అయ్యగారు ప్రైస్ ది లార్డ్ మీ వివరణ అద్భుతంగా ఉంది చాలా చక్కగా చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇంకా అనేక సంగతులు తెలుసుకొనేదానికి మీరు మాకు సహకరిస్తారని ఆశిస్తున్నా ము
Praise the lord Brother Samuel,I watch your videos regularly, which has a lot of information we are very thankful to God for giving you a lot of wisdom, I subscribed to your channel ,may God use your knowledge for for his glory
యూదులు దేవుని ప్రజలు, దేవుడిచ్చిన చట్టాలను, న్యాయ విధులను, కట్టడలను, తప్పకుండా పాటించాలి అని ఆచరించే వారే యూదులు. క్రైస్తవులు అన్యజనులు, ధర్మశాస్త్రం తో మనకు సంబంధం లేదు, దేవుని నీతి నియమాలతో ఆజ్ఞలతో మనకు అవసరం లేదు, క్రైస్తవులకు దేవుడు యేసు, యూదుల దేవుడు యెహోవా,