అమ్మ నువ్వు థాంక్స్ చెప్పే విధానం చాలా బాగుంది, నువ్వు చాలా అమాయకంగా ఉన్నావ్ అమ్మ, ఇప్పుడు పరిస్థితులను బట్టి మాట్లాడటం ఇంకా నువ్వు బాగా నేర్చుకోవాలి తల్లి God bless you
హాయ్ జాన్సీ , హాయ్ తమ్ముడూ , హాయ్ పిల్లలూ 👋👋 నిన్నటి వీడియోలు చూసాను . చట్నీ సూపర్ గా చేశావ్ తమ్ముడూ , చివరి డైలాగ్ సూపర్ 👌 . అలాగే , హన్సి కి ఏమి ఇబ్బంది లేదని చెప్పావ్ జాన్సీ . సంతోషం . మీకు ఇలానే అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను .🙌🙌🙌🙌. మరొక వీడియోలో కలుద్దాం .