Тёмный

|| హిందువులందరూ స్వర్గానికి వెళ్తారు! మరి మీరు? PART-2 || APSJ RTV || 16-10-2022|| 

Rakshana TV LIVE
Подписаться 145 тыс.
Просмотров 74 тыс.
50% 1

RAKSHANA TV ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి ఈ క్రింది లింక్ లో ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేయండి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి.
►RAKSHANA TV LIVE : rakshanatv.com/
►Subscribe to RAKSHANA TV Live: / jakkulabenhur
► Download RAKSHANA TV Android App:play.google.co...
► Like us on Facebook: / rakshanatvben
► Follow us on Twitter: / rakshana_tv
► Amazon Fire TV Android Version: play.google.co...
► Amazon mobile/ tab : www.amazon.in/...

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 754   
@immanueluswaramumapathy8303
ఆదాము అవ్యల మీద ప్రేమ ఉండే కాబట్టే దిగంబరాన్ని కప్పుటకు చర్మపు చొక్కాయిని తొడిగించాడు బైబిల్ చదవండి సర్......
@ramash9853
@ramash9853 Год назад
చిన్న దెబ్బ కొడితే క్షమాపణ చెప్తే సరిపోతుంది కానీ ప్రాణం పోయినంతగా గాయపరిస్తే దానికి న్యాయం చేర్చాల్సిన అవసరం ఉంటుంది కదా అందుకే పాపానికి ప్రతిఫలంగా శరీరంలో భాగం కనుక ఆ స్త్రీని శిక్షిస్తే పురుషుడికి రోషం కలుగుతుంది అని చెప్పి ఆ మాటను దేవుడు వాడేడక్కడ ఆమెన్
@leviinstitute-
@leviinstitute- Год назад
ఇంకోసారి ఆ వడియాల వారిని పిలవకండి. పాపం ఆయన *వడియాలు అరేసుకునే సమయం వ్యర్థం* అవుతుంది.
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
ఇంటి పేరుతో అలా comment చేయటం మంచిది కాదు
@emmanuelraju6234
@emmanuelraju6234 Год назад
@@sodhinchusadhinchu6707 అవును బ్రదర్!
@lfchurchkpd
@lfchurchkpd Год назад
ప్రైస్ ది లార్డ్ అన్నా మీరు చాలా మంచి సబ్జెక్టు మాట్లాడుతున్నారు .చాలా సంతోషం కానీ ఒక విషయం ,బైబిల్లోనిది 1600 సంవత్సరాలు సారాంశం. బైబిల్ రెండు భాగాలుగా ఉంది ఒకటి పాత నిబంధన అది 1500 సంవత్సరాలు రాశారు ఇది 100 సంవత్సరాల్లో రాశారు. మోషేకి కొన్ని వందల సంవత్సరాల ముందు జరిగిన విషయాన్ని మోషే ద్వారా వ్రాయబడింది. ఆయా కాలాలలో ఆయా పరిస్థితులు బట్టి చెప్పబడుతూ అది నేటికి కూడా వర్తించేలా బైబిల్ రాయబడింది. అసలు ప్రపంచంలో వ్రాయబడిన లేక చెప్పబడిన గ్రంథమే బైబిల్ దీన్ని ఎవరు కాదనలేరు. మనుషులు రాసిన మానవ కల్పిత పుస్తకాలను పట్టుకొని మానవ లౌకిక జ్ఞానంతో మాట్లాడేవారికి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావు .ఎగ్జాంపుల్ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఆనాటి నుంచి ఎంతోమంది మహానుభావులుగా ,ఋషులుగా మునులుగా పిలవబడిన వారు ,ఎవరైనా తెలుసుకున్నారా ఉదాహరణకి గౌతమ్ బుద్ధుడు దేవుని గురించి ఏమైనా చెప్పాడా పోనీ ఎవరైనా దేవుని గురించి చెప్పారా! అందరూ ఊహలే మాట్లాడారు కానీ బైబిల్ వాస్తవం చెప్పింది. దేవుని తెలుసుకోవడానికి సంవత్సరాలు సంవత్సరాలు తపస్సులోనూ జ్ఞానములను గడిపారు కానీ దేవుడు ఎవరు తెలియరాలేదు అలాంటిది ఈరోజు మహా గ్రంధమైన బైబిల్ పట్టుకుని ఈ వచనం ఎలా ఎందుకు ఉంది అని అడగటానికి మనకున్న సాధన ఎంత బైబిల్లో చదివి ఉన్న విషయాన్ని ధ్యానిస్తే అసలు మనిషి మొనగాడా అర్థం అవుతుంది బైబిల్ ఒక పుస్తకంలో చదివిన వాడికి ఏమీ అర్థం కాదు బైబిల్ లో ఉన్న ప్రవచనాలు నేటికీ నెరవేరయ్య లేదా బైబిల్లో ఉన్న వారందరూ క్రైస్తవులు కాదు క్రైస్తవ్యం మతం కాదు క్రీస్తు మార్గం ప్రేమ మార్గం క్షమాపణ మార్గం దానిలో జీవించిన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు క్రైస్తవ మతం పుచ్చుకున్న వారందరూ వెళ్లరు కనుక బైబిలు మాట్లాడింది దేవుడు దాన్ని ప్రశ్నించడానికి మట్టిబుర్ర కలిగిన వారందరూ ప్రశ్నించడం అపహాస్యం కనుక నిజంగా దేవుని తెలుసుకోవాలంటే ప్రభువుని కృప అడగాలి అయ్యా ఈ దైవ గ్రంధం చదవడానికి అర్థం చేసుకోవడానికి నాకు ఇవ్వండి అని ప్రతి మనుషులు ఆయనను అడగాలి అలాకాకుండా నేను చదివేస్తే నాకు అర్థం అయిపోయింది నేను తప్పులు పట్టేసుకున్నాను అనుకున్న వాడు మూర్ఖుడు బైబిల్ దైవ గ్రంధం ఎవరు ఎలా పడితే అలా మాట్లాడకూడదు ప్రతి పనికిమాలిన వాడు కూడా బైబిల్ ప్రశ్నిస్తున్నాడు ,వాని స్థితి ఏంటి, ‌‌వాడు ప్రశ్నించడానికి అర్హుడా కాదా !అని కూడా మనం ఆలోచించాలి .ఈ లోకజ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం.
@ammudiaammudia8218
@ammudiaammudia8218 Год назад
🙏🙏👌
@subashverukonda5111
@subashverukonda5111 7 месяцев назад
It's true god bless you sir
@sujanakalakotla2588
@sujanakalakotla2588 2 месяца назад
🙏🙏🙏👏👏👏
@saibabu5358
@saibabu5358 Год назад
కొంచెము కూడా జ్ఞానము లేనివాడు రంజిత్ వడియాలు
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 Год назад
భూమి పైననే, పారడైస్ నుండి వెళ్ళ గొట్టలేదు, ఆజ్ఞ ను మీరడం అంటే దేవుని సార్వ భౌ్మత్వం ని దిక్కరించడం ని సహించడు దేవుడు
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
Brother నా కామెంట్స్ చదవండి నిజము తెలుసుకోవాలి
@agolluswapna1591
@agolluswapna1591 Год назад
నవీన్ అన్న ప్రవీణ్ అన్న మీ ఇద్దరికీ వందనాలు మీ ఇద్దరి గురించి నేను చెప్పాలనుకుంటున్నా అది నేను చెప్పడం కంటే నేను పెట్టే కామెంట్ ని చూసే ప్రతి ఒక్క గుడ్ పర్సన్ ఆన్సర్ చేస్తారని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. అదేంటంటే నవీన్ అన్న ప్రవీణ్ అన్నాలో ఎవరు నోవాహు ఎవరు మోషే వీరి ఇద్దరిలోనూ మీరు చెప్పండి ఓకే నెక్స్ట్ కి వచ్చేసరికి నవీన్ అన్న ప్రవీణ్ అన్న మీరు ఎంత చెప్పినా వాళ్ళు వినరు ఎందుకంటే వాళ్లు పుస్తకాల్లో ఉన్నది చదివి చెప్పట్లేదు నోటికి వచ్చింది చూసి చెప్తున్నారు వేరే వాళ్ళు చెప్పింది అది ఇది అని చెప్పి మీరు ఎందుకు అంతగా ఇబ్బంది పడి మరి చెప్తున్నారు. అంటే దేవుడి గురించి తెలియజేయాలని మీరు ప్రయాస పడుతున్నారు అని అర్థమైంది దానికి మీకు చాలా కృతజ్ఞతలు మీ ఇద్దరికీ కూడా ఒక విషయం ఏంటంటే మన కామెంట్స్ చూస్తున్న గుడ్ పర్సన్స్ ఆన్సర్ చెప్పండి ఎవరు మోషే ఎవరు నువ్వు అన్నది ఎందుకన్నానంటే ఇప్పుడు నోవాహు ఎంతగానో కష్టపడి కష్టపడి అందరికీ చెప్పి అరే జలప్రళయం వస్తుందిరా అందరం నశించిపోతాము దేవుడు చెప్పాడు కొంచెం నేను చెప్పేది ఆలకించండి మీరు కళ్ళతో చూసేది నమ్మకండి దేవుడు చెప్పాడు మీరందరూ కూడా మీకు ఉన్నటువంటి చెడు పనులు వదిలేయండి నోటితో చెడు మాటలు వదిలేయండి అని చెప్పి ఎంతగానో మొత్తుకున్నాడు కానీ వాళ్ళు విన్నారా ఇప్పటివరకు వర్షం పడలేదు మీరు చెప్పేది నిజమా అని ఎక్కిరించారు ఎదురు ప్రశ్నించారు ఎన్నో చేశారు అయినా ప్రళయం రాకమానలేదు నోవా కుటుంబ రక్షించక మానలేదు కాబట్టి మనం బైబిల్ అనుసారంగా నడుస్తున్నాం కాబట్టి నీతిని అనుసరించి నడుస్తున్నాం కాబట్టి మన రక్షించబడతాం ఆ టైంలో వీళ్ళు ఉండరు కదా టైంలో మిగిలిన వాళ్ళు ఉన్నట్టు కానీ మీరేమనుకుంటున్నారంటే నవీన్ అన్న ప్రవీణ్ అన్న వీళ్లను కూడా రక్షించి మన పరలోకంలో వేల కూడా స్నానం ఇద్దాము అని చెప్పి అనుకుంటున్నారు కానీ వీళ్ళకి అంత లేదన్నా మీరు అనవసరంగా ప్రయాస పడుతున్నారు అంతే ఇంకొక విషయం మోషే లాగా అన్నాను కదా మోషే అంటే ఇజ్రాయిల్ ప్రజల్ని ఆహార విషయంలో కావచ్చు నీటి విషయంలో కావచ్చు ఎన్నో విషయాల్లో వాళ్ళు అవిధేయత చూపిన కూడా అరే బాబు చెప్పిన మాట వినండి రా దేవుడు వాగ్దాన భూమి ఇస్తానన్నాడు ఆ వాగ్దాన భూమి దాకా మీరు వెళ్లేందుకు నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి మోషే ఎంతగానో కృతజ్ఞత చూపించి వాళ్ళని ఎంతగానో రక్షించుదామని చూశాడు అయినా సరే వాళ్ళు ఉన్నారా అవిధేయత చూపారు 40 సంవత్సరాలు అడవిలో తిరిగి తిరిగి వాళ్లు కాకుండా వాళ్ళ తరఫునుంచి వచ్చిన వాళ్ళు వెళ్లారు దాని భూమికి అలాగే వీలు కూడా విన్నర్ అన్న మీరు ఎంత చెప్పినా కాబట్టి ఒక నోవాహు ఒక మోషే ఒక నవీన్ అన్న ఒక ప్రవీణ్ అన్న మీరు పడుతున్న ప్రయాస ఆల్రెడీ మన పూర్వీకులు కూడా పడ్డారు వాళ్ళు వెనుక నశించిపోయారు మోషే దగ్గర 40 సంవత్సరాలు జనమును నోవాహు దగ్గర ఉన్న జనుము ఇద్దరు నశించిపోయారు వీళ్ళకి కూడా సేమ్ అదే జరుగుతుంది మీరు ఎంత చెప్పినా వాళ్ళు వినరు కాకపోతే ఏంటంటే పరలోకం అనేది మనతో పాటు వాళ్లకు కూడా ఇద్దామని మీరు ఇంతగా ప్రయాస పడుతున్నారు చెప్పారు కదా అన్న మీరు ఒకసారి నాలుగు సార్లు ఐదు సార్లు చెప్పండి అంతగా వినకపోతే మీ పాద దూళి దులిపేసి అక్కడ నుంచి వచ్చేయండి అని చెప్పి చెప్పారు కదా అన్న మన బైబిల్ లో ఎందుకన్నా మాటిమాటికి చెప్తున్నారు మీరు. వాళ్ళు వినరు అన్న మీరు అనుకుంటారు మన సహోదరుడు లోకంలో ఉన్న వాళ్ళు గాని తప్పు చేస్తే ఒకటికి నాలుగు సార్లు అదే వాళ్ళు చెప్తున్నారు అని అలా చెప్పమని అన్నారు అది వాక్యానుసారంగా అదొక రిఫరెన్స్ వచ్చేయండి అన్నది ఒక రిఫరెన్స్ మనకు తెలుసు అన్న ఎప్పుడు ఏ రిఫరెన్స్ తీసుకోవాలి బైబిల్లో అన్నది కానీ వాళ్ళకి తెలిసి రావట్లేదే వాళ్ళ దగ్గర ఒక ఆధారం ఉండదు. ఒక రిఫరెన్స్ ఉండదు ఒక అధ్యాయం ఉండదు ఒక పుస్తకంలో ఒక పేజీలో ఇలా రాయబడి ఉంది అని కూడా చెప్పడం రాదు వాళ్లకి. ఎందుకంటే అది ఉండదు కాబట్టి వాళ్ళు నోటితో ఏదో ఊహించి చెప్పేస్తున్నారు కాబట్టి వాళ్ళ గ్రంథం గురించి అదే మనం ఊహ ప్రకరం చెప్పం మన దేవుడు ప్రతిదీ పేర్లతో సహా తరాలతో సహా లెక్కించాడు ప్రతిదీ రాపిచ్చాడు. మనకు ఎక్కడ అర్థం కాదు అని తండ్రులు తండ్రుల నుంచి తరాలు తరాలు నుంచి కూడా రాసుకుంటూ వచ్చాడు కాబట్టి వాళ్ళకి చెప్పిన వేస్ట్ అన్న మీరు టైం వేస్ట్ చేస్తున్నారేమో అనుకుంటున్నా వాళ్లతో అనవసరంగా కానీ బైబిల్ పరంగా నిలబడాలని మీరు నిలబడ్డారు అందుకు మీకు చాలా కృతజ్ఞతలు
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
Brother నా కామెంట్స్ చదవండి నిజము తెలుసుకోవాలి.
@agolluswapna1591
@agolluswapna1591 Год назад
@@ramsivaji7356 అర్థం కాలేదు బ్రదర్
@ungurnarasimhaungur98
@ungurnarasimhaungur98 Год назад
@@ramsivaji7356 చదివా బ్రో నిజం లేదు మీ కామెంట్లో
@venkateswarluv6290
@venkateswarluv6290 Год назад
బ్రదర్ చాలా చక్కగా దేవుని గురించి దేవుని వాక్యాన్ని గురించి దేవుని తెలియని వారికి నవీన్ అన్న ప్రవీణ్ అన్న అని నీతో మాట్లాడుతున్నాను అని వారితో అన్నారు దేవుని తెలియదు వారు తెలుసుకోవాలని వారి యొక్క ప్రయాస వారి ప్రార్ధన దేవుడు వింటాడని వారిని మారుస్తారని వారు ప్రయాస పడుతున్నారు బ్రదర్ వారిని ప్రయాసపడనివ్వండి మన వల్ల కాకపోయినా వారు ప్రయాస పడుతున్నారు వారి ప్రయాసకు ప్రతిఫలము పరలోకంలో దొరుకుతుంది గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
@ganeshganajessy7010
@ganeshganajessy7010 5 месяцев назад
నవీన్ అన్న దీక్షితులుకి మాములు రాడ్ దింపలేదు 😂😂, నవీన్ అన్న గారి ప్రశ్నలకి కింద మొలలు అయ్యాయి దీక్షిత్ణుకి.😅😅😂😂😂😂😂😂
@madepogubabu4568
@madepogubabu4568 Год назад
77 సార్లు చెప్పింది man to man but not God to man,Praveen గారు మీరు కొద్దిగా ఇక్కడ కాస్త మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది.
@samjeeva8470
@samjeeva8470 Год назад
తులసి కోసము అడిగితే పంతులు గారు చెప్పలేక పోయారు
@prakashprakaashkoppu4993
@prakashprakaashkoppu4993 Год назад
ఆధారాలు లేకుండా ఎవరి ఇష్టమొచ్చినట్లు వాళ్లు మాట్లాడటానికి కుదరదు వడియల గారు . ఆధారాలు చూపించాలి
@jaibharat7038
@jaibharat7038 Год назад
పరిశుద్ధాత్మ కే యేసు పుట్టారని ఆధారం చూపించు
@balaraju9711
@balaraju9711 Год назад
బ్రొ, ప్రవీణ్, నవీన్, మీరు వేయూ ప్రశ్న వారి వద్ద జవాబు రాదు. వారు కథలు చేపుతా రు వందనాలు .
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
బ్రదర్ నా కామెంట్స్ చదవండి షేర్ చేయండి నిజము తెలుసుకోవాలి
@shaik1238
@shaik1238 Год назад
యేసు వారు ఒక ప్రవక్త మాత్రమే దేవుడు కాదు, ప్రతి ప్రవక్తకు ఏదో ఒక సూచక క్రియ ఇచ్చాడు దేవుడు అంతమాత్రాన్న వారు దేవుళ్ళు కాదు. ఆ బాలుడు (యేసు) అన్నాడు: "నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుణ్ణి. ఆయన నాకు దివ్యగ్రంథాన్నిచ్చి, నన్ను ప్రవక్తగా నియమించాడు. (ఖురాన్ మరియమ్మ 19:30) మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్). వారిద్దరూ ఆహారం తినేవారు. చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! ఏ విధంగా వారు మోసగింపబడుతున్నారో (సత్యం నుండి మరలింపబడుతున్నారో)! (ఖురన్ 5:75). మరియు (జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్ : "ఓ మర్యమ్ కుమారుడా! ఈసా (ఏసు) ఏమీ? నీవు ప్రజలతో: 'అల్లాహ్ కు బదులుగా నన్నూ మరియు నా తల్లినీ ఆరాధ్యులుగా చేసుకోండి!" అని చెప్పావా?" అని ప్రశ్నించగా! దానికి అతను (ఈసా) అంటాడు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు. నాకు పలకటానికి అర్హతలేని మాటను నేను పలకటం తగినపని కాదు. ఒకవేళ నేను అలా చెప్పి ఉంటే నీకు తప్పక తెలిసి ఉండేది. నా మనస్సులో ఉన్నది నీకు తెలుసు, కాని నీ మనస్సులో ఉన్నది నాకు తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వ అగోచర విషయాలు తెలిసినవాడవు! (ఖురాన్ 5 : 116)
@ungurnarasimhaungur98
@ungurnarasimhaungur98 Год назад
@@shaik1238 బ్రదర్ బైబిల్ బాగా చదవండి దయచేసి నిజం తెలుసుకోండి
@ungurnarasimhaungur98
@ungurnarasimhaungur98 Год назад
బ్రదర్.. దేవునికి అందరము బిడ్డలమే ఆత్మీయంగా.. .... దేవుడు ఎవరు అన్నది ప్రశ్న.. మీరు చేపినట్టే.. యోహాన్ సువార్త.. 1:1నుండి 1:15. చదవండి నిజం తెలుసుకోండి..
@shaik1238
@shaik1238 Год назад
@@ungurnarasimhaungur98 మిగితా వాళ్ళు దేవుళ్ళు కాదు, కానీ యేసు వారు మాత్రమే దేవుడా, ఎందుకు.
@rajuekalvyatrailers8862
@rajuekalvyatrailers8862 Год назад
ప్రవీణ్ పగడాల గారికి ప్రతేక ధన్యవాదాలు పరిశుద్ధ మైనా దేవుని గురుంచి చెప్పుకుంటూ పరిషోధన చేసి చెపుతున్నందుకు god bless u
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
Brother నా కామెంట్స్ చదవండి నిజము తెలుసుకోవాలి
@RajuKumar-wd5iu
@RajuKumar-wd5iu Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5_VQ5anGwyw.html
@balasubramanyamp828
@balasubramanyamp828 4 месяца назад
స్వర్గం పైన ఉన్న మరో దుర్గం కు వెళతా!😂😂😂😂😂😂😂😂
@gorlaprasannakumar9117
@gorlaprasannakumar9117 Год назад
పాత నిబంధన గ్రంథము దుష్టశిక్షణ నూతనిబంధన శిక్ష రక్షణ అనగా యేసు లోకనాని ఎంతో ప్రేమించాడు
@isaccchatla
@isaccchatla Год назад
good program sir, thanks to rakshana tv
@salmonsalmon294
@salmonsalmon294 Год назад
అపహాసకులు కూర్చుండుచోట కూర్చోకూడదు. కీర్తన.1:1
@immanueluswaramumapathy8303
యిర్మీయా 8:12 ఒక సారి చదవండి స్వామి వారు హేయ క్రియలు చేశారు.
@_A-jl6uv
@_A-jl6uv Год назад
@@ramsivaji7356 Mari alantappudu Mee books lo vunnavatikosam deep study chesthuntey yendhuku bayapaduthunnaru
@SivaSarvasiddi-d7c
@SivaSarvasiddi-d7c 2 месяца назад
మనసాక్షి లేని వారతో మాటలు అనవసరము .నవీన్ గారు.
@m.s.rajum.solomonraju1091
@m.s.rajum.solomonraju1091 Год назад
ఒడియాల గారు మా ప్రవీణ్ బ్రదర్ గారు చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
Brother నా కామెంట్స్ చదవండి షేర్ చేయండి నిజము తెలుసుకోవాలి
@shaik1238
@shaik1238 Год назад
యేసు వారు ఒక ప్రవక్త మాత్రమే దేవుడు కాదు, ప్రతి ప్రవక్తకు ఏదో ఒక సూచక క్రియ ఇచ్చాడు దేవుడు అంతమాత్రాన్న వారు దేవుళ్ళు కాదు. ఆ బాలుడు (యేసు) అన్నాడు: "నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుణ్ణి. ఆయన నాకు దివ్యగ్రంథాన్నిచ్చి, నన్ను ప్రవక్తగా నియమించాడు. (ఖురాన్ మరియమ్మ 19:30) మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్). వారిద్దరూ ఆహారం తినేవారు. చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! ఏ విధంగా వారు మోసగింపబడుతున్నారో (సత్యం నుండి మరలింపబడుతున్నారో)! (ఖురన్ 5:75). మరియు (జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్ : "ఓ మర్యమ్ కుమారుడా! ఈసా (ఏసు) ఏమీ? నీవు ప్రజలతో: 'అల్లాహ్ కు బదులుగా నన్నూ మరియు నా తల్లినీ ఆరాధ్యులుగా చేసుకోండి!" అని చెప్పావా?" అని ప్రశ్నించగా! దానికి అతను (ఈసా) అంటాడు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు. నాకు పలకటానికి అర్హతలేని మాటను నేను పలకటం తగినపని కాదు. ఒకవేళ నేను అలా చెప్పి ఉంటే నీకు తప్పక తెలిసి ఉండేది. నా మనస్సులో ఉన్నది నీకు తెలుసు, కాని నీ మనస్సులో ఉన్నది నాకు తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వ అగోచర విషయాలు తెలిసినవాడవు! (ఖురాన్ 5 : 116)
@shaik1238
@shaik1238 Год назад
@@ramsivaji7356 యేసు వారు ఒక ప్రవక్త మాత్రమే దేవుడు కాదు, ప్రతి ప్రవక్తకు ఏదో ఒక సూచక క్రియ ఇచ్చాడు దేవుడు అంతమాత్రాన్న వారు దేవుళ్ళు కాదు. ఆ బాలుడు (యేసు) అన్నాడు: "నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుణ్ణి. ఆయన నాకు దివ్యగ్రంథాన్నిచ్చి, నన్ను ప్రవక్తగా నియమించాడు. (ఖురాన్ మరియమ్మ 19:30) మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్). వారిద్దరూ ఆహారం తినేవారు. చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! ఏ విధంగా వారు మోసగింపబడుతున్నారో (సత్యం నుండి మరలింపబడుతున్నారో)! (ఖురన్ 5:75). మరియు (జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్ : "ఓ మర్యమ్ కుమారుడా! ఈసా (ఏసు) ఏమీ? నీవు ప్రజలతో: 'అల్లాహ్ కు బదులుగా నన్నూ మరియు నా తల్లినీ ఆరాధ్యులుగా చేసుకోండి!" అని చెప్పావా?" అని ప్రశ్నించగా! దానికి అతను (ఈసా) అంటాడు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు. నాకు పలకటానికి అర్హతలేని మాటను నేను పలకటం తగినపని కాదు. ఒకవేళ నేను అలా చెప్పి ఉంటే నీకు తప్పక తెలిసి ఉండేది. నా మనస్సులో ఉన్నది నీకు తెలుసు, కాని నీ మనస్సులో ఉన్నది నాకు తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వ అగోచర విషయాలు తెలిసినవాడవు! (ఖురాన్ 5 : 116)
@emmanuelraju6234
@emmanuelraju6234 Год назад
@@shaik1238 బైబిలు గ్రంథము లో యెషయా గ్రంథము వ్రాయబడిన కొన్ని వేల.సంవత్సరాలకు వచ్చిన కురానును ప్రక్కన పెట్టీ ఆ యెషయా గ్రంథము :9:6 లో బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రిగా ప్రవచించబడిన ఆ కుమారుడు ఎవరో చెప్పండీ (పురాతన హీబ్రూ తోరాను చదివి అయినా సరే)
@shaik1238
@shaik1238 Год назад
@@emmanuelraju6234 బైబుల్ లో చాలా విభేదాలు ఉన్నాయి, అందులో ఒకటి మీముందు ఉంచుతున్నాను. యోహాను 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను. ఈ వాక్యము బట్టి దేవుని కి అద్వితీయ అంటే ఒక్కడే కుమారుడు వున్నాడు అని వుంది. నిర్గమకాండము 4:22 అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;(మొదటి కుమారుడు). కీర్తనల గ్రంథము 2:7 కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను (డేవిడ్) కనియున్నాను. యిర్మియా 31:9 వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును,వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఇప్పుడు సమస్య ఏమిటంటే దేవునికి ఎంత మంది కుమారులు. దీని బట్టి బైబుల్ గ్రంథము యేసు వారి మీద అవతరించిన గ్రంథము కాదు మనుషుల చేత మార్చబడింది అని క్లియర్ గా అర్థమవుతుంది. కావున ఎవరైతే తమ చేతులారా ఒక పుస్తకాన్ని వ్రాసి - దాని వల్ల తుచ్ఛమూల్యం పొందే నిమిత్తం - "ఇది అల్లాహ్ తరఫు నుండి వచ్చింది." అని (ప్రజలకు) చెబుతారో, వారికి వినాశముంది. వారి చేతులు వ్రాసినందుకు వారికి వినాశముంది మరియు వారు సంపాదించిన దానికి కూడా వారికి వినాశముంది! (ఖురాన్ 2:79)
@tararecipe5048
@tararecipe5048 2 месяца назад
Praise the Lord Sir 🙏🙏👌🌹
@madepogubabu4568
@madepogubabu4568 Год назад
వడియాలు ఏసుకోవాల్సిందే.....గ్రంధాలు విప్పితే
@ksravikumar3144
@ksravikumar3144 9 месяцев назад
గ్రంధాలను విప్పి చూడు.
@biblemissionyanam
@biblemissionyanam Год назад
తండ్రియైన దేవుడు రోషము కలిగిన వారు కాబట్టే పాపమునకు శిక్షలు వేసారు,కాని వెంటనే పాపక్షమాపణ కొరకు యేసుక్రీస్తును విమోచకునిగా,రక్షకునిగా పంపిస్తానని పంపించి అందరి పాపములు క్షమించబడుటకు ఒక మార్గం తెరవబడింది.77సార్లు ప్రభువు ఇతరుల తప్పులు క్షమించమన్నారంటే ఏసుక్రీస్తు కృపగలిగిన దేవునిగా వచ్చారు యేసు అందరి పాపాలు క్షమిస్తూ ఉండగా ఆయన బిడ్డలు కూడా అలానే అందరి తప్పులు క్షమించమని చెపుతున్నారు.తండ్రి అయిన దేవుడు యెహోవా రోషం కలిగిన వారు అని మనం జ్ఞాపకము చేసుకోవాలి.పాత నిబంధనలో కంటికి కన్ను అని చెప్పారు. సృష్టికర్త దేవుడు తండ్రి,కుమార,పరిశుద్ధాత్మ లుగా ఉన్నారని ఈ సమయంలో జ్ఞాపకము చేసుకోవాలి.తండ్రియైన దేవుడు యెహోవా ఏసుగా,రక్షకునిగా రాకపోతే యెహోవా ఇచ్చిన పాపశిక్షలకు క్షమాపణ దొరికేది కాదు.ఆజ్ఞ ఇచ్చిన తండ్రియైన దేవుని మాటలకు తన బిడ్డలు అవిధేయత చూపారు.తన బిడ్డల అవిధేయతకు శిక్ష భరించుటకు యేసుక్రీస్తు ప్రభు వచ్చారు.
@SivaSarvasiddi-d7c
@SivaSarvasiddi-d7c 2 месяца назад
సంభాషణ చేసేవారు.వీక్షీన్చేవారు.సత్యము అంగికరి0చే మనస్సు ఉండాలి.అది వారికి లేదు.ప్రవీణ్ గారు.
@sikhamanigangapatla6841
@sikhamanigangapatla6841 Год назад
హింధువులందరూ. ఈ సామి చెప్పినట్లు స్వర్గానికి వెళ్ళి. అమృతము త్రాగి రంభ ఊర్వసీ తిలోత్తములతో జల్సా చేస్తారు.
@m.s.rajum.solomonraju1091
@m.s.rajum.solomonraju1091 Год назад
మీ గ్రంథాలలో ఉన్న విషయాలు బయట పెట్టేసరికి కోపం పొడుసుకొస్తుంది మరి మేమెంత ఫీల్ కావాలి. మా పరిశుద్ధ గ్రంధం గురించి మాట్లాడినప్పుడు
@RevdBsPrAveeNkUmarChristianIND
Naveen vadde Praveen Benhur Brothers Looking like Children of Juda 🦁 People see the power of Holy spirit Please don't disturb Christians.
@ganeshganajessy7010
@ganeshganajessy7010 5 месяцев назад
ఈ చర్చ లో బీబు గారు ఉండి ఉంటే చాలా బాగుండు.
@johnnaidu1440
@johnnaidu1440 Год назад
సాయిబాబా మనిషిరా నాయనా!యేసయ్య మానవరూపంలో వచ్చిన దేవుడు.
@rightwaytoheaven3008
@rightwaytoheaven3008 4 месяца назад
కంటెంట్ మైండ్ సెట్ లేనివారు ఇలాంటి చర్చకు రాకూడదు,
@samjeeva8470
@samjeeva8470 Год назад
పంతులు నిజము ఒప్పు కోలేదు భయము పంతులు ఒప్పుకోడు
@jaibharat7038
@jaibharat7038 Год назад
మీ వాళ్ళకే నడ్డి విరిగింది,,🤣🤣🌞🌞
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
S Max Muller మాయాజాలం ప్రత్యాపక్షాలు చేర్ర్చ బడడము. నా కామెంట్స్ చదవండి నిజము తెలుసుకోవాలి.
@RajuKumar-wd5iu
@RajuKumar-wd5iu Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5_VQ5anGwyw.html
@RajuKumar-wd5iu
@RajuKumar-wd5iu Год назад
@@ramsivaji7356 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5_VQ5anGwyw.html
@johnnaidu1440
@johnnaidu1440 Год назад
తప్పులు చేసేవాడు,పాపాలు చేసేవాడు దేవుడెట్లా అవుతాడురా నాయనా! దేవుడికి తల్లిదండ్రులు, భార్య-బిడ్డలు, అన్న-దమ్ములు, అక్కా-చెల్లెల్లు అనే సంబంధ-భాంధవ్యాలు ఉండవు.
@hsshhsdh9013
@hsshhsdh9013 Год назад
దేవుడు వేరు గాడ్ వేరా? నీరు +బుడగలు =వాటర్? లా ఉంది. ఇటువంటి జ్ఞానులను పిలిచి నందుకు ధన్యవాదములు.
@sureshkokila4217
@sureshkokila4217 Год назад
సబ్జెక్టు సూటిగా క్లుప్తంగా మాట్లాడలేదు చిన్న జీయర్ స్వామి మాటలు పక్కన పెట్టి మిగతావన్నీ మాట్లాడుకుంటున్నారు
@madalasimhachalam9602
@madalasimhachalam9602 8 месяцев назад
వితండవాదం చేయడానికి వచ్చాడు హిందూ బర్రే రిఫరెన్స్ తో చూపించు అంటే కథలు చెపుతున్నాడు, అజ్ఞాని,,
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 Год назад
ALL. CHRISTIANS will go to. PARALOKA RAJYAM with all. Joy They will stay at PARALOKA RAJYAM with LORD JESUS for ever 🙏🏽🙏🏽🙏🏽🙏🏽👏👏👏👏👏👍👍👍👏👏👏
@DHARMASAINIK
@DHARMASAINIK Год назад
నాలో ఉన్న పాప స్వభావం మార్చిన వాడు యేసు దేవుడు. ఇది నా సాక్ష్యం. . . మరణ భయం నాకూ లేదు. ఎందుకు అనగా మరణ స్థితి లోనుండి నన్ను ఆయన సహవాసం లోనికి ప్రవేశించడం.
@sailupembula3437
@sailupembula3437 Год назад
Jesus Christ said:. I am the way, the truth and the life, no man cometh unto the Father but by me (John 14:6).
@RajuKumar-wd5iu
@RajuKumar-wd5iu Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5_VQ5anGwyw.html
@srinuonteru9376
@srinuonteru9376 Год назад
బైబిల్ దేవుడు ఎవరు యహోవానా, జీసస్ నా
@_A-jl6uv
@_A-jl6uv Год назад
@@srinuonteru9376 u know the omnipresent , omnipotent, omniscient concepts then u certainly understand this concept very well
@_A-jl6uv
@_A-jl6uv Год назад
@@srinuonteru9376 u can also read the Bible john chapter 1:1
@AashishRaj-k7o
@AashishRaj-k7o 8 месяцев назад
Naveen vade garu super....🎉😊
@saibabu5358
@saibabu5358 Год назад
ఆయన్ని వడియాలు అమ్ముకోమని చెప్పండి....
@samjeeva8470
@samjeeva8470 Год назад
బాగా వాగించినారు బాగా వాగించి నారు good 👍👍👍👍👍👍👍 తులసి కోసము బాగా చెప్పినారు
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
Sam Max Muller మాయాజాలం ప్రత్యాపక్షాలు చేర్ర్చ బడడము. నా కామెంట్స్ చదవండి నిజము తెలుసుకోవాలి.
@ytrinadharao4139
@ytrinadharao4139 Год назад
ఏసుక్రీస్తు.ద్వారా.తప్ప.ఎవ్వరూ. స్వర్గం.చేరారు.ఇది.నిజం
@107pvt
@107pvt Год назад
ఇక వడియాల వారు వెళ్లి విడియోలు చూసుకోవచ్చు!!
@prasadgroupsmotivation3095
@prasadgroupsmotivation3095 Год назад
ఆ దేవుడు నన్ను, నమ్మనోన్ని దోచుకోమన్నాడు,😄😄😄😄. నమ్మినోనే దోచుకోమన్నా వాడు మీకెలా దేవుడు అయ్యాడు 😄😄😄? (నిలువు దోపిడీ చేసి నా కీయ్యండి అన్నాడు ఒక మీ దేవుడు 😄😄😄) చినప్పటినుండే ఇళ్లలో దొంగతనాలు😄😄😄😄చేస్తున్నవాడు మీకెలా దేవుడు అయ్యాడు? 😄😄😄😄( ఇళ్లలో పాలు, పెరుగు, వెన్న, etc పెద్దవాడు అయినతరువాత దొంగతనం తో పాటు వ్యభిచారి అయ్యాడు, స్నానాలు చేస్తున్న ఆడవాళ్ళ బట్టలు చెట్టు పైన దాచి బట్టలు లేని, నగ్నంగా చూసేవాడు ఎలా దేవుడు అయ్యాడు 😄😄😄😄😄😄) అప్పటికే 8 మంది భార్యలు ఉన్నా, సొంత కొడుకు యొక్క 16000 పెళ్ళాలని, కోడళ్ళు అని చూడకుండా ఉంచుకున్న, దుర్మార్గుడు.. మీకు ఎలా దేవుడు అయ్యాడు? ముందు ఆది చెప్పండి బాబోరు 😄😄😄😄🙏
@chakravarthychintha3871
@chakravarthychintha3871 Год назад
వందనాలు బ్రదర్స్
@srinivasking.7150
@srinivasking.7150 Год назад
"ఏ మతంలోనూ దేవుళ్ల చేతుల్లో ఆయుధాలు కనబడవు. ఒక్క హిందూమతంలోని దేవుళ్ళ చేతుల్లో త్రుప్పుపట్టే ఇనుముతో చేసిన చక్రం, త్రిశూలం, బాణాలు, విళ్ళంబులు, గదలు, కత్తులు, బల్లాలు, బాకులు, లాంటి మొదలగు మారణాయుధాలను చేతబూని పోటోలలో కనబడుతాయి! అంటే హిందూ మతం హింసను ప్రోత్సహిస్తున్నట్లే కదా? మతం మంచిది అయితే తప్పుడు త్రోవలో నడిచే వాళ్ళని మంచి త్రోవలో మానసిక పరివర్తన చేసి నడిచేలా చేయాలి కానీ చంపకూడదు కదా!
@jaibharat7038
@jaibharat7038 Год назад
ఆయుధాలు హింసను ప్రోత్సహిస్తే, దేశ రక్షణ చేసే military వాళ్లు ఆయుధాలు పట్టాల వద్దా. అలానే భగవంతుడు మనల్ని కాపాడడానికి ఆయుధాలు అవసరము. యేసు దగ్గర ఆయుధాలు లేకే కదా యేసుకు శిలువ వేసారు. బుద్ధుడు ఆయుధాలు లేకే కదా ఉరివేసారు.
@solomonraj5866
@solomonraj5866 5 месяцев назад
స్వర్గంలో రంభా,ఊర్వశి, మేనక లతో కామ క్రీడలు సుఖ భోగాలు అనుభవించ వచ్చని ప్రలోభ పెట్టి ఈ భూమి మీద బ్రాహ్మణులు సూద్రుడి వివాహం జరిగించి వాడి నూతన వధువు కన్యత్వం బ్రాహ్మణ పూజారి దోచుకుంటున్నారు ఇది న్యాయమా? మరి స్వర్గం లో సూద్రుడి కి రంభా ఊర్వశి మేనక లు పొందు దొరికేనా? మరి పూజారుల స్త్రీలకు స్వర్గం లో ఇంద్రుడు మన్మధులతో రమించి సుఖించే ఏర్పాటు ఉందా లేక పోతే ఎందుకు లేదో చినజీయరు చెప్పాలి 🥱
@rajuekalvyatrailers8862
@rajuekalvyatrailers8862 Год назад
praise the lord రక్షణ tv టీం కి god bless u
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
బ్రదర్ నిజం తెలుసుకోవాలి నా కామెంట్స్ చదవండి
@RajuKumar-wd5iu
@RajuKumar-wd5iu Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5_VQ5anGwyw.html
@shaik1238
@shaik1238 Год назад
@@RajuKumar-wd5iu యేసు వారు ఒక ప్రవక్త మాత్రమే దేవుడు కాదు, ప్రతి ప్రవక్తకు ఏదో ఒక సూచక క్రియ ఇచ్చాడు దేవుడు అంతమాత్రాన్న వారు దేవుళ్ళు కాదు. ఆ బాలుడు (యేసు) అన్నాడు: "నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుణ్ణి. ఆయన నాకు దివ్యగ్రంథాన్నిచ్చి, నన్ను ప్రవక్తగా నియమించాడు. (ఖురాన్ మరియమ్మ 19:30) మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్). వారిద్దరూ ఆహారం తినేవారు. చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! ఏ విధంగా వారు మోసగింపబడుతున్నారో (సత్యం నుండి మరలింపబడుతున్నారో)! (ఖురన్ 5:75). మరియు (జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్ : "ఓ మర్యమ్ కుమారుడా! ఈసా (ఏసు) ఏమీ? నీవు ప్రజలతో: 'అల్లాహ్ కు బదులుగా నన్నూ మరియు నా తల్లినీ ఆరాధ్యులుగా చేసుకోండి!" అని చెప్పావా?" అని ప్రశ్నించగా! దానికి అతను (ఈసా) అంటాడు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు. నాకు పలకటానికి అర్హతలేని మాటను నేను పలకటం తగినపని కాదు. ఒకవేళ నేను అలా చెప్పి ఉంటే నీకు తప్పక తెలిసి ఉండేది. నా మనస్సులో ఉన్నది నీకు తెలుసు, కాని నీ మనస్సులో ఉన్నది నాకు తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వ అగోచర విషయాలు తెలిసినవాడవు! (ఖురాన్ 5 : 116)
@johnnaidu1440
@johnnaidu1440 Год назад
దేవుడికి కామ,క్రోథ,లోభ, మద, మోహ,మాత్సర్యాలు అనేవి ఉండనే ఉండవు.
@allinonehandtv3429
@allinonehandtv3429 Год назад
Benhar అన్న మీరు ప్యానల్ మెంబెర్స్ చెప్పే వివరణ శ్రద్ధగా వినాలి. Contradict వచ్చినప్పుడు క్వశ్చన్ rise చేయాలి. Ex. రంజిత్ మనం కూడా దేవుళ్ళు అవ్వొచ్చు అన్నారు, దీక్షితులు కొంత సమయం తర్వాత వేరే టాపిక్ లో దేవుళ్ళు అవ్వలేము అన్నారు. దీన్ని హైలైట్ చేయలేదు. 1. జ్ఞానులు రాసిన చెత్త రాతలును బట్టి వారి భార్యలను అప్పగిస్తా అని యెహోవా అన్నాడు అని ఒప్పుకోకుండా, తులసి భర్త చెడ్డవాడు కనుక అతన్ని ఓడించడానికి తులసిని... అని చెప్పబోతుంటే ఆపించారు. సో bad
@jennishavlogsvizag8391
@jennishavlogsvizag8391 Год назад
Ranjith garu meeru mee alochanalanu, yevaro cheppina vishayalanu pramaniknga theesukuni matladuthunaru... Yedhi matladina lekhana aadharalatho matladithe veekshakulaku viluvaina samacharam ichhinatlu lekka, ledhante meeru charchaku raakunda pusthakalu chadhuvukunte manchidi.
@dharmamargamroasttv2602
@dharmamargamroasttv2602 Год назад
Sir benhur గారు next time చర్చలు చేస్తే కేవలం ఇద్దరు వక్తలను మాత్రమే తీసుకుని మాట్లాడాలని సూచన. అటు ఒకరు. ఇటు ఒకరు
@repentandbelieveinthegospe8744
Ranjith inner feeling : panthulu garu apeyandi😭😭😭 dhorikipoyam Naveen garu : thulsi rape Panthulu garu : 🤦 Praveen garu : source theyyandi sir Ranjith garu : 🤦
@chapelbusiness2994
@chapelbusiness2994 Год назад
" దుష్ట శిక్షణ - శిష్ట రక్షణ " గాను విష్ణువు ఎనిమిదో అవతారముగా శ్రీకృష్ణుడు రూపములో వచ్చి లోకంలో పాపం హద్దుమీరీనపుడు దుష్టులను సంహారించడానికి వచ్చాడని నమ్ముతున్నారు కదా! మరి అటువంటప్పుడు చినజీయర్ గారి మాటల ప్రకారము శ్రీక్రృష్నుడు దేవుడా! దేవుడు కాదో చెప్పాలి.
@nagrajunagraju8606
@nagrajunagraju8606 Год назад
praise the Lord 🙏 god bless you.brothers.Dakshina TV.Jesus power
@shaik1238
@shaik1238 Год назад
@@ramsivaji7356 దేవుణ్ణి ఎవరు చూడ లేదు కదా అయితే ఆకారం ఎలా తయారు చేశారు చప్పగలరా.
@emmanuelraju6234
@emmanuelraju6234 Год назад
@@shaik1238 అవును అవి ఏవీ యేసూక్రీస్తూ ప్రభువు యొక్క అసలు రూపము కాదు!
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 Год назад
Absolutely Mr. Chinna (padmasri) garu you're 100% wright🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@anandrobert9341
@anandrobert9341 Год назад
Mr. China jeeyar, Can you tell what qualifications should a God have ?
@leviinstitute-
@leviinstitute- Год назад
దీక్షితులు గారు! అది యెహోవా ఎందుకు అలా అన్నాడు అనేది మీరు ప్రజాస్వామ్యం లో ఇలా జరిగింది, జరుగుతుంది. అటువంటి వారు, వారికి తగిన ప్రతి ఫలం అంతభయంకరంగ ఉంటుంది. అని దాని అర్థం..
@emmanuelraju6234
@emmanuelraju6234 Год назад
56:09 చచ్చింది ఖాఫిర్ గోవు! చైనా జియార్ ఖాఫిర్ కూడా ఇంకా గోమూత్రార్జిన్ తాగటమే తరువాయి😊😊😊😊
@jaibharat7038
@jaibharat7038 Год назад
మీరు వేలాడే శవాన్ని పూజిస్తున్నారు.🤣🤣🤣🤣
@anandg1914
@anandg1914 Год назад
@@jaibharat7038 nee lanti peenugulani brathikinchadaniki ayana chanipoyadu .. akkadi tho agaledu ayana marananni jayinchi thirigi lechadu...mee devulllalo evadaina manushulaki emaina chesara?? Vallu valla sukala kosam bathikaru chaccharu...aina e charchalo adigina prashnalaki mee vallalo okkadu samadhanam cheppaledu adi alochinchavu nuvv...matham peru cheppukoni kotladithe em vasthadi bro ...alochinchu ..Nijam telsuko!!
@emmanuelraju6234
@emmanuelraju6234 Год назад
@@jaibharat7038 మరి నీవు మేఘనాధుడుతో లింగము పై తన్నించుకొని మూర్చపోయిన రాముడిని (వాల్మికి రామాయణము యుధ్ధకాండ) పూజించటము లేదా? రాముడు సరయూ నదిలో ఆత్మహత్య చేసుకుంటే నా యేసూక్రీస్తూ ప్రభువు చావును జయించి తిరిగి పునరుధ్ధానుడయ్యాడు!
@jaibharat7038
@jaibharat7038 Год назад
@@emmanuelraju6234 Yesu లేచింది అబద్దమని తేలింది
@jaibharat7038
@jaibharat7038 Год назад
@@anandg1914 పీనుగని పీనుగా అనక ఏనుగా అంటామా
@johnnaidu1440
@johnnaidu1440 Год назад
అసలు స్వర్గం-నరకం ఎక్కడ ఉన్నాయి అని వారిని అడగండి.
@dayaratnam9172
@dayaratnam9172 Год назад
Brother Naveen garu , we don't get correct answers ,what you ask to Dheekhitulu, but he crossed and diverted to all the public
@leviinstitute-
@leviinstitute- Год назад
అక్కడ కూర్చున్న మీరంతా సృష్టికర్త యొద్ద నుండి సృష్టించబడిన వారే!!!
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
సృష్టి కర్త పిసాచులు యేసు యాహోవా కాలేరు.
@williamcarey8461
@williamcarey8461 Год назад
సార్ బెన్ హర్ గారూ! ముందు పాత క్రొత్త నిబంధన ల మధ్య వున్న వ్యత్యాసాన్ని హైందవ సోదరులకు అర్థమయ్యేలా చర్చ చేయండి. డా " విలియమ్స్
@mary.banala
@mary.banala Год назад
Ranjith garu answer cheppadaaniki okkadiki chethakaadaaye meeku . anduke chaduvukonanedi . navvadam thappa yemayina chepparaa !!
@muralaravikumar4349
@muralaravikumar4349 Год назад
దేవుడంటే ఎలావుండలో మనుషులు చెప్తారా, దేవుడు దేవుడే, మనుషులు చెప్పాల్సిన అవసరాలేంటి, వీళ్లు రాసుకున్నట్లు ఉంటే దేవుడయిపోతాడా
@mosesgollamondala4404
@mosesgollamondala4404 Год назад
Very good, MEAMUNARAKANIKI, SARADAGAVALLIVASTHAMU😁
@balajichandrasekhar1119
@balajichandrasekhar1119 Год назад
Rakhana T. v. Christians kosama leka hinduvula pitchi prasnalu vintaanika? Devudu deva dutala chetha cheppabdina aagnlu kottivetadanike christga vachaadu. Christ ga vachina devynilo yevidhamaina thappu evvaru chupaledhu.
@balasubramanyamp828
@balasubramanyamp828 Год назад
పెద్దలు ముందు స్వర్గం అంటే ఏమిటి! స్వర్గం చేరిన వారు అక్కడ ఏం చేస్తారు!? స్వర్గం చూచి న వాళ్ళెవరూ?వివరిం చండి?!
@jaibharat7038
@jaibharat7038 Год назад
యేసు గురించి కూడా మనకు అవసరo లేదు
@Toxic_Sri
@Toxic_Sri Год назад
God Bless You Brother...................
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
,Max Muller మాయాజాలం ప్రత్యాపక్షాలు చేర్ర్చ బడడము. నా కామెంట్స్ చదవండి నిజము తెలుసుకోవాలి.
@RajuKumar-wd5iu
@RajuKumar-wd5iu Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5_VQ5anGwyw.html
@chapelbusiness2994
@chapelbusiness2994 Год назад
మతం ప్రకారం ఎవరూ " స్వర్గం లేక పరలోకం " వెళ్ళరు. మతం ప్రకారం క్రైస్తవులు అందరూ కూడ పరలోకం వెళ్ళరు. ఎవరైతే యేసుప్రభువును అంగీకరించి, ఆయనకు యిష్టమైన రీతిలో భక్తి గా జీవిస్తారో వారు మాత్రమే పరలోకం వెళతారు. ఆవిధంగా లేని పేరుకు క్రైస్తవులు అని చెప్పుకొనే వారందరూ తప్పకుండా నరకానికి వెళతారని " బైబిల్" చెబుతుంది.
@sudhakarbyllaraj5617
@sudhakarbyllaraj5617 Год назад
praise the lord praveen brothers
@surendrakoneru9168
@surendrakoneru9168 Год назад
దేవుడైన యెహోవా చెబుతున్నటువంటి మాటలను నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావా చిన్న జీయర్ గారు అసలు ఆయన మార్గం ఎలాంటిదో నీకు తెలుసా ఆయన మార్గము సత్యమైన మార్గము ఆయన పాపులను క్షమించగలిగే దేవుడు అలాంటిది తప్పిపోతున్నటువంటి మనుషుల్ని పాపంలో పడిపోతున్న మనుషుల్ని వెళ్లే పాపం చ
@thrinadhareddysidapana5753
@thrinadhareddysidapana5753 Год назад
Bedhamulu vadhu sahodarulara vakari ni vakaru sahayamu chesukuntu premunchukundham 🙏🙏🙏🙏🙏 ede na request
@samjeeva8470
@samjeeva8470 Год назад
నవీన్ గారు వెర్రి good👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍 👍👍👍👍👍👍👍👍
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
నా కామెంట్స్ చదవండి షేర్ చేయండి
@immanueluswaramumapathy8303
గోధుమ విత్తనం విత్తి వరిపంట కొస్తారా మీరు,మీరు స్త్రీలను చేరిపితే మీ భార్యలకు అదే పరిస్థితి ఏర్పడుతుంది అని ఆ వాక్య భావం
@thrinadhareddysidapana5753
@thrinadhareddysidapana5753 Год назад
Yevaraite devuniki estuluga vuntaro vallu demuni rajyaniki velthamu edi satyam 🙋demuniki mahima kalugunu gakha Amen 🙏 ♥ ✨
@shivasri26
@shivasri26 Год назад
Christian ante No caste. Remove your caste name pls. 🙏 Praise the lord.
@tagaramvijayakumar6943
@tagaramvijayakumar6943 Год назад
Praise the lord
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
మాయావి మాక్స్ ముల్లర్ ప్రథ్యాపక్షాలు చేర్చిన ఇంగ్లీష్ తర్జుమా వేదము తప్పులతో మన గ్రంథాలను కలుషితం చేసి, పైసాచిక, ఆనందాన్ని పొందుతున్నారు, Dr భాస్కర రాజు గారు పార్టీ వినిపించే రామాయణ వ్యాఖ్య వినండి, నిజము తెలుసుకోవాలి. వొక్క భూతు లేదు,.
@krishnakanchi7398
@krishnakanchi7398 Год назад
నల్ల బుక్ అజ్ఞానము
@mandhanagamani1130
@mandhanagamani1130 Год назад
బుక్కు ని అంటే బొ గ్గవుతావు. మీ బుక్కుని కూ డా మే ము అనగలము. కానీ అది మా సంస్కా రం కాదు. ఇదే మా జ్ఞానం. ఓకే నా brother? 👍👍👍👍
@Thomas_1303
@Thomas_1303 Год назад
38:10 Ranjith vadiyala gari face chusthe “ nenenduku ikkadiki vachi irukkunanra babu “ ani anukuntunnattu ga anipisthundi.😅
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
Max Muller మాయాజాలం ప్రత్యాపక్షాలు చేర్ర్చ బడడము. నా కామెంట్స్ చదవండి నిజము తెలుసుకోవాలి.
@Thomas_1303
@Thomas_1303 Год назад
@@ramsivaji7356 nuvvu entha arichi gola chesina ah hindhu devi devathala vyabichara matham andariki thelsipothundi na vanthuga nenu ma hindhu friends ki kuda share chesthanu. Max muller ni vaadabatti chaala yellavuthunni kothadi try cheyyandi. Chethantha hindhu grandhallo pettukoni britishollu chesaru, mughals chesaru, max muller chesadu antu evidence less information copy paste lu chesthu ela gadapabuddi avthundi?
@jaibharat7038
@jaibharat7038 Год назад
@@Thomas_1303 నీలో వ్యభిచారంబుద్ధివుంది కనుక నీకు దేవతలలో అదే కనపడుతుంది. సనాతన వైదిక గ్రంథాలలో వున్న మంచి నీకు కనపడడు. అందుకే అలా అనుకుంటున్నావు.
@Thomas_1303
@Thomas_1303 Год назад
@@jaibharat7038 mee logic prakaram okaru parashthree ni thallitho samananga chudaali ani cheppi oka ammaini rape chesadanuko meeru emantaru? Enthati mahanubavudandi aayana paadalaku puja cheyyali antava? Leka Nuvvu cheppindendi chesindendi antava? Mee logic prakaram aayana cheppina manchini gurinchi matrame matladaali ilanti rapes ni chusi chudanattu undaali anthega? Matladithe oka artham undaali ee sanaaaaathana dharmam valla meerem matladthunnaro meeke theliyatle. Ikanaina daanni theesi avathala paareyyandi brother!
@Thomas_1303
@Thomas_1303 Год назад
@@ramsivaji7356 devudu ane padaniki mee nirvachanam chaala alpamainadani naaku thelusthundi. Meeru srusti ni pujinchakandi srustikarthani pujinchandi.
@srinuonteru9376
@srinuonteru9376 Год назад
బైబిల్ దేవుడు ఎవరు యహోవానా లేకపోతే జీసస్ ఆ
@rightwaytoheaven3008
@rightwaytoheaven3008 4 месяца назад
యేసు క్రీస్తు లో ఇప్పటికి ఎటువంటి పాపం లేదు, ఇది సర్వసమాజం ఒప్పుకోవడం జరిగింది, దానిని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు అది అసత్యం గుర్తుంచుకోండి ప్రజలు చాలా తెలివిగలగి ఉన్నారు
@m.j.prakasaraoprakashraomj7061
ఏ స్వర్గం? వైకుంఠమా, కైలాసమా, బ్రహ్మ లోకమా, కై లాసమా?!!!
@m.j.prakasaraoprakashraomj7061
ఆ స్వర్గంలో మగాళ్ళకు రంభాది వ్యభిచారిణులుండగా స్వర్గంలో మానవ స్త్రీలను తమ తమ భూలోక భర్తలు గాక ఎవరు రంజింప చేయుదురు( ఇంద్రాది దేవతలు) రికార్డింగ్ డాన్సులు అక్కడ కూడా తప్పేలా?!!!!
@rathnamalathota3283
@rathnamalathota3283 Год назад
Praise lord..vaallaki.vaalla .dharmam..pi.prema kantey. Kuda. Jesus christ .pi. dwesham ..ekkuvundhi..enni cheppina. edhi. Cheppina..memu accept. Cheyamu.ane.concept tho. discussion ki. Vachaaru.
@syamkumarsk7945
@syamkumarsk7945 Год назад
శ్రీనివాస దీక్షితులు గారికి కొంచెం మూలశంక ఉన్నట్టుంది ఎదురుగా ఉన్న వాళ్ళు నవ్వితే ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నారు ఎదురవారే మతం మీద రాళ్లు విసరడం మీ మనధర్మశాస్త్రం నేర్పిందా శ్రీనివాస దీక్షితులు గారు
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
నేను హిందువుని, ఆదిశక్తి మా దైవము, సివకేసువులకు బేధములేదు అని, ప్రతి దేవాలయానికి వెళ్ళి పూజ చేస్తాము, ఇంటిలో గణపతి దుర్గామాత, బ్రహ్మ విష్ణువు ఈస్వర ప్రతిమలు వున్నాయి. ఇది నాలుగు వరణాల వారు చేసే పూజా విధానము అని భావిస్తాను. మార్గాలు వేరయినా మోక్షము దేవునిలో, చేరడము అంతిమ లక్ష్యము. నీవు చేసే ప్రతి మంచి దేవుడు చేస్తున్నాడు అని భవిచాలి. తల్లీ, తండ్రీ గురువు దైవము పూజనీయులు, బ్రాహ్మణులు వేదము ప్రాక్టీస్ చేస్తారు హిందువులకు పూజనీయులు. వయసులో పెద్ద వారిని, గవురవముతో ఆదరిస్తాము, రామాయణము, మహా భారతము మాకు నీతిని చెప్పితే, భగవతగీత మాకు ప్రేరణ, అని చెప్పడానికి గర్వపడతాను. జై భారత మాత.
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Год назад
మూల శంక ఇటువంటి పదాలు మనకు తగదు
@hsshhsdh9013
@hsshhsdh9013 Год назад
నిజమే, వారు కుర్చీలో సరిగా కూర్చోలేకపోతున్నారు!పాపం?
@chvinod6847
@chvinod6847 Год назад
Let Hindus go on their faiths.
@talariissactalariissac3919
@talariissactalariissac3919 Год назад
బైబిల్ లో గాని హైందవ పురాణాల మీద ఏ రకమైన స్పష్టమైన అవగాహన లేని అటువంటి జ్ఞానహీనులను డిబేట్ కి తీసుకొని వచ్చి ఎందుకు మీ సమయాన్ని వృధా చేసుకుంటారు క్రైస్తవ సోదరులు వారు మాట్లాడే ప్రతి విషయాన్ని కూడా గ్రంథస్థంలో ఉన్నటువంటి ఆధారాలు చూపెడుతూ మాట్లాడుతూ ఉంటే అక్కడ కూర్చున్న హైందవ సహోదరుడు ఏ గ్రంధాల నుంచి కూడా రిఫరెన్సులో లేకుండా హిందూ పురాణాల కొరకు మాట్లాడేస్తున్నారు ఇది అంతవరకు సమంజసం
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
నేను హిందువుని, ఆదిశక్తి మా దైవము, సివకేసువులకు బేధములేదు అని, ప్రతి దేవాలయానికి వెళ్ళి పూజ చేస్తాము, ఇంటిలో గణపతి దుర్గామాత, బ్రహ్మ విష్ణువు ఈస్వర ప్రతిమలు వున్నాయి. ఇది నాలుగు వరణాల వారు చేసే పూజా విధానము అని భావిస్తాను. మార్గాలు వేరయినా మోక్షము దేవునిలో, చేరడము అంతిమ లక్ష్యము. నీవు చేసే ప్రతి మంచి దేవుడు చేస్తున్నాడు అని భవిచాలి. తల్లీ, తండ్రీ గురువు దైవము పూజనీయులు, బ్రాహ్మణులు వేదము ప్రాక్టీస్ చేస్తారు హిందువులకు పూజనీయులు. వయసులో పెద్ద వారిని, గవురవముతో ఆదరిస్తాము, రామాయణము, మహా భారతము మాకు నీతిని చెప్పితే, భగవతగీత మాకు ప్రేరణ, అని చెప్పడానికి గర్వపడతాను. జై భారత మాత.
@VijayaLakshmi-fg5nh
@VijayaLakshmi-fg5nh Год назад
మా పురాణాలు వేదాలు పుట్టినవి ఎప్పుడు మీ బైబిల్ పుట్టింది ఎప్పుడు ఆలోచించుకోండి రా గొర్రెల్లారా🤦🤦🤦🤦
@stephensondora9574
@stephensondora9574 Год назад
సంస్కృతం గురించి మాట్లాడితే ఏవేవో కథలు చెపుతారు ఎవరు రాశారు, ఎవరు మాట్లాడారు ఎవరికి మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు ఏ రాష్ట్రంలో వాడుకలో ఉంది కొంచెం చెప్పండి బ్రాహ్మణ వాదుల్లారా
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
నేను హిందువుని, ఆదిశక్తి మా దైవము, సివకేసువులకు బేధములేదు అని, ప్రతి దేవాలయానికి వెళ్ళి పూజ చేస్తాము, ఇంటిలో గణపతి దుర్గామాత, బ్రహ్మ విష్ణువు ఈస్వర ప్రతిమలు వున్నాయి. ఇది నాలుగు వరణాల వారు చేసే పూజా విధానము అని భావిస్తాను. తల్లీ, తండ్రీ గురువు దైవము పూజనీయులు, బ్రాహ్మణులు వేదము ప్రాక్టీస్ చేస్తారు హిందువులకు పూజనీయులు. వయసులో పెద్ద వారిని, గవురవముతో ఆదరిస్తాము, రామాయణము, మహా భారతము మాకు నీతిని చెప్పితే, భగవతగీత మాకు ప్రేరణ, అని చెప్పడానికి గర్వపడతాను. జై భారత మాత. క్రైస్తవం వొక విషవలయం. అమాయక క్రైస్తవులు గ్రహించి స్వధర్మాన్ని చేరి దేశాన్ని ధర్మాన్ని కాపాడండి.
@estherpraisethelordbrother2931
Super Brother
@Danielvkamatam
@Danielvkamatam Месяц назад
Benahar gaaru time leka porhe video lu cheyakandi vaallaku ichina time manavaallaku iyyakapothe mee chanell close cheyandi pls
@mylovelyvideos7785
@mylovelyvideos7785 Год назад
Praise the lord my dear rakshana tv channel all team members
@ramsivaji7356
@ramsivaji7356 Год назад
Brother నిజము తెలుసుకోవాలి నా కామెంట్స్ చదవండి.
@srinukma8265
@srinukma8265 Год назад
Good debit God bless all
@botsarajakumar1005
@botsarajakumar1005 Год назад
Vadiyalu ki emi jazam undhi supar😂😂😂
@shiva.shivaji1373
@shiva.shivaji1373 Год назад
Vadde is a great 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Annaaa. Nuvvu keeeeka
@mercyraajingilela6573
@mercyraajingilela6573 Год назад
క్రైస్తవ్యం భూమి మీద 75% ఉంది. హిందుత్వం అనేది భూమి మీద అంటే 20% కూడా లేదు. ఇస్లాం అనేది మన ఈ భూమి మీద 40% కు మించి లేదు. ఈ లెక్క ప్రకారం క్రైస్తవ్యం ఎక్కువ ఉంది అంటే అది నిజ దేవుని సువార్త మాత్రమే. హిందుత్వం అనేది కొన్ని లక్షల,వేల, సంవత్సరాలనుండి ఉండి ఉంటే ఈ పాటికి హిందుత్వం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండాలి. ఈ చిన్న లాజిక్ అందరూ మిస్ అవుతున్నారు. ఇది నా ఆలోచన మాత్రమే. దీన్ని తప్పుగా ఎవరు అనుకోవద్దు. ఇలా అందరూ ఆలోచన చెయ్యాలి. ఎవరి నమ్మకం వారిది.
@107pvt
@107pvt Год назад
ముగింపు చాలా రసవత్తరం గా వుంది! మరి ఈ నాటికీ మరో ప్రోగ్రాం రాలేదేం??
@ramanaramana9893
@ramanaramana9893 8 месяцев назад
Yese answer
@b.abhishekraju6327
@b.abhishekraju6327 Год назад
మీ దేవుళ్ళకి బాపనో లెక్కలే పనికొస్తారు మిగతా జనాలు పనికిరారు అలాంటివాడు ఏం దేవుడు అయితారు అందరికీ దేవుడు కాడా పాపనోళ్ళకే దేవుడు
@sivasankar5593
@sivasankar5593 Год назад
Amen
@srinivasking.7150
@srinivasking.7150 Год назад
త్రిమూర్తులలో పెద్దవాడైన బ్రహ్మ, లోకంలో నాలుగు వర్ణాల ప్రజల్నీ పుట్టించగలిగి, తన భార్య సరస్వతికి మాత్రం సంతానం కలిగించలేక పోయాడెందుకో? అలాంటప్పుడు బ్రహ్మకు భార్య ఎందుకు అవసరమైంది?
Далее
Папины Дочки Наоборот!
24:57
Просмотров 399 тыс.
How to Install and Use an Adjustable TV Arm
00:18
Просмотров 3,4 млн
Папины Дочки Наоборот!
24:57
Просмотров 399 тыс.