నమసై మేడం గారు నేను మీ వీడియెాస్ చుాసాను చాలా మంచి విషయాలు చేప్పుతారు మెుక్కలు పెంచడం గురించి నేను మీ ఫాలోవర్ ని అండి నేను కువైట్ లో వుంటాను నేను ఇండియా వచ్చాక మీమ్మల్ని ఫాలో అవుతాను అండి థ్యాంకు మేడం మీ ఇంటి దగ్గర స్కుాలు వుందండి
@0.37, sandpaper flowers- dont throw dry flowers. I saw a video promoted by TTH. they made beautiful garland from dried flowers. Thought maybe useful to you
Happy madam you have filled the table with different types of vegetables and nice harvest of bok choy . After hearing in your videos that we can grow from tomato succers I tried but not surviving. Can you please show in your next video madam.
Hello and hi 👋😊👍👍👍👍👍👍👌👌👌🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🌹🌹💐Mad gardener madhavi mam garu and your beautiful family members. How are you a very good morning and good afternoon and good evening to you to you and your family from me and mad gardener madhavi mam garu your terrace garden organic vegetable and fruits harvesting video is really looking very beautiful and mind blowing mam 👋👋😊🎁🎁👍👍👍👍👍👍👍🙏🎉👌👌👌👌🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹💐💐
I love ur pent house outer look. But overall terrace design ardam kaaledu. So i request, me steps nundi ardam ayela and meeru paadula kosam vesina vaasaala structure yela plan chesaaro choopinchsndi okasaari
Madhavi Garu, I would like to buy some vegetable and flower seeds, and saplings for Dondakaya, Akakarakaya, Karivepaku, Water Apple, Malli, Sannajaji. Can you guide me where I can find these in Vizag. Really appreciate your help.
హలో మాధవి గారు. నేను మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతాను. చాలా ఆనందిస్తాను. మాకు అమెరికా నుంచి నిమ్మకాయలు తెచ్చి ఇచ్చారండి చాలా పెద్ద సైజు నిమ్మకాయలు. మీకు షేర్ చేయాలి. అడ్రస్ పంపితే గింజలు పంపిస్తాను.
Hi, madhavi garu, please ఒక చిన్న సమస్య అండి మా దగ్గర నల్లగా జలగలు ఉంటాయి. అవి చిన్న మొక్కల్ని తినేస్తున్నాయి. ఆకులు హోల్ చేసేసి పాదు చేస్తాయి. దానికి ఏమైనా.రెమిడీ ఏమైనా వుందా తెలిస్తే చెప్పండి
Me dagara sand paper vine chusi chusi, tepinchesa mam a plant ni. Ma local nurseries lo dorakaledu. Chala kastapadam a plant kosam. Chinna sapling ochindi. E season lo pustundi ani expect cheyocha mam?
Madam summer lo soil 50% sawdust 50% vesi mokkalu penchandi, ila penchatam valla summer lo kuda winter lo unnatlu untay anni mokkalu, and ekkuva yield vasthunnadi❤
నమస్తే మాధవి గారు , మీ videos నేను ఫాలో అవుతాను .నాకు చిన్న help చేస్తారా, ఉడతలు చాలా మొక్కల్ని , ముఖ్యంగా మందార మొగ్గల్ని వుంచడం లేదండి ఏమి చేయాలో చెపుతారా please