Тёмный

ఇలాంటి దానకర్ణుడుఉన్నాడంటే నమ్ముతారా? | చలసాని బలరామయ్య|  

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 12 тыс.
50% 1

ఇలాంటి దానకర్ణుడు
ఉన్నాడంటే నమ్ముతారా?
వీరహిందువుగా మారిన మాజీ క్రైస్తవుడు , CBR Academy of Sports and Education ద్వారా
స్పోర్ట్స్ అభివృద్ధికి భూరి సహాయం చేస్తున్న దేశభక్తుడు చలసాని బలరామయ్య గారి అద్భుతగాథ
......
ఎం.వి.ఆర్.శాస్త్రి గారి పుస్తకాల అమెజాన్ లింక్:
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
నేతాజీ amzn.in/d/hk87nmb
సుభాస్ చంద్ర బోస్ amzn.in/d/9Jpp0lM
ఏది చరిత్ర amzn.in/d/cj90ZVh
ఇదీ చరిత్ర amzn.in/d/d7eYw45
1857 amzn.in/d/0z3AC7M
మన మహాత్ముడు amzn.in/d/7YyfgbN
అసలు మహాత్ముడు amzn.in/d/9MzzLqH
అల్లూరి సీతారామరాజు amzn.in/d/hHT7l1E
భగత్ సింగ్ amzn.in/d/i89x7wf
కాశ్మీర్ కథ amzn.in/d/a4mzWTk
కాశ్మీర్ వ్యథ amzn.in/d/4t3B88I
మనుధర్మం amzn.in/d/1ohpbtU
ఆంధ్రుల కథ amzn.in/d/bs1iZHG
ఉన్నమాట amzn.in/d/eCE6Xn5
వీక్ పాయింట్ amzn.in/d/gI8KTVB
శాస్త్రి గారి అన్ని పుస్తకాల కోసం సంప్రదించండి:
దుర్గా పబ్లికేషన్స్ , 9347015506
శాస్త్రిగారి ఇమెయిల్ ఐడి : mvrsastryofficial@gmail.com
ధర్మసంరక్షణ కోసం శాస్త్రిగారు ప్రారంభించిన ధర్మశక్తి ట్రస్ట్ కార్యకలాపాల్లో పాలు పంచుకోదలిస్తే కాంటాక్ట్ చేయండి:
dharmasaktitrust@gmail.com
pH: 7671948970
దర్మశక్తి ట్రస్ట్ కి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలనుకుంటే :
Name: Dharmasakti Trust
Account number: 42638408117
State Bank of India
Vidyanagar
IFSC Code: SBIN0003608
Follow on :-
RU-vid: @MVR Sastry / mvrsastry
Facebook: / mvrshastry
Blog: mvrsastri.blog...
Email: mvrsastryoffice@gmail.com
Twitter: / mvrsastry

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 167   
@kundurthibhaskararao3460
@kundurthibhaskararao3460 7 месяцев назад
అత్యంత ఆశ్చర్యకరమైన విషయాల నే కాదు అత్యంత గొప్ప వ్యక్తిని పరిచయం చేశారు. మన తెలుగు రాష్ట్రంలో ఇంత గొప్ప వ్యక్తి! విని , చూసి తరించాము.లక్ష్మి.
@sukulunavayuga9369
@sukulunavayuga9369 6 месяцев назад
మహానుభావుడు పాదాభివందనం
@pullayyasastry4307
@pullayyasastry4307 7 месяцев назад
అయ్యా శాస్త్రి గారు ధన్యవాదాలు మంచి వ్యక్తిని పరిచయం చేసినందుకు చాలా చాలా ఆనందదాయకం
@muddukrishnaiahk536
@muddukrishnaiahk536 7 месяцев назад
చలసాని బాలరామయ్య లాంటి నేటి దానాకర్ణులను సమాజానికి స్ఫూర్తి నిచ్చే విదంగా పరిచయం చేసిన ఎంవిఆర్ శాస్త్రి గారికి ధన్యవాదములు
@bhagavatulaanjaneyulu6468
@bhagavatulaanjaneyulu6468 7 месяцев назад
ఒక మహా వ్యక్తిని పరిచయం చేశారు శాస్త్రీ గారు. ధన్యవాదాలు
@EliaOguri
@EliaOguri 6 месяцев назад
నాకు వ్యతిరేకంగా మాట్లాడేవాడిని కొట్టి మాట్లాడతానని వాడే చెప్తున్నాడు. అవతలివాడు నిజం మాట్లాడినా అబద్దం మాట్లాడినా దానితో వీడికి సంబంధంలేదు. వీడికి వ్యతిరేకంగా మాట్లాడితే వీడు దౌర్దన్యం చేస్తాడు.అంతేకదా వీడు చెప్పేది? ఇలాంటివాడు నీదృష్టిలో మహావ్యక్తి ... తూ మీ బతుకులు చెడా తూ
@muralidharrao825
@muralidharrao825 6 месяцев назад
గౌరవనీయు లైన శ్రీ చలసాని బలరామయ్య గారికి ప్రణామం. మీ కృషి అత్యంత ప్రశంసనీయము. మీ దేశభక్తి నిరుపమానం.
@narasimhareddygn383
@narasimhareddygn383 7 месяцев назад
Chalasani Balaramayya is great citizen, super man.
@suryamnivarthi7613
@suryamnivarthi7613 6 месяцев назад
చాలా మహోన్నత మైన వ్యక్తిని పరిచయం చేసారు మీకు ధన్యవాదములు. 🙏🙏🙏
@lakshminandula5303
@lakshminandula5303 6 месяцев назад
మహానుభావులు…🤝👌👍👏
@uraju-bharath
@uraju-bharath 7 месяцев назад
అసలు సిసలు స్వచ్ఛమైన నిఖార్సైన దేశ భక్తుడు శ్రీ CBR జీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tummalasrinu7040
@tummalasrinu7040 6 месяцев назад
Really great
@ananthagovindadasatrust
@ananthagovindadasatrust 6 месяцев назад
సనాతన ధర్మాన్ని అనుసరించి ప్రోత్సహిస్తున్న హైందవ యోధునికి ప్రణామాలు
@Mkr-worldd
@Mkr-worldd 7 месяцев назад
మీలాంటి మహానుభావులు ఈ సమాజానికి, దేశానికి ఎంతోమంది కావాలి సార్
@EliaOguri
@EliaOguri 6 месяцев назад
నాకు వ్యతిరేకంగా మాట్లాడేవాడిని కొట్టి మాట్లాడతానని వాడే చెప్తున్నాడు. అవతలివాడు నిజం మాట్లాడినా అబద్దం మాట్లాడినా దానితో వీడికి సంబంధంలేదు. వీడికి వ్యతిరేకంగా మాట్లాడితే వీడు దౌర్దన్యం చేస్తాడు.అంతేకదా వీడు చెప్పేది? ఇలాంటివాడు నీదృష్టిలో మహావ్యక్తి ... తూ మీ బతుకులు చెడా తూ
@Babu-yx5ve
@Babu-yx5ve 6 месяцев назад
ఇలాంటి ఒక మనిషి ఉంటాడని ఊహలోకూడా లేదు, నేడు కళ్ళముందు కనపడ్డాడు...
@kishanveerabrahma281
@kishanveerabrahma281 6 месяцев назад
Great person
@sekharnrc
@sekharnrc 7 месяцев назад
నిజమైన దేశభక్తులు, దైవ భక్తులు మీరు..ఎందరో మహానుభావులు, బయటకు కన్పించకుండా సహాయం చేస్తున్నారు...అందరికి పాదాభివందములు.. భారతదేశంలో ఇంకా ధర్మం నడుస్తుందంటే మీలాంటి ధర్మాత్ముల వల్లే...మీకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయురారోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము......జై శ్రీ రామ్
@VishnuP-g2j
@VishnuP-g2j 6 месяцев назад
Jai sriram
@skoteswararao2791
@skoteswararao2791 7 месяцев назад
Thanks very much sir mr.balramuah gari my horly congratulations and padabivandanalu ❤❤❤❤❤❤❤
@yadagirisucharita
@yadagirisucharita 7 месяцев назад
శాస్త్రి గారు , నమస్తే గొప్ప వ్యక్తి తో మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది . చాలా విషయాలు కొత్తవి తెలిసినవి . నేటి శాఖల పరిస్థితి గురించి అధికారులు పునః పరిశీలిస్తే కొంత మార్పు లభించ వచ్చు . ధన్యవాదాలు
@sandeepkumarbouroju2405
@sandeepkumarbouroju2405 7 месяцев назад
బలరామయ్య గారికి 🙏,
@ravikumar-ss7yw
@ravikumar-ss7yw 6 месяцев назад
Simple living ~ High Thinking . great soul .
@vangalaharinathreddy9691
@vangalaharinathreddy9691 6 месяцев назад
super
@prakasaraopvs364
@prakasaraopvs364 7 месяцев назад
ఆర్యా! ఇటువంటి కార్యక్రమం మా హృదయానికి హత్తుకునేలా చేసారు. ధన్యవాదాలు
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 7 месяцев назад
చలసాని రామయ్య గారి కి కృతజ్ఞతలు !
@srigowri992
@srigowri992 7 месяцев назад
👏👏👏👏 గ్రే ట్ బలరామయ్య గారు.ఈ రోజు ల్లో కూడా ఇలాంటి దాన కర్ణులు ఉండటం గ్రేట్.సమాజానికి స్పూర్తి దాయకం అయిన బలరామయ్య గారి కి నమస్కారాలు 🌷🙏🙏🌷. మీ లాంటి ధైర్యవంతులే హిందూ సమాజాన్ని మత మార్పిడి దాడులు నుండి రక్షించడానికి కంకణం కట్టుకోవాలి. జై శ్రీ రామ్ 🌷🚩🙏🏼🙏🏼🙏🏼🌷🌷 జై వీర హనుమాన్ 🌷🙏🏼🙏🏼🙏🏼🌷 భారత మాత కి జై 🌷🇮🇳🕉️🕉️🙏🏼🙏🏼🙏🏼🌷🌷
@pvnkrishna
@pvnkrishna 6 месяцев назад
C b r ప్రసాద్ గారు అభినవ సుభాష్ చంద్రబోస్ మావంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత అటువంటి మహనీయుని పరిచయం చేసిన ఎంవిఆర్ శాస్త్రి గారికి ధన్యవాదాలు డాక్టర్ పి వి ఎన్ కృష్ణ
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 6 месяцев назад
Very Very great person chalasani balramayya sir Hatsoff and Salute and Sastry sir.
@avasaralavenkataramanakumar78
@avasaralavenkataramanakumar78 7 месяцев назад
మహానుభావా నమస్కారాలు you are great inspiration వీరిని పరిచయం చేసినందుకు శాస్త్రి గారి కి కృతజ్ఞతలు
@kameshwararao7105
@kameshwararao7105 7 месяцев назад
గౌ ,: చలసాని బలరామయ్యగారిలాంటి ని.స్వార్థపరులు కోటికొకరు ఉంటారేమో ! వారికి శిరసా నమస్కారాలు గొప్పవ్యక్తి !.
@anuradha9548
@anuradha9548 7 месяцев назад
ధర్మ రక్షణకు పాటుపడుతున్నమేధావులు,దాతలు.వీరితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది.హిందూ సమాజం చైతన్యవంతం కావటానికి హిందువులుగా ఏం చేయాలి అనేది కూడా చెప్పండి చేతనైనంత మేము కూడా చేస్తాం.
@sathyanarayannak
@sathyanarayannak 7 месяцев назад
Our hindu socity is indebted he doesnt need any other nations recignition jai sreeram
@VishnuP-g2j
@VishnuP-g2j 6 месяцев назад
Great interview sir super super super super super super super super super super super super super super super
@laxmikanthrao8600
@laxmikanthrao8600 7 месяцев назад
దుడ్డే కింది ది నాదే బఱ్ఱె కిందీ ది నాదే అనే భ్రష్టు లు ఉన్న ఈ కాలం లో ఇలాంటి వారు ఉన్నారు అంటే నమ్మ బుద్ధి కావడం లేదు. ఏది ఏమైనా ఇలాంటి" నిస్వార్థ జీవి" నీ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
@kadhalahari-dr.gayathrisub7119
@kadhalahari-dr.gayathrisub7119 7 месяцев назад
ఆర్య ఇటువంటి వారి పరిచయ భాగ్యం మరింతగా కల్పించండి
@vprasad6433
@vprasad6433 7 месяцев назад
బలరామయ్యగారు మీ బయోగ్రఫీ పుస్తక రూపంలో రాయండి ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది
@EliaOguri
@EliaOguri 6 месяцев назад
నాకు వ్యతిరేకంగా మాట్లాడేవాడిని కొట్టి మాట్లాడతానని వాడే చెప్తున్నాడు. అవతలివాడు నిజం మాట్లాడినా అబద్దం మాట్లాడినా దానితో వీడికి సంబంధంలేదు. వీడికి వ్యతిరేకంగా మాట్లాడితే వీడు దౌర్దన్యం చేస్తాడు.అంతేకదా వీడు చెప్పేది? ఇలాంటివాడు నీదృష్టిలో మహావ్యక్తి ... తూ మీ బతుకులు చెడా తూ
@kanchumojukrishnarao2736
@kanchumojukrishnarao2736 7 месяцев назад
Balaramayyagaruki padibivandanam
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 7 месяцев назад
ఇలాంటి వారిని చూడటం, వారి మాటలని ఉద్దేశ్యలని, ఆదర్శలని వినటం నాభాగ్యం వీరికి శ్రీ రాముడు సదా అండగా ఉండాలని ప్రార్ధన చేస్తున్న,శ్రీ రామ రామ రామ 🙏mvr శాస్త్రీగారు మీకు అనేక ధన్యవాదములు ఒక గొప్ప ఆదర్శ కరమైన వ్యక్తిని పరిచయం చేసారు 🙏....
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 7 месяцев назад
శాస్త్రి గారు చాలా మంచి ఇంటర్వ్యూ చేసారు
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 7 месяцев назад
చాలా ఇన్స్పిరేషన్ 👏👏🕉️ మీరు చేసినది 🎉🎉 హిందూ లను ఎలా ఐక్యత పెంపొందించాలి మనం.....
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 7 месяцев назад
Thanks for your great info 🇮🇳🙏🇮🇳 Great sanatana Dharmam 🇮🇳🙏🇮🇳 ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
@sainathnaganpally5867
@sainathnaganpally5867 7 месяцев назад
చాలా మంచి కార్యక్రమం
@pannapoorna3995
@pannapoorna3995 7 месяцев назад
Balaramayyagariki hrudayavakamaina pranamalu
@pavaninerella3008
@pavaninerella3008 6 месяцев назад
No word Praise Balaraamayya gaaru,entha simple ga unnaaru,chala caususl chebuthunnaaru,aayana chesina daanaala gurinchi, satha koti vandanalu. balsraamayya gariki.
@VenkateswaraReddy-c8y
@VenkateswaraReddy-c8y 7 месяцев назад
శ్రీ బాలరామాయ్య గారు ముందుగా మీకు సమాజము తరుపున మీకు పాదాభివందనం ❤️❤️. మీరు భారతమాత ముద్దు బిడ్డ. ఇంత మంచి ఆలోచనలు మీకు కలిగినందుకు, ఆ ఆలోచనలు చేతులతో ఈ యువత కు చూపించి నందుకు మీ జీవితం ధన్యం. ఈరోజుల్లో బస్సులో సీట్ కోసం కొట్లాటలు, వాదనలు, తోపులాటలు. ప్రస్తుతం ఉన్న సమాజానికి మీరు Biggest Light House. యువతకు నాయకులంటే మీలాంటి వారు. ప్రస్తుతం ఉన్న దొంగ, సంస్కారం లేని వారు కాదు నాయకులంటే??? వందేమాతరం 🌹🌹 జై హింద్ 👍👍. ======*======
@Ravindranath-i5o
@Ravindranath-i5o 7 месяцев назад
MVR శాస్త్రి గారు, "విద్యారణ్యం" (Vidyaranyam), చిప్పలపల్లి గ్రామము, కందుకూరు మండలము, రంగారెడ్డి జిల్లా, 7 ఎకరాల లో గురుకుల వేదపాటశాల మరియు సమీకృత 10+2 విద్యా సంస్థ 6 సంవత్సరాలుగా నడప బడుచున్నది. మద్రాసు IIT తో విద్యా ఒప్పందము కుదుర్చుకున్నారట. వారు భవన సముదాయము కోరకు దాతల సహాయము కోరుచున్నారు. ఈ విషయము మీద్వారా చలసాని బలరామయ్య గారికి తెలియచేయండి. ధాన్యవాదములు 🙏
@madhukumar3421
@madhukumar3421 7 месяцев назад
Vaddu, Ayana Chala Donate Chesaru Ippadike. Inka Adagadam Maryadha Kadu anipisthundhi
@Ravindranath-i5o
@Ravindranath-i5o 7 месяцев назад
@@madhukumar3421 ఈ విద్యాసమస్త గురించి తేలియచేయటము మన వంతు, నిర్ణయము వారిది, లబ్ధి పొందే వారు విద్యార్థులు.
@venkatasubbarao222
@venkatasubbarao222 7 месяцев назад
Excellent person, great philanthropist
@chesettianandkumar4492
@chesettianandkumar4492 7 месяцев назад
Jai shree Ram 🙏
@saradaga0
@saradaga0 7 месяцев назад
Chalasani garu great person, padabhi vandnam 🙏🏾🙏🏾🙏🏾
@muralipasunuri6896
@muralipasunuri6896 7 месяцев назад
Balaramaiah Garu meeku shatha koti vandanalu, dongalunna ee rojullo daanagunam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subbaraovarikuti7729
@subbaraovarikuti7729 7 месяцев назад
Great donar
@Balaankaiah-or3mb
@Balaankaiah-or3mb 7 месяцев назад
Great man
@lalithagudipati1698
@lalithagudipati1698 7 месяцев назад
🙏🙏🙏🙏🙏
@adityasarma6013
@adityasarma6013 7 месяцев назад
Wonderful Human being..
@bgopinath1002
@bgopinath1002 7 месяцев назад
🙏🙏🙏👌
@kadhalahari-dr.gayathrisub7119
@kadhalahari-dr.gayathrisub7119 7 месяцев назад
🙏🙏🙏👏👏👏
@sasikalak1093
@sasikalak1093 7 месяцев назад
O my god Nowadays we can't imagine also like this real gentlemen at present situation God bless him and his family always with good health and bright future
@prabhakarruttala5340
@prabhakarruttala5340 6 месяцев назад
Un believable personality.
@venkataramaiahabrapudi4023
@venkataramaiahabrapudi4023 6 месяцев назад
మన హిందుత్వానికి ఇతర మతాల నుంచి ఘర్ వాపసీ అయిన వారు, పాషండ మతాల పయిన తిరగపడుతున్న తీరు అమోఘం.
@indiran8879
@indiran8879 7 месяцев назад
Chala bavundi interview mahanubavdu elanti interviews mivi enka chala ravalandi Sastry garu
@athmuriratna4203
@athmuriratna4203 7 месяцев назад
Sastriji namaste .t.q.fot good program.
@SrinivasReddy-hv8tq
@SrinivasReddy-hv8tq 7 месяцев назад
🙏🙏🙏
@uraju-bharath
@uraju-bharath 7 месяцев назад
CBR జీ కీ పద్మ... పురస్కారం ఇంకా రాకపోవడం వింతల్లో వింత!!!!!
@bhanuteja8071
@bhanuteja8071 7 месяцев назад
Intha great person ni parichayam chesinanduku thank you sir. These types of persons should come into politics. if BJP consider this, it will be great.
@ramakrishna-go1fc
@ramakrishna-go1fc 7 месяцев назад
CHAALA GOPPA VYAKTHI NI PARICHAYAM CHESINANDHUKU SASTRY GARI KI PADHAABHI VANDHANAM
@muralikrishnasarma1435
@muralikrishnasarma1435 7 месяцев назад
ఇలాంటి వారిని చూస్తుంటే మేము ఏమి చెయ్యలేక పోతున్నాము అనే బాధ ఉంది
@Kissshors
@Kissshors 7 месяцев назад
Listening to Balaramayya's story reminds me of Ravi Teja's movie "KICK-1". Balaramayya ji life journey has exceeded that of the Kick movie, and his determination to achieve goals surpasses that of the hero. Balaramayya ji a real inspiration, a salute to Balaramayya's real heroism.🔱
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 7 месяцев назад
దేశం మనకు ఏమి ఇచ్చింది కాదు మనం దేశానికి ఏమి ఇచ్చాం అన్నది ముఖ్యం?? గత తరం పెద్దల అనుభవాలను త్యాగాలను అర్ధం చేసుకొని నేటి యువత నయాభారత్ ను నిర్మించాలి ధన్యవాదాలు
@vprasad6433
@vprasad6433 7 месяцев назад
@Swaruparani-xj6sb
@Swaruparani-xj6sb 7 месяцев назад
Nisvardha givi me padalaku namaskaram jaibharath
@venkataramanavakati2902
@venkataramanavakati2902 7 месяцев назад
జై శ్రీ రామ్
@balreddyborra5785
@balreddyborra5785 7 месяцев назад
ముందుగ శాస్త్రీ గార్కి, దాన కర్ణుడు ప్రసాద్ గార్కి ప్రణామాలు. మీరు భరత దేశ రక్షణకు(అంటే హిందూ మత రక్షణ) మీరు చేసె కృషి సామాన్య మైనది కాదు. మీ సేవ సమాజానికే ప్రేరణ. అంతేకాదు మీర ఇచ్చిన సలహా కూడా చాలా ముఖ్యమైనది. మన దేశం మన మతం జీవించాలి అంటే మూతబటుతున్న సంఘ్ శాకలు గతంలోలాగా విరివిగా ప్రారంభించాలి. ఈ రోజు మన దేశం ఈ విధంగానైనా ఉంది అంటె అది శాక వల్లె. కాని ఇందులో కుల దురహంకారం చోటు చేసుకోవడం శోచనీయమే కాదు అశుభంకూడా. ప్రసాద గారు శాస్త్రిలాంటి వారి ఆవశ్యకత ఎంతో ఉంది. మోడీ గారి .ఎంట కాగుతున్న జగన్ ను ఎందకని control చేయించలేక పోతున్నారు అక్కడి భాజపా నాయకత్వం ? మన దేశం ఉంటేనే మన మతం ఉంటుంది స్వాములు ఉంటారు , పీఠాధిపతులుంటారు. గుళ్లు, గోపురాలుంటాయి.
@SanatanaDharma26
@SanatanaDharma26 7 месяцев назад
*BHARAT IS THE GREATEST COUNTRY ON THE EARTH* దేశం కోసం, సనాతన ధర్మం కోసం జీవితాన్ని, ధనాన్ని వ్యచ్చించిన మహానుభావులకు... శతకోటి ప్రణామాలు...👏👏👏 అది సరే మరి మన దేశం కోసం, సనాతన ధర్మం కోసం మన వంతు కృషో....? మన దేశానికీ, మన సనాతన ధర్మానికి మనం ఏం చేస్తున్నాం...? భారత మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీ క్రిష్ణ, జై హింద్...🙏🇮🇳🙏🚩🙏✊
@vg2509
@vg2509 7 месяцев назад
Inspirational
@priyadeepu8
@priyadeepu8 7 месяцев назад
Ahaa!! Entha goppa vyakthi sir… ayana life vintunte maku thrilling and inspirational Ga undi🙏🙏🙏 🚩jai sriram🚩
@TMallikarjunaPrasad
@TMallikarjunaPrasad 6 месяцев назад
మహానుభావులూ ........ మీకు జోహార్లు
@anilkota8932
@anilkota8932 7 месяцев назад
చలసాని గారికి నా పాదాభివందనాలు .
@kravindranath9819
@kravindranath9819 7 месяцев назад
Very inspiring interview sir..great man CBR
@lavanyas.b.t602
@lavanyas.b.t602 7 месяцев назад
అయ్యా బలరామయ్య గారూ! మీరు క్రైస్తవీకరణ,ప్రభుత్వ నిస్సంకుచిత తోడ్పాటు,మన ఆరెస్సెస్ భావజాల బలమైన రాజకీయ కేంద్ర అధినాయకత్వాల అండదండలతోనే సాగించడం సుస్పష్టంగా చూసి ఉన్నప్పుడు,మీకున్న సాంగత్యంతో మన నాయకత్వాన్ని అప్రమత్తం చేసుండాల్సిందండి. మన సంఘ్ నాయకుల్లో కూడా కుహనా వాదులు ఎక్కువైపోయారు.వాళ్ళే వీళ్ళందరికీ ప్రేరణ. ముందు వీరి భరతం పట్టాలి.
@prabhakarruttala5340
@prabhakarruttala5340 6 месяцев назад
This strong personalities can stop conversions if he focused on..front line or back screen.
@wenkateshbanda7064
@wenkateshbanda7064 6 месяцев назад
em sir miru manishaaa maharshivaa miruuuu mahaa rushiiivarulu
@krishnaraokasturi2512
@krishnaraokasturi2512 5 месяцев назад
Congratulations to chalasanigariki
@dr.jagansbesthomeokurnool4749
@dr.jagansbesthomeokurnool4749 7 месяцев назад
❤❤❤❤జై శ్రీరామ్ అంటారు కానీ MVR శాస్త్రి గారూ దాన కర్ణుడు అనే పదం వాడకండి. శ్రీరాముడు దానం (యాత్రా దానం) అయోధ్యా కాండ 32 వ సర్గ లో చేశాడు. కర్ణుడు ప్రతి ఫలం ఆశించి ఏదో కాస్త ఇచ్చాడు.
@subbaraovarikuti7729
@subbaraovarikuti7729 7 месяцев назад
Nice man great Donald may God bless him
@kunaltannir505
@kunaltannir505 6 месяцев назад
I am proud U I salute U God bless you
@kunaltannir505
@kunaltannir505 6 месяцев назад
UR great balaiah garu I salute you
@sharmagub5433
@sharmagub5433 7 месяцев назад
Great vedio
@playtheme
@playtheme 7 месяцев назад
గ్రేట్ బలరామయ్య గారు 🙏
@ganeshswaroopgorle2053
@ganeshswaroopgorle2053 7 месяцев назад
Guruvugariki Padabhivandanam.
@nerallasrimannarayana1228
@nerallasrimannarayana1228 6 месяцев назад
Deesa bhktulu eppudu prachranikikorukoru chala dhanyavaadalu
@tummalasrinu7040
@tummalasrinu7040 6 месяцев назад
Melanti varu politics ki ravali
@satyanarayanareddykonala5171
@satyanarayanareddykonala5171 6 месяцев назад
🙏
@gopalakrishnavemuri257
@gopalakrishnavemuri257 7 месяцев назад
Very happy to know a great man
@krishnakumarbhupathi8351
@krishnakumarbhupathi8351 7 месяцев назад
Very great philanthropic personality !
@narasimhareddygn383
@narasimhareddygn383 7 месяцев назад
Chalasani Balaramaiah is a self Independent, and Resolutionan. Very good vedio.
@pitchireddyambati4826
@pitchireddyambati4826 7 месяцев назад
Great sir. Mee jeevitha mantha akshaya patraga konasaagugaka.so be it .
@StartSmart25189
@StartSmart25189 7 месяцев назад
Great person
@durgadeviuppaluri8412
@durgadeviuppaluri8412 7 месяцев назад
Adbhutasevaamurthi।ni parichayam chesinameeku dhanyavaadaalu
@srivani8946
@srivani8946 7 месяцев назад
Great person 👏👏👏
@shakellisai.s
@shakellisai.s 7 месяцев назад
Thank you sir for this video No words asalu Great work prasad garu You are very Inspiring... 🙏
@koteswararaonemalipuri5910
@koteswararaonemalipuri5910 7 месяцев назад
Great Sir
@mallikarjunaraopatiki1012
@mallikarjunaraopatiki1012 7 месяцев назад
Thank you sir. You have interduced a good Gentile man un recognised person
@shivareddydn4312
@shivareddydn4312 7 месяцев назад
Hatsoff to you sir ❤❤❤❤❤
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 7 месяцев назад
Jai sriram
Далее