చిన్నప్పుడు మేం కూడా అమ్మోళ్లూరులో ఇలాగే తాటి ముంజలు తినేవాళ్ళం. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చావు తల్లి చల్లగా ఉండు. నీ వీడియోలు చాలా న్యాచురల్ గా ఉంటాయి
ఏమమ్మా బుజ్జమ్మ... ఈరోజుకి ఇంకా వీడియో ఉందా లేదా... అయినా పాపం నువ్వు ఎన్నని పెడతావా.... ఎండలకు ఇన్త మాత్రం పెడుతున్నావ్ అంటే చాలా గ్రేట్... అందులో ఊర్లో కూడా లేనట్టు ఉండావు..... సరే గుడ్ నైట్ చెప్పేస్తుండా....😊😊.
కంగ్రాట్యులేషన్స్ సిస్టర్ మీరు ఇండియాకు వచ్చినందుకు మీ వీడియోస్ చాలా బాగున్నాయి కామెడీగా మాది కూడా పల్లెటూరే మీ బర్రెలు మీ పొలాలు చూసినప్పుడు మా చిన్నప్పుడు మా ఊర్లో మేము చేసిన పనులన్నీ గుర్తొస్తున్నాయి థాంక్యూ సిస్టర్ మళ్లీ అన్ని గుర్తు చేసినందుకు