Тёмный

ఈ వారం తోటలో పచ్చిక పరిచాము||B Like Bindu 

B Like BINDU
Подписаться 267 тыс.
Просмотров 258 тыс.
50% 1

Abhayanjaneya Nursery
goo.gl/maps/i8mCrPjmerZ28o8NA
Nanakram గూడ నర్సరీ అమ్మవారి గుడి పక్కన ఉంటుంది
goo.gl/maps/MQJUupAdTppui7vv8
గోపాల్ వెజిటేబుల్ నర్సరీ
goo.gl/maps/MQJUupAdTppui7vv8
For Telugu Text Recipes Visit
www.maatamanti.com/
For English Text Recipes Visit
www.foodvedam.com/

Опубликовано:

 

11 апр 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 634   
@republicindiacoins
@republicindiacoins 2 года назад
మీ పొలం videos చూస్తూంటే ఎదో తెలియని ఆనందం. Thanks for sharing. జై హింద్
@BLikeBINDU
@BLikeBINDU 2 года назад
నమస్తే డియర్ శిరీషా గారు.😊🙏 మీ కామెంట్ చూసినా కూడా నాకు తెలియని ఆనందం కలుగుతుంది అండీ.మీ విలువైన సమయంలో ఒక్క నిమిషం నాకు కామెంట్ పెట్టడానికి కేటాయించి నాకు ఎప్పుడూ మీ ప్రేమని తెలియచేస్తూ ఉంటారు.మీకు ధన్యవాదములు అండీ.జై హింద్.మా స్కూల్ లో ఫోన్ ఎత్తగానే లేదా మనిషి ఎదురుపడినప్పుడు కానీ హలొ హాయ్ అనే పదాలు వాడకుండా జై హింద్ అని చెప్పేవారు.తర్వాత ఇంత కాలానికి మిమ్మలను చూస్తున్నా.సంతోషం అండీ.
@republicindiacoins
@republicindiacoins 2 года назад
@@BLikeBINDU 🤝 మీరు శారద అని పిలవంగనే గొమాత తలెత్తి చూసింది చూడండి భలేగా అనిపించింది. జై హింద్
@padma7898
@padma7898 2 года назад
Hi bindu garu, I'm padma from Canada. Mee videos chusthunte meditation 🧘‍♀️ chesthunna feeling. Meelo nannu chusukuntunna, I love this kind of life..mana chinnathanam rojulooki theesukelthunnaru meeru🥰 inni andalu, bhandalu and Ganga ni vadili again city ki vellali ante chala kastham right? Great job 👏 👍 definitely India vachinappudu I will come and visit you and Ganga
@purnagummuluri4187
@purnagummuluri4187 2 года назад
ఇటుక ఇటుక పేర్చి... చక్కటి పొదరిల్లు (ఒక పాటలో చెప్పినట్లుగా...) ఏర్పడుతుంది (ఏర్పరచారు.) చాల చక్కగ ఉంది. 👌🏻
@BLikeBINDU
@BLikeBINDU 2 года назад
😊🙏
@sudharanimulpuru6881
@sudharanimulpuru6881 2 года назад
బిందుగారూ నేను మీ వీడియోలు ప్రతీది చూస్తాను.మీ ఇల్లు చూస్తే ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో అనే పాట గుర్తుకు వచ్చింది.
@vijayarekapalli6028
@vijayarekapalli6028 2 года назад
Sachin garu and bindu garu made for each other. Mee polam kaali stalam nundi ippati varaku choostnna koncham koncham ga meeru kashtapadi personal ga meeku chetanainavi anni meere cheskuntunnaru. Proud of you both. You both r inspiration to many.
@madhavich14
@madhavich14 2 года назад
👌
@vijayaakommineni3049
@vijayaakommineni3049 2 года назад
True. M really jealous of u Bindu. Many should follow u guys.
@sailajasailu6737
@sailajasailu6737 2 года назад
Yes really feeling proud
@saralagogula6313
@saralagogula6313 2 года назад
Same feeling
@BLikeBINDU
@BLikeBINDU 2 года назад
నమస్తే అండీ😊🙏.మా ఈ అలుపెరుగని ఈ కొత్త ప్రయాణంలో మాతో పాటు మీరు కూడా ఇప్పటి వరకు ఉన్నారు.చాలా చాలా సంతోషం అండీ. మేము ఇద్దరం చాలా తక్కువ వయసు నుండే కష్టపడి పనిచేయడం, ప్రతీ రోజుని ఒక పాఠంలా భావించడం,పనిని దైవంలా భావించడం. చేసే పనిని శ్రమ అనుకోకుండా ప్రేమించడం, గౌరవించడం ఇష్టంగా చేయడం అలవర్చుకున్నాము. చిన్న పని, పెద్ద పని అన్న బేధ భావం లేకుండా పనిని పనిలా మాత్రమే చూసేవాళ్ళము. ఈ వీడియోలో అందరూ మేము చేరుకున్న పచ్చని గమ్యాన్ని మాత్రమే చూసి ఉంటారు.కానీ ఇక్కడివరకు తీసుకొచ్చిన మా ప్రయాణం అంతా కాలు పెట్టడానికి కూడా వీలులేని ముళ్లబాటే అంటే అది నమ్మ శక్యం కాకపోవచ్చు.మా ఆ ప్రయాణంలో మాకు సహ ప్రయాణీకులు ఎవ్వరూ లేరు.ఆ ప్రయాణ అనుభవం మాకు ఎంతో నేర్పించింది. కష్టం వస్తే కుంగిపోవడం , సుఖం వస్తే పొంగిపోవడం మానేశాము, మ్యారేజ్ డే, బర్త్ డే ఆ డే ఈ డే అంటూ ఏదో ఒక రోజుకు మాత్రమే విలువ ఇవ్వకుండా ప్రతీ రోజుకు, ప్రతీ సెకనుకు అత్యంత విలువ ను, అంతే విలువను ఇవ్వడం నేర్చుకున్నాము. ప్రతీ చిన్న విషయంలోనూ సంతోషాన్ని వెతకడం నేర్చుకున్నాము. కష్టం వస్తే కలిసి ఎదుర్కోవడం నేర్చుకున్నాము. భార్యాభర్తలు అన్న విషయం మరిచి మంచి స్నేహితులుగా జీవనం సాగిస్తున్నాము.కానీ ఇప్పుడు మాత్రం మా ప్రయాణంలో మాతో పాటు మీ అందరూ ఉన్నారు. ఇంతకంటే అదృష్టం వేరొకటి లేదు అండీ.మేమిరువురము ధన్యులము.ఎదో ఒక రోజు నేను ఈ వీడియోస్ చేయడం ఆపేస్తే ఇక మీ ఎవరితోనూ మాట్లాడలేను అన్న భావనే ఉహించుకోలేను.
@mvlramani3150
@mvlramani3150 2 года назад
చాలా సంతోషం బిందు గారు. కొంచెం కొంచెంగా అభివృద్ధి చేయడం చాలా బాగుంది. శారద, గంగ అయితే ఇంక చెప్పలేనంత సంతోషం వాటిని చూస్తుంటే. జీవ వైవిధ్యం, ప్రకృతితో పాటు జీవించు జీవించనివ్వు ఆచరణలో చూపిస్తున్నారు బిందు. పేరులోనే వుంది బిందువు బిందువు కలుస్తేనే ఏరవుతుంది. అలా ఒక్కొక్కటిగా చేస్తూ ప్రకృతి నేస్తంతో పరవశిస్తూ పుడమితల్లి పులకించేలా సేద్యం చేస్తూ మరింతమందికి స్ఫూర్తి నిస్తూ సాగిపోతున్న మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@BLikeBINDU
@BLikeBINDU 2 года назад
నమస్కారము అండీ..😊🙏 ధన్యవాదములు. ప్రకృతిలో జీవించడం మొదలు పెడితే మనం ఎలా ఉండాలో ప్రకృతే మనకు తెలీకుండానే మనకు నేర్పిస్తుంది అనిపించింది అండీ.మా స్వభావం లో మాకు తెలీకుండానే చాలా పరిణితి వచ్చింది. ఇంతకు ముందు కన్నా ఎక్కువ సహనం, ఓర్పు పెరిగాయి. ఎదుటివారిని అర్ధం చేసుకోగలిగే శక్తి పెరిగింది. కోపం ఆవేశం తగ్గాయి.సరిగ్గా సమయానుకూలంగా ఆలోచించడం ఎలానో తెలుస్తూంది.పొద్దున్నే నేల మీద కళ్ళాపి చల్లినప్పుడు వచ్చే మట్టి వాసనను పీల్చినప్పుడు మరియు అక్కడ గాలిలో కలిసిపోయి అప్పుడప్పుడూ వచ్చే పేడ వాసన ఇవి మనం వాడే deodorant లను మించి మంచిగా అనిపిస్తున్నాయి.ఒక్కోసారి నా అనుభూతిని పెద్దగా గొంతు పోయేలా అరుస్తూ ఎవరికైనా చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది.కానీ విచిత్రం ఏంటంటే నేనేమి అరిచి చెప్పకుండానే మీ అందరికీ వినిపించినట్లుగానే నాతో అవే మాటలను చెప్పేస్తారు. మాకులా ఆలోచించేవారు ఇంత మంది ఉన్నారు అనిపించినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది.😊🙏
@mvlramani3150
@mvlramani3150 2 года назад
బిందు గారు క్షమించండి. నేను చాలా ఆలస్యంగా చూసాను మీ జవాబు.మన ఆ లోచనా సరళి మీ జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది.ప్రకృతికి దగ్గరగా ఉండటమంటే అమ్మ ఒడిలో ఉన్నంత ఆనందం... చూసే మనసుండాలే కానీ ప్రతి ప్రాణి అందంగా కనిపిస్తుంది.. పరిశీలిస్తే ప్రకృతి మనకేదో చెప్తున్నట్టే ఉంటుంది. వ్యవసాయ కుటుంబనేపథ్యం నుండి రావడం వల్ల మట్టి వాసనలోని మాధుర్యం.పంట చేల గట్ల వెంట పరుగిడిన బాల్యం... మీ వీడియోలు చూస్తుంటే... వాటికీ దూరమైన నేను నాకిష్టమైన పొలం పనులు అన్నీ మళ్ళీ అనుభూతిస్తున్నాను. కలలు సాకారం చేసుకోవడమేలాగో మిమ్మల్ని చూసి ప్రేరణ పొందాలి కొందరైనా.ధన్యవాదాలు. మీరు మళ్ళీ ఇది చదవక పోవచ్చు. కానీ నా భావాలు మీతో పంచుకోవాలని పించింది.
@VasantaKam
@VasantaKam 2 года назад
మీ పొలం పనులు మొదలు పెట్టక ముందు నుంచీ చూస్తున్నా. Really మీది ideal lifestyle. అలా జీవించాలనే నా కోరిక. ఎప్పటికి తీరుతుందో కానీమీ వీడియోస్ చూసి ఆనందిస్తుంటాGODBLESS YOUR FAMILY BINDU&SACHIN మీ పాపకు కూడా బెస్ట్ WISHES
@swarnalathadevarakonda6509
@swarnalathadevarakonda6509 2 года назад
Sachin gari hard work ki 🙏🙏mee form చూస్తూ అలా వుండి పోవాలి అనిపిస్తుంది బిందు గారు, బర్డ్స్ ఒక్కో పుల్ల పోగేసి అందమైన గూడు కట్టుకున్న ట్టు మీరు అందమైన పొదరిల్లు కట్టారు lawn వేశాక ఇంటికి ఎంతో అందం వచ్చింది, చుట్టూ మొక్కలు పెడితే ఎలా వుంటుందో చూడాలి అని వుంది , వెయిటింగ్ ఫర్ next video, ganga chala ముద్దుగా వుంది 🥰🥰
@divyasaidivyasai1468
@divyasaidivyasai1468 2 года назад
🙏Super Madam మీ లాంటి వారు పొగడ్త కాదు చాలా అరుదుగా ఉంటారు 🙏🙏
@umamaloth8449
@umamaloth8449 2 года назад
మీ పొలం వీడియో చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది
@Bharatheeyudu88
@Bharatheeyudu88 5 месяцев назад
అక్క, గంగ అలా చెంగు చెంగున ఎగురుతుంటే చూడటానికి చాలా సంతోషం గా ఉంది. మీకన్నీ శుభాలే కలగాలి.
@BLikeBINDU
@BLikeBINDU 5 месяцев назад
Dhanyavadamulu maa Thank you so much 🤗🙏🙏🙏
@dasariswaroop
@dasariswaroop 2 года назад
For every successful woman like Bindu, there is a hardworking man like Sachin behind. All the BEST.
@pasumarthipoojitha3010
@pasumarthipoojitha3010 2 года назад
Hi andi me videos chala baguntayi ink.length akkuva unde la chudali anukuna ....Love ur videos ....
@asap19980
@asap19980 2 года назад
Bindu Garu, your Family is a HUGE inspiration for SAVE TREE, SAVE SOIL & SAVE MOTHERLY GREEN EARTH 🌍🌎 🙏👍
@saradamorapakala9412
@saradamorapakala9412 2 года назад
Mee family lo andaru kashtapadi pani chestaru. Chaala great andi!! Mee nunchi చూసి nerchukovali. Hats off!! - sarada, Bangalore
@vijayalakshmicherukuri5642
@vijayalakshmicherukuri5642 2 года назад
Ganga గెంతటం చాల ఆనందం గా వుంది.God bless you
@sjtalks8005
@sjtalks8005 2 года назад
@Bindu గారు.... మీ video's చూస్తుంటే అలా చూస్తూనే ఉండి పోతాను అండి ... ఎంతో హాయిగా..ప్రశాంతంగా ఉంటుంది... మా కోరికలు మీరు తీరుతున్నట్టుగా అనిపిస్తుంది... ధన్యవాదాలు మీకు...
@suseelamoka2035
@suseelamoka2035 2 года назад
Wow beautiful... మీరు ఎమ్ చేసినా స్పెషల్ గా ఉంటుంది. అది ప్రకృతి కి దగ్గర....👌👌👌. ప్రకృతి ఆశ్రమంలా ఉంది . మిమ్మల్ని చూసి మాకు అలా చేసుకుని వుండాలని వుంది. థాంక్యూ 🙏
@BLikeBINDU
@BLikeBINDU 2 года назад
నమస్కారము అండీ..😊🙏 ధన్యవాదములు
@anxiousdog8766
@anxiousdog8766 2 года назад
4 మార్కులు వస్తాయి అని చెప్తే ఎం కాదులే అని చెప్పిన మీరు నా దగ్గర 100 మార్కులు కొట్టేశారు.🙏🙏🙏🙏
@renpot4815
@renpot4815 2 года назад
Bindu everything is coming together beautifully. If the bougainvillea plants are dwarf kind they will look beautiful near the lawn. If they are normal kind they will look good near fence as they can grow wild. They don’t need water and thrive in fry conditions. Infact they bloom better in dryer areas. Good job !
@sailajayrgudipati468
@sailajayrgudipati468 2 года назад
She speaks very decently with simple words and there will be no ups and downs in talking . So sweet 😊from Atlanta
@rameshvejandla4019
@rameshvejandla4019 2 года назад
SISTER మీ పొలం ఇల్లు చాల బాగున్నాయి. కంగ్రాట్స్ మీ ఆ లోచనలకు తగినట్లు చక్కగా అన్నీ arrange చేసుకున్నారు .
@sivakumaripinnamaneni7025
@sivakumaripinnamaneni7025 2 года назад
Chala బావుంది బిందు గారు video. grass vesaka look బావుంది👌 very nice
@chandrasekhar-hy6oj
@chandrasekhar-hy6oj 2 года назад
Nachhinattu brathakadam ante ..andharu RGV laga anukuntaru …but I feel Meru correct example ..congratulations
@neelam8598
@neelam8598 2 года назад
Chala bagundi mi video chusthunte chala happyga untundi chala peace fulga untundi
@prasadbv
@prasadbv 2 года назад
Amazing... You inspired people in many ways akka...
@dr.p.salimulla407
@dr.p.salimulla407 2 года назад
Simply superb. In this atmosphere you and your family live 40 yrs more than expected. You are lucky to have such beautiful nature around you.
@mvvpadmavathi1588
@mvvpadmavathi1588 2 года назад
Hi Bindu... Gaddi parachadam chala bagundi. Mana Pani manam chesukovatam lo vunna aanandam endulonu raadu. Meeru saaradani , gangwani pilusthunte naachinnapati rojulu gurthuku vasthunnayi. Nenu kooda aalochisthunnanu oka chinna aavunu thechhukovaalani. Mee vlogs chaala simple gaa inspirational gaa vuntaayi. Meeru vyaktha pareche theeru chaala chaala baaguntundi. Dhanyavaadamulu. 🙏🌹
@sunandaunukuri9269
@sunandaunukuri9269 2 года назад
Nice Bindu…grass grow ayyaka chala andham vasthundhi mee intiki….you are very lucky to have husband like Sachin…chala kashtapaduthunnaru farm kosam…iddaru oke pandha lo travel cheyyadam great…God bless your family dear😊👍
@BLikeBINDU
@BLikeBINDU 2 года назад
థాంక్యూ సో మచ్ అండీ 😊🙏. అసలు ఆ గడ్డి పరిచిన రోజు కాసేపైనా అనుభూతి చెందక ముందే ఇంటికి తిరిగి రావడం మాకు బాధ కలిగించింది.ఆ రోజు అలా ఆగిపోతే బాగుండు అనిపించింది.ఇప్పుడు మీరు రాసిన కామెంట్ సచిన్ చదివితే చూశావా నువ్వెంత లక్కీ నో అని గొప్పలు పోయే అవకాశం లేకపోలేదండోయ్. ఆమ్మో అందుకే చెప్పను.ఊరికే సరదాగా అన్నాను అండీ. నిరంతరం శ్రమించడమే మా జీవనం.భార్య భర్త అనుకుంటే ఏదన్నా కొంత ఇబ్బంది ఉంటుందేమో.కానీ స్నేహితులుగా ఉంటే అభిప్రాయబేధాలు ఉండవు. మా ఇద్దరి మనసులో అచ్చు గుద్దినట్లు ఎల్లప్పుడూ ఒకే రకమైన ఆలోచనలు ఉంటాయి. వీడియోస్ లో నేను చేసేవి అన్నీ నా ఇష్టాలుగా చూపిస్తాను కానీ..నాకంటే ఎక్కువ పిచ్చి ఇష్టం తనకు ఉంది.అందుకే చేసే పనిలో అంత శ్రద్ద ప్రేమ.
@pushpalathayelukuru2691
@pushpalathayelukuru2691 2 года назад
Bindu Sister super aslu crt cheparu 😍👌❤❤❤
@madhavich14
@madhavich14 2 года назад
@@BLikeBINDU ♥️
@sunithanatraj5073
@sunithanatraj5073 2 года назад
Sharada super, I also thinking about to bring cow's to my farm.
@lakshmisudha521
@lakshmisudha521 2 года назад
Madam I feel very happy to watch your farm house, sarada and all. I like your simplicity and down to earth attitude. I feel so bad when you lost your crops for any reason. I thought of advising you to insure your fields. So the financial risk will be minimal. Insurance companies may insure your plants . All the best. Keep going.
@lakshmibhimanadam9880
@lakshmibhimanadam9880 2 года назад
Grass vesina taruvata house look chala bavundi Bindu garu
@hemachilukuri8036
@hemachilukuri8036 2 года назад
Hi Bindu.. Mee polam ki sarada ganga la raka tho chala Kala , నిండు తనం వచ్చాయి.... చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.. అవి చక్కగా మీతో అలవాటు పడ్డాయి అనిపిస్తుంది.. మీరు అదృష్టవంతులు.. ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉన్నారు..sachin and u...
@ranireddy7762
@ranireddy7762 2 года назад
First Mee family members andaru ( sharada ,ganga) dhisti theepinchukondi chaala chala bagundi Mee thota 😊😊😊😊 meeru Sachin tho Pani chepistu marklu meeru kottestunnaru abbaaaaaa🤫🤫🤫🤫
@venusvlogs3032
@venusvlogs3032 2 года назад
No words to explain my feelings....Happy to see ur farm ....Both r unique style & hospitality mind send that's y I like ur family.... (Sachin bro & Bindhu) God always great mam.. Why because ur videos taught new lessons .....Tq
@saisanjosh
@saisanjosh 2 года назад
Nijamga chebuthunna Bindu kullu vasthundi mee videos chusthunte😜 🥰nenu kuda enno anukunta okkati kuda Acharanalo Pettalenu.. So so so proud of you😍
@vishalidasi7763
@vishalidasi7763 2 года назад
Nice 😊you’re the best example of natural life akka 💐
@venkatavantharam1097
@venkatavantharam1097 2 года назад
Nice view from your drone camera. Really we enjoyed the the calf jumping like a dear with very joyful. Very appreciable. Now your pets become your part of your family. They also treated you guys in same manner. Any how good to see your form with beautiful lawn patch with bench built by your husband. So nice. We watch your videos. We really appreciated the way( road) you got the way get it done and could be useful for neighbourhood form owners to approach too. Great job.
@meghanavelagapudi
@meghanavelagapudi 2 года назад
Hi Bindu gaaru, this is the first time I’m writing comment to any RU-vid video andi. I’m from UK. When ever I get notification from your channel it bring happiness and smile on my face. Hammaya video vachesthundi anpisthundi.. Mee videos chusthey chala relaxing ga vuntundi.. your life style is an inspiration to many of us. My grand parents are also from ventrapragada.. Mee videos vala ki chupinchanu.. thank you soo much for giving doing the videos.. lots of love🙏🏼🙏🏼
@ravi-jn1rn
@ravi-jn1rn 2 года назад
Mee voice lo yedo magic untundi sister life ante mee family la lead cheyali sister i love your family
@krapajayasree7781
@krapajayasree7781 2 года назад
Presentation awesome andi...simple natural yet proffesional
@mungarekavitha7801
@mungarekavitha7801 2 года назад
Hi Bindu garu ,i would like to see your videos ,please plant mahogony trees or any big trees to save top soil and for shade also ,many micro organisms will survive under itself
@kavitha5874
@kavitha5874 2 года назад
Super 👌made for each other. You both are inspiration to many of us 😊
@swapnakintali3905
@swapnakintali3905 2 года назад
Work middle lo me video vaste chala happy ga relaxed ga untundi.. ee gadgets kadu life...prakruthi lo undi life ani gurthu chestaru meru..ela una farm entha baga chesaru... meku na abinandanalu!!!
@gudimetlatharangini9109
@gudimetlatharangini9109 2 года назад
Hi Bindu garu chala bavundi mee pachani thota. Mee iddaru kastapadi sonthanga anni okadani tarvata okati erpatu chesukodam chala bavundi. Chala andamga teerchididdutunnaru intini. Chala bavundi andi. Matallo cheppalenanta. Mee pani meere chesukodam inka bavundi.
@usharani220
@usharani220 2 года назад
Both are inspiration to many.I like your way of thinking Bindu garu.
@sridevid329
@sridevid329 2 года назад
Chala ante chala chala chaaala bavundhi Bindu garu mi farm,and congratulations for gomata sarada and bujji gangamma,ma pillalu chusi vallaki honey la ganga tho adukovalani undata,chala happy ga pleasent ga untundi mi videos chustunte,inka inka meru anukunnavi Anni jargalani miru eppudu happy ga undalani korukuntunnanu Bindu garu bye andi
@bhaskarvelavalapalli9804
@bhaskarvelavalapalli9804 2 года назад
It's give me some kind of pleasure when i watch your video mam. Thank you
@madhu79
@madhu79 2 года назад
Bindu garu hru u always read my mind I bought today greensheet but struggling with tht to place correctly thnks for the video
@chandanaputta3020
@chandanaputta3020 2 года назад
Hi Ms Bindu...very inspiring vedios.How much it costed for lawn grass .
@jyothitalakaturi7647
@jyothitalakaturi7647 2 года назад
Hie andi chala baguni video rasantaga vundi tqq 🙏👍😍
@padmavathyakella3121
@padmavathyakella3121 2 года назад
Hi Bindu,chala baavundamma mee garden kalu kanadame kadu vatini nera verchukone margam kuda baavundi,God bless you Dear
@madhusvlogz0809
@madhusvlogz0809 2 года назад
శారదా గంగలతో మీ వన గృహానికే కొత్త కళ వచ్చింది బిందు👌👌😍
@sailaja234
@sailaja234 2 года назад
Kudos to both of u... I can imagine a mallepandiri overthat small bench...it will be divine on a full moon day..., I really adore your Sarada and Ganga.. waiting for more ..❤️ .
@kalyaniporla4613
@kalyaniporla4613 2 года назад
Very peaceful video...... Bindu garu
@pranaynandinipranaynandu2874
@pranaynandinipranaynandu2874 2 года назад
Hello Bindu garu mi video's chusinantha sepu manasu chala prashamtanga anipistundi andi
@dungalasabitha570
@dungalasabitha570 2 года назад
Very good inspiration to youngsters n present generation who r living in so called concrete cities. U r helping directly to nature. I have done same near vijayawada 15 years back. I was more happy because your farmland is a replica to my land. I believe trees in land will talk to us indirectly if we touch, n embrace them frequently. Moreover health will be good, god bless both of u. From rama krishna vadde
@archananarendrula7781
@archananarendrula7781 2 года назад
Positivity ki maro Peru meeru,love your videos they are so soothing and peaceful
@neerajapedapudi7371
@neerajapedapudi7371 2 года назад
Bgm sooper Andi....manasu haaayiga vuntunde
@nalininaidu293
@nalininaidu293 2 года назад
Simple and Hard working wife and Husband....... Bindu meeru
@mavenadvocates1830
@mavenadvocates1830 2 года назад
Hi Bindu Garu we are Venkat & Manusri from miyapur we are very much impressed with ur n sachins work. we have seen almost all videos, Your farm is very nice, we would like visit ur farm if possible. Please let us know if u r ok when can we. once again congratulations to ur achievement and all the very best to ur future endeavors.
@shakusri
@shakusri 2 года назад
చాల ఆనందం గా ఉంది. ఉన్నత మైన ఆలొచనలు తో మీ జంట ముచ్చట గా వున్నారు.
@bhammukutty6010
@bhammukutty6010 2 года назад
ఒక అందమైన పర్ణశాల....💐🌷🌹
@BLikeBINDU
@BLikeBINDU 2 года назад
ధన్యవాదములు అండీ 😊🙏
@ngourishetty
@ngourishetty 2 года назад
Simply loved it! Enjoy the life fullest… God bless you 💕 On an other note- where can we buy your farm grown fruits or vegetables?
@kumarimary2755
@kumarimary2755 2 года назад
Sachin garu bindu garu Hello Andi Garden greenery grass set chesi work Cheyyadam chalabagundhi. Cow ki Balintha dhinusulu thinipinchandi. Meeru.
@srivanivari291
@srivanivari291 2 года назад
Sachin gari work super aa work lo ayanaki vunna intrest kanipisthundhi
@Pranith949
@Pranith949 2 года назад
mi videos chusthe amma vallaintiki vellinantha happy ga anipisthundi emotional ga edict ayyanu entha pani vunna chusthanu
@queenoflifes7129
@queenoflifes7129 2 года назад
Wow beautiful Bindu Garu next kooda ilanti video be Cheyyandi Please Soooooperb
@kanikasrinivas9739
@kanikasrinivas9739 2 года назад
It's my hubby's dream to have a farm house, you're inspiring me every time with these lovely glimpses, looks like I'm dreaming 😍
@VijayaLakshmi-qo4lc
@VijayaLakshmi-qo4lc 2 года назад
Chala baghundi Bindu chusthu vundi povalanipisthundi 👌
@gangireddyswaroopa7050
@gangireddyswaroopa7050 2 года назад
Nenu eppati nuncho mimmalni fallow avutunnanu medam mimmalni fallow avvadam ma adrustam anukuntunnanu enni manchi manchi video's chestaru meeru entha edhigina odhigi undali ani mimmalni chusi nerchukovali nenu thanks for video
@chanti12919
@chanti12919 2 года назад
Eme cheppina takkuve Meeru nature🌿🍃 ki chala importance istunduku mam I'm waiting for next video....
@vijayapatlola1399
@vijayapatlola1399 2 года назад
awesome Bindu garu asalu super vundi farmhouse enni badhalu vunna me farm chuste chalu plesent ga vuntadi 👍👍👍 exlent asalu
@ramabhyravajhula3274
@ramabhyravajhula3274 2 года назад
Meeku chala opika, happy for you. God bless you all
@krishnaveni3307
@krishnaveni3307 2 года назад
Inspirational videos for the people who love nature and animals. Thanks for sharing. Soo happy to see sarada and cute baby Ganga.🤩🤩.
@prasanthim3930
@prasanthim3930 2 года назад
Goddochina velha biddochina velha antaaru! Your voice lot of contentment tho undhi yee roju Bindu garu.
@anushajodu4656
@anushajodu4656 2 года назад
Haii Akkayya Mi videos mind ki chala relaxation ga undtavi Ganga chala energetic ga kanipisthundhi
@rajyalakshminalluri
@rajyalakshminalluri 2 года назад
People who can lead their lives something like this are the most healthiest, wealthiest and happiest .You are blessed and stay blessed Bindu garu
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 2 года назад
Chala andam ga undi 👍
@VijayaLakshmi-np4sd
@VijayaLakshmi-np4sd 2 года назад
Very nice Bindu garu very inspiring Papaya ki vairus problems ki eami chasthunaru telupagalaru
@divyagopal7545
@divyagopal7545 2 года назад
I just love your farm video's ❤❤
@hanishachilaka968
@hanishachilaka968 2 года назад
Me inspiration tho mem kuda start chesam farming 🙏
@LakshmiLakshmi-rl2hq
@LakshmiLakshmi-rl2hq 2 года назад
చాలా బాగుంది నాకూ చూడాలి అనిపిస్తుంది
@nreddy2230
@nreddy2230 2 года назад
I see perfection in Sachin's work
@anitosh
@anitosh 2 года назад
Bindu Garu, not sure whether you know this "Golden Shower Tree" also called "Cassia Fistula". Plant one on either side of the verandah....it will change the entire look of your farm house once it's fully grown. The look of the tree and it's flowers are absolutely stunning. Since it's a tropical tree, it will grow well in your farm.
@BLikeBINDU
@BLikeBINDU 2 года назад
Yeah andi thelusu… nenu farm ki velle route motham summer blooms tho adbhutamga untundi. Local nursery lo last week adiganu andi.. ledannaru. Nursery live website lo seeds unnayi. But nenu plant kosam try chestunnanu.
@dilshadshaik2747
@dilshadshaik2747 2 года назад
Madam garu me polam chusti naku chala happy ga untundi
@kondurualekyaalekya2151
@kondurualekyaalekya2151 2 года назад
Hi Bindu garu please regular ga videos pettara Mee videos chusthe chala prashanthanga vuntadi☺️
@Gowthamvlogstravelcooking
@Gowthamvlogstravelcooking 2 года назад
Hi bindhu garu, me cow ni chusi chala happy ga anipinchindi. Having a cow is a lot of responsibility . meeru baga chusukogalaru ani naku thelusu. Oka 10 cents lo super naipier green grass ni cultivate cheyandi single cow ki saripothundhi. And calf ki dewarming injection tapanisariga veyinchandi. And first 3 months calf ni baga chusukunte healthy ga untundi . and all the very best .
@harsha2514
@harsha2514 2 года назад
Ma'am you are an inspirational person... Thanks for the regular meaningful updates...🙂
@ushamothukuri9246
@ushamothukuri9246 2 года назад
Hi Bindu.. meela cheyyali ane alochanalu vuntayi... avasaramaina dabbulu kuda vuntayi..Kaani meela acharanalo pettadam chalaa arudu ga vuntaaru.. meeru great.. chalaa istamga chestunnaru.
@parvathavardhinisharvirala8315
@parvathavardhinisharvirala8315 2 года назад
Hi Bindu garu very nice meefhi Mee varivi istalanevi oka laga vundatamu vatini kalisi chesukovatamu luck very nice
@anuradhatadoju2210
@anuradhatadoju2210 2 года назад
Nijamga ga chala inspiration ga undi asalu cheyyatam sadhyama anipistundi oka song untundi (manamey penchinadi e tota) marachipokuma totamali porabadi ayina Mati mali) edo kadha chaduvutunnatlu nijamga hats off 👍👍👍
@durgavprasad89
@durgavprasad89 2 года назад
You are a true inspiration to every nature lover, me laga oka manchi place konukuni happy life lead cheyali . Keep on posting more and more nature videos... All the best... 👍👍👍
@padmagaruvu5834
@padmagaruvu5834 2 года назад
Paadi panta 🙏 Gruhalaxmmi la meeru 🌹 Chala Chala santhosham ga Vundhi chustunte 👏👏👏
@jyotsnashappyhome6501
@jyotsnashappyhome6501 2 года назад
Ma husband eppudu antuvintaru manam oka polam కొనుక్కొని దానిలో చిన్న ఇల్లు చుట్టూ మొక్కలు వేసుకొని nature enjoy cheyyalani..Naku kuda chala istam ala vundatam....adi Ila చూస్తున్నాను .నాకు కూడా చాలా ఆశ గా వుంది ఇలా చేసుకోవాలని god's grace memu future lo place కొనుక్కుంటే కచ్చితంగా ఇలానే చేస్తాను ..thanks for sharing ...i like your videos.... from jyotsna's happy home you tube channel ..vizag
@lifeisbeautiful-abeautiful88
@lifeisbeautiful-abeautiful88 2 года назад
Heart touching video of cow and calf. Sooo cute. Our new family members. Congratulations BIndu. 🥰 lawn veyyagaane baaga rendu rojulu water petti light gaa dimcha kottali. Or brickto ainaa tap cheyyali Bindu. Because I have huge Korean carpet lawn area in my garden.
@sravanthinemali9351
@sravanthinemali9351 2 года назад
Mee videos lo edo teliyani maguc vundi Bindhu garu👌👌👌👌🙏🙏🙏
@ushaberu3170
@ushaberu3170 2 года назад
Swargamante ekkado ledu.. swashakti to nirminchukunna mee mungitilone undaa... anipistundi Bindu garu.. congratulations 🎊 👏
@BLikeBINDU
@BLikeBINDU 2 года назад
నమస్కారము అండీ..😊🙏ఎలా ఉన్నారు? నన్ను గారు అనవద్దు బిందు అనండి చాలు దయచేసి.ధన్యవాదములు అండీ..😊🙏
@padmavathipavulurilakshmi1394
@padmavathipavulurilakshmi1394 2 года назад
Chalaa bagundi.naa kalala illuni meeru nijam chesukunnaru.all the best.naaperu padma from bangalore.
@sudhakarraokantamneni2759
@sudhakarraokantamneni2759 2 года назад
very nice. still looking forward to see details of your 50x50 model of 5 layer.Do show the layout and the plants planted.Thank you
@appalanaidu8746
@appalanaidu8746 2 года назад
Mam mee videos meeru channel pettinappati nunchi chusthunnanu. Chala inspire ayyanu. 1 acra mettabumi theesukunnam.thondarlo farming cheybothunnam.
@vijayarekapalli6028
@vijayarekapalli6028 2 года назад
Btatakatam andaru bratukutaru jeevinchatam ante idi😍
Далее
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Просмотров 14 млн