Тёмный

ఉద్యమ , విప్లవ పాటలతో అంత్యాక్షరి | Warangal Folk Singer Anthakshari | Mana Telanganam 

Mana Telanganam
Подписаться 20 тыс.
Просмотров 9 тыс.
50% 1

Subbscribe Our Channel : - / @manatelanganam
ఉద్యమ , విప్లవ పాటలతో అంత్యాక్షరి | Warangal Folk Singer Anthakshari | Mana Telanganam
#Telangaanjanapadapatalu #folksingersAnthakshari #warangalfolksingers #Warangalsongs #telanganafolksongs #Golcondabucchanna #rachakondaramesh
#ManaTelanganam #ManaTelanganammanleaders #Telanganahistory #Telanganaleadrs #Telanganafoksingers #Telanganaprovatesongs #telanganaSingers

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 51   
@laxmankumareedula9605
@laxmankumareedula9605 День назад
చక్కటి ఆలోచన మంచి కార్యక్రమం రమేష్ అన్న తోటి కళాకారులు అందరికీ ధన్యవాదాలు
@narendarreddy2019
@narendarreddy2019 17 часов назад
మంచి ప్రయత్నం బాగుంది మాస్టర్ జీ
@anil_karna99
@anil_karna99 3 дня назад
ఓ చక్కని అరుదైన కార్యక్రమాన్ని చేపట్టిన రమేష్ అన్నకు ధన్యవాదాలు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ఉద్యమ వందనాలు చక్కగా వచ్చింది ఎవరికి ఎవరు తగ్గలేదు Fantastic అంతే 🔥🔥🔥🔥💐💐💐💐🤝🤝🤝
@sudhakarrasala9209
@sudhakarrasala9209 День назад
అన్న సూపర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు గొప్ప ఆలోచన చేశారు అలాగే ఉమ్మడి నలగొండ జిల్లా లో కూడా మంచి కళాకారులు ఉన్నారు ఇక్కడ కూడా ప్రోగ్రాం చేయాలి అన్న 🙏🙏✊✊✊✊
@Rajupulijala2378
@Rajupulijala2378 День назад
Super
@golkondabuchanna8371
@golkondabuchanna8371 3 дня назад
ఉద్యమ సమయాన్ని గుర్తు చేసుకున్నం.. మర్చిపోయిన పాటలను మళ్లీ నెమరు వేసుకున్నం.. వినూత్న కార్యక్రమానికి వేదికైన ఉద్యమ సామాజిక అంత్యాక్షరి. ధన్యవాదాలు రాచకొండ.. నేను మీ గోల్కొండ. 🤝
@Ningesh.t
@Ningesh.t 2 дня назад
మంచి ఆలోచన అంత్యక్ష్యరి ప్రోగ్రాం అన్నలారా!!!!!!👌🙏🤝
@pebbetisivashanker9107
@pebbetisivashanker9107 3 дня назад
Super ఆలోచన అన్న మాకు చాలా సంతోషం అనిపించింది. Next పెద్ద వాళ్లు లేడీస్ ను తరువాత మధ్య వయసు అమ్మాయి లను తరువాత చిన్న పిల్లలను అలాగే మగ వాళ్లు మధ్య వయసు చిన్న వయసు తాతయ్య వయసు అమ్మామ్మ వయసు వున్నా వారిని ఇలా పడించు సూపరో సూపర్ అన్న ధన్యవాదాలు
@balakrishnapogaku4524
@balakrishnapogaku4524 2 дня назад
మంచి ప్రోగ్రాం సూపర్
@sampathponna7824
@sampathponna7824 3 дня назад
మా హుస్నాబాద్ కళాకారులతో కూడా చేయి అన్నా..మేము కూడా దా బైటీ ప్రపంచానికి కండబడాలి అనుకుంటున్నాము
@srinivaskyra1592
@srinivaskyra1592 2 дня назад
Very nice and good ❤❤
@SaiduluYellavula
@SaiduluYellavula 2 дня назад
Shiva good singar
@banappagarinarsareddytrs3221
@banappagarinarsareddytrs3221 3 дня назад
సూపర్ మంచి ఆలోచన చేశారు మీకు ధన్యవాదాలు
@VennelaTunes-
@VennelaTunes- 2 дня назад
Super Anna ❤ 🎉
@gopikrishnayadavpallapati8902
@gopikrishnayadavpallapati8902 День назад
Super 👌 annya
@mdsaidabee7313
@mdsaidabee7313 2 дня назад
Good job 💯👍 Lalsalam✊✊
@rajuvargala9402
@rajuvargala9402 2 дня назад
మంచి ఆలోచన
@jaganmaharajdubbaka7231
@jaganmaharajdubbaka7231 3 дня назад
సూపర్ ప్రోగ్రాం అన్న❤❤❤🎉🎉🎉
@CheGuevara-qe1pl
@CheGuevara-qe1pl 3 дня назад
Skip cheyakunda chusa anna, e team lo nenu lenalndhuku chala badha paduthunna anna, chala superb ga padaru, e paatalu vintunte thupaaki pattalanipistundhi, me andhariki vandhanalu annalu.
@jeanscenterraju9027
@jeanscenterraju9027 3 дня назад
మంచి కన్సెప్ట్ రమేష్ అన్న
@ASR0909
@ASR0909 3 дня назад
అద్భుతంగా ఉంది మహా కళాకారులను ఒకే వేదిక వద్ద
@mnageswaraonageswarao9842
@mnageswaraonageswarao9842 3 дня назад
రాచకొండ రమేష్ అన్న మంచి ప్రోగ్రాం చేస్తున్నావా అన్న ఈ ప్రోగ్రాం ని తెలంగాణ అంతట పెడితే బాగుంటుందని ఒక కళాకారుడిగా నా అభిప్రాయం నా పేరు మన్నూరు నాగేశ్వరరావు గతంలో మాది అరవపల్లి వీర పాపయ్య బూర్గుల ప్రభాకర్ టీం ఇప్పుడు భద్రాచలంలో ఉంటున్నాను ఓకే థాంక్యూ అన్న మంచి ప్రోగ్రాం 🎉🎉🎉🎉🙏🙏🙏🙏
@kannuridurganand246
@kannuridurganand246 3 дня назад
కొత్త ప్రయత్నం..మంచి కార్యక్రమం చేశారు.. రాచకొండ రమేషన్న కు అభినందనలు.. కళాకారులందరికి కళాభివందనాలు
@baneshbanu9649
@baneshbanu9649 2 дня назад
Love you 🥰🥰🥰🥰
@koyyadanagaraju8777
@koyyadanagaraju8777 3 дня назад
Naaa jillaaa Warangal kalalaku puttinilluuu#shivajupaka Super anna..
@madhushanigarapu8451
@madhushanigarapu8451 3 дня назад
రాచకొండ రచ్చ సృష్టించారు ..
@DasarapuRavi-cb2nw
@DasarapuRavi-cb2nw 3 дня назад
Super alochana Anna 🙏
@PittalaRavi-l7i
@PittalaRavi-l7i 2 дня назад
👌👌👌💐💐💐
@neerla.madhukarteja8475
@neerla.madhukarteja8475 3 дня назад
Exalent momemt superb
@mithunvarma2621
@mithunvarma2621 3 дня назад
Suman mama team Win👍
@balumudhiraj8477
@balumudhiraj8477 3 дня назад
👏👏👏super
@yellamyadavyellam2992
@yellamyadavyellam2992 3 дня назад
Andharu exlent paduthuñnaru Rachakonda Ramesh anna ni ayida super re anna 👌👌👌👌q👍👍👍🤝
@NaveenGoud-d7q
@NaveenGoud-d7q 2 дня назад
❤❤❤😊😊
@radhikadoopati7794
@radhikadoopati7794 3 дня назад
Jai Telangana Orugallu biddalaku udyamabi vandanalu
@nainichandrashekhar5137
@nainichandrashekhar5137 3 дня назад
Super anna
@RevathiTeegala
@RevathiTeegala 3 дня назад
సూపర్ పోగ్రం
@lyagalabapureddy4782
@lyagalabapureddy4782 3 дня назад
Planning is avrygood
@balakrishnamiryala5138
@balakrishnamiryala5138 3 дня назад
Super annagaru good think
@Venkataiah-v6y
@Venkataiah-v6y 3 дня назад
Super program
@rangaswamymale9543
@rangaswamymale9543 3 дня назад
Super 👌
@jorikaramesh5917
@jorikaramesh5917 3 дня назад
🎉సూపర్బ్, అందరూ మంచిగా పాటలు పాడిండ్లు🎉❤ జై ఓరుగల్లు🎉🎉
@LingamMadduri
@LingamMadduri 2 дня назад
Ramesh anna ei vidaga anni distk lo pogram ei vidaga ceyadi anna
@LingamMadduri
@LingamMadduri 3 дня назад
Racakoda Ramesh 🙏🙏👌👌
@rajukodepaka3499
@rajukodepaka3499 3 дня назад
Good program
@jdsuman111
@jdsuman111 3 дня назад
🎉
@maheshkota5532
@maheshkota5532 3 дня назад
చిచ్చారా పిడుగులు మా శివ అన్న మా రాజేందర్ అన్న 👌🏿👌🏿👌🏿
@rajukodepaka3499
@rajukodepaka3499 3 дня назад
Rachakonda Rameshanna
@hamjeramesh6222
@hamjeramesh6222 3 дня назад
అన్న ఇలానే " జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం" ను కూడా తెలంగాణ ఉద్యమ గాయకులు ఎంత మంది ఉంటే అంత మంది కలిసి పాడితే అంతకు మించిన పాట మరొకటి ఉండదు......దయచేసి చేస్తారు అని అనుకుంటున్నాను....
@DevendarTunes
@DevendarTunes 3 дня назад
రాచకొండ అన్నా మంచి ప్రయత్నం చేశారు..... వరంగల్ కళాకారులు పాట పాడితే ఉడుకురక్తం ఉప్పేనై లేవాలి..... హేమ హేములే ఉన్నారు కానీ మొదటి ప్రయత్నం కొంచం తడబాటు ఐనా........... చాలా ఇంట్రస్ట్ గా వుంది అన్నలు 🙏🙏ఇలాగే 33 జిల్లాల కళాకారులతో ప్రోగ్రాం నెలకు రెండేసి జిల్లాలో కండక్ట్ చేస్తే బావుంటుంది అనీ నా అభిప్రాయం అన్నా👍👍👍💐💐💐❤️❤️🚩🚩
@NukalaRamya
@NukalaRamya 2 дня назад
Super
@rajuvlogs2478
@rajuvlogs2478 3 дня назад
Super program
Далее
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
Просмотров 568 тыс.
ПОНТОРЕЗКА САША BELAIR / ОБЗОР
27:43
8 September 2024
4:07
Просмотров 34 тыс.