నమస్తే గురువుగారు , ఎర్లీ మార్నింగ్ ఇంటిలో దీపం పెట్టాలి అంటే నైట్ పూట హౌస్ & బయట క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకోవచ్చా అండి అలాగే మార్నింగ్ & ఈవెనింగ్ దీపం పెట్టె అప్పుడు రెండు పూటలా పూజ సామానులు శుభ్రం చేసుకోవాలా అండి, దయచేసి ఈ డౌట్ క్లియర్ చేయండి ప్లీజ్ 🙏
Astrology ప్రకారం లవణం, లోహాలలో ఇనుము , ప్రత్తి గింజలు శనీశ్వర ప్రీతీ పత్రమైనవి ,శని ఆయుష్ కారకుడు ,జాతక చక్రం అష్టమ స్థానం లగ్నాత్ పాపుల దృష్టి తో పాపకర్తరి లో ఉన్న, అష్టమాధి పతి బలహీనపడి , మారక స్థానాలు అయిన ద్వితీయ, సప్తమ స్థానాలు కూడా గోచారం అననుకూల స్థితిలో ఉన్నప్పుడు జాతకుడికి ఆయుష్ వున్నప్పటికీ అపమృత్యు దోషం సంభవిస్తుంది.. దాని నివారణకు లవణ జ్యోతి ( ఉప్పు దీపం ) పెట్టమని జ్యోతిష్య నిపుణులు సిద్ధాంత భాగం లో వివరించారు.
Guruvu garu Namaskaram andi miku chaalaa chaaalaaa dhanyavaadhamulu enni rojulu Naku theliyakunda ela padithe ala chesesa Pooja ni kani miru asal Pooja ela cheyalo chepparu kadha nen ippari nundi miru cheppintattu ga ne chethiki bangles, mukhana bottu papitlo kumkuma, kaallaki pasupu raasukoni jada vesukoni jadalo puvvulu pettukoni Pooja cheyadam start chesa Thankyou so much guruji inkoka samdheham guruji dayachesi theerchagalaru aadavaallu Pooja chesetappudu left shoulder midha edhaina towel vesukoni Pooja cheyali anta nijame na endhuku dayachesi na samdheham ni vivarinchagalaru 🙏
Guru gaaru namaskaram , manam travelling lo unnapudu Pooja Ela cheyali , emena niyamam unda teliyacheyagalaru🙏 chinna Shiva lingam pettukuni Pooja chesukovacha?
నమస్తే గురువుగారు. ఇలాంటివి మాకు తెలియని విషయాలు ఇంకా ఏమైనా ఉంటే దయచేసి చెప్పగలరు. పురాణాల్లో కూడా పండితులే రాజులని తరింపచేశారు పూజల వల్ల తరించారు. మాకు కూడా మేము చేసుకోగలిగే పూజలు మా చేత చేయించి మమ్మల్ని తరింప చేయండి పండితవర్యా మహాత్మా మీకు శతకోటి నమస్కారములు.
నమస్తే గురువు గారు మీరు ఈ మధ్య అందరినీ బాగా 😅👌🙏🙏అలాగే చెప్పండి ఈ మధ్య మరి ప్రతి ఒక్కరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మీరు బాగా బుద్ది చెప్పండి మంచి పని చేస్తున్నారు
Not related to this episode but sir can lemon deepam everyone can keep because few months back i used to keep lemon deepam in temple after that some fight or misunderstanding happend in my life so i stopped and agin this friday 11 of this month i kept lemon deepam in temple same night i had a fight and some issues in house now i am afried to keep lemon deepam plz tell me lemon deepam can everyone keep
Us lo unde vallaki kuda koncham manchi cheddalu cheppandi anna. Monna grahanam peru cheppi lakhs dochesaru. Ala chesthe mana darmam meda macha padutundi.
Swami, Memu Australia lo apartment lo untamu..ikada gadapalaki pasupu rayadam avi cheyalemu inka Deepam inti Mundu pettakudadu..Mari memu balcony lo pettacha? E deepame kadu repu Karthika masam lo kuda Deepalu pettukodaniki balcony lo petacha?Dhayachesi teliya cheyagalaru.