Summer lo illanti food thisukunte body dehydrator avudhi... Milk godhumarava danger for Summer.... That to early mrng asale thisukovodhu... Recipe fine but not fine for Summer...
నమస్తే! health సంగతి దేముడెరుగు. అందులో వేసే బాదాం.పిస్తా,జీడిపప్పు, కిస్ మిస్ ,ఇంకా మీరు చెప్పిన వస్తువుల, ధరలు ,మధ్యతరగతి కుటుంబానికి, అందు బాటులో ఉండవు. ధరలు బయట కనుక్కొని చూడండి.
కుక్కయిపొయింది అని అనడం ఏమీ బాగోలేదు, కృతిక గారూ. వుడికించడం అంటే సరిపోతుంది. కుక్కయ్ పోవడం , నక్కయ్ పోవడం... మనం తెలుగు వాళ్ళం , మనమే తెలుగును చంపేస్తే ఎలా?