Тёмный
No video :(

ఈ జన్మకు ఇటువంటి వీడియో చూస్తామో లేదో దయచేసి పూర్తిగా చూడండి🙏 | swarupa dyanam | about meditation 

Sri Sankarananda Swamy
Подписаться 47 тыс.
Просмотров 265 тыс.
50% 1

క్రింద link లోకి వెళ్లి మా మరొక ఛానల్ ని subscribe చేసుకుంటారాని ఆశిస్తున్నాము 👇👇👇😍🙏 • నట్టఅడివిలో కాశినాయన త...
follow me on Instagram👇👇
/ dhanaputrasubbi
youtube ఛానల్ admin కు మీరు support గా నిలిచి మరింతగా videos పెట్టుటకు ఆదరించాలనుకుంట్టే క్రింద link లోకి వెళ్లి join button ద్వారా సహకరించగలరు👇👇👇
/ @srisankaranandaswamy
ఈ జన్మకు ఇటువంటి వీడియో చూస్తామో లేదో పూర్తిగా చూడండి |

Опубликовано:

 

8 мар 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 570   
@PJ18369
@PJ18369 Год назад
నేను వెతుకుతున్న జవాబులు ఈ ఒక్క వీడియో లో చెప్పారు స్వామి మీరు...నాకు అన్నీ బోధపడ్డాయి...,
@lakshmireddy.muramreddy.1365
@lakshmireddy.muramreddy.1365 3 года назад
సామాన్యునికి సైతం సులువుగా అవగాహన కలిగేలా సలళ ప్రవచనా విధానానికి పాదాభివందనాలు.శ్రీ గురుభ్యోన్నమః.👏
@venkataramanapalleti3858
@venkataramanapalleti3858 3 года назад
శ్రీ శంకరానంద స్వాముల వారికి నమస్కారములు, నాకు ఆద్యాత్మిక చింత న ఎక్కువగా ఉంది, కాని భగవంతుని గురించి తెలుసుకో లేకున్నాను. నాకు ఆత్మ జ్ఞానం కలిగే టట్లు నన్ను అనుగ్రహిం చండి. ధన్యవాదములు
@786pyramid
@786pyramid 3 года назад
‌🙏 చక్కగా వివరించారు సాధనా రహస్యాలు తేలికగా అర్థమయ్యే రీతిలో వివరించారు. ధన్యవాదాలు మీకు 🙏🙏🙏
@sanjaipatnaik2190
@sanjaipatnaik2190 3 года назад
ఇంతటి మంచి ఉపదేశం విన్న నేను చాలా అదృష్టవంతున్ని. గురుదేవులు కి శిరస్సు వంచి ప్రణామములు చేయుచున్నాను
@SrinivasRao-fx6pr
@SrinivasRao-fx6pr Год назад
Entho goppa gnananni saralamuga cheppina swamivariki Namasymmanjalulu🙏🏻🙏🏻🙏🏻
@mvisalakshi2624
@mvisalakshi2624 Год назад
Visala
@leelan3286
@leelan3286 Год назад
@@SrinivasRao-fx6pr శే
@leelan3286
@leelan3286 Год назад
ఏ ఏశే
@leelan3286
@leelan3286 Год назад
ళేఏఏ, ఏళేఏ
@appukaki7720
@appukaki7720 2 года назад
గురువుగారి పాదాలకు🌼🌸💮🏵🌺🌼🙏మీ అమృత వాక్యాలను మా అందరికీ తెలిసేలా చేస్తున్నందుకు మేము ఎంతో అదృష్టవంతులం గురువు🌼🌺🏵💮🌸🌼గారు మిమ్మల్ని కలవదలచుకన్నాను నాకు మార్గదర్శకాలు చూపండి🙏
@sreedharvarma3509
@sreedharvarma3509 9 месяцев назад
Guruvu gari Padalaku Namaskaramulu.Memalanu oka sari darshiko vachuna.Ashram address chepagalara
@narsappakuberakubera2134
@narsappakuberakubera2134 3 года назад
శ్రీ శ్రీ గురుదేవులకు ప్రభాత శుమాంజలుల తో కృతజ్ఞతలు. ఎన్నో రోజులనుండి ఎదురు చూశ్తున్న శందేషమీవేళ లభించెను. చాలా శంక్షిప్తంగా మంచి పదాలతో వివరించారు. మనశు( కడుపు ) నిండినది . తమరి దర్శన భాగ్యమెపుడో ఆ అదృష్టభాగ్యమివ్వగలరనీ వేడుకుంటున్నా శ్వామి ! .
@gudurutejovathi1616
@gudurutejovathi1616 3 года назад
చా లా చాలా బాగా మీరు చెప్పిన మాటలు విన్న నాకు చాలా బాగా అత్మ స్వరూపం గురుంచించి తెలియజేసిన మీకు అనంతకోటి అత్మ ప్రమాణాలు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaithunaik5109
@jaithunaik5109 3 года назад
పూజ్య స్వామిజీ పాద-పద్మములకు నా సాష్టాంగా ప్రాణామములు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః.
@gudururajeswari1051
@gudururajeswari1051 2 года назад
స్వామీజీ నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను ఒక గురువు ఒక విధంగా చెప్తారు ఏవేవో కనిపించాయి అంటారు కానీ ఒక్కటి కూడా నాకు తృప్తిగా అనిపించలేదు
@srikanthvangala1569
@srikanthvangala1569 3 года назад
సమస్త భక్తజనులను ఆత్మస్వరూపాలుగా గుర్తెరిగించి వారు చేసే ఆయ సాదనలను సన్మార్గంలో కొనసాగించుటకు కృపతో మా అందరికీ చక్కని జ్ఞానబోధ చేసిన గురుస్వరూపులకు అనంతకోటి పాదాబివందనాలు
@rajareddyrajareddy2663
@rajareddyrajareddy2663 3 года назад
హృద యమునకు హత్తు కొనే ప్రసంగం పూజ్య గురువులకు padabhi వందనాలు
@virupakshireddy
@virupakshireddy 17 дней назад
బ్రహ్మ విద్య సులువు కానీ బ్రాహ్మ కూడ సాధ్యం కాదు అన్నారు సర్వజ్ఞ మూర్తి వాచనంలో అన్నారు మీకు 🌹🙏దండ ప్రణామములు స్వామి
@mvisalakshi2624
@mvisalakshi2624 Год назад
Guruvu gari ki sirassu vanchi paadabhi vandanalu manchi matalu cheputhunnaru.
@Alpha11007
@Alpha11007 3 года назад
గురుదేవులకు పాదాభివందనాలు🙏..మీ ప్రవచనాల వలన యోగ సంబంధమైన సందేహాలు ఒక్కోటి నివృత్తి అవుతున్నాయి..మన యోగ భూమిలో ఎందరో యోగులు జ్ఞానులు అవతరించి మన భూమిని తరింప జేశారు..అలాగే మహానుబావుడు master C.V.V గారి భృక్తరహిత తారక రాజయోగం గురించి మాకేమైనా తెలుపగలరా..దయతలచి తెలుపగలరు
@mmohanrao1548
@mmohanrao1548 2 года назад
సహకారము నిరాకారం గురించి గురువుగారు గొప్పగా ప్రవచనం చెబుతున్నారు వారికి మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 2 года назад
ఎన్నో రహస్య మైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను సులభంగా అర్థమయ్యేటట్లుగా సామాన్యులు ఆచరించే విధంగా ఎందుకు ఆచరించాలో తెలిపే విధంగా నిగూఢమైన విషయాలను మాకు అందించినందుకు నీ పాదములకు నమస్కరించి ఉన్నాను మీ బోధ ఎప్పుడూ ఇలాగే ఉండవలయును నా యొక్క అభిలాష
@omnamahshivaya520
@omnamahshivaya520 3 года назад
గురుదేవులకు పాదాభివందనాలు స్వామి🌹💐🙏🙏💐🌹
@lakshmipathiraoboddapati8112
@lakshmipathiraoboddapati8112 3 года назад
SreeGurupaadapadmamulaku naa namaskrutulu.
@achalavasudev7474
@achalavasudev7474 3 года назад
Vasudev
@achalavasudev7474
@achalavasudev7474 3 года назад
Guruji miphadamulaku namaskaramulu
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 2 года назад
స్వామి మీ సామీప్యం లో కొంత కాలం పాటు గడపాలని ఆశిస్తునా. 🌺🌺🙏🌺🌺
@dattakrupamurmur7505
@dattakrupamurmur7505 3 года назад
గురుదేవా మీ పాద పద్మములకు వందనములు నాది ఒక చిన్న మనవి అది ఏమనగా ఒక గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం పొందిన తదుపరి మరొక గురువుని ఆశ్రయించవచ్చు నా తెలుపగలరు
@vidhaatha4148
@vidhaatha4148 2 года назад
ఆశ్రయించవచ్చును. ఇద్దరిని గౌరవించాలి.
@kithunyadav7413
@kithunyadav7413 Год назад
Guruvu Garu your experience and explain ation awesome always guide me with right way and right time Thank you so much ❤️❤️
@satyanarayanaprasadpalakur7606
@satyanarayanaprasadpalakur7606 2 года назад
Guru daavulaku namaskaaram. Chaala baagaa ardham ayyeenadi. Kruthaghnathalu
@manikantatechnicianyoutube8365
@manikantatechnicianyoutube8365 3 года назад
ధ్యానం గురించి చాలా చక్కగా వివరించారు .... మీరు చేపిన నా అనుభవంలో ఉన్నవి సాధన చేయాలి ధ్యానం యోగా జపము తపస్సు చేస్తున్నాను అన్నింటిని కంటే మనసు అందుపులో ఉంచటం కష్టం కానీ సాధన చేయగా అదుపులో ఉంటుంది నిరంతరం సాధన చేయాలి సర్వేజనా సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతిః
@sheshacharyavatkanambi8877
@sheshacharyavatkanambi8877 3 года назад
సహృదయంతో వివరముగా బోధిస్తున్న మీకు హృదయపూర్వక నమస్సులు. V n sheshacharya
@jkaranjirao2652
@jkaranjirao2652 3 года назад
గురుదేవులకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@subbaraotatavarthi9955
@subbaraotatavarthi9955 3 года назад
గురువు గారు మీ ప్రసంగాలు బాగున్నాయి. అతి ముఖ్యమైన ప్రయోజన కరమైనవి,శాశ్వతత్వం కలుగచేసే జ్ఞానం
@raja41469
@raja41469 4 месяца назад
Guruvugariki namaskaramulu. Chala baga chepparu. Dhanyosmi
@pavankalyan4851
@pavankalyan4851 3 года назад
మీకు పాదాభివందనం గురువుగారు, మీ అడ్రస్ ఇవ్వండి.
@lingareddysammireddy3100
@lingareddysammireddy3100 3 года назад
గురు దేవా మీకు పాదాభివందనములు 🙏🙏🌹🌹🌹🌹🌹
@rajanaidumanivelthi6150
@rajanaidumanivelthi6150 3 года назад
ధన్యవాదములు గురువు గారూ అద్భుతమైన ఆత్మ జ్ఞాన రహస్యాలు బ్రహ్మ జ్ఞాన విషయాలు తెలియపరచినందుకు ధన్యవాదములు
@BR-qo3fc
@BR-qo3fc Год назад
చాలా అద్భుతంగా వివరించారు గురువు గారు. మీ చరణములకు శతకోటి వందనములు. 🙏🙏🙏🙏🙏
@gangadharallolla2014
@gangadharallolla2014 Год назад
చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు
@truthseeker835
@truthseeker835 2 года назад
Sri Pujya Sankarananda Swami ji Maharaj gari paadapadmulaku namaskaramulu. Atma jnana amruta paananni Ela sadhinchà vachho alavokaga andincharu. Veela veela krutajnatalu Tandri.🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@technarayana9482
@technarayana9482 2 года назад
Very blessed guruji to ear your wonderfull magical knowledge....Even we pay million or billion dollars such directions and thoughts no one can give many highly qualified doubts will clear..guruji is really a big treasure to India and universe very clear in thoughts ...namo namha guruji
@aravindbabu6603
@aravindbabu6603 3 года назад
Beautiful video Swamiji, Thanks for beautiful explanation
@narasaiahkch9340
@narasaiahkch9340 2 года назад
గురువు గారి పాద పద్మము లను కన్నీరు తో అభిషేకం చేస్తూ, ఆత్మ ధ్యానం చక్కగా తాదాత్మ్యం చెంద కలగ జేసీ నారు , ఇంటి లో కూర్చుని గురు కృప పొందడం,ఆచ్యర్యం గా ఉంది. 🙏🌹🙏
@swarnalathagupta902
@swarnalathagupta902 3 года назад
Dear Guruji , most excellent explanation about pure meditation . My heartful Pranamas to Ur great grand Spirit master . Tyu .
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
ప్రతిరోజు మీ జ్ఞాన సంపదను ప్రజలకు అందించండి
@raman9880
@raman9880 3 года назад
Thank you Master 🙏 🙏🙏...for great wisdom
@rajuravi2735
@rajuravi2735 3 года назад
మనం స్వస తీసుకోవడంలో సోహం శబ్దం ఇమిడి ఉంది ఇంకా లోతుగా చుచుకోగలిగితే సో అనే అక్షరం లో ఓం ఉంటుంది హం అనే అక్షరం లో మ్ ఉంటుంది ఓమ్ అనే శబ్దం మన శరీరంలో జరుగుతుంది ఊపిరితిత్తుల ద్వారా శ్వాస జరుగుతుంది ఊపిరితిత్తులు బ్రహ్మనాడి ద్వారా కొన్ని నాడులు శక్తి ద్వారా ఊపిరితిత్తులు చెలించడం జరుగుతుంది ఈ విధానం ఏకాగ్ర స్థితిలో తెలియ బడుతుంది ఒకదాని మీద ధ్యాస పెట్టుకోవడాన్ని‌ ఏకం అంటారు ఒక్కటి కూడ కానిది సూన్యం ఏకాగ్రం అంటే ఒకటి కంటే పెద్ద లేక ముందు పూర్తి శ్వాస నిలిపి ఏడు నాడీ కేంద్రాలను నిలిపిన వారికి విధానం మేత్తం తేలియబడుతుంది ఇదే బ్రహ్మ యోగం అంటారు
@gruhalakshmiyalavarti1789
@gruhalakshmiyalavarti1789 2 года назад
Guruvugariki satakotivandanamulu chala ardavantamuga chapparu 🙏🏽🙏🏽🙏🏽
@swethavittalrao6932
@swethavittalrao6932 3 года назад
Naku nijamga balathripura sundhari dharshanam chesukovali ani undhi miru cheppinattu na manasunu nilabettalenu chaala chaala kastapaduthunna Swamy naku mooladhaara chakraanni yevaru ayina yekkisthe baagundunu anipisthundhi swamy thala midha chey pedithene sarrumani yekkali ani undhi
@55rkraju
@55rkraju 3 года назад
Swamiji gariki padabhivandanam. This is the most valuable pravachanam that I heard till now. Swamiji gave clarity on saakara and nirakara sadhana in simple words but with greater depths. Every word in his discourse is golden and enlighten spiritual seekers. Dhanyavadamulu Swamiji.
@KrishnaVeni-dl2ub
@KrishnaVeni-dl2ub Год назад
స్వామివారికి ప్రణామములు,ధాన్యవాదములు
@bhanuponnada12
@bhanuponnada12 3 года назад
చాలా చక్కగా, సరళంగా వివరించారు.ధన్యవాదాలు.శ్రీ గురుభ్యోనమః
@drnagarajchintakunta104
@drnagarajchintakunta104 3 года назад
DHANYOSMI MAHAATHMAA ...MEEKU PAADHABHIVANDANAMULU...ATHYANTHA SOOKSHMAANNI..SWASWAROOPA JNAANAANI ADBHUTHANGAA VISHADEEKARINCHINA MEEKU KRUTHAJNATHALU....OM NAMAH SIVAAYAH SIDHAM NAMAHA..
@yadagiriyadagiri3116
@yadagiriyadagiri3116 2 года назад
Om guru bhyonamha Om guruparamparabhyo Om namah shivaya guruvugariki naa manspoorvaka paadabivandanalu
@ramasubramanyampolamaraset5502
@ramasubramanyampolamaraset5502 2 года назад
మనస్సే బ్రహ్మ్మ్ముగా శరీర ధారియై.. సంచరించిన శ్రీ రామచంద్రుడు... శ్రీకృష్ణుడు.. కలియుగంలో... ఎలా బ్రతకాలో తెలియజేశారు... ఆత్మ నిత్యము సత్యము గా విరాజిల్లుతూ ఉండును... అది ప్రకటించడానికి... శరీరాన్ని ధరించును.... ఆత్మ తను కోరుకున్నది పొందటానికి శరీరాన్ని ఉపయోగించుకుంటుంది... ఆత్మ వేరు పరమాత్మ వేరు బ్రహ్మము వేరు మాత్రం కాదు... అంతా ఒక్కటే అని తెలిసిన నాడు... నీ జన్మకు కారణం అద్భుతమైనటువంటి సంసార క్రియలు అన్నింటినీ నిమిత్తమాత్రుడు నిర్వహించి.. అంతిమ దశలో చేయవలసిన టువంటి క్రియలన్నీ చేసి... భగవంతునిలో ఐక్యం అవ్వటమే... ఈ మానవ జీవన పరమావధి అని తెలుసుకోండి... హిందూ మతతత్వం ధర్మం... ఏకాత్మ స్వరూపమైనటువంటి... బహురూప దర్శనం ఈ జీవితం... నీ కంటికి కనిపించే దానిలోనూ కనిపించని దానిలోనూ ఆ భగవంతుడు నిండి ఉన్నాడని తెలుసుకోవటమే జీవన సత్యం... అది విగ్రహారాధన లోనూ ఏక్ ఆరాధన లోనూ నిరాకరణ లోనూ నిండి ఉండి విరాజిల్లుతూ ఉంటుంది అంతా ఆ బ్రహ్మమే.....,🙏
@dkoteswararaovolgas6832
@dkoteswararaovolgas6832 2 года назад
గురువు గారు మీ అడ్రెస్స్ చెప్పండి మీ ములను కలవాలని అనుకుంటున్నాను 🙏🙏🙏
@eswarrao6946
@eswarrao6946 2 года назад
Sri Gurubhyo Namaha🙏 guruvugariki Naa Hrudaya Puraka Padabhi Vandanalu. Dhanyavadhamulu🙏 Eswara Rao yoga Divine Guru Visakhapatnam
@temples8054
@temples8054 3 года назад
Swardham leni mi matalu vinagane manasuki chala santhosham ga undhi guruvu garu 🙏 nammakam dhairyam ni isthunaru mi gnanani isthunaru 🙏 om namaha shivaya
@mahesh7608
@mahesh7608 2 года назад
గురువు గారు శతకోటి వందనాలు 💐💐
@chveerachary6804
@chveerachary6804 3 года назад
సద్గురు దేవులకు ద్వాదశ వందనాలు అన్ని మార్గాలు చాలా చక్కగా వివరించినారు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@arusanivenkataiah7606
@arusanivenkataiah7606 3 года назад
Barish namaskar Ramaswamy
@arusanivenkataiah7606
@arusanivenkataiah7606 3 года назад
🙏🙏🙏
@narensimha4685
@narensimha4685 3 года назад
మీ ద్వారా చాలా సులభమైన, సరళమైన విధంగా ఆత్మ జ్ఞానాన్ని తెలియపరచినందులకు మీకు ఆత్మ ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻
@umamadari19
@umamadari19 Год назад
🙏🙏
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
నిష్ శంకర్ పరిస్థితి వచ్చిన ధ్యానంలో గంటా రెండు గంటలు చేస్తాము అటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఆటంకాలు సమస్యలు వస్తూ ఉంటాయి
@ajayajaykumar2095
@ajayajaykumar2095 Год назад
🌹🙏🌹 నమస్కారం
@jraveendra7857
@jraveendra7857 3 года назад
Pragna Agamanam with in you it is Sakshi,.Guruji Vanakkam ,.
@vassanthalakshmikundapura6779
Dhyan gurunchi Anto vivarichi chepparu Krutagnatalu, guruvu gariki padabiandanamulu.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 3 года назад
ఆత్మజ్ఞానం అంటే ఆత్మని గురించి తెలుసుకోవడం. ఆత్మ వేరు నేను వేరు.శరీరంలో ముగ్గురు పురుషులు ఉన్నారు అని భగవద్గీతలో చెప్పారు. క్షరుడు,అక్షరుడు,పురుషోత్తముడు అని చెప్పారు. క్షరుడు అంటే నాశనం అయ్యేవాడు జీవాత్మలైన మనం.ఎప్పటికైనా జీవాత్మలు నాశనం చెంది పరమాత్మలో ఐక్యం అవుతాడు.అక్షరుడు అంటే నాశనం కాని వాడు ఆత్మ. ఈయనే శరీరానికి తన చైతన్య శక్తిని ఇచ్చి నడిపిస్తున్నారు. ఆయనే దేవాలయం అనే శరీరంలో ఉన్న దేవుడు. మనం ఆరాధించవలసిన దేవుడు. పురుషోత్తముడు అంటే ఈ ఇద్దరు పురుషుల కన్నా ఉత్తమ పురుషుడు ఆయనే పరమాత్మ.
@kasisivaswarupananda9559
@kasisivaswarupananda9559 3 года назад
సాకారమున మీరు చెప్పినట్టు నిజమే,, కానీ నిరకారమున మన స్వరూపమే పరబ్రహ్మం
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 3 года назад
@@kasisivaswarupananda9559 నమస్కారం. నిరాకారమున మన స్వరూపం పరబ్రహ్మ కాదు. అసలు కనిపిస్తున్న ఈ శరీరం మనది కాదు. ఈ కనిపిస్తున్న శరీరం(స్వరూపం) పైన చెప్పిన మధ్యాత్మది.బ్రహ్మ నాడి నివాసంగా మొత్తం శరీరానికి ఏడు నాడీ కేంద్రాల ద్వారా తన చైతన్య శక్తిని ఇచ్చి శరీరానికి ప్రతీక్షణం కదలికలు ఇస్తున్న ఆత్మదేవుడిది.కనుక ఈ శరీర స్వరూపం ఆత్మదే.నుదిటి వెనుక అదృశ్యంగా ఉన్న బ్రహ్మ,కాల,కర్మ,గుణ చక్రాలు బ్రహ్మ నాడిని ఇరుసుగా చేసుకుని ఆత్మ చైతన్యంతో తిరుగుతున్నాయి.పైన చెప్పిన అదృశ్యంగా ఉన్న గుణ చక్రంలో ఒక బిందు స్వరూపంగా జీవాత్మలైన మనం ఉన్నాం.ఈ జీవాత్మ చుట్టూ బుద్ధి,చిత్తం,అహం అనే పొరలు చుట్టుకుని ఉన్నాయి. చాపని చుట్ట చుడితే మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం వంటిది జీవాత్మ స్వరూపం. ఈ జీవాత్మ పని ఏమిటి అంటే తను అహంకారం తో ఈ శరీరం నాదే పనులన్నీ నేనే చేస్తున్నాను అని భావిస్తున్నాడు కనుక ఆ పనుల్లో వస్తున్న పాప పుణ్య కర్మల్ని కర్మచక్రంలో నమోదు చేస్తున్నారు ఆత్మ దేవుడు.ఇటువంటి అహంభావంతో సృష్టి మొదలైనప్పటి నుంచీ ఈ జన్మ వరకు కర్మల్ని సంపాదించుకొంటున్నాం.ఆ పూర్వ జన్మల కర్మల ఫలితంగా శరీరంతో జరుగుతున్న పనుల్లో వస్తున్న కష్టం గానీ సుఖం గానీ అనుభవించడం మాత్రమే జీవాత్మలైన మన పని.ఇదంతా దైవజ్ఞానం. చెప్పేందుకు ఇంకా చాఇ ఉంది కానీ ఇంతటితో సరిపెడతాను.
@venkatesulunaidu249
@venkatesulunaidu249 3 года назад
Very nice. In practicals, the mind cannot be controlled, very long process,continuous process,very much patience rewquired. Nice to hear,very difficult n practice
@venkateshe232
@venkateshe232 3 года назад
🙏🙏🙏🙏🙏🙏 Gurugariki padhabivandanalu.❤️🌸🌸🌸🌸🌹🌹🌹🌹🌹❇️❇️❇️❇️❇️❇️🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🎉🎉🎉🎉🌸🌸🌸🌸🌸🌹🌹🌹❇️❇️❇️❇️🌺🌺🌺🌷🌷🌷🌷🌺🌺❇️🌹🌸
@kirankumari-mz6gj
@kirankumari-mz6gj 2 месяца назад
❤gurudevulaku pranamaalu 🙏🙏🙏🙏🙏swamy
@dasaradharamaiah818
@dasaradharamaiah818 3 года назад
🥀🌹🌷🙏🙏🙏🥀🌹🌷చాలాబాగా అర్ధ మైంది స్వామి
@jraveendra7857
@jraveendra7857 3 года назад
Swaswarupa Sadhana ,Namasthe Guru ji ,Erukaeriguta,Real 🙏, OM 🕉🙏 OM 🕉🙏 OM OM OM,.Yes yes yes ,.......
@jraveendra7857
@jraveendra7857 3 года назад
With in capabilities and capacity of yours come to know your self ,see you in all others ,they are not separated from you ,..... If you want know Sadiguru Darshan and 👋👋👋His seva is essential .Poetic nature and becoming as a pandit some giving enchanting slow as is some extent it is OK 👌👍if you come to know it is only beginning, Sadhana it's perfection to know real concept 👌is very quit duffer, still so many are there ,OK ji this is Raveendra J fine see you ,...
@goldenretriever-simba6121
@goldenretriever-simba6121 4 месяца назад
Guru devula paada padmamulaku saastanga namaskaaramulu . PRAGNAANAM BRAMHA anna daani chakkaga vivaricharu Dhanyavaadalu swamy meeku 🎉🎉🎉
@PriyaAmar848
@PriyaAmar848 2 года назад
Thank you sir for sharing the knowledge 🙏
@pushpanarayana4472
@pushpanarayana4472 3 года назад
Pranams swamy.Very realistic sandesam seamy and many doubts are cleared to me. Pushpa narayana.Anantapuram.
@pavansrinivassingh4310
@pavansrinivassingh4310 3 года назад
పాదాభివందనం గురువు గారు🙏
@ssrtalks1612
@ssrtalks1612 3 года назад
గురూజీ మీకు శత కోటి పాదాబి వంద నా లు.
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 Год назад
Guruji ki vandanalu.
@balaramakrishnaprasad5781
@balaramakrishnaprasad5781 3 года назад
Pranamams to Guru ji This Pravachanam is the gist of all practical Phylosophy. Many Many Pravachanam to Guruji My Grandmother is a Sincere Deciple of Sadguru Sri Malayala Swamy ji
@pandariraonooti4205
@pandariraonooti4205 2 года назад
Chala Baguga chepparu,Danyavadalu.me phone no cheppagalaru,Sandeep nivruttiki, metho matladalai undi guruvu garu.
@dineshnarayan3842
@dineshnarayan3842 3 года назад
Motham first 2 lines lo vishayam cheppaysaru.. Gr8 sir
@yennamhanumanthareddy7232
@yennamhanumanthareddy7232 Год назад
Chala chala bagunnaie guruvugaaru,dhanyavadamulu
@krishnaraok5240
@krishnaraok5240 Год назад
Guruvu gareki vandananu swamy chala bagunde me pravachan.
@vijayag9120
@vijayag9120 2 года назад
Guruvugariki koti koti pranamamulu 🙏🙏🙏
@yarlagaddasatyanarayana4072
@yarlagaddasatyanarayana4072 3 года назад
Thank you
@yadavkumargummaraju9846
@yadavkumargummaraju9846 2 года назад
Pravachanam chala bagunnadi
@sologamer1014
@sologamer1014 3 года назад
On sai ram jai sai ram swamy meku shathakoti vandhanamulu melanti guru E kalamlonu unnara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjeevarayudu7296
@sanjeevarayudu7296 3 года назад
Excellent satsangam swami 🙏🙏🙏
@kattanaga9057
@kattanaga9057 3 года назад
Guruvu gariki 🙏🙏🙏. We are waiting for your more valuable video 's
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
మేము చిన్నపిల్లలప్పుడు మలయాళ స్వాముల వారు ఆశ్రమానికి వెళ్ళాము అక్కడ గీత మకరందము నీతో ఉపన్యాసము భగవద్గీత రకరకాలుగా పుస్తకాలు తయారు చేస్తున్నారు పుస్తకాలను చాలామందికి అందిస్తున్నారు వారి శిష్యులు కూడా చాలామంది చాలా గొప్పవారు ఉన్నారు
@jsubbarao4181
@jsubbarao4181 Год назад
Swamiji.. Pranam.. Excellent spiritual discourse indeed Pranam
@sundeepbabua1999
@sundeepbabua1999 3 года назад
చాలా కృతజ్ఞతలు స్వామీ
@nagarajutalanki5118
@nagarajutalanki5118 3 года назад
గురుదేవ ఆత్మతత్వం ద్వారా పరమాత్మతత్వంను అవగతం చేసుకొనే సులభమైన మార్గంను మాకు ఉపదేశించినందులకు మీకు వందనములు గురుదేవ 🙏🙏
@srilaxmireddy9144
@srilaxmireddy9144 3 года назад
Jaisrimannarayana
@vasukondeti6270
@vasukondeti6270 3 года назад
Guru deva chala bhaga chepparu🙏
@chaithanyagubbala4957
@chaithanyagubbala4957 3 года назад
🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️ mee ashirvadam eppudu maa meda undelaga ashirvadinchandi swami mee ashirwadam valana konchamina gnana yogamu kalugunu.
@SharveenKiran
@SharveenKiran 3 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః...... గురువు గారి పాదాలకు నమస్కారము....🙏
@kalisettisatyanarayana9278
@kalisettisatyanarayana9278 Год назад
Guru Maharaj .Hari Om.Heartfelt Pranams at thy Lotus Feet for blessing us all with excellent speech .🙏🙏🙏
@ellaiahvodnala7050
@ellaiahvodnala7050 3 года назад
🙏gurugariki dahndalu meeru chele vidanam chala bagundi
@user-zj1oi5pb4u
@user-zj1oi5pb4u 3 года назад
గురువు గారికి పాదాభివందనం
@nageswarip2841
@nageswarip2841 3 года назад
Thank you🙏🙏🌹🙏🙏 Guru garu
@dinakar5904
@dinakar5904 3 года назад
Hariom GURUJI 🙏🙏🙏 lifetime experience. Truth was explained so beautifully. An eye opener for everyone
@a.r.sastry8236
@a.r.sastry8236 Год назад
Swami padabhivandanam
@sujathabhushanam8789
@sujathabhushanam8789 3 года назад
Guruvu Gariki paadhabhi vandanamulu 🙏🏻. Enthoo daya tho ee jnananni maaku andajesthunnaru meeku danyavadamulu 🙏🏻🙏🏻🙏🏻
@srinivasajayanthakumar5939
@srinivasajayanthakumar5939 3 года назад
Guruvu Gariki padhabhi vandanamulu.
@bhaskharreddy482
@bhaskharreddy482 Год назад
చక్కగా చెప్పారు స్వామి
@SarathKumar-km9cz
@SarathKumar-km9cz 3 года назад
🙏🙏🙏ఓం నమఃశివాయ 🙏 🙏🙏 గురుభ్యో నమః 🙏🙏
@venkateshchemistry5735
@venkateshchemistry5735 3 года назад
In meditation our body changes from particle nature to wave nature..
@lassygaming7930
@lassygaming7930 3 года назад
Chaala baaga cheppaaru meeku dhanyavaadaalu.
@drnagarajchintakunta104
@drnagarajchintakunta104 3 года назад
MAHAATHMA ..SHARANAM...ADVITHEEYANGA ATHMA SWAROOPA JNAANAANNI VISHADEEKARINCHINA MEEKU KRUTHJNATHALU..DHANYA VADAMULU..MEE PAADHA PADMAMAULAKU HRUDAYA POORVAKA ATHMA PRANAAMAALU.
@polepalliveereswarachary1635
@polepalliveereswarachary1635 7 месяцев назад
గురు దేవా మీ ఆశ్రమం చిరునామా తెలియజేయగలరు మీ కు మా హ్రుదయపూర్వక నమస్కారములు
Далее
아이스크림으로 진짜 친구 구별하는법
00:17