Тёмный

Best answer ever: రాముడు సీతమ్మని ఎందుకు వదిలేశాడు?| Why was Sita sent to forest?| Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 508 тыс.
50% 1

People often ask a question, " Why did Lord Sri Rama send his pregnant wife to forest, just by trusting the words of a washerman?"
This video has a wonderful answer for this. I am pretty sure you would have never come across such and answer. Spend 21 minutes, it will be a life changing learning experience for you!
- Uploaded by: Channel Admin
---------------------------------------
Q) పెళ్ళైన 10900 సంవత్సరాల తరువాత గర్భం దాల్చడం ఏమిటి?
A) వాల్మీకి రామాయణం జరిగింది దాదాపు 20 యుగాల క్రితం. అప్పటి ఆయుఃప్రమాణాలు అలా ఉండేవి. దశరథులవారు 60 వేల ఏళ్ళు జీవించారు. అందువల్ల సీతారాములు 11 వేల ఏళ్ళు జీవించారు అంటే దాదాపు యవ్వనంతో సమానమే!
Q) సీతాదేవిని ముట్టుకుంటే రావణుడి తల 1000 ముక్కలు అయిపోతుంది కదా? మరి వీడియోలో ముట్టుకున్నట్లు చెప్పారేమిటి?
A) ఈ below Link లో 8.06 దగ్గర చూడండి. దీనికి సమాధానం ఉంది
సినిమా రామాయణాల్లో చూపించే 7 తప్పులు | Wrong Ramayan shown in movies |
• సినిమా రామాయణాల్లో చూప...
Q) రామాయణం తెలుగులో తేలికగా అర్ధమయ్యేలా , కల్పితాలు లేకుండా ఉన్న పుస్తకం ఏది?
Which is the authentic book for Ramayan?
A) Gita Press Gorakhpur పుస్తకాలు (or) Ramayanam by Sri Pullela Ramachandrudu
Q) ఉత్తర కాండ రామాయణాంలో భాగమేనా? కొందరు కాదంటున్నారు?
Is Uttara Kanda really part of Ramayan? Some scholars say its not?
A) ఇది సాక్ష్యాలతో సహా తొందర్లో చెప్పుకుందాం!
----------------------------------------
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#ayodhya #ayodhyarammandir #hanuman #hanumanji #hanumanchalisa #hanumanbhajan #ramayana #ramayan
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

1 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@sowjanyadoddasatelli7091
@sowjanyadoddasatelli7091 6 месяцев назад
Vammo Nanduri garu🙏🏼🙏🏼🙏🏼Meeku Shatakoti vandanalu and krutagnatalu andi 🙏🏼I cried like anything andi when you explaining as I imagined every single thing that you explained in front of my eyes and how RamaSita felt during those situations. People are so judgmental andi without knowing any truth. This video should eye open each one of people who always points finger to Rama🙏🏼If they still can’t understand it’s purely their KARMA🙏🏼It’s one of the greatest explanation of Ramayanam 🙏🏼I simply felt Valmiki Maharishi himself explaining in the form of you🙏🏼
@MSR8924
@MSR8924 6 месяцев назад
నాతండ్రి శ్రీరాముడు అంటూ శ్రీరాముని ఔన్నత్యాన్ని చాలా గొప్పగా వివరించారు.సీత తోడు లేని రాముని మానసిక వేదనను హృద్యంగా చెప్తూ కళ్ళలో నీళ్లు తెప్పించారు గురువుగారు 🙏జై శ్రీరామ్ 🙏
@MadduruSreenivasulu-lr5db
@MadduruSreenivasulu-lr5db 3 месяца назад
చాలా గొప్ప విషయం చెప్పారు గురువుగారు 🙏 నేను ఒక చాకలి కులంలో పుట్టిన వాడిని!! మహా పతివ్రత మహా ఇల్లాలు అయిన సీతమ్మ తల్లిని అడవికి పంపించిన జాతిలో నేను పుట్టానని😢 నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బాధపడే వాడిని😢 కానీ.... ఇప్పుడు మీ దయ వల్ల నా బాధ తొలగింది🙏 మా చాకలి జాతి పైన ఉన్న మచ్చను తొలగించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@ammannasiddhu3808
@ammannasiddhu3808 27 дней назад
అసలు ఏడుపు వస్తోంది గురువు గారు వింటుంటే నా రాముడిని మించిన రాజు లేడు రాలేడు ఇక పుట్టరు... జై సీత రామ్...🙏🏾🙇‍♂️☘️☘️
@routhuganesh9374
@routhuganesh9374 6 месяцев назад
సీత, గీత పుట్టిన నేలలో మనం పుట్టటం మన అదృష్టం భారతీయులుగా గర్వించ దగ్గ విషయం జై సీతా రామ్
@Sweetybittu673
@Sweetybittu673 6 месяцев назад
E real story cinema chesthe bagundu future kids ki real ramayanm thelusthundi😊
@bhargavipaka5996
@bhargavipaka5996 6 месяцев назад
ఎన్నో ఏళ్లుగా సమాధానం వెదుకుతున్న ప్రశ్నకు మీరు చెప్పిన జవాబుతో కళ్లలో నీళ్లు తిరిగాయి ఇన్నాళ్లు తప్పుగా అర్ధం చేస్కున్న అందుకు రామయ్య పాదాలను కన్నీటితో కడుగుతూ రామయ్య భాధను కళ్ళకు కట్టినట్లు చెప్పిన మీకు శతకోటి కృతజ్ఞతలు ధన్యోస్మి
@AnilMudhirajofficial2645
@AnilMudhirajofficial2645 3 месяца назад
నిజంగా మొత్తం వింటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. ఆయన కష్టం ముందు ఆయన క్షోభ ముందు మనం కష్టం ఎంత 😢🥺 జై శ్రీ రామ్ 🚩🕉️🥺🙏🏻
@vanajachandra5652
@vanajachandra5652 6 месяцев назад
మీకు ఒక విన్నపం.. రామలయానికి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతత కలుగుతుంది. నేను సీత రాములని చూసాక ప్రత్యేకంగా లక్ష్మణ స్వామిని చూసి తరిస్తాను. అయన తల్లి తండ్రులని, భార్యని కుడా వదలి అన్నగారి కోసం వనవాసం వచ్చి వారిని సేవిస్తాడు.లక్ష్మణ స్వామి వారి గురించి కుడా చెప్పగలరు 🙏🙏 శ్రీ మాత్రేనమః
@ARAMPRASAD
@ARAMPRASAD 6 месяцев назад
ఆచార్య గారు, మీకు శత కోటి పదాబి వందనాలు. దాదాపు 25 సంవత్సరాల నుండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాను. మీ దయ తో, ఇప్పుడు జవాబు తెల్సింది. ప్రాథమికంగా నేను ఊర మాస్ గాడిని, అట్లాంటిది నాకే ఈ జవాబు విన్నాక ఏడుపు వచ్చింది.
@srisrinivasamarketing1531
@srisrinivasamarketing1531 6 месяцев назад
అసలు విషయం తెలియక సినిమాలో చెప్పినట్టుగా ఏదో ధర్మ సూక్ష్మం అని అనుకున్నాను గానీ మీరు చెప్పిన తీరు అద్భుతంగా ఉంది. కానీ సినిమా కోసం కొంత మార్పిడి చేసి చూపించిన మాట వాస్తవం. మూలం ఆఖ్యానం పెద్దగా మార్పు లేదు. సన్నివేశాలు అవే గానీ వాటి పరిస్థితులను బట్టి కొంత మార్పు మాత్రమే జరిగింది. ఏది ఏమైనా మీ వాక్కు అమోఘం. బాగా తృప్తి చెందిన ఎన్నో సంవత్సరాల ధర్మ సూక్ష్మం అర్థం అయ్యింది. ధన్యవాదాలు.
@aswinimunipalli4154
@aswinimunipalli4154 6 месяцев назад
Me to anna
@anushareddy8635
@anushareddy8635 6 месяцев назад
Nadhuri srinivas garu nice videos
@rajeshuoh
@rajeshuoh 6 месяцев назад
Also please explain about Lord Sri Ram killing Shambuka who is a Shudra
@savitha.ksavitha4119
@savitha.ksavitha4119 6 месяцев назад
Jai shree ram. Ramayanam samskrit shlokalu untai dhanni chavalante samskrit radhu . Mari Ela gurugaru . .
@pramodbandari1391
@pramodbandari1391 25 дней назад
నిజంగా మొత్తం వింటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. ఆయన కష్టం ముందు ఆయన క్షోభ ముందు మనం కష్టం ఎంత జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@seshuphanign
@seshuphanign Месяц назад
నేను కూడా సినిమాలను చూసీ శ్రీరామచంద్ర స్వామిని అపార్థం చేసుకున్నాను, మనస్పూర్తిగా నా తప్పూ నేను తెలుసుకున్నాను. ఈ వివరణ వల్లనా నిజాం తెలుసుకున్నాను గురూజీ, జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@searching.truth.
@searching.truth. 6 месяцев назад
ఇప్పుడు ఎంత మందితో అయినా సరే వాదిoచగలను😢😢😢 జై శ్రీ రామ్.. మీకు పాదాభివందనం
@pramodbandari1391
@pramodbandari1391 25 дней назад
,సీత గీత పుట్టిన నేలలో మనం పుట్టటం మన అదృష్టం భారతీయులుగా గర్వించ దగ్గ విషయం జై సీతా రామ్🙏🙏ఇప్పుడు ఎంత మందితో అయినా సరే వాదిoచగలను జై శ్రీ రామ్.. మీకు పాదాభివందనం 🙏🙏
@raminenisisu
@raminenisisu 26 дней назад
ఆనాటి నుండి ఈ నాటి వరకు నా రామయ్య తండ్రి ఎన్ని మాటలు పడ్డాడో .జైశ్రీరామ్ .
@jveerender2707
@jveerender2707 Месяц назад
గురువుగారు సినిమాలో చూసి అవి నిజమని అనుకునే వాళ్ళకి మీరు చాలా బాగా వివరించి చెప్పారు మీకు ధన్యవాదాలు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏
@kamalachakka5665
@kamalachakka5665 6 месяцев назад
శ్రీరామునికి భార్య మీద ఇంత ప్రేమ ఉన్నదన్న సంగతి ,సీతమ్మ కి భర్త మీద ఇంతగౌరవం వున్నదని సంగతి మీ ద్వారా మాత్రమే తెలిసింది, మీరు నిజంగా కలియుగ వాల్మీకి మీకు ఆ సీతారాముల ఆశీసులు సదా వుండాలి
@unotforu
@unotforu 6 месяцев назад
రామాయణం అంటే సీతాపహరణ, లంక దహనం, రామ రావణ యుద్దం అని మాత్రమే తెలుసు కాని వృత్తికి, కుటుంబానికి సమన్యాయం ఎలా చేయలో వంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ జనాలకి శ్రీరాములవారు స్పూర్తియే
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 6 месяцев назад
మన నారాయణుని అన్ని శాపాలే.. అందరి శాపాలు తనే అనుభవించాడు..ధర్మ రక్షణ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో..అందరూ భక్తులే శాపాలు పెట్టారు..నారాయణుని లాంటి దైవం,ఇంక వుండరు అసలు..జై శ్రీరామ్..
@user-le5fp5ze4g
@user-le5fp5ze4g 6 месяцев назад
ఇంతటి మహనీయుడు ,ధర్మాత్ముడు లాంటివారు ఈ బ్రహ్మాండాలను జల్లడపట్టి వెతికినగాని దొరకరు..అంతటి మహనీయుడు మన భరతఖండంలోని అయోధ్యలో జన్మించడం ఈ భూలోకవాసల అదృష్ఠం సామి...అయిన ధర్మపాదానికి రాళ్ళుకరిగి పుణ్యలోకానికి పయనమవుతున్నాయి కానీ ఇక్కడి కుహనమేధావులకు,మూర్ఖులకు మాత్రం కళ్ళు కనువిప్పుకాకపోవడం విచారంగాఉంది సామి...జై హింద్..
@Hemachandrat
@Hemachandrat Месяц назад
ఈ రోజు నా మనసు కుదుట పడింది... చిన్నప్పటి నుండి రాముడే ఆదర్శంగా పెరిగిన వాడిని... ఈ సున్నిమయిన అంశాన్ని అద్భుతంగా వివరించి నాకు మీరు మనశ్శాంతి ప్రసాదించారు... మీ రు మాట్లాడుతుంటే సాక్షాత్తు ఆ వాల్మీకి మహర్షి మాట్లాడినట్టు మనసుకి హాయిగా అనిపించింది... ఎందుకో ఏడుపు కూడా వచ్చింది... 🙏 ధన్యోస్మి
@guttikondausha6004
@guttikondausha6004 6 месяцев назад
అయోధ్యలో బలరాముడు గా తిరిగి వచ్చాడు కదా స్వామి , నా దేశం కూడా రామరాజ్యం గా మార్చుస్వామి .
@MANAGUDIMANASAMPRADAYAMVLOGS
@MANAGUDIMANASAMPRADAYAMVLOGS 6 месяцев назад
మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అవుతుంది గురువుగారు ఇకపైన ఎవరన్నా శ్రీరాముడు గరు0ఛీ తప్పుగా మాట్లాడితే ఈ ఎవిడెన్స్ చిపించడానికి నా దగ్గర ఒక గొప్ప వీడియో ఇచ్చినందుకు మీకు వేల వేల ధన్యవాదలు 🙏🙏🙏🙏🙏🥺
@durgadevimamidi7991
@durgadevimamidi7991 Месяц назад
గురువు గారికి పాదాభివందనాలు.గురువు గారు ఈ రోజు నిజంగా మ కళ్ళు తెరేపించారు.మేము రాముల వారిని నమ్ముతాము కానీ మా పిల్లలు అమ్మ ఎందుకు రాముల వారు సీతమ్మని ఎందుకు అడవిలా పాలు చేశారు అంటే మాకు తెలియదు.కానీ ఈ రోజు గర్వంగా చెబుతాను గురువు గారు నా తండ్రి ఎటువంటి తప్పు చేయలేదు అని.మీరు నాకు నిజం గా ఆ దేవుడు ఇచ్చిన గురువు.నేను నా మనసు లో అనుకున్న ప్రతిసారి మీరు నా సందేహం తెరుస్తారు.మీరు చెప్పిన 16 somavarala పూజ నేను చేసుకున్న గురువు గారు.3 వ శారీ చేస్తున్న.నిజం గా నేను కష్టం లో ఉన్నప్పుడు మీరు ఈ వీడియో పెట్టారు.me మీద నమ్మకం తో నేను ఈ పూజ చేసుకున్న గురువు గారు.నా జీవితం నేను ఉహించని విధంగా ఆ శివయ్య నా జీవితాన్ని మార్చిసాడు.న ఊపిరి ఉన్నత వరకు ఆ పూజ నేను మానాను గురువు గారు.మీరు మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలి. మీరే మాకు గురువు.ఓం నమః శివాయ
@swarupagandikota4905
@swarupagandikota4905 6 месяцев назад
రామయ్య తండ్రి గురించి ఎప్పుడు వినిన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ...... జై శ్రీ రామ్ 🙏
@Lakshmipoojitha1
@Lakshmipoojitha1 6 месяцев назад
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు తిరుమల వేంకటేశ్వర స్వామి గురించి మరిన్ని వీడియో చేయగలరని మనవి🙏🙏
@uhv13
@uhv13 6 месяцев назад
మాకు బాగా మహిమ చూపారు స్వామి,🥹🙏
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 6 месяцев назад
నే చాలా చిన్నప్పుడు లవకుశ సినిమా చూసా, చాలా కోపం వచ్చింది రాముడి మీద, చాలా అంటే చాలా, నిజానికి కోపం కాదు అంతకు మించి, అమ్మకి మాత్రమే దణ్ణం పెట్టుకునేటంత tq sir, tq so much పోనీలే నాతల్లి ఏదో ఒక ఆశ్రమంలో ఉన్నారు అని తెలిసాక కాస్త ఊరట. tq for this explanation అబద్ధాలు సినిమా రూపేణా ప్రజలని చేరడం తప్పే కదా
@praveendacharam1470
@praveendacharam1470 4 месяца назад
మీకు నాయొక్క మనస్పూర్వక పాదాభివందనాలు 🙏🙏 జై శ్రీ రామ్ 🚩🚩
@yugandharswapna
@yugandharswapna 6 месяцев назад
మీ నోటి నుండి రామాయణం మహాభారతం వినాలని ఉంది గురువు గారు
@user-le4mo8tb1b
@user-le4mo8tb1b 6 месяцев назад
Nanduri gaaru oka request andi ramayanam series start chestara.... Ila manchiga vivariste ramayanam lo unna knowledge arthamavthundhi... 🙏
@prasanthibasava3097
@prasanthibasava3097 6 месяцев назад
ఈ రోజు సుందరకాండ పూర్తిగా చదివి ఇప్పుడే మీ వీడియో చూస్తున్న.. జై శ్రీ రామ్
@manuchinuthummala845
@manuchinuthummala845 6 месяцев назад
నండూరి గారు మీకు ఎన్ని కోట్ల వందనాలు చేసిన తక్కువే ఇన్నాళ్లు రామచంద్ర మూర్తిని ఎన్నిసార్లు దర్శించుకున్న మనసులో ఎక్కడో చిన్న బాధ ఎవరో ఒకరు మా జాతిలో రామచంద్ర మూర్తిని ఇబ్బందులు పాలు చేశారని కానీ మీ ఈ వీడియోతో మమ్మల్ని ఇన్నాళ్లు తిట్టిన వాళ్ల నోళ్లు మూయించారు నా మనసులో ఉన్న బాధ కూడా తీర్చారు మీకు శతకోటి వందనాలు గురువుగారు🙏🙏🙏
@koppisettymangathayaru6320
@koppisettymangathayaru6320 6 месяцев назад
ఇలా తెలియచెప్పేవాళ్లు లేక పురాణాలు హాస్యం గా చూస్తున్నారు ధన్యవాదములు నేస్తమా 🌷🌷🌼🌼🏵️
@srikanthbodasingi6228
@srikanthbodasingi6228 6 месяцев назад
రామాయణం లో అంతా త్యాగమే ఉంటుంది❤
@shivatech7
@shivatech7 6 месяцев назад
అద్భుతంగా వివరించారు నండూరి శ్రీనివాస్ గారు🙏. నిజంగా రామాయణాన్ని, ఇప్పటివరకు సమాజంలో మదిలో ఉన్న దృక్పథంను ఈ వీడియో మార్చేస్తుంది. మీకు శతకోటి ధన్యవాదాలు🙏❤
@sreekanthb3855
@sreekanthb3855 6 месяцев назад
మీరు కూడా share చేయండి. అప్పుడే సమాజంలోని ఆ దిక్కుమాలిన దుర్బుద్ది పోతుంది. జై శ్రీరామ్ జై భారత్.
@srikanthdintakurthi7911
@srikanthdintakurthi7911 6 месяцев назад
ఇది చాలా విలువైన వీడియొ. వెల కట్టలేనిది. అమూల్యమైనది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@iPhoneunlock1007
@iPhoneunlock1007 6 месяцев назад
మిగిలిన ప్రవచన కర్తలు అందరూ ఈ వీడియో చూస్తే వారికి కూడా జ్ఞానోదయం కలుగుతుంది ..సమాజం లో సనాతన ధర్మం గురించి ఉన్న అనుమానాలు,అపవాదులు తీర్చాల్సిన బాధ్యత వారిపైనే ఉంది...వారికి వచ్చే కీర్తి,ప్రతిష్ట,ఆదాయం,సంపద ,గౌరవం కి అసలైన విలువ ఇలాంటి ఉత్కృష్టమైన విషయాలు వివరించి నపుడే కలుగుతుంది..ఇకనైనా వాళ్ళు అందరూ చెప్పే,తెలిసిన విషయాలు చెప్పడం మాని ఇలాంటి అనుమానాలు తీర్చడం కలికాల పర్యంతం సనాతన ధర్మం ఉద్ధరణ కి మేలు జరుగుతుంది...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
@PatthisSweethome
@PatthisSweethome 6 месяцев назад
ఆహా అద్భుతమైన వివరణ అండి రాముడు గురించి తప్పుగా మాట్లాడే వారికి ఎంతో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు 🙏
@thirupathiragula7770
@thirupathiragula7770 6 месяцев назад
మీకు నా పాదాభివందనాలు గురువు గారు. ఇంత చక్కగా ఏ ప్రవచనంలోను వినలేదు. మీ తల్లిదండ్రులు ధన్యులు. జై శ్రీ రామ🪷
@venkateswararaomuvvala2151
@venkateswararaomuvvala2151 6 месяцев назад
నా తండ్రి శ్రీ రామచంద్రమూర్తి పిల్లలు లవకుశులు అడవి లో పుట్టినప్పుడు ప్రక్కనే తల్లి వుంది కానీ మా రామచంద్ర మూర్తి అక్కడ లేరు అని మీరు ఎంతో భాదతో చబుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది గురువు గారు.❤❤❤
@sreekantpatel3364
@sreekantpatel3364 6 месяцев назад
Hero , హీరోయిన్ లు వాళ్ల నటనా కౌశలం ప్రజల కి చూపించడం కోసం కల్పిత కథనం సృష్టించి మాహా కావ్యాలను ,అద్భుతమైన గ్రంథాలను నిజమైన కథలను అపహాస్యం చేశారు
@venkat17076
@venkat17076 6 месяцев назад
గురువు గారు , నా జన్మ ధన్యం అయింది. రాములు వారు కనకమ్మ గారికి ఇ విషయాన్ని ఎలా వ్యత్త పరిచారో అని తెలుసుకోవాలి అని చాలా రోజులనుంచి ఆరాట పడుతున్నాను. రాములు వారు నాకోసం మీ చేత ఈరోజు చెప్పించారు.న జన్మ ధన్యం అయింది .జై శ్రీ రామ్ 🙏🙏
@Jyothi3Raj
@Jyothi3Raj 6 месяцев назад
గురువు గారికి వందనం.🙏 ఇది విని కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. వాల్మీకి మహర్షి మీ రూపం లో వివరణ ఇస్తున్నట్టు గా ఉంది.🙏
@vijaykrishna8531
@vijaykrishna8531 6 месяцев назад
నండూరి శ్రీనివాస్ గారు నా పూర్వజన్మ భాగ్యవసాత్తు ఆ శ్రీవారి పాదాల చెంతనే నేను సేవ చేస్తున్నాను. మేము కూడా తన యొక్క సార్లు రామాయణంపై ఇటువంటి నిందా వాక్యములు విని ఉన్నాము. ఆ భగవంతుడు దయ వల్ల మేము రామాయణం చదివి నిజం తెలుసుకున్నాము. ఆ విషయాన్ని ఇప్పుడు మీరు ప్రజలందరికీ తెలియజేశారు. ధన్యవాదములు ఆ రాముడు పై ఉన్న అపవాదం తొలగించే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీకు ఆ ఆ సీతారామచంద్రుల యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉండు గాక మీకు ఈ ధర్మ ప్రచారంలో మీకు ఆ సీతారామ చంద్రులు ఎప్పుడూ తోడుగా ఉండుగాక.
@vijaykumarkarodi5397
@vijaykumarkarodi5397 9 дней назад
నా సీతమ్మ తల్లి పడ్డ కష్టం రాముడు కూడా పడలేదు ఏమో అనిపిస్తుంది,ఎందుకంటే 10 నెలలు లంకలో అశోక వనం లో ఒక్కతి ఉంది ఎండ వాన భయంకరమైన చీకటి భాధ ని చెప్పుకోవటానికి ఒక్కరూ లేరు అందుకే నా రామయ్య కంటే నా సీతమ్మ తల్లి కష్టాలు పడింది అని నా అభిప్రాయం జై సీతా రామచంద్ర ప్రభువు కి జై
@keerthipelluri994
@keerthipelluri994 6 месяцев назад
🙏🏻🙏🏻శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతఉల్యమ్ రామ నామ వరాననే 🙏🏻 🙏🏻
@saihashmithagangavelli241
@saihashmithagangavelli241 6 месяцев назад
This is another far most best video in the internet which explains best about this secret of Ramayana.
@ramnathgowd5698
@ramnathgowd5698 6 месяцев назад
మానవుడు ఎలా జీవించాలో రామాయణం చూసి ఆచారించాలి. చాల అద్భుతముగ వివరించారు స్వామి.మీరు రామాయణం గురించి చాబితే వినాలని ఉంది గురువు గారు. జై సీతారాం.
@maheshgorle5222
@maheshgorle5222 6 месяцев назад
💐జై శ్రీరామ జై హనుమాన్ శ్రీరామ చంద్రముర్తికి జై 🙏🚩
@prameeladontula9839
@prameeladontula9839 6 месяцев назад
మాకు తెలియని విషయాలు యెన్నో తెలియజేస్తున్నారు. థాంక్యూ గురుగారూ🙏
@kowdiraju6729
@kowdiraju6729 6 месяцев назад
రామయ్య తండ్రి ఈ విధంగా ఉండడం సాధ్యమా అసలు! నీ కథ అమోఘం అద్భుతం. శరణు స్వామి శరణు 🙏🙏
@prasanthibollu3091
@prasanthibollu3091 6 месяцев назад
చాలా చక్కగా చెప్పారు. అమ్మ సీతమ్మ తండ్రి రామయ్య చూపిన బాట నడిచిన బాట ధన్యం.జయోష్మి రామయ్య సీతమ్మ.
@villageworld3195
@villageworld3195 6 месяцев назад
మంచి వివరణ గురూజీ! ధన్యవాదాలు ఇలాంటి తార్కికమైన వివరణలు(పురాణేతిహాసాలలోని జఠిలమైన, సున్నితమైన అంశాల గూర్చి) మరిన్ని ఇవ్వగలరని కోరుతున్నాను జై హింద్..జై భారత్.
@adapaaruna6475
@adapaaruna6475 6 месяцев назад
పాస్టర్స్ చాలా గోరంగా మాట్లాడుతున్నారు రాముడు గురించి చాలా భాద అనిపిస్తుంది..
@rkraoarni6154
@rkraoarni6154 6 месяцев назад
PASTAR NAA KODUKULA KI VEREE.... PANI LEDAA??
@uhv13
@uhv13 6 месяцев назад
వాడోక పిచ్చోడు అటువంటివి వినకపోవటమే మంచిది మీకు మనసును కుదురుగా ఉండగలిగే దృఢమైన మనసు ఉంటేనే చూడండి లేదంటే నండూరి గారి videos తప్ప ఇంకేం చూడొద్దు
@erickdaniel7904
@erickdaniel7904 6 месяцев назад
ఏ పాస్టర్ ? ఎమ్ తప్పుగా మాట్లాడారు?
@sankaraiahkethepalle4887
@sankaraiahkethepalle4887 5 дней назад
శ్రీరామ ఔ న్యత్వమును గొప్పగా వివరించారు. శతకోటి వందనాలు.
@suneethakundurthi1564
@suneethakundurthi1564 6 месяцев назад
గురువు గారు అద్భుతం అమోఘం రమణీయం కమనీయం ఆ రామాయణం❤....ఇంత బాగా వివరిన్చినందుకు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏......ఆ శ్రీ.మహావిష్ణు లక్ష్మి దేవి మనకోసం ఎన్ని కష్టాలు అనుభవించారు....రాముడంటే పుణ్య పురుషుడు🙏 సీతమ్మంటే మహా సాధ్వి🙏....ఆంజనేయుడు అంటే మహా భక్తుడు, లక్ష్మణుడు అంటే గొప్ప సోదర ప్రేమ మహా త్యాగి, ❤❤❤❤❤.....ఎన్నిసార్లు విన్నా వినాలనిపిoచే మహా కావ్యం....🙏🙏🙏🙏🙏
@kottubhagyalakshmi3086
@kottubhagyalakshmi3086 6 месяцев назад
🙏🏻 స్వామి రామదేవుడి పూజ గురించి వివరించండి. మాఘ మాసంలో చేసుకోవాలనుకుంటున్నాము
@kvharish2843
@kvharish2843 6 месяцев назад
రామచంద్ర ప్రభు మీద ఇంకా గౌరవం, ప్రేమ మరియు భక్తి పెరిగాయి . త్యాగనికి ప్రతిరూపం మన శ్రీ రామ చంద్ర ప్రభు ఎల్లప్పుడు శ్రీరామ చంద్ర ప్రభు భక్తుడను. రఘువీర సమరద జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🏻💙 ధన్యవాదాలు అండి 🙏🏻 I will share this with all no one should dare to question our lord Sri Rama Chandra Prabhu in any aspects.
@ramachandraramachandrarao2456
@ramachandraramachandrarao2456 5 месяцев назад
అందుకే మీరు అంటే నాకు శ్రీ రామ చంద్ర ప్రభు అంత గౌ రవము.
@DurgaDevi-ik2dz
@DurgaDevi-ik2dz 6 месяцев назад
గురువు గారు చాలా చక్కగా వివరించారు... మీరు చెప్తూవుంటే ఎంత సేపు అయినా వినాలనిపిస్తుంది... మీ మాటలు అంత అమోఘంగా ఉంటాయి.మీ లాంటి గురువులు మాకు ఉండటం నిజంగా మా అదృష్టం గా భావిస్తున్నాము.😊🙏🏻🙏🏻
@pushyamichak
@pushyamichak 6 месяцев назад
చక్కని వివరణలు ఇస్తున్నారు. చాలా మంది అనుమానాలు తీరి సీతారాములను విమర్శించకుండా ఉంటే బాగుండేది జై శ్రీరామ్ 🙏🙏🙏
@jayasreekami9929
@jayasreekami9929 6 месяцев назад
గురువు గారు...నేను శ్రీరామ తండ్రిని తప్పుగా అనుకోలేదు...కానీ ఏదో ఒక శాపం చేత లేదా ఇతర కారణం చేత ఆశ్రమంలో వదిలిపెట్టారని అనుకున్నాను.... ఆ ప్రశ్న మనసులో ఎప్పుడు ఉండేది ....ఇప్పటికి సమాధానం దొరికింది.... ధన్యవాదాలు గురువు గారు...శ్రీరాములు వారు అటు తండ్రి వియోగం ఇటు భార్యా వియోగం మరియు పుత్రుల వియోగం తో బాధ పడివుంటారు...... దేవతలకు కూడా బాధలు తప్పలేదు..... దేవుడిని అద్భుతాలు జరగాలని కోరుకోకూడదు మన కర్మలను ఎదుకొనే శక్తిని ఇవ్వమని అడగాలి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని....శ్రీరామచంద్ర ప్రభువును కోరుకుంటున్నాను....జై శ్రీరామ్..
@MsVinod87
@MsVinod87 6 месяцев назад
జై శ్రీరామ్... గురువుగారికి సాష్టాంగ నమస్కారాలు... మీ పరిశోధన, వివరణ అద్భుతం... మిడి మిడి జ్ఞానం తో ఉగిపోయ్ మాకు జ్ఞాననేత్రాని తెరిపించారు.... ఇపుడు మేము ధైర్యంగా మనస్ఫూర్తిగా ఎవరు అడిగిన వారికి సమాధానం చెప్పగలము... ఈ వీడియో చూస్తే కళ్లు చెమగిలాయి... జై శ్రీరామ్... జై శ్రీరామ.. జై శ్రీరామ 🙏🏻🙏🏻🙏🏻
@lavanyakollapuram8990
@lavanyakollapuram8990 6 месяцев назад
గురువుగారి పాదపద్మములకు నమస్కారములు వీడియో మొదట్లో చెప్పినట్టు నిజంగానే త్రేతాయుగంలో కి రామచంద్రస్వామి రాజ్యంలోకి వెళ్లినట్టు అనిపించింది వింటున్న సేపు కళ్ళలో నీళ్లు ఆగలేదు ఇప్పటికి కూడా ఆగడం లేదు నిజంగానే సినిమాల్లో చూసి రామచంద్ర స్వామి అంటే కొంచెం ఎక్కడో కొంచెం చిన్నచూపు ఉండేది ఈ వీడియోతో పూర్తిగా పోయింది ఇంకా కూడా కన్నీళ్లు ఆగడం లేదు నాకు ఇలాంటి రామచంద్ర స్వామిని నేను చిన్న చూపు చూశానని అనిపిస్తుంది నా మీద నాకే అసహ్యం వేస్తుంది నిజంగా ఈ వీడియో హిందువులందరూ జీవితాంతం దాచి పెట్టుకోదగిన వీడియో ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా చేస్తు నాలాంటి అజ్ఞానులకు జ్ఞానోదయం కలిగించండి జైశ్రీరామ్ 🙏🙏
@vijayavijji6720
@vijayavijji6720 6 месяцев назад
Ramula vari meeda maku kopam ledu kani chala doubt s vunde ,meeru cheppaka anni clear ayyayi,enthaina ramula varu ramulavare ,guruvu garu chala baga chepparu
@laxmiprasannagajjala9384
@laxmiprasannagajjala9384 6 месяцев назад
E video chustunte 21 nimishalu appude ayipoinda anipichindi guruvugaru sitaramula gurinchi vintunte Inka vinalanipistudi guruvugaru
@malathidurgavajjula5687
@malathidurgavajjula5687 6 месяцев назад
ధన్యవాదాలు... ఎవరూ కూడా ఇలాంటి వివరణ ఇవ్వలేదు..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Ramkumar-vi2fz
@Ramkumar-vi2fz 6 месяцев назад
Sithamma ki okka maata ranivvakunda andaru thanani nindechala chesukunnaru Sri Rama Chandra murthy, ee analysis okkati chalu guruvu garu. This is the correct logic 👍. Lord Ram is always great 🙏 Jai Sita Ram 🙏🚩
@sgoud4023
@sgoud4023 6 месяцев назад
రేణుక ఎల్లమ్మ గూర్చి చెప్పండి. రేణుకఎల్లమ్మ జమాదగ్న మహర్షి వాళ్ళ నీ దహనం మహారాష్ట్ర లో మహోరు లో చేసాడు పరుశరామ్ లు వారు అన్నీ. అక్కడ వుంది shaktipitam. కొందరు కేరళ లో తల్లీ తండ్రుల దహనం చేసారు అన్నీ చెప్పుతారు. మొహార్ లో వుంది శక్తిపీఠం? ఎల్లమ్మ శ్రేతం మా
@Teatysweety2022
@Teatysweety2022 6 месяцев назад
Miru cheppina nijalu petti original ramayan evaraina thisthey bagundu swami😊
@AparnaSathish
@AparnaSathish 11 дней назад
నా శివ సమానమైన రామ నన్ను క్షమించండి నేను కొంతా కాలం ముందర కడుపుతో ఉన్న సీతమ్మని అడవులకీ పంపి రాజ్యా పాలెన చేసావు అని చాలా తప్పుగా ఆలోచించను కానీ ఒక గురువుగారు చెప్పినప్పుడు విని అర్థం చేసుకున్న నేను ఎంత పాపం చేశాను రాముడి ఔనత్యాన్ని అర్థం చేసుకోకుండా ద్వేషించను నన్ను క్షమించండి రామయ్య స్వామి నన్ను క్షమించండి 😔😔
@nandurisantoshkumar9206
@nandurisantoshkumar9206 6 месяцев назад
Ee video vintunnanta sepu కన్నీళ్లు ఆగలేదు. మిమ్ములను mee కుటుంబాన్ని ఎప్పుడు ఆ శ్రీరాముడు చల్లగా చూడాలి Emi cheppali జై శ్రీరాం జై శ్రీరామ్ జై శ్రీరామ్
@bhagyasreealam
@bhagyasreealam 6 месяцев назад
Jai shree ram ❤ oka thandri pillala ki cheppinatlu opika ga explain chesaaru. Thank you so much. We are lucky to have you 😊
@RockstarMaanik
@RockstarMaanik 6 месяцев назад
ఎన్నో విలువైన విషయాలు చెప్పారు...🙏 గురువు గారి పాదాలకు నమస్కారాలు...🙏🙏🙏💐 జై శ్రీ రామ్ 🙏
@vuddantipadmini5430
@vuddantipadmini5430 21 день назад
కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు గురువు గారు జై శ్రీరామ్🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 6 месяцев назад
సాక్షాత్తు శ్రీరామా చంద్రుని, సితమ్మ కథ ఎంత బాగా వివరించారు గురువుగారు, వుంటే రామాయణం వినాలి, తింటే గారెలు తినాలి అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలిసింది గురువు గారు, వాల్మీ కి రామాయణం మీ నుండి వినాలని ఉంది గురువుగారు, రోజు కొంచెం కొంచెం చెప్పండి దయచేసి , దయ సముద్ర కారుణ్య రామ శ్రీ రామ చంద్ర నమోస్తుతే, జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం
@Spiritualliving034
@Spiritualliving034 6 месяцев назад
One of the best video in RU-vid history ❤❤ take a bow to you sir 🙏🙏🙏🙏
@bangaralaxmi6012
@bangaralaxmi6012 6 месяцев назад
నమస్కారం గురువుగారు 🙏🏾 సమయానికి వీడియో చేస్తున్నారు,, మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు
@abhianil9268
@abhianil9268 4 месяца назад
చాలా బాగా చెప్పారు గురువు గారూ మేము ఒక్కొక్క సారి ఇలానే ఆలోచిస్తుంటాను గురువు గారు. నాకు ఎప్పుడుశ్రీరాముడు తండ్రి . సీతమ్మ తల్లి గురువు గారూ
@sathisharudresha4413
@sathisharudresha4413 Месяц назад
While you explained how Prabhu Ram felt when Ma Sita was in ashram, I looked at Sri Ram photo and I couldn’t control my tears.
@poketalk7575
@poketalk7575 6 месяцев назад
🙏Kruthagyathalu GURUGARU🙏 THAT IS ETERNAL POWER OF MY 🌿SITA RAMA 🌿 🍁🍁AYODHYA PATI RAMA🍁🍁 🚩🚩🚩JAI HANUMAN🚩🚩🚩
@vizagindia1660
@vizagindia1660 6 месяцев назад
Dear Srinivas garu, your usage of AI for the images since few months is really impressive. And as usual ur content is always beautiful If possible please do an episode on Jillellamudi Amma garu. 🙏
@bharathishivakumar5851
@bharathishivakumar5851 6 месяцев назад
I couldn't control my tears while listening to this video.... Jai Shri ram
@ajaykumarnaikvolunteer125
@ajaykumarnaikvolunteer125 6 месяцев назад
గురూ గారూ మీరు మన సీత రాముల వారి కథ చెపుతుంటే మనసు హాయిగా వుంది గురూ గారూ జై శ్రీ రామ్ ,ఓం గురూ దేవో నమః
@angisheetikrishna2532
@angisheetikrishna2532 6 месяцев назад
🧡 JAI SIYA RAM 🧡🥺🥺🥺
@frozenqueenelsaworld1512
@frozenqueenelsaworld1512 6 месяцев назад
Mi lanti varu chepabati maku anno vishyalu theludthunay meru dhanyawadalu nanduri srinivas garu 🙏🏻🙏🏻🙏🏻
@Priyanka-ol6js
@Priyanka-ol6js 6 месяцев назад
ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా చెప్పారు🙏🙏🙏🙏🙏🙏 సీతారామచంద్ర మూర్తి కి జై🙏🙏🙏🙏
@user-ef7gi1og8p
@user-ef7gi1og8p 4 месяца назад
జైశ్రీరామ్ గురువుగారు ఇంతలా బాగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు ఈ విషయం గురించి నాస్తికలకు గాని ఇతర మతస్తులకు గాని ఈ సీఎం తెలియని హిందువుల గాని ఈ సీం గురించి ఇంతలా అర్థమైన స్వప్నందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏 జైశ్రీరామ్ జైశ్రీరామ్
@saihashigangavelli816
@saihashigangavelli816 6 месяцев назад
Ee vishyam gurinchi mana andariki arthamkaavali ani Sri Ramula varu kanakamma Gari Vanti mahunubaavulaa daggara cheppincharu. Chaala chakkaga cheparu ee vishyam gatam lo meeru cheptanu ani cheppi ippudu chesaru. Bahusaa aayana mee dwaara cheppinchaar emo. Anta ramula vaari sankalpam yemo.
@laxmichinta3459
@laxmichinta3459 6 месяцев назад
Wonderful presentation deserves our salutations
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 20 дней назад
నేను స్కూల్ లో సంస్కృతం ముఖ్య భాష గా చదువుకున్నాను. కాలేజీ లో, డిగ్రీ చదివినప్పుడు రెండవ భాష సంస్కృతం. అందులో సంస్కృత కావ్యాల పరిశోధన ఒక సబ్జెక్టు గా ఉండేది. అందులో రామాయణం గురించిన విషయం లో వాల్మీకి రామాయణం శైలి ని చూసి పరిశోధకులు చెప్పింది ఏమిటంటే ఆ శైలి ప్రకారం ఉత్తర రామాయణం లేదా ఉత్తర కాండ వాల్మీకి విరచితం కాదు, వేరే వాళ్ళు తరవాత కల్పించింది అని. ఆ మహర్షి స్పష్టం గా పట్టాభిషేక సర్గ తో రామాయణం ముగించారు అని.
@sirishaa1190
@sirishaa1190 6 месяцев назад
Chala సంతోషం గురువుగారు అద్భుతమైన వీడియో. శ్రీ రామ రక్షా స్తోత్రము కి తాత్పర్యం తో వివరించగలరు. రోజూ చదువుతాను but అర్థం తెలిస్తే ఇంకా బావుంటుంది అని
@kamalayraju1918
@kamalayraju1918 6 месяцев назад
Jai shree ram chala Baga vivarichi chepparu Guruvu garu
@suprajathamatam7554
@suprajathamatam7554 6 месяцев назад
Beautiful explanation on Ramayanam. Asalu me video's chustu me matalu vintunte goosebumps vastayi Guruvu garu adbutam ga chepparu elanti doubts vunna kuda clear avutayi❤😊 Meeku veelu avute complete Ramayanam oka book laga kani or edaina pdf laga kani pettagalaru ani request 🙏 Jai Shree Ram🙏
@savithanaresh5702
@savithanaresh5702 3 месяца назад
మీరు చెప్పిన విషయాల ఎంత గొప్పగ ఉన్నాయనే నాకున్న సందేహాలన్ని clear ಅಯಿపోయాయి. మీకు చాలా చాల కృతజ్ఞతలు!🙏🙏
@bharathivadlakonda893
@bharathivadlakonda893 26 дней назад
నేను కూడా అజ్ఞానం తో రాముల వారిని అపార్థం చేసుకున్నాను..మీ వివరణ వల్ల నాకు పాపవిముక్తి కలిగింది.
@pavankumarjvvs4653
@pavankumarjvvs4653 6 месяцев назад
0 శ్రీ రంగం టెంపుల్ గురించి చెప్పండి గురువు గారు 😢😢
@MyMeMoriesLibrary
@MyMeMoriesLibrary 6 месяцев назад
Sri Rama Rama Ramethi Rame Rame Manorame Sahasra Nama Taththulyam Rama Nama Varanane 🙏🙏
@RameshK-zr2jq
@RameshK-zr2jq 6 месяцев назад
గురువుగారికి ధన్యవాదాలు గురువుగారు ఇంతవరకు చేసిన వీడియోలు అన్నిటికంటే బాగా నచ్చిన d
@jackiechan8540
@jackiechan8540 13 дней назад
జై శ్రీరామ్ జై సీతారామ్ ధన్యవాదములు గురువుగారు... ఏం చేసైనా సరే హిందువులకు వారి మతగ్రంధాలమీద ఉన్న భక్తిని తగ్గించేసి ఫలితంగా వారి సనాతన ధర్మం మీద వారికి నమ్మకం లేకుండా చేసి మతం మార్చేయాలి అనే కుట్రలో భాగంగా ఈ సినిమాలు తీసారేమో అనిపిస్తోంది.....😢😢😢😢😢
Далее
Мой инстаграм: v1.ann
00:13
Просмотров 113 тыс.
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Пиратские котики
00:50
Просмотров 180 тыс.