గురువు గారు మీకు పాదాభివందనం నాకు ఒక సందేశం? మా గ్రామంలో ఓకే వంశంలో దాదాపు 40 కుటుంబంలు ఉన్నవి ఈ కుటుంబంలో చనిపోయిన మేము అందరం ముటు ఎన్ని రోజులు ఉండాలి నలుగు తారల కుటుంబం దీని గురించి తప్పకుండా తెలుపగలరు గరువుగారు🙏🙏🙏
శ్రీ గురుభ్యో నమః,గురు గారు మీరు మాకు దొరికిన అపూర్వ గ్యాననిధి మీ వల్ల ముందు తరాలు మారితే అంతకంటే అదృష్టం ఇంకోటి వుండదు. మత మార్పులు వితండవాదం అన్ని సమసిపోవాలి.మన హైందవ సంప్రదాయం వర్ధిల్లాలి🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్,శ్రీ మాత్రే నమః🙏🙏🙏
@@NanduriSrinivasSpiritualTalks I need to talk with u plz reply for my msg from past 5 years am trying for pregnancy can u suggest any pooja r any thing for getting baby
@@NanduriSrinivasSpiritualTalks నమస్తే గురువు గారు ఈ మధ్య మహిళలు ఉపయోగించే కమ్మల నుంచి జడ కి పెట్టుకునే ప్రతి దంట్లో, మరి ముఖ్యంగా గాజులు, మెడలో హారాలు, వడ్డాణం అన్ని వస్తువుల్లో లక్ష్మి దేవి ప్రతిమలు ఉంటున్నాయి. అవి అలా వినియోగించే వారిని చేస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. జగత్తుకు అమ్మ ప్రతిమ ను జడలో ధరించడమా.. దీనిపై మీ సమాధానం చెప్పండి
For those who are interested in the poem at 12:05 స్ఫటల మణుల్ గ్రాల శాంతమై శ్వేతమై నట్టి త్రాచొక్కటి చుట్టియుండు రక్షోగృహీతమన్ ప్రథ తొల్లి గల దది పొలయ దందేడాఱు నెలలు గాని యేపాటి బలియైన జేపడు బ్రాణిహిం సాది పూజనముల కాసపడదు తన వెలుంగొగి నిరంజనదృష్టికినె లక్ష్య మై యుండు నయ్యు నింతంత గాదు రత్నమొక్కటి పై నపూర్వంబు మెఱయు గలదు పద్మంబు శంఖంబు, పలుకు లేటి కక్షయ మనంత మాద్య మేకాంతమందు భూప! నీకొక్కనికె కాక చూపరాదు
మన చరిత్ర పుటలను తవ్వి మాకు జ్ఞాన బండగారాన్ని అందిస్తున్న మీకు హృదయపూర్వక నమస్కారములు.... 🙏🙏.. లుప్తమైపోతున్నాయి అని విన్నప్పుడల్లా ఎదో గుండెలని పిండేసే బాధ... ఈ పాషండ మతాలు తాకిడి నుండి తర్వాతి తరాలు కూడా రక్షించబడాలి. హరే కృష్ణ 🙏🙏
అలాగే పెళ్ళి లో పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు బ్యుటీషియన్స్ తో మేకప్ లు ఎంతవరకు చేయించుకోవచ్చు? అత్యంత ఖరీదైన వస్త్రములు అవసరమా? వీడియో ల ప్రాధాన్యత తో, అసలైన పవిత్రత, ఆచారాలను ఎలా వదిలేస్తున్నారు? ఇవన్నీ వివరించండి గురువు గారు. 🙏
ఎంత మానసిక ఆందోళనలో ఉన్న మీ వీడియో చూడగానే మనసు ప్రశాంత పడుతుంది..తెలియని ఉత్తేజం వస్తుంది మనసుకు....అన్నమయ్య చరిత్ర మీ మాటల్లో వినాలని ఉంది గురువు గారు..దయ ఉంచి ఒక్క వీడియో ఆయన గురించి చేయండి
పరాశక్తి మహిమలు సినిమాలో ఈ సీన్ చూసాను, కాని ఈ సినిమాలో వృద్ద గురువు బాధపడుతుంటే దేవి కరుణించి కుమారస్వామి కి ఆజ్ఞపిస్తే స్వామి బాలుకుడి రూపంలో వచ్చి పండితున్నీ ఓడిస్తాడు
ఈ ప్రపంచంలో ఉన్న జనాలు ఇలాంటి పూర్వీకుల చరిత్రలు విని అందరూ మంచిగా మరి దేవుళ్ల భక్తులుగా ఉంటే చాలా చాలా చాలా బాగుంటుంది ఈ ప్రపంచం కదా గురువు గారు మీరు చాలా చాలా చాలా బాగా చెప్పారు మీకు ముక్కోటి వందనాలు 🙏. .. ...
Dhanyosmi Dhanyosmi Dhanyosmi..... Alwaru charitra andinche meeku anekaneka dasohamulu.... Chala adbhutamuga ...kallakkattinatlu cheptu tarimpachesthunnaru..... Was in search to understand them from 2 years nearly but getting good clarity with your explanation andi .....
*Nathamuni*- incarnation of Gajananar (a Nityasuri or resident of Vaikunta) *Yamunacharya*- incarnation of Vishvaksena, reincarnation of Nammalvar, the fifth Alvar, and he was the one who gave the Bhavishyadacharya idol to the 6th Alvar, Madhurakavi Alvar *Ramanuja*- incarnation of Adisesha, reincarnation of Lakshmana and Balarama, sibling of Rama and Krishna respectively *Koorathazhwar*- incarnation of Sudarshana Chakra and reincarnation of Thirumalisai Alvar and Bharata (sibling of Rama) *Thiruvarangathamudanar*- incarnation of Panchajanya, the conch, and reincarnation of Poigai Alvar, the first Alvar *Parasara Bhattar*- incarnation of Lord Ranganatha, reincarnation of Rama, Krishna, Narasimha, etc
గురువు గారు ముందుగా మీకు నా నమస్కారాలు 🙏 మాది శ్రీకాకుళం (కృష్ణ జిల్లా ) శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువు దేవాలయం యంతో చరిత్ర కలిగిన ప్రదేశం.. శ్రీ కృష్ణ దేవరాయలు వారు ఆముక్త మాల్యద గ్రంధం ఇక్కడే రాసారని ప్రతితీ. కానీ మాకు ఆ గ్రంధం గురించి పూర్తిగా మీ మాటలలో తెలుసుకోవాలని వుంది.. దయచేసి తెలుపగలరు 🙏🙏
Shree Vishnu Roopa ya namah shivaya please do video about marriage as soon as possible. Every one should know importance now a days youth .Guruvu gariki Shathakoto Vandanalu. 🙏🏼
With my experience I can say that every time when we lost any thing if we chant and pray karthaveeryarjuna swamy ,next time when we will be loosing any thing karthaveeryarjuna swamy takes care of it and temporarily hides that thing so that we cry for it so that our karma vanishes and when we pray karthaveeeryarjuna as usual, he will make it appear.
Gurudevaa...🙏🌸.melanti vaaru mana deshamlo puttadam and meeru Telugu vaaru kaavadam maa adrushtam .. aa Swamy vaari Krupa meeku and mee family ki vundalani manaspurthiga korukuntunnanu... Sree maatre namaha 🙏🙏 Hari Hi Om 🙏🙏🙏🙏🙏
Sir can u pls provide the original pic of lord Venkateswara Tirumala andarki lopalki velichudanivar kada at least ayna photo dagaraga chustanu sir plsssssss
Aruna chalam gurinchi video cheyyandi, alage rudraksha la yokka shakti gurinchi kuda chepandi guru gaaru. Ekkada chusina anni okaru oka vidhanga inkovidhnga chestunnaru.. guru gaaru please veeti pina video cheyyandi
Pelli lo jarige anni sampradayalu gurinchi vishishitata gurinchi series of video cheyyagalaru plz. Nischitaardam nundi Talambralu ,edu adugulu, taali bottu 3 mullu satyanarayana vratam varaku anni vivarinchagalaru
దయచేసి చెప్పండి గురువుగారు భాగవతంలోని రమణక ద్వీపం గురించి మీకు కొంత information ఇవ్వాలని ఉంది please మిమ్మల్ని ఎలా contact అవ్వాలి ? Mail ID ఏమైనా చెప్పగలరా ?