#raitunestham #foodprocessingequipment
రైతు నేస్తం ఫౌండేషన్ శిక్షణ సదస్సు లో భాగంగా
మామిడి ,కొబ్బరి అరటి ,అంజిరా ,మిరప వివిధ రకాల పంటల విలువ జోడింపు మరియు పంటకోత పంట నిల్వ లో సాంకేతికత. ప్రాధానంగా సాంకేతికతతో కూడిన కోల్డ్ స్టోరేజ్ ,జీడిపప్పు ప్రాసెసింగ్ ప్లాంట్ ,బొప్పాయి / ఫ్రూటీ ప్రాసెసింగ్ ప్లాంట్ , పైన్ ఆపిల్ జ్యూస్ ప్లాంట్ ,రెడ్ చిల్లీ డ్రైయర్ ,అరటి పౌడర్ ప్రాసెసింగ్ ప్లాంట్ ,అల్లం & వెల్లుల్లి పేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ తదితర వివరాలను ఉద్యానశాఖ సహాయ సంచాలకులు కె. శ్రీకాంత్ రెడ్డి తెలియపరచడం జరిగినది మరిన్ని వివరాలకు కె. శ్రీకాంత్ రెడ్డి 7331152222 సంప్రదించగలరు
--------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ప్రకృతి వ్యవసాయం చేయాల...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
--------------------------------------------
6 сен 2024