Тёмный

ఈ VAM-DKC మైకోరైజ 1సారి తయారీ - ఎన్ని సంవత్సరాలైనా వాడవచ్చును  

Padala Goutham
Подписаться 41 тыс.
Просмотров 13 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 43   
@chundruprasad7779
@chundruprasad7779 3 месяца назад
చాలా మంచి విషయం సర్. Vam తయారీ తర్వాత ఆ నీటిలో ఎంత count micoriza ఉన్నదో ఒకసారి test ఏమైనా చేయిస్తే ఎలా develope అయ్యిందో దాని ఖచ్చితత్వం తెలుస్తుంది. దాని వల్ల రైతులందరికీ వాటి వినియోగం పై intrest పెరుగుతుంది.
@padala100
@padala100 3 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-u57AFF2-lFs.htmlsi=0HwdwBjCzv7fryyU మైక్రోబ్స్ కౌంట్ గురించి పై వీడియో చూడండి
@chittibabukallepu2034
@chittibabukallepu2034 3 месяца назад
Nice Gautam garu. May God bless you for your service to farmers. Chitti babu, Addl SP Retd, now organic farmer Ummadi Karimnager District. ( Peddapalli District.)
@padala100
@padala100 3 месяца назад
ధన్యవాదాలు సర్ 🙏
@jagadishnaidu4u
@jagadishnaidu4u 3 месяца назад
Useful information sir.Thanks for the awareness your creating
@padala100
@padala100 3 месяца назад
ధన్యవాదములు 🙏
@padala100
@padala100 3 месяца назад
VAM -DKC మైకోరైజ గురించి SVR BHUSEVA AGRI SOLUTIONS 7650888877
@jagadishnaidu4u
@jagadishnaidu4u 3 месяца назад
Good information sir
@padala100
@padala100 3 месяца назад
🙏
@chandramallanirmala8663
@chandramallanirmala8663 2 месяца назад
Thank you sir
@padala100
@padala100 2 месяца назад
🙏
@badrinath6059
@badrinath6059 3 месяца назад
Nice video sir,fym ela store cheyali koncham scientific ga explain cheyyandi🙏
@padala100
@padala100 3 месяца назад
అలాగే తప్పనిసరిగా చేస్తాను
@KrishanChandraNCOF
@KrishanChandraNCOF 2 месяца назад
VAM or mycorrhiza one pouch for life time
@padala100
@padala100 2 месяца назад
🙏
@Rani-cu4sb
@Rani-cu4sb 15 дней назад
2.27
@crazy_garden_2354
@crazy_garden_2354 3 месяца назад
Sir namaste e liquid terrace garden ki yela vadali nilva vuntunda ye ratio lo vadali sir
@padala100
@padala100 3 месяца назад
టెర్రస్ గార్డెన్ లో కూడా ఇదే పద్ధతిలో వాడాలి. టెర్రస్ గార్డెన్ లో తక్కువ మొత్తంలో అవసరం ఉంటుంది కాబట్టి 50 గ్రాముల వ్యామ్ బదులుగా 10 గ్రాముల VAM-DKC, 200 గ్రాముల బెల్లం, 200ml OWDC ద్రావణంతో 20 లీటర్ల నీటిలో తయారు చేసుకుని వాడండి. తయారు చేసుకునే పద్ధతి మరియు వాడే పద్ధతి అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది ఒక లీటరు VAM -DKC ద్రావణానికి 10 లీటర్ల నీళ్లు కలిపి దీనిని కుండీలలో నీటితో పాటు అర లీటర్ చొప్పున కలిపి ఇవ్వండి మరియు దీనిని ప్రతి వారానికి ఒకసారి చొప్పున ఒక నాలుగు వారాలు ఇస్తే సరిపోతుంది. తిరిగి మళ్లీ రెండు నెలల తర్వాత వాడండి నేలలో ఉన్న మొక్కలకు వాడినప్పుడు వేర్లు ఎక్కువ పొడవుగా పెరుగుతాయి కాని టెర్రస్ గార్డెన్ లో ఒకే చోట కుండీలలో లేదా చిన్నచిన్న కృత్రిమంగా తయారు చేసిన మడులలో ఉంటాయి కాబట్టి వేర్లు గుబురుగా పెరుగుతాయి అదే మట్టిలో ఏమైనా పోషకాలు ఉంటే దానిని తీసుకొని మొక్కలకు అందిస్తాయి ఇది నేలలో వాడినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి టెర్రస్ గార్డెన్ లో కూడా వాడి చూడండి ఫలితాలు మీరు కూడా మాకు తెలియజేయండి. దీనిని నీడలో ఉంచినట్లయితే నిలువ ఉంటుంది కాకపోతే దీనిలో మధ్య మధ్య ఇందులో కొద్దిగా బెల్లం కలపండి
@nandareddy3876
@nandareddy3876 3 месяца назад
పొలానికి ఏ విధంగా వాడాలి? ఎన్ని రోజులకు ఒకసారి వాడాలి ఏ పంట దశలో వాడవచ్చు ఏ పంట దశలో వాడకూడదు ఒకసారి తెలియజేయగలరు సార్
@padala100
@padala100 3 месяца назад
నారుమడి తయారు చేసిన తర్వాత ఒకసారి ఇవ్వండి. మరియు విత్తన శుద్ధి చేయండి నారు నాటేటప్పుడు వేర్లు మునిగేలాగా మైకోరైజ లో ఒక ఐదు నిమిషాలు నారును ముంచి నాటు వేయండి. నాటు వేసిన 20 రోజులకు మళ్లీ ఒకసారి కాలువ ద్వారా ఇవ్వండి ఇలా మూడు నాలుగు సార్లు చేస్తే సరిపోతుంది
@acr7888
@acr7888 3 месяца назад
పాండ్లతోట లకుయేలా ,ఎంత ఎంతాడు పంతకాలములో వాడాలి, కల్చర్ నిల్వకాలం,జాగ్రత్తలు తెల్పమనవి సార్,మరి నిల్వసమయంలో బెల్లం కలపాల సార్
@joolakantireddy3076
@joolakantireddy3076 3 месяца назад
Good evening sir, VAM-DKC bathayi plants ye vidhanga vadalo cheppandi sir
@padala100
@padala100 3 месяца назад
బత్తాయి తోటల్లో ఎకరాకు 50 నుండి 100 లీటర్లు ద్రావణాన్ని డ్రిప్పు లేదా కాలువ ద్వారా ఇవ్వండి. ఇలా సంవత్సరంలో నాలుగు లేదా ఐదు సార్లు ఇవ్వండి. రెండు సంవత్సరాలు ఇలా ఇవ్వడం వలన భూమిలో మైకోరైజ బాగా పెరుగుతుంది. ఒకవేళ మీరు రసాయన ఎరువులు భూమిలో వేయనట్లయితే మళ్లీ మళ్లీ మైకోరైజ నెలకు ఇవ్వాల్సిన పని లేదు
@joolakantireddy3076
@joolakantireddy3076 2 месяца назад
Thanq sir
@joolakantireddy3076
@joolakantireddy3076 2 месяца назад
Sir, Bathayi thota 8 acres undi, daaniki okesaari 800ltrs ki (1) Bellam-8kgs (2) VAM DKC 8packets (3) OWDC liquid - 8ltrs (4) 800 ltrs water vaadi ready chesukovacha sir. Cheppagalaru sir. Thanq sir.
@venkatp4150
@venkatp4150 3 месяца назад
How much cost This product
@padala100
@padala100 3 месяца назад
50 గ్రాముల ఒక పాకెట్ ధర రూ. 680/- 7650 8888 77 లో సంప్రదించండి
@jagadesh4364
@jagadesh4364 Месяц назад
200liters ki oka packet vam vadocha sir
@padala100
@padala100 Месяц назад
డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా 100 లీటర్లకు ఒక ప్యాకెట్ మాత్రమే కలపాలని చెప్పారు ఇది తయారు అయిన తర్వాత మల్టీప్లై చేసుకుని వాడుకోండి. ఇంకొక ముఖ్య విషయం VAM 10 రోజుల్లోనే తయారవుతుందని డాక్టర్ గారు ఈ మధ్యనే చెప్పారు. అదేవిధంగా పది రోజుల తర్వాత దీనిని మనం వాడుకోవచ్చును
@acr7888
@acr7888 3 месяца назад
పండ్లతోటలు, ఎలా ఎంత మొత్తం,వాడాలి,నిల్వకాలంలో ద్రవనానికి బెల్లం కళాపాల సార్
@padala100
@padala100 3 месяца назад
ఒక ఎకరాకు అది పండ్ల తోటల లేదా మరి ఏ ఇతర తోటలైనను 50 లీటర్ల నుండి 100 లీ. ద్రావణాన్ని డ్రిప్పు లేదా కాలువ ద్వారా ఇవ్వండి. పంట కాలంలో మూడు లేదా నాలుగు సార్లు ఇస్తే సరిపోతుంది పండ్ల తోటల లాంటి వాటికి మాత్రం సంవత్సరంలో నాలుగు లేదా ఐదు సార్లు తప్పనిసరిగా ఇవ్వండి తయారైన ద్రావణాన్ని మదర్ కల్చర్ గా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే మధ్య మధ్యలో అందులో కొద్ది మొత్తంలో బెల్లం ద్రావనం కలపండి
@KPRKONIREDDY
@KPRKONIREDDY 3 месяца назад
Bio enzyme gurichi ok video cheyadi sir
@padala100
@padala100 3 месяца назад
అలాగేనండి
@venkatp4150
@venkatp4150 3 месяца назад
Iam interested
@padala100
@padala100 3 месяца назад
ధన్యవాదాలు. మీరు ప్రొడక్ట్ గురించి 7650 8888 77 సంప్రదించండి
@krishnaravi6776
@krishnaravi6776 3 месяца назад
VAM test reports ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-u57AFF2-lFs.htmlsi=gUq3nw5R9Neqdjv9
@sudhakar-l8t
@sudhakar-l8t 3 месяца назад
waste decomposer ledu o w DC Kalpa vacha
@padala100
@padala100 3 месяца назад
OWDC కలుపవచ్చును. వేస్ట్ డీకంపోజర్ ను మెరుగుపరచి OWDC తయారు చేశారు. వేస్ట్ డీకంపోజర్ రావడం లేదు దాని బదులుగా OWDC నే వస్తున్నది గమనించగలరు
@vvjltquotes
@vvjltquotes 3 месяца назад
Sir cvr phone no kavali
@padala100
@padala100 3 месяца назад
+919866883336
@padala100
@padala100 3 месяца назад
VAM -DKC మైకోరైజ గురించి SVR BHUSEVA AGRI SOLUTIONS 7650888877 VAM -DKC మైకోరైజ ఒక కోటి జీవాణువులు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HRaISOiyQq8.htmlsi=k5pV2UfYe8bTmguE ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-TucUNmTnt88.html కవచ్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-L31HmqFlPWg.html NWDC కవచ్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ihNuGEiCsj0.html OWDC కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-cY9IgYHvy84.html OWDC లో 80 రకాల బ్యాక్టీరియాలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-viptz_k08tg.html ENHANCER వాడకం ద్వారా 75% రసాయనాలు ఎరువుల వాడకం తగ్గించవచ్చు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-qwyvqhgV6CE.html ఘాడా గోమూత్రు ENHANCER ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UjTxcnBg5n8.html OWDC ఎలా వాడాలి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-w1IT1mqixPc.html వేస్ట్ డీకంపోజర్ తయారీ రెండు రోజుల్లోనే ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kbSrz_0btW0.html వేస్ట్ డీకంపోజర్ తో సూక్ష్మ పోషకాల ద్రావణం తయారీ పద్ధతి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-aBJF7WDnhSs.html చీడపీడల నివారణకు వేస్ట్ డీకంపోజర్తో ఆకుల కషాయం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UgVE_Ievhjg.html వేస్ట్ డీకంపోజర్ తో ఫిష్ అమీనో ఆసిడ్ తయారీ
Далее