Тёмный

ఎపిసోడ్ 22 - పంటలు - తెగుళ్ళ యాజమాన్య పద్ధతులు | Annapurna Agri Space | Agriculture in telugu 

ANNAPURNA AGRI SPACE
Подписаться 84 тыс.
Просмотров 45 тыс.
50% 1

Crop - pest control methods.....This is the MD of Pratibha Biotech Pvt.Ltd.E.RajasekarReddy is proudly presenting the RU-vid channel Annapurna Agri Space for our Indian farmers, who are farming with the utmost interest. It covers all aspects of agriculture practices in detail and tells about integrated agriculture information in a way that is easily understood by the farmers.
For subscribe to my channel: www.youtube.co...
#annapurnaagrispace #prathibhabiotech #agricultureintelugu
ప్రతిభ బయోటెక్ వారి ఎరువుల క్యాలెండర్ ను ఇక్కడ ఉచితంగా పొందండి. DOWNLOAD HERE
1. ప్రతిభ బయోటెక్ వారిఅరటి సాగులో డ్రిప్ ఎరువుల క్యాలెండర్
drive.google.c...
2. ప్రతిభ బయోటెక్ వారివరి పైరులో అధిక దిగుబడులకోసం క్యాలెండర్
drive.google.c...
3.ప్రతిభ బయోటెక్ వారిమిరప,టమోటా మరియు కూరగాయల పంటలకు ఎరువుల క్యాలెండర్
drive.google.c...
4. ప్రతిభ బయోటెక్ వారి ఉద్యానవన పంటలకు ఎరువుల క్యాలెండర్
drive.google.c...
👇👇👇 ... All Episodes In Telugu ...👇👇👇
...........................................................................................
👉 .. ఎపిసోడ్ 01- మన వ్యవసాయం సృష్టి ధర్మం
• మన వ్యవసాయం సృష్టి ధర్...
👉 .. ఎపిసోడ్ 02_ నేల విడిచి వ్యవసాయం
• ఎపిసోడ్ 02_ నేల విడిచి...
👉 .. ఎపిసోడ్ - 03 _ వ్యవసాయ భూమి - ఉండవలసిన ముఖ్యలక్షణాలు
• ఎపిసోడ్ - 03 _ వ్యవసాయ...
👉 .. ఎపిసోడ్-04 మొక్క జీవన ప్రక్రియకు తప్పని సరిగా కావాల్సిన 16 మూలకాలు
• ఎపిసోడ్-04 మొక్క జీవన...
👉 .. ఎపిసోడ్-05_16 మూలకాలు - మొక్క జీవనంలో వాటి పాత్ర
• ఎపిసోడ్-05_16 మూలకాలు ...
👉 .. ఎపిసోడ్-06 మొక్క జీవన చక్రంలో ఆక్సిజన్ పాత్ర?
• ఎపిసోడ్-06 మొక్క జీవన ...
👉 .. ఎపిసోడ్ 07_మొక్క జీవన చక్రంలో కార్బన్ పాత్ర
• ఎపిసోడ్ 07_మొక్క జీవన ...
👉 .. ఎపిసోడ్-08_మొక్క జీవన చక్రంలో హైడ్రోజన్ పాత్ర?
• ఎపిసోడ్-08_మొక్క జీవన ...
👉 .. ఎపిసోడ్-09_ మొక్క జీవన చక్రంలో నత్రజని పాత్ర?
• ఎపిసోడ్-09_ మొక్క జీవన...
👉 .. ఎపిసోడ్-10_మొక్క జీవన చక్రంలో భాస్వరం పాత్ర?
• ఎపిసోడ్-10_మొక్క జీవన ...
👉 .. ఎపిసోడ్-11_ మొక్క జీవన చక్రంలో పొటాషియం పాత్ర
• ఎపిసోడ్-11_ మొక్క జీవన...
👉 .. ఎపిసోడ్ -12_ పైరు దశ - ప్రధమ పోషకాల (NPK) వినియోగం
• ఎపిసోడ్ -12_ పైరు దశ -...
👉 .. ఎపిసోడ్ 13_ మొక్క జీవనంలో మెగ్నీషియం పాత్ర
• ఎపిసోడ్ 13_ మొక్క జీవన...
👉 .. ఎపిసోడ్ 14_మొక్క జీవనంలో సల్ఫర్ పాత్ర?
• ఎపిసోడ్ 14_మొక్క జీవనం...
👉 .. ఎపిసోడ్ 15_మొక్క జీవనచక్రంలో కాల్షియం పాత్ర
• ఎపిసోడ్ 15_మొక్క జీవనచ...
👉 .. ఎపిసోడ్ 16 _ పైరు దశ - ద్వితీయ పోషకాలు (CMS) వినియోగం
• ఎపిసోడ్ 16 _ పైరు దశ -...
👉 .. ఎపిసోడ్ 17_మొక్క జీవనంలో జింక్, ఐరన్, కాఫర్ పాత్ర? లోపాలు?
• ఎపిసోడ్ 17_మొక్క జీవనం...
👉 .. ఎపిసోడ్ 18 _ మొక్క జీవనంలో మాంగనీస్, మాలిబ్డినమ్, బోరాన్ పాత్ర? మరియు పైరులో సూక్ష్మపోషకాల వినియోగం
• ఎపిసోడ్ 18 _ మొక్క జీవ...
👉 .. ఎపిసోడ్ 19 _ పంటలో సమగ్ర ఎరువుల యాజమాన్యం
• ఎపిసోడ్ 19 _ పంటలో సమగ...
👉 .. ఎపిసోడ్ 20_ ఉద్యానవన పంటల్లో ఎరువుల యాజమాన్య పద్ధతులు
= • ఎపిసోడ్ 20_ ఉద్యానవన ప...
👉 .. ఎపిసోడ్ 21_ఉద్యానవన పంటల్లో డ్రిప్ ఎరువులను ఎలా వినియోగించాలి?
• ఎపిసోడ్ 21_ఉద్యానవన పం...
👉 .. ఎపిసోడ్ 22 - పంటలు - తెగుళ్ళ యాజమాన్య పద్ధతులు
• ఎపిసోడ్ 22 - పంటలు - త...
👉.. ఎపిసోడ్ 23 _ జీవన ఎరువులను, జీవ నియంత్రకాలను ల్యాబ్ లో తయారు చేసే విధానం
• ఎపిసోడ్ 23 _ జీవన ఎరువ...
👉 .. ఎపిసోడ్ 24_ తెగుళ్లు - రకాలు - వాటి నివారణ చర్యలు
• ఎపిసోడ్ 24_ తెగుళ్లు -...
👉 .. ఎపిసోడ్ 25_ పంటను ఆశించే పురుగులు - నివారణ చర్యలు
• ఎపిసోడ్ 25_ పంటను ఆశిం...
👉.. ఎపిసోడ్ 26_పైరులో పిచికారి ఎలా చేయాలి?
• ఎపిసోడ్ 26_పైరులో పిచి...
👉.. ఎపిసోడ్ 27- జీవ సేంద్రియ పద్దతిలో పండించిన వేరు శనగ
• ఎపిసోడ్ 27- జీవ సేంద్ర...
👉.. ఎపిసోడ్ 28 _ వరి పంట - యాజమాన్య పద్ధతులు
• ఎపిసోడ్ 28 _ వరి పంట -...
👉.. ఎపిసోడ్ -29-మిరప, టమోటా మరియు కూరగాయల నర్సరీ ని పెంచే విధానం
• ఎపిసోడ్ -29-మిరప, టమోట...
👉.. ఎపిసోడ్ 30_మిరప పంట - యాజమాన్య పద్ధతులు
• ఎపిసోడ్ 30_మిరప పంట - ...
Follow us:
.....................................................................
Facebook: / annapurnaagrispace
twitter : / annapurnaagri
Pinterest : / annapurnaagrisapce
Instagram: / annapurnaagrispace

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 198   
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
ONBA - (Organic and Nutritionally Balanced Agriculture) - సేంద్రియ మరియు పోషక పదార్ధాల సమతుల్య వ్యవసాయం. ఉచిత పుస్తకం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/file/d/1MrCOjxXQUuziGot1mTb4NtRBBlIPTTra/view?usp=share_link
@bsankarabsankara4325
@bsankarabsankara4325 11 месяцев назад
Sare.miku.calechesina.miru.risiucheyaledu
@bsankarabsankara4325
@bsankarabsankara4325 11 месяцев назад
Sare.cale.cheshamu.shalahaevadi.sare
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 11 месяцев назад
Mee sandhehaalu ikkada comments lo gaani, whats app lo gaani post cheyyandi
@srinupdtr5869
@srinupdtr5869 3 года назад
చాలా థాంక్స్ రాజా సర్ మీ వీడియోస్ చూసిన తరువాత వ్యవసాయం ఎలా చేయాలో నాకు బాగా అర్థం అవుతుంది. ఇంత చక్కగా విస్తరిస్తున్న మీకు మా తరుపున అభినందనలు💐👌
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
🙏🏻
@srinivasareddy8685
@srinivasareddy8685 Год назад
This episode is one of its kind..,.. nobody could up-date this way, eye opener.... thanks a lot
@user-gw6gm5nz8g
@user-gw6gm5nz8g Месяц назад
మీరు రైతుల పాలిట దేవుడు సార్ మేము మీరు చెప్పినట్టుగా చేస్తున్నాం
@snrreddy4378
@snrreddy4378 3 года назад
Very Good analysis
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/file/d/1nnvSsyO0thJ1RCcM6Sr-zw-MeB8EGgo-/view?usp=share_link
@kirankurre2049
@kirankurre2049 3 года назад
Superb sir
@boyaramu782
@boyaramu782 2 месяца назад
Thanku sar👏👏👏👏👏🌾
@talariharibabu6905
@talariharibabu6905 2 года назад
Super sir meeru cheppe prathi vishayam chaala baaga vupayogam ga vundi sir nanu oka chemical company lo work chestha vunna but satisfaction laadu meelati vallu konchem support cheste maa areas lo elanti message spred cheyalanukuntunna and veelithe oka organic fertilizer shop veyadaniki kooda siddam sir
@balakrishnaguguloth
@balakrishnaguguloth 8 месяцев назад
Hii sir chala baga chesharu good nenu kuda continue chesthanu me suchanalu salahalu raithulaku chala avsaram sir thank you sir
@r.vsubbareddy8460
@r.vsubbareddy8460 3 года назад
Super rajasekhar chala manchi information istunnaru👌
@kuchinagaraju6024
@kuchinagaraju6024 3 года назад
🙏🙏🙏🙏🙏🙏సార్ చాలా చక్కగా చెప్పారు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
🙏🏻
@kuchinagaraju6024
@kuchinagaraju6024 3 года назад
సార్ ఇప్పుడు ఎకరాలు ప్రకారం చెప్పారు హార్టికల్చర్ చెట్లుకి అయితే ఎట్లా వాడాలి సార్
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
చెట్టుకు 5 kg లు వెయ్యండి
@kuchinagaraju6024
@kuchinagaraju6024 3 года назад
ఓకే త్యాంక్స్ సార్
@daramvenkataramanareddy9591
@daramvenkataramanareddy9591 3 года назад
TQ sir
@YadavYadav-nx3fq
@YadavYadav-nx3fq 3 года назад
Sir super sir
@b.saikumargoud2419
@b.saikumargoud2419 3 года назад
Waiting for next video sir
@rameshgaddam2522
@rameshgaddam2522 2 года назад
Hats off sir
@pradeeppradeep-tp2nw
@pradeeppradeep-tp2nw 2 года назад
Super sir
@chilukaprakash589
@chilukaprakash589 6 месяцев назад
Good impormation sir
@syedumar6947
@syedumar6947 3 года назад
Excellent Information Sir .... Thank You..
@madapathi.chandriya.swamys7055
@madapathi.chandriya.swamys7055 2 года назад
Yes. Sir. Meru. Chapenave. Kone. Chatunanu. Sir🙏🙏🙏👌👌👌✌️✌️✌️👏👏👏👏👏💐💐💐💐💐🤝🤝🤝🤝🤝🤝
@physicspioneers11
@physicspioneers11 3 года назад
Weed control gurinchi video cheyandi sir please
@gopalreddy7383
@gopalreddy7383 3 года назад
సార్ మీ విడియోస్ చాల క్షుణం గ వున్నాయి సార్. సార్‌ మీరు ఒక వాట్సాప్ కాని టెలిగ్రామ్ గ్రుప్ సృష్టించండి ఎవరికైన సందేహలు సలహలు ఇవగలరు. ఎవరికైన పంట నష్టం జరిగిన పోటో పెట్టి పంటలో ఎమ్ లొంపమ్ తెలుసుకోవచ్చు. దానికి అనుగునంగ సందేహలు తీర్చగలరు
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
Mee sandhehaalani ikkade comments rupam lo pettandi 🙏🏻
@shaikmuneer7635
@shaikmuneer7635 9 месяцев назад
Sir మన పూరుగు మందులు అన్నిటిలో EMAMACTINE BENZOIT ప్రధానo గా ఉన్నది, దీన్ని పదే పదే పంటపై వాడటం వలన పురుగులు ఆ కెమికల్ ని తట్టుకోగల శక్తి ని సంపాదిస్తే ఎలా?
@veerannadharavath5954
@veerannadharavath5954 10 месяцев назад
I am your followers sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
ప్రతిభ బయోటెక్ వారి ఎరువుల క్యాలెండర్ ను ఇక్కడ ఉచితంగా పొందండి. DOWNLOAD HERE👇 1. ప్రతిభ బయోటెక్ వారిఅరటి సాగులో డ్రిప్ ఎరువుల క్యాలెండర్ drive.google.com/drive/folders/1QYW3rHrerKbKvHagBncLETTZqi7inSST?usp=sharing 2. ప్రతిభ బయోటెక్ వారివరి పైరులో అధిక దిగుబడులకోసం క్యాలెండర్ drive.google.com/drive/folders/1p6unmwzTDd2bVyA_SriT3pynQbl_LbXx?usp=sharing 3.ప్రతిభ బయోటెక్ వారిమిరప,టమోటా మరియు కూరగాయల పంటలకు ఎరువుల క్యాలెండర్ drive.google.com/drive/folders/1aqrB0udTdlI5n783AB_fywgZDfiy9KA5?usp=sharing 4. ప్రతిభ బయోటెక్ వారి ఉద్యానవన పంటలకు ఎరువుల క్యాలెండర్ drive.google.com/file/d/15ApYs9ttG1g4C36cEb3geHIbMi_31FvZ/view?usp=sharing
@keshavagurufjdgeycs1639
@keshavagurufjdgeycs1639 2 года назад
👌
@avulaprasadprasad1802
@avulaprasadprasad1802 3 года назад
Namaste sir🙏
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
🙏🏻
@telugugamingff7012
@telugugamingff7012 3 года назад
సార్ మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి కానీ ఆకు కూరలు పంటలు పొడి దుక్కిలొ వేస్తాము కాబట్టి మనము తయారు చేసుకున్న ఎరువు ఎలా వాడాలి ఆకుకూరల పంటలకు ప్రత్యేకించి దయచేసి ఒక వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ లో పెట్టగలరు
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
ఎపిసోడ్ 22 లో చెప్పినట్లు ఎకరానికి 500 kg ల పశువుల ఎరువులో జీవన ఎరువులను వృద్ధి చేసుకొని భూమి లో వెయ్యండి. యూరియా 25kg లు DAP 20kg లు పోటాష్ 15kg లు, మేగ్నెసియం సల్ఫేట్ 25kg లు కాల్షియమ్ నైట్రేట్ 5 kg లు cocoly 20 kg లు మిశ్రమంగా చేసుకొని దానిని రెండు భాగాలుగా చేసుకుని 15 రోజుల వ్యవధి లో రెండు సార్లు వెయ్యండి. మంచి ఫలితం వస్తుంది.
@telugugamingff7012
@telugugamingff7012 3 года назад
@@ANNAPURNAAGRISPACE మీరు ఇచ్చిన సూచన చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ చాలా ధన్యవాదాలు
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
🙏🏻
@headshotgamer9838
@headshotgamer9838 3 года назад
Excellent sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
ప్రతిభ బయోటెక్ వారి ఎరువుల క్యాలెండర్ ను ఇక్కడ ఉచితంగా పొందండి. DOWNLOAD HERE .............................................................................................................................................................. 1. ప్రతిభ బయోటెక్ వారిఅరటి సాగులో డ్రిప్ ఎరువుల క్యాలెండర్ drive.google.com/drive/folders/1QYW3rHrerKbKvHagBncLETTZqi7inSST?usp=sharing 2. ప్రతిభ బయోటెక్ వారివరి పైరులో అధిక దిగుబడులకోసం క్యాలెండర్ drive.google.com/drive/folders/1p6unmwzTDd2bVyA_SriT3pynQbl_LbXx?usp=sharing 3.ప్రతిభ బయోటెక్ వారిమిరప,టమోటా మరియు కూరగాయల పంటలకు ఎరువుల క్యాలెండర్ drive.google.com/drive/folders/1aqrB0udTdlI5n783AB_fywgZDfiy9KA5?usp=sharing
@balukrish922
@balukrish922 3 года назад
27:00
@maheshch3837
@maheshch3837 3 года назад
Sir ee Pratibha biotech products Guntur district lo available ga unnayaa
@bandiraju8929
@bandiraju8929 4 дня назад
పశువుల ఎరువు అందుబాటులో లేదు దానికి బదులు ఏమివాడలో తెలుపగలరు
@user-of8nr3jn6n
@user-of8nr3jn6n Год назад
Kolla eruvu tho vadavacha sir oka vela vadithe pashvula eruvu tayaru chesinattuga risult untunda
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
A eruvaina parledhu.. kaani baagaa kulli vundaali
@shaikmuneer7635
@shaikmuneer7635 9 месяцев назад
Sir మాది నెల్లూరు జిల్లా భారీ వర్షం వలన నా వరి పైరు 45 రోజులు BPT5204 నీట మునిగి బయటపడింది, దీనికి ఏ సంరక్షణ చెర్యలు తీసుకోమంటారు
@smartkisan3639
@smartkisan3639 Год назад
June to November crop ki June lo crop vesundu e mixture ni bhumilo apply chestamu. Malli December to May crop ki malli apply cheyala? Leda yearly once saripotunda?. Please let me know sir.
@akulapradeepkumar6801
@akulapradeepkumar6801 Год назад
Dear sir, meeru pasuvula eruvu 500 kgs, tricoderma, psudomonas10 kgs chepparu but vyvasaya shastravettalu pasuvula eruvu90 kgs, vepapindi 10 kgs, tricodema 2 kgs ani chepparu
@ramesh.cbheemesh.c7344
@ramesh.cbheemesh.c7344 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashokkaram
@ashokkaram 8 месяцев назад
Sir jeevana aruvulu niyantrakalu thayyaru chesukunna tharuvatha Use cheyyaka pothe anni rojulu niluva cheyya vachu pls reply
@ramakrishnaerpa919
@ramakrishnaerpa919 Год назад
Namastaram Sir agribiotec fertilizer were is fund please
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Mee area..??
@bhikshampandavula6625
@bhikshampandavula6625 8 месяцев назад
Sir nela ph levalu kavadaniki emicheyal
@kothasrinivas7856
@kothasrinivas7856 11 месяцев назад
Ñaku 20guntalu vunnadi pasuvula aruvu ledu avany varmicompost 2bagulu flick5kgserver5kg 10rojulaku dammu taruvata vesukovacha
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 11 месяцев назад
Vesukovachu
@srinupdtr5869
@srinupdtr5869 3 года назад
ఒక 10 ఏకరముల కు ఒకేసారి ఈ పద్దతిలో చేసుకోవచ్చునా సార్
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
ఎన్ని ఎకరాలకైనా చేసుకోవచ్చు
@shaikmuneer7635
@shaikmuneer7635 9 месяцев назад
Sir మన flick &Server ల తో కలిపి వాడదగిన పురుగుమందులు ఏవి? వేప కాషాయం 10000 ppm కలిపి వాడచ్చా?
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 9 месяцев назад
Vaadakudadhu
@srinivasareddy8685
@srinivasareddy8685 11 месяцев назад
Can i use poultry manre (well decomposed ) in place of cow dung manure to introduce Bio control agents ... Plz comment
@brk8133
@brk8133 2 года назад
పురుగుమందులు గురించి చెప్పండి sir Ex doma Mandu లద్దే పురుగు పచపురుగు తెల్ల దోమ పచ్చ దోమ పేను నల్లి ముడుత
@b.saikumargoud2419
@b.saikumargoud2419 3 года назад
Tegullu vachaka vestey control avutada sir
@gopalreddy7383
@gopalreddy7383 3 года назад
సార్ పశువుల ఎరువు ఒక ఎకరానికి ఎన్ని ట్రాక్టర్ ట్రక్కులు ఎరువు అయితే మంచిది
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
పది నుండి 20 టన్నులు వేయాలి, కాని నేను 22 వ విభాగం ప్రకారం జీవన ఎరువులు జీవ నియంత్రకాలతో వృద్ధి చేసుకొంటే 500 కెజి లు సరిపోతుంది
@sunilreddykotha6678
@sunilreddykotha6678 Год назад
​@@ANNAPURNAAGRISPACEmirchi natina tharuvatha jeeva niyantrakalatho thayaru chesina yeruvu vaadukovacha sir 15 rojula mokkalalo
@satishthota7935
@satishthota7935 8 месяцев назад
Sir vermicompost tho ready chesukovaccha
@subbarayudu4020
@subbarayudu4020 3 года назад
250kg laapasuvula Eeruvuku meerukalipina jeevana Eerula Price Eentha sir thelapandi
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
20kg la Jeevana eruvulu vidiga konte dhaadhaapu 2000/- paina authundhi, andhuke avee 20kg la jeevana eruvulu Avani bag lo vuntai.. adhi thesukondi
@veeramallamahender8205
@veeramallamahender8205 3 года назад
Sir I want small information, teja mirchi naru 25days avthundhi, naru konabagana madi pothundhi dhiniki solution cheppandi sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
9989424449 ki photos whats app cheyyandi
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
Flick 1kg, Server 1kg 2kg la bellam 2kg lu bucket lo 48 gantalu naanabetti 120 leetarla neetilo kalipi spray cheyyandi
@veeramallamahender8205
@veeramallamahender8205 3 года назад
Anna sorry, deshi chapata mirchi naru paaina akulu maduthunnay
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
ZenX , 123 kalipi spray cheyyandi
@veeramallamahender8205
@veeramallamahender8205 3 года назад
Rps76 sprey cheyocha sit
@hampeprasad9713
@hampeprasad9713 Год назад
👌👌💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹sir
@kalvisrikanth9194
@kalvisrikanth9194 Год назад
Pomogranate koncham different panta kada sir, vere pantaku chesinattu cheste danimba lo "vegetative growth " vachestundi kada sir. Anduke pomogranate ki oka separate video cheyandi sir please 🙏🙏
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Nenu cheppe eruvulu dhasanu batti vaadithe vegetative growth raadhu
@KrishnaKola2081
@KrishnaKola2081 3 года назад
సర్ నాకు ఒక సందేహం ఉన్నది. మా గ్రామంలో ఏక్కువగా ఏండు మిరప సాగూచేస్తరూ. ఒక ఏడాది మిరప సాగుచేసిన భూమిలో మరుసటి ఏడాదికూడా అదే పంట సాగుచేస్తే అనేక తేగుల్లు - దిగుబడి సగానికంటేతక్కువ (సాధారణంగా 40 క్వింటాలు ) వస్తున్నది. అలాగే వరి ఏన్నో ఏళ్ళనుండి అదే భూమిలో సాగుచేస్తుంటరు తేగుళ్లు -దిగుబడిలో పేద్దగా తేడా ఉండదు. ఈ రేండింటికీ తేడా ఏమిటి ?
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
కొన్ని తెగుళ్లు ప్రత్యేకంగా కొన్ని పంటలకు మాత్రమే ఎక్కువ సోకుతూ ఉంటాయి.. అవి ఇతర పంటల మీద అంత ప్రభావం చూపలేవు. అందువలన పంట మార్పిడి చేయడం వలన భూమిలో తెగుళ్లకు సంబంధించిన బీజాలు కొంత మేర నశిస్తాయి. ఒక సారి దీర్ఘకాలిక పంట వేస్తే వెంటనే స్వల్పకాలిక పంట వేయడం మంచిది. ప్రతి పంటకు పోషక విలువలు అందుబాటులో ఉంటాయి. పైరుకి పైరుకి మధ్య ఎడమ ఉండటం కూడా మంచిది.
@sandeep9247
@sandeep9247 2 года назад
Namaskaram Sir.Baveriana basiana nu amazon tesukunnanu.ala use cheyalo telapandi.spray & soil application.
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
అది పురుగును కంట్రోల్ చెయ్యడానికి, వేరే ఏమి కలపకుండా ఉదయం గాని సాయంత్రం గాని పిచికారీ చెయ్యండి
@sandeep9247
@sandeep9247 2 года назад
@@ANNAPURNAAGRISPACEper acer quantity cheppandi sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Meeku acre dose ichaanu
@tonammalleswararao481
@tonammalleswararao481 3 года назад
నమస్కారం సార్: స్వీడ్ మొక్కజొన్న కి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా. ఇచ్చె ఎరువుల యాజమాన్యం తెలియజేయండి,. ప/గో/జిల్లా,ఎజేన్సి ప్రాంతం,
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
ఉద్యానవన పంటలకు ఇచ్చిన మోతాదులో సగం చేసి వాడండి
@tonammalleswararao481
@tonammalleswararao481 3 года назад
ధన్యవాదాలు
@dineshreddytiyyagura
@dineshreddytiyyagura Год назад
కలుపుకని ఎలా నివారణ చేయాలి రాకుండా ఉండాలంటే ఏ మందులు కొట్టాలి
@srinivasareddy8685
@srinivasareddy8685 Год назад
How good is Our product "Tip -Top" in combating Fungal attacks on crops ... Plz comment
@shaikmuneer7635
@shaikmuneer7635 10 месяцев назад
Sir మన ప్రోడక్ట్ అయిన server, flick స్ప్రే చెయ్యడానికి ముందు 48 గంటలు drum లో బెల్లం తో నానబెట్టాలి అన్నారు, ఆ సమయం దాటితే ఎలా? Drum లో నానబెట్టకుండా అప్పటి అప్పుడే స్ప్రే చెయ్యివచ్చా?
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 10 месяцев назад
Cheyyochu Naanabetti chesthe inkaa baaguntundhi result
@sampathreddycheela6780
@sampathreddycheela6780 3 года назад
Varmicmpostlo ela chesukoni vegetables beads Midha challukovacha
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
Vermi compost lo kuda nenu cheppina paddhathilo kalupukoni cheyyochu
@srihariappikatla1145
@srihariappikatla1145 Год назад
Pasuvula eruvu ledu sir, Dani place lo em vadukivachu? Trycodermaviridi ni humic acid lo improve chesukovacha? Use cheste enni kgs use cheyali?
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Vermi compost vaadandi
@malleshnayaki4455
@malleshnayaki4455 2 года назад
Sir meeru Cheepana product maa side dorakavu Maadi gadwal jogulamba
@harikareddyontela
@harikareddyontela Год назад
నమస్కారం సార్..bhumilo 98% fungicides tegulla ku karanam అయితే..వరి లో ekkuva తేమ..మంచు kurisinappudu...అగ్గి తెగులు vastundhi ఎందుకు..karanam enti..edhi question చేయడం kadhu dout..plz cheppandi sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Ekkuvaga sukshma jeevula spores bhumilone thala dhaachukuntai.. anukula vaathaavaranam erpadagaane avi activate aipoi malli vaati santhaanaanni vuthpatthi chesthai.. veru vyavastha dvara mokkalloki pravesisthai.. mariyu bhumilo thema valana oka chotu nundi inko chotiki prayaanisthai.. aakulu, kaandam kaayalu ginjalu veetanniti baagau nasanam cheseppudu gaali dvara kuda oka chotu nundi inko chotiki vyaapisthai.. gaalilo thema saatham, bhumilo thema saatham vunnapude veeti vudruthi ekkuvaga vuntundhi
@bvenkatgoud7110
@bvenkatgoud7110 3 года назад
Papaya crop lo virus undi sir. Edi chestey control avutunda sir 6month crop
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
పపాయ లో వైరస్ తెగుళ్లు ఎక్కువగా వస్తు ఉంటాయి. వైరస్ తెగుళ్లు వచ్చాక కంట్రోల్ చెయ్యడం కష్టం . అందుకే మీరు ప్రతి సంవత్సరం ఎపిసోడ్ 23 లో చెప్పిన విధంగా ఏ పంటకైనా జీవన ఎరువులను జీవనియంత్రకాలను వృద్ధి చేసుకొని భూమిలో వెయ్యాలి. విరీస్ తక్కువ మోతాదులో తక్కువ మొక్కలకు ఉంటే ప్రయతించవచ్చు. ప్రతిభ బయోటెక్ వారి Vironil 500gms లతో పాకెట్ మీద సూచించినట్లు ద్రావణం తయారు చేసుకొని దానికి 300gm ల TipTop ని కలిపి తగినంత నీటిలో కలిపి చెట్టు మొదళ్ళ దగ్గర పోయండి. అదే ద్రావణాన్ని Topcin 1kg లో కలిపి 5 రోజుల తరువాత స్ప్రే చెయ్యండి. 🙏🏻
@ashokk-tr5nb
@ashokk-tr5nb Год назад
Sir kalupu Ala control cheyyalo cheppagalaru
@ardharavindarreddy1714
@ardharavindarreddy1714 Год назад
Namaskar sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
🙏🏻
@mohanreddy-be6rl
@mohanreddy-be6rl Год назад
Sir pasuvula eruvu kakunda kollapenta vadavachha jicama eruvulu kiva niyantrakalu tayaruchesenduku
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Baagaa kullina eruvu edhaina parledhu.. baagaa kulli vundaali
@Devendra-cg7vv
@Devendra-cg7vv Год назад
Good afternoon sir please కూటన్ గురించి చెప్పండి
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Kindha comments lo ONBA book link vundhi open chesi chadhavandi
@Devendra-cg7vv
@Devendra-cg7vv Год назад
@@ANNAPURNAAGRISPACE పతి పంటలొ అకులు ఎరగా మారటానికి కారణం ఏమిటి
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
అధిక ఉష్ణోగ్రతలకు వేసవి కాలం లో వేసిన మీ పైరు పెరగకుండా ఎర్రబడిపోయి , పూత కాత లేకుండా పోతోందా..?? అయితే ఈ క్రింది జాగ్రత్తలు పాటించండి. అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు మీ పైరు లో ఈ క్రింది మార్పులు సంభవిస్తాయి. 1 ) చిగురాకుల రాకుండా ఆగిపోవడం 2 ) పోషకాలను సంగ్రహించే శక్తిని కోల్పోయి తుప్పు లాంటి మచ్చలు ఎక్కువగా వచ్చి ఎర్రబడి పోవడం 3 ) వేరు వ్యవస్థ భూమిలోని అధిక వేడికి బలహీన పడిపోవడం 4 ) మొక్కలోని అన్ని భాగాలలో నీటి శాతం తగ్గి పోవడం (Dehydration ) 5 ) బలహీనమైన పుప్పొడి ఏర్పడి సంపర్కం సరిగ్గా జరక్క పిందె కాయ చిన్న సైజు లో రావడం కారణాలు : గాలి లోని అధిక ఉష్ణోగ్రత వల్ల కిరణజన్య సంయోగ క్రియ సక్రమంగా జరక్కపోవడం వలన చిగురాకులు ఏర్పడవు, మొక్కలో నీటి శాతం కూడా పడిపోయి మొక్క లోని అన్ని భాగాలకు ముక్యంగా వేరు వ్యవస్థకు ఆహార సరఫరా సరిగ్గా జరగదు, మొక్క పైభాగం నుండి ఆహార సరఫరా ఆగిపోవడమే కాకుండా నెలలోని అధిక ఉష్ణోగ్రత వలన వేరు వ్యవస్థ చాలా బలహీన పడిపోయి పోషక విలువలని గ్రహించే శక్తిని కోల్పోతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల మొక్కలో ముక్యంగా రెండు రకాల జీవన క్రియలు మందగిస్తాయి.. అవి 1 ) మొక్క పైభాగం నుండి వేరు వ్యవస్థకి ఆహార సరఫరా 2 ) వేరు వ్యవస్థ నుండి మొక్క పైభాగాలకు పోషకాల సరఫరా . దీని వల్లనే పైరు అధికంగా నష్టపోతుంది. 30 సంవత్సరాల క్రితం నేల పైన గాలిలో ఉష్ణోగ్రతకి అదే సమయం లో నెలలో ఉష్ణోగ్రతకి వ్యత్యాసం అధికంగా ఉండేది. కానీ అధిక రసాయనిక ఎరువులు వాడుతూ సేంద్రీయ ఎరువులను విస్మరించడం వలన నేల సాంద్రత పెరిగిపోయి, గిడసబారిపోవడం వలన నేల పొరల మధ్య అంతరం మరియు మట్టి రేణువుల మధ్య అంతరం బాగా తగ్గిపోయి గాలిలో వున్న ఉష్ణోగ్రత ఎక్కువ శాతం ఎక్కువ లోతుకి ప్రవేశిస్తున్నది. ఈ మార్పు మీరు అన్నపూర్ణ అగ్రి స్పేస్ లోని మొదటి మూడు విభాగాలు చూస్తే అర్థమౌతుంది. దీని వలన నెలలో వున్న ఆ కాస్త కర్బన శాతం కూడా పడిపోయి నేల నీటిని గ్రహించే శక్తి కోల్పోవడమే కాకుండా భూమిలోకి సూక్ష్మ జీవులు కూడా మరణిస్తాయి. గాలిలోని అధిక ఉష్ణోగ్రతని మనం తగ్గించలేము కానీ గాలి లోని ఉష్ణోగ్రతకి నేల లోని ఉష్ణోగ్రతకి వ్యత్యాసాన్ని తిరిగి పెంచగలం. పాటించవలసిన జాగ్రత్తలు 1 ) నీటిని ఎక్కువ సార్లు పెడుతూ ఆరిన వెంటనే రెండు ఇంచులు లోతుకు మాత్రమే ప్రతి సారి అంతర సేద్యం చెయ్యడం వలన అధిక ఉష్ణోగ్రత నేలలోకి ప్రవేశించకుండా నిరోధించడం 2 ) కర్బన శాతాన్ని తక్షణమే పెంచి జీవన ఎరువులను జీవ నియంత్రకాలను ప్రవేశ పెట్టడం 3 ) మొక్కకు 16 రకాల పోషక పదార్థాలు అందుబాటులో ఉండేలా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఎరువులు వెయ్యడం, ఇందులో నత్రజని మెగ్నీషియం సల్ఫేట్ సరిపడా ఎక్కువ మోతాదులో ఇవ్వడం 4 ) నేల pH ని స్థిరీకరించడం ఎకరం పేరుకి ఉపయోగించవలసిన పడతార్థాలు : భూమిలో Cocoly 20kg + పుడమి 20kg + అవని 2 బస్తాలు + యూరియా 25kg + DAP 20kg + మెగ్నీషియం సల్ఫేట్ 10kg + పోటాష్ 15kg + స్టఫ్ 5kg + కాల్షియమ్ నైట్రేట్ 5kg 10 రోజుల వ్యవధి లో రెండు సార్లు వేసి , వెంటనే నీరు పెట్టి ఆరిన వెంటనే అంతర సేద్యం చెయ్యాలి. దీనితో పాటు స్ప్రే లో కూడా ZenX , ప్రోమో, గామా, Bet వాడాలి.
@doulup9018
@doulup9018 Год назад
Sir oke pesticideni continuega spray cheyadam dhvara em jaruguthundhi?
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Resistance vasthundhi puruguki Control thagguthundhi
@eswaryadav5555
@eswaryadav5555 Год назад
Tricoderma10kg sudomonos10kg server 10kgs avani 80kg belam 5kg alu 2kg acer ki vadala sir (andhubatulo levu server lekunda vada vacha sir ) kalipina dhravanam chalala or only water chalala goni patta meda plz reply sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Server lekapoina parvaledhu, pattameedha only water challaali
@eswaryadav5555
@eswaryadav5555 Год назад
Tq sir
@eswaryadav5555
@eswaryadav5555 Год назад
Mirapa chetlu vese mundu Avani Tricoderma Sudomonos Kalipi vesukovacha sir plz reply jivana yeruvulu tayaru chesukovadani vanalu levu sir Eppu vanalu paduthunavi
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Nataka mundhe bhumi shuddhi chesukunte ekkuva laabham vuntundhi, mundhu veyyanappudu natina tharuvatha nundi putha dhasha varaku eppudu vesina phalitham vuntundhi
@eswaryadav5555
@eswaryadav5555 Год назад
Tq sir
@shashipale7144
@shashipale7144 2 года назад
Meeru cheppinattu cheste antha cost itadhi sir tayaru cheskoniki expect pashuvula aruvu
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Trichoderma pseudomonas lu 1kg 100 nundi 110 rupaayalu vuntai… migilinavi meku thelusu
@rao8883
@rao8883 3 года назад
నమస్కారం సార్ 🙏మీరు బాగా చెప్పారు సార్, ప్రకృతి వ్యవసాయ లో వాడవచ్చా సార్
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
ఖచ్చితంగా వాడవచ్చు
@rao8883
@rao8883 3 года назад
@@ANNAPURNAAGRISPACE కృతజ్ఞతలు సార్
@rao8883
@rao8883 3 года назад
@@ANNAPURNAAGRISPACE 1. పసువుల ఎరువులు ఎన్ని రోజులది ? 2. వీడియో లో చెప్పిన విధంగా చేసిన పశువుల ఎరువులు, మీరు అమ్ముతున్నారా సార్? 3. ఎంత?
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
బాగా నల్లగా కుళ్ళిన ఎరువును వాడాలి.
@rao8883
@rao8883 3 года назад
@@ANNAPURNAAGRISPACE వీడియో లో చెప్పిన విధంగా చేసిన పశువుల ఎరువులు, మీరు అమ్ముతున్నారా సార్?
@vijayreddy7751
@vijayreddy7751 3 года назад
Anna mee okka Zuca product vadutunnam beera thota lo manchi results kanipistunnai. Leaf miner ku mana Prathibha biotech product emaina unda, untae peru cheppandi, maadi Boya palli Mudigubba.
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
Leaf miner ku 123 plus actara kalipi vaadandi
@user-of8nr3jn6n
@user-of8nr3jn6n Год назад
Siddipet lo me products dorukataya sir
@prasadmotepalli8563
@prasadmotepalli8563 2 года назад
కాల్సియం,మెగ్నీషియం, సల్పర్ విడివిడిగా హోల్ సేల్ గా ఎక్కడ దొరుతాయి చెప్పండి.
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Market lo calcium nitrate, magnesium sulphate, sulphur 80% dhorukuthai
@edagottiramesh9319
@edagottiramesh9319 2 года назад
Manchinaga chepthunnaru kaani short video cheyandi sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Subject ni kudhinchadaaniki kudharadhu
@GSD-Maths
@GSD-Maths 2 года назад
Sir itu aavu peda Dorakadu ,,,, only avani lo kalupukovacha sir meeru cheppena vidanda
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Avani lo Kalupukovachu, a peda aina vaadochu
@maheshch3837
@maheshch3837 3 года назад
Cocoly,Avani,pudami price
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
Go to near by Prathibha Biotech dealer
@mounikakallekunta9734
@mounikakallekunta9734 2 года назад
Cocoly spray cheyocha
@kodurilohithkodurilohith9984
@kodurilohithkodurilohith9984 11 месяцев назад
Hi sir 60days
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 11 месяцев назад
60 days entandi
@gmereddygmereddy334
@gmereddygmereddy334 2 года назад
సార్ జీవుని యంత్రాలను వృద్ధి చేసి నా దానిని దుక్కి లో వేసి బోదె లను తయారు చేసుకోని నీళ్ళు విడిపోవడానికి 2/3రోజులు అవుతుంది
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Endalu ekkuvaga lekapothe 5, 6 rojulaina emi kaadhu
@rajasekharyalamakur4737
@rajasekharyalamakur4737 3 года назад
అవని ధర ఎంత సార్???
@kondamonishankar2722
@kondamonishankar2722 Год назад
Sir groundnut vesi 3 days ayindi epudu m veyali sir please
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
15 rojulaku 19 va episode lo cheppinatlu veyyandi
@shaikpashapasha4816
@shaikpashapasha4816 2 года назад
Sar vete tho patu west de comeposar vada vachha
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Avani lo anni vuntai
@gopalreddy7383
@gopalreddy7383 3 года назад
సార్ కొత్త విడియో కోసం ఎదురు చుస్తున్నము సార్
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
Maa cameraman ki covid two weeks paduthundhi
@Harvestor-r9o
@Harvestor-r9o Год назад
Avni Nalgonda district lo akkada dorukutai cheppandi sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
9866664973
@minus-40gamer97
@minus-40gamer97 2 года назад
Sir mirapa panta lo tunga vachindi novara ela sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Thunga veru vyavastha dhaggara chinna dhumpa vuntundhi.. manam dhaanitho sahaa peeki vesthene pothundhi.. paina peekesina gaddi mandhulu spray chesina malli malli vasthune vuntundhi
@b.saikumargoud2419
@b.saikumargoud2419 3 года назад
Avutunda sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
Mee prasna purthiga ledhu
@b.saikumargoud2419
@b.saikumargoud2419 3 года назад
@@ANNAPURNAAGRISPACE tegullu vachaka vestey control avutada sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
Ee episode maroka sari chudandi.. indhulo cheppindhe adhi.. thegullu raakamundhe jaagratha padaalani... vachaaka control avvadaaniki 10 nundi 15 rojulu samayam paduthundhi.. dheenivalla panta nastam jaruguthundhi
@msateeshkumar6902
@msateeshkumar6902 Год назад
I was interested in buying after watching your explanation , please can you tell how much it costs, because in the market it's something going wrong
@msateeshkumar6902
@msateeshkumar6902 Год назад
Please reply to your answer many former people want to know sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Your area..??
@msateeshkumar6902
@msateeshkumar6902 Год назад
Thanks for response My area , Nandyal district, Andra Pradesh, Banaganapalle Banaganapalle
@umasankar3145
@umasankar3145 Год назад
Mana products ekkada dorukuthai sir...
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Mee area..??
@venkateswarlugaddala7660
@venkateswarlugaddala7660 Год назад
a pantakaina vesukivaccha sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Aunu
@apparaoapparao1591
@apparaoapparao1591 2 года назад
SIR,SOIL TREAT 16 POSACAL NECESAARY SUCH PRODUCTS WHERE IS AWAILBLE PLG ADVISE ME
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Your area..??
@akulapradeepkumar6801
@akulapradeepkumar6801 Год назад
ద్రావణం తయారు చేసిన వెంటనే ఉపయోగించాలా సార్.
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Aunu
@Mv-lk6vp
@Mv-lk6vp Год назад
24hours or 48 hours annapurna sir
@parushuramulum3797
@parushuramulum3797 Год назад
Sir janagamlo.a shaplo dhorukuthundhi
@parushuramulum3797
@parushuramulum3797 Год назад
Me praducrs
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
9866664971
@embadikumar6573
@embadikumar6573 Год назад
Sar avani ekkad dhorukuthundi
@kirankurre2049
@kirankurre2049 3 года назад
Bhupalpally telangana lo dealer evaru sir contact no
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 3 года назад
9866664971 ku call cheyyandi
@saieshwar6874
@saieshwar6874 2 года назад
కోడి పెంట లో కలుపచ sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Baaga kullina eruvu edhaina vaadochu.. pachidhi vaadakandi
@saieshwar6874
@saieshwar6874 2 года назад
@@ANNAPURNAAGRISPACEthanq thanq sir
@gmereddygmereddy334
@gmereddygmereddy334 2 года назад
సార్ అవని, పుడమి, రసాయన ఎరువులు, మైక్రోన్యూట్రిస్ ను కలిపి దుక్కి లో వేయవచ్చ
@rebamvantepaka9033
@rebamvantepaka9033 Год назад
Vesavi pantalaku yela sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Mee prasna purthiga ledhu
@rebamvantepaka9033
@rebamvantepaka9033 Год назад
@@ANNAPURNAAGRISPACE varshakaala pantaku 500kg la jeevana yeruv vaadi panta teesamanukondi malli vesavi kaala panta kuragaya leka maredaina panta veya lanukunte malli 500kg la jeevana yeruv veyyala veyyalsi vaste yelaveyyali? Varshalu raaukada bor watar kuda saripada lenappudu yelaveyyali?
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Prathi pantaku kaneesam 500kg la pasuvula eruvulo jeevana eruvulu jeeva niyantrakaalu vruddhi chesukoni veyyaali
@koreramesh9057
@koreramesh9057 Год назад
32,. 36,,42 ఎపిసోడ్ రావడం లేదు.
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Mee mobile problem ayyundochu
@ashokmadhu9628
@ashokmadhu9628 2 года назад
Sir me mobile number evandi sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Mee area cheppandi
@ashokmadhu9628
@ashokmadhu9628 2 года назад
@@ANNAPURNAAGRISPACE madi Kurnool sir
@ashokmadhu9628
@ashokmadhu9628 2 года назад
@@ANNAPURNAAGRISPACE onion vestamu tegula samasyalu yekuvaga untavi sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
9866664969
Далее
Пришёл к другу на ночёвку 😂
01:00