Тёмный
No video :(

ఎపిసోడ్ 30_మిరప పంట - యాజమాన్య పద్ధతులు | Annapurna agri space | Agriculture in telugu  

ANNAPURNA AGRI SPACE
Подписаться 82 тыс.
Просмотров 250 тыс.
50% 1

This is the MD of Pratibha Biotech Pvt.Ltd.E.RajasekarReddy is proudly presenting the RU-vid channel Annapurna Agri Space for our Indian farmers, who are farming with the utmost interest. It covers all aspects of agriculture practices in detail and tells about integrated agriculture information in a way that is easily understood by the farmers.
For subscribe my channel: www.youtube.co...
#annapurnaagrispace #prathibhabiotech #chilli crop
ప్రతిభ బయోటెక్ వారి ఎరువుల క్యాలెండర్ ను ఇక్కడ ఉచితంగా పొందండి. DOWNLOAD HERE
1. ప్రతిభ బయోటెక్ వారిఅరటి సాగులో డ్రిప్ ఎరువుల క్యాలెండర్
drive.google.c...
2. ప్రతిభ బయోటెక్ వారివరి పైరులో అధిక దిగుబడులకోసం క్యాలెండర్
drive.google.c...
3.ప్రతిభ బయోటెక్ వారిమిరప,టమోటా మరియు కూరగాయల పంటలకు ఎరువుల క్యాలెండర్
drive.google.c...
4. ప్రతిభ బయోటెక్ వారి ఉద్యానవన పంటలకు ఎరువుల క్యాలెండర్
drive.google.c...
👇👇👇 ... All Episodes In Telugu ...👇👇👇
...........................................................................................
👉 .. ఎపిసోడ్ 01- మన వ్యవసాయం సృష్టి ధర్మం
• మన వ్యవసాయం సృష్టి ధర్...
👉 .. ఎపిసోడ్ 02_ నేల విడిచి వ్యవసాయం
• ఎపిసోడ్ 02_ నేల విడిచి...
👉 .. ఎపిసోడ్ - 03 _ వ్యవసాయ భూమి - ఉండవలసిన ముఖ్యలక్షణాలు
• ఎపిసోడ్ - 03 _ వ్యవసాయ...
👉 .. ఎపిసోడ్-04 మొక్క జీవన ప్రక్రియకు తప్పని సరిగా కావాల్సిన 16 మూలకాలు
• ఎపిసోడ్-04 మొక్క జీవన...
👉 .. ఎపిసోడ్-05_16 మూలకాలు - మొక్క జీవనంలో వాటి పాత్ర
• ఎపిసోడ్-05_16 మూలకాలు ...
👉 .. ఎపిసోడ్-06 మొక్క జీవన చక్రంలో ఆక్సిజన్ పాత్ర?
• ఎపిసోడ్-06 మొక్క జీవన ...
👉 .. ఎపిసోడ్ 07_మొక్క జీవన చక్రంలో కార్బన్ పాత్ర
• ఎపిసోడ్ 07_మొక్క జీవన ...
👉 .. ఎపిసోడ్-08_మొక్క జీవన చక్రంలో హైడ్రోజన్ పాత్ర?
• ఎపిసోడ్-08_మొక్క జీవన ...
👉 .. ఎపిసోడ్-09_ మొక్క జీవన చక్రంలో నత్రజని పాత్ర?
• ఎపిసోడ్-09_ మొక్క జీవన...
👉 .. ఎపిసోడ్-10_మొక్క జీవన చక్రంలో భాస్వరం పాత్ర?
• ఎపిసోడ్-10_మొక్క జీవన ...
👉 .. ఎపిసోడ్-11_ మొక్క జీవన చక్రంలో పొటాషియం పాత్ర
• ఎపిసోడ్-11_ మొక్క జీవన...
👉 .. ఎపిసోడ్ -12_ పైరు దశ - ప్రధమ పోషకాల (NPK) వినియోగం
• ఎపిసోడ్ -12_ పైరు దశ -...
👉 .. ఎపిసోడ్ 13_ మొక్క జీవనంలో మెగ్నీషియం పాత్ర
• ఎపిసోడ్ 13_ మొక్క జీవన...
👉 .. ఎపిసోడ్ 14_మొక్క జీవనంలో సల్ఫర్ పాత్ర?
• ఎపిసోడ్ 14_మొక్క జీవనం...
👉 .. ఎపిసోడ్ 15_మొక్క జీవనచక్రంలో కాల్షియం పాత్ర
• ఎపిసోడ్ 15_మొక్క జీవనచ...
👉 .. ఎపిసోడ్ 16 _ పైరు దశ - ద్వితీయ పోషకాలు (CMS) వినియోగం
• ఎపిసోడ్ 16 _ పైరు దశ -...
👉 .. ఎపిసోడ్ 17_మొక్క జీవనంలో జింక్, ఐరన్, కాఫర్ పాత్ర? లోపాలు?
• ఎపిసోడ్ 17_మొక్క జీవనం...
👉 .. ఎపిసోడ్ 18 _ మొక్క జీవనంలో మాంగనీస్, మాలిబ్డినమ్, బోరాన్ పాత్ర? మరియు పైరులో సూక్ష్మపోషకాల వినియోగం
• ఎపిసోడ్ 18 _ మొక్క జీవ...
👉 .. ఎపిసోడ్ 19 _ పంటలో సమగ్ర ఎరువుల యాజమాన్యం
• ఎపిసోడ్ 19 _ పంటలో సమగ...
👉 .. ఎపిసోడ్ 20_ ఉద్యానవన పంటల్లో ఎరువుల యాజమాన్య పద్ధతులు
= • ఎపిసోడ్ 20_ ఉద్యానవన ప...
👉 .. ఎపిసోడ్ 21_ఉద్యానవన పంటల్లో డ్రిప్ ఎరువులను ఎలా వినియోగించాలి?
• ఎపిసోడ్ 21_ఉద్యానవన పం...
👉 .. ఎపిసోడ్ 22 - పంటలు - తెగుళ్ళ యాజమాన్య పద్ధతులు
• ఎపిసోడ్ 22 - పంటలు - త...
👉.. ఎపిసోడ్ 23 _ జీవన ఎరువులను, జీవ నియంత్రకాలను ల్యాబ్ లో తయారు చేసే విధానం
• ఎపిసోడ్ 23 _ జీవన ఎరువ...
👉 .. ఎపిసోడ్ 24_ తెగుళ్లు - రకాలు - వాటి నివారణ చర్యలు
• ఎపిసోడ్ 24_ తెగుళ్లు -...
👉 .. ఎపిసోడ్ 25_ పంటను ఆశించే పురుగులు - నివారణ చర్యలు
• ఎపిసోడ్ 25_ పంటను ఆశిం...
👉.. ఎపిసోడ్ 26_పైరులో పిచికారి ఎలా చేయాలి?
• ఎపిసోడ్ 26_పైరులో పిచి...
👉.. ఎపిసోడ్ 27- జీవ సేంద్రియ పద్దతిలో పండించిన వేరు శనగ
• ఎపిసోడ్ 27- జీవ సేంద్ర...
👉.. ఎపిసోడ్ 28 _ వరి పంట - యాజమాన్య పద్ధతులు
• ఎపిసోడ్ 28 _ వరి పంట -...
👉.. ఎపిసోడ్ -29-మిరప, టమోటా మరియు కూరగాయల నర్సరీ ని పెంచే విధానం
• ఎపిసోడ్ -29-మిరప, టమోట...
👉.. ఎపిసోడ్ 30_మిరప పంట - యాజమాన్య పద్ధతులు
• ఎపిసోడ్ 30_మిరప పంట - ...
Follow us:
.....................................................................
Facebook: / annapurnaagrispace
twitter : / annapurnaagri
Pinterest : / annapurnaagrisapce
Instagram: / annapurnaagrispace

Опубликовано:

 

19 авг 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 544   
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
ONBA - (Organic and Nutritionally Balanced Agriculture) - సేంద్రియ మరియు పోషక పదార్ధాల సమతుల్య వ్యవసాయం. ఉచిత పుస్తకం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/file/d/1MrCOjxXQUuziGot1mTb4NtRBBlIPTTra/view?usp=share_link
@VenkataKrishnaraoMulagandla
@VenkataKrishnaraoMulagandla 14 дней назад
23:52
@thirupathaiahkondu2666
@thirupathaiahkondu2666 2 года назад
సార్...మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి...మీ వివరణ, విశ్లేషణ చాలా తార్కికంగా, ఆలోచింపజేసే విధంగా, రైతులను చైతన్యపరిచే విధంగా ఉంటుంది... మీరు ఇలాగే మరిన్ని వీడియోలు చేయాలని ఆశిస్తున్నాము..
@viswanathreddy8207
@viswanathreddy8207 Год назад
Sir neredu chetla gurinchi chepandi
@chmalleshchmahesh2173
@chmalleshchmahesh2173 Год назад
@@viswanathreddy8207 pppppppo on this.o..🙏.
@SandhyaRani-cj7ld
@SandhyaRani-cj7ld Год назад
Hrdbn
@koteswararaokandru8297
@koteswararaokandru8297 Год назад
చాలా మంచి సమాచారం చెప్పారు, ధన్యవాదములు 🙏
@user-gw6gm5nz8g
@user-gw6gm5nz8g 8 дней назад
మీరు రైతుల పాలిట దేవుడు సార్ మీరు🎉🎉
@guruvamsi5746
@guruvamsi5746 10 месяцев назад
Super explanation sir meru chala baga explain chesaru meru yeppudu farmers ki marinni videos chesi suggestions ivvalani korukuntunnanu sir thank you so much sir
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS Год назад
సర్ మీరు అందించే సమాచారం చాలా ఉపయోగకరం గా ఉంటుంది రైతులకు, థాంక్స్, సర్ ఆవు పేడకు గెద పేడకు పోషకాల తేడా తెలుపగలరు, మరియు 1kg ఆవు పేడలో ఏమి పోషకాలు ఎంత మోతాదు లో ఉంటాయి, గెద పేడలో ఏమి పోషకాలు ఎంత మోతాదు లో ఉంటాయి తెలుపగలరు, ఇది రైతులకు బాగా ఉపయోగ పడే సమాచారం దయచేసి తెలుపగలరు
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Poshakaalu janthuvuni batti vundavu.. avi theesukone pasugraasam ni batti vuntai..
@blaxman7394
@blaxman7394 Год назад
Chala goppa information chepparu sir
@gudalaravi3106
@gudalaravi3106 8 месяцев назад
Next year meru cheppe padhhathi patistha sir.me suchanalu raithulaku chala upayogapaduthayi
@kbadaraiah860
@kbadaraiah860 2 месяца назад
Chala Vivaranga theliyajestunnaru thank you very much sir
@gudalaravi3106
@gudalaravi3106 6 месяцев назад
Meru chala baga cheputhunnaru saru next year meru cheppina vidhanga ptistha sir
@dobaiah7373
@dobaiah7373 2 года назад
Hi sir సూపర్ గా ఉంది sir speech
@myswamy7573
@myswamy7573 2 года назад
Very good information sir.very thank full to sir.
@srinum5342
@srinum5342 Год назад
Very valuable information sir
@user-ff9zj1es1q
@user-ff9zj1es1q 11 месяцев назад
Manchimata chepparu sir
@ranjithkumargade
@ranjithkumargade Год назад
Excellent demonstration sir Great job
@dineshreddytiyyagura
@dineshreddytiyyagura Год назад
Miru chilli farming chestara
@ramachandrag4198
@ramachandrag4198 Год назад
@@dineshreddytiyyagura Thank you sir
@ganeshmuchika1292
@ganeshmuchika1292 Год назад
Good information sir
@christineatieno
@christineatieno Год назад
Beautiful plantation
@suryareddy9412
@suryareddy9412 Год назад
Thank you sir
@budharamakrishna8295
@budharamakrishna8295 2 года назад
సర్ మిరప నారు వేసుకునే విధానం ఎలాగో కొంచెం క్లియర్ గా చెప్పండి సార్ నేను కొత్త రైతుని అనకాపల్లి విశాఖ జిల్లా నా పేరు రామకృష్ణ ఎపిఎస్ఆర్టిసి డ్రైవర్
@sudularamudu5733
@sudularamudu5733 2 года назад
Super sir a small doubts sir tricorich+flick+server nu bellom water lo 48h nanabetti eee products nu mix chesi spray cheya vachuna sir
@boyaramu782
@boyaramu782 10 месяцев назад
Thanku sar
@anumulashiva363
@anumulashiva363 2 года назад
Super sir
@edigasathyanarayanagoud895
@edigasathyanarayanagoud895 4 месяца назад
Manch salahalu sir🎉
@ajaykumargoud6477
@ajaykumargoud6477 2 года назад
Groundnut gurinchi explain cheyandi sir
@chinnarichekka2475
@chinnarichekka2475 4 месяца назад
Good evening sir, groundnut crop gurichi kuda video cheyaddi sir . thanking you sir
@pedhollamahesh5189
@pedhollamahesh5189 3 месяца назад
Thank you sir❤
@bhukyaganesh9721
@bhukyaganesh9721 Год назад
Pesticides schedule clear ga chepandi enni rojulaku okasari spray cheyali
@YadavYadav-nx3fq
@YadavYadav-nx3fq 3 года назад
Thank you so much sir good information
@sontisomasekharsekhar561
@sontisomasekharsekhar561 2 года назад
Super sir Good information
@anantharamulu1089
@anantharamulu1089 2 года назад
Your vedios are materials sir.thatswhy you became famous sir.
@BALURIDERBALURIDER-kx5mn
@BALURIDERBALURIDER-kx5mn 9 дней назад
Sir kokoli pudami avani price antha mariyu pathibha bioteack mandulu akkada dorukuthai
@user-xd7pd4od6c
@user-xd7pd4od6c 6 дней назад
Sir verupurugu wilt ku avani use avthundha
@sambireddybhuthukuri4769
@sambireddybhuthukuri4769 3 года назад
Thanks. Sir
@Jyothiprasad-ig7ql
@Jyothiprasad-ig7ql 3 месяца назад
Super
@bachanboinasathaiha3971
@bachanboinasathaiha3971 2 года назад
సార్ మాది nlg (di) ఈ సారి మీరు చెప్పినట్లు చేస్తున్నాము.మేము 5 రైతులము ట్రై చేస్తున్నాము. రిజల్ట్స్ వచ్చినాక మీకు చెప్తాము.
@rameshkolagani8342
@rameshkolagani8342 Год назад
Results ala vundi brother
@rameshkolagani8342
@rameshkolagani8342 Год назад
Cocoly, Avani,pudami,Magnet and stuff.... price cheppara....
@sathishbanoju8320
@sathishbanoju8320 11 месяцев назад
3100+1200+1100+900
@akulapradeepkumar6801
@akulapradeepkumar6801 11 месяцев назад
Avani 1150 Pudami 1000 Cocoly 3000 Magnet 1000 Stuff 750
@gampalabrofarmer5958
@gampalabrofarmer5958 Год назад
Sir super 💞 content
@mulpurukrishnarjunareddy
@mulpurukrishnarjunareddy 2 года назад
Thanks to you sar 🙏
@markamsudheer9212
@markamsudheer9212 3 года назад
Super 👍 Tanks
@sanjeevasanjeevarayudu1576
@sanjeevasanjeevarayudu1576 Год назад
Sir flick server 2kg la belam 200 ltr nitilo nanabetina tharuvatha ,spry chesetapudu mali water add chesukovala ,lekute direct ga spry chesukovalavsir
@telugugamingff7012
@telugugamingff7012 2 года назад
సార్ మీరు విడుదల చేసిన క్యాలెండర ఈ విధముగా ఈ ఖరీఫ్ లో వరి సాగు చేస్తున్నాను పైరు చాలా బాగా ఉంది మీరు ఇచ్చిన సూచనలు బాగున్నాయి దయచేసి నాది ఓ చిన్న విన్నపం నేను రవి నుండి మొత్తము కోతిమీర సాగు చేయాలనుకుంటున్నాను వేసిన అడుగులు వేస్తే ఎలా ఉంటుంది దానికి సూచనలు మీ జవాబు కొరకు ఎదురు చూస్తాను
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
వరి వేసిన అడుగులో కొత్తిమీర వెయ్యాలనుకొంటున్నారా
@telugugamingff7012
@telugugamingff7012 2 года назад
@@ANNAPURNAAGRISPACE అవును
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
వరి వేసిన అడుగులో నీళ్లు నిలువ ఉండకుండా వున్నట్లైతే కొత్తిమీర గాని చిరు ధాన్యాలు గాని మొక్కజొన్న గాని వేసుకోవచ్చు, ఆకు జాతి పంటలకు కొంచెం యూరియా ఎక్కువ వాడుకోండి
@telugugamingff7012
@telugugamingff7012 2 года назад
@@ANNAPURNAAGRISPACE మీరు ఇచ్చిన సూచనలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి మీకు మా కృతజ్ఞతలు
@dasegowdamadde4350
@dasegowdamadde4350 Год назад
X elnt sir
@sandeepreddyhima4294
@sandeepreddyhima4294 Год назад
Sir miru mix chesukoni mokkaki veyyammannaru adhi kuda kg la lo thisukondi annaru.but e total mishramamu chepparu but ekariki enni kg lu thisukovalo cheppaledu sir please tell me sir
@kalyanram3089
@kalyanram3089 2 года назад
Sir....eppudu nalli bedada ekkuva ayyindi kada sir....cheppandi
@chennunobulreddy129
@chennunobulreddy129 Год назад
Mirapa pantku mee video chala avasaram sar nalgonda lo me prodaktu akada dorukutundi
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
9866664973
@krishnanukala9913
@krishnanukala9913 Год назад
సర్ కోకొలి ఎక్కడ దొరుకుతుంది warangal జిల్లా నర్సంపేట లో
@user-yg1uq5ep4z
@user-yg1uq5ep4z Год назад
Sar agricultur lo mee salahalu a agreecultur adikari evva leadu mee salahala vallana neanu e year 3yekars reddyseasanu you are so very good and very very thanks sar but bhumi meeda chilli naanu pooche paddati cheppandi sar
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Bhumi meedha aina sare konchem beds hight ga prepare chesukoni vesthe saripothundhi
@user-yg1uq5ep4z
@user-yg1uq5ep4z Год назад
Naru madilo satuvaki a manduu veyyali sar
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
28 va episode chudandi
@ramprasadraju1142
@ramprasadraju1142 2 года назад
Sir Muskmelon పంట గురించి చెప్పండి please
@petetirameshbabu93
@petetirameshbabu93 11 месяцев назад
Hi friends yevaraina sir cheppinatlu mirapa pandinchara. Results baginnaya andi
@user-xd7pd4od6c
@user-xd7pd4od6c 6 дней назад
Drip vunnavallu ela vesukovali sir
@ballanareshraj9549
@ballanareshraj9549 2 года назад
సార్ మిర్చి నాటినరోజు నుండి పురుగు,గ్రోతింగ్ మందుల గురించి వీడియో చేయగలరు
@bhogam.chinnavenkataramulu1605
Reply evandi...
@santhoshgenemukkula2669
@santhoshgenemukkula2669 10 месяцев назад
Hi sir,mirchi nati 40 days ayindi penkapurugu undi,laddepurugundi carbofuran3g granules challadam valla use untunda, dukkilo challaledu.
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 10 месяцев назад
All new small, dichlorovas kalipi spray cheyyandi
@user-xz9fo1op9w
@user-xz9fo1op9w 10 месяцев назад
👌👌👌
@srikanthyarramsetti9495
@srikanthyarramsetti9495 11 месяцев назад
Trichoderma and pseudomonas feramentation చేసినది 48 hours తరవాత .ah feramentation మొత్తం కి water emina mix చేయవచ్చా or 100 % 2 days feramentation చేసింది concentration 100% (200 litres feramentation)motham spray cheyala?
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 11 месяцев назад
Mix cheyyaali.. drenching cheyyadaaniki entha water kaavaalo antha add chesukovaali
@ballasanvitha1304
@ballasanvitha1304 2 года назад
Sir mirchi,beera,tamata la ki drip dwara ichhe mandula gurinchi cheppandi pls
@venkatanarasaiahratala6871
@venkatanarasaiahratala6871 28 дней назад
Potash 35days thatuvatha challithe akulu madathaiga etlachllali
@ranjithalluri604
@ranjithalluri604 2 года назад
Sir urea bags lovi vadala leka 19.19.19 vadala. Assalu urea vaadala vaddha mirapa pantalo
@naseer786ize
@naseer786ize 7 месяцев назад
Sir namaste, chini chetlu sagu gurnchi cheppandi sir
@thongarrajendharsingh9172
@thongarrajendharsingh9172 2 года назад
Tricodarma, sudomonas tho humic acid tho kalipi merchi crop after 15day drenching chayavacha
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Bellam lo kalipi naanabetti drenching cheyyandi
@bandikotireddy6527
@bandikotireddy6527 2 года назад
@@ANNAPURNAAGRISPACE I did the same and get good result
@edukondalukumbha6060
@edukondalukumbha6060 2 года назад
Robi akadadorukuthae
@sagarponnam5189
@sagarponnam5189 2 года назад
Sir kuragaya pantalaku drip dwara a samayamlo a mandu entha veyali oka vedio cheyandi sir plz
@venkivenki3144
@venkivenki3144 7 месяцев назад
జీవన ఎరువులను జీవన నియంత్రికలను కేవలం పశువుల ఎరువుల లోనే వృద్ధి చేసుకోవాలా వర్మీ కంపోస్టు బయోమన్యూర్లలో కూడా వృద్ధి చేయవచ్చా దయచేసి తెలుపగలరు.
@peravaliperavali5478
@peravaliperavali5478 2 года назад
E vedio lo meeru chepena dose per acra ka
@raithuseva2434
@raithuseva2434 2 года назад
Insecticide and fungiside competability chart gurinchi video cheyandi sir please
@user-gw6gm5nz8g
@user-gw6gm5nz8g 8 дней назад
🎉🎉🎉🎉
@vikram.2029
@vikram.2029 Год назад
Sir your explanation most expensive
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
How can you say.. it is expensive
@cvraggritech9434
@cvraggritech9434 2 года назад
Super సార్ thank you useful information.. General ga dap 1time vestaru... After that 14 35 14, 24 240,0 0 50 al a vestunaru kada sir... వీటిలో ఇంకా ఏమైనా అడిషనల్ గా ఉంటాయా.?. మీరు చెప్పినట్టు N p K use chesuko vachha?
@cvraggritech9434
@cvraggritech9434 2 года назад
Iam 100%agree with you sir.. Just to convince my daddy we need the above details.. Each time 3 bags(2bags dap+ 1bag urea..) Like this.. It will be more than 20 bags
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
పైరు దశను బట్టి అవని ఒక జీవ సేంద్రియ ఎరువు .. దాని వలన ఎటువంటి దుష్ప్రభావాలు వుండవు యూరియా DAP పోటాష్ లను కలుపుకొని వేయడం ఉత్తమం
@shareefhussain2852
@shareefhussain2852 2 года назад
Vari.lo.elanti.eruvulu.vadalisir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
28 va episode chudandi
@cvraggritech9434
@cvraggritech9434 2 года назад
Thanks for you're quick response sir
@user-gw6gm5nz8g
@user-gw6gm5nz8g 7 дней назад
🎉🎉🎉🎉🎉
@narasimharao4843
@narasimharao4843 Год назад
Sir Good morning I am studied PG some problems I choose agricultural field Sir ma mirchi thota vechi before 60days avutundhi But Ma thota chanipotundhinadhi (20percent)sir Solution chepandi sir And Meru chepina E aruvulu salu salu ki poyala Or challala sir Tricodarma sudomonas drenching chesytapudu తేమ ga vundala sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
9989424449 ki mee peru vuru samasya whats app cheyyandi
@devendradeva2465
@devendradeva2465 2 года назад
సార్ మీరు చేపే కెజిలో ఎరువులు చాలా ఖర్చుతో వున్నాయి
@devendradeva2465
@devendradeva2465 2 года назад
2కెజిల కొకోలి 650₹
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
20 kg la cocoly 2400/- nundi 2500/- vuntundhi
@durgamsrinivas971
@durgamsrinivas971 Год назад
Sir drip lo kuda elane ekinchala enni rojula vavadilo ekinchali
@RB-cs8ui
@RB-cs8ui 11 месяцев назад
సార్, నేను 2 ఎ. మిర్చి తోట వేస్తున్నాను. 29 లేదా 30 తేదీ లో నాటుకోవాలి. పొలం లో కానీ ఇంటివద్ద కానీ *నీడ*లేకపోవడం వల్ల పశువుల ఎరువు లో జీవ శిలీంద్రాలు, జీవన ఎరువులు వృధ్ధి చేసుకునే పరిస్తితి లేదు. ప్రత్యామ్నాయం (alternative) గా నేను ఏమ్ చేయాలో చెప్పండి ప్లీజ్....
@Mana_vlogs33
@Mana_vlogs33 Год назад
Sir mirchi pantaku meru chepina trichoderma + flick Drip dwara mokkalaku andhichocha pls sir chepandi
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Bellam lo develop chesukoni filter chesi vaadandi
@santhoshguguloth7175
@santhoshguguloth7175 Год назад
Gd evng sir...1st mix Each 15 డేస్.. 2nd mix ఫుత టైం లో 2టైమ్స్ అంటే each 10 days 3rd mix కాయ టైమ్స్ లో each 10day s హ sir..... Plz రెస్పాండ్ sir..
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Prathi dose ki 15 to 20 dats gap
@koreramesh9057
@koreramesh9057 11 месяцев назад
Flick+server+బెల్లం కలిపి మిర్చి కి 48గంటల తర్వాత స్ప్రే చేసినము.స్ప్రే చేసిన ఎన్ని రోజులకి వేరే మందులు స్ప్రే చేయాలి.
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 11 месяцев назад
Vaaram tharuvatha
@narasimharao4843
@narasimharao4843 Год назад
Sir Madhi khammam district Enkoo mandal Telangana state Mana products akkada dhorukutavi sir
@neeranjineyuluakula4019
@neeranjineyuluakula4019 Месяц назад
Sir edhi meru oka 1acre ka cheppindhi meru
@nchandrashekar2241
@nchandrashekar2241 Год назад
Namaste sir maadi raichur jila ragunatha Halli memu mi product konali ante ala contact avali madi mirchi 11 acres Avani Plus fluck antha mothadulo veyali sir please chapagalaru
@ShankarKanumala
@ShankarKanumala 2 года назад
సార్ ఈ వీడియో లో మీరు చెప్పిన డోస్ ఒక ఏకరానిక...
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
Aunu
@MrChitte
@MrChitte 2 года назад
Bio fertiliser mixed with Bio Fungicide is correct or Wrong..
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
You can mix both bio But not chemical fungicide
@tholembalakrishna7121
@tholembalakrishna7121 10 месяцев назад
Driflo antha mothadulo evali
@pramodagritech7823
@pramodagritech7823 2 года назад
Ok thanks you sir
@budharamakrishna8295
@budharamakrishna8295 2 года назад
డిప్పు పద్ధతుల్లో ఇవ్వవచ్చునా
@mohanraju9243
@mohanraju9243 Год назад
Anni videolu okokati chustuna
@kiranshapoor
@kiranshapoor 8 месяцев назад
Sir drip lo mg,s entha quantity lo veyali emi veyali
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 8 месяцев назад
2 nundi 3kg lu Comments lo drip calendar vundhi chudandi
@boyachaitanya3045
@boyachaitanya3045 3 года назад
Sir chamanti & Banthi pula sagu gurinchi oka video cheyandi sir
@riskygamer2395
@riskygamer2395 Год назад
Hi sir evi baita shoplo dorukutaya leka Raithu methra lo dorukutaya plz chepandi sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Mee area cheppandi
@kanugasairaju223
@kanugasairaju223 11 месяцев назад
Flick and server bellam yentha kalapali yenni gantalu water lo nanali sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 11 месяцев назад
48 gantalu
@biyyamramudu5215
@biyyamramudu5215 Год назад
సార్ నమస్తే మేము మిరపలో ప్రతిభ బయోటెక్ మొదటిసారిగా వేయాలనుకుంటున్నాం ఎంత మోతాదులో వేయాలి సార్ కొద్దిగా చెప్పండి సార్
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Ee video lone calendar vundhi follow kandi.. mee pairu dhasanu batti
@narasimharao4843
@narasimharao4843 Год назад
Sir Mirchi vechi 60 days avutundhi First modhati very kulli next praka veru kulli chanipothunavi sir Solution chepandi sir Madhi khammam district sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
వేరు కుళ్ళు వళ్ళ మొక్కలు చనిపోతుంటే ఇలా చెయ్యండి : 1 . బాగా కుళ్ళిన పశువుల ఎరువు 500kg లు 2 . అవని రెండు బస్తాలు 3 . Tricho Rich 10kg లు ( Trichoderma ) 4 . Flick 10kg లు ( Pseudomonas ) 5 . బెల్లం 5kg లు 6 . బంగాళా దుంపలు 2kg లు ఇవి అన్నపూర్ణ అగ్రి స్పేస్ లో 22 వ ఎపిసోడ్ లో చెప్పినట్లు వృద్ధి చేసుకొని భూమిలో తేమ వున్నపుడు వెయ్యాలి తాత్కాలిక ఉపశమనం కోసం ముందుగా ఇలా చెయ్యండి నాలుగుkg లు Trichorich నాలుగుkg లు Flick తీసుకొని 5kg ల బెల్లం ఒక బకెట్ నీళ్లలో 48 గంటలు నానబెట్టి 300 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర పోయండి
@ashokkaram
@ashokkaram 9 месяцев назад
Sir UREA /DAP /MOP FERTILIZERS PLACE LO GAMA /PEP /JUKA WATER SOLUBLE FERTILIZERS SPRAY CHESUKOVACHUNA PLS REPLY SIR
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 9 месяцев назад
Drip lo ivvaali Spray saripodhu
@sivaramakrishnasunkavalli4080
Avani suddi లో humic acid ఉంటాది,కాస్త చాలా తక్కువ,కానీ బ్రాండ్ తో చాలా cost తీసుకుంటున్నారు
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Clear ga cheppandi
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Avani suddhi mana product kaadhu.. Avani 40kg bag mathrame manadhi
@balua3819
@balua3819 2 года назад
Sir Mee products , jaggaihapeta ntr district ekkada dorukuthai details send cheyandi
@ShankarKanumala
@ShankarKanumala 2 года назад
సార్ ఈ మధ్య మిరపలో బ్లాక్ త్రిప్స్ ఎక్కువ అయ్యింది ఏ మందు కొట్టిన కంట్రోల్ అవ్వలేదు ఏమి చెయ్య మంటారు..
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 2 года назад
నల్ల తామర పురుగు కొత్తగా పైరుని ఆశించింది. ఇది ఎన్ని రకాల పురుగు మందులు స్ప్రే చేసిన కంట్రోల్ అవ్వట్లేదని అంటున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా సరైన పరిస్కారం చూపలేక పోతున్నారు.. కాసింత ఉపశమనం Tracer + Blockbuster + neem 10000 ppm కలిపి స్ప్రే చెయ్యండి
@ShankarKanumala
@ShankarKanumala 2 года назад
థాంక్యూ సార్
@akulapradeepkumar6801
@akulapradeepkumar6801 Год назад
Dear sir, ట్రై కోడర్మా, సూడో మోనాస్ పశువుల ఎరువు లో కాకుండా వేప పిండి లో కలిపి నాటు వేసుకునే ముందు ఆఖరి దుక్కి లో చల్లు కుంటే ఎలా ఉంటుంది?
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Aamudhapu pindi, vermicompost lo mix chesukoni challukoni ventane neellu pettandi
@akulapradeepkumar6801
@akulapradeepkumar6801 Год назад
@@ANNAPURNAAGRISPACE ok thanque
@thirupathidommati2880
@thirupathidommati2880 8 месяцев назад
Sir 90days తర్వాత బుమీలో వేయాల్సిన ఎరువులు చెప్పండి
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 8 месяцев назад
Comments lo mirchi calendar vundhi chudandi, ledha 30 va episode chudandi
@mirapapanta
@mirapapanta 3 года назад
😂😂 manakante oka bethhedu pakka vadi polam pergane ,night nidra pattaka😂😂 ,shapu ku velli , enko uriyaa bhasta 😂😂 anta,ma naanna koda ante cheppaleka chastunna🙏
@bashask5797
@bashask5797 Год назад
Cotton esina polam lo mirchi esthe dhigubadi vasthundha please cheppandi sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
A pairuki aa pairu sariiga yaajamaanya paddhathulu paatisthe chaalu
@eesamkotesh9157
@eesamkotesh9157 10 месяцев назад
Sir e product kmm lo dorukuthy plz cheppandi sir
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 10 месяцев назад
9866664971
@perukakumaraswamy6822
@perukakumaraswamy6822 10 месяцев назад
నమస్తే sir ఎరువుల క్యాలెండర్ తయారు చేసినట్టు. స్ప్రే లు కూడా ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి? క్యాలెండర్ కూడా చెప్పండి
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 10 месяцев назад
Spray anedhi avasaraanni batti chesedhi .. okela chesedhi kaadhu
@gadhireddykondareddy4898
@gadhireddykondareddy4898 Год назад
Sir ie mandhulu licvid solibul mandhulu driplo yela vadhalali theliyajeyandi please
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE Год назад
Comments ko mirapa calendar link. Vuntundhi chudandi
@KrishnaKumar-wi4hb
@KrishnaKumar-wi4hb 11 месяцев назад
Total ga 3&4 complex kattalato mirchi 6 month panta pandutunda
@ANNAPURNAAGRISPACE
@ANNAPURNAAGRISPACE 11 месяцев назад
Andhulo cheppinavanni kg lalo misramam chesukoni 6 saarlu eruvulu veyyaali
Далее
Sevinch Ismoilova - Xayollarim 18-Avgust 19:00 Premera
00:19