు.
@benmmbk765
@benmmbk765 Год назад
క్రీ.శ.1935లో. అంతకుముందు, బౌద్ద మతం అంతరించిపోయే కాలంలో.
@HARSHADJ-qp3lc
@HARSHADJ-qp3lc Год назад
Avunu.. Sir.. Sc.. Nunchi.. Bc.. Loki. Certificate. Iccharu.. Christians. Ani...
@sanjeevy1408
@sanjeevy1408 6 месяцев назад
మఠ మార్పిడి ఎందుకు జరుగుతుంది దళితుడు అనేవాడు దేవుని ప్రార్ధించే హక్కు లేధా దిలితులను అవమానపరుస్తు ధాలి తులను కలక్రింద చెప్పకంటె హినంగా చూసి దళితుడు హింసకు అవమలకు గురిచేసింది హిందూ సమాజం కదా అంటరానితనం తో హింసించి దళితునికి చదవాలని మిషనరీలు పాటశాలలు ఏర్పాటుచేసి జ్ఞానం కలగటట్లు చేసి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని తెలివితో బ్రతుకుతే ఓర్వకా హిందువుల తీవ్రవాదులు ఓర్వలేక చేస్తున్న పని హిందూవ్ లుచేస్తున్నారు
@fourwordsrajubandioverseer9189
హిందూ రిలీజియన్ కాలమ్ తీసేసి.... వైష్ణవ శాక్తేయ ద్రావిడ కాథలిక్ పెంతుకోస్ట్ మహమ్మద్.. ఇలా పెట్టుకోవాలి .అని
@vijayvinod5617
@vijayvinod5617 Год назад
Religion is madness of the people humanity humanism love one another is godliness and highest religion in the world please
@jdbethany4134
@jdbethany4134 Год назад
Praise God brother. Encourage to read KREESTU ANUKARANA available at YMCA secbd book shop
@vjr1134
@vjr1134 Год назад
దాస్ గారు దళితులకు మద్దతు ఇవ్వడం మంచిది
@raviv312
@raviv312 Год назад
Need sound please
@RamaKrishna-ne5tx
@RamaKrishna-ne5tx Год назад
Vaakyaanusaaramuga nadachukovadame Christavyamu adi oka margamu
@sjrai3038
@sjrai3038 Год назад
According to Dayanand saraswati Hindu means Thief, said Sahitya Sudhakar, ex. Arya Samaj.
@elisha6920
@elisha6920 Год назад
Supreme court lo oc judges ekkuva mandhi vunnaru,.andhuke eetuvanti judgement.idhi dalithula matha sweschanu nu addukutundhi.christian dalithulara Bjp ni odinchaali 2024 elections lo aantha okkatai odinchaali. BJP ki Christians okka vote kudaa veyyodhu. Chethulethi dandam peduthunna,,,,,,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@elisha6920
@elisha6920 Год назад
Christians unity ga vundi BJP ni odinchaali,
@straightforward1384
@straightforward1384 Год назад
@@elisha6920 ఆలా జరగాలి అంటే ఫస్ట్ మీరు ఇక్కడ AP లో జగన్ మోహన్ రెడ్డి అనే సన్నాసి వెధవ ని ఓడించాలి అవునా కాదా?
@pn4641
@pn4641 Год назад
Correct brother I amalso request all.
@benmmbk765
@benmmbk765 Год назад
The so-called Brahmans have copied their Ved, Puran etc from Greek, Roman, Egyptian mythology and Bouddha Dhamma AND from the Bible. ALL the Sanskrit books were written in Devanagari script, which came in to existence around A.D.1200year.
@swarnalathakusuma3015
@swarnalathakusuma3015 Год назад
Namasrlte andariki devudu meekichina vignanaanni atti devuniki stotram meeku ma vandanalu mee prayasa andaru gurtinchali God blessings for all🙏🙏🙏
@jaijaiprakash2010
@jaijaiprakash2010 Год назад
Hindu phoenetic Govt employees harassment down down jai freedom of religion
@giridhark9889
@giridhark9889 Год назад
I think we need to ask the Supreme Court or file a case/PIL asking - If it is a sin or unlawful thing for a Christian to help people of other faiths if they are in need? Is it not basic humanity and even a basic human right to help or take help? Should one see others religion before one helps others or takes help from others? Is there one law for Christians in the nation and in the constitution on helping others and another one for people of other faiths? Second question - Is it a sin or unlawful for a Christian to help a fellow Christian who is in need or to support the causes of Christianity? If so a Hindu cannot help a needy fellow Hindu or a support in anyway for the causes of Hindus and so also all other faiths. Anyway whether SC agrees or not we follow Christ who told us to love our neighbors as much as we love ourselves and to love our enemies. The world's justice systems may fail us but God's justice system will not fail..!! Thank you and God Bless even our Supreme court..!! Amen..!! 🙏💐🙌 Finally, All churches should ask those who come to their churches to come to them only if one believes in Christ or loves Jesus Christ and want to know more about Him. This should be a reminder in our weekly services. (Can other faiths do like this or at least have the courage to do like this?). Also churches should have written and recorded evidences at the time of baptism of the new believers that they accepted Christ as their personal savior out of their own free will and that there is no compulsion. Our God is not a God of extortion but of cheerful giving whether it is of one's hearts, one's love or one's money..!! Where there is one's treasure there will be their heart also. If our treasure is in heaven then our heart will also be in heaven..!! One will reap what they sow..!! Thank you and God Bless..!! 🙏💐
@sudhakarbyllaraj5617
@sudhakarbyllaraj5617 Год назад
naa sc certificate konasaagutha vundi MRo balavanthamga naa pillalaku BC.c certificate icharu .MRO malkajgiri Secunderabad. sc certificate rejected. em nayam.
@gopikoppula6002
@gopikoppula6002 Год назад
నీవ్వు క్రిస్టియన్ కాకపోతే లీగల్ గా వెళ్ళవచ్చు.
@sudhakarbyllaraj5617
@sudhakarbyllaraj5617 Год назад
mala ante christian ...madiga ante hinduvaaa,javabu cheppandi
@sudhakarbyllaraj5617
@sudhakarbyllaraj5617 Год назад
daas bylla and nenu sudhakar bylla okatenaa..
@boyidinageswararao6082
@boyidinageswararao6082 Год назад
Jai.bheem.bheem.anna
@ananthmadevini5196
@ananthmadevini5196 Год назад
Das garu disclosing new conspiracies of Brahmins.Only solution is political Power.Try to join in political power sharing.
@manchodijaipal3696
@manchodijaipal3696 Год назад
🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@joshuavenky2711
@joshuavenky2711 Год назад
Pila pachheesu ki knowledge ledu
@ramanakowsika5650
@ramanakowsika5650 Год назад
Can Rakshana TV any pastor or christian answer the following: 1.Why some people are born with some defects(like blind,dumb or mental disorder) while some are born most perfectly? Why bible god is showing this discrimination even at birth (when there is no earlier birth and rebirth)? 2.Can Dec 25 (as birth of jesus) is proved or not? what are the historical or archaelogical or any evidence in the bible? రక్షణ టీవీలో ఎవరైనా పాస్టర్ లేదా క్రైస్తవులు ఈ క్రింది వాటికి సమాధానం చెప్పగలరా: 1.కొందరు కొన్ని లోపాలతో (అంధులు, మూగ లేదా మానసిక రుగ్మత వంటివి) ఎందుకు పుడతారు, మరికొందరు చాలా పరిపూర్ణంగా పుడతారు? మానవుల జన్మలో కూడా (పూర్వ జన్మ మరియు పునర్జన్మ లేనప్పుడు) బైబిల్ దేవుడు ఎందుకు ఈ వివక్ష చూపుతున్నాడు? 2.డిసెంబర్ 25 (యేసు పుట్టినట్లుగా) నిరూపించబడుతుందా లేదా? బైబిల్‌లోని చారిత్రక లేదా పురావస్తు లేదా ఏదైనా ఆధారాలు ఏమిటి?
@mohanrao9753
@mohanrao9753 Год назад
Whenever you want for a discussion, Please select a proper person, who has the credibility.....
@freemanrks2983
@freemanrks2983 Год назад
Dass పైల Garu RSS and bjp lo matam Leda? Chevilo పూవులు పెడుతున్నారా
@prayer1232
@prayer1232 Год назад
Oc.. caste వారు క్రిస్టియన్ గా మారితే bc లో కలుపుతు తారా ప్రభుత్వం వారు... ....ఆర్ఎస్ఎస్ కి పోయి కాలం వచ్చింది...
@sodiyabaladrawings6152
@sodiyabaladrawings6152 Год назад
Dalithulaku bible ichchina peru dalitha cristian
@gudalajemi6016
@gudalajemi6016 Год назад
no
@vijayvinod5617
@vijayvinod5617 Год назад
Why dalithhindu vonverted into Christian who lose status of sc changed B C C is it correct as per Constitution please Hinduism divided the people into caste system untouchablity please reform hinduism indian citizen is concerned to state or government is it justified by Constitution religion may be removed from records of indian citizens everyone be treated as human being
@sivareddy5860
@sivareddy5860 Год назад
Memu matam mardam apadam rss bjp taram kadu jesus is my god 🙏✝️
@jaijaiprakash2010
@jaijaiprakash2010 Год назад
Book all officers who are rejecting certificates
@rathnamalathota3283
@rathnamalathota3283 Год назад
Ee.. bills .thevadam.basic ga.fundamental right..lekunda.chesey. prayathnamena?? Democracy .nundi...Dictatorship.. ki..velthundha?? Ee desham.??
@raviprakasho2265
@raviprakasho2265 Год назад
Supreme court did wrong intervention in religious matter. Which means it's a great question on its judiciary system Bjp now dominated media Now judiciary system. Tomorrow india becomes a joke if bjp contineous in power. Jus throw this party and eradicate this asap
@golistephen5825
@golistephen5825 Год назад
Dalithulani convertion jaragakundaa chudaaline kaadu vaalla reservations kudaa thisiveyaalani chustunnaaru
@sodiyabaladrawings6152
@sodiyabaladrawings6152 Год назад
Bible mana country di kaadu
@basavarajuk5120
@basavarajuk5120 Год назад
మొత్తమ్ గొర్రెలే ఉన్నాట్టు ఉన్నారే నిజమేనా టి
@giridhark9889
@giridhark9889 Год назад
As per Das garu, RSS believes that all Indians are Hindus and Hinduism is not a religion but a national identity and that religions mean Saivism, Vaishnavism, Buddhism, Christianity, Islam etc. Will government accept this proposition? If so then why not government consider that all Indians are Hindus and remove the religion column from all applications and census? Also consider all Indians even if they belong to Christianity or Islam as Hindus only? Will the government or the so called Hindus accept this argument? Why should the government bother about religious conversions for it is only Hindus converting from one religion to another within Hinduism as per RSS? Also citizens can mention their religion as Saivism, Vaishnavism etc. instead of as Hinduism. Is this argument right and acceptable especially for those who call themselves as Hindus? Also what RSS fails to understand is that Christianity and Islam does not accept multiple gods and are non idol worshipping. Also Christianity considers only Christ as the incarnation of the one and only unseen Holy, True and Just God and does not accept any others as incarnations of God as they do not satisfy the standards of Holiness or Justice of God, the Father who is not seen..!! Also the theory of cyclic yugas of Hinduism does not stand the test of time because God is going to judge the whole world and is going to permanently destroy the evil from the whole earth eternally..!! Thank you and God Bless..!! 🙏💐🙌
@golistephen5825
@golistephen5825 Год назад
Matham maarithe reservation pothundi antunnaru. Asalu Hindu anedhi matham kaadumaargamani supreme court thirpu echindi kadaa. Alaage Christianity kudaa matham kaadu. Alaantapudu matha maarpidi Ane consept ledhu. Alaage anukunna matha maarpidi ayinavaallaki reservation thiseyaali antunnaru endukante Christians ni anachiveyaledhu antunnaru, Vaallu cheppedaanilone dalithulani sudrulani anachivesaaru Ani ardham avuthundi. Epudu Christian gaa maarinantha maathraana okappudu anachivesindhi podhu kadaa. Reservations anedhi anachivesinanduku kadaa echindi. Alaantapudu reservations enduku vadulukovaali.
Далее
Редакция. News: 135-я неделя
55:06
Просмотров 1,3 млн
GONE.Fludd, ЛСП - Ути-Пути (official video)
03:37
HA-HA-HA 👊  #countryball
00:15
Просмотров 2,5 млн
Редакция. News: 135-я неделя
55:06
Просмотров 1,3 млн