Тёмный

ఈ మాటలను ఒక్కసారి వినండి,@SRI SRI SRI ADITHYA PARASRI SWAMY. 

SRI SRI SRI ADITHYA PARASRI SWAMY
Подписаться 97 тыс.
Просмотров 256 тыс.
50% 1

#srisrisriadithyaparasriswamy
#మాటలనుఒక్కసారివినండి.
#@#SRISRISRIAMBATRAYAKSHETRAM

Опубликовано:

 

6 дек 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 222   
@satyalaxmi8527
@satyalaxmi8527 11 месяцев назад
మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సందేశం లో ప్రతీ అక్షరం నగ్న సత్యం స్వామి🙏🙏👌👌👌👏💯💯💯💯
@srinudatta5475
@srinudatta5475 Год назад
ఇలాంటి వారు నిజమైన జ్ఞానులు.........ఇలాంటి వారిని ఆశ్రయించాలి.....చాలా బాగా చెప్పారు🙏🙏🙏
@user-yb2fq5kc6n
@user-yb2fq5kc6n Год назад
మంచి సందేశం నిజాన్ని నిర్భయంగా నిక్కచ్చిగా నిర్దేశించిన మహామహులు మీరు
@srinivasulureddy4843
@srinivasulureddy4843 Год назад
మా కష్టాన్ని ఇంకోడు దోచుకున్నవాడే సమాజంలో బాగున్నారు.
@nagavarma8313
@nagavarma8313 Год назад
అద్బుతం స్వామి🙏 కృషితో నాస్తి దుర్భిక్షం కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. భగవత్ గీత లో కష్టం మీది పలితం నాకు వదిలిపెట్టాలి
@gadekalkishore1210
@gadekalkishore1210 Год назад
గురువుగారు చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు ఎంతో మందికి సందేహాలు ఇలాగే ఉంటాయి కానీ మీ అమృత వాక్కులను సత్యంగా కచ్చితంగా ఈ విధంగా ఉండాలి అని చెప్పిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను గురువుగారు గురువుగారు ఒక్కసారి నీతో మాట్లాడాలని మీ దగ్గర కలవాలని నా మనసు ఎంతో ఆనందంగా ఉంది నాకు కేవలం ఆధ్యాత్మిక పరంగా కొన్ని సందేహాలు తీర్చుకోవాలని నాకెంతో ఆరటంగా ఉంది ఒక్కసారి మీ ఫోన్ నెంబరు నాకు ఇవ్వండి గురువుగారు మీతో మాట్లాడాలని నాకు ఎంతో తపన పడుతున్నాను ఒక్కసారి నా మీద దయ పెట్టండి
@pulakuntasuryanarayana9716
@pulakuntasuryanarayana9716 8 месяцев назад
ఎంత గొప్ప జ్ఞానులు స్వామీ మీరు? మీ పాదసేవ చేసినంతనే అమ్మవారి ఆశీస్సులు కలిగిన జీవితం ధన్యమౌతుంది. 🙏🙏🙏
@epcservices6018
@epcservices6018 Год назад
ఎవరి కొరకు ఎవరు పుట్టలేదు! ఎవరి కొరకు ఎవరు జీవించడం లేదు! ఎవరి కొరకు ఎవరు చావడం లేదు! అంతా బూటకం! అందమైన నాటకం! తనను తాను జయించిన వాడే ప్రపంచమును జయించిన వాడు అవుతాడు! అనగా ఈ భౌతిక మాయ యొక్క నిజ స్వరూపాన్ని గుర్తెరిగి మనసులు కొనువాడే ముక్త జీవుడు అనబడతాడు అలాంటి వాడికి చావు పుట్టుకల భయం కానీ, మానవ మానముల పట్టింపు గాని, ఇహ పరముల బేధము కానీ ఉండదు! అంతటి మహోన్నత స్థితిని అందుకొని నిత్యానంద జీవనమును సిద్దింప జేసుకొను నిమిత్తమే మానవ జన్మ! అందుకే దేవతలు సైతం మానవ జన్మ కొరకు తపించేది! ERA FRIENDS GUILD, ip yoga way.
@ramrapaka8852
@ramrapaka8852 Год назад
చాలా చాలా బాగా చెప్పారు స్వామి గారు.... మీరు ఏది చెప్తే అది చాలా చాలా అద్భుతం..... ఆమోగం.... స్వామి గారికి పాదాభివందనం🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏
@mahendarreddy505
@mahendarreddy505 6 месяцев назад
చాలా చక్కగా చెప్పారు దూరాశ దుక్కానీ కీ చేటు జై శ్రీ రాం
@oringoring8358
@oringoring8358 Год назад
స్వామీజీ నిజం చెప్పారు జై శివాజీ జై తండ్రి కరుణించి తండ్రి తండ్రి కరుణించి ఈశ్వరుడే 🙏🙏🙏🙏
@venkatgumpeni9227
@venkatgumpeni9227 Год назад
Hare Krishna
@kattasrinivaschary9232
@kattasrinivaschary9232 Год назад
చాలా అర్థవంతమైన సందేశాన్ని ఇచ్చారు స్వామి నిజంగా చాలా అద్భుతమైన సందేశం స్వామి నాకైతే నచ్చింది స్వామి మీరు ఎక్కడ ఉంటారు మీ ఆశ్రమం ఎక్కడ తెలుపగలరు
@ramrapaka8852
@ramrapaka8852 Год назад
తెలంగాణ అదిలాబాద్
@949naveen
@949naveen Год назад
Adilabad lo ekkada swamy ji gaaru
@msairam292
@msairam292 Год назад
​@@ramrapaka8852నీకు తెలుస్తే చెప్పు తప్పుడు సమాచారం చెప్పాకు
@nallaganesh4918
@nallaganesh4918 11 месяцев назад
Sairam swAmee correct chepadu
@panduvideosamarreddy6322
@panduvideosamarreddy6322 11 месяцев назад
​@@msairam292❤❤ BB bu
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Год назад
మంచి సందేశం ఇలాంటి సందేశాలు చెప్పే వాళ్ళు చాలా తక్కువ గురువుగారు మంచి జ్ఞానపరుడు
@swamybonam3333
@swamybonam3333 Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Год назад
స్వామి అద్భుతంగా చెప్పారు గురువు గారు మీకు శతకోటి నమస్కారాలు....భగవద్గీతను ఎంతో హృద్యంగా వివరించారు 🚩🇮🇳🙏
@kistagoud3783
@kistagoud3783 Год назад
సత్యమేవ జయతే 👍👏
@srinudatta5475
@srinudatta5475 Год назад
సిద్ధ గురు ఆ గురు ఈ గురు..... ఎవరిని నమ్మొద్దు.....భగవంతుణ్ణి పాదాలు ఆశ్రయించాలి
@ananthanagaraju2419
@ananthanagaraju2419 Год назад
ఓం నమశ్శివాయ ధన్యవాదములు గురువుగారు కష్టపడకుండా సంపాదించుకోవాలి అని ప్రజలు భావిస్తున్నారు అత్యాశపరులుగా మారుతున్నారు
@karrieswararao3964
@karrieswararao3964 Год назад
సృష్టిధర్మం గురించి చాలా చక్కగా వివరించారు గురుాజీ జైహింద్ గురుాజీ జై
@madhusudhanaraotadinada6208
చాలా బాగా చెప్పారు స్వామీ!🙏🏿👍
@pendurmahesh1225
@pendurmahesh1225 Год назад
🙏శ్రీ గురుభ్యో నమః..
@gampakondaiah5085
@gampakondaiah5085 Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏💐💐
@SRISRI.4689
@SRISRI.4689 Год назад
శ్రీ మాత్రే నమః... శ్రీ గుుభ్యోన్నమః... సత్యవాక్కు గురూజీ
@ramanavsai
@ramanavsai Год назад
👏🌷గురు దేవో భవ 🌷👏
@nuthimadhusudhanarao
@nuthimadhusudhanarao Год назад
ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః 🙏🙏🙏
@gadekalkishore1210
@gadekalkishore1210 Год назад
గురువు గారు మీతో కలవాలని మీతో మాట్లాడాలని నాకు ఎంతో సంతోషంగా ఉంది ఒక్కసారి మీ పాద స్పర్శ దర్శించుకోవాలని మీ దగ్గర ఉండి ఎంతో సాధన చేయాలని నా మనసు తపన పడుతుంది గురువుగారు మీరు ఎక్కడ ఉంటారు ఒక్కసారి నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి ఒక్కసారి మా అలాంటి వారిపై దయ చూపండి
@srisrisriadithyaparasriswa7392
9381614177
@shanmukhaachari-mk-1
@shanmukhaachari-mk-1 Год назад
​@@srisrisriadithyaparasriswa7392Nayana nakukasta kasintha samyanni evvagalava kontha adyhathmivivarana kosam
@pellakurusujatha4383
@pellakurusujatha4383 Год назад
Chalabagachepparu guruvu gari ki satha koti pranamamulu
@sundharajuarchakam8694
@sundharajuarchakam8694 Год назад
శ్రీగురుభ్యొన్నమః.శ్రీమాత్రేనమః
@namanishiva6412
@namanishiva6412 8 месяцев назад
🚩తల్లీ ఓం శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻
@rajuyadaw319
@rajuyadaw319 Год назад
జై గురు దేవా 🙏🙏🙏
@RajKumar-ul1px
@RajKumar-ul1px Год назад
ఓమ్ శ్రీమాత్రేనమః ఓమ్ గురుభ్యోనమః
@tamaranaomesaigangadhar1371
ఓం శ్రీ మాత్రే నమః
@rajaiahjillella4521
@rajaiahjillella4521 Год назад
Swami..bhagat.chepparu.
@janagamakumar8838
@janagamakumar8838 Год назад
ఓం నమశ్శివాయ ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు కష్టేఫలి అన్న నినాదం భగవంతుని కృప దయ ఎప్పుడు ఉంటుందన్న ఏది న్యాయం న్యాయకారి భగవంతుడు అదే చేస్తాడు ఓం నమస్తే
@angadalabhavani3993
@angadalabhavani3993 Год назад
Thank you Swami 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@balub2526
@balub2526 Год назад
స్వామి నిజం చెప్పరు
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 11 месяцев назад
Thank you so much ❤️ గురువుగారు 🌹🌹🙏
@nageswarraokurimilli2976
@nageswarraokurimilli2976 Год назад
🌹 ఓం శ్రీ మాత్రేనమః 🌹 🌹 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹 🌹 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గురువు గారి పాద పద్మ ములకు నమస్కారములు 🌹 🌹 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🌹 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@bpetappab2033
@bpetappab2033 Год назад
ఓం నమశ్శివాయ
@vankudothuramesh805
@vankudothuramesh805 3 месяца назад
అద్భుతం స్వామి 🙏
@chandut2610
@chandut2610 Год назад
చాలా చక్కని సందేశం
@ramanavsai
@ramanavsai Год назад
👏🌷నమస్కారాలు గురుజి చాల చక్కగా చెప్పారు గురుజి మన ధర్మం మనని కాడుతుంద గురుజి మీకు కోటి నమస్కారాలు 🌷👏
@kadarimallesh8635
@kadarimallesh8635 Год назад
Guruvu gariky, 🙏🙏🙏🙏🙏
@murthynamballa6486
@murthynamballa6486 Год назад
Gurubhyo namaha excellent speech
@BRajesh-zw1uu
@BRajesh-zw1uu 10 месяцев назад
Om sai ram guruvgaru namaste 🙏
@sureshbabusg8894
@sureshbabusg8894 Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః💐💐💐🙏🙏 శ్రీ మాత్రే నమః 💐💐💐🙏🙏🙏🙏🙏 గురువు గారు మీరు మాకు మంచి సందేశం చెప్పారు అందుకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు 💐💐💐💐🙏🙏🙏🙏🙏
@kuruvaramakrishna2425
@kuruvaramakrishna2425 Год назад
Guruvu garu chala baga cheparu
@sujatha1019
@sujatha1019 Год назад
గురు గారికీ పాదాభివందనాలు 🙏🏻🙏🏻 చాలా మంచి విషయాలు చెప్పారు 🌹🙏🏻🌹
@sangisettiannapurna8045
@sangisettiannapurna8045 Год назад
swymi miru Chala chala Bagacheparu Kani Om Namashivaya
@shriram2246
@shriram2246 Год назад
Hay, very good swamee jee
@sarabusrinivas4707
@sarabusrinivas4707 Год назад
జై గురు దేవా 🙏
@Muskhana
@Muskhana Год назад
Anna నమస్కారం neeku vandanalu nuvvu undali
@Muskhana
@Muskhana Год назад
Anna nuvvu bagundali nijam cheppav
@RRR-df5mw
@RRR-df5mw Год назад
Chala Baaga chepparuuu jeevetha satyam
@nageshwargoud4700
@nageshwargoud4700 11 месяцев назад
CHALA BAGA VIVARICHAVU SWAMI JI SRI SWAMI JI GARI 🙏 KI PADHABIVADHANALU 🙏
@devDev-gr2ij
@devDev-gr2ij Год назад
Guruvu gari padamulaku namaskaramulu🙏
@mylapallichalam5156
@mylapallichalam5156 Год назад
Guruvu gaaru.namaskaram.nannu asirvadinchandi
@prrasadrao7802
@prrasadrao7802 6 месяцев назад
స్వామి, అద్భుతమైన సందేశం
@bringorao1126
@bringorao1126 Год назад
Adbhuthamaina prasamgam Sri Mathrenamaha Sivayaguravenamha Sivaya Vishnuroopaya Sri Vishnuroopaya Namassivaya Namassivaya
@Sivaram.teluguvideos
@Sivaram.teluguvideos Год назад
స్వామి చాలా బాగా చెప్పారు
@adhinarayanaboyini9812
@adhinarayanaboyini9812 Год назад
Jai Gurudev
@srimathashabala8745
@srimathashabala8745 Год назад
శ్రీయం శ్రీహీ.
@vjagadeeshwargoud6843
@vjagadeeshwargoud6843 Год назад
Om Gurubhyo Namaha Hari om
@gnvasatyanarayana5532
@gnvasatyanarayana5532 Год назад
శ్రీ గురుభ్యోనమః
@jambhavatvchannel6590
@jambhavatvchannel6590 Год назад
Excellent message by Guruji
@msairam292
@msairam292 Год назад
జై గురుదేవ్ 🙏🙏
@madhavasharma5257
@madhavasharma5257 Год назад
Swamy.chala Baga chepparu.Sathakoti namaskaramulu.Jeevitaniki oka chukkani ga vunnadi.mee manchi matalu.
@sudi7545
@sudi7545 Год назад
Correct ga cheppyaru guru garu...
@yeminenisrihari1242
@yeminenisrihari1242 10 месяцев назад
Om Sree Matre Namaha
@shankarrajana3954
@shankarrajana3954 Год назад
Thank you guruji
@sundharajuarchakam8694
@sundharajuarchakam8694 Год назад
స్వయంభూ కల్యాణ వెంకటేశ్వర స్వామి మహత్యం జీవిత చరిత్ర ఆధారంగా దేవుడు స్వయంగా పుట్టి పెరిగిన వాతావరణం నెలకొంది నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దత్త కు తిసుకున్నాడు దేవుడు స్వయంగా
@apparaopanduri8393
@apparaopanduri8393 Год назад
Very good swamyji
@mangapathiraju4396
@mangapathiraju4396 Год назад
Jai shree Ram 🙏
@munnasanju6282
@munnasanju6282 Год назад
నువ్వు చెప్పింది ధర్మం నిలబడి నేను కాపాడుతుంది
@madhavareddypoet2039
@madhavareddypoet2039 Год назад
మంచి జరగడం లేదని బాద పడె వారు ఒక్క ఒక్క ఇంటిలో పరిశీలించి చూస్తే ఎవరికి కూడా మంచి జరగదు ఇది సత్యం
@SriramakuppamMurali-jy7kb
@SriramakuppamMurali-jy7kb 6 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Anjamma-if7fu
@Anjamma-if7fu 8 месяцев назад
Super Swami 🙏🙏🙏🙏
@kattubadinaresh560
@kattubadinaresh560 Год назад
Thanks swamy.
@surendramani6560
@surendramani6560 11 месяцев назад
మీ పాదాలకు నమస్కారం
@nymathbaig7140
@nymathbaig7140 Год назад
"SRI GURUVU GARU KI PADHA BIVADANALU"
@srinuvanaganti36862
@srinuvanaganti36862 11 месяцев назад
Super super super speech guruji 👏🙏🙏🙏🙏🙏🙏🙏
@parvathiraju3297
@parvathiraju3297 Год назад
చాలా బాగా మాట్లాడారు
@thatikondapurushotham1587
@thatikondapurushotham1587 Год назад
Super swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pulisainabayadav3321
@pulisainabayadav3321 Год назад
Thank you 🙏🙏
@nagalakshmikondigalla7152
@nagalakshmikondigalla7152 Год назад
Good missage swami
@tulaseeraosimhadri5262
@tulaseeraosimhadri5262 Год назад
చక్కని సందేశం గురూజీ 💐💐💐💐💐💐
@chramana8696
@chramana8696 Год назад
Great swamiji
@vnmpbvstarlogs5705
@vnmpbvstarlogs5705 Год назад
Very good explanation
@vijaynarsimham1896
@vijaynarsimham1896 Год назад
Sri Matra Namaha
@chakradharsidda7300
@chakradharsidda7300 Год назад
Super 👌🙏
@kondagangadaskonda8836
@kondagangadaskonda8836 Год назад
Om namo durgaye namah
@mayurifolks8730
@mayurifolks8730 Год назад
Om gurubhyo namaha
@achalashiva
@achalashiva Год назад
||oఓం||🚩
@g.ramesh833
@g.ramesh833 10 месяцев назад
Exlent words ❤
@raghub1693
@raghub1693 Год назад
Om.namah shivaya 🙏.jivahimsa.cheyakudadu.
@rameshthanugula6168
@rameshthanugula6168 9 месяцев назад
Super chalabaguni 12:38 12:38
@jkumaraswamy6270
@jkumaraswamy6270 Год назад
శ్రీ మాత్రే నమః, గురువు గారి పాదపద్మాలకు పాదాభివందనాలు స్వామి 🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏
@jagandasari5662
@jagandasari5662 Год назад
Om sri gurubyo namaha. 🌷
@saiparvathi5453
@saiparvathi5453 Год назад
🙏🙏🙏🙏🙏swami
@pethambarchandrasekher5653
@pethambarchandrasekher5653 Год назад
GuriujiSuper
@penchalaiahcheekolu104
@penchalaiahcheekolu104 Год назад
Sri gurubhyo namaha🌺🌺🌹🌹 🌻🌻🕉🕉🙏🙏dhanyavaadhamulu🙏🙏
@user-us6ex3iu9e
@user-us6ex3iu9e Год назад
Supar🌹🌹🙏🙏
@sridharshetty8806
@sridharshetty8806 Год назад
Super
Далее
🌊🌊🌊
01:01
Просмотров 924 тыс.
Ютуб был хороший...
00:52
Просмотров 246 тыс.
Документы для озокомления😂
00:24
🌊🌊🌊
01:01
Просмотров 924 тыс.