🤘🤘🤘🤘🤘🤘🤘గురుదేవ.. నన్ను ఈ బౌ బంధాల నుంచి విముక్తిడి చేయవా, ఈ బౌ బంధాల మహా సాగరాన్ని సముద్రాన్ని దాటే శక్తిని నాకు కల్పించవా తండ్రి.. మళ్లీ ఏ తల్లి గర్భం చారకంట చూడు తండ్రి... అని పరమాత్మ కోరుకో...నిరంతరం
The purpose of Existence is to exist . It is too fantastic to have a meaning. When you came lnto this world , you have nothing but life .What you make out it It is up to you. Life is not accidental. Everything happens between cause and effect. May your life happens out of your own clarity and ability not by chance or out of compassion and kindness of others.
ఇక్కడ సందర్భం కాకపోయినా రీసా గారు amazing andi మీ Talks అందులో ఒకటి నాకు క్లారిటీ వచ్చినది ప్రపంచం ప్రకృతి అద్భుతం ఇంకొకటి అన్నీ నావనుకో లేదంటే ఏవీ నావికావు అనుకో అని పోలిక పోవటానికి మీరు చెప్పిన sentence అద్భుతంగా అర్థం అయ్యిందండి Thankyou Risa గారు ❤🎉
విషయం బాగుంది. ధన్యవాదాలు. మీరు తింటూ మాట్లాడినప్పుడల్లా వచ్చిన నోటి శబ్దాలు భరించడం కొంచం కష్టమయ్యింది. (ముఖ్యంగా మైక్ మీ నోటి దగ్గర ఉండడం వలన అనుకొంటా)