సంపత్ గారు రెండు కళ్ళు సరిపోలేదు కల్యాణి గారి garden చూడనికి అలాంటి గార్డెన్ చూపించినప్పుడు కాస్త మాకు ఆ సాయిల్ మిక్స్ గురించి కాస్త వివరంగా చెప్పితే మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కదా ప్లెజ్ కల్యాణి గారు మీ సాయిల్ మిక్స్ గురించి కాస్త వివరంగా చెప్పండి ... ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలా ఉంది అండి మీ గార్డెన్