Тёмный

ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధం Employees are ready to fight  

Nagesh Gangula
Подписаться 79 тыс.
Просмотров 130 тыс.
50% 1

ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధం
Ap employees are ready to fight
‪@Nagesh_Gangula‬

Развлечения

Опубликовано:

 

29 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 747   
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 Месяц назад
ఉద్యోగులు చంద్రబాబుకు, పవన్ కు, బీజేపీ కి ఓటు వేశారుగా అనుభవించండి
@ramireddypanukolanu5456
@ramireddypanukolanu5456 Месяц назад
తప్పు 30 % మంది వైసీపీ కి ఓటు వేసారు.
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 Месяц назад
@@ramireddypanukolanu5456 మారేందుకు ఓడిపోయాం
@user-py2ei5lv2l
@user-py2ei5lv2l Месяц назад
ఎందుకు అంటే సర్ లు+పెద్ద బాస్ లు రిగ్గింగ్ చేసారు
@Usaiah-zs3js
@Usaiah-zs3js Месяц назад
వైసిపి చేసిన ఘనత ఏమిటి?వెదవ చెప్పు తో నిన్ను కొట్టిన తప్పు కాదు
@Usaiah-zs3js
@Usaiah-zs3js Месяц назад
​@@user-py2ei5lv2lరింగింగ్ చేస్తే‌వైసిపి పార్టీ వారు ఎవరిది చికుతున్నారు.
@srbeeravelli1706
@srbeeravelli1706 Месяц назад
ప్రపంచ చరిత్రలో పదిరోజుల్లోనే ఉద్యోగుల, ప్రజల వ్యతిరేకత తెచ్చుకున్న ఏకైక కూటమి ప్రభుత్వం.
@cavrrao3467
@cavrrao3467 Месяц назад
పరుగెత్తి ఓటు వేశారు తిక్క కుదిరింది
@PUBL9529
@PUBL9529 Месяц назад
😂😂
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 Месяц назад
Yem kudaraledu ra bokkaga
@junapudiraj
@junapudiraj Месяц назад
😂😂
@maniboddu4496
@maniboddu4496 Месяц назад
S bro
@pillasubramanyam1587
@pillasubramanyam1587 Месяц назад
A.p prasantamuga uundhe.
@pothurajugampa321
@pothurajugampa321 Месяц назад
ఉద్యోగులకు తిక్క కుదిరింది ఓటు వేసినందుకు.అనుభవించండి బాబు బాగా.
@dineshreddy4410
@dineshreddy4410 Месяц назад
Local వాళ్లు ఎలా వున్నా CBN is great. I am an employee
@kindangianandarao9349
@kindangianandarao9349 Месяц назад
ఏ విధంగా తిక్క కుదిరింది రా. పోరంబోకు గతంలో ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వకుండా ఆడుకున్నారు. మీ పార్టీ లకు అనుకూలంగా ఉంటే ఉద్యోగులు మంచి వారు, లేక పోతే చెడ్డ వారు. ఉద్యోగులు ఏమైనా మీ పార్టీల కార్యకర్తలు అనుకున్నారా? చెత్తనా కొడకల్లారా. రాష్ట్రంలో ఏ పార్టీ ఓడి పోతే ఆ పార్టీలకు చెందిన పేటియం బ్యాచీలు ఉద్యోగులు మీద పడి ఏడుస్తారెందుకు? ఇక వీడియోలో మాట్లాడేది నకిలీ ఉద్యోగులు అనుకుంటా. సుందరానికి తొందరెక్కువ లాగా ఉంది.
@ET-si7rl
@ET-si7rl Месяц назад
​@@dineshreddy4410❤
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 Месяц назад
Bokka kudarla fake ga
@kbsguptagupta8324
@kbsguptagupta8324 Месяц назад
అవునా. మరి జగన్ వాళ్ల తిక్క బాగా కుదిర్చాడుగా . ఏమైనా వాళ్లకు జగ్గడు సరిపోతాడు. జగన్ ఎలాగైనా బాబుని క్రిందకు లాగడమే లక్ష్యం .
@srinugudidesi8290
@srinugudidesi8290 Месяц назад
మీకు ఇలాగే జరగాలి, ఏదైనా మీ ఎంప్లాయిస్ కి సరి అయినా మొగుడు చంద్రబాబే 🙏🙏
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 Месяц назад
చంద్ర బాబు , పవన్ కళ్యాణ్,బీజేపీ కూటమికి మద్దతు గా నిలిచిన ఉద్యోగుల కు తగిన శాస్తి జరిగింది
@venkateswararao199
@venkateswararao199 Месяц назад
Yes
@margadarshaka1519
@margadarshaka1519 Месяц назад
Arey eripu ysrcp ki vote vesinapudu veelaki yem jarigindhi..... Asalu veedu evadu... Neekina telusa...
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt Месяц назад
Jaragali
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 Месяц назад
Are thagina Santi yemjarigindidira fake ga
@madhavpatro1673
@madhavpatro1673 Месяц назад
Orey .వాడెవడో పే tm batch la unnadu....
@bhaskarkamala3462
@bhaskarkamala3462 Месяц назад
ఎవడు. వేసిన ఓట్. వాడుకి కర్మ అనుభవించండి
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l Месяц назад
చంద్రబాబు కుట్ర, విషపు రాజకీయం కి పరాకా, నారా రెడ్ బుక్ రాజ్యం నడుస్తోంది
@ratnakumari3960
@ratnakumari3960 Месяц назад
జై జగనన్న జై జగనన్న జై జగనన్న ఉద్యోగంలో ఉద్యోగస్తులు అందరికి తిక్క కుదిరింది
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 Месяц назад
అనుభవింసు, తప్పదు, మీ తప్పు కు మీరే భాదూలు.
@srieshwarmedicalsandgs-yr8mg
@srieshwarmedicalsandgs-yr8mg Месяц назад
పాలిచ్చే ఆవును కాదని ,,,, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు కదా అనుభవించండి.
@user-vu3uf4np3g
@user-vu3uf4np3g Месяц назад
జగన దున్న పోతా, వాడు పోతు అయితే వాడి కొంపలో వినాష్ ఎందుకు తిషట వేశాడు.
@KrishnaraoKatta-el1om
@KrishnaraoKatta-el1om Месяц назад
జగన్ రెడ్డి గొడ్డిగేద
@SS5PK
@SS5PK Месяц назад
ఎవరు అధికారంలో ఉన్న పర్లేదు గాని గవర్నమెంట్ ఎంప్లాయిస్ ని పరిగెత్తించి పరిగెత్తించి బట్టలూడదీసి కొట్టాలని కోరుకుంటా ఎందుకంటే ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు పనులు చేయకుండా సొంత పనులు చేసుకుంటూ లంచాలు తీసుకుంటూ పందికొక్కులు బలిసినట్టు బలిచారు
@Nani-fu6pf
@Nani-fu6pf Месяц назад
ఎం చిన్నప్పుడు మీరు కూడా చెడు తిరుగులు తిరక్కమానేసి బుద్దిగా చదువుంటే మీకు మంచి జాబ్ వచ్చేది గా ఉద్యోగులు మీద పడి ఏడిస్తే లాభం ఏంటి సరేలే మీ పిల్లల్ని అయినా మంచి చదువులు చదివించండి వారికి మికిలాగే ఉచిత పధకాలుకి బానిసలు చేయెద్దు.
@SS5PK
@SS5PK Месяц назад
@@Nani-fu6pf మీలాంటి దద్దమ్మలు ఉండబట్టే రాజకీయ నాయకులు అండ చూసుకొని గవర్నమెంట్ ఎంప్లాయిస్ ప్రజల సంపదని పందికొక్కులు తిన్నట్టు తింటున్నారు ఏది ఏమైనాప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ నిజాయితీగా డ్యూటీలు చేస్తే ప్రజలే వాళ్లకు అండగా ఉంటారు వాళ్లు నిజాయితీగా డ్యూటీ చేయట్లేదు కాబట్టే ఈ రకమైన కామెంట్లు ఈ రకంగా మాట్లాడుతున్నాం
@SS5PK
@SS5PK Месяц назад
@@Nani-fu6pf నువ్వు చిన్నప్పుడు బాగా చెడు తిరుగుళ్ళు తిరిగినట్టున్నావు అందరూ నాలాగే ఉన్నారు అనుకుంటున్నావు
@sujathavarma8185
@sujathavarma8185 Месяц назад
Vro mro mundu
@suneethat4323
@suneethat4323 Месяц назад
Yas👌
@anumalakondavenkataiah9874
@anumalakondavenkataiah9874 Месяц назад
ఓటేశారు గా అనుభవించండి తిక్క కుదరాలి
@charan1960
@charan1960 Месяц назад
అన్నా ఏరికోరి పెళ్లి చేసుకున్న తరువాత కాపురం చెయ్యాలి, గిల్లితే గిల్లించుకోవాలి.
@ET-si7rl
@ET-si7rl Месяц назад
😢😢😢😢😢
@rajrajraj395
@rajrajraj395 Месяц назад
😅
@vijayawada833
@vijayawada833 Месяц назад
😂😂😂😂😂
@venkatlanka3617
@venkatlanka3617 Месяц назад
ప్రభుత్వ ఉద్యోగులు అయివుండీ.. అడ్డగోలు సంపాదన మరిగి అవినీతిని అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేశాడు అని జగన్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఓటు వేసినందుకు అనుభవించండి
@gedamnaresh9606
@gedamnaresh9606 Месяц назад
పేదలు పొట్టలు కొట్టినట్టు చేశారు... ఎంత చేసిన గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అనేలా చేశారు... తప్పదు 5 సం. అనుభవించాల్సిందే.. అన్ని మూసుకుని.
@PUBL9529
@PUBL9529 Месяц назад
Avunu
@MsSasi.
@MsSasi. Месяц назад
Super
@user-vu3uf4np3g
@user-vu3uf4np3g Месяц назад
గొర్రె
@Nationlover11
@Nationlover11 Месяц назад
ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం లో పూర్తి స్వేచ్ఛ ఉండేది...ఇప్పుడు ఉద్యోగులకు ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయి.
@anilthakkilapati9221
@anilthakkilapati9221 Месяц назад
Good joke 😂
@VkRaina1
@VkRaina1 Месяц назад
Joke of the year
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 Месяц назад
Are fake bokkaga udhyugulaku cbn andara
@sumanthreddy4588
@sumanthreddy4588 Месяц назад
Abha cha
@ArunmaheshGummadi
@ArunmaheshGummadi Месяц назад
Idi neeku jokaa?
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 Месяц назад
ఎన్ని ప్రెస్ మీట్ లు పెట్టిన. ఈ 5 సంవత్సరాలు మీ బ్రతుకులు పెంట మీద పెంటే అనుభవించండి
@ET-si7rl
@ET-si7rl Месяц назад
😊😊😊😊😊😊
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 Месяц назад
Aa penta nikera
@vadla.neelakanteswari3834
@vadla.neelakanteswari3834 Месяц назад
​@@sudhakarrajuallala6781కాదు ఎంప్లైయిస్ కి
@prasadn1601
@prasadn1601 Месяц назад
ఉద్యోగులు ఆయా శాఖల jac లను నమ్మి మోసపోయారు, అది ఉద్యోగుల తప్పుకాదు సంఘాల నాయకులు ప్యాకేజీలు తీసుకుని బాగుపడ్డారు 🙏🙏🙏🙏🙏
@satyaiv8807
@satyaiv8807 Месяц назад
ఉద్యోగస్తులు అందరూ కలిపి పేదవాళ్లు బతుకుల మీద కొట్టారు. ఇది అందరూ తెలుసుకోవాలి
@daviddayakarmesa1683
@daviddayakarmesa1683 Месяц назад
అనుభవించoడి...చేతనైతే తిరిగు బాటు లేదా ఉద్యమాలు చేయండి... చిన్న ఉద్యోగులకు న్యాయo చేయoడి ...సంఘాల పెద్దలు.
@satishkumarm2742
@satishkumarm2742 Месяц назад
ఎవడు తీసుకొనే గోయలో వాడే పడతాడు అని సమేత వుంది కథ , ముందు వుంది గవరనమెంట్ ఎంప్లాయీస్ మసాలా పండగ .
@adalavengalreddy8445
@adalavengalreddy8445 Месяц назад
జగన్ sir గారు కులము,పార్టీ చూడకుండా అందరికీ చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చారు ఆశ లకు ఏకముగా 10 వేలు జీతాలు ఇచ్చారు కానీ పరిగెత్తి జగన్ కు అన్యాయము చేశారు ఇప్పుడు అనుభవిస్తున్నారు
@vhn8346
@vhn8346 Месяц назад
ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను 50,000/- పైబడిన వారివి 25% to 50% వరకూ తగ్గించాలి అప్పుడే ఉద్యోగులలో డిసిప్లిన్ ఏర్పడి భాద్యతగా ప్రవర్తిస్తారు
@srinuonteru9376
@srinuonteru9376 Месяц назад
అప్పుడు మీ కూలీలను 1000నుండి 250తీసుకొస్తారు. మీరు అమ్మే వస్తువుల ధర 100ఉంటే దానిని 10రూపాయలకే కొంటారు
@vasanthakumari9333
@vasanthakumari9333 Месяц назад
Monthly ration, medical bills kuda 25% to 50% reduce chesi ippinchandi sir 🙏
@durgadevi-yq1px
@durgadevi-yq1px Месяц назад
Meeru em chestunnaro telidu kani mee sampadana kuda ante taggiste baguntundemo 😊
@vasanthakumari9333
@vasanthakumari9333 Месяц назад
Sampadana taginchamantunnaru kada anduke monthly ration bill medical bill current bill vagira tagincha mantunnanu
@vasanthakumari9333
@vasanthakumari9333 Месяц назад
Andaru employees sampadana reduce cheyamane Valle Kani okay employee meeda 4 fmly members depend ayi untaru. Valla studies, inti avasaralu, employee medical bill, etc... Evi Anni ela terchali. Employe salary employe okkade tinadu kada. Salary thagiste white ration card provide cheyinchandi.
@devibammanaboyina3593
@devibammanaboyina3593 Месяц назад
వాలంటీర్స్ కి మీ లాంటి వారు అయినా హెల్ప్ చేయండి పోరాడడానికి
@mohnishdevada7425
@mohnishdevada7425 Месяц назад
VOTES వేశారు కదా. ఇప్పుడు తెలిసింది పాపం
@narasimhatanakanti3528
@narasimhatanakanti3528 Месяц назад
సార్ ఈ చిన్న చిన్న ఉద్యోగులకు అండగా నిలబడి ఉద్యోగ సంఘాలు నిజాయితీగా ఉన్నాయని నిరూపించుకోండి
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 Месяц назад
👌👌👌👌👌
@shaikabdulrahman130
@shaikabdulrahman130 Месяц назад
EVM ( tamper) batch ki Sarina guna patham cheppandi. Very good
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 Месяц назад
ఇంకా బాగా తీరాలి. మంచి వీరికి పనికిరాదు. న్యాయం ఎక్కడ. కనుచూపు మేరలో కనబడదు.
@rajasekhartinnaluri5391
@rajasekhartinnaluri5391 Месяц назад
అప్పుడేమైనది ముందున్నది ముసళ్ళపండుగ,బాగా ఒంగోబెట్టి మింగాలి
@maniboddu4496
@maniboddu4496 Месяц назад
😂😂😂😂
@Madhus.englishvibestelugu
@Madhus.englishvibestelugu Месяц назад
మిరు చక్కగా వుంటే జగన్ అన్నే సిఎం అయ్యేవాడు చి
@Madhus.englishvibestelugu
@Madhus.englishvibestelugu Месяц назад
@@user-yk2vt2vt5y endi ra kuli
@d.venkatasambasivarao2882
@d.venkatasambasivarao2882 Месяц назад
ఉద్యోగస్తులు మీకు ఈపాటిక్యానా బుద్ది వంచి ఉంటే మంచిది లేకపోతే ముందు మీకు మరింత బాధలు తప్పవు
@samuelpaul6618
@samuelpaul6618 Месяц назад
Happy ga madda kudavandi inka
@samuelpaul6618
@samuelpaul6618 Месяц назад
Chamba and lokesh di baaga kudavandi
@samuelpaul6618
@samuelpaul6618 Месяц назад
Volunteer system waste system prajalu baaga dengi tintaru
@raghavvendra
@raghavvendra Месяц назад
ఇప్పుడు తెలిసి వస్తుంది. ఎవరు ఎలా గెలిచారు అనేది ప్రజలకి తెలుసు🎉 కూటమి కి లేదు ప్రతిపక్షం కాబట్టి కనీసం అడగటానికి. 2024-2029.
@mallareddyramakrishna742
@mallareddyramakrishna742 Месяц назад
అదేమిటి.. కమ్యూనిస్ట్ యూనియన్స్ అన్ని చంద్రబాబు చెంచాలు కదా... పాలర్లు.. వీళ్ళు ఆందోళన చేస్తారా.. నవ్వుతారు... జీతాలు తప్ప మరొకటి వద్దు
@uppatikalvarikumarkalvarik1380
@uppatikalvarikumarkalvarik1380 Месяц назад
దేవుడు లాంటోడు పోయి.. దుర్మార్గుల పరిపాలన కోరుకున్నారు కదా, అనుభవించండి.....
@mannavarameshbabu1212
@mannavarameshbabu1212 Месяц назад
ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీకి అనుబంధగా మారినప్పుడు ఇదే పరిస్తితి.
@srinivasaraogollapalli110
@srinivasaraogollapalli110 Месяц назад
అప్పుడే ఏమైంది ముందు ఉంది ముసళపండుగ
@vinayakyrc5497
@vinayakyrc5497 Месяц назад
వైసీపీ ప్రభుత్వం లో పై శాఖల్లో పనిచేయడానికి పార్టీ కార్యకర్తలను పెట్టుకోలేదు, మామూలు నిరుద్యోగులే వారు. ఇపుడు ప్రభుత్వం లో పార్టీ కార్యకర్తలను నింపేస్తారు మల్లి చీకటి రోజులె.
@jamisarasamma9201
@jamisarasamma9201 Месяц назад
దెబ్బ అదుర్స్ కదూ ఈ సారి 2029 లో కూడా ఓటు వేసి గెలిపించండి
@user-wn3tx
@user-wn3tx Месяц назад
తీరింది దురద ఇంకా ఉంటాది
@mohnishdevada7425
@mohnishdevada7425 Месяц назад
IR వెంటనే ఇవ్వాలి. 47%FITMENT ఇవ్వాలి. DA BAKEELU ఇవ్వాలి.
@janicherukuri7589
@janicherukuri7589 Месяц назад
@mohnishdevada7425. అవి సరిపోతాయా? లేక ఇంకా ఏమైనా కావాలా సర్.? అసలు స్టేట్ బడ్జెట్ మొత్తం మీరే తీసుకోండి సర్. అడగడానికి కూడా సిగ్గు వుండాలిరా గబ్బు నా కొడకల్లరా
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 Месяц назад
ఇస్తాడు బొక్కలో ఎదవల్లారా అనుభవించండి
@ManikalaYedukondalu-qc6vh
@ManikalaYedukondalu-qc6vh Месяц назад
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగస్తులకు నేను చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి ఏందో ఎనక ముందుగా కొంచెం జీతాలు ఆలస్యంగా వేశాడని జిపిఎస్ తెచ్చాడని ఇవ్వలేదని అతని మీద కోపంతోటి ఓట్లని చంద్రబాబుకేశారు ఇయ్యాల చంద్రబాబు నాయుడు మిమ్మల్ని నాన్న ఇబ్బందులు పెడుతున్నాడు మీకు బుద్ధి ఉండాలా ఏ ఊరు ఎంత ఏ విధంగా చేశారు అనేది మీకు బుద్ధి ఉండాలి కేవలం ఎనక ముందుకు పది రోజులు అటు ఇటు వచ్చిన సర్దుకోలేక మీరు చేసిన ద్రోహానికి చంద్రబాబు నాయుడు మీకు సరైన గుణపాఠం చెబుతాడు రాబోయే రోజులు ఇంకా అనుభవించండి మీరు బాగా
@kvrao2020
@kvrao2020 Месяц назад
బాగా చెప్పావు వచ్చిన జీతం అంతా తింటున్నార ఒకేసారిగా
@babugracebarre7470
@babugracebarre7470 Месяц назад
చేసిన ప్రామిస్లన్నీ నెరవేరుస్తారేటమ్మా
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 Месяц назад
ఐతే ఇప్పుడు ఏమిటీ అండి 🎉ఉద్యోగులు ఎవరి విధులు వారు నీతిగా, నిజాయితీగా,క్రమశిక్షణతో ప్రజలకు సేవలు అందించాలి,వారు జీతం ప్రజాధనం కదా అని అంటారు పెద్దలు మేధావులు సామాన్యులు సైతం ❤
@rajusp1012
@rajusp1012 Месяц назад
ఎవరు తవ్విన గోతిలో వారె పడాలి, మీరు చేసింది ఇదే కద సార్
@ManikalaYedukondalu-qc6vh
@ManikalaYedukondalu-qc6vh Месяц назад
ఆంధ్రప్రదేశ్లో ఉండా యూనివర్సిటీ ఈసీలను కూడా బెదిరించి మీరు రాజీనామా చేయండి మా వాళ్ళు వస్తారు అని అంటున్నారు మీకు సరైన తిక్క కుదిరింది సరైన బుద్ధి మీకు బాగా రావాలా మీకు బుద్ధిస్తే గాని మీరు మాటలు
@BabuRao506
@BabuRao506 Месяц назад
Tq very much for employees. Jagan ki rest eachi nadu ku. నిజాలు తెలిస లోపు abhadam ప్రపంచం ని చరప్రరర vashudhi
@ramanamurthy6778
@ramanamurthy6778 Месяц назад
చిన్న కోడలు వస్తే గానీ పెద్ద కోడలు మంచి.తెలియదు.
@anand120556
@anand120556 Месяц назад
వాళ్లకు కాస్త టైం ఇవ్వండి. నిజం చెప్పాలంటే, ప్రభుత్వ ఉద్యోగులు, వారి పని తీరుపై, వారి కి ఇచ్చే జీతాల పైన ఏ ప్రభుత్వానికి సదభిప్రాయం లేదు. పైకి ఏం చెప్పినా , అణచి వేసే కార్యక్రమం ఆగదు. అది తెలుసుకోక పోవడం మీ అజ్ఞానం
@prathapreddyn460
@prathapreddyn460 Месяц назад
అవును. టీడీపీ అల్లియన్స్ వచ్చి 1 నెల కూడా కాలేదు. టైం ఇవ్వండి వారికి sir
@janicherukuri7589
@janicherukuri7589 Месяц назад
కరెక్ట్. ఏ ప్రభుత్వానికీ ఉద్యోగులపై సదభిప్రాయం లేదు. ప్రజలు కూడా ఉద్యోగస్తులకు సపోర్ట్ చేయడం లేదు
@yogananda3448
@yogananda3448 Месяц назад
CPS matram raddhu cheyyodhu. Old pension scheme ki velite, government income lo chaala varaku pensions & salaries ke saripotundi. Government employees ki vote hakku tolaginchali.
@shankarrao74
@shankarrao74 Месяц назад
వాలంటీర్స్ కి గత ప్రభుత్వం ఏమి మోసం చేసింది
@ksankarcccemaranetworking1474
@ksankarcccemaranetworking1474 Месяц назад
అదిరింది మామా అదిరింది లె......
@DSUNIL-zq9bu
@DSUNIL-zq9bu Месяц назад
పని చేయండి & పని లేకపోయినా(కొన్ని కార్యాలయాలలో రోజూ పనుండదు)నిర్దేశిత సమయంలో కార్యాలయాలలోనే గడపండి,మీ జీతాలు మీరు పొందండే తక్క, ఊరోళ్ల కడుపులు కొట్టి బ్రతకొద్దని చెప్పిందే తప్ప,ఇంతకుముందు ప్రభుత్వంలో ఎక్కడ దుందుడుకు చర్యలు తీసుకున్నారు రా బాబు? మీరు మారరా
@ganakishore1621
@ganakishore1621 Месяц назад
AP people need special status sir 🎉🎉
@abdulrehaman9900
@abdulrehaman9900 Месяц назад
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు అందరికీ నమస్కారములు మంచికి చేయడానికి కొంచెం సమయం పడుతుంది మంచి చేసే విషయంలో కొంచెం ఆలస్యం జరుగుతుంది సమాజంలో మంచి కావాలని కోరుకునే ప్రతి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను అందరూ నెరవేరిస్తే సమాజంలో మనం కోరుకునే విధంగా మంచి చేయడానికి ప్రతి ఒక్కరు కలిసి సమాజానికి పాటు పాడవలెను ఎవరి స్వార్థం వారికి ఉంది సమాజం ఏమైపోతే ఏమి నేను బాగుంటే చాలు అనుకునే వాళ్లు మన ఆంధ్ర ఎంప్లాయిస్
@jagannadhveluvarti
@jagannadhveluvarti Месяц назад
ANUBHAVINCHU RAJAA ANUBHAVINCHU RAJA
@ravikumarp7609
@ravikumarp7609 Месяц назад
అమరావతి నిర్మాణానికి ప్రభుత్వ ఉద్యోగులు నెల నెలా 10,000 శాలరీ నుంచి ఇస్తా రట కదా ?
@honeysunney861
@honeysunney861 Месяц назад
Antha manchi valla mana employee😮
@user-ku4px8ct9k
@user-ku4px8ct9k Месяц назад
ఉద్యోగాలు ఇవాడు సార్ నిధులు లేవు ఎన్నికల ఘీమిక్
@balasubramanyamp828
@balasubramanyamp828 Месяц назад
కమ్యూనిస్టులు పాలేరుగిరికి అలవాటుపడి చాలా ఏళ్ళు అయింది! అందుకు కారణం కూడా ఆయా పార్టీల్లో వున్న నాయక గణం కామ్యూనలిస్ట్ లు గా మారటం గమనార్హం! పార్టీలను బతికించే స్థితిలోఅడ్డ దారిలో గడ్డిగరవక తప్పడం లేదు! ఇది మింగుడుప డని చేదు మాత్ర వంటిదే! కానీ యిది రేపటి సూర్యోదయం అంత నిజం! వీళ్ళ చేతుల్లో ఉన్నఉద్యోగ సంఘాలకు చంకనాకుడు దారే!😂😂😂😂😂😂😂
@puppalasivasankararao8511
@puppalasivasankararao8511 Месяц назад
మీ గురించి మాత్రమే కాదు సమాజం గురించి కూడా మీరు ఆలోచిస్తే ఇలా జరిగేది కాదు
@panimunna4760
@panimunna4760 Месяц назад
Jai jaganna
@VvgjkE
@VvgjkE Месяц назад
సీఎం సర్ మీరు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెకోండి సర్ మీకు జీవితానతం రుణపడి ఉంటాం 🙏🥰
@jaavedshaik4340
@jaavedshaik4340 Месяц назад
VAADI UCHCHA TAGANDI
@kishorekishore8728
@kishorekishore8728 Месяц назад
😂😂
@ashokreddy5244
@ashokreddy5244 Месяц назад
60% prc ఇస్తాడు మీకు......చంద్రాలు....ఎంజాయ్ చేద్దురు
@kishorekishore8728
@kishorekishore8728 Месяц назад
@@ashokreddy5244 anukondi vokati ayendi vokati bolta kotedi le bulbule petta 😅....
@devibammanaboyina3593
@devibammanaboyina3593 Месяц назад
వాలంటీర్స్ కి యూనియన్ కావాలి sir
@npaparao2454
@npaparao2454 Месяц назад
Not necessary
@shreyobilashishreyobilashi5858
@shreyobilashishreyobilashi5858 Месяц назад
Volunteer anedi job kaadu, meeku rights undavu, eppudaina theesiveyavachu, volunteer definition ade.
@agorki
@agorki Месяц назад
బాబు ఏమి పీకలేరు ఉద్యోగస్తులు ప్రజలకు జవాబుదారీగా ఉండట్లేదు వీళ్ళ మీద యాక్షన్ లేదు ప్రభుత్వం నుంచి వీళ్ళకి బాబాయ్ కరెక్ట్
@sudhatandra368
@sudhatandra368 Месяц назад
Inkaa. Kaav aali. మంచివాళ్ళకు వాళ్లకుమొసం చేస్తె మీకు మంచి జరుగుతుందా..ముంచెవాలే మాట్లాడే దో రుకుగారు
@srs2549
@srs2549 Месяц назад
Yello టోకెన్ ఇస్తే అధికారులకు ఉంటది...
@lingamallusrinivasarao4457
@lingamallusrinivasarao4457 Месяц назад
ఒక జాతీయ పార్టీగా ఏటీసీగా మాట్లాడుతున్నారు మీకు ధన్యవాదములు.మీరు మెదడు సెట్టు మార్చుకోవాలి మీరు ఎప్పుడైతే కష్ట జీవులు ఎనకాల పనిచేయకుండా పనిచేశారు ప్రజలు మీకు దూరమయ్యారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని శ్రామిక వర్గం తరఫున నిలబడండి 👏👏👏
@Surendra-gv3rv
@Surendra-gv3rv Месяц назад
VELUU..BROKARS.YADAVALU
@kasivisweswararaokona3990
@kasivisweswararaokona3990 Месяц назад
అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ లను పూర్తి చెయ్యటానికి ప్రభుత్వం తో ఉద్యోగులు సహకరించి, కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలి
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 Месяц назад
అవును అమరావతి కట్టడానికి ఉద్యోగులు ఒక సంవత్సరం పాటు salaries త్యాగం చెయ్యాలి.
@SivaKumar-gw5ee
@SivaKumar-gw5ee Месяц назад
Auvnraaaa thaaagaaaaluuu prajaluuu main gaaa middle class people common people's valleee cheyyalaaa chebn cheyyadaa vaadiii party cheyyadaaa polavaram vaadiii kammaravatiii complete kkadaniii Vaadiki telusuuu polavaram peeru cheppukonii ATM laaga daanii bramaravati peeruu cheppukonii real dandaa cheskonii inko lakhs kotluuuu venakedukuntaaruuu vaaduuu vaadiii party valluuu kammaravati lo undee vaadiii vargam valluu anthee thappaa inkeevaaaruuu thaagaaluuuu cheyyaruuuu
@Shahanaz-qr5kx
@Shahanaz-qr5kx Месяц назад
Amaravati kadu kani migilina vishayala gurinchi jagan ala aagamannaduke dimpesaru
@jayalakshmiboreddy4991
@jayalakshmiboreddy4991 Месяц назад
Chandaalu adagandi
@ashokreddy5244
@ashokreddy5244 Месяц назад
ఒక నెల జీతం అమరావతికి ఇవ్వాలి....5years
@challachinnarao4140
@challachinnarao4140 Месяц назад
వీళ్లకి ఒక్కొక్కరికి ఇచ్చే జీతంతో 5 నుంచి 6 గురు quality యంగ్ పీపుల్ వస్తారు
@KrishnaReddy-lm1cy
@KrishnaReddy-lm1cy Месяц назад
Samma ga vundera babu
@sunderrajarao9965
@sunderrajarao9965 Месяц назад
ఇంకా CPS రద్దు ఉందిగా . ముసళ్ల పండగ చాలా వైభవంగా జరుగుతుంది లే
@vajrapuswami
@vajrapuswami Месяц назад
ఉద్యోగస్తుల తో ఖాళీగా ఉన్న వాళ్ళతో ఇసుక ర్యాంపుల్లో ఇసుక కొట్టించాలి వాళ్లతో అప్పుడు కష్టం ఏంటో తెలుస్తది ఎవరైనా సరే ఖాళీగా ఉంటే ఇసుక కొట్టించాలి తీసుకెళ్లి ఆదాయం వస్తది వాళ్లకి కష్టం తెలుస్తది కరోనా టైంలో ఖాళీగా కూర్చోబెట్టి జీతం గవర్నమెంట్ జీతం ఇచ్చింది ఖాళీగా ఉన్న వాళ్ళ అందరితో ఇసుక కొట్టించాలి గవర్నమెంట్ కి ఆదాయం కూడా వస్తది
@Cheiropalmistry
@Cheiropalmistry Месяц назад
అనుభవించండి రాజా
@jagannadhveluvarti
@jagannadhveluvarti Месяц назад
EMPLOYEES "DAMMU" VUNDAA??
@GowthamSrikakulammotovlo-xp2fv
@GowthamSrikakulammotovlo-xp2fv Месяц назад
Please support volunteers
@challachinnarao4140
@challachinnarao4140 Месяц назад
వీళ్లు చేసిన కిరి కిరి వల్లే జగన్ ఒడి పోయాడు
@rajubabub1229
@rajubabub1229 Месяц назад
Congrats, you have taken up the right cause.
@jagannadharaolakumdasu1315
@jagannadharaolakumdasu1315 Месяц назад
This is a " TIT FOR TAT " for Govt. Employees, Sasivalaya Staff as well as to Volunteers, It must be happened.
@obulareddy3784
@obulareddy3784 Месяц назад
ఉద్యోగులకు ముందుంది అసలైన పండుగ తొందరెందుకు చేసుకున్నాడో నికి చేసుకున్నంత.
@mvrteacher2728
@mvrteacher2728 Месяц назад
GOvt employees salaries chala ekkuvaga unnayi, Govt proper decision teesukovali
@swamy3229
@swamy3229 Месяц назад
Employees talchukunte prabhutvalu maripothai ga anubhavinchandi fruits
@janicherukuri7589
@janicherukuri7589 Месяц назад
రేయ్ ముసలి నక్క ఉద్యమాలు చేస్తాము అని ఎన్ని సార్లు, ఎంతమంది సిఎం లను బెదిరిస్టారు రా ? రోజులు మారాయి. ప్రజలు మారారు. పనిచేయ కుండా జీతాలు తీసుకుంటూ, ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి ప్రభుత్వాలని ఇంకా ఎన్నాళ్లు బెదిరిస్తారురా? ప్రజలు ఎవ్వరూ మీకు సపోర్ట్ చెయ్యరు. ఆ విషయం గుర్తు పెట్టుకొని మీరు ఎన్ని ఉద్యమాలు చేస్తారో చెయ్యండిరా. ఏం జరుగుద్దో చూద్దు రు గాని.
@akmnbv
@akmnbv Месяц назад
TDP CBN dongakollu AP employees kutami voters samajniki chida purugulu dongakollu ❤
@Raja-hg9hq
@Raja-hg9hq Месяц назад
🔴 మీ ప్రభుత్వ ఉద్యోగులు ఏమి పీకోలేరు..... జై జై నారా చంద్రబాబు నాయుడి
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
👍👍👍🙏🙏🙏
@ramadevimaddipatla7381
@ramadevimaddipatla7381 Месяц назад
Enduku sir me devudu BABU GARU. NO NEED TO FIGHT FIGHT
@sanjaneyulu714
@sanjaneyulu714 Месяц назад
పేదల కడుపు నింపుతున్న ప్రభుత్వాన్ని దించేసిన స్వార్ధ పరులు. మీరు బాగుపడరు.
@chsambasivarao5575
@chsambasivarao5575 Месяц назад
Meeru cheppedi correct very good
@duppalanarayanarao9525
@duppalanarayanarao9525 Месяц назад
మరి ప్రశ్నించడానికే పార్టీ పెట్టామని చెప్పిన ఆ పవనాలు ఎప్పుడు ప్రశ్నిస్తాడో చూడాలి లేదంటే ఆయనకు ఎప్పుడూ నోట్లో వేని పెట్టుకుని కూర్చుని చూస్తూంటాడో చూడాలి
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
ఆయన ప్రశ్నించాలి అంటే ఇంకో నాలుగేళ్లు ఆగాలి..
@trytolivebest7163
@trytolivebest7163 Месяц назад
Q​@@Nagesh_Gangula
@gummallsachidanandababji6820
@gummallsachidanandababji6820 Месяц назад
We are with you fight for justice
@kunapurivanktaramana1739
@kunapurivanktaramana1739 Месяц назад
సార్ ఈ విధంగా ఈరోజు కాదు సారీ బుద్ధి ఉండేది ఏనాటి నుంచో ఉంది ఆయనకు ఈ పొద్దు కొత్తగా వచ్చిన బుద్ధి కాదు అది అది గ్రహించలేక మీరే ఆయన గెలిపించారు కదా మేము తలుచుకుంటే ప్రభుత్వాలనే మార్చేస్తాం అన్నారు కదా పొయ్యిలో నుంచి కాగే నూనెలో పడ్డారు కాలి పొండి అంతే కదా ఇప్పుడు ఈ గోల అవసరమా ఏమి చేసినా వారు వింటారా మీరు వెంటబడి రాళ్లతో కొట్టాలి వారిని మరి ఆ దమ్ము ధైర్యం మీకు ఉందా ఆయన గారు మనిషి కాదు రాక్షసుడు మనిషి తోలు కప్పుకున్న రాక్షసుడు బాబు గారు మీకు తెలియదా అంత మటుకు మనం ఎవరిని గెలిపిస్తా ఉన్నాము ఎవరు వస్తున్నారు అతడికి ఎటువంటి వాడు తెలియదా మీకు ఈ పొద్దు ఏదో నీతులు శ్రీరంగనీతులు వల్లిస్తున్నారు మెడకు కలుసుకున్న పాము కరవక తప్పదు కదా అనుభవించండి
@RJM0158
@RJM0158 Месяц назад
Correct ye మీరు చెప్పింది..మా ఊర్లో కూడా అంతే
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
👍👍👍🙏🙏🙏🙏
@puneeth5492
@puneeth5492 Месяц назад
ప్రభుత్వం పి ఆర్ సి గురించి కొద్దిగా అలోచించాలి ఆఫీస్ స్టాఫ్ మీకే సపోర్ట్ చేసాము
@divvelavenkataramanamurthy4999
@divvelavenkataramanamurthy4999 Месяц назад
Inka dochuku thinandi rashtranni.
@Shankarreddy-td4yy
@Shankarreddy-td4yy Месяц назад
Cbngaru, udyogulaku, yemi, cheyyaddu, raithulanu, adukondi
@devikonari3950
@devikonari3950 Месяц назад
Govt employees ki baagane salaries Unnai. Pedala kosam aalochinchandi. 20000rs kante takkuva salaries unna govt employeeski help cheyyandi. Lakhs teesukunnavallaki enduku.
@kids138
@kids138 Месяц назад
Salaries are waste for govt employees !!! They are earning well from corruption!!!
@DurgaPrasad-mp7lw
@DurgaPrasad-mp7lw Месяц назад
Volunteers కి న్యాయం చేయండి sir
@Muralimorphious
@Muralimorphious Месяц назад
తోకలు ఊపితే చూస్తు ఉండటానికి జగన్ కాదు. CBN ఇక్కడ. కోసి కారం పెడతాడు. అయినా అంత సాహసం చెయ్యరులే. అన్ని ఉడత ఉపులె
@arukusatyanarayana8494
@arukusatyanarayana8494 Месяц назад
గత ప్రభుత్వం లో రాక్షస పాలన చూసాము ఇతిహసలలో చేపుకునే వాళ్ళము రక్ష సులు గురించి, కాని గత ప్రభుత్వం లో అలాంటి రాక్షసులని చూసాము
@KingdomofGodDC
@KingdomofGodDC Месяц назад
Fake Babu Fake media Yellow Media spread bad propaganda against NTR and now against Jagan
@siuuuuu1918
@siuuuuu1918 Месяц назад
అవును, నిజం
@user-sj1oe8eg4y
@user-sj1oe8eg4y Месяц назад
చక్కగా ఇలానే చంద్రబాబు పాలించాలి మా అమరావతి తప్ప యెవ్వడు బాగు పడకూడదు ఏంది అమరావతి తప్ప ఇంకో మాట వస్తే ఇలానే ఉంటాయి
@vajralakarunakarareddy6397
@vajralakarunakarareddy6397 Месяц назад
ఓటు వేశారుగా అనుభవించండి
Далее
Common Man Fire On CM Chandrababu Ruling : PDTV News
10:25
Опасный момент
0:23
Просмотров 3,9 млн
il caldo fa brutti scherzi #dog #fight #punch
0:18
Просмотров 28 млн