Тёмный

ఈఅమావాస్య అస్సలు వదులుకోకూడదు!ఇంట్లో సకల శుభాలు కలిగేలా తేలికగా ఇలా చేయండి చాలు! 

Govinda seva
Подписаться 146 тыс.
Просмотров 20 тыс.
50% 1

మహాలయ అమావాస్య విధి విధానాలు వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 185   
@pawaniveeraswamy8750
@pawaniveeraswamy8750 День назад
అమ్మ పితృపక్షాళకి మగవాళ్ళే అన్ని చేస్తూ ఉంటారు. నాకు మా నాన్న గారంటే ప్రాణం నాకు పెళ్లయింది.అన్న తమ్ముడు ఉన్నారు వాళ్ళే నాన్నకి అన్ని చేస్తూ ఉంటారు. కోడలి కి కూడా నీళ్లు చాలు తారు అందరూ చళ్లుకుంటారు నేను చాలుకోకూడదంట. ఇది ఒక ఆచారం కావొచ్చు కానీ నాకు మా నాన్న నుంచి విడదీసినట్టు ఉంటుంది. ఇలా ఎందుకు అని నేను అడగను కానీ మా నాన్న గారి కోసం నేను ఎం చేయగలను వాళ్ళలాగా ఎం చేస్తే నాకు సంతృప్తి ఉంటుంది నాన్న ఆశీర్వాధమ్ నాకు ఉంటుందా 😢😢😢😢చెప్పండి. కూతురు అంత పరాయిది అయిపోతుందా పెళ్లి అయితే. నాలో ఆయన రక్తాన్ని మార్చలేరుగా.
@mvsnarayanamvsnarayana1239
@mvsnarayanamvsnarayana1239 23 часа назад
2222222❤❤❤❤❤2
@manjusworldchittoor..1336
@manjusworldchittoor..1336 17 часов назад
Yes ,chala Baga చెప్పారు..నాకు అదే సందేహం..
@upendraprasad5171
@upendraprasad5171 День назад
Satyabhama garu repu 02nd October 2024 Gandhi Jayanti kabatti andariki holiday unde avakaasam. So meeru cheppina vidham gaa andaru chestaaru ani aashistunnaanu. Om Namo Narayanaya 🙏🙏🙏 Om Namah Shivaya 🙏🙏🙏
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 День назад
అక్కనేను మానాన్న ఇంకా అత్తయ్య నేను చేయచా మా ఆయన వలా అమ్మనేను కోడలు పెట్టాచా ఇంకావు నాన్న మా పుట్టిన ఇంట్లో చేయారు మానాన్నికి నేను చేసిన పర్వలేద
@Lathasrininva
@Lathasrininva День назад
Cheyavachhu.chala chala manchidi cheste.nenu ma nanaa gariki chestanu
@SriGovinda2426channel
@SriGovinda2426channel День назад
శుభోదయం అమ్మ🙏.నేను మీరు చెప్పినట్టు రేపు కచ్చితంగా చేస్తాను. 🌹🌹🌹🌹ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
@Srini_816
@Srini_816 День назад
Amma suthakam gurinchi cheppagalaru mundu comment lo kuda adiganu suthakam vunna pillalu school ki vastharu kadha okariki okaru muttukuntaru kadha emi kadha thelisi napudu amaina avuthundemo ani bhayam amma deeni gurinchi thelapandi plz plz chala anumanalunnayi
@tiruglimps
@tiruglimps День назад
ఏటి సూతకం లో ఉన్నవాళ్ళు చేయవచ్చ అండి... తెలియచేయండి
@upendraprasad5171
@upendraprasad5171 День назад
Etisutakam unna vaallu cheyakoodadu andi. Prati nela maasikam tappaka cheyandi. Daani toh paatu gaa 175 days ki oonashaana Ani chestaaru. Aa roju kooda apara karmalu cheyaali. Konda praantaalaki vellakoodadu. Devalayaniki vellachu kaani Shatagopam pettinchukokoodadu. Gotra namala toh archana, abhishekaalu, homaalu, vrataalu, nomulu cheyakoodadu. Only Daiva darshan, teertham, prasadam teesukovaali. Intlo nityam Devudiki deeparadhana cheyaali. Pedda poojalu avi cheyakoodadu. Aa year motham Pitru sambandha karyalu cheyaali. Daivam ki only namaskaram, japam chesukovachu.
@tiruglimps
@tiruglimps День назад
@@upendraprasad5171 ధన్యవాదములు అండి..
@upendraprasad5171
@upendraprasad5171 День назад
@@tiruglimps Shivo Rakshatu 🙏🙏 Jai Sri Ram 🙏🙏🙏
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 День назад
గో సేవ చేయండి
@HCK0005
@HCK0005 День назад
మేము ఆదివారం పితృ దేవతలకు పూజ చేసి నైవేద్యం సమర్పించి కొంత మందికి భోజనం పెట్టాము. అయ్యగారికి స్వయంపాకం దక్షిణ సమర్పించాము. మరల అమావాస్య రోజు కూడా నైవేద్యం సమర్పించాలా చేయాలా దయచేసి చెప్పగలరు.🙏
@upendraprasad5171
@upendraprasad5171 День назад
Already meeru chesaaru kabatti Mahalaya Amavasya roju Shivalayam ki velli Ee video lo madam cheppinatlu cheyandi saripotundi.
@Venkateshwara868
@Venkateshwara868 День назад
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@AmmalaShanker
@AmmalaShanker День назад
Petavachu andi
@gouthambhimireddy1966
@gouthambhimireddy1966 День назад
Amma namasthe..repu memu uriki vellali..poddunne peddalaki pettukoni taruvata prayanam cheyyocha andi..dayachesi telupagalaru
@sravanbharathi4598
@sravanbharathi4598 День назад
Akka Namaskaram, maku rathripoota chese acharam undhi, pedhalaku battalu petti, tharpanam vadhulutham, kani nenu eroju bayata cheranu, mari memu em cheyali, naa bartha, pilllalu pooja chesukovachha, dayachesi cheppagalaru. 🙏
@Krishnkumari1767
@Krishnkumari1767 День назад
హరే కృష్ణ హరే రామ🙏🦚 చాలా బాగా చెప్పారు అక్క 👌🙏🦚
@Saikiranofficial89
@Saikiranofficial89 22 часа назад
Akka... Pavithramaina స్వామి Prasadhaaanni రాజకీయాలకు vaadukuni కొన్ని Kotla మంది నిజమైన (నిజమైన) స్వామి bhaktula manassuki vedhana kaliginchina, 1.Chandrababu 2.Pawankalyan Veeriddarini ఎమ్ చేద్దాం. ఎమ్ చేస్తే మళ్లీ inkosaari ఇలాంటివి చెయ్యకుండా ఉంటారు. చెప్పు Akka. ధర్మం ఏంటో చెప్పు.
@chaituv8731
@chaituv8731 8 часов назад
What dharma is god Venkateswara will tell...just wait jagan did mistake....every devotee will say prasadam kalthi ayyindi....idi nijam
@mallikarjunacreations6961
@mallikarjunacreations6961 День назад
Jai sri ram 🙏🚩
@1006jhansi
@1006jhansi День назад
Aadavallu nelasari lo unnappudu amma em cheyali
@arutlasuneetha4464
@arutlasuneetha4464 День назад
Pillalaku stiranga e job ravatledu adeyna remedy chappandi pitru amavasya roju Amma
@GARUDAGAMANA558
@GARUDAGAMANA558 День назад
శ్రీమాత్రేనమః 🙏🏾🙏🏾
@Lathapundla
@Lathapundla День назад
hare Krishna Jai sriram 🙏🙏🙏
@Lakshmi.c-m8d
@Lakshmi.c-m8d День назад
Namaskaram amma navarthrulu ki banni chettu ki veltham kada yem yem tiskupovali ,pindi deepalu pettocha amma
@Angeluniverse-l3e
@Angeluniverse-l3e День назад
Amma Dasara navarathrulu yela jarupukovali simple ga cheppandi amma memu bayata desam lo vuntunamu.
@satyasatish3686
@satyasatish3686 6 часов назад
Amma eroju inti mundu muggu veyakudadu antaru nenu porapatuna vesesanu mari afternoon pitru devathalaki pettukovacha cheppandi please 🙏
@leelaboddeti1445
@leelaboddeti1445 22 часа назад
Amma repu inti mundu muggu veyocha cheppagalaru.
@Meena55708
@Meena55708 День назад
అక్క ఇలా ఏప్పుడు చెయ్యని వాళ్ళు కూడా చెయ్యవచ్చా 🙏
@kashinath92463
@kashinath92463 23 часа назад
చేయొచ్చు
@devisridhar676
@devisridhar676 День назад
Entlo period vachena ammayi entilo vunta chiyocha amma
@Sanvekadance
@Sanvekadance День назад
Jai Shree Ram
@శ్రీలలిత-ఢ6వ
పెద్దలు జీవిఃచి ఉన్నప్పుడు పిడికిడు అన్నం పెట్టకుండా కంటినిండా చూడ..కుండా పోయాక పల్లకిలొ ఊరేగిస్తాను దానలు దైర్బాగ్యాలు చేస్తే ఎవరికోసం ఎందుకోసం డబ్బా కొట్టుకోవడం తప్ప... జీవించి ఉన్నప్పుడు వారికి అసౌకర్యం కలగకుండా చూసుకుంటెనె పితృ దేవతలకు చేసినవి స్వీకరిస్తారు. శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏
@devireddylakshminarayana2491
@devireddylakshminarayana2491 День назад
అక్కా ఈలోపల మా జీవితాలు వెళ్లిపోతాయి అక్క వాళ్ల ళ్లో మార్పు రావడం లేదు ఆ దేవుడికి చెప్పని రోజే లేదు అక్క
@devireddylakshminarayana2491
@devireddylakshminarayana2491 День назад
నేను చెప్పినది నగ్న సత్యం న జీవితం లో ఇంకా జరుగుతూనే వుంది ఆ భగవంతుడు ఎప్పుడూ కనికరిస్తాడో
@peddirenuka5546
@peddirenuka5546 День назад
జై శ్రీ రామ్ 🚩🙏అండి🌹
@శ్రీలలిత-ఢ6వ
@@devireddylakshminarayana2491 వారు మారారు అనుకున్నప్పుడు ఆ వాతావరణానికి అలవాటు పడటం లేదా దూరంగా వెళ్ళి పోవటం చేయండి భాధ పడుతూ కూర్చొకండి.,.. దుఃఖం ఏం సమస్యకు పరిష్కారం కాదు. ఈ జన్మలోవి మాత్రమె మనకు తెలుసు పూర్వ జన్మల కర్మల స్పురణ మనకు ఉండదు కదా ధర్మం చేతిలొ ఉంటె ఆత్మ స్థైర్యం తన్నుకుంటు వస్తుంది జై శ్రీరామ్ 🙏
@శ్రీలలిత-ఢ6వ
@devireddylakshminarayana2491 వారు మారారు అనుకున్నప్పుడు ఆ వాతావరణానికి అలవాటు పడటం లేదా దూరంగా వెళ్ళి పోవటం చేయండి భాధ పడుతూ కూర్చొకండి.,.. దుఃఖం ఏం సమస్యకు పరిష్కారం కాదు. ఈ జన్మలోవి మాత్రమె మనకు తెలుసు పూర్వ జన్మల కర్మల స్పురణ మనకు ఉండదు కదా ధర్మం చేతిలొ ఉంటె ఆత్మ స్థైర్యం తన్నుకుంటు వస్తుంది జై శ్రీరామ్ 🙏
@janakikandula286
@janakikandula286 День назад
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@keerthiramya12
@keerthiramya12 День назад
Hare krishna❤
@balaabhiram7509
@balaabhiram7509 День назад
మాంసం ఇష్టం అయితే మాంసం కూడా పెట్టాలా అమ్మ ప్లీజ్ చెప్పండి
@Lathasrininva
@Lathasrininva День назад
Variki adi eshtam unte adi tappakunda pettandi.pettavachu.memu pedatamu.
@veenapasupuleti2555
@veenapasupuleti2555 День назад
Akkadaina nonveg tine vallu pedtarandi tappuledu vereki ishtam inappudu pettavacchu chala varaku andaru pedtaru...mana peddavallu mana inti anavaiti prakaram Ala chese varo kanukuni chesukovachu....na abiprayam
@srilakshmi7346
@srilakshmi7346 23 часа назад
పోయినవారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి నాన్వెజ్ పెట్టకూడదు అండి చాలా సుచి శుభ్రతతో చేయాలి. నాన్ వెజ్ తినే వారైనా సరే పెట్టకూడదు ​@@veenapasupuleti2555
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 23 часа назад
Nenu నిత్యం కాకులు కి పెడతా
@Mybharat8
@Mybharat8 День назад
అక్కా❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 20 часов назад
పూజ గదిలో చేయవచ్చా మీరు చెప్పిన నామం గోడకి పెట్టడం అవదు.ఎందుకంటే రెంట్ హౌస్ కదా పళ్ళెంకి pettochha చెప్పండి
@sailajatalla7057
@sailajatalla7057 19 часов назад
సుప్రీం కోర్ట్ కామెంట్స్ మీద ఏమి వీడియో చెయ్యలేదు సత్యభామ గారు chibn కామెంట్స్ తరువాత చాలా ఆవేశం గా వీడియోస్ chesaru కదా యే నచ్చలేదా
@pvrrao6041
@pvrrao6041 23 часа назад
తల్లి తండ్రులు బ్రతికి ఉన్నపుడు హిసించి శ్రద్ధ కర్మలు చెస్తే ఫలితం ఉండడు .జీవించి ఉన్నా మనుషులకు సేవ చెస్తేన్ అందరు దేవతలు santhoshisthaaru
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln День назад
హరేకృష్ణ 😊❤
@prasaddasarp114
@prasaddasarp114 День назад
"బృందా...సత్యభామ" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@Cherukuri-j8l
@Cherukuri-j8l День назад
నేను పితృ దేవతలకి రేపు చేద్దాం అనుకున్నాము. కానీ అనుకోకుండా సూతకం (అంటు )వచ్చింది. రేపు స్నానం చేసి భగవద్గీత చదువుకొని గోమాత కి ఆహారం పెట్టవచ్చా అమ్మ తెలుపగలరు 🙏🙏
@teluguammayyisuhasini1414
@teluguammayyisuhasini1414 День назад
Ma intlo dasara panduga roju chestharu pedhhalaki batalu petti puja chestharu ..... Mari memu repu ma nanna gariki puja chesukovacha akka .... amavasya ki kondariki cheyaru kadha ....epadu cheyanu valu kida repu amavasya ki pedhhala puja chesukovacha
@wavex4758
@wavex4758 День назад
MAHALAYA AMAVASYA ANTE PITHRU PUJA CHESE PRATHYEKA ROJU KABATTI CHEYANDI
@teluguammayyisuhasini1414
@teluguammayyisuhasini1414 День назад
@@wavex4758 thanks Andi
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna День назад
నమో నారాయణ నమః నమో వెంకటేశాయ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@KotaLaxmi-p7r
@KotaLaxmi-p7r День назад
Super mdm 👌👍🙏🏻🙏🏻🙏🏻🌄🌹🌹
@SK_M.0820
@SK_M.0820 18 часов назад
Pitru devathalaku tarpanalu vadile roju , intlo pooja cheyyakudadu, muggu veyyakudadu antaaru kada? Idi nijamena? Teliyajeyagalaru.
@rajyalakshmiuppada-j1d
@rajyalakshmiuppada-j1d День назад
Thank you amma 🙏🏻🙏🏻🙏🏻
@MamathaAnnamalai
@MamathaAnnamalai День назад
Akka ma mavayagaru sep 29th samasrikam undindhi, Chaka ga photo pete pooja cheskonamu, mali repu kuda cheyala.
@kkdurgarao
@kkdurgarao 17 часов назад
ఎలా చేయాలో సతమతం అవుతున్న బాగా చెప్పారు 🙏.
@ss-ki9wo
@ss-ki9wo День назад
repu puja cheyocha amma
@wolff_gaming
@wolff_gaming День назад
జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏
@tippireddyswathi6279
@tippireddyswathi6279 День назад
Satya gariki shathakoti namaskaralu amma naku period lo vunanu repatitho 5th day avutundi pooja peddalaku pettukovacha ma family lo pethara amvasya roju pedataru plzzz teliyajeya galaru
@hansithanaidu8958
@hansithanaidu8958 21 час назад
Dakshinam vaipu photo petali ante utharam vaipu chustunatu petala andi?
@lakshmin1571
@lakshmin1571 20 часов назад
Yes
@hansithanaidu8958
@hansithanaidu8958 14 часов назад
@@lakshmin1571 thank you andi
@arutlasuneetha4464
@arutlasuneetha4464 День назад
Ma attaya garu 2019 lo ma maridi valla intlo kartika pournami roju fire antinchu koni chanipoyaru eppudu ma pilalaku pitrushapam vartistunda shapam undi
@movies-qq6mc
@movies-qq6mc День назад
🙏🙏
@manasabhaviri9262
@manasabhaviri9262 День назад
Akka garu mari pitru pooja ayye varaku upavasam vundali kada konchem cheppandu
@manjula22
@manjula22 22 часа назад
Mama garu chanipoyaru 3month mundu inka 1 year avvaledu atta gariki mama gariki kalipi repu cheya vacha cheppandi
@kalpanabandari3921
@kalpanabandari3921 День назад
Hare.krishna
@govardanp7880
@govardanp7880 День назад
Maa athamma sumangaligaa chanipoyaru vaariki eppudu meeru cheppinatlugaa cheyochaa repu please cheppagalaru saree kudaa pettalaa maa athammaki
@syamalabhanu7731
@syamalabhanu7731 15 часов назад
Mavagaru vunte cheyakudadu...me mavagaru tharpanalu vadalochu
@sriindusri6596
@sriindusri6596 День назад
పితృ దేవతల వద్ద గంట కొట్టకూడదు అని గరికపాటి గారు చెప్పారు అమ్మా
@Mybharat8
@Mybharat8 День назад
మరలా ఒక్కసారి సరిగ్గా వినండి, దేవుడి కి నైవేద్యం పెట్టి గంట కొట్టి బయటకు వస్తాం కదా, పితృ దేవతలకు పెట్టినప్పుడు అలాగే బయటకు రావాలి అంటున్నారు, పితృ దేవతల దగ్గర గంట కొట్టమని చెప్పలేదు🙏
@pokanatijhansi7162
@pokanatijhansi7162 23 часа назад
నమస్కారం సత్యభామ గారు మేము ఎప్పుడు ఇలాంటివి చేయవద్దు చేయలేదు కొత్తగా ఇప్పుడు చేయవచ్చా ప్లీజ్ చెప్పగలరు
@sarasijamurthy1588
@sarasijamurthy1588 22 часа назад
Anni nammakandi eevidagaru vedam chadivara emaina
@syamalabhanu7731
@syamalabhanu7731 15 часов назад
Cheyochu andi
@nirmalaambati9797
@nirmalaambati9797 13 часов назад
చేయెుచ్చు 🙏
@duddasathyamsathyam
@duddasathyamsathyam День назад
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ❤
@Krishna-vl3di
@Krishna-vl3di День назад
మేము ముగ్గురం ఆడపిల్లలం మా వంశం వంశం పేరు ఇక్కడితో అయిపోతుందా
@seethasravani8263
@seethasravani8263 16 часов назад
No
@nirmalaambati9797
@nirmalaambati9797 13 часов назад
అంతేనండి ,వంశం పేరు ఆగిపోతుంది గద అందుకే మగపిల్లాడు ఉండాలని అనేవారు 🙏
@mukkiyasoda7189
@mukkiyasoda7189 День назад
హరే కృష్ట🙏
@KumariKothurthi
@KumariKothurthi День назад
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
@prasaddasarp114
@prasaddasarp114 День назад
జై శ్రీరామ 🌹🌹🙏 శుభోదయం అండీ 🌹🙏
@sujwitharumalla5640
@sujwitharumalla5640 18 часов назад
More information video. Thanku
@ChiliveriPavankumar-fo2zx
@ChiliveriPavankumar-fo2zx 23 часа назад
Thank u amma . Manchi vishayalu chepinaru .
@KotamambaLella
@KotamambaLella 23 часа назад
Amma photo daggara bhojanam thopatu aku vakka pettocha
@kavitha_subbareddy.
@kavitha_subbareddy. 7 часов назад
Pooja gadhi lo cheyala, leka ekada cheyali
@anjalivadla5488
@anjalivadla5488 4 часа назад
ఇంట్లో స్త్రీ లకు అచౌషం వుటే ఏలా
@vishnupriyamuppala4747
@vishnupriyamuppala4747 17 часов назад
Ema frod.saibaba గురించి తప్పుగా మాట్లాడింది
@seethasravani8263
@seethasravani8263 16 часов назад
Saibaba fraud?
@ramyakrishna9663
@ramyakrishna9663 День назад
Akka swayampaaka yela ivvali please chepandi
@srinivasnramam2949
@srinivasnramam2949 День назад
Madi ela kattukoovali pl chapande
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 День назад
🙏🙏🙏
@surendravasishta3218
@surendravasishta3218 День назад
Idi modikallu vallaku kuda vartistada
@sureshvarikuppala9686
@sureshvarikuppala9686 День назад
Jai sriram akka namaskaaram 🙏🏼🙏🏼 akka
@laxmigopal3560
@laxmigopal3560 День назад
Subhodyam brundagaru🌹♥️
@ashabhukya4043
@ashabhukya4043 День назад
Amma oka sandeham nenu evala oka sanghatana chusanu adi swayam pakkam kosam ichina money thisukunaru Kani vegetables and sarukulu ante oil, papu, chinthapandu etc samanulu Ani thisukupoi vere shop vala ki (Gudi lo panthulu garu) sale chesthunaru. Is this correct. China's variki aa benefits vasthaya. Please tell.
@syamalabhanu7731
@syamalabhanu7731 15 часов назад
Miru me duty chesaru....anthe...athanu aa vastuvulani ela use chestaro manaki anavasaram
@nagalakshmi-y9u
@nagalakshmi-y9u День назад
శుభోదయం సిస్టర్🙏
@kasturiaishu7552
@kasturiaishu7552 23 часа назад
Super expansion madam
@pavanijanu1995
@pavanijanu1995 День назад
Deepam pettavacha andi
@lalithmanohar249
@lalithmanohar249 День назад
జై శ్రీరామ అన్నయ్య 🙏
@Vijayalakshmi0422
@Vijayalakshmi0422 День назад
వాల్లకి పెట్టినా అ పధార్థాలు మనము తినకూడద అండీ
@శ్రీలలిత-ఢ6వ
@@Vijayalakshmi0422 తినవచ్చు
@Vijayalakshmi0422
@Vijayalakshmi0422 День назад
@@శ్రీలలిత-ఢ6వ మరి గోవులకి పెట్టమన్నారు కదా అండీ
@swatiraparthy1770
@swatiraparthy1770 День назад
​@@Vijayalakshmi0422మొదట ఎవరో ఒకరికి కాకి కుక్క ఆ వు లేదా అడుకునేవారు పేదవారు ఎవరో ఒకరికి పెట్టండి. మిగిలిన శేషం మనం ప్రసాదంగా తినవచ్చు
@శ్రీలలిత-ఢ6వ
@@Vijayalakshmi0422 ఓహో అలాగయితె పెట్టండి మాకయితె అందుబాటులో లేవు
@శ్రీలలిత-ఢ6వ
@Vijayalakshmi0422 గోవులు ఉంటె పెట్టండి మరి మీరు అడిగారు కదండి
@bhairuaruna5075
@bhairuaruna5075 День назад
🙏🙏🇮🇳 jai shree ram
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 День назад
Jai Shree Ram 🙏🙏🙏
@kavithaKavi-gk7pt
@kavithaKavi-gk7pt День назад
Periods lo cheyocha,medam
@lakshmin1571
@lakshmin1571 20 часов назад
Cheyyakoodadu
@kavithaKavi-gk7pt
@kavithaKavi-gk7pt 19 часов назад
@@lakshmin1571 tq but dandam pettukunte saripothunda
@luckylakshmi7688
@luckylakshmi7688 День назад
Hare krishna🙏🙏🙏
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 День назад
Good morning akka 🙏💐
@ramukadali4236
@ramukadali4236 День назад
ధన్య వాధములు
@jhansiarava4881
@jhansiarava4881 День назад
అమ్మ మా అత్త గారు చనిపోయి 4 సంవత్సరాలు అయింది అక్టోబర్ చనిపోతే నవంబర్ నెలలో పితృ కార్యాలు వస్తుంది మేము మా ఊరి లో ఉండటంలేదు మాకు ఆ తిథి ఎప్పుడు వస్తుందో తెలియదు చెప్పే వారు లేరు రేపు ఆ కార్యక్రమం చేయవచ్చా లేక ఇప్పుడు చేసి మరల ఆ. తిథి వచ్చినపుడు చేయాలా సమాధానం చెప్పగలరు అమ్మ 🙏
@శ్రీలలిత-ఢ6వ
@@jhansiarava4881 మీకు తెలియని (తిథి )ఎలా చేస్తారు.... 🤔 రేపు చెయ్యండి అలాగె సంక్రాంతి రోజున కూడా పెద్ద లకు పెట్టడం అనవాయితీ
@srilakshmi7346
@srilakshmi7346 23 часа назад
మీకు తిధి తెలియనప్పుడు మహానే అమావాస్య రోజు చేయొచ్చండి
@pavithrayerrabelly3796
@pavithrayerrabelly3796 18 часов назад
Amma adapillu petukovacha naku amma nanna leru ma mammya kuda leru nenu adapillani ma amma nanna ki petu kovacha
@syamalabhanu7731
@syamalabhanu7731 15 часов назад
Swayam pakam ivochu andi
@AkhilaShaganti-t9p
@AkhilaShaganti-t9p День назад
Tqu so much🤝 Amma
@lalithmanohar249
@lalithmanohar249 День назад
🌹🙏🌹🙏🌹🙏🌹
@perikasumathi9060
@perikasumathi9060 День назад
🙏🏻🙏🏻🙏🏻
@nirmalaa9914
@nirmalaa9914 День назад
🙏🏻🙏🏻🙏🏻
@ValluriiPremila
@ValluriiPremila День назад
🙏🙏🙏🙏🙏🙏
@dharmarajuvijaya7484
@dharmarajuvijaya7484 День назад
🙏🙏🙏
@jyothiramavath8869
@jyothiramavath8869 День назад
🙏
@kasamkrishnaveni3906
@kasamkrishnaveni3906 15 часов назад
Amma photo dagara vala thidi roju petinavi intlo valu tinavocha amma konthamandi mire tinali antaru..ala tinavocha vada amma konchem chepara plZ🙏 ..
@nirmalaambati9797
@nirmalaambati9797 13 часов назад
Meere tinali manchidenandi
@kasamkrishnaveni3906
@kasamkrishnaveni3906 7 часов назад
​@@nirmalaambati9797 tq. Andi rpy ichinduku
@devireddylakshminarayana2491
@devireddylakshminarayana2491 День назад
అక్కా మా కడుపులుకొట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మాకురవల్సిన ఆస్తులను రానివ్వకుండా చేసి వాళ్ళు గోవును పూజించి సేవ చేస్తున్నారు అక్క మాజివితలను కాలయాపన చేస్తూ పెళ్ళిలు కానివ్వకుండా చేస్తున్నవారిని నువ్వు చెప్పినట్లు జరుగుతుందా ఇదెక్కడి న్యాయం అక్క దీనిమీద వీడియో చేయి అక్క మా బాధలు తెలుస్తాయి 40సంవస్త్రలూగ ఇబ్బందులు గురిచేస్తున్నారు వారికి తగిన గున పా టం జరగదక్క కావాలి అని వారు మాకు ఆ న్యాయం చేస్తున్నారు
@శ్రీలలిత-ఢ6వ
పుణ్యకి పుణ్య ఫలం పాపానికి పాపం ఫలం దక్కుతుంది.
@sreenidhikitchenvlogs
@sreenidhikitchenvlogs День назад
శుభోధయం🙏 అండి, నాకు రేపటికి 3రోజులు అవుతుంది, చేయవచ్చా, నేను ముందే అనుకున్నా కానీ ఇది అనుకోని అవాంతరం కదా, ఏం చేయాలో అంటే చేయవచ్చా, లేదా చెప్తారా ప్లీజ్,
@KotaLaxmi-p7r
@KotaLaxmi-p7r День назад
No
@sreenidhikitchenvlogs
@sreenidhikitchenvlogs День назад
@@KotaLaxmi-p7r thank you
@nagalakshmi6419
@nagalakshmi6419 День назад
Repu school లేవు లేండి
@brindachowdary2561
@brindachowdary2561 День назад
akka nenu hanuman temple lo 108 pradikshnam cheyyalanukoni start chesa..naku middle lo stomach pain vacchindi kani nenu periods time kaadu kada anukoni mondiga thirigesanu..tarvata intikocchaka periods ani telisindi😢😢😢..akka na papaniki emanna parishkaram unda..telisi chesina tappula undi na situation..doubt vacchinappudu intiki vaccheyakunda adi period date kaadu enduko vacchindi pain anukunn😢😢😢..akka chala papam chesa..manasu assalu baaledu..akka pls diniki emanna parishkaram untunda😢😢😢pls reply ivvandi..evaritho cheppukovalo kuda ardham kaavatledu😢😢
@srilakshmi7346
@srilakshmi7346 23 часа назад
నేను కూడా ఒకసారి ఇలాంటి తప్పే చేశానండి. దానికి పరిహారంగా ఆవు కాళ్ల మధ్యలో నుంచి మూడుసార్లు తిరిగితే పాపం పోతుంది అని చెప్పారు
@brindachowdary2561
@brindachowdary2561 23 часа назад
@@srilakshmi7346 ..ohh chala thanks andi..chala bhayamga undi😥
@srilakshmi7346
@srilakshmi7346 20 часов назад
@@brindachowdary2561 తెలియక జరిగిన దానికి మన తప్పేం లేదండి. గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోశాలకు వెళ్లి ఈ పరిహారం చేసుకోండి. భయపడకండి సిస్టర్ మీకు అంతా మంచే జరిగి జీవితంలో మీరు సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాను.
@brindachowdary2561
@brindachowdary2561 20 часов назад
@@srilakshmi7346 ..thank u so much andi
@nirmalaambati9797
@nirmalaambati9797 13 часов назад
ఏం భయపడకమ్మ , తమలపాకులు సింధూరం 20/ అరటిపళ్లు కొబ్బరికాయ కర్పూరం అగరొత్తులు అర్చన చేయమను అమ్మ పంతులుగారిని
@Krishna-vl3di
@Krishna-vl3di День назад
ఆడపిల్లలు తండ్రికి మాసికం చేయరాదా
@nirmalaambati9797
@nirmalaambati9797 13 часов назад
చేయగూడదు గోసేవ చేసుకోండి🙏
@sarasijamurthy1588
@sarasijamurthy1588 22 часа назад
Pani pata leni vallu cheppe anni nammoddu veellu anni neethulu cheppadam varake valla intlo emi chestaro emo
Далее