Тёмный

ఊరి జనాభా పదకొండు || కొండల పైన గిరిజన జీవనం || Hill Tribal Life || Araku Tribal Culture 

Araku Tribal Culture
Подписаться 537 тыс.
Просмотров 394 тыс.
50% 1

ఊరి జనాభా పదకొండు || కొండల పైన గిరిజన జీవనం || Hill Tribal Life || Araku Tribal Culture
#triballifestyle #triballife #tribalculture #arakutribalculture
ఈ మారుమూల గిరిజన గ్రామం A.P లోని అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం,చిలకలగెడ్డ గ్రామ పంచాయితీకి చెందుతుంది.ఈ..గ్రామమే పాటి
కాశీపట్నం నుంచి సుమారు 6 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంటుంది.రోడ్డు లేదు అడవి మార్గంగుండా చేరుకోవాలి ఈ గ్రామంలో ఒక దగ్గర నాలుగు కుటుంబాలుగా జీవిస్తున్నారు.మొత్తంగా పది వరకు అక్కడక్కడ నివాసాలు ఏర్పరుచుకుంటూ జీవిస్తున్నారు,గ్రామ జనాభా సుమారు పదకొండు
రోడ్డు సదుపాయం లేదు కరెంటు ఉంది కానీ నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
Follow me on Facebook : / raams006
Follow me on Instagram : / arakutribalcultureoffi...
Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 335   
@neeradinaryana9461
@neeradinaryana9461 6 месяцев назад
ఇంత దట్టమైన అరణ్యంలో నివసిస్తున్న గిరిజనులను ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్లను వీళ్లను ఒక గ్రామంలో చేర్చాలి లేదంటే వీళ్ళకు ఒక గ్రామం ఏర్పాటు చేయాలి ప్రజల్లో ఉండేటట్లు ఇప్పటికి ఎవరు చూడకుండా ప్రకృతి వీళ్లను కాపాడుతున్న అందుకు థాంక్యూ నేచర్ తల్లి 🙏🙏🙏
@ravichandkavuri3765
@ravichandkavuri3765 6 месяцев назад
మీరు చాలా బాగా కష్టపడుతున్నారు . వారికి మన లాగ ఎటువంటి సౌకర్యాలు లేకపోవటం చాలా భాదగా వుంది. ఒక చిన్న విన్నపం.మీరు గిరిజనుల కష్టాలను గ్రామస్తుల తరపున అధికారుల దృష్టి కి తీసుకువెళ్ళండి.
@rajuvanthala3011
@rajuvanthala3011 6 месяцев назад
మాకు చూపించటానికి మీరు ఎంత కష్టపడుతున్నారో ఈ వీడియో చూస్తే అర్థమైంది. వీడియో చాలా బాగుంది. ఆ గ్రామస్తులు త్రాగుతున్న నీళ్లు చూస్తే చాలా బాదగుంది.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you ☺️
@civilashokkumar282
@civilashokkumar282 6 месяцев назад
​@@ArakuTribalCulture Restaurant food perutho sukapadi tini RU-vid video s chese food bloggers meelaanti varini chusi nerchukovalai
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 6 месяцев назад
ఆ గ్రామం చాలా ఆహ్లాదకరంగా ఉంది కొండల మధ్యలో వాళ్లు తాగే నీరు చూస్తేనే బాధాకరంగా ఉంది ఇలాంటి వీడియోలు మరెన్నో చూపించాలని కోరుకుంటున్నాను నీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ రాము రాజు గణేష్ గాడ్ బ్లెస్స్ యు🎉❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thappakunda ☺️
@BaluKosuri99
@BaluKosuri99 6 месяцев назад
నా కళ్ళతో చూసినట్టే ఉంది బ్రదర్.. ధన్యవాదాలు..🙏
@venkatesham707
@venkatesham707 6 месяцев назад
ఒక అద్భుతమైన ప్రపంచాన్ని ప్రకృతిని చూపిస్తున్న మీకు ధన్యవాదములు 🙏🌾🌳
@sunithak9609
@sunithak9609 6 месяцев назад
Vedio chudakundakundane like kotti chustha ....antha istam mi vedios ante♥️✨thanks for the information # all the best guys 🙌
@naveenkumarkumar4588
@naveenkumarkumar4588 6 месяцев назад
Same
@kankipati81
@kankipati81 6 месяцев назад
అదేంటో...నేను‌ కూడా అంతే... అసలే వీడియో కోసం ఆవురావురమంటూ ఎదురుచూస్తున్నా...
@TalariRavi912
@TalariRavi912 6 месяцев назад
Same, almost అందరూ ఇలాగే.
@NaveenKumar-hn9lk
@NaveenKumar-hn9lk 6 месяцев назад
I am also...
@Awesome_Nature_96
@Awesome_Nature_96 6 месяцев назад
Super video ❤
@humaninspirational7753
@humaninspirational7753 6 месяцев назад
ఇలాంటి ప్రకృతి లో నివసించాలంటే అదృష్టం ఉండాలి
@adya3446
@adya3446 6 месяцев назад
Mii prayatnam chala goppadi ATC 💝 mi valla tribals problems ni chudagalgutunnam ilane continue cheyyandi mi videos dwaraina aa Villages ki manchi jarugutundemoo 💗🙏🏻
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
☺️❤️
@d.govindgovind7548
@d.govindgovind7548 6 месяцев назад
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ జిడిపండు కు. కారం,ఉప్పు ,కలుపుకొని తింటే చాలా బాగుంటుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you ☺️
@kv8536
@kv8536 6 месяцев назад
Aa ganga raju babu kosam okka like
@gangadhargadde9027
@gangadhargadde9027 6 месяцев назад
హాయ్ తమ్ముడు రాము రాజు మీ వీడియో చూస్తుంటే మాకు మనసు పూర్తిగా దేవుడిని ఈ ప్రజలకి ఎంత తీసుకున్నారు అనిపిస్తుంది తమ్ముడు చాలా బాగా చెప్పారు చూపించారు థాంక్స్ థాంక్స్ థాంక్స్ తమ్ముడు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము👌👌👌👌👍👍👍👋👋
@anubhanuvlogs416
@anubhanuvlogs416 6 месяцев назад
Chala bagundi video matram 👌👍👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you 🙏🏻
@vandanasaini-kw6qy
@vandanasaini-kw6qy 6 месяцев назад
Raju,ramu and Ganesh..a very big fan of u for ur nature,the way u talk❤
@saireddy76778
@saireddy76778 6 месяцев назад
నాకు అడవులు ట్రైబల్ విలేజ్ లు అంటే చాలా చాలా ఇష్టం,,ఎప్పటినుండో చూడాలని కోరిక
@rojachowdary4680
@rojachowdary4680 6 месяцев назад
Video kosam chala chala kshatapaddaru kshatam eppudu phalitanni istundi Ramu Mee way of talking bhaguntundi,meeru ilanti places ki velletappudu meeku kavalaina food and water teesukoni vellali nice video super
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you ☺️
@priyam2263
@priyam2263 6 месяцев назад
జీవన విధానంలో నీరు ఎంతో ప్రాముఖ్యమైనది.... అటువంటి నీరే వారికి లేదు. ఇంకా వారి యొక్క జీవన మనుగడ పురోగతిని ఎలా సాధిస్తుంది....చాలా బాధగా అనిపించింది.. really very nice video.. Good job...
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you ☺️
@SureshSurakasi
@SureshSurakasi 6 месяцев назад
నిజంగా మాకు చూపించడానికి చాలా కష్టపడుతున్నారు వీడియోస్ చాలా బాగుంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you ☺️
@psk0505
@psk0505 6 месяцев назад
creating good awareness on remote areas tribal life
@srimayeemeka1736
@srimayeemeka1736 6 месяцев назад
Akkada current undhi ante great... Nice video thank you 💐🤗
@HymaPandu-f5d
@HymaPandu-f5d 6 месяцев назад
Hi annayya mi videos chudakundane like chestanu .chala baguntaye...tq bro
@indiramoka6957
@indiramoka6957 6 месяцев назад
Cences (జనాభా లెక్కలు) గురించి నేను ఇలాంటి 3కొండలు ఎక్కాను తీరా వెళితే 9 కుటుంబాలు జీవిస్తున్నాయి వాళ్ళకు తెలుగు రాదు చాలా కష్టపడాల్సి వచ్చింది
@v.v.praveen9064
@v.v.praveen9064 6 месяцев назад
Very nice video.
@mahisri9924
@mahisri9924 6 месяцев назад
Video chusthunte vala paristhithulu chala badhakaranaga unnayi brothers valaki government manchi neeru speciality kalipinchela chesthe manchidi
@RamaDevi-rg6fz
@RamaDevi-rg6fz 6 месяцев назад
Nice video
@Urstruly_Siddarth
@Urstruly_Siddarth 6 месяцев назад
Drone+BGM emanna kottara BGM 🎵🎶🎼🎵🙌🏻👏🏻👍🏻🎵🎼🎶🦋
@jyothieeshitha4792
@jyothieeshitha4792 6 месяцев назад
Chinni Raju yetlaa nadustunnadoo yemoo great brother's meeru
@arrajufactsintelugu496
@arrajufactsintelugu496 6 месяцев назад
E brothers enta kastapadi elanti manchi video nu chupincharu .. but just watching 60k views.. Instagram lo chetta videos ki million views vastae .. elantivi manam direct ga velli chudalem sooo ela iena chustunnam please encourage guys ...❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you soo much ❤️🙏🏻
@lakpathik356
@lakpathik356 6 месяцев назад
A small boy is adorable 🥰
@Right.s
@Right.s 4 месяца назад
Thanks annayya full details ichinanduku
@GaniSunny379
@GaniSunny379 2 месяца назад
So beautiful weather
@Varshini_435
@Varshini_435 6 месяцев назад
Nice.. Location ❤ & Spontaneous gaa jokes baga vestunar .Ram garu 😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
🤭🤩
@diavanneti1756
@diavanneti1756 6 месяцев назад
Aa villagers thaage water chuste chala badha anipinchy😢 Vallaku twaragaaa manchi neellu ravalani korukuntunna! Aa ooru velladaniki chala khastapaddaru Ram jagrata maa 💕
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
😢☺️❤️
@ravinder_paspula
@ravinder_paspula 4 месяца назад
good brothers .., beautiful village and beautifull video.., chala kastapadi theesaru..,
@kishorekiss9492
@kishorekiss9492 6 месяцев назад
Annaya chala Baga chupincharu video lo Nature nd valla ibbandhulni❤❤❤❤❤❤
@rameshankola4959
@rameshankola4959 6 месяцев назад
Bro your villages locations beautyful
@gowthamfunnyvideos7288
@gowthamfunnyvideos7288 6 месяцев назад
Aadhan talkies chnl lo me interview indhake chusa.. really pure hearts mi muggurivi..but Chinnari anna kuda vundedhunde interview lo..
@sapnabalivada3149
@sapnabalivada3149 6 месяцев назад
Kondalaithe avaro chithrakaarudu geesinantlu undhi. Video chala bavundhi thammudu. Cities lo ayithe prathidhaniki complaint chesthunnam papam veellu kaneesa avasaraalu lekapoyinaa anthala adjust ayi brathuku thunnaru . Hospital ki ela veltharo kadha. Nijangaa chala kasta jeevulu.
@shanthismart1783
@shanthismart1783 6 месяцев назад
Hi guys...chala kashtapatunaru videos kosam...meeru anta duram nadustuntey elanoanipinchindi..ekka akkadi nature amazing..akkadi valla paristiti mukyaga aa water aslu baleyv avey tagystunaru papam
@ravibabumathangi4852
@ravibabumathangi4852 6 месяцев назад
Hi Ram Raju entha prapamanchi chupistandhuku thanks
@vasapothulasunny6119
@vasapothulasunny6119 6 месяцев назад
Mi side adaina village lo undavachu kada ramu garu naku chaka bada anipinchindi
@jayachandra1216
@jayachandra1216 6 месяцев назад
త్రాగే నీరు చాలా దారుణంగా ఉంది వాళ్ళని ఒక గ్రామంగా కలపాలి లేదంటే కనీసం రోడ్డు మంచి నీరు అందించాలిని ప్రభుత్వన్నీ కోరుతున్నాను ఇలాంటి మరి కొన్ని వీడియోస్ చేయండి All the besg ATC team
@JenigaPadma
@JenigaPadma 6 месяцев назад
Super video 👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thanks 🤩
@athramrajyalaxmi4590
@athramrajyalaxmi4590 6 месяцев назад
Nice dada kastalani teliyajesthunaru🙏🙏
@SaleeShaik-e6m
@SaleeShaik-e6m 6 месяцев назад
హాయ్ ఫ్రెండ్స్ ఇంత పెద్ద కొండ ఆకాశమంత ఎత్తు అంత ఎత్తులో ఒక గిరిజన గ్రామం ఇటువంటి గిరిజన గ్రామం ఇప్పుడు కూడా ఉందా అనిపిస్తుంది ఆ గిరిజన గ్రామాన్ని మమ్ములను చూపించినందుకు మీ అందరికీ అక్కడ ఉంటున్న అందరికీ హాట్సాఫ్ ఇవన్నీ మమ్మల్ని పరిచయం చేస్తున్న మీ ముగ్గురికి కూడా థాంక్స్
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you ☺️
@mvenki30
@mvenki30 6 месяцев назад
Brothers, you are real people. Living a natural lifestyle and enjoying nature's beauty. Your hearts are clean, unlike those of those who live in developed lands. Enjoy the natural beauty.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Wow, thank you ☺️
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Wow, thank you ☺️
@PadmaP-nu1se
@PadmaP-nu1se 6 месяцев назад
Chala bagundi bro
@endralaphoebemary9449
@endralaphoebemary9449 6 месяцев назад
Great Vedio
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you ☺️
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 4 месяца назад
Mee vedios chalaa baagunnayi bro super super super ♥️♥️♥️🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 4 месяца назад
Thank you soo much.!
@srinuvasulu2898
@srinuvasulu2898 6 месяцев назад
మీరు పత్తి వీడియోకి చాలా కష్టపడుతున్నారు అందరికీ చూపించడానికి❤
@cutieharry3380
@cutieharry3380 6 месяцев назад
Manchi video brother super
@civilashokkumar282
@civilashokkumar282 6 месяцев назад
Chala manchi video. Real traveler ante meeru. Ekkado other countries tirigi RU-vid chese vaaru mana desam lo enno tribal villages kaneesam facilities lekunda chala unnai. Vatini ila janala munduku techhi vaari problm s nu prabutvalaku telisela social media nu vadatam chala goppa vishayam🎉🎉🎉
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you soo much ❤️
@rupachaithanya2656
@rupachaithanya2656 6 месяцев назад
Great video and good content ur bringing to us thanks for your complete team👍🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Our pleasure! ☺️
@india2190
@india2190 6 месяцев назад
అడవి తల్లి అందాలలో ప్రశాంతంగా జీవిస్తున్న ఆ కుటుంబాలని రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారుల కంటపడకుండా కాపాడండి లేకపోతే ఆ కొండలన్నీ తోవేసి వాళ్ళని అక్కడ నుంచి తరిమేస్తారు తోటి ప్రకృతి ఇస్తున్న ఆహార పదార్థాలను తింటూ ఎవరితోటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న ఆ కుటుంబాలని అక్కడే అదే విధంగా సంతోషంగా బ్రతకనివ్వండి జైహింద్
@BOINAARJUN-vj9ie
@BOINAARJUN-vj9ie 6 месяцев назад
ఇలాo టి videos ఇంక చేయండి బ్రదర్స్, R, R, G, 👌
@Durgavlogs2520
@Durgavlogs2520 6 месяцев назад
Entha bagundi e pradesham super akkada nivasinche vaaru arogyamga untaru
@SravanthiSiripurapu-k7b
@SravanthiSiripurapu-k7b 6 месяцев назад
Valaku clean water evvu dhevudaa
@kicchu06
@kicchu06 Месяц назад
What is the name of the village and Grampanchayathi, Sunkarmetta Church view kanipisthundi
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 4 месяца назад
Maa kosam meeru chalaa kasta padutunnaru raamu raaju Ganesh meeru chalaa greet 🙏🙏🙏🙏🙏
@somelinagendra116
@somelinagendra116 6 месяцев назад
మీరు ఎంతో కష్టపడి ఎతైన కొండ మీద ఉన్న ఆ యొక్క గ్రామం గురించి అక్కడ నీవసిస్తున్నటువంటీ ప్రజలు వారి జీవన విధానం గురించి వీడియో ద్వారా చక్కగా వివరించారు రాము ,రాజు, గణేష్ గారు కనీసం మంచి నీరు సదుపాయం కూడా లేదు ఆ ఊర్లో చాలా బాధాకరం ఆ ఊరిని సందర్శించి టువంటి అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ❤❤❤❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you ❤️
@LuckyJash
@LuckyJash 6 месяцев назад
No radiations no technology no mobiles all are natural made living peace life and how innocent they are ❤❤❤ good work team ...... Expecting more videos god bless you team 🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you ☺️
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 4 месяца назад
Tq so much brothers 🌹🌺💐🙏🙏🙏
@DivyaMarampelli-rc2hv
@DivyaMarampelli-rc2hv 6 месяцев назад
Hai ATC team❤ chalaaa kastapaddaru ramgaru vallakunna samasyalu chepparu e video vallanaina vallaku manchejaragalani korukuntunna manche video ❤❤❤ ❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you ☺️
@DivyaMarampelli-rc2hv
@DivyaMarampelli-rc2hv 6 месяцев назад
Hai
@kavitha6829
@kavitha6829 6 месяцев назад
Naku ee videos chusthunte Araku ravalanpisthundhi friends
@NAGARAJU-rm9in
@NAGARAJU-rm9in 6 месяцев назад
Great hardworking.. Good luck❤❤
@swarnalatha4154
@swarnalatha4154 6 месяцев назад
Brother e facilities lekunna nighty culture mathram a konda prsnthalaki kuda vachindi
@nirmalababy3885
@nirmalababy3885 6 месяцев назад
Kondala meda prakruti odilo kalmashalam leni chota andamina vatavaranam lo unna vooru chala bagundi town ku city ki dooramga unna aa prajala jeevana vidhanam chustunte yedi kavalanna yedaina ammali anna yedaina health problem pramadalu jarigina andubatulo yedi ledu adi telusukonte veela jeevana vidhanam badakaraminadi chala bada anipistundi yilanti chotaku kastapadi velli chupistunnaru ee video dwara prabhutvaniki telisi velaku aa devudi dayavalla manchi jaragalani korukuntamu
@k.c.kk.c.k7438
@k.c.kk.c.k7438 6 месяцев назад
Hi thammullu video bagundi
@lalithanandoli5337
@lalithanandoli5337 6 месяцев назад
Aa villgers yentha lucky front na manchi view tho early morning lo lestharu nice video friends 😊😊😊
@PradeepSRP
@PradeepSRP 6 месяцев назад
Mee struggle ki 🙏🙏🙏
@Pratyush178
@Pratyush178 6 месяцев назад
Annaya oka roju water rakapothene news anni complaint Ani godavallu Inka challane chesta untaru kondaru koncham bagaleni water vaste ne avi use cheyaru Leda vatini padestaru allanti miru great annaya asallu anni facilitys una happy ga undakapptunam mimallani chuste mi laga undalli annipitsadi❤
@chandugodavarthi1384
@chandugodavarthi1384 6 месяцев назад
Excellent BRO s elati video inka chyalani korukutunanu
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you.! 🙏🏻
@SaiKumar-rz4in
@SaiKumar-rz4in 6 месяцев назад
great energy brother super
@Radhammagariabbayi
@Radhammagariabbayi 6 месяцев назад
Bro e video chala bagundi chala chala bagundi
@Urstruly_Siddarth
@Urstruly_Siddarth 6 месяцев назад
Raju anna ki very big Fan form ananthapur DHFM SIDDARTH 💥🔥😤
@PaluriJyothiram
@PaluriJyothiram 2 месяца назад
Hey man, this video is amazing and life is so peaceful in my opinion
@bujjipulleru6643
@bujjipulleru6643 6 месяцев назад
ఇలాంటి వీడియో స్ ఇంకా చెయ్యాలి బ్రో సూపర్
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Chedham Thappakunda ☺️
@bandelalahari7429
@bandelalahari7429 6 месяцев назад
Chala bagundhe location but government ki valla ebadhulu teliyali e video dhara iena change cheyali elati village ni development cheyali ani korukuntunamu ❤all the best and take care of your health. I'm big fan of ramu garu 💐
@Prajju245
@Prajju245 4 месяца назад
Super aslu me vedios 🎉🎉
@saraladevi251
@saraladevi251 4 месяца назад
Me vediolu Anni super super chala baguntayi me joke's super 😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture 4 месяца назад
Thank you 🙏🏻
@kirannamburi6788
@kirannamburi6788 6 месяцев назад
సూపర్ బ్రదర్స్
@venkatarao5774
@venkatarao5774 6 месяцев назад
Annayya mi videos ante chala estham annayya machi manchi visayalu gurinchi valla pade badhalu gurchi baga explain chesthunnaru please riply evvadam marchipovaddu please please please please annayya
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you Venkatarao Garu 🙏🏻
@JyothiJyothi-c8g
@JyothiJyothi-c8g 6 месяцев назад
Chala kashtapadutunnaru guys,videos kosam. Ilanti villages inka enni unnayo kada 😞
@24ktmotoholic24
@24ktmotoholic24 6 месяцев назад
Mee Telugu Chala baguntadhi especially spects petukuna athani voice baguntadhi
@NagamaniMadala-c7l
@NagamaniMadala-c7l 6 месяцев назад
Video super bhaiya💯👌👌👌🧑‍🤝‍🧑💞❤
@ganeshroy6136
@ganeshroy6136 6 месяцев назад
Anna meeru ye mikes use chesthunnaro chepthara please
@gunluruumauma4475
@gunluruumauma4475 6 месяцев назад
My goodness mountain top no road,no electricity, no proper water what a life in wild forest hatsoff brothers for your great job 👌👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Glad you enjoyed it
@kumaryadavnamasani7801
@kumaryadavnamasani7801 6 месяцев назад
Super bro
@kalyankumarviyyuri4331
@kalyankumarviyyuri4331 6 месяцев назад
Ala oka nyt akkada Padukuni mrng levaghane aaah views chusthuuu akkade vunte..😍😍😍😍😍😍🥰
@AllMusicalBandSongs
@AllMusicalBandSongs 6 месяцев назад
ఒక్క మాటలో చెప్పాలి అంటే సంపాదించాలి అని ఆశ లేదు అవతల వాళ్ళని మోసం చేసే ఆలోచన అసలే లేదు స్వార్థం లేదు అదృష్టం అంటే వాళ్ళది నరకం అంటే మనది తినే తిండి మంచి ది కాదు మనది పిలిచే గాలి మంచిది కాదు పండించే పంట కూడా ఇలా మనం అభివృద్ధి అనుకుంటున్నాము చెట్లు నరుకుతున్నాము పర్యావరణ బాగుండాలి భావితరాల వారికీ మనమే అందించాలి చెట్లు దయచేసి నరకకుండా చుడండి అడవి ని కాపాడండి పోడు భూములు అని ఎన్నో ఎకరాలు నాశనం చేసినారు 😢😢😢 🙏🙏🙏
@vasanthabanoth7826
@vasanthabanoth7826 6 месяцев назад
Mee vedios ala unna kani 1st like kotti save cesi custha brother antha estam Mee vedios ante 👌👌❤❤
@bondapallilaxmana4467
@bondapallilaxmana4467 6 месяцев назад
Nice video bro
@bharanikumar4888
@bharanikumar4888 6 месяцев назад
Super video
@maheshloveu143
@maheshloveu143 6 месяцев назад
Nice bro
@maryveravalli9847
@maryveravalli9847 6 месяцев назад
Video super
@avulaugesh6037
@avulaugesh6037 6 месяцев назад
Love from Tirupati ❤
@bajishaik1160
@bajishaik1160 6 месяцев назад
Hi bro na Peru baji nadi Vijayawada bro me videos chala baguntai iam your best fan bro meeru elage manchi manchi videos thiyal bro me videos anni chusthanu bro
@BalachandraKola
@BalachandraKola 6 месяцев назад
Great tammullu ❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 6 месяцев назад
Thank you ☺️
@bhavanichintalapudi
@bhavanichintalapudi 6 месяцев назад
E video chusaka na kalalo nillu vachaye thammudu ❤❤niru anedi manusulaku chala avasaram alati niru leka vallu padda kastam chuste chala badesindi nenu kuda st ne thammudu ❤❤❤
@Urstruly_Siddarth
@Urstruly_Siddarth 6 месяцев назад
Anna meru matlade paddathi ki 🙌🏻👏🏻👍🏻 😊🤩 EXPLAIN CHESI VEDHANAM KI 👏🏻🙌🏻
Далее