Тёмный

ఈ అబ్బాయి ప్రశ్నల్లో ఇన్ని రహస్యాలు దాగి ఉన్నాయి @sri sri sri Adithya parasri swamy 

SRI SRI SRI ADITHYA PARASRI SWAMY
Подписаться 97 тыс.
Просмотров 52 тыс.
50% 1

#srisrisriadithyaparasriswamy
#spitual
#quetions
#answers
#univers
#gods

Опубликовано:

 

19 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 114   
@AshaAsha-uw3qw
@AshaAsha-uw3qw 3 месяца назад
మిమ్మల్ని చూస్తే శాస్త్రం ఆ తల్లిని చూసినట్టుగా తల్లి చెప్పినట్టుగా ఉంది గురువుగారు సంతోషం ఇలాగే లోకానికి ఎంత జ్ఞానాన్ని నేర్పించాలి
@sreedevies7241
@sreedevies7241 4 месяца назад
Jai గురుదేవ chala vishayalu telustunnayi
@jeshwanthreddy5845
@jeshwanthreddy5845 4 месяца назад
మీ పాదాలకి శతకోటి వందనాలు మాత
@karrieswararao3964
@karrieswararao3964 4 месяца назад
జైగురు దేవ ,చక్కగా వివరిన్చారు.!
@sreelathareddymittoor7423
@sreelathareddymittoor7423 Месяц назад
Manchiga ardham ayyela chepparu guruvugari danyavadaalu
@Ahrs183
@Ahrs183 4 месяца назад
Meeru cheppedhi nijam ...nijanga nenu chala జ్ఞానాన్ని పొందాను ...ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు
@nagireddygvenkat3478
@nagireddygvenkat3478 2 месяца назад
గురువుగారికి శతకోటి నమస్కారాలు నాది చిన్న విన్నపం వీడియో లో గుడి అడ్రస్ మొబైల్ నెంబర్ పెడితే బాగుంటుంది గురువుగారు రావాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది
@mandalalaxminarayana3266
@mandalalaxminarayana3266 4 месяца назад
ఓం శ్రీ మాత్రే నమః గురూ జీ పాద పద్మములను దర్శించే భాగ్యం నాకు కల్పించ గలరు.
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 4 месяца назад
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏
@VishwanathKothapally-uu9hk
@VishwanathKothapally-uu9hk 4 месяца назад
🙏 ఓం శ్రీ మాత్రేనమః
@raviphanindra9454
@raviphanindra9454 2 месяца назад
Chaalaa vishyaalu telipaaru swamy.
@raghupro07
@raghupro07 4 месяца назад
🙏🙏🙏jai Guru ji 🙏🙏🙏
@krishnaakode2832
@krishnaakode2832 4 месяца назад
JAI GURUDEVA 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SambaMurthyRajupeta
@SambaMurthyRajupeta 4 месяца назад
ఓం శ్రీమాత్రే నమః
@krishnaakode2832
@krishnaakode2832 4 месяца назад
GURUVUGARIKI PAADAABHI VANDANAM 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AkodeSwarupa
@AkodeSwarupa 4 месяца назад
GURUVUGARIKI PAADAABHI VANDANAM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-yx5bd5gd1s
@user-yx5bd5gd1s 4 месяца назад
Jai gurudeva omm adiparadshakhthi
@gaddameedieswar7472
@gaddameedieswar7472 4 месяца назад
🙏🙏🙏🙏🙏శ్రీమాత్రేనమః
@cazy_boy_gowtham2516
@cazy_boy_gowtham2516 4 месяца назад
Omgurbonamah. Sri. Matrenamha🙏🙏🙏🙏🙏🌺💐🌷🌷💐🌺💐🌺
@lordsun153
@lordsun153 4 месяца назад
నమస్తే స్వామీ....🎉🎉😊
@raghavendharsanila8809
@raghavendharsanila8809 4 месяца назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@buttabuchilingam6609
@buttabuchilingam6609 4 месяца назад
🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺 🌺🙏 Sath Guru Nath Maharaj ki Jai 🙏🌺 Butta Buchilingam Palamoor
@AkodeSwarupa
@AkodeSwarupa 4 месяца назад
Om SRI MAATRE NAMAHA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arthamsrinivas1389
@arthamsrinivas1389 4 месяца назад
ఓంశ్రీ గురుభ్యో నమః🙏🙏🙏🕉️🕉️🕉️
@gaddamsatish7261
@gaddamsatish7261 3 месяца назад
Guru vu gariki padabhi vandhanamulu.
@SriramakuppamMurali-jy7kb
@SriramakuppamMurali-jy7kb 4 месяца назад
ఓం గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః
@krishnaakode2832
@krishnaakode2832 4 месяца назад
OM SRI MAATRE NAMAHA 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jeshwanthreddy5845
@jeshwanthreddy5845 4 месяца назад
నమస్కారం మాత
@user-ds5co3oq1b
@user-ds5co3oq1b 4 месяца назад
శ్రీ మాత్రేయ నమః
@achugatlabalraj6812
@achugatlabalraj6812 4 месяца назад
🙏🙏🙏🙏🙏 OmSree Matree Namah 🙏🙏🙏🙏🙏🙏
@sairam4107
@sairam4107 4 месяца назад
Sreematrenamah
@gangisettygupta9355
@gangisettygupta9355 3 месяца назад
Sri matre namaha 🙏🙏🙏
@rkgoud4502
@rkgoud4502 4 месяца назад
ఓం శ్రీ మాతృ ఏ నమః
@jeshwanthreddy5845
@jeshwanthreddy5845 4 месяца назад
ఓం శ్రీ మాత్రే నమః
@user-lr6fn2cq9y
@user-lr6fn2cq9y 4 месяца назад
మీరు ఏమనుకోకండి స్వామిగారు. మొదటి ప్రశ్నకి సమాధానం... ఆత్మని భూమిమీద వున్న మానవ దేహంలోకి పంపించడానికి కారణం దైవలోకల్లో ఆత్మలకు పుణ్యం అయిపోవడమే కారణం. దైవ లోకంలో ఆత్మకు పుణ్యం తగ్గిపోగానే భూమిమీద వున్నా మొదటి సత్యయుగంలో వున్న మానవ దేహంలోకి ప్రవేశ పెడతారు ఆలా మానవ దేహంలోకి ప్రవేశ పెట్టిన ఆత్మ తనని తాను మంచి ఆత్మ అని నిరూపించుకోవాలి అంటే సన్మార్గంలో నడుస్తూ ఈ నాలుగు యుగాలను దాటుకుంటూ భూలోకంలో ఏ చెడుకర్మలకు లొంగకుండ పుణ్యం సంపాదించుకోవాలి ఆలా పుణ్యం సంపాదించుకుంటే అప్పుడు ఆ ఆత్మకి దైవలోకానికి వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది..ఓం శ్రీమాత్రేనమః
@brambabu1382
@brambabu1382 4 месяца назад
చాలా మంచిగా తర్వాత మానవ జన్మ ఒకటేనా లేదా వేరే జన్మలు ఉన్నాయా తెలియజేయగలవు
@user-lr6fn2cq9y
@user-lr6fn2cq9y 4 месяца назад
@@brambabu1382 కర్మలని బట్టి జన్మలు లభిస్తాయి నానా.. ఈ జన్మలో ఒక కోడిని చంపి తింటే వచ్చే జన్మలో అదే కోడి మనిషిగా జన్మిస్తుంది ఆ కోడిని తిన్న వ్వక్తి కోడిగానే జన్మిస్తాడు.. అతని చేతిలోనే మరణిస్తాడు...
@NarayanaBachu-yu5gu
@NarayanaBachu-yu5gu 4 месяца назад
😂😊nn😊 se uh
@vvn6295
@vvn6295 4 месяца назад
​@@user-lr6fn2cq9yఒక జన్మలో మాంసాహారి ఎన్ని జీవులను భుజించి వుంటాడో కదా...
@sankarmuni5357
@sankarmuni5357 3 месяца назад
​@@user-lr6fn2cq9ykulam perutho sati manishini avamaninchina vadu kuda Maru janmalo necha nikrusta janma ethi avamanalu palu avuthadu anthe kada
@chowkiyashwanth2518
@chowkiyashwanth2518 3 месяца назад
Goppa question adigaadu , nenu scriptires books chalane chadivaanu but naku appudu inta goppa question raledu ....good to hear from the boy
@jarupulamonika7477
@jarupulamonika7477 4 месяца назад
గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు మీరు నన్ను క్షమించండి నాతొ ఎవరైన భగవంతుని గురించి వాదిస్తే మీ మాటన్ని నా మాటగ ఎదురు మనిషితో వాదిస్తూ ఉంటాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vikramtatpurushashivam4976
@vikramtatpurushashivam4976 4 месяца назад
🙏🙏🙏
@padmavathichettipothula3343
@padmavathichettipothula3343 4 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏om guruji
@pv.chalapathirao4581
@pv.chalapathirao4581 4 месяца назад
🙏🙏🙏🇮🇳
@user-mu4hv9ob4n
@user-mu4hv9ob4n 4 месяца назад
Om Sri matre namah guruji Mee padalaku vandanalu
@suryavathidevi2290
@suryavathidevi2290 4 месяца назад
Om Sri Sri Sri satya sai ram
@omallesh7543
@omallesh7543 3 месяца назад
👍👍👍👍👌👌👌
@user-bs8jq2tm3r
@user-bs8jq2tm3r 4 месяца назад
Guruugaru.hamma.chepinde.mummatiki.nijam🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@shanmukhaprem2618
@shanmukhaprem2618 4 месяца назад
Wonder explanation thank you guruji 😊
@sriramakrishnagade4895
@sriramakrishnagade4895 4 месяца назад
Swami varu namaskaram 🙏🙏🙏🙏🙏.....rk
@narendershiva06
@narendershiva06 4 месяца назад
🙏🏼
@Anuradhamadhuma123
@Anuradhamadhuma123 Месяц назад
🙏🙏🙏🙏🙏
@achugatlabalraj6812
@achugatlabalraj6812 4 месяца назад
🙏🙏🙏🙏 Guru Deva Pranamamlu 🙏🙏🙏🙏
@manjurajendragaddamidi9610
@manjurajendragaddamidi9610 4 месяца назад
స్వామి అడ్రస్ కావాలి
@sudhasuravaram3157
@sudhasuravaram3157 4 месяца назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nagajyothiyouk2724
@nagajyothiyouk2724 4 месяца назад
Namasthe.swami kalki Awathara purusuluga bhoomi meeda vachhesaru.vare kalki bhagavanuga Ammamma Bhagavan uga vunnaru.mahimalu enno chesthunnaru. Manava lini puneethulu ga chesthunnaru
@eye_lock_views3432
@eye_lock_views3432 4 месяца назад
స్వామీ గారు మీ పాదాలకు శతకోటి వందనాలు మీరూ చెప్పే మాటలు వింటుంటే నా మనసుకు ఎంతో ఆనందం గా వుంది ఈ విడియో తో నా జన్మ ధన్యం ఐంది నేను ఎంత ఆజ్ఞ్ననం లో వుననో తెలిసింది ఎలాంటి వీడియోస్ మరి చేయాలి అని కోరుతున్నాను స్వామీ.🙏🙏🙏🙏🙏
@brambabu1382
@brambabu1382 4 месяца назад
🙏
@omvishwakarmatvnews
@omvishwakarmatvnews 4 месяца назад
మేము వస్తాము
@somaiahkandi960
@somaiahkandi960 4 месяца назад
Om gurubuyonamaha om sahaguruveynamaha matrudeoubhavaha petrudeoubhavaha acharyadevobhavaha atheteydevobhava gurudevobhava krishnamvandeyjagatguru jaisrimnarayana arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva Omnamobagavatey vasudevaya namaha buddamsharanamgaddyamey sarwaryjananasukeynobavanthu krishnamvandeyjagatguru
@AkodeSwarupa
@AkodeSwarupa 4 месяца назад
JAI GURUDEVA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@brambabu1382
@brambabu1382 4 месяца назад
నమస్కారం గురువుగారు నాకు జరగబోయేది ముందుగానే తెలియపరుస్తున్నారు తున్నాయి నాఆత్మ ద్వారా అన్ని చూస్తున్నాను నాకు ఇట్లా తెలియటం పూర్వజన్లు చేసుకున్న పుణ్యము పుణ్యము కాదా అవును సందీప్ లో ఉన్నాను కానీ శత్రువులు ఎక్కువయ్యా శత్రువులను జయించాలంటే నేను ఏ మార్గంలో వెళ్ళాలి మార్గదర్శకులు చూపగలరని నిన్ను వేడుకుంటున్నా దయచేసి నా యొక్క బాధను అర్థం చేసుకొని నేను నా కుటుంబాన్ని రక్షణ కల్పించేలా అవతారని భావిస్తున్నాను గురువు నేను అమ్మవారిని మనసులో ధ్యానిస్తాను జై గురు
@user-nz7zo2nk6y
@user-nz7zo2nk6y 3 месяца назад
Super Swami chalamachiga chepru
@shakerchandra7077
@shakerchandra7077 4 месяца назад
Jai bageswar sham balaji Ki jai
@adhyasri2018
@adhyasri2018 4 месяца назад
🙏🙏🙏🙏🙏🕉️
@user-dx7zo6xs7r
@user-dx7zo6xs7r 4 месяца назад
🌺🌹🌷🙏🙏🙏🚩
@lakshmichandra8677
@lakshmichandra8677 Месяц назад
👃👃👃
@venkateshtalampally5360
@venkateshtalampally5360 4 месяца назад
Swamy alaa chayptay veeniki panilaydu ani mitratvamunu vedicheay vaarunnaru
@harinathlaxetti146
@harinathlaxetti146 4 месяца назад
సమస్తం పరమాత్మ తానే కాలం, మార్పు, సూన్యం, అనంతం, దాని లో నే విధేయతగా ఉండడమే స్వతంత్ర జీవుల లక్షణం.
@user-xy2qp8ps6u
@user-xy2qp8ps6u 4 месяца назад
Baabu ఒకసారి భగవత్ geetnchaduvu
@user-vh5tk7kt5d
@user-vh5tk7kt5d 4 месяца назад
Adhi shankaracharya ,laxmi matha kanakadhaara sthothram.
@sahithyathokkala1079
@sahithyathokkala1079 3 месяца назад
స్వామి మీరు ఉన్న ఆశ్రమం ఎక్కడో అడ్రస్ తెలపండి స్వామి ఎందుకంటే మేము కూడా మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాం స్వామి
@srinivasjaisairam1989
@srinivasjaisairam1989 4 месяца назад
Swami meru janjam vesaru okasari choppandi.
@laxmanaswami6407
@laxmanaswami6407 4 месяца назад
ఆత్మ వేరు పరమాత్మ వేరు అంటున్నారు, ఆత్మలో పరమాత్మ అంటారుకదా స్వామి ఇది ఎలా
@Satyauniversetelugu
@Satyauniversetelugu 4 месяца назад
ధ్యానం లో తెలుసుకున్నను నాకు ఇదే ప్రశ్న ఉండేది మీకు అర్ధం అయ్యేలా చెప్తాను నేను నేను అనుకున్నప్పుడు ఆ కర్మ ఫలితం నేను అనే అజ్ఞానం, మాయ కి చెందుతుంది చేస్తున్నది నేను కాదు నేను అనేది ఆత్మ గా ఉన్నాను నాలోనే సూర్య చెంధ్రులు నక్షత్రాలు , విశ్వమ్, పంచభూతాలు, గ్రహాలు అన్ని నాలోనే ఉన్నాయ్ నేను కాంతిగా ఉన్నాను, ఓంకారంగ ఉన్నాను, శ్రీ చక్రం గా ఉన్నాను ఇవి బొత్తికంగా లేవు అన్ని నాలోనే ఉన్నాయ్ వీటిని మనలో లేవు అన్నపుడే భౌతికంగా మనకు అందేలేకుండా ఉన్నాయ్
@RajaRaja-ny5pc
@RajaRaja-ny5pc 4 месяца назад
Saadyam pondina Tarvata malli Janma undantaru Aatma parmatmalo kalisina Tarvata tanu kuda paramatma Aipotadi malli jeevulu undav
@srinivassare7619
@srinivassare7619 3 месяца назад
గురువుగారు ,సాయి శివ రెడ్డి , అడిగిన 4 యుగాల పరిచయంలో ఒక రోజులోని కాలం గురించి చెప్పారు ,సత్యయుగంలో పుట్టిన మనిషి మిగిలిన యుగాళ లోని కాల ధర్మాని ఎలా చవి చూడగలడు ,ఆయన ఆయుష్షు ఆ యుగానికే పరిమితము కదా.ఆ యుగ దరమమె చేయును కదా.వేరే యుగం గురించి ఆయనకు తెలియదు కదా.యుగాని బటి పృవరతన వుంటది కదా.
@P.MSuban-xs2kr
@P.MSuban-xs2kr 4 месяца назад
దేవుడే అసురులను,మనుషులను,దేవతలను సృష్టించాడు కదా మిత్రమా!(2ప్రశ్న)
@manikantamalleboina4789
@manikantamalleboina4789 3 дня назад
😮p
@AshaAsha-uw3qw
@AshaAsha-uw3qw 3 месяца назад
మాకు కూడా మంచిగానే ప్రసాదించమని ఆ తల్లిని కోరుకుంటున్నాం మంచి చెబితే గుర్తించడం చాలా తక్కువ కానీ ఏదో ఒక రోజు అందరూ గుర్తించవలసిన గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు
@DharmaShakti130
@DharmaShakti130 4 месяца назад
ధర్మం చాలా సింపుల్ దానిని కాంప్లికేట్ చేసింది దేవుడు దెయ్యం గురువు థూత్ అవదూత్ దేవదూత్ ఆత్మ ప్రేతాత్మ పరలోకం కలికాలం అవతారం అనే మేతావులు 😂
@sriramakrishnagade4895
@sriramakrishnagade4895 4 месяца назад
Sri Sri Sri siddheswarananda Bharathi maha swami vari blessings....r.k....21-3-24
@user-xc4zn6hf4p
@user-xc4zn6hf4p 4 месяца назад
E vanny pukkita puranalu khasta padi batha kandira upamanalu boledu unnai
@lordsun153
@lordsun153 4 месяца назад
లలితా దేవి husband mahakaameswarudu.... అతనే శివుడు.... శివుడు మహాకామేశ్వరుడిలో ఒక part..
@user-um7bt2bp9g
@user-um7bt2bp9g 4 месяца назад
Swamy. Janmalu. Yenni
@laxmanlaxman-wm9rb
@laxmanlaxman-wm9rb 4 месяца назад
🌹🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🕉️🔱🇮🇳
@AnjammaVoggani
@AnjammaVoggani 15 дней назад
Meru ekkada unnavu swamy
@bandireddyrajini2442
@bandireddyrajini2442 11 дней назад
Swaami me phone nember Evvadi
@omvishwakarmatvnews
@omvishwakarmatvnews 4 месяца назад
మీ అడ్రస్ పెట్టండి
@vijayapagidi502
@vijayapagidi502 Месяц назад
🎉
@manojkumarrapalli2034
@manojkumarrapalli2034 20 дней назад
Antey dalitha kulam lo puttakodadani me abhiprayama
@DharmaShakti130
@DharmaShakti130 4 месяца назад
పిండారీ మంత్రమా 😂 కసాయిబ్
@itsme-ly4pp
@itsme-ly4pp 4 месяца назад
Siddeshwara nadha Bharathi swamy who
@vadlaramakrishna9505
@vadlaramakrishna9505 4 месяца назад
చిన్న మెదడు సామీ సమాధానము పాయే కొట్టే తెచ్చే అనే విదంగా వుండాలి. మెమోరీ పవర్ లేకుంటది.
@dandesubbarayudu1124
@dandesubbarayudu1124 Месяц назад
ఎందుకు యోగులను విషిగిస్తున్నారు . నిన్ను నీవు ఉద్దరించుకో అనగా గురువు ద్వారా ఒక వాక్యము తీసుకొని జపించి తరించు అర్థమవుతుంది
@laxmanaswami6407
@laxmanaswami6407 4 месяца назад
స్వామి మీ గత జన్మ లో సద్ బ్రాహ్మణుడుగ పుట్టినాను అన్నారు , ఆ వంశంలో ఇప్పుడు మీ బంధువులు తప్పకుండా ఉండి ఉంటారు, గత జన్మలో నేను మీ వాడిని అని ఆ కుటుంబంలోనే ఉండొచ్చు కదా?
@venkatasuresh9248
@venkatasuresh9248 4 месяца назад
😂😂😂😂 బ్రో ఒక్కసారి నువ్వు ట్రై చెయ్యి అర్థం చేసుకో నికు దేవుడూ ఇక్కడ నుంచి ప్రారంభించు అని అక్కడ పుట్టించాడు కానీ దేవుని సృష్టి కి వేతిరేకం గా నడుస్తున్న అది అయ్యిన శక్తి నీ ఉపయోగించు కొని అదే రాక్షస తత్వం
@brambabu1382
@brambabu1382 4 месяца назад
గురు గారు అకుటుంబంలొ ఉన్నారు
@laxmanaswami6407
@laxmanaswami6407 4 месяца назад
@@brambabu1382 నేను దళితున్ని అని చాలాసార్లు చెప్పుకున్నారు, ఆకిటుంబంలోనే ఉన్నరూ అనడం కరెక్ట్ కాదు. మీరు మళ్లీఒకసారి ఏకులంలో పుట్టనారు అని అడగండి ఏం చెపుతారో వినండి,
@user-op8es7ih8f
@user-op8es7ih8f 4 месяца назад
బాల్యము10 త్రేతాయుగము . యవ్వనము 12 కృతయుగము . మధ్య వయసు 32 ద్వాపరయుగం వృద్ధాప్యం 48కలియుగము యిది మన జీవితము .
@LathaEshwargoud
@LathaEshwargoud 4 месяца назад
మీలాంటి వారు ఈ దేశానికి పట్టిన శని నీకు ఏమి తెలుసు రా
@prakashkarnam
@prakashkarnam 17 дней назад
Niku.andhuku
@adhityaram.916
@adhityaram.916 4 месяца назад
ఎందుకు పనికి రాని వాళ్ళు హ్యాపీ గా స్వామీజీ అవతారం ఎత్తడం. అసలు నువ్వు ఆన్సర్ చెప్తావు. ఈ మధ్యలో ఒక చిన్న వయసు అబ్బాయి సన్యాసం ఇష్టపూర్వకంగా తీసుకున్నారు. ఎంత జ్ఞానం తో మాట్లాడుతున్నారు. దేవుడు దయ్యం కాదు. సత్యం ధర్మం గురించి మాట్లాడాలి. ఆచారాలు సంప్రదాయాలు కాదు. అసలు మి గురువు ఎవరు. మీరు శాస్త్రాలు చదివారు. అసలు సత్యం అంటే ఏమిటి చెప్పు.
@rajanjanisrinivas9729
@rajanjanisrinivas9729 2 месяца назад
Swami mi Phone number kavali
@pashikantibalchandram8714
@pashikantibalchandram8714 4 месяца назад
ఓం శ్రీమాత్రే నమః
@raosrinivasa.k9010
@raosrinivasa.k9010 3 месяца назад
🙏🙏🙏
@umaranidasari1986
@umaranidasari1986 4 месяца назад
🙏🙏🙏🙏🙏
@satyakumarikatragadda7375
@satyakumarikatragadda7375 4 месяца назад
🙏🙏🙏🙏🙏
Далее
ПАЛОЧКА В НОС (СЕКРЕТ)
00:40
Просмотров 93 тыс.
ПАЛОЧКА В НОС (СЕКРЕТ)
00:40
Просмотров 93 тыс.